Sanghatanam Oka Yagnam|| సంఘటనం ఒక యజ్ఞం||Desha Bhakthi song||chakravarthi venugopal

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2021
  • Lyrics -- chakravarthi venugopal
    music -- venugopal chakravathi
    key board programming & final mix - babji
    fluet -- srinivas
    gitar, mandalin -- subhani
    singer --manjusri vineela
    editing -- ajay kodam
    Dop -- ajay kodam, ravi
    special thanks to---
    anugu Laxman (newYork usa)
    venkat nookala (australiya)
    jagadeshwar kalavala (usa Dc)
    muralidhar gangula (kuwait)
    sheshikesh reddy (Housten us)

КОМЕНТАРІ • 241

  • @vardharajesh5735
    @vardharajesh5735 3 роки тому +134

    ఈ సాంగ్ కి కూడా డిస్ లైక్ కొట్టిన వాడు నిజంగా వాడు దేశ ద్రోహి ఐనా కావాలి లేకుంటే తీవ్రవాది ఐనా కావాలి.

  • @rajendraprasadthatipamula6243
    @rajendraprasadthatipamula6243 3 роки тому +37

    భరతమాత పాదాలకు మువ్వలం...
    ఆమే మోము పైన చిరు నవ్వులం...

  • @anugu6616
    @anugu6616 3 роки тому +28

    ఇది మన పాట, మన అందరి పాట, ఆదరించ వలసింది బాధ్యత కూడా మనదే , ప్లీజ్ షేర్, థాంక్ యు కందికొండన్న , భారత్ మాతాకీ జై!

  • @polojusrinivaschary3533
    @polojusrinivaschary3533 3 роки тому +14

    సంఘటనం కావాలి మనం మంతా భారత్ మాతకి జై.....🚩

  • @chirumanimhpl
    @chirumanimhpl 3 роки тому +36

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.భావాత్మక సన్నివేశాలతో చాలా చక్కగా రూపొందించారు.భారత్ మాతాకీ జై 👏

  • @krishnamurthybandaru9515
    @krishnamurthybandaru9515 4 місяці тому +3

    భరతమాత పాదాలకు మువ్వలం పాట భారత దేశం యొక్క జీవన విధానం అంతా కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.. ముఖ్యంగా గాయని పాడిన తీరు చూడ ముచ్చటగా వుంది.. గాడ్ బ్లెస్స్ హర్... బండారి, bsnl, ndl

  • @prasadrao7133
    @prasadrao7133 4 місяці тому +2

    Hats off to vijayalakshmi madam for such melody and patriotic songs

  • @patlollashivaprakash1086
    @patlollashivaprakash1086 3 роки тому +19

    Listened many times. Always appears new

  • @VinayKumar-kv7je
    @VinayKumar-kv7je 3 роки тому +19

    కంది కొండ గారు పాట చాలా బాగుంది ఇలాంటి సంఘ పాటలు ఇంకా ఎన్నో చేయాలి అని కోరుకుంటున్న

  • @chittaranjanakarapu2625
    @chittaranjanakarapu2625 3 роки тому +14

    కందికొండ మామ...చాలా బాగా చేశావ్..
    ఇంకా చాలా గీత్ లను ఇలా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది.... ఈ విషయం మీకు already గుర్తు చేసా...త్వరలో మరిన్ని దేశ భక్తి పాటలు మీద్వారా ప్రజలను చేరుతాయని ఆకాంక్షిస్తున్నా....
    భారతమాతకు జయమగుగాక...🙏

    • @baleshgoudambati
      @baleshgoudambati 3 роки тому +1

      చాలా బాగా చేశారు..🚩🚩🚩🙏

  • @maheshlakkarsu9413
    @maheshlakkarsu9413 3 роки тому +28

    అధ్బుతమైన సాహిత్యాన్ని సరికొత్త విధానంలో పాడినందుకు గాయని కి ధన్యవాదాలు...

  • @ganapathigns7113
    @ganapathigns7113 3 роки тому +14

    భారతమాతాకి జై ✊

  • @MANAKARTHIK
    @MANAKARTHIK 3 роки тому +24

    హైందవ దేశభక్తి నిస్వార్థం అయినది, అత్యున్నతమైనది

  • @MaheshG-nw2sr
    @MaheshG-nw2sr 3 роки тому +20

    చాలా బాగా పాడారు. ఇంకా ఇటువంటి పాటలను వెలికితీసి నేటి యువతకు పరిచయం చెయ్యాల్సిన అవశ్యకత ఎంతో ఉంది.

  • @bhaskarb6700
    @bhaskarb6700 3 роки тому +18

    వేణుగోపాల్ సార్ మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నారు సార్

  • @mudhurukollashiva62
    @mudhurukollashiva62 Рік тому +2

    నైస్

  • @vinodpatel-zs5ke
    @vinodpatel-zs5ke 2 місяці тому +1

    Bahut accha hai song ❤

  • @sriikrshna4515
    @sriikrshna4515 3 роки тому +8

    అద్భుతం. గాయని గారికి, రచయిత గారికి, అందరికి అనేక నమస్కారములు.

  • @pokepikamasters3288
    @pokepikamasters3288 3 роки тому +10

    Didnt understand lyrics , but felt the emotions
    Superb song 🤩🙏
    Jai Akhand Bharat

  • @sairajpadamatinti1416
    @sairajpadamatinti1416 3 роки тому +8

    Superb song 🥰😍🤗🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +4

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @shravankumarthota7281
    @shravankumarthota7281 3 роки тому +6

    భారతదేశం మన జన్మ ప్రదేశం..భారత ఖండం ఒక అమృతభాండం...సాంగ్ కి కూడా వీడియో చేయండి plzzz....సింగర్ గారు చాలా బాగా పాడారు.good expressions....thank you madam

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 3 місяці тому +1

    బీపీ షుగర్ కంట్రోల్ కావాలి అంటే రోజుకు కనీసం రెండు మూడు సార్లు వింటే నార్మల్ అవుతుంది.అమ్మ చాలా బాగా పాడినావు.నీకు శుభం. జై శ్రీరామ్

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 3 роки тому +6

    పాట చాలా బాగుంది, వాయిస్ అలాగే మి నవ్వు, పాడుతున్న విధానం చాలా బాగుంది సిస్టర్

  • @vishnuKumarGK
    @vishnuKumarGK 3 роки тому +4

    భారత్ మాత కి జై

  • @rishisambasivarao
    @rishisambasivarao 3 роки тому +10

    అద్భతంగా ఉంది

  • @rajubasava2656
    @rajubasava2656 3 роки тому +3

    Intha baaga paadinchina Andam ga chitrikarinchina samastha saanketika nipunulaki vela vela vandanalu BHARATH MAATHAKI JAI

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 3 роки тому +6

    సూపర్ సాంగ్ జై శ్రీరామ్...

  • @srinivasnidigonda9200
    @srinivasnidigonda9200 3 роки тому +9

    మహా అద్భుతం గా ఉంది అన్న

  • @pawanreddy2731
    @pawanreddy2731 3 роки тому +21

    భారత్ మాతాకీ జై🚩

  • @urmiladevi6871
    @urmiladevi6871 4 місяці тому +1

    Chala chala bhagundi ee song

  • @ramanagubbala1847
    @ramanagubbala1847 Рік тому +2

    సర్ నమసే.మంచి సందేశం ఇచ్చారని మనసు దోచే పాట దేశం కోసం తాగాలు చెసి మహను బావులు కి ఆకితం

  • @harishreddy8266
    @harishreddy8266 3 роки тому +8

    Super...భారత్ మాతా కి జై🙏🙏🙏👍

  • @anjimudigonda5611
    @anjimudigonda5611 3 роки тому +5

    భరతమాత పాదాలకు మువ్వలం.....

  • @kamathamlakshminarasaiah1046
    @kamathamlakshminarasaiah1046 10 місяців тому +1

    జైహింద్ భారత్ మాతాకీ జై ఇలాంటి పాటలు దేశం కోసం ధర్మం కోసం న్యాచురల్ గా ఉండే పాటలు దేశం మీద ప్రేమ ధర్మం మీద అభిమానం ఉండేవాళ్ళు చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి పాటలన్నీ ఆర్ ఎస్ ఎస్ ఆర్ఎస్ఎస్ లో ఎన్నో పాటలు విజయ విపంచి గూగుల్ లో కొడితే దేశభక్తి పాటలు ఎన్నో వస్తాయి ఆస్వాదించండి

  • @kondasaiprasadnationalist7136
    @kondasaiprasadnationalist7136 3 роки тому +5

    Superb 👏👌

  • @KrishnaPrasad-xv1hm
    @KrishnaPrasad-xv1hm 3 роки тому +4

    Bharath Matha ki Jai. Matha chala bhaga ganamu chesinaru.

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 4 місяці тому +1

    Simply superb 💐

  • @v.p.sadithyakumarvadapalli7090
    @v.p.sadithyakumarvadapalli7090 3 роки тому +2

    జైశ్రీరామ్.భరతమాతపాదాలకుమువ్వలం.🌈

  • @user-ig6iy2bg4w
    @user-ig6iy2bg4w 3 місяці тому +1

    మలసూపర్ అక్క చాలా బాగుంది అక్క మా స్కూల్లో మా సార్ పడిండు అక్క 😀😀

  • @vadalaharikrishna5850
    @vadalaharikrishna5850 3 роки тому +9

    👌👌👌👌 చాలా బాగా చేసారు

  • @lavanyabolloju-jn5ui
    @lavanyabolloju-jn5ui 2 місяці тому +1

    Bharat maata ki jai

  • @shekarrajupeta5694
    @shekarrajupeta5694 3 роки тому +13

    జై శ్రీరామ్

  • @BalapeeruBashapaga
    @BalapeeruBashapaga 2 місяці тому

    Super akka wonderful 🎉🎉🎉🎉🎉

  • @prudvirajrabel3706
    @prudvirajrabel3706 3 роки тому +4

    Awesome 👍😎❤️😍

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 2 роки тому +2

    మాటల్లేవు...
    అద్భుతంగా చెవుల్లో అమృతం పోసినట్లుంది.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 роки тому +2

    ఎంత గొప్ప సాహిత్య గీతం ..ఈ కర్మభూమి లో పుట్టడం మన అదృష్టం

  • @theranaik
    @theranaik 3 роки тому +5

    Nice

  • @ramakrishnajaisriram2281
    @ramakrishnajaisriram2281 2 роки тому +3

    ఈ పాట వింటుంటే దేశ భక్తి అనే మత్తు
    నన్ను ఆవహిస్తుంది
    భారత్ మాతాకీ జై 🕉️🚩🚩🚩

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 Рік тому +1

    Wonderful

  • @putaanilkumar1721
    @putaanilkumar1721 3 роки тому +4

    Bharamathike jai

  • @tparsaramramudu6772
    @tparsaramramudu6772 Рік тому +1

    Super medam 🙏👍🏻👍🏻

  • @singerharitha2256
    @singerharitha2256 3 роки тому +3

    చాలా బాగా పాడారు అక్క భారత్ మాతాకీ జై🚩

  • @Thadakamallapavani.
    @Thadakamallapavani. Рік тому +1

    Super. Song

  • @mbctimes8534
    @mbctimes8534 3 роки тому +4

    fine song anna.............JAI BHARAT

  • @pragatibharat5433
    @pragatibharat5433 3 роки тому +3

    Super akka 🇮🇳🇮🇳🇮🇳❤️💪

  • @padmapadma1667
    @padmapadma1667 Рік тому +1

    Super nice song sistar

  • @srinivaskasivajhala5533
    @srinivaskasivajhala5533 3 роки тому +2

    very nice

  • @vanjaryswamy2075
    @vanjaryswamy2075 3 роки тому +15

    దేశభక్తి పాటల లో సారికొత్త ట్రెండ్ సృష్టించారు
    చాలా బాగా పాడారు

  • @kuttibj7584
    @kuttibj7584 Рік тому +1

    Jaihind

  • @bommysettybalaji5483
    @bommysettybalaji5483 2 роки тому +1

    Super👍👌🙏🙏🙏 ఇలాంటివి ఎన్నో padali అని కోరు కొంటుnnanu.ఆయుష్ maan భవ

  • @arkas5719
    @arkas5719 3 роки тому +2

    Spr bro jai bharath

  • @mudavathnagu7360
    @mudavathnagu7360 3 роки тому +1

    Suppppppppppppppppppppppppppppppppppper akkkkkkkkka nice voice

  • @maheshbommaroni1180
    @maheshbommaroni1180 3 роки тому +1

    Super medum baga padaru👌👌👌👌👌

  • @harshithkemmai9303
    @harshithkemmai9303 2 роки тому +1

    Super

  • @gopinandan8629
    @gopinandan8629 3 роки тому +2

    నేను 4 తరగతిలో విన్న పాట మల్లి ఇప్పుడు వింటున్న భారత్ మాతాకి జై

    • @rammohanmurarishetty4936
      @rammohanmurarishetty4936 3 роки тому

      పాట బాగుంది కానీ ఎక్స్ప్రెషన్ బాగాలేదు ఎందుకంటే ఈ పాట జాగృతపరిచే పాట ఇలాంటి ఎక్స్ప్రెషన్ పాడేటప్పుడు బాగుంటుందని నా అభిప్రాయం

  • @inspirevlogs5346
    @inspirevlogs5346 3 роки тому +2

    Romanchithamaina sang sir superb...

  • @mdpasha4062
    @mdpasha4062 Рік тому +1

    👌

  • @MOTHKURIKIRAN-zd7vj
    @MOTHKURIKIRAN-zd7vj Місяць тому

    Good devotionals song I like this song this song listen ed many many times yet not boring

  • @glaxmaiah8964
    @glaxmaiah8964 2 роки тому +1

    Super akka

  • @kiran-xm6xq
    @kiran-xm6xq 3 роки тому +3

    జై శ్రీరామ్ 🚩

  • @nerellabhagya2159
    @nerellabhagya2159 3 роки тому +2

    Super madam

  • @pasumarthyapparao5466
    @pasumarthyapparao5466 Рік тому +1

    World best song

  • @maheshmutyam8331
    @maheshmutyam8331 3 роки тому +3

    Super Akka

  • @tsurender2063
    @tsurender2063 2 роки тому +1

    TQ so much nicer and super pentastic mind blowing song

  • @arnagirajesh5775
    @arnagirajesh5775 2 роки тому +2

    🚩🚩🚩

  • @ravigandewar1212
    @ravigandewar1212 Рік тому +1

    🙏🙏

  • @suresh26079
    @suresh26079 Рік тому +1

    మంచి పాట 🎵 👌 👍 👏

  • @sreenivasbajoji6322
    @sreenivasbajoji6322 3 роки тому +2

    అద్బుతమైన దేశ భక్తి గీతాలు🙏

  • @lalithareddy1544
    @lalithareddy1544 11 місяців тому +1

  • @putaanilkumar1721
    @putaanilkumar1721 3 роки тому +2

    Super voice akka

  • @nalumalamallesh6597
    @nalumalamallesh6597 3 роки тому +1

    Super super

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 2 роки тому +1

    భారత మాతా కీ జయ్

  • @saikumar6293
    @saikumar6293 3 роки тому +2

    Chala bagundhi

  • @giramonisrinivasulu54
    @giramonisrinivasulu54 3 роки тому +2

    Chala bagundi venu sir

  • @prashanthbodakunta4018
    @prashanthbodakunta4018 3 роки тому +1

    భారత్ మాతాకీ జై

  • @vinayshivapuram6533
    @vinayshivapuram6533 3 роки тому +2

    చాలా బావుంది 🙏

  • @phcnarsapuram9373
    @phcnarsapuram9373 3 роки тому +1

    Vineela soooper padavu
    Shankar katukam

  • @ramgopal1265
    @ramgopal1265 2 роки тому +1

    జైశ్రీరామ్

  • @jagiletiramu3537
    @jagiletiramu3537 2 роки тому +2

    అద్బుతహ

  • @niroshavardhanapu9119
    @niroshavardhanapu9119 Рік тому +1

    😃 super akka song 🎵👌❤♥😍
    Happy Republic day🇮🇳🇮🇳🇮🇳

  • @santoshganapuram5563
    @santoshganapuram5563 2 роки тому +1

    జై శ్రీరాం, చాలా బాగా పాడారు మేడమ్​, నేను రెగ్యులర్​ గా మన పాట వింటాను

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 Рік тому +1

    Jai Hind

  • @prashanthp7646
    @prashanthp7646 3 роки тому +2

    చాలా బాగుంది

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 роки тому +1

    భారత్ మాత కీ జై💪 వందేమాతరం💪

  • @ayodhya.vemularamaiah681
    @ayodhya.vemularamaiah681 3 роки тому +1

    దేశభక్తి గీతం

  • @DrGSrinivasReddy
    @DrGSrinivasReddy 3 роки тому +1

    Excellent👍👍👍

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 2 роки тому +1

    జైహింద్

  • @malleshkumara3273
    @malleshkumara3273 2 роки тому +1

    అన్నగారు సూపర్ సాంగ్

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 3 роки тому +2

    Wonderful lyrics... Jai ho Bharath 🇮🇳🇮🇳🇮🇳