అథ్లెట్ నుండి యాంకర్ దాకా... | Swapna Speaks | With Anchor Anjali | RGV NIJAM | FULL VIDEO

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2023
  • Journalist Swapna speaks to anchor and actor Anjali, popularly known as Idream Anjali, about her career as an anchor in TV channels and as an actor in movies. Anjali opens up on how she was harassed and incidents of casting couch that she faced during her career.
    #rgv #rgvnijam #nijamchannel #journalistswapna #anchorswapna #anchoranjali #dilseanjali
  • Розваги

КОМЕНТАРІ • 971

  • @rao2699
    @rao2699 11 місяців тому +108

    చాలా హుందాగా ఒక సనాతన సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఆడపడుచులా కనిపించే అంజలి గారి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయా దేవుడా 🙏.

  • @srinivaskambhampati8825
    @srinivaskambhampati8825 11 місяців тому +147

    చాలా రోజుల తరువాత.. ఒక నిజాయితీగా చెప్పే సమాధానాలు ఉన్న interview విన్నాను.

  • @Sushmaallinone
    @Sushmaallinone 11 місяців тому +322

    ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత మీ పై ఉన్న అభిమానం,గౌరవం రెట్టింపయింది అంజలి గారు.. my two favourite anchors in one interview 👌👌

    • @FAYHAAD
      @FAYHAAD 11 місяців тому +5

      Bokka.... Yem profession yenduku chestundo ameke telidu..... Malli respectuuu

    • @vallipadmanjaliy4036
      @vallipadmanjaliy4036 11 місяців тому

      ​@@FAYHAADnenu journalism chadivaanu stupid. Public lo comments pettetappudu yela pettali? Yem chadivaav? Nuwu yem saadhinchaavo adi choosuko firt. Ni bathukki okka goppavaallani kalisi maatlaadi. Gurthipu thuchunnava? Family ki quality life echi choodu. Appudu cheppu

    • @Meenasonivelukitchens
      @Meenasonivelukitchens 11 місяців тому +2

      Avunu sushmaa kadhu sunil ki meena cheppinavi kuda

    • @Meenasonivelukitchens
      @Meenasonivelukitchens 11 місяців тому

      Mire pamparu evaro zee kosam set cheiyochu ani

    • @NaveenKumar-dp8rq
      @NaveenKumar-dp8rq 11 місяців тому

      Merenti tega feel ayinattuunnaru 😂😂

  • @sridhurjaty2350
    @sridhurjaty2350 11 місяців тому +22

    నా కళ్ళు చెమర్చాయి అంజలిగారు. ఎంత తెలివివున్నా ఎంత దైర్యమున్నా ఆడపిల్లకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరమో అర్ధమయుంది మీ స్టోరీ వల్ల తెలుస్తుంది.🙏🙏🙏🙏🙏

  • @achutaramaiahgoteti4160
    @achutaramaiahgoteti4160 11 місяців тому +42

    చాలా మంచి ఇంటర్వ్యూ...నిజంగా ఎన్నో సమస్యలని అధిగమించి ఎంతో మంది రాక్షసుల నుంచి తెలివిగా తప్పించు కుంటు పిల్లల కోసం ముందుకెలుతున్న మీకు జోహార్లు...ఇద్దరికీ శతకోటి వందనాలు

  • @raghuvinnakota1869
    @raghuvinnakota1869 11 місяців тому +55

    My sincere respect to Anjali garu...I had different opinion regarding her interviews.. now appreciate her after knowing her background..great personality....woman empowerment....keep it up sister...you deserve the best in ur life..God bless

  • @kandukuriramu15
    @kandukuriramu15 11 місяців тому +90

    చక్కటి ఇంటర్వూ (చాలా సహజంగా...) చేసిన స్వప్న గారికి, అంతే సహజంగా ఏమాత్రం దాపరికం లేకుండా అంజలి గారు మనసులోనుంచి ఇచ్చిన జవాబులుకు మనస్ఫూర్తిగా అభినందనలు.

  • @appalanaidubarla6311
    @appalanaidubarla6311 11 місяців тому +72

    Two women journalists ❤respect 🙏

  • @asvasuakula3451
    @asvasuakula3451 11 місяців тому +49

    అమ్మతనం ఉన్న ఇద్దరు మూర్తిమనలు....
    వెరీ వెరీ ఇన్స్పిరేషన్ to girls
    Specially for boys
    Hat's off both of you mam

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 11 місяців тому +11

    నేను అభిమానించి ఆరాధించే ఇద్దరూ
    అంజలి,స్వప్శ గారి ని ఓకే వేదిక పై చూడడం
    స్వప్న గారి ప్రశ్నలకి అంజలి గారి సమాధానాలు చాలా బాగున్నాయి...
    మీ ఇరువురి కి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు

  • @sandeepkumar-qj9hk
    @sandeepkumar-qj9hk 11 місяців тому +15

    నిజంగా అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ కొన్ని నచ్చేవి కావు... ఈరోజు మీ మనసులోని భావాలు నిర్మొహమాటం చెప్పటం చూసి చాలా చాలా impress అయ్యాను సిస్టర్.... చాలా చక్కగా ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారికి thank you somuch.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 11 місяців тому +25

    Yesssssss ఈ ఇంటర్వూ చూసిన
    తర్వాత యాంకర్ అంజలీగారి మీద,
    స్వప్న గారి మీద చాలా గౌరవం పెరిగింది,మీ ఇద్దరికీ శుభాభివంనాలు
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @143bashu
    @143bashu 11 місяців тому +13

    నేను చాలా కాలంగా వీక్షకుడిని ప్రేక్షకుడిని
    మీ ఇద్దరి జీవితం ప్రథమం నుండి చూస్తున్నాను....చాలా కష్టపడి పైకి వచ్చారు
    మీ ఇంటర్వూ ప్రకారం చూస్తే చాలా ఇబ్బందుల్ని ఎదురొడ్డి పోరాడి పైకొచ్చారు
    ఇక అంజలి RGV తో చేసిన ఇంటర్వ్యూ చెసిన సూపర్...

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 11 місяців тому +11

    అంజలి గారి అందమైన నవ్వు వెనక ఇంత బాధ ఉందా !! God bless you అండి.

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 11 місяців тому +7

    ఈ ఇంటర్వ్యూ నేను ఎంతో ఇష్టం గా చూసాను నాకు ఎంతో ఇష్టం యైన వ్యక్తులు ముఖ్యంగా వారిలో వున్న అంజలి గారి జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డారా అని బాధగా అనిపించింది అదే విధంగా ఆవిడ ధైర్యానికి చాలా గొప్పగా అనిపించింది. 🙏🙏👍👍

  • @vishnuvardhanreddy3683
    @vishnuvardhanreddy3683 11 місяців тому +58

    My respect for Anjali gaaru increased even more after hearing her real story

    • @lifepsycho123
      @lifepsycho123 11 місяців тому +5

      Induke Telugulo oka saametha undi “Anjali Anjali Pushpaanjali, Anjali Anjali Geetaanjali” ani

  • @ramasaran5377
    @ramasaran5377 11 місяців тому +12

    ప్రపంచం ఇలా ఉన్నదా అని ఇప్పుడే తెలుస్తున్నది Both are excellent journalists. May God bless them .

    • @namburi0092
      @namburi0092 11 місяців тому +1

      India emkha dharidram

  • @srisri1965
    @srisri1965 11 місяців тому +14

    Swapna is the best interviewer and have most good telugu speaking skills and very dignified woman. Best wishes to swapna garu

  • @sarmamvr5889
    @sarmamvr5889 11 місяців тому +27

    Interview చాలా బాగుంది. హృదయానికి హత్తుకుపోయింది. ఇరువురు స్నేహితుల మధ్య సంభాషణలా సాగింది. అంజలి గారు స్వప్నగారు చాలా open గా మాట్లాడారు. మా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నట్లుగా అనిపించింది. నాకు కూడా కళ్ళు చెమర్చాయి. ఇరువురికి ధన్య వాదములు. God bless and God be with you both.🌹🙏

  • @srinathreddykadapala8027
    @srinathreddykadapala8027 11 місяців тому +14

    Great interview Swapna. I do watch interviews conducted by Anjali. But never thought that she faced so many problems/hurdles. But still we see only her ever smiling and pleasant face. I really moved watching the interview with Anjali.

  • @csrao5264
    @csrao5264 11 місяців тому +11

    Hats off to Two of the most mature ,valued,courageous, Competent,conviction centric personas. I am glad that i came across the You Tube Video. Dil se Anjali is most respected ..

  • @janakipeddada8201
    @janakipeddada8201 10 місяців тому +4

    All the best Anjali garu.మీరు , మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యం గా ఆనందంగా వుండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను

  • @santhikhande1900
    @santhikhande1900 11 місяців тому +6

    చాలా రోజులు తరువాత ఒక్క మంచి interview చూసేను అన్న ఫీలింగ్ ఇచ్చిన ఇద్దరు గ్రేట్ anchors ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thank u so much

  • @vijayalakshmisubramanian5652
    @vijayalakshmisubramanian5652 11 місяців тому +7

    Anjali is such a lovely homely .traditionally bound person..down to earth ..I remember the way she used to run behind her daughter just as any mother would ...circumstances have brought about a wonderful change in her ...trying to make a place for her children n herself ...facing all odds ...So proud to be her friend ..though much younger to me...
    Wishing Swapna Prema n my dear Anjali the best of life ❤❤❤❤❤❤.

  • @anithamerugu2597
    @anithamerugu2597 11 місяців тому +5

    అంజలి గారు మీ సొంత ఇల్లు కల నేరవేరాలని ఆ భగవంతుడు ని మనసారా ప్రార్ధిస్తున్నాను

  • @syamaladevi1633
    @syamaladevi1633 11 місяців тому +25

    Madam, all these days, I felt as if I’ve gone thru so much in my life and forgot appreciating whatever strengths I have. This interview showed me direction of life, thank you for motivating many. I really wish you lead ur life in ur desirable way and may ur kids blossom in flying colours. Hatsoff Anjali

  • @nallagaripadmanabhareddy4743
    @nallagaripadmanabhareddy4743 11 місяців тому +4

    ఈ కాలంలోని ఆడపిల్లలకు మీరు చాలా చక్కని ఇన్ఫీరేషన్ అంజలి మేడం గారు... సో ఐయామ్ రియల్లీ ఫ్రాడ్ ఆఫ్ యు మేడం... 🎉🎉

  • @shrikanthganjam9574
    @shrikanthganjam9574 11 місяців тому +27

    I started watching this in the morning .. after 10 mins i started connecting to the talk between Swapna and Anjali. Its s good conversation and brought up few points on the male attitudes in the society. As Swapna said in the conclusion, this kind of open talks will give motivation to the others. Finally i didn't expect that this kind of interview comes from RGV's Channel. Good one.

  • @hussainsharif.hs7shaik341
    @hussainsharif.hs7shaik341 11 місяців тому +3

    బక్రీద్ పండుగ రోజు ఒక మంచి ఎపిసోడ్ చూసాను ...
    మా స్వప్న అమ్మ ఎంత మధురం గా అంజలిగారి మనసు చిలికి ఎన్నో విషయలు తెలియపరిచారు.
    నిజమే మనిషి కి బయటి పొర లోపలి పొర యుంటుంది అని మరోసారి బలం చేకూర్చారు స్వప్న అమ్మ
    అంజలి గారు కూడా చలా తేలిక గా మనసు పిండేసే నిజాలు చెప్పి తన మనసును తేలిక చేసుకున్నారు. ఇద్దరు గ్రేట్ వెక్తిత్వలకి హాట్స్ హాఫ్

  • @RodKodavatikanti
    @RodKodavatikanti 11 місяців тому +76

    love to see the pure friendship that you both have.. HUGE RESPECT FOR YOU BOTH! so many hidden conversations through your eyes ( both of you ) ! both are amazing people ! KEEP ROCKING !!!

    • @parimivenkatramaiah5912
      @parimivenkatramaiah5912 11 місяців тому +3

      మగాళ్లు ఇంత ఘోరంగా వుంటారా. Iam truly ashamed. ఇన్ని కష్టాల్లకూడా ఎంత balanced గావున్నారు. తప్పక మీ భవిష్యత్ బాగుంటుంది

    • @nandadevi4963
      @nandadevi4963 11 місяців тому +3

      100/💯 true'

    • @venkagounirameshgoud
      @venkagounirameshgoud 11 місяців тому +3

      Remember that they helped by men ultimately
      All men are not bad all women are not good

  • @chalamsimalu5415
    @chalamsimalu5415 10 місяців тому +2

    అమ్మా,మీఇద్దరకీ నాఆశీస్సులు తల్లీ,
    మీమనోథైర్యానికి hatsoff ఎంతటి నిబద్దత,మీజీవనయానంజయప్రదం కావాలని ఆదేవుని ప్రార్ధిస్తూ, మనోవాంఛాయ సిద్ధిరస్తు. శుభమ్

  • @bvramadevi7376
    @bvramadevi7376 11 місяців тому +8

    అంజలి గారు,స్వప్న గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది,వాస్తవాల్ని చెప్పారు,యువతకి స్ఫూర్తి దాయకం గ ఉంది, మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంటుంది,God bless you

  • @itsmyview8
    @itsmyview8 11 місяців тому +6

    స్వప్న గారు ఇంటర్వ్యూ చేసినంత బాగా.. ఇంకెవ్వరు చెయ్యలేరు
    ఎదుటి వారు మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడగలుగుతారు..
    అంజలి గారు, మీరు చాలా దైర్యంగా ఉంటారని, స్ట్రాంగ్ ఉమెన్ , ఆరోగెంట్ అని అనుకుంటారు.. కానీ
    చాలా సెన్సిటివ్
    కొన్ని సార్లు మనలోని నిజాలు చెప్పకుండా ఉండటమే మంచిదేమో
    మీ శత్రువు మిమ్మల్ని తక్కువ చేయకూడదని,
    మీకు ఇంకా ధైర్యం ప్రసాదించాలని
    మీరు ఇంకా పైకి ఎదగాలని
    ఆ దేవున్ని ప్రార్ధిస్తూ..
    all the best.

  • @rathodpallavi.956
    @rathodpallavi.956 11 місяців тому +12

    Woww, wat an inspiring lady she is..i think both of them are super women..with lot of grit and courage they are single handedly taking care of family with lot of ethical values is just sooooooo inspiring..learnt alot of things from Anjali garu...thankuuu swapna garu for bringing this episode..swapna ur a genius interviewer , no words about that...keep growing both of you and keep inspiring ♥️♥️♥️

  • @user-vj2zr1gx2l
    @user-vj2zr1gx2l 11 місяців тому +9

    13.00 Anjali and Swapna's remarks on "irresponsible parents "is thought provoking and needs much debating. I feel both the senior and sensible anchors need to take this debate forward which is the need of the hour!

  • @nolanvalentine1040
    @nolanvalentine1040 11 місяців тому +9

    One of the greatest interviews I witnessed in my life. The strongest women and two beautiful souls..thanks for sharing your experiences Anjali garu...could you please create a platform ( however small it may be, in whatever way you can think of) to support and empower women in such a valnerable situations.

  • @arunakiranam1346
    @arunakiranam1346 11 місяців тому +5

    తల్లితండ్రులు బాధ్యతలు లేకుండా ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే సంత చాలామంది ఉన్నారు అంజలి గారు 👍😭

  • @premchanddigumarthi6921
    @premchanddigumarthi6921 11 місяців тому +14

    This is called THE INTERVIEW. Some how it makes me feel incomplete. Suddenly I started feeling about the innermost feelings of women. Look back to my wife and started introspection my self. Thank you Swapna madam and Anjali madam.

  • @whythis9288
    @whythis9288 11 місяців тому +8

    The best interview in the recent years! So much respect for both of you and all the women worriors out there! Love you both❤

  • @mahammadghouse2569
    @mahammadghouse2569 11 місяців тому +3

    మీలా సహాయం చేసిన వాళ్ళను ఎంత మంది గుర్తు పెట్టు కుంటారు
    Ur great అంజలి ❤🎉

  • @sadusrinivasarao2330
    @sadusrinivasarao2330 11 місяців тому +4

    మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆడవాల్ల పై చాలా respect పెరిగింది

  • @ummadirkr
    @ummadirkr 11 місяців тому +4

    మీరు మాట్లాడుకుంటూ ఉంటె ఇంటర్వ్యూ లా లేదు . ఇద్దరు friends కష్ట సుఖాలు గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది.

  • @svenkat8514
    @svenkat8514 11 місяців тому +6

    Thank you RGV SIR for this interview!

  • @prasannasrinivas2002
    @prasannasrinivas2002 11 місяців тому +9

    lovely watching this andi. I am fan of dilse with anjali.. didn't know why we are not getting those interviews. Very happy to know the trio's prema, swapna and anjali all are friends. Waiting to see her daughter cracking civils and want to hear her daughter interview with swapna garu ...Want to hear her perspective of how she dealt with all those

  • @GAKKIN
    @GAKKIN 9 місяців тому +5

    This interview has been an eye opener for me personally. I have heard about the work place sexual harassment, read about it, have taken awareness trainings but have never appreciated the need for delving deeper. This interview made me shudder at the widespread prevalence. It is very sad and I hope women speak up more often and law is applied stringently along with hefty financial penalties on the employers who didn’t act.

  • @Mohammadaziz.-xy7yj
    @Mohammadaziz.-xy7yj 23 дні тому +1

    నా పేరు అజీజ్ నాకు 57years. అయితే జర్నలిస్ట్ అంజలి గారి మాటల్లో. ప్రపంచం ఇలా ఉంది అని నాకు తెలిసింది. మరియు నాలో నేను ఎలా ఉన్నాను అని అద్దం ముందు నిలబడినట్లుగా చూస్తున్నాను. కొందరు కొందరికి తెలియ కుండానే inspair అవుతారు. That is anjali. స్వప్న గారికి కూడా thanks. ప్రపంచాన్ని చూపించారు.

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 11 місяців тому +6

    ఇద్దరి ఆత్మీయ సంభాషణ....అద్భుతః...

  • @Sreekanth_Rauth
    @Sreekanth_Rauth 11 місяців тому +8

    Women like you are rare earth materials because how she lead her life without compromising (...) for opportunities or money that quality hat off mam and all the best for your kids future. More power to you mam! 👏👏👏

  • @naiduak5977
    @naiduak5977 11 місяців тому +7

    ఇంతవరకు మీ ఇంటర్వ్యూలు చూడటం అంటే ఇష్టం. మీరు చెప్పిన అన్ని విషయాలు విన్న తరువాత మీరంటే గౌరవం కొన్ని వేలరెట్లు పెరిగింది. మీలాంటి ***నిజాయితీ, నిబద్ధత కలిగిన స్త్రీలవలన మాత్రమే*** హిందూ సమాజానికి గౌరవం ఇంకా మిగిలిఉంది అన్నది నా అభిప్రాయం. మీకు జరిగిన అవమానాలన్నింటికి మేక వన్నె పులిలాంటి మా మగజాతి, మరియు అలాంటివారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్న ఆడవాళ్ళు కూడా తప్పనిసరిగా సిగ్గుతో తలదించుకుకోవాలి...🙏🙏🙏

  • @gupthajiknvv2996
    @gupthajiknvv2996 4 місяці тому +1

    Swapna garu manchi interview with anjali garu. నిండు హృదయంతో నా శుభాకాంక్షలు మీకు ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ మీ జర్నీలో అంతా మంచి జరగాలి అని సదా దేవ్వున్ని ప్రార్థిస్తూ. శుభమభూయాత్ 🙏🙏

  • @youtubebrowser5888
    @youtubebrowser5888 11 місяців тому +14

    My two favs in one interview . Teared up as well. Stay strong, I know so easy to say. But please know that there are some of us who look up to you. ఖచ్చితంగా మీరిద్దరూ ఎంతో గౌరవం సంపాదించుకున్నారు

  • @tarunanov22
    @tarunanov22 11 місяців тому +5

    When I am watching this interview, in personal life I can relate some. But the way I saw you both, i admire you both the way you are strong, straightforward and how you are presenting yourself, and how boldly u both speak

  • @aparnasugavasi8601
    @aparnasugavasi8601 11 місяців тому +4

    Firstly Thank you so much for the interview. Never thought that Anjali mam would have gone through these many hurdles.Real stories of such great personalities like you should really come as movies as it reaches society better than this interview. May god provide you with more power and shower his blessings on you Anjali mam.Thank you swapna mam for the great interview.

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 11 місяців тому +6

    Wow Anjali… we never knew you went through so much trauma!!!! Kudos to you!!!! Your talk was so real… “me too”is just a research project for someone …things haven’t changed much!!! Shameful society we live in!!!!
    Don’t worry - you will shine Anjali!!!

  • @TrueMe-vy2ln
    @TrueMe-vy2ln 11 місяців тому +11

    Great mothers can’t be replaced. They sacrifice life for kids ❤❤❤

  • @praveenrampillapraveen4463
    @praveenrampillapraveen4463 11 місяців тому +8

    Very nice interview, Swapna drove professionally and Anjali made it a master stroke.
    It is difficult to do an interview whom we know personally.

  • @sreenivasm7799
    @sreenivasm7799 11 місяців тому

    It feels like soothing Conversation between two Close friends. “Swapna , Anjali” these two names got the Huge respect in Telugu Media Anchoring .. keep up the good work .. after watching this interview ,My Respect & Big Salute for the Working Women.

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 11 місяців тому

    ఈ ముఖాముఖి కార్యక్రమం చాలా బాగుంది. అరె అప్పుడే అయిపోయిందా, ఆసాంతం ఈ కార్యక్రమం స్ఫూర్తి దాయకం.
    స్వప్న గారికి అంజలి గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు.
    స్వప్న గారికి ఒక చిన్న విన్నపం.
    ఇప్పుడు వస్తున్న తరంలో చాలా మంది ప్రజలకి లేకి తనం అలవాటు అయ్యింది. హుందాగా ప్రవర్తించడం మర్చిపోయారు. ప్రతి పని లో అడ్డ దారి, ఎంత సేపు అవతలి వారి డబ్బు తినెయ్యాలని లేకితనం. ఉచితంగా అన్ని రావాలనే భావన.
    దీని పైన మీ జర్నలిజం ని గురిపెట్టి ఏదైనా కార్యక్రమం చెయ్యండి అమ్మ.

  • @sashikalamahipala3162
    @sashikalamahipala3162 10 місяців тому +4

    I am a great fan of Swapna, since many years, including her interview with great devotional songs singer like Sudha garu etc., a multi talented natural host 🎉
    And now my heart goes goes to Anjali as her life happenings and her thought about children future are similar to what I have gone through myself although not in same carrier. Now having retired and watching this interview, it has brought back memories of those hard period of life.
    I am from chennai n bangalore, n this is the first time I have seen Anjali on screen.
    God bless you both

  • @Bramanam2024
    @Bramanam2024 11 місяців тому +7

    స్వప్న, అంజలి గార్లు, మీరు అంటే అందరకీ గౌరవం. విలువలు అంటే ఏంటి అని అడిగే rgv ఛానల్ లో మిమ్మల్ని చూడటం చాలా విషాధకరం 😢😢😢😢

  • @its_my_life143
    @its_my_life143 11 місяців тому +4

    Yes
    I like swapna, anjali, prema
    Anchoring chala geniune ga untaru ❤❤❤

  • @venkatreddy8829
    @venkatreddy8829 11 місяців тому +5

    What an interview, profound, realistic and humane. Societal influence on individuals, specially ladies. It is simply moving, I feel sad, angry and the profound question "Why"

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 11 місяців тому +5

    ఇంటర్వ్యూ చాలా బాగుంది.మీ ఇద్దరు అంకిత భావం కు హ్యాట్సాఫ్ , మహిళలకు ఇన్ని కష్టాలు ఉంటాయా అని అర్థం అవుతుంది ముఖ్యం గా మీడియా లో. మీరు వ్యక్తులు పేర్లు చెప్పకపోతే మేము రవి ప్రకాష్ పై అనుమానం పడతాము. స్పోర్ట్స్ లో ఇలా ఉండడం వలెనే దేశంలో మంచి స్పోర్ట్స్ persons లేకుండా పోయారు, గెలుపు లు కూడా పెద్దగా లేవు. క్యాస్టింగ్ కౌచ్ అనేది నిరక్ష రాస్యులు లో చాలా చాలా తక్కువ. కానీ ఎడ్యుకేటెడ్ లోనే ఈ రోగం ఎక్కువ గా ఉంది.

  • @arunagaddam7093
    @arunagaddam7093 11 місяців тому +3

    very cool talk, Swapna is at her best, she always has patience in listening and laughs only as needed. Best wishes to Anjali.

  • @sreedharsrikakulam5859
    @sreedharsrikakulam5859 11 місяців тому +2

    Very cool.....రాత్రి వెన్నెల్లో రెండు జాబిల్లి ల్ని...చూసిన ఫీలింగ్.....ఒక అద్భుతం కద........
    ఇంత హరస్ చేసిన మగాడితో....దైవం గా పోల్చారు......@ భగవంతుడు అని🤔స్వప్న జీ

  • @venkylaba5274
    @venkylaba5274 11 місяців тому +2

    Great interview. Anjali garu it was a heart wrenching information. That is why we have respect to RGV. He likes females and talks about them. BUT ONLY ON THEIR TERMS. That is the biggest difference.

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 11 місяців тому +5

    ఇంటర్వ్యూ లో కూడా మీరు అసందర్భంగా నవ్వుతుంటే ఎదుటి వారు అర్థం చేసుకోవడంలో తప్పులేదు కదా

  • @Madhu20159
    @Madhu20159 11 місяців тому +2

    One of the finest and genuine interview . Being a woman I relate very much very open spoken

  • @radha.r9938
    @radha.r9938 11 місяців тому +5

    What an inspirational interview 👏, for u both 💐.....

  • @SobhaVantaMeeInta
    @SobhaVantaMeeInta 11 місяців тому +2

    Swapna ,Anjali a beautiful interview between friends ..so touching ..so special ..

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 11 місяців тому +4

    Anjali గారు, మీరు interview చేసే విధానం, reciprocate చేసే విధానం, మీ విషయ పరిజ్ఞానం చాలా నచ్చుతుంది, interview చాలా interesting గా ఉండే విధంగా మీ questions వుంటాయి. మీరు చాలా dynamic గా ఉంటారు. కానీ మీ జీవితం లో ఇంత చేదు ఉన్నదా అని వింటుంటే చాలా బాధగా ఉంది మేడం. నాకు కూడా same పరిస్థితి మేడం, మదర్ మీద పాట వింటుంటే విన బుద్ది కాదు. అలాగే మా బాబు కి అలాంటి తండ్రి లేడని బాధ😢 theory లు చెప్పడానికే కానీ ఆడవాళ్ళకి ఎన్నో సవాళ్లు ఈ సమాజం లో

  • @Fitandfab192
    @Fitandfab192 11 місяців тому +8

    I can relate to your pain when it comes to irresponsible parents andi . Despite of all the hardships , you made yourself into a responsible human 🙏🏼 you have your admirers andi. Use the UA-cam medium to start your own venture . We all will support your talent . I would like to see you financially and emotionally supported in life . Wishing you better days ahead andi .

  • @vijaya2589
    @vijaya2589 11 місяців тому +1

    I am big fan of Swapna Garu & Anjali Garu...This is one of the Best Interview i ever Watched in Social media...

  • @chandraprakashbangaru7299
    @chandraprakashbangaru7299 11 місяців тому +2

    Never imagine so much is there behind your beautiful smile Anjali garu. what you are doing for your mother is Dharma...(an individual's duty fulfilled by observance of custom or law). May good bliss your children and help them achieve their life ambitions, when you watch this interview after ten years down the line you will be a proud Mother and a great role model keep going and all the best.

  • @ravikumarvnemana1320
    @ravikumarvnemana1320 11 місяців тому +4

    Really appreciate Anjali Garu for ur courage I always love to see ur interview. At the same time I sincerely request you both to interview our war Hero's that is army personnel's. Which may add a feather in ur cap

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 11 місяців тому +9

    కుటుంబం లో మహిళా లకు గౌరవం లేదనడం కరెక్ట్ కాదు చాలా కుటుంబం లో మహిళా లాదే పెత్తనం. ఆ కుటుంబం చాలా మంచి గౌరవం, సుఖం గా ఉన్నారు. బహుశా మీ ఫ్యామిలీ లో ఆలా ఉండక పోవచ్చు 70% ఫ్యామిలీ లోప్రేమ వుంది దానితో పాటు గౌరవం ఆటోమెటిగా వస్తుంది.

  • @madhurianamandala6337
    @madhurianamandala6337 11 місяців тому

    Every now nd then Spotlight lo vunde meke intha problems face cheysthunaru inka maamulu ga low nd middle class amayala life thaluchukunte ne bayum vesthundi andi...but really meru chaala problems face cheysi aa place lo vunaru..mana conutry lo sports, govt offices, movie industry lo, nd corporate offices lo..name any place , woman is the sufferer...inka enni generations ee troubles ni face cheyalo thelidhu kani mi interview maku oka encouragement ga vundindi..yes thaluchukunte emaina possible ani.. thank you Swapna garu nd Anjali garu...🙏🙏 We all love you nd support you andi...

  • @tarunisyamala
    @tarunisyamala 11 місяців тому +1

    Great interview. No words to Express. God bless you both.
    You will achieve your dreams.
    Thank you Swapana ji

  • @ghousemohiddin5341
    @ghousemohiddin5341 11 місяців тому +6

    Beating all odds in life , you proved no less than any hero.

  • @anusha199
    @anusha199 11 місяців тому +4

    2 super ladies in one frame... Inspiration to many...
    U people are the best real life fighters ...

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 11 місяців тому +2

    Swapna gaaru... is an excellent anchor, journalist, has an amazing voice, Singer, sense of humor., intellegent, timing and knowledgeable.

  • @goodboy6259
    @goodboy6259 11 місяців тому +2

    చాలా మంది బాధలలో ఉండికూడా తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించే
    వారికి ఈ ఇంటర్యూ ఒక ఇన్స్పిరేషన్, ఒక టానిక్ లా పనిచేస్తుంది
    నేనైతే చాలా విషయాల్లో నన్ను మీలో చూసుకున్నా ,నా కళ్ళు చెమర్చుతూనే వున్నాయి మొత్తం అయ్యేవరకు.
    అంజలి గారు ప్రతి ప్రశ్నకు
    చాలా హానెస్ట్ గా ఆన్సర్ చేసారు. మానవత్వం ఉన్న మగాడు ఎవడూ
    ఈ ఇంటర్యూ తరువాతైనా మిమ్మల్ని చెడుచూపుతో చూడడు.

  • @ratnamncv5235
    @ratnamncv5235 11 місяців тому +10

    It's most touching interview !! Yes, the life of woman is tougher in any field !!
    Without any support at home or work place the women are more vulnerable and facing many challenges in life.
    Nowadays, there are many opportunities to become an entrepreneur, you can start a channel with all women employees.
    Just think. With Best Wishes ✍️🇮🇳

  • @mrdasarath776
    @mrdasarath776 11 місяців тому +2

    What a great inspiration interview
    God bless u both n ur families

  • @chennalavanya4561
    @chennalavanya4561 11 місяців тому +2

    So long time I satisfied this interview. Thanks R. G. V.

  • @kathacheputhavintara.telug3079
    @kathacheputhavintara.telug3079 11 місяців тому +1

    అంజలి గారు,మీ జీవత అనుభవాలు మరియు మీరు వాటిని అధిగ మించిన విధానం ఎంతో మంది అమ్మాయిలికి స్ఫూర్తిదాయకం.🙏

  • @obalaiaho8843
    @obalaiaho8843 11 місяців тому +6

    Both are my favourite anchors.. ❤

  • @harikarangula
    @harikarangula 11 місяців тому +4

    Respect the good work you do, Swapna garu is one of the best Telugu media journalist and Anjali garu is known for doing good interviews of the best talent in civil aspirants.

  • @manikumarib9382
    @manikumarib9382 11 місяців тому +2

    Nice interview congratulations swepna Garu and Anjali Garu I felt very happy to see you both of you in this interview

  • @user-no2lc7ve3u
    @user-no2lc7ve3u 11 місяців тому +1

    Excellent interview swapna garu, I am big fan of you. Your interview's are always unquie and something different from others.
    Anjali garu started her career from ashes and grew up to this stage. She sacrificed her life looking after parents and bringing up children. Her interviews are something unquie and her presentation excellent.
    May God bless her with bright future in her future endeavors .

  • @madhaviraod
    @madhaviraod 11 місяців тому +6

    Most interviews I watched so far were Anjali and Swapna garu interviews. Very happy to see both of you in same place . Inspiring ladies 👍

  • @swarnalath388
    @swarnalath388 11 місяців тому +6

    We have seen a different angle of Anjali. She is very honest and down to earth. I sincerely wish that she would get all the happiness in the world. May God bless her.

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 11 місяців тому

    Chala chala bagundi friendly interview I loved it very much.

  • @rakeshlocharla
    @rakeshlocharla 11 місяців тому

    naku ee interview mottam lo oka mata baga kadilinchindi "bhagavantdu oka dari moosadu ante inko dari kachitanga terustadu "
    what an inspiring story madam. Hope you will be in a big position in your future.
    and melo maa amma ni chusa. thankyou for your sharing your experience with us and ivi chusi kochamaina marite bagundu

  • @sampathkumar4255
    @sampathkumar4255 11 місяців тому +2

    One of the best interview in recent times ❤ touching both of you

  • @8121
    @8121 11 місяців тому +6

    స్వప్న గారు అంజలి గారు మీరిద్దరూ ఆకాశంలో రెండు చందమామ సూర్యుడు లాంటి వారు.... అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి వరకు మీ వీడియోలు చూస్తున్న జీవితాన్ని గడపను ఎందుకంటే మనోధర్యం కావాలి నాకు చాలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ ఒక జర్నలిస్ట్ గా చూడలేదు యాంకర్ గా అసలు చూడలేదు నాకు ఇద్దరు అక్కలు అన్నట్టుగా చూసాను. ఎందుకంటే మీరు నమ్మిన నమ్మకపోయినా మీ మీద ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు నాకు🎉స్వప్న గారిని కలవాలని అంజలి గారితో మాట్లాడాలని మీకు చాలా సార్లు try chesanu but no 😢

  • @ramanamrr2924
    @ramanamrr2924 11 місяців тому

    Concluding statements by Swapna is ultimate of this interview.. excellent message conveyed.. good to both wonderful anchors together..

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 11 місяців тому +1

    Wonderful interview Swapna garu ..

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 11 місяців тому +3

    మన మనస్సే మనకి దర్పణం...సూపర్

  • @prasadpln5378
    @prasadpln5378 11 місяців тому +2

    Anjali Madam, you are great. We gents feel that we are great but after seeing this inter view the respect on you has grown a lot. Swapna Garu you are anyways a great journalist. Irrespective of all odds i. Life i pray the almighty that you should be blessed with success in all walks of life andi Anjali garu