Special Discussion Between Jayaprakash Narayan and Bharadwaja Thammareddy | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Special Discussion Between Jayaprakash Narayan and Bharadwaja Thammareddy | Nationalist Hub
    #jayaprakashnarayana #bharadwajathammareddy #kondavishweshwarreddy #bjp #bjptelangana
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
    👉 • National Roundup | Sur...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 164

  • @NationalistHub
    @NationalistHub  9 місяців тому +4

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 9 місяців тому +84

    పటేల్ గారిని కాదని, మెజారిటీ లేని నెహ్రూను ప్రధానిగా ప్రకటించడం జాతి పిత చేసిన మొదటి తప్పు.

    • @LuCipher321
      @LuCipher321 9 місяців тому

      మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలుచేసినవారిని ఇంకా ఇక్కడే ఉంచుకుని ఓటు హక్కు కల్పించడం హిందువుల మూర్ఖత్వం.

    • @narasimhareddy4653
      @narasimhareddy4653 9 місяців тому +7

      M k Gandhi was not father of nation he was traitor of Hindus

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 9 місяців тому +63

    jp గారు మీ విశ్లేషణ అర్దం చేసుకొనే అంతా ఉందా ఇతనికి

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 9 місяців тому +51

    Bjp మతతత్వ పార్టీ కాదు, ఒక దేశ భక్తి నీ ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పని చేస్తున్న రాజకీయ పార్టీ మరియు Nation first and personal interest last అని ఆలోచించే సంస్థ 👍

  • @nanihoney10
    @nanihoney10 9 місяців тому +41

    ఈ తమ్మారెడ్డి అనే ఆయనకు ఈ పదేళ్ల కాలంలో ఈ దేశం మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఏ స్థాయికి ఎదిగిందో కూడా తెలియని అజ్ఞానం లో ఉన్నాడు. ఎంతసేపు బీజేపీ ని మత తత్వ పార్టీ అని విమర్శించడం తప్ప ఒక్కటి కూడా రుజువు చేయలేడు. అయినా కళ్లున్న కబోధి ( గుడ్డి వాడు )అనీ ఇలాంటి వాళ్ళను చూసే అంటరు.

    • @chandu1729
      @chandu1729 9 місяців тому

      He is a communist, communists don’t use their own brains, BJP never treated Hindus differently from others. All other parties appease muslims and Christians, but they are called secular. He is a failed cinema director.

    • @CSJH87
      @CSJH87 9 місяців тому +1

      Communists anthe.

    • @SureshCocks
      @SureshCocks 8 місяців тому

      ఏం ఎదిగిందిరా ఒక్క ఉదాహరణ చెప్పారా

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 9 місяців тому +29

    ఈ మూర్కపు కమ్యునిస్టులు ఎప్పుడూ టాటాలు బిర్లాలు అంటూ ఏడిచేవారు, ఇపుడు అంబానీఆదానీ అని ఏడుస్తున్నారు

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 9 місяців тому +37

    గుడ్డిగా మద్దతు తెలపడం గుడ్డిగా వ్యతిరేఖించడం రెండు మతతత్వం కంటె తక్కువ డేంజర్ ఏమీ కాదు

    • @Cnu684
      @Cnu684 9 місяців тому

      Very true..
      This Thamma reddy is blind hates Hindus

    • @satyendranathponna8357
      @satyendranathponna8357 9 місяців тому

      Yes, correctly said, that is communistic ideology (blind followers)

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 9 місяців тому +38

    నాకు తెలిసినంత వరకు Bjp ఈ దేశం అభివృద్ధి కొరకు పనిచేస్తున్న రాజకీయ పార్టీ మరియు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నత చదువులు చదివిన మేధావి మరియు మంచి మనిషి, మానవతావాది, విలువలు కలిగిన వ్యక్తి, సేవాభావం ఉన్న వ్యక్తి, దార్షనికుడు, నీతిమంతుడు. 👌👍✊

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 9 місяців тому +37

    భరద్వాజ గారు బిజెపి మతతత్వ పార్టీ కింద కనిపించిందా మీకు అసలు మతతత్వం అంటే ఏమిటి ఐడియా ఉందా మీకు ఒక మతాన్ని ప్రేమిస్తూ ఇంకొక మతాన్ని ద్వేషించడం మతతత్వం అది ఎలా ఉంటుంది అంటే ముస్లిం సోదరులకు మదర్సాలు ఉంటాయి ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉంటాయి అది ప్రజలందరూ కట్టిన పనులు డబ్బులతో ప్రభుత్వ సహకారంతో నడుస్తాయి హిందువులకు మాత్రం భవద్గీత పాఠశాలలను యూనివర్సిటీలో ఉండవు ఇది మొత్తం అంటే ఎలా ఉంటుందంటే ఒక మతాన్ని ప్రేమిస్తే ఒక మతాన్ని ద్వేషించడం ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళ్తే మనిషికి 30 వేల రూపాయలు ఇస్తారు అది ప్రజలందరూ కట్టిన పనులు డబ్బులు నుంచి తీసి ఒక హిందువు కాశీయాత్ర కడితే 30 రూపాయలు కూడా ఇవ్వరు ఇది మతతత్వం అంటే ఎలా ఉంటుంది ఒక మతాన్ని ప్రేమిస్తే ఒక మతాన్ని ద్వేషించటం మసీదు మామకు ప్రభుత్వం జీతం ఇస్తుంది దేవాలయ పూజారికి మాత్రం ప్రభుత్వం జీతం ఇవ్వదు ఎలా ఉంటుంది మతతత్వం అంటే ఒక మతాన్ని ప్రేమిస్తే ఒక మతాన్ని ద్వేషించటం అలాంటి పని బిజెపి ఈనాడు చేయలేదు ఒక మతం గురించి ప్రత్యేకంగా కానీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు తో కలిసి ఎలా మతతత్వ పార్టీగా జీవించింది జీవిస్తుంది మతతత్వం అంటే ఎలా ఉంటుంది అన్నమాట

  • @marpuraju5528
    @marpuraju5528 9 місяців тому +15

    హిందూ మతము లోనే శాంతి, సహనం, సమానత్వం,ఇతర మతాల ను గౌరవించే పరమత సహనం వున్నాయి.

  • @kalyanrao5973
    @kalyanrao5973 9 місяців тому +29

    VOTE FOR BJP ONLY

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 9 місяців тому +10

    జై బీజేపీ. జయహో మోధీ జీ. నమస్కారం నారాయణ గారూ 🙏🙏

  • @narendarreddyjakkireddy9022
    @narendarreddyjakkireddy9022 9 місяців тому +31

    తమ్మారెడ్డి భరద్వాజా గారు బిజెపి నీకు మతతత్వ పార్టీగా కనపడుతుందా. జేపీ గారిని ఇంటర్వ్యూ చేసి ఏదో పెద్ద మేధావి లాగా ఫోజు. నీకంత సీన్ లేదు.

  • @glnarasimha3508
    @glnarasimha3508 9 місяців тому +78

    తమ్మ రెడ్డి కంపునీస్టు నక్క

  • @ramakrishnareddy4518
    @ramakrishnareddy4518 9 місяців тому +12

    జై హింద్ జై బీజేపీ

  • @surendrakoduri
    @surendrakoduri 9 місяців тому +16

    అయితే నీకు మేము వ్యతిరేకం... ఇది మా ఇష్టం

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 9 місяців тому +12

    భరద్వాజ్ గారూ బీజేపీ లో మీకు నచ్చని సిద్దాంతాలు ఏమిటీ

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 9 місяців тому +19

    భరద్వాజ సంపద శ్రుస్టించకుండా దోచుసునే వాళ్ళలో నువ్వొకడివి తెలుగు సినిమా పిచ్చోళ్ళకి తెలియదు కానీ మిగతా వాళ్ళందరికీ తెలుసు. రెండవ విషయం jp లాంటి నిక్కచ్చిగా చెప్పే వ్యక్తిని ఆవిధముగా అడగడం నీ కుసంస్కరానికి నిదర్శనం. నువ్వో సెక్యులర్ వి కావచ్చు బహుశా కాంగ్రెస్ వాళ్ళు లాగ.

    • @satyendranathponna8357
      @satyendranathponna8357 9 місяців тому

      How come congress and Communist are secular, they promote o e religion special privileges over other, both are communal and BJP is not a Hindu party it is secular party.

  • @nagarajuaddagulla
    @nagarajuaddagulla 9 місяців тому +9

    Super analysis JP garu, hope people understand vote for BJP else you can see what is happening in Karnataka.

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy9578 9 місяців тому +6

    దేశం కోసం ధర్మం కోసం బీజేపీ, ఈ సమాజం బాగుండాలి అంటే బీజేపీ వుండాలి.అన్ని కులాలు అన్ని మతాలు కి అతీతమైనది ఈ బీజేపీ.

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 9 місяців тому +17

    దేశ హితం కోరే పార్టీ నాయకులు..అవసరం

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 9 місяців тому +1

    కులం ప్రకారం కావాలి ..మతం ప్రకారం కావాలి అని కాంగ్రెస్ అంటుంది..పేదరికం ప్రకారం కావాలి అని బీజేపీ అంటుంది అంతే...

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 9 місяців тому +6

    ప్రస్తుత విదేశీ విధానం వల్ల ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కొవిడ్ వ్యాక్సిన్ కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ విధానం కానీ GST పెరుగుదల కానీ, అయోధ్య రామాలయం నిర్మాణం లో పారదర్శకత కానీ ఇంకా ఎన్నో

  • @jayasrikandlikar4851
    @jayasrikandlikar4851 9 місяців тому +3

    Very good analysis by Jayaprakashgaru I don’t know how many people will understand this we need people like these to push the country 👌👌

  • @seetaramareddych4977
    @seetaramareddych4977 9 місяців тому +22

    Islam Christianity lo matha moudyam thakkuvA gaa vundhaa !!!

  • @parameswarrao3900
    @parameswarrao3900 9 місяців тому +7

    నేనున్నూను అని చెబితేనైన ఎవరైన గుర్తు బడతారేమో అని ఆశ. మంచికి ఎదురు చెప్పాలి అనేదే ద్యేయం.

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 9 місяців тому +10

    లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ లాంటి మహానుభావుడిని నేను ఇంతవరకు చూడలేదు

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 9 місяців тому +4

    True sir🙏🇮🇳🙏

  • @nagarajuaddagulla
    @nagarajuaddagulla 9 місяців тому +11

    Hypocrite Thammareddy, doesnt he see Matha moudyam in Congress, Communists, etc?

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 9 місяців тому +2

    Good and useful debate, discussion..

  • @mahakaya
    @mahakaya 9 місяців тому +9

    Intellectual vs unintellegent

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 9 місяців тому +7

    పదవే పరమ అవిధ గా భావించేవాళ్ళు ఎక్కువగా కమ్మ జాతి లోనే ఎక్కువ మంది ప్రస్తుతం కనిపిస్తున్నారు...

  • @VARDANAGARAJU
    @VARDANAGARAJU 9 місяців тому +2

    Good discussion

  • @sambashivarao1432
    @sambashivarao1432 9 місяців тому +1

    Jai sriram

  • @mrkthopu9039
    @mrkthopu9039 9 місяців тому +2

    Super interview

  • @venkateshpandurangi7329
    @venkateshpandurangi7329 9 місяців тому

    Chala manchi ga visleshana chesaru meeku ma manaspurti dhanyawadalu

  • @praveenreddy9312
    @praveenreddy9312 9 місяців тому +4

    Good points sir... Thanks for sharing this video😊🙏

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 9 місяців тому +5

    JAI SRIMANNARAYANA JAI MODIJI JAIHND ❤❤❤❤❤❤❤❤❤
    VOTE FOR B J P ZINDABAD JAIHND VANDEMATRAM

  • @klr718
    @klr718 8 місяців тому +1

    Bharadwaja not only communist deshabhi mani kadu thurakalaku anukulam
    ఇలాంటి దేశాభి మనం లేని వాళ్లు వేస్ట్

  • @srrajesh6921
    @srrajesh6921 9 місяців тому +1

    తమ్మారెడ్డి గాడికి మరకల ఉచ్చ తాగే ఖాన్ గ్రేస్, MIM అంటే చాలా ఇష్టం అనుకుంటా.

  • @kolashiva1973
    @kolashiva1973 9 місяців тому +1

    Excellent analysis by JP garu

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 9 місяців тому +2

    Kvr sir is a true leader and truthful soul!!

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 9 місяців тому +3

    నిజాలు matladaru j p గారు.

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 9 місяців тому +4

    Jaihindu

  • @soumyahazari2066
    @soumyahazari2066 9 місяців тому +2

    Jai Bharath

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy9578 9 місяців тому +2

    Jai ho modiji

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 9 місяців тому +1

    Good analysis

  • @sriramakrishnachavali5935
    @sriramakrishnachavali5935 9 місяців тому +1

    BJP ని వ్యతిరేకయించండి రానున్న ప్రమాదాన్ని చూడకండి

  • @SrikarJammalamadaka
    @SrikarJammalamadaka 9 місяців тому +1

    Yes. we have to find out who is best suited in the interest of the country and then vote to him/her

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 9 місяців тому +1

    True justified social services candidate who worked hard sincerely for their elected location is justified to get vote and win . Don't see cast, religion, party itself before vote is a justified election. You trust him before vote that he is best person to his constituency.

  • @rajkumaryadav5304
    @rajkumaryadav5304 9 місяців тому +1

    National hub with out any introduction, and u r team as been uploaded this video Sai ji……ok thank u

  • @sureshbandila714
    @sureshbandila714 9 місяців тому +2

    JP Garu , please maintain your standards and discuss equal persons..

  • @jagadishp2313
    @jagadishp2313 9 місяців тому +2

    Jai shree ram 🇮🇳

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 9 місяців тому

    Good interaction

  • @yesubabuyesubabu3980
    @yesubabuyesubabu3980 9 місяців тому

    Great

  • @battheiah
    @battheiah 9 місяців тому +2

    Ounce upon time jp belongs to caste of sudra now he pushed into the OC, he don't know about modi dictatorship in safe zone.

  • @kamarajut1682
    @kamarajut1682 5 місяців тому

    సార్, స్వా తo త్ర బా వ ము గ ల వాళ్ళు. అ వ కా శ వా దు ల తో ప్ర జ ల కు అ స హ న ము ఫీల్ అవు తా రు. జై హింద్

  • @hemamalinip6434
    @hemamalinip6434 9 місяців тому +1

    Correct jp sir

  • @klr718
    @klr718 8 місяців тому

    బీజేపీ ని మతతత్వ పార్టీ ఎవరైతే అంటున్నారో వాళ్లకి ఇంకా జ్ఞానం లేనట్టే, బీజేపీ భారతీయులకు ఉపయోగపడే పార్టీ

  • @UdayMediga-nn9bu
    @UdayMediga-nn9bu 9 місяців тому

    Thammareddy garu yours great tq sir

  • @subhash7588
    @subhash7588 9 місяців тому

    నమస్తే , నిజం చెప్పాలంటే ఈ రాజకీయ వ్యవస్థ ను పాడుచేసింది ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీ , ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు మత రాజకీయాలు సృష్టించింది అదే కమ్యూనిస్టు పార్టీ హిందు మతాన్ని అణగతొక్కి దాన్ని ఒక భూచిగా చూయించే ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు మరి ఇతర మతాల జోలికి వెళ్ళే ధమ్ము దైర్యం లేదు . ఇకపోతే బీజేపీ కొంతవరకు మత పార్టీ అలాగే ఇతర మతాల వారిని దూరం పెట్ట లేదు , పథకాలు కాని అవకాశాలు కాని అందరికి పంచి పెడుతుంది . మీ భాషణ లేదా సంవాదం లేదా చర్చ బాగుంది ధన్యవాదాలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @veeraraju3050
    @veeraraju3050 9 місяців тому

    తమ్మారెడ్డి స్థాయి ఏమిటి అండి ఈ చర్చలో పాల్గొనడానికి. సినిమాల్లో లోపాలు గురించి అంటే లైంగిక వేదింపులు, డ్రగ్స్, రెమ్యునరేషన్ ఇలాంటివి మాట్లడించండి

  • @computertechniquestelugute8376
    @computertechniquestelugute8376 9 місяців тому

    👌👌👌🙏

  • @dasaradhvuda9213
    @dasaradhvuda9213 9 місяців тому +9

    Tammareddy is a half minded fellow!

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 9 місяців тому

      No. He was inspired by communism in his young age. It is now useless . He is a thinker .

  • @RajuKanugula-b1q
    @RajuKanugula-b1q 9 місяців тому

    JP sir super thammareddy bhajighar mood lo unnadu

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755 9 місяців тому +5

    Thammareddy garu nuvu Adani,Ambani gurinchi aduguthunnavu. company lu vati share lu vati perugudala gurinchi neeku thelusu anukuntunanu. shares perugudala meedha asthulu peragatam oka budaga la chudavachu. Share nu batti asthulu anchana veyakudadhu.

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj 9 місяців тому

    I was thinking for NOTA this time , before watching this !!

  • @sridhartedlasree
    @sridhartedlasree 9 місяців тому

    🙏👍

  • @sarmapv5448
    @sarmapv5448 9 місяців тому

    Communists nationalists ను ఎలా సపోర్ట్ చేస్తారు

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 9 місяців тому

    Jai v.s.reddy garu❤❤❤

  • @viveknanda130
    @viveknanda130 9 місяців тому

    జేపీ గారూ అడిగిన డబ్బు ఉంటే దుర్మార్గులు అన్నట్టు క్రియేట్ చేసిన ఖాన్ గ్రేస్ కమ్యూనిస్ట్ లకు ఏం సమాధానం చెప్తారు తమ్మారెడ్డి గారు..

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 8 місяців тому

    భరద్వాజ్ కమ్యూనిస్టు మనిషి

  • @srinivaskambhampati9956
    @srinivaskambhampati9956 9 місяців тому

    A national party must not be allowed to contest assembly elections. A regional/state party must not be allowed to contest in General elections/Parliament. For zilla parishad, city/town corporation/councils, village administration, no political parties must have any say or contest.

  • @raymondsantas2765
    @raymondsantas2765 9 місяців тому

    Baradvaja stood firmly on his 👌

  • @mr__yadagiricarvlogs9265
    @mr__yadagiricarvlogs9265 9 місяців тому

    Sai garu JP garitho oka interviews cheyandi

  • @sarmapv5448
    @sarmapv5448 9 місяців тому

    JP గారు ఒక సారి కేటీఆర్ ఇంటర్వ్యూ తీసుకుని అభాసు పాలయ్యారు. మళ్ళా ok కరుడు కట్టిన leftist ku interview ఇచ్చి ఏమి achieve చెయ్యాలి.
    Better interview parliament bjp candidates so that they will have exposer and also public will come to know about him and his aims

  • @nirmalageddam127
    @nirmalageddam127 9 місяців тому

    Mathala variga best

  • @vegisrinivas4624
    @vegisrinivas4624 9 місяців тому

    Jp garante adbhutam 🙏

  • @naveenkumarkotapally3608
    @naveenkumarkotapally3608 9 місяців тому

    ALL HINDU VOTERS SHOULD VOTE TO BJP ONLY ✊✊✊✌✌✌

  • @brahmajirao8871
    @brahmajirao8871 9 місяців тому

    Tammareddy Garu, Blind Opponent of BJP. Not Rational.

  • @kishanrajuambati937
    @kishanrajuambati937 9 місяців тому

    Jayaprakash gaaru mee nishpaakshkamina visleshana mee Gouravaanni inumadisthundi

  • @Upendra126
    @Upendra126 9 місяців тому +3

    నువ్వో కమ్యూనిస్టు కుహాణ మేధావిరా తమ్మారెడ్డి భరద్వాజగా
    దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారి
    ప్రాణాలు మీలాంటి వారి దృష్టిలో తుణప్రాయం కదరా తమ్మారెడ్డి భరద్వాజగా

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 9 місяців тому

    Jaibjp

  • @shankartinku5523
    @shankartinku5523 9 місяців тому +1

    Actually vote vese vallu party ni chustharu gani election entidi adhi endi vallu ekkada em chese vallu aha position nunchi mana ki ani telusukovali sir.....adhi cheppe vallu leru and present change cheyali public mind anedi chala pedda pani adhi....congress chesina thappu manam marchali anedi pedda pani ayipoyindi......barath mata ki jai

  • @abhirampspk6197
    @abhirampspk6197 9 місяців тому

    Baradhwaj endhuku 😂

  • @bhukyarameshnaik9758
    @bhukyarameshnaik9758 9 місяців тому

    Jai bjp

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 7 місяців тому

    I am opposite free take people.expect father mother.

  • @gkvsubrahmanyam2961
    @gkvsubrahmanyam2961 9 місяців тому

    BJP is the only secular party. All other parties appease Muslims. That is not being secular.

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 9 місяців тому

    Thammareddy Bhardwaj opposite Hindu Vadi cinema boy cut

  • @thulasiram4805
    @thulasiram4805 9 місяців тому

    Pawan Kalyan kuda sontha dabbulu karchu petti party run chestunaru, so gelipinchali kadandi Prajalu !

  • @Vinayak79953
    @Vinayak79953 9 місяців тому

    చిల్లర పార్టీ బీజేపీ పార్టీ

  • @cmrao4532
    @cmrao4532 9 місяців тому

    Sir did you not find other parties as matatatva parties?

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 9 місяців тому

    shirassasana vesina gaani bharath hindu sananathanam korukuntundi kaani, అన్యాయము అడుగు పెట్టలేదు. redndu కానుగుడ్లు తెరిచి ప్రపంచాన్ని చూడు. భరత్ కన్న గొప్ప మహోన్నతమైన సనాతన ధర్మ ఆత్మ కాల్గిన పుణ్య భూమి.

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 9 місяців тому

    Hinduvulaku jarugutunna anyayanni prashniste adi matatatva party avutundi.muslim appeasement cheste adi secular party.em telivi needi reddy

  • @rajagopalreddysv2298
    @rajagopalreddysv2298 9 місяців тому

    బాగా గడ్డి పెట్టారు

  • @4eliments
    @4eliments 9 місяців тому

    😂😂😂😂😂IAS JUMLA

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 9 місяців тому

    Ennii siddantalu unnapatiki
    2024 results kanuvippu kaligistai

  • @Naveenkumar-wl5tk
    @Naveenkumar-wl5tk 9 місяців тому

    Vaniki chpi vaste jp sir

  • @RamDittakavi-lf8ls
    @RamDittakavi-lf8ls 9 місяців тому

    Who is the fool who recommended an interview between these two people? One is a highly intelligent, deep thinker and the other one is a narrow minded, shallow thinker.

  • @srinivaskambhampati9956
    @srinivaskambhampati9956 9 місяців тому

    What is a political party today?