Avatar Mountain & Wulingyuan Scenic | Zhangjiajie China 🇨🇳 | Amazing Places | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

КОМЕНТАРІ • 997

  • @purna.2.O
    @purna.2.O Рік тому +52

    నమస్తే ఉమా గారు 🙏💐
    చలికి వణుకుతునన్నా లెక్కచేయకుండా
    అద్భుతాలను మాకు చూపించడం
    కోసం చాలా దూరం నడుస్తూ
    ఏ ప్రక్కనుంచి చూస్తే అవతార్ మౌంటెన్ అద్భుతంగా కనిపిస్తుందా అని
    అన్నివైపులా నడుస్తూ అన్ని దిక్కుల నుంచీ కవర్ చేస్తూ అద్భుతమైన
    కొండల సమూహాన్ని చూపించారు.
    వర్ణించ నలవి కానీ కొత్త ప్రపంచాన్ని
    చూపించారు ఆ కొండలు అన్ని
    మంచుతో కప్పబడి అక్కడ ఒక
    మాయ ప్రపంచాన్ని సృష్టించినట్లు గా వుoది.
    ఏదైనా మీరు చూసి ఆనందించడమే
    కాకుండా మాకు చూపించడం లోనే
    మీకు ఆనందం ఉందని మాకు
    అర్థమవు తోంది మీది మంచి
    మనస్తత్వం ఉమా గారు 🙏
    అందమైన రంగు రాళ్లతో చెక్కినచిన్న చిన్న
    శిల్పాలు.చెక్కతో తయారు చేసిన
    శిల్పాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి.
    తినే పదార్థాలు. ఎన్నో రకాల పండ్లను రుచిచూస్తూ వాటి గురించి
    తెలుసుకుంటూ అందరినీ పలకరిస్తూ
    సెల్ఫీలు దిగుతూ కష్టాన్ని కూడా
    ఇష్టంగా మార్చుకుని అద్భుతాలను
    చూపిస్తున్న మీ ప్రయాణం
    అద్భుతాల కే మహా అద్భుతంగా
    వుoది. మీ ప్రయాణాన్ని చూసిన
    మా ఆనందం వర్ణించ నలవి కానిది 🙏
    మీ ఆరోగ్యం జాగ్రత్త🙏💐
    ధన్యవాదములు ఉమా గారు 🙏💐

  • @Pendemsalomi
    @Pendemsalomi Рік тому +55

    🙏 brother ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం,,ఇంజనీర్లు ,, వర్కర్స్,, నిజంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అద్బుతం గా నిర్మించారు ఈ కట్టడాలు , TQ so much

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh Рік тому +59

    ఇన్ని అద్భుతాలు చూపిస్తున్న ఉమ గారు కీ అభినందనలు, god bless you

  • @srikanthforyou...5250
    @srikanthforyou...5250 Рік тому +553

    అన్న నిజం చెప్తున్న. ఇండియా ఓడిపోయింది అని చాలా బాధ గా ఉంది. కానీ నీ వీడియో చూస్తుంటే. ఆ బాధ నీ మర్చిపోధం అని ఈ రోజు నీ వీడియో కోసం ఇంత వరకు వెయిట్ చేశా. ❤❤❤❤❤tq బ్రో

    • @cookwithchaitu8966
      @cookwithchaitu8966 Рік тому +35

      ఓడింది ఇండియాకాదు ఇండియా ని రెస్ప్రెంట్ చేసిన టీమ్ అంతే

    • @narasimhaprasad8177
      @narasimhaprasad8177 Рік тому +4

      Niam bayya 😢😢😢😢😢

    • @tlokeshlokedh6588
      @tlokeshlokedh6588 Рік тому +6

      Tammudu bada padaku 😅

    • @rakesh.k4242
      @rakesh.k4242 Рік тому +1

      S.... Bro

    • @sureshkanna572
      @sureshkanna572 Рік тому

      Neku happy ga unda bro vodipointe chainna lo uma ami chupichadu bro antha happy world cup chupinchada@srikanthforyou

  • @rameshb6805
    @rameshb6805 Рік тому +18

    🌹🙏అద్భుతమైన చైనా సాంకేతిక పరిజ్ఞానికి నిదర్శనం 🙏🌹

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 Рік тому +23

    ఈ చైనా సిరీస్లో ప్రతీ రోజు మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాము
    చాలా అద్భుతమైన దృశ్యాలను అంతే అద్భుతంగా చిత్రీకరించి మాకందస్తిన్నందుకు మీకు కృతజ్ఞతలు

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Рік тому +7

    Spectacular views and beautiful scenery no words to express!! Amazing!!amazing!!👍👍👌👌❤️thank you for sharing Uma!!

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 Рік тому +4

    చాలా అద్భుతంగా చూపించారు మీ ప్రతి వీడియో ఆనందాన్ని కలిగిస్తుంది మేము చూడదలేనివి నీ కళ్ళతో మాకు బాగా చూపిస్తున్న uma గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరు అయురగ్యలతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ❤❤❤❤bro

  • @nallagatlasairam8345
    @nallagatlasairam8345 Рік тому +1

    Chala chala bagundhi, Avathar mountain,beautiful Videos.

  • @kalavathiarika2502
    @kalavathiarika2502 Рік тому +6

    వీడియో లో చేస్తేనే మజా 😊😅😂ఉంది, ఇంకా రియల్ చూస్తే.............. రియల్లీ సూపర్ బ్రో, god bless you.

  • @naveenroyals3927
    @naveenroyals3927 Рік тому +2

    Avataar mountains wonderful

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 Рік тому +28

    The place was so damn exotic
    A literal paradise on earth!
    Thank you for showcasing this beautiful location...
    China is definitely a country which is a must visit...
    Looking forward to more content like this!!

  • @arakuabai2155
    @arakuabai2155 Рік тому +2

    Excellent...best tour ...best gift for subscribers కూ....మీ ప్రయాణం లో ఇదొక అద్భుతమైన టూర్.

  • @macharidivya3116
    @macharidivya3116 Рік тому +61

    మీ వీడియోలని చూస్తూఉంటే భలే సంతోషంగా అనిపిస్తుందండీ. మీ ఆరోగ్యం జాగ్రత్త . మీ అబ్బాయి కి శుభాశీస్సులు. Have a safe journey Anna .😊

  • @anandkolli8897
    @anandkolli8897 Рік тому

    చాలా చాలా బాగుంది బ్రదర్ సూపర్ గా వున్నాయ్ కొండలు ప్రకృతి చాలా అందమయినది థాంక్యూ బ్రదర్ 💐💐💐💐💐👏👏👏👌👌👌👌

  • @manvithgoud6647
    @manvithgoud6647 Рік тому +9

    ఉమ గారు మిమ్మల్ని చాలా రోజుల నుండి ఫాల్లో అవ్తున్న ఇప్పటికి అన్ని విడియోస్ చూశాను కానీ ఫస్ట్ టైమ్ ఈ చైనా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తున్న సూపర్ ఉంది అన్ని లోకేషన్స్ అలగే మీరు వివరించి చెప్పడం ఇంకా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాది ❤ ఫ్రమ్ తెలంగాణ NZB ఈ ట్రిప్ అయిపోయే లోగా 1m సబ్స్క్రయిబ్ అవ్వనలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను ❤❤

  • @Chitti_carvings.1423
    @Chitti_carvings.1423 Рік тому

    Nice video bro tc of you bro.... avatar mountains awesome unnayi

  • @pasumarthivenkatanagaraja8222
    @pasumarthivenkatanagaraja8222 Рік тому +64

    నిన్న వీడియో అద్బుతం Bear Grylls సాహసం లాగా ఉంది ఇలాంటి సాహసాలు ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాము take care బ్రదర్

  • @sivathota3073
    @sivathota3073 Рік тому

    yovar Adventure Asome my friend ❤ love you lik you have a great day

  • @PRASADvlogs0202
    @PRASADvlogs0202 Рік тому +85

    బ్రదర్ మీరు చేస్తున్న సాహసం చాలా,గొప్ప సాహసం లవ్ యూ అన్నా ❤

  • @DLASHMIDEVI-fk4si
    @DLASHMIDEVI-fk4si Рік тому +1

    Super super Avathar mountains video chala Baga chupincharu

  • @vinodreddy4177
    @vinodreddy4177 Рік тому +12

    Bro you are the finest UA-camr i have ever seen in my life and in you tube no one can show like you tears filled in my eyes with out proper food and water your efforts are great you are the number one in the universe and I pray to God your wishes will come true love from Bangalore Vinod 🎉

  • @SanjaySanjay-hx2bj
    @SanjaySanjay-hx2bj Рік тому

    .❤❤❤. Chala.bagundi.china.mountain.avatar.cinema.chusinatu.undi

  • @asifvlogs2382
    @asifvlogs2382 Рік тому +4

    చాలా చాలా అద్భుతంగా ఉంది 💥💥💥👌👌👌

  • @amaranath.
    @amaranath. Рік тому +2

    సూపర్ ఉమా గారు అలా గే మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పుడ్ బాగా తినండి లేదంటే ఇబ్బందులు పడతారు వీడియో చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో ఇలాంటి వీ మేము వెళ్ళి చూడలేము కదా మీమూలంగా ఇలా చూస్తున్నాము సూపర్ జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤

  • @rizbabanu1821
    @rizbabanu1821 Рік тому +2

    Very nice place excellent 👌 thanks for showing this place ❤

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Рік тому +36

    Just only phone తో నే ఇన్ని అద్భుతాలు చూపిస్తున్న ఉమ గారు కీ అభినందనలు 🎉🎉and thank you so much ఉమ గారు ❤❤

  • @ajmerasudhakarnaik5434
    @ajmerasudhakarnaik5434 Рік тому

    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది నీకు ధన్యవాదాలు

  • @ocitraveller1332
    @ocitraveller1332 Рік тому +9

    China is in my Bucket list since long time, Precisely this Avatar mountain but so far didn't happen.....Thanks Prasad for showing us this miraculous place through your Lens......Next level scenic ......No doubt, A must visit place in a life time once.......

  • @rajant.g.5071
    @rajant.g.5071 Рік тому

    Avathar mountain 🏔️🏔️🏔️ great vlogs interest journey excellent vedio bro achaa 🙏 congratulations 👏 Happy

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Рік тому +70

    అవతార్ సినిమా నీ చూపించింది jams cameran అయితే అవతార్ mountains చూపించింది only Mana ఉమ గారు ❤❤❤❤

  • @tvasanthrao6151
    @tvasanthrao6151 Рік тому +1

    Spectacular video, great place, very good effort!!

  • @Vimalayadav0205
    @Vimalayadav0205 Рік тому +4

    Good morning bro me videos chala baguntayi good explanation last video lo super 👌 full daring adventure chesaru

  • @giri50420
    @giri50420 Рік тому +1

    Wow superb ga vunai locations 👌👌👌👌👌

  • @bukkavenu1976
    @bukkavenu1976 Рік тому +4

    Wow what a explore mind blowing bro ❤❤😊

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 Рік тому

    Avatar mountain super ..chaalaa chaalaa bagundhi ...

  • @ravikiran7929
    @ravikiran7929 Рік тому +15

    *ఉమా గారు ఈ వీడియో చాలా బాగుంది.అవతార్ మూవీ కన్నా ద బెస్ట్ థ్రిల్లింగ్ గా ఉంది. మీరు మన తెనాలి నుంచి వెళ్లి ఇలాంటి గొప్ప వీడియోలు చేస్తున్నారు. తెలుగువారిగా మరియు తెనాలి వాస్తవ్యులుగా మీరు చేస్తున్న World ట్రావెలింగ్ ఇంకా మున్ముందు ఎవరు చేయలేరని నేను అనుకుంటున్నా.

  • @sudheervss-1991
    @sudheervss-1991 Рік тому

    హై అన్న నిజంగా చాలా అద్భుతంగా చూపించారు అవతార్ మౌంటైన్స్ థాంక్స్

  • @hemanthpottavathri3087
    @hemanthpottavathri3087 Рік тому +4

    Super super super super నిన్ను మించిన తోపు లేరు అన్న ట్రావెలింగ్ లో

  • @anandkumar647
    @anandkumar647 Рік тому

    Uma bro. Ee avatar vlog superb, chala chala bagundhi, chala nachindhi ee video , nice o nice👏👏👍👍👌👌

  • @theviewanddepiction4346
    @theviewanddepiction4346 Рік тому +11

    Kinda padi paiki lechi success chustunaru Uma garu, no looking backwards at all keeping going. God bless you and your family and wish us back the same😊

  • @ritika2342
    @ritika2342 Рік тому

    Nice 👍 video with clear explanation

  • @younusmohd7974
    @younusmohd7974 Рік тому +8

    You are showing awesome locations unknown to most of the people bro, great job, super adventurous things you are doing, great going, I hope this adventurous journey will continue untill your retirement...

  • @bhimavarapuhymavathi
    @bhimavarapuhymavathi Рік тому +1

    హాయ్ ఉమా నీ ఆరోగ్యం జాగ్రత్త అబ్బా ఓహ్.ఏమాటలు రావటం లేదు.

  • @velurisailaja4856
    @velurisailaja4856 Рік тому +2

    అసలు మీరు చెప్పే విధానం మాటలు...చుపించేవి..really great job. No words. మీకు నా ఆశీస్సులు.

  • @samidappanbktontrassociati8402

    వీడియో అద్భుతంగా ఉంది బ్రో 👌 😍 😍 👌

  • @gamyamdigitalmusic7793
    @gamyamdigitalmusic7793 Рік тому +2

    తొందర్లో వన్ మిలియన్ subscribers కావాలని కోరుకుంటున్న అన్న

  • @bansinath9152
    @bansinath9152 Рік тому

    Super super locations keep it up.

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 Рік тому +3

    The best video పెట్టావ్ అన్నా... సూపర్ సూపర్ చాలా హ్యాపీ గా ఉంది. ఇది మీకు million views వచ్చే విడియో. సూపర్

  • @SAHITYATV
    @SAHITYATV Рік тому +2

    అద్భుతః. నిజంగా ఎంత పొగిడిన తక్కువే ఈ అవతార్ పర్వతాలని...అలాంటి వాటిని మాకు చూపించిన ఉమగారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. నిన్న రాత్రంతా మన క్రికెట్ టీమ్ ఓడిపోయిందని బాధపడుతున్న మాకు ఉదయాన్నే ఈ వీడియో మాకు గొప్ప ఊరట కలిగించింది. థ్యాంక్యూ సో మచ్ ఉమగారూ🎉🎉🎉

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Рік тому +21

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
    🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
    4K Front Camera While Walking Gives Nice View
    ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు వాళ్ల జీవనశైలి గురించి ఎక్కువ కవర్ చెయ్యి BR🙂
    😍🥰🤩

  • @jadhavg6713
    @jadhavg6713 Рік тому +6

    ఉమా అన్న నిజం చెప్తున్నాను అన్వేషన్నా కంటే మంచి మంచి ప్లేస్ లు నువు చూపిస్తున్నావు చైనా గురించి అన్వేషన్న ఓన్లీ సిటీ డెవలప్మెంట్ గురించి చెప్పాడు నువ్వు మాత్రం చైనాలో ఎన్ని మంచి ప్లేస్ లు ఉన్నాయని చూపిస్తున్నావు గ్రేట్ ఉమా గారు

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Рік тому

    Super super super video memu chudalenidhi chupinchinandhuku adbhutham❤😍

  • @KantaraoKatti-m6v
    @KantaraoKatti-m6v Рік тому +5

    ఉమా గారు నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం, మీరు చాలా సహాసం చేసి వీడియోలు చేస్తున్నారు, మి ప్రతి వీడియోను చూస్తున్నా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm Рік тому

    అన్నా సూపర్ వీడియో ది బెస్ట్ వీడియో అదిరింది అంతే

  • @vijayalaxmidumpala393
    @vijayalaxmidumpala393 Рік тому +3

    Great avatar journey ❤

  • @ranik9699
    @ranik9699 Рік тому +2

    Avathar mountains super 👍

  • @TheDurga1982
    @TheDurga1982 Рік тому +4

    Extraordinary boss. Aasam ❤❤❤

  • @sowjanyavesarapu4292
    @sowjanyavesarapu4292 Рік тому +1

    Anna Mee videos chustunte okka relax feeling osthadhi...entha badha lo unna mee videos chusthe chaalu

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 Рік тому +5

    Jai Sriram ❤
    Jai Jai Sriram ❤️

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Рік тому +2

    Wow nijam gaa chala baagundi andi , view superb andi 👍👌

  • @konalanagakumar5952
    @konalanagakumar5952 Рік тому +1

    video super ga ఉంది

  • @mrb515
    @mrb515 Рік тому +3

    అద్భుతమైన కొండలు ఒక మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు అన్న.

  • @golichandu8796
    @golichandu8796 Рік тому

    అద్భుతాలు చూపిస్తున్నారు.బ్రో.నువ్వు మా తెలుగువాడు అవ్వడం నాకు గర్వం గవుంది.

  • @user-mv2ej6sf9p
    @user-mv2ej6sf9p Рік тому +3

    Ela vunnaru uma brother 🌏🤩✨

  • @parasavikram1308
    @parasavikram1308 Рік тому +1

    Very good excellent video's Uma Garu about avatar movie shooting location have been seen to us. Next time the greatest Wall of china chupenchande

  • @Ranjit_Pinoy
    @Ranjit_Pinoy Рік тому +7

    U have chosen the right country to explore, we are expecting these type of videos' more and more.

  • @SrinivasReddy-ib2ks
    @SrinivasReddy-ib2ks Рік тому

    Great vedio

  • @gowrisankarkumar
    @gowrisankarkumar Рік тому +3

    Extraordinary video , Brother UMA ! CHINA is appearing to be more beautiful, natural and clean through your camera . Why the ALMIGHTY so favourable towards CHINA in creating superb land with beautiful flowers, innumerable fruits and gigantic mountains ? Brother UMA now you have entered correct track to win the hearts of all. Keep it up 👍 - Gowrisankar, Kadapa.

  • @ismailshaik3290
    @ismailshaik3290 Рік тому

    Excellent video Uma garu and God bless you

  • @maheshkandula428
    @maheshkandula428 Рік тому +4

    Now loving your videos , content making and presentation.

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 Рік тому

    Most Aweful and beutiful view excellent work Umagaru

  • @dhanunjayakv6846
    @dhanunjayakv6846 Рік тому +4

    Too good. అద్భుతంగా ఉంది ఉమా గారు. ఒక గొప్ప సినిమా చూసిన ఆనుభవం కలిగింది.❤

  • @pradeepd1907
    @pradeepd1907 Рік тому

    SUPER CHINA CONGRATULATIONS UMA GARU

  • @rameshdasari9589
    @rameshdasari9589 Рік тому +3

    what a locations anna extraordinaire 👀
    ❤💯👌👌👌

  • @K.suseela
    @K.suseela Рік тому +1

    Chala bhagundhi video brother super brother all the best brother

  • @pandugiri7284
    @pandugiri7284 Рік тому +13

    అన్న డ్రోన్ కొను అన్న ఇంకా విడియో చాలా భాగుంతద్ది ❤ లవ్ యు అన్న ❤

  • @kapavenkatesh-natural-culture

    Very nice location's uma gaaru

  • @undrachalapuraju2404
    @undrachalapuraju2404 Рік тому +3

    Anna super, if you possible please help to old age homes and poor people

  • @kurmanaikulu7674
    @kurmanaikulu7674 Рік тому

    The best video in your journey

  • @ravindrakumarallu7667
    @ravindrakumarallu7667 Рік тому +3

    Excellent china series uma garu comparatively other videos last month it's amazing adventurous no words to say super super super such a beautiful locations u r sharing in this china series thanks you very much for showing this 😚👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍

  • @mannadevi9064
    @mannadevi9064 Рік тому

    wow wow what a wonderful amazing beautiful mountains Uma garu u did it👏🏼👏🏼👏🏼👏🏼👌👌👌👌👌🤩🤩🤩🤩🤩🤩🤩🤩

  • @WeLoveChiranjeevi1
    @WeLoveChiranjeevi1 Рік тому +3

    Love u uma annayya ❤️‍🔥

  • @gattisharma5395
    @gattisharma5395 Рік тому

    అద్భుతం అంటే ఎక్కడో లేదండి మీరు చూపించిన పర్వతాలు అవతార్ అబ్బబ్బ స్వర్గానికి దారేది అంటే ఇదే మీరు ప్రత్యక్షంగా చూపించారు మీ పరోక్షంగా వీక్షించడం అద్భుతం అంటే అద్భుతం ఏమి చెప్పగల మండి మీరు చూపించిన వీడియో కి సూపర్ ఎంత కష్టపడి మీరు ఈ వీడియో తీశారు అండి అంటే సూపర్ వండర్ వండర్స్ అన్ని వండర్స్

  • @tagoorsai2850
    @tagoorsai2850 Рік тому +3

    Love from Ananthapur Anna ❤️‍🔥

  • @apparaodogga16
    @apparaodogga16 Рік тому

    Excellent video bro 👏👏👏👍👍👍👍

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 Рік тому +6

    AVATAR Lo pendora place lo unnattu undi annayya nijam ga 🥰🥰🥰🥰🥰

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Рік тому

    Video matram altimet thamudu👌👌👌👌👌👌👌 awsome mountains

  • @Shilpa.Slava_Ukraini
    @Shilpa.Slava_Ukraini Рік тому +3

    Those are Indian plums/Neredu kayalu . Packet lo unnavi dried blueberries 🫐. Green colour slices are dried Kiwi 🥝 & Mr.Uma you need to wear a thick jacket & wear thermals first if you don’t want to wear too much clothing !

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 Рік тому

    THAMMI CHALA CHALA WOUNDERFUL VIDEOS CHESTUNNAV. AVATAR MOUNTAIN IS HEILIGHT

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 Рік тому +5

    India world cup odipovacchu kaani uma traveler maatram prati roju gelavatame💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @AaaS-i6y
    @AaaS-i6y Рік тому

    Well done bro awesome location

  • @akashmk958
    @akashmk958 Рік тому +4

    Love from Sindhanur anna

  • @venkatgubba6116
    @venkatgubba6116 Рік тому

    Excellent video brother 👍

  • @user-mv2ej6sf9p
    @user-mv2ej6sf9p Рік тому +4

    Amazeing ga vundi video aithe 🤩🥀 love u anna 🌏🥳

  • @bestasudasrinivasulu6192
    @bestasudasrinivasulu6192 Рік тому

    Nice video brother. I enjoyed a lot.

  • @meethovyshuakshi
    @meethovyshuakshi Рік тому +21

    Skip cheyekunda entha mandi chusaroo like cheyandi

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Рік тому

    Extra ordinary places inAvatar film good😊😊😊😊😊

  • @nandastudio8345
    @nandastudio8345 Рік тому +3

    24 నిమిషంలో వీడియో ఎడిటింగ్ చాలా బాగుంది
    ఎక్కడివో వీడియోస్ తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేశారు

    • @narendrananda9859
      @narendrananda9859 Рік тому +6

      అవి ఎడిటింగ్ చేసినవి కాదు రా అక్కడ అమౌంట్ పే చేస్తే డ్రోన్ షాట్ వీడియో తీసి ఇస్తారు ఈ మాత్రం జ్ఞానం లేదారా బేవర్స్ నాయాల 😡

    • @nandastudio8345
      @nandastudio8345 Рік тому

      @@narendrananda9859 అరేయ్ కొజ్జా నా కొడకా
      సరిగ్గా మాట్లాడరా ఎర్రి పూక
      మనుషులు మాటకే పుట్టావా నువ్వు

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 Рік тому

    Very nice place