Worlds Most Dangerous Border | North Korea | DMZ South korea 🇰🇷 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
    Reunited Korean Families : • Korean families reunit...
    DMZ Tour :
    www.getyourguide.com/daehanmi...
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

КОМЕНТАРІ • 678

  • @ayyannababu7061
    @ayyannababu7061 11 днів тому +46

    ఇలాంటి వీడియోలు చూస్తుంటే భయం వేస్తోంది భయ్యా అన్ని దేశాలు కన్నా మన భారతదేశం చాలా గొప్పది......🙏🙏🙏🙏🙏🙏

    • @MAABBG
      @MAABBG 10 днів тому

      Enduku edesa mula nivasulanu dochukoni antaranivarini chasinaduka aryulu mula nivSulanu vari gevitalanu nasanam chasaru madya asia nundi vachi

  • @kamalaummadi2551
    @kamalaummadi2551 11 днів тому +55

    మీరు ఎప్పుడు ఈ దేశాల గురించి చదువుతున్నారు మాకు వివరంగా చెప్తున్నారు మీరు చాలా గ్రేట్ ఉమా గారు

  • @srinivaspydi5367
    @srinivaspydi5367 10 днів тому +27

    జాగర్త బ్రో..😮.. మీ ప్రయాణం హ్యాపీగా కొనసాగాలి 🎉❤❤

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 11 днів тому +148

    💥ఉత్తర కొరియ వీడియోలు కావాల్సినవారికి‼️...✍️

    • @RAJ._.WONDERZ
      @RAJ._.WONDERZ 11 днів тому +3

      💥ఉత్తర కొరియా అధ్యక్షుడు 🤠కిమ్💥
      🤠కిమ్ స్టైల్ నుంచి లైఫ్స్టైల్ వరకూ అంతా ఆసక్తికరమే. ఈ క్రమంలోనే ఓ నివ్వెరపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటీష్ మీడియా Daily Star పబ్లిష్ చేసిన ఓ వార్త ఆసక్తితోపాటు ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. కిమ్ ఏటా 25 మంది వర్జిన్స్ని ఎంపిక చేసుకుంటారని, వాళ్లతో సన్నిహితంగా గడుపుతాడని చెప్పింది. అంతే కాదు. ఈ 25 మందిని "Pleasure Squad" గా పిలుస్తారని వెల్లడించింది. అందంగా ఉన్న వాళ్లని ఎంపిక చేసి వాళ్లకి మాత్రం ఈ స్క్వాడ్లో జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తారట. నార్త్ కొరియా నుంచి నిషేధానికి గురైన ఓ యువతి (Kim Jong Un Pleasure Squad) ఈ విషయమంతా చెప్పినట్టు డెయిలీ స్టార్ రిపోర్ట్ చేసింది. ఆమె మాటల్లో చెప్పాలంటే...కిమ్జాంగ్ ఉన్ ప్లెజర్ స్క్వాడ్ని ఏర్పాటు చేసే ముందు పెద్ద తతంగమే జరుగుతుంది. కిమ్ తరపున కొందరు వ్యక్తులు అన్ని కాలేజ్లకు వెళ్తారు. అక్కడ ఒక్క క్లాస్రూమ్ని కూడా వదిలిపెట్టకుండా అందమైన యువతుల కోసం జల్లెడ పడతారు. వాళ్లకి నచ్చిన వాళ్లందరి లిస్ట్నీ తయారు చేస్తారు. ముందుగా వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుంటారు. నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న వాళ్లు, సౌత్ కొరియాతో సంబంధం ఉన్న వాళ్లని పక్కన పెట్టేస్తారు. అలా ఫిల్టర్ చేసిన తరవాత కొంత మందిని ఎంపిక చేస్తారు. ఆ తరవాతే అసలు కథంతా మొదలవుతుంది.
      వర్జినిటీ టెస్ట్లు చేసి..
      ఇలా ఎంపిక చేసిన యువతులకు వర్జినిటీ టెస్ట్ చేస్తారు. అందులో ఏ చిన్న లోపం ఉందని తెలిసినా సరే వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఆ స్క్వాడ్లో ఉండడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన యువతులను ప్యాంగ్యాంగ్కి పంపుతారు. అక్కేడ Pleasure Squad ని సిద్ధం చేస్తారు. అప్పటి నుంచి ఆ యువతులకు కిమ్ని ఎంటర్టైన్ తప్ప వేరే పనేమీ ఉండదు. మరో విషయం ఏంటంటే...ఈ స్క్వాడ్ని మూడుగా విభజిస్తారు. కొందరికి మసాజ్లు ఎలా చేయాలో నేర్పిస్తారు. మరి కొంత మందికి పాటలు పాడడం, డ్యాన్స్లు చేయడం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఇంకొందరికి కిమ్తో ఎలా సన్నిహితంగా ఉండాలో చెబుతారు. ఇంత జరుగుతుంటే ఆ యువతుల తల్లిదండ్రులు ఏమీ అనరా అనే అనుమానం వస్తుంది. కానీ...ఇలా ప్లెజర్ స్క్వాడ్లో తమ కూతుళ్లు ఎంపిక కావడాన్ని కొందరు సమర్థించుకుంటారు. కనీసం అలా అయినా వాళ్లకు మూడు పూటలా తిండి దొరుకుతుందని, పేదరికం లేకుండా బతుకుతారని భావిస్తారు.
      1970 నుంచే ఇదే సంప్రదాయం..
      అయితే...ఈ యువతులకు 30 ఏళ్లు వచ్చే లోపు మాత్రమే ఈ స్క్వాడ్లో ఉంటారు. ఆ తరవాత వాళ్లని కిమ్ జాంగ్ ఉన్ బాడీ గార్డ్స్ పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకోవడాన్ని వాళ్లు చాలా గొప్పగా భావిస్తారు. నిజానికి ఉత్తరకొరియాలో ఈ సంప్రదాయం 1970 నుంచి కొనసాగుతోంది. టీనేజ్ యువతులతో ఇలా సన్నిహితంగా ఉంటే తమకు చావనేదే ఉండదని కొరియన్లు నమ్ముతారని, అందుకే అలా చేస్తారని కొందరు చెబుతున్నారు. డెయిలీ స్టార్ చెప్పిన మరో సంచలన విషయం ఏంటంటే...కిమ్ జాంగ్ ఉన్ భార్య కూడా ఒకప్పుడు ఇలాగే ప్లెజర్ స్క్వాడ్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కిమ్ ఈ "లైఫ్స్టైల్"పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ వార్తా సంస్థ ఈ విషయం చెప్పడం సంచలనమవుతోంది‼️
      🙄😳🤯

    • @RAJ._.WONDERZ
      @RAJ._.WONDERZ 5 днів тому +1

      💥ఉత్తర కొరియా అధ్యక్షుడు🤠కిమ్💥

  • @Balu-bharat
    @Balu-bharat 10 днів тому +14

    అన్న రంజిత్ అన్న కూడా అక్కడే ఉన్నాడు నీకు వీలైతే కలిసి ఒక వీడియో తీయు అన్న

  • @bhartiv9991
    @bhartiv9991 11 днів тому +13

    Beautiful location n north Korea border ni chusi chala santosham anapinchindi. South Korea vallu chala progressive n manchi vallu. Nice video uma garu.

  • @venkatatarun2211
    @venkatatarun2211 11 днів тому +8

    this broder is one of the most dangerous and beautiful borders of the world one have to experience this in a once in a lifetime best video 🎉

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 10 днів тому +30

    మీతో పాటు మమ్మల్ని కూడా మీ లోకానికి తీసుకెళుతున్న అందుకు మీకు చాలా ధన్యవాదాలు😊

  • @user-xn7qk6xj6i
    @user-xn7qk6xj6i 11 днів тому +6

    Hi uma garu. Hatsoff andi me korea trip. E vedio chala excellent.

  • @Fhjytg
    @Fhjytg 11 днів тому +5

    Good explain thankyou 🎉

  • @shanthismart1783
    @shanthismart1783 11 днів тому +1

    Good morning bro amazing Forest adhbutam nijaga chala clear ga explain chesyaru super 👌 video

  • @somarapuramkishor2903
    @somarapuramkishor2903 7 днів тому +1

    అన్న చాలా కష్టపడుతున్నారు అన్న మీ ఆరోగ్యం జాగ్రత సేఫ్ ఇన్ ఇండియా

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 11 днів тому +2

    Thanks uma u explained almist everything in detail.

  • @Sweetysweet15
    @Sweetysweet15 10 днів тому +2

    Informative video
    thankyou💜from🇮🇳

  • @yengurusamachara631
    @yengurusamachara631 11 днів тому

    Super explanation
    Love from kannadiga❤

  • @SRK.3
    @SRK.3 11 днів тому +2

    Wonderful experience Anna. Excellent video. Thank you 🎉

  • @536_lokeshreddy3
    @536_lokeshreddy3 11 днів тому +1

    Me videos matram chala bagunnayi..🩷✨

  • @user-xn8dv1hc9o
    @user-xn8dv1hc9o 11 днів тому +1

    Wow, too good a video and the way you explain all the tiny tiny details is fantastic ❤

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 10 днів тому +1

    The way you explain everything bring new interest in watching more!
    I loved the scenary from the suspension bridge!!

  • @chandidevi3045
    @chandidevi3045 8 днів тому

    chala clear ga explain chesaru bro 😊😊

  • @Chiru286
    @Chiru286 10 днів тому +1

    Explanation super bro ❤❤❤

  • @animationalstories1742
    @animationalstories1742 11 днів тому +1

    Super..... Hope you do many great videos like this

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 11 днів тому +1

    Santham UMA garu your explanation regarding south Korea is very nice and excellent.

  • @mudigondamahesh5952
    @mudigondamahesh5952 10 днів тому +2

    tention tho kakunda medium speed tho chepandi❤❤❤

  • @rS-pc8kb
    @rS-pc8kb 11 днів тому

    Super anna, chala baga chipistunnaru ❤

  • @seetharaman920
    @seetharaman920 10 днів тому +1

    Love from tamilnadu but I know telugu now I addicted to your video❤

  • @dhanalakshminarra9053
    @dhanalakshminarra9053 11 днів тому +1

    Chala bagundi Uma garu.

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 11 днів тому

    Super Video Bro.........I Supported South Korean .......💐👍

  • @MahikaMahi-nh1hx
    @MahikaMahi-nh1hx 11 днів тому

    Wow anna Korea chala baavunde very interesting Korea story ❤😊

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 11 днів тому +6

    Good morning bro
    ఉమా గారు మంచి మెసేజ్ ఇస్తున్నారు..
    వీడియో సూపర్

  • @Sdfghjllg234_..
    @Sdfghjllg234_.. 11 днів тому

    Video anni chala bagunnai bro.chala neat presentation.

  • @bogasamudrampratapreddy3216
    @bogasamudrampratapreddy3216 10 днів тому

    Nice bro machiga reach vastundi malli ilage continue cheyandi

  • @lovelyamrutha
    @lovelyamrutha 11 днів тому

    Excellent 👌 marvelous 👌 fantastic ❤ mind-blowing ❤ super 👍💯

  • @venkatgubba1100
    @venkatgubba1100 6 днів тому

    Chala baaga explain chesav bro. Love trom telangana ❤

  • @yogeshwart2673
    @yogeshwart2673 10 днів тому +1

    You are king in traveling world
    Keep doing
    We will keep supporting you

  • @mokshasri2032
    @mokshasri2032 11 днів тому +2

    I love your videos so much uma uncle ❤ from Vijayawada ❤❤

  • @user-dd5qe2ug6c
    @user-dd5qe2ug6c 11 днів тому

    Great job uma gaaru

  • @swarajyalaxmi4489
    @swarajyalaxmi4489 11 днів тому +1

    Nice analysis brother 🤝💐👌

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 11 днів тому +1

    Brother good information love you ❤❤❤❤❤

  • @VadlamanuLakshmichandini-wc2hw
    @VadlamanuLakshmichandini-wc2hw 10 днів тому

    Great videos of japan nenu na school lo pillalaki me japan series lo cheppina vishayallu anni share chesanu (heroshima and Nagasaki )uma garu thank you for your information

  • @mohammadirrfanahamad
    @mohammadirrfanahamad 11 днів тому +2

    Great come back Anna
    Keep it up
    Best if luck

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 11 днів тому

    Congratulations sir 💐 sir in South Korea, very few days we enjoy and see, so let us see south Korea extra some days 👍👑🎇.

  • @ranik9699
    @ranik9699 10 днів тому

    You have explained very clearly….

  • @jaggarao2312
    @jaggarao2312 11 днів тому

    Very Informative & Interesting, Uma..!! 👌👌👍👍

  • @user-df3sh9ts6x
    @user-df3sh9ts6x 11 днів тому +4

    North korea South korea edaru savthula poru lagundi.meeru.baga explore chesaru.chala information gather chedaru.bagane sramapadinattunnaru.chala chala thanks andi Umagaru

  • @BASHA-707
    @BASHA-707 11 днів тому +1

    Hi anna Love from srikakulam>❤❤

  • @govardhangoud2286
    @govardhangoud2286 10 днів тому +1

    Rain nd uma relation artham kavali ante starting nundi videos follow ayye person ayyi undali brother ❤

  • @upputhollavijaykumar5506
    @upputhollavijaykumar5506 11 днів тому +1

    Hi Uma nice video take care happy journey

  • @worldofanimals777
    @worldofanimals777 10 днів тому +1

    Content and explanation much better than na anveshana...❤❤❤

  • @Raju_1016
    @Raju_1016 11 днів тому

    Annaya ne videos epudu chala Mandi chusthunaru I'm so happy 🎉🎉

  • @user-yu5yc6dq5n
    @user-yu5yc6dq5n 11 днів тому +1

    Apriciation on your hard work

  • @amithajampana146
    @amithajampana146 10 днів тому

    Nice video Umagaaru ❤superrrr chala baga explain chesthunnaru....fulll knowledge ubdi meeku 🙌👏👏 dares years anni gurthu pettukoni ...chala clear ga explain chesthunnaru ❤ sourh Korea ni maa kallatho chusinattundi 🙌🙏🙏

  • @boddusurya
    @boddusurya 11 днів тому +1

    Hi UMA very interesting vlog from korea. Your explanation about DMZ and war between Koreans are tremendous. Certainly you have to get doctorate from any university about your research in traveling history. All the best UMA Sharanya

  • @prabakarm9094
    @prabakarm9094 10 днів тому

    Super uma garu మీరు చాలా మంచి యూట్యూబర్

  • @cse86398
    @cse86398 10 днів тому

    South korea food meedha oka video cheyandi bro 😊

  • @madasaikumar1625
    @madasaikumar1625 11 днів тому +1

    Ni video super anna

  • @msdian7forever
    @msdian7forever 11 днів тому +1

    True and geninune traveller Uma anna💥 love from Hyderabad anna💙

  • @rajasinghbondili
    @rajasinghbondili 11 днів тому

    Hai Helo uma Anna chala chakkaga chupichiu Kunta vivarnchi chepparu Raja Singh Warangal nundi..😊

  • @EstherP-cg9fr
    @EstherP-cg9fr 11 днів тому

    Good,morning. Uma garu. Koriya. Superga. Undi. Koriyavallu. Janam. Kottaga. Unnaru, jagarta. ,

  • @Kishore_babu
    @Kishore_babu 11 днів тому +30

    కార్డియాలజిస్ట్ కి హెల్త్ చెకప్ చేయించుకో గాలి ఎక్కువగా పిలుస్తున్నావు హార్ట్ సమస్యలో ఉంది

  • @segupardhasaradhi6519
    @segupardhasaradhi6519 11 днів тому +5

    Great explanation anna malli tirigi form loki ra anna ❤️

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 10 днів тому

    Uma is a genuine traveller & guide...keep it up bro...

  • @lalithaperi6488
    @lalithaperi6488 11 днів тому +3

    South and North Korea demilitarised line video chala sahasam ga chesar Uma garu. Really u r great and passionate traveller. Keep it up. Being elder I bless u.

  • @arajadevi311
    @arajadevi311 11 днів тому

    Super explaining

  • @SurendraKs-jo4rt
    @SurendraKs-jo4rt 11 днів тому +2

    Good morning Brother u r Videos Very Nice

  • @princysworld9865
    @princysworld9865 11 днів тому +1

    Hi uma garu! Good morning! Meru nadusthu matladuthunte chala ayasam vasthundhi, danni control cheyadaniki try cheyandi, chali lo vana lo kastapaduthunnaru. Water thagandi

  • @uniquekumar990
    @uniquekumar990 11 днів тому

    Happy! You are back to Business🎉🎉🎉

  • @samathad6881
    @samathad6881 10 днів тому

    Thanks for your information

  • @Prabhas._fc64
    @Prabhas._fc64 11 днів тому +1

    Nice video Annaya ❤ stay safe ❤ love from bhattiprolu ❤

  • @rokkalaramakrishna6127
    @rokkalaramakrishna6127 11 днів тому

    Hi brother mi videos super god bless you

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 11 днів тому

    Bridge last lo super greenary ga ❤️😍

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 5 днів тому

    wonderfull explain uma garu ......♥️

  • @nannimadhuri
    @nannimadhuri 11 днів тому +6

    వీడియో చాలా బాగుంది బ్రదర్ 👌👍..

  • @seriouslyfunny5341
    @seriouslyfunny5341 11 днів тому

    Yet another excellent video👍

  • @lathishravilla7164
    @lathishravilla7164 10 днів тому

    All the best Bro , meeru chala risk chesi chesthunaru videos , take care

  • @swarajyalaxmi4489
    @swarajyalaxmi4489 11 днів тому +1

    Hii uma garu ela unnaru happy see you God bless you 🙏💐🤝💐👌

  • @engilirajanna8644
    @engilirajanna8644 11 днів тому

    Very nice video uma Garu💕💕💕

  • @akshayaasari3716
    @akshayaasari3716 11 днів тому +5

    వీడియో చాలా బాగుంది బ్రదర్

  • @kirannamburi6788
    @kirannamburi6788 11 днів тому

    సూపర్ బ్రదర్

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 11 днів тому

    Good vlog Uma. Bhaskar CEO

  • @Keerthi2707
    @Keerthi2707 5 днів тому

    @ranjith on wheels anna kuda south corea lone undu ❤ proud of you brothers ❤

  • @Puppypatel8
    @Puppypatel8 11 днів тому +1

    Lots of love from hyderabad❤ annayya

  • @Ff_Top_fan0007
    @Ff_Top_fan0007 10 днів тому +1

    Hi bro me videos tho day start avuthundi take care brother

  • @kondojuhari7217
    @kondojuhari7217 11 днів тому +1

    GOOD MORNING ANNAGARU HAVE ANICE DAY❤❤❤❤

  • @rambhajayalakshmi8238
    @rambhajayalakshmi8238 11 днів тому

    Video bagunadi bro and take care of your health bro ❤❤❤❤❤

  • @srinivashimaraka6212
    @srinivashimaraka6212 11 днів тому

    Super vedio bro

  • @HELLO_its_ROHIT
    @HELLO_its_ROHIT 11 днів тому +1

    Love from Hyderabad...... 😃😃

  • @ismartgouthamkumar2180
    @ismartgouthamkumar2180 8 днів тому

    All the best keep on going hardwork pays one day

  • @smartsanthoshivlogs8993
    @smartsanthoshivlogs8993 11 днів тому

    Lots of love, super ga unae annaya me videos😊

  • @Chiru286
    @Chiru286 11 днів тому +1

    100% entertainment ❤❤❤

  • @rajashekarthippani531
    @rajashekarthippani531 11 днів тому +1

    Morning you Tobe lo video chustaney morning avutundhi bro❤❤❤🎉

  • @jojimallelli-gc3yc
    @jojimallelli-gc3yc 11 днів тому

    Hardworker good person umma bro

  • @Vijay-vw7vr
    @Vijay-vw7vr 5 днів тому

    Hello Uma garu keep rocking I like videos
    I'm always keep watching

  • @Chiru286
    @Chiru286 11 днів тому +1

    Uma Anna and Anvesh Anna ❤❤❤

  • @RVB127
    @RVB127 11 днів тому

    Chala jagratha uma garu. Anni chupinchalani pramadam daggaraku vellakandi

  • @user-yp8fp2tw7z
    @user-yp8fp2tw7z 9 днів тому +1

    ❤U bro this video also 👌 good

  • @mamathasurya9879
    @mamathasurya9879 11 днів тому +1

    Good job bro

  • @DSEE-RAGHAVENDRAY
    @DSEE-RAGHAVENDRAY 11 днів тому

    love from Karnataka, now started recently ,may be lengthy video but its gud to see

  • @user-ff7jf6bt9m
    @user-ff7jf6bt9m 10 днів тому

    jeju island asla miss avadhu bro, chala baguntadhi..

  • @ravichandra198
    @ravichandra198 10 днів тому

    Super and exlant south korea location uma anna 😀👌🏻