Floating Village In Inle Lake Myanmar Burma | Uma Telugu Traveller
Вставка
- Опубліковано 22 бер 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
ఒక్కప్పుడు వేల మంది టూరిస్టులు వచ్చే వాళ్ళు అంటే.. అక్కడున్న water clean గా ఉండేదేమో 🤔.. టాయిలెట్ waste మొత్తం same water లో కలిసిపోతుంటే.., అందులోనే చేపలు పట్టి..,కూరగాయలు పెంచి.ఫారెనర్స్ కి పెడుతుంటే.. వాళ్ళు hate చేస్తారు..డెలికెట్ స్టమక్ తట్టుకోలేదు..లిటరల్ గా ఫ్లోటింగ్ హౌసెస్ ఉన్న దగ్గర హ్యూమన్ waste అదే water లో కలిసిపోతుంది..మురుగు వాసన ఉంటుంది.. ఇంకెక్కడ టూరిస్ట్లు వస్తారు.. మీకు చేపలు కనపడలేదు అంటే.., అక్కడ చేప నివసించే అనుకూలమైన water లేదని అర్ధం.. మురుగు, కెమికల్ waste ఉన్న దగ్గర చేపలకు మనుగడ ఉండదు.. వీళ్ళు ఇళ్లను ల్యాండ్ పైకి maarchukoni.., total లేక్ ని ప్రక్షాళన చేసి.., ఫ్లోటింగ్ అగ్రికల్చర్ చేస్తూ.., అక్కడ రిసార్ట్స్ కట్టి.. హ్యూమన్ waste ( టాయిలెట్స్ , కిచెన్ ) ని కలెక్ట్ చేసే ట్యాంక్స్ పెట్టుకొని.. ఎప్పటికప్పుడు వాటిని ల్యాండ్ పై ఎక్కడో డంపింగ్ చేస్తే బాగుంటుంది 👌.. భూమి మీద అతి తక్కువుగా మంచినీళ్లు సరస్సులు ఉన్నాయి 😥.. వాటిని కాపాడుకోవాలి 🙏.. మనకు దేవుడు బ్రతకటానికి ఇచ్చిన అన్ని సోర్సెస్ ని పొల్యూట్ చేసుకుంటూ పోతే..,ఇపుడు మంచి నీళ్ళుb కొనుక్కుంటున్నాం.. Next జెనరేషన్ ఆక్సిజెన్ సిలిండర్ కొనుక్కొని వెన్నుకు తగిలించుకొని తిరగాలి 😭..అభివృద్ధి చెందిన దేశాల్లో మంచి నీటిని చాలా క్లీన్ గా పెడతారు 🙏.. Gulf లాంటి నీరు లేని దేశాల్లో కూడా సముద్రం నుంచి water తీసుకొని మంచినీటిగా తయారుచేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తారు 👌.. హ్యూమన్ వేస్ట్ సముద్రం లో కలపరు 👌.. ఆ వేస్ట్ ని కలెక్ట్ చేసి, water ని ట్రీట్మెంట్ చేసి.., కంట్రీ లో ఉన్న గార్డెన్ కి తరలిస్తారు.. సాలిడ్ వేస్ట్ ని ఎరువుగా చేసి, అవే పబ్లిగ్ గార్డెన్స్ కి ఎరువుగా వాడుతారు.. 🙏..మన ఇండియా లో inka చెప్పవలసిన అవసరం లేదు 😭..
Well said
@@rambabuerva2421 🙏🙏..
Hatsap meku🙏🙏🙏🙏👍👍
@@santhoshilakshmip4097 🙏🙏.. Thank u dear 🤗🤗...
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
ప్రకృతి వీడియోలు తీయాలంటే ఎవరైనా మీతరువాతే ఉమాగారు‼️
Superb VD😱
మా చేనేత మగ్గాలు చూపించినందుకు ధన్యవాదములు
ఉమా గారు మయన్మార్ చాల చాలా అధ్బుతంగా ఉంది సూపర్ వీడియో నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉమా గారు ❤❤❤
Kotha prapancham loki teesukellevv bro thank you🙏
మాయన్మార్ సిరీస్ సూపర్ ఉంది చూసి కొలిది చూడాలి అని పిస్తుంది సూపర్ సూపర్ సూపర్
పెద్ద పెద్ద మేడలు టౌన్స్ కాదు ఇలాంటి ప్రదేశాలు చూడాలి....మీకు thanks .
గానీ అక్కడి రేట్స్ వారి జీవన శైలి చూపా వలసింది ఐనా మీకు థాంక్స్....
హ్యాపీ సండే బ్రో శుభోదయం
వీడియో అద్భుతంగా ఉంది బ్రోసూపర్ 😍
UMA you are best aa sodi anvesh gaadu..aa self debba ravi laaga kakunna.. just show us what you see
Amazing Experience..
Thank you very much Uma Bro❤..
UA-cam lo unique ga videos theesevallu kondhare vunnaru andhulo meeru mundhu varusalo vunnaru me videos Charla baguntai uma garu ❤❤❤
సూపర్ బ్రదర్ వెరీ నైస్ లొకేషన్స్
This is really wonderful - floating villages - business - agriculture - every thing from eatables to silver items - weaving from threads of stems - people also very courteous - wonderful travelling - more worthy than floating villages over amazon waters ! very nice video ! Thanks !
Very interesting to watch this tour. Especially extracting fiber from lotus and making garment from it.
మీ travel లో నాకు బర్మా బాగా నచ్చింది.ఉమ గారు.
ఉమా గారు ఈ వీడియో చిత్రీకరణకు ప్రత్యేక అభినందనలు All the best
Congrats Thank you
Floating village looks like a different World.........Very unique way of living on the water.......Special farming methods been used for growing Vege's ........Even they have colourful bars which is quite interesting.......Weaving clothes with Lotus stem fibre is never seen before........Inle lake vlog is nice......
గ్రేట్ బ్రదర్. అద్భుతమైన స్థానం. నీటి మీద ఇళ్ళు. అద్భుతమైన ప్రదేశం. బర్మా ప్రజలకు దేవుడిచ్చిన వరం 🎉
Mr.Uma siva sankara vara prasad garu very nice efforts,thank you
Super video. Really good. Floating village in Inle lake living style is unimaginable, their hard with lotus flower making fibre with hand weaving, their clothes is super. Thank you for sharing. 🙏👍
Excellent ❤❤ videos perfect travel in telugu
Wow super undi floating village and very nice to watch itself and you would have enjoyed a lot brother…..handmade Cloth shop is too good…Take care
Full happy...
My dear bro...❤ మేము చూడలేనివి నీ కళ్ళతో చుయిస్తున్నరు..
One of Your Best traveling video.
Nice experience 👍👌
Really nice video
Soo nice Uma Garu Take Care 🙏👍💕Good Persons 🙏💕
, చాలా బాగుంది సూపర్ 💥
Adbutam Amogham No Words only mind blowing
Super lake bro ..
Interesting informative video👍
So nice vedio uma garu super
Great videos Uma garu :) wish you the best.
Wow wonderful brother
Next level undi place matram uma garu
నీటి మీద ప్రపంచం కొత్త ప్రపంచానికి చూపించారు అద్భుతంగా ఉంది వాళ్ళ జీవన విధానం మీరు ఈ విధంగా చూపించగలరు మేము చూడగలం చూడగలుగుతున్నాను మీరు 100% ఎంజాయ్ చేస్తుంటారు మేము 90% ఎంజాయ్ చేసాం నీటి మీద ప్రపంచం అద్భుతమే అద్భుతం
Exlint video bro thankubro
Very nice video Uma Garu❤❤❤
Thank you uma gaaru
Very nice video 👌thank you Uma. 🙏❤️
Super location super brother
Super ఉమగారు వీడియో అద్భుతం ga ఉంది డిఫరెంట్ life
Wonderful 👍 uma gaaru
మీ వీడియోలు చాలా బాగున్నాయి చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది
Hi Uma good afternoon beautiful lake and village ❤
Jai uma. Super 👌
Amazing 🌹🌹🌹
Super bro wonderful aggriculter.
Super super super super super country chala bagundi
Good enformetion
Beautiful video bro ☺️
Super and exlant video uma anna 👌🏻
Beautiful video 👍
Wonderful video👌👌👌
Very nice video
Super undi sir loved it 😊
This video is very very superb ❤
Sooooper Location
Safe Journey Anna
Love From Shamshbad ❤
Uma garu chala bagundi andi video
Super super,,,,
Super bro Village chela bagundi
nice Video bro ....
Wonderful video bro ❤ from Vizag
My day starts with uma Anna video ❤
amazing
Hi UMA another superb video from Myanmar. Inle lake is very worth to visit. Collecting thread from Lotus and making clothes is another interesting fact. I think you visited floating villages minimum three. If try to make a vlog about Burma taek wood and furniture. All the best UMA Sharanya.
Excellent brother
Nice video annaya ❤️ super nice
Manchi videos vasthunnayi thanks bro
Super
Asome Anna lake
Super👌
Congratulations sir 💐 very Happy to see "Burma"and we would like to see Railway station and temples 👑🏆🗽.
Wonderful bro😊😊😊
Nice
Video super
Super Bowl kurnool Fun God bless you
Good video
Nice Uma
In the starting part of the video show the main contents in the video this will make some huge impact
Appreciated brother 😊
Super bro...
super video
Super uma
ఎక్సలెంట్ గా ఉంది ఉమా గారు వీడియో😊
థాంక్యూ బ్రో వీడియో సూపర్
🎉🎉super bro. ।
Uma garu, your very video is edcative & informative . You collect information very patiently to supply us through your videos . Really we are very thankful to you . All the best !
BEAUTY of earth.
Vedio chala bagundi
Good morning bro chala variety ga undi valla life style nice video nature amazing avunu avi spring onions 😊correct koni praseshalo big untayee
Nyc video 🎉
Super video bro...❤
Super video
❤ from Kamareddy, Telangana
Hi Kama reddy garu. 🙏🏼👍💐💐
@@lekshaavanii1822 hello
Hlo kamareddy garu
@@kuntabhanu7481 hello andi
@@AkTeluguLyrics madhi kuda Kmr andi
Thanks for this video anna 👌🏻
Myanmar series super
Nice video uma garu
Sodi lekunda clear ga only place ni chupicharu super 👌 👌
Nice vedio bro❤
వీడియో చాలా సూపర్ గా ఉంది ఉమా బ్రో