నల్లగా ఉన్న ప్రతి అమ్మాయీ, అబ్బాయీ చూడవలసిన వీడియో... | Garikapati Narasimha Rao | TeluguOne
Вставка
- Опубліковано 19 лис 2024
- Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is known for giving spiritual & motivational speeches with a light humor. For More details in the Speech watch the video. #GarikapatiFunnySpeeches #TeluguMorals #TeluguOne #GarikapatiNarasimhaRao
అమెరికన్ బాత్ రూమ్ Vs ఇండియన్ టాయిలెట్ బాత్ రూమ్ - • అమెరికన్ బాత్ రూమ్ Vs ...
ఖాండవ వనం దహనంలో బ్రతికి బయట పడ్డది కేవలం ఈ ఏడుగురే - • ఖాండవ వనం దహనంలో బ్రతి...
"చొప్పదండి ప్రశ్న" ఈ పదం ఎలా పుట్టిందో తెలిస్తే నవ్వుకుంటారు. - • "చొప్పదండి ప్రశ్న" ఈ ప...
ఈ వీడియో చూసి నవ్వి నవ్వి మీపొట్ట చెక్కలైతే నా బాధ్యత కాదు -
• ఈ వీడియో చూసి నవ్వి నవ...
ఆయన వేసే ఒక్కొక పంచ్ విలువ 150 కోట్లు - • ఆయన వేసే ఒక్కొక పంచ్ వ...
ఐశ్వర్యారాయ్ నటించిన ఆ సూపర్ హిట్ పాట గురించి - • ఐశ్వర్యారాయ్ నటించిన ఆ...
పనికిమాలిన నాయకులు చనిపోతే వారి కోసం ఆత్మహత్యలు చేసుకోవటం... - • Video
Actor Madhunandan Exclusive Interview - • Actor Madhunandan Excl...
ఫుల్ జోష్ తెలుగు సాంగ్స్ - • ఫుల్ జోష్ తెలుగు సాంగ్...
ఇంద్రాచలము నలుపు.. ఇంద్రా నీలము నలుపు.. యమునా నది నలుపు.. యముడు నలుపు.. రామచంద్రుడు నలుపు.. సామాజంబధీ నలుపు.. రతి వల్లభుడు నలుపు.. రాత్రి నలుపు.. ఆకాశమది నలుపు.. హరుని కంఠము నలుపు.. తుమ్మెదలు నలుపు.. కస్తూరి నలుపు.. నీరాజాక్షులకు కొప్పు నెరి వెంట్రుకలు నలుపు.. బలరాముని దేవునీ వలువ నలుపు.. నీరు నలుపు మరియు నీర నిధీయు నలుపు.. డంపేసంగు కోకిలంబు నలుపు.. నలుపు చెప్పనేల నాతికి మేలైన గుణము కలిగేనేమీ కోటీ సేయు...
Thanks andi 🙏🙏🙏
నలుపులో ఇంత విషయం వుందా, ఐతే నేను చాలా గొప్ప, నేను నల్లగా వున్న అని బాధపడేవాడిని, ఇప్పుడు హ్యాపీ,
you all prolly dont care at all but does anybody know of a way to log back into an instagram account?
I was dumb lost my password. I would appreciate any help you can give me!
Tqqq rasi nandhu ku
Chala.bhagapeta ru.miru.
Andari jeevitaalu maarche
Block Board Nalupu👏🙏🙏
True
👏👏👏
Perfect
నల్లదనం, నల్లధనం WOW ! Super 👏👏👏. ఎంత గొప్ప వాక్చమత్కారం గురువవుగారూ ! 🙏
*రంగు కంటే మనసు ముఖ్యం.*
*బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది.*
*ధన్యవాదాలు గురువు గారు 🌷🌷🙏🌷🌷*
Sure
@@vaddireddyvemaprasadreddy4817 🙏
Supar ga chepparu
@@nareshkumarkakarla998
Thank you Naresh Kumar garu
Welcome medam
కళ్ళు మూసి తెరిచే వరకూ మనము చూసే రంగు నలుపు
అందుకని నలుపు చాలా great
Super bro
Edhi okasari Daytime lo eyes muskondi..
Ye color kanipisthundho cheppandi naku😂😂
కాని konthamadi husband s marriage after wife block ga undhani divorce esthunnaru.
నల్లగా వుండే వాళ్ళు ఒక like కొట్టండి ఇక్కడ
👇👇👇👇👇
నువ్ అంటే ఇష్టం,Ne charecter అంటే ఇష్టం అని చెప్పి పెళ్లి వరకు వస్తే నలుపు అడ్డు వస్తుంది,కులం అడ్డు వస్తుంది
నలుపు వల్ల రిజెక్ట్ అయిన చాలా మంది అమ్మాయిల లో నేను ఒకదాన్ని
Meru ekkada
Present society Ela vundhi ante...colour ki ichininantha value character ki ivvatle sir....
Yes
Yes madam.
కంటి పాప నలుపు
Absolutely crt...money ki nd colour ki una value manishi character ki nd mansuki ledu it's soo sad😔😔😔😔
Adokkate kadu medam money ki ichinantha value manishiki ledandi
Naaku laaga nallagaa ooonde vallu oka like vesukondi.
😂😂😂😂😂😂😂😂
Me too
ua-cam.com/video/t-Iu5I166gs/v-deo.html
Mandi original color
Abbbaa Same
మీ ప్రవచనాలు చాలా జ్ఞానాన్ని అందిస్తాయి ,నైతికత ను అభివృద్ధి చేసుకోడానికి ఉపయోగపడతాయి నిత్య సత్యాలు నిర్భయంగా చెప్పగలరు మీరు,ధన్యవాదాలు
ఎర్రగా ఉన్న అమ్మయలకు బలుపు ఎక్కువుగా ఉంటుంది మీరు చేపింది 100% correct.నలుపు నలుగురు మెచ్చు
Ala emi undadu. Valla manasuni batti character batti untundi colour batti kadhu. Kontha mandi tellaga erraga unna sare valla manasu manchiga untundi
Adi nee inferiority complex. Manchi, chedda ki Rangu bongu Ledu. Tellaga unna ammayilu entho Mandi Manchi vallu unnaru.
ఇంకా నయం నలుపును
నలుగురు నలుపూ అనలేదు
@@chandrashekarbikkumalla7075 హహహ, సూపర్ పంచ్! ఇరగదీశారు మాస్టారు... కేకో కేక.
😂
నల్లగా ఉన్న ఆమ్మాయలకు గుణం మంచిగా ఉంటుంది,
ధన్యవాదాలు,🙏🙏🙏
Ala generalized Chesi cheppalem
Cheppatanki chalaa bavuntadi but practical ga manushuluu bayata ala leru vundaru fact n real experience
@@sandhyamadisi8588
..
.
sai kumar
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏
మా లాంటి Black వాళ్లకు inspire చేసారు 🎉🎉
Black anakoodadu dark personality anaalo.
@@padmapriyarajavarapu514 Theda ento black ki dark ki
"నల్లదనం - నల్లధనం " గురించి అద్భుతంగా వివరించారు 🙏
Dusky color ammayilu chaala cute n ht ga vuntaru 😍😍
చాలా బాగా చెప్పారు గురువుగారు ఇంకా నలుపుని ఎవరు విమర్శించరు ఇది చూస్తే మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు
Karthika deepam lo vantalakka kuda nalupe....😃😃😃😃
మేకప్ సార్
😂
Tana colour chamanachai mr venkata Nani .......and what u talk about black colous it's black
🎃😁😀😂🤣😅😃😆
Nice joke
సార్ మీ ప్రసంగం చాలా బాగుంది
Nenu black ga vuntanu ma hub white ga vuntaru..love marriage memu chaala happy ga vuntamu sr
Nice madam
Nice family
May God bless u
Oh gud superb
Super talli
Black ledu white ledu andaru black Matti lo padukovaali poyaaka.
It's true
Yes... But matti kuda black 😉
Hi
😃😃😃😃😃
Correct
నేను నలుపు sir😊
Miru cheppina viluvina maatalaki buddileni vaalaki chempa chellumanipinchaaru miru chaalaa goppa vaaru miru nindu 💯 vundaalii 🙏🙏🙏🙏
I like black now, after hearing your speech.Thank you sir
Please continue to present this type of traditional matters- namasthe
తక్కిన రంగుల పద్యాలు కూడా తెలుసుకోవాలని ఆశగావుంది. దయతో త్వరలోనే చెబుతారని ఆశిస్తున్నాను
నల్లగా ఉన్న అమ్మాయిని 90% అబ్బాయిలు కెలకరు ...వైట్ గ ఉన్న అమ్మాయికి చాలా కంపిటేషన్
100%true
Fact
కానీ నల్లగా ఉన్న అమ్మాయిలు 90% అబ్బాయిలను కెలుకుతారు..
వైట్ గా ఉన్న వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళలో బెస్ట్ అనిపించిన వాళ్ళని ఎంచుకుంటారు..
కానీ నల్లని వాళ్లు ఎవరు వస్తే వాళ్ళకి😂😅
@@devilbutcher2933 kaani white ga vunna ammayilanu chusthe kelakaali aniposthaadhi..
@@mynameisdon6460
Ah ammai character manchidhi ayithe nuv kelikinaa kuda ninnu pattinchukodhu..
So, ikkada nen cheppedhi entante Ammai color important kaadhu..
Character important..
Oka example cheptha..
తెల్లగా ఉండి మంచి గుణం ఉన్న అమ్మాయిని చేస్కున్న వాడి అంత అద్రుష్టవంతుడు ఇంకెవడూ ఉండడుఎందుకంటే అందంతో పాటు గుణం దోరుకుతుంది కాబట్టి..
తెల్లగా ఉండి గుణం బాగోలేని అమ్మాయిని చేసుకున్న వాడికి కనీసం అందం అయినా దోరుకుతుంది..వాడు సమర్థుడు అయితే అమ్మాయి గుణాన్ని కూడా మార్చుకోగలుగుతాడు..
నల్లగా ఉండి గుణవంతురాలైన అమ్మాయిని చేసుకున్న వాడు కూడా సంతోషంగా ఉండవచ్చు, కానీ వాడు అందానికి ప్రాధాన్యత ఇవ్వకుండా గుణానికి ప్రాధాన్యత ఇచ్చే వారై ఉండాలి కానీ అలాంటి వారు సమాజంలో చాలా తక్కువ..
ఇక నల్లగా ఉండి గుణం లేని అమ్మాయిని చేస్కున్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు..మీకు ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది..
అబ్బాయిల విషయంలో కూడా వర్తిస్తుంది కానీ ఈరోజుల్లో అమ్మాయిలెవరూ పెళ్లి చేసుకునేటప్పుడు వాడి అందాన్ని చూడరు..😂😂
వాడు ఎంత సంపాదిస్తున్నాడు,ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నాయని చూస్తున్నారు..అవి ఎక్కువగా ఉంటే వాడు ఎలా ఉన్నా పర్లేదు, ఎలాంటివాడైనా పర్లేదు..
మహానుభావుడు.....మంచిమాటలు.
Sir me speech super 👍👍👍
Sir I was faced lot of problems bcoz of black color
Adi chuse vala prblm nee prblm kadu
Knowledge is power... learn more and more you start loving yourself.
మీరు ఏమి చెప్పినా చాలా అందంగా చెప్తారు నాకు తెలిసి భగవంతుని రూపంలో సరస్వతీ తల్లి పుత్రుడు మీరు ఈ సమాజంలో కొందరు అయిన మారుతారని భగవంతుడు మిరూపంలో భుమీ మీదకు వచ్చారు
Guruji nalupu gurinchi chala viva ranga chepparu dhanyawadam🎉🎉
Abbayilandaru comments lo pettadaniki matram colour kadu character mukhyam antaru atlast colour ke importance istaru🤷♀️
Correct ga cheppaaru
True
S its true enthamandi abbailu pellichupulo ammaiblock ga undi reject chesthunnaru
Girls are followed rule.girls want cash,job. No need character them💯💯
Eluka musko
Chala Baga చెప్పారు గురువుగారు,ధన్యవాదములు.
మావారు కూడా అంటారు అందమైన భార్య ఉంటే అదొక శాపం అని.
Very good 💜 meeru confidential gha unddandee
Chalabhagaundi meekudanayavadalusaluru upadha
99/ magavallu tellaga vunna wallane ishta padutaru ippati kina
Amo sir e lokam lo colour ki echina respect character evatly...
Nijam cheparandi... Eee vishyam chalaa mandhi grahinchalii...vini vadileydam kakunda aacharinchalii
Hi
Sir your great
Naku same feeling nenu nallaga unta anna feeling ekkadaki vellina ..kani ippudu aa feeling ledu kalam to patu marindi
Guruvu garu meeru cheppina maaatalu chala goppa ga unnai nalupu thelupu kaadandi manishi gunaganaalu mukyam manaki
Very good information and useful narration with lucid examples- namasthe
Colour Kadu character important kani e rojulo katnam ekuva esthe saripoddi black are white evaru chudadam ledu
True sir.
It's my opinion also...but now a days people are not thinking like this...
En ledu ela chuse vaallu ala chustunaaru adi ammayyi la palita saapam
Ekkuva colour glammer ki importance isthunnaru abbailu
ua-cam.com/video/t-Iu5I166gs/v-deo.html
nenu nallaga unta Ani feel ayyedanni ipppudu kanu thanks sir
Ha,,, memu kuda madam
Memu kuda madam
I love you
Namasksaram Guruvu garu andi
Thanks guruvu garu 😊
Present situvation loo money ki echey valuu atleast frds kuda vundatledhuu....end off joy those who r with us....
good message sir thanks you
Nalla danam,nalla dhanam bhale chepparu sir
Guruji, nalla dhanam, nalladanam ...Super.....
Colour kanna ippudu hairs problem ekkuvaindhi ...
Nallaga unna vallake face value untadi
తెల్లగా ఉన్నవాళ్లు కొన్ని రోజులు ఎండలో తిరిగితే నల్లగా అవుతారు కానీ అదే నల్లవాడు మాత్రం లోకల్....
Super 👌👌👌
Ee topic meeda patent s naave annattunde ee story guruvu gaaru. Nenu black, maa aayana pure white. Paalu, neellala kalisipoyaam. Hari om.
చాలా గొప్పగా చెప్పారు
Entha baga chepparu guruvu Garu 👏👏👏
thank you swamy
నేను blond German with blue eyes ఉన్న ఆయన నీ పెళ్ళి చేసుకున్నాను. మా ఇంట్లో నేను తెలుపు. Germany లో నేనే నలుపు:-) this world is so relative. Nothing is absolute and permanent. గురువు గారు అన్నట్టు అంతా భ్రమ మాత్రమే.
Bharathi Avireddy wr do you live sister?
@@swathit8250 in Frankfurt sister
Desham kani desham vallanu chesukunnaru miru chala great Mee intlo vallu mimmalni emanuleda ?
@@aikhenandhasince169 emi anledu, Valle Pelli kuda chesaru
@@bharathiAvireddy nen kuda same kani Mila international kakunda national lo try cheddam anukuntunna Mee inspiration toh
Super ga chepparu sir. Maa Tatagaru, Peddananna ki Artham cheskovali
Nenu blackga unnanani ma reletive savida marriage reject chesaru.kani ipudu feel avutunnaru chesukoledani avidaki vachina kodalini batti
Good luck...
Iraggotav?
Haha God gave them what they deserve in their life ..... Now they knew the importance of you
Namasthe guruvugaru mana shadow kooda black kada .Nice speech, thanks andi.
Super ga chepparu guruvu garu 🙏 🙏🙏🙏🙏
Koti koti pranam guruji
ఇంద్రాచాలము నల్పు ఇంద్రనీలము నల్పు యమునానదియు నల్పు యముడు నల్పు
రామచంద్రుడు నల్పు సామజంబది నల్పు రతివల్లభుడు నల్పు రాత్రి నల్పు
ఆకశామది నల్పు హరుని కంఠము నల్పు తుమ్మెదల్ నల్పు కస్తూరి నల్పు
నీరజాక్షున కొప్పు నెరి వెంట్రుకలు నల్పు బలరామదేవుని వలువ నల్పు
నీరు నల్పు మరియు నీర నిధియు నల్పు డంబెసెంగు కోకిలంబు నల్పు
నల్పు చెప్పనేల నాతికి మేలైన గుణము గల్గేనేనె కోతిసేయు
Chala baga chaparu
super garigapati garu
Kadaa renu! Yenthynaa garikipati varu, garikipati vare!
నమస్తే గురువుగారు.
మిగిలిన రంగులపై పద్యాలుకూడ దయచేసి చెప్పరూ
Nenu nallaga unnanani chinnappati nunchi andaru nannu egathali chesi edipinstuntaru chinnappatininchi inthe okkosari evaru emanukunna pattinchukonu ani anukunna Sare evaraina ala antunna pratesari ekkado chinna badhaga anipistundi
Anthe kadu andaritho social ga move avvaleka potunnam
Nice...
U don't loose ur self confidence
Mee also in childhood days now my kids also feel 😢😢 but kids ki garikapati garu cheppinatle chepthuntaanu
meeku meere confidence lose ayyi ala anukuntunnaru..people care less.. naa close friend qualities ee chustham thappa face gurthu raadu... egathali chese vaadu evadu friend kaadu..simple..
meeru reverse lo punch esthe set avutharu..manakenduku le anukunte you will become doormat.
Same na problem kuda adhe.. yevartho ayina maatladante nenu nallaga unna vallu cheap ga chustharemo ani chaala badha padedhanni
Nenu manchi color, maa husband color thakkuva maadhi love marriage, maa relatives andharu first tease chesaru character good ani eppudu prise chesthunnaru, color not important
Super ga chepparu guruvugaru 👍
Meeku mere sati🙏
సూపర్ గురువు గారు
Nice guruvugaru
Nijam chepparu sir
Avunu nenu Black ga unnandhuku first time happy ga undhi
నలుపు నారాయణుడు మెచ్చు
Yerupu yaa yerrimunda mechu?
నల్లగా ఉన్న వాళ్ళు కాదు. తెల్లగా ఉన్నామని విర్ర వీగే వాళ్ళు చూడాలి. మా అక్క మా అబ్బాయిని కామెంట్ చేసిందని కొ ట్టబోయా.
కొట్టబోవడమేంటండీ!!!
కొడితే ఓపనైపోయేదిగా!!
🤣🤣🤣
@@chandrashekarbikkumalla7075 avnu😁😁
Koddabovadam kaadu hook tagilinchi veladateeyalsindi gummaniki
Wwwwwowww
Super speech beest
Really super 👌👌👌👌👌
Sir miru chalabaga chepputharu
Chaala baaga chepparu
PDF ఉంటే పోస్ట్ చేయండి sir. చాలా బాగుంది
మిగిలిన పద్యాలు కూడా చెప్పండి ఆర్యా
Sir your voice super sir 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
PRANAMALU….
గురువుగారు చిన్న కోరిక అండి రేలంగి షష్టి పందిట్లో విద్య గర్వభంగం చెప్పారు మీరు అది యూట్యూబ్ లో పెడితే చాలా బాగుంటుందండి ఇది నా విన్నపం
Nice poem sir... Tq
Colour kaaduu kaavaalasindii..cherecter is more importent in our life
Abha Abha amanna chappara amanna chappara ,😜😜😜😜😜😜😜😜😜😜
Avunu ma attagaaru nannu nalla kodalu ani parchiyam chesindi andaru mundu nenu nalla ga unta bagoledu ani champutundi.
పెళ్ళిచూపుల్లో నచ్చితేనే కదా చేసుకుంది. ఇంకా ఎందుకు అలా అనడం.
Nijame guruvu garu
Super sir
All colors are beautiful we all are Almighty creators nothing is wrong we all are best beautiful lovly
Nalla dhanam vs nalla danam 🙏🙏🙏
Nalla vaallani pelli cheskunte oka manchi laabam undhi. Mana wife ni kaani husband ni kaani avvaru choodaru
Arrey
🤭🤭🤭
Nice Sr😃😃
సూపర్ 🙏🙏🙏🙏🙏
Maa friend okaru nallaga unnadu ani badhapaduuntadu vaadiki e Vedio chupinchali
Guruvugariki padabhi vandanam
sir speech super
Chinna vayasulo e pdyam chadivina varu vaysu pai prabhavam gurtu chesina vidhanam adi Mee goppa tnaniki nidarshanam
Super video🎥🎥🎥🎥🔥
Super sri
Super
Black is gold ani marokasari chepparu sir.............😎😎😎