20 ఏళ్ళు దాటితే ఊరైనా సరే ఖచ్చితంగా మారాల్సిందే.. | Garikapati Narasimharao | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is a Very Famous Orator and a Spiritual Speaker. Garikapati Narasimha Rao Satirical Speeches Latest. #GarikapatiFunnySpeeches #GarikapatiNarasimhaRao #TeluguOne
    ఈ ఉగాదినాడు గరికపాటి గారి రాశి ఫలాలు విని హాయిగా నవ్వుకోండి.. - • ఈ ఉగాదినాడు గరికపాటి గ...
    హవ్వ.. కార్యము ప్రగతిలో ఉన్నదట - • హవ్వ.. కార్యము ప్రగతిల...
    అప్పుడు ఆత్మీయులు, ఆత్మ గౌరవం.. ఇప్పుడు పోకిరి, ఇడియట్ - • అప్పుడు ఆత్మీయులు, ఆత్...
    పాట సరిగా పాడనప్పుడు.. గాడిద గొంతుతో పోలుస్తారు ఎందుకో తెలుసా? - • Video
    మాదయ్య గారి మల్లన గురించి కాసేపు - • మాదయ్య గారి మల్లన గురి...
    ఆడవాళ్ళ జీవితంలో పెద్ద పని ఏదైనా ఉంది అంటే అదొక్కటే - • ఆడవాళ్ళ జీవితంలో పెద్ద...
    దూరపు కొండలు నునుపు - • దూరపు కొండలు నునుపు… |...
    పదవీ వ్యామోహంలోనూ "పెదవి" వ్యామోహంలోనూ పడని వాడు ఉంటాడా? - • Video
    చాలా మంది శనివారం రాత్రి భోజనం మానేయటం వెనుక అసలు కారణం ఇదే.. - • చాలా మంది శనివారం రాత్...
    గుడి పాముకి ఇంట్లో కూర్చోవటానికి సంబంధం ఏమిటో తెలుసా.. - • గుడి పాముకి ఇంట్లో కూర...
    పక్కన ఉన్న భార్యని మర్చిపోయి సెల్ ఫోన్ చూసేవాళ్ళ గురించి - • పక్కన ఉన్న భార్యని మర్...
    శ్రీలంకలో రావణాసురుడు ఉపయోగించిన 5 విమానాశ్రయాలు బయటపడ్డాయి - • శ్రీలంకలో రావణాసురుడు ...
    డ్రస్ కోడ్..కూతురు పుడితే ఒక అంచు చీర కొడుకు పుడితే వేరే అంచు చీర - • డ్రస్ కోడ్..కూతురు పుడ...

КОМЕНТАРІ • 229

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 роки тому +57

    మీ మాటలు అక్షర సత్యం👌🏻👍🏻 కొండంత ధైర్యం🙏🏻

  • @RajuGogul
    @RajuGogul 3 роки тому +6

    మీరంటే నాకు చాలా చాలా గౌరవం, కొన్ని ముఖ్యమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పాటికీ. చక్కని చిక్కని శ్లోకాన్ని సమయస్ఫూర్తితో చలా భావయుక్తంగా మీకు మాత్రమే సాధ్యమైన శైలిలో అద్భుతంగా చెప్పారు. మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని బోల్దంత ఆశ. ఆ అవకాశము నాకు దొరకాలనే మనో-సంకల్పము. మీ పాదపద్మములకు, నమఃస్సుమాంజలులు.

    • @jerriessamuel2581
      @jerriessamuel2581 2 роки тому

      Guruvu garitho meeru matladavachu. Vari number ki oka samayam lo cheste meeru matladataniki veelavutundi.

  • @suryampoloju5696
    @suryampoloju5696 Рік тому

    *మీలాంటి మహాను బావుల ప్రవచనాలతో* ----వింటూవుంటే సర్వ రోగ నివారణ,మంచి లక్షణములు అలవడుచున్నవి,ప్రతి పనిలో మీరు ప్రక్కన ఉన్న అనుభూతిగా ---- మంచినడవదికగా ఒదిగిపోయే లాగా చేస్తున్నారు .----మీ వంటి వారి వల్ల చాలా సత్ప్రవర్తన అలవాటుగా ఉండాలని మార్పు వచ్చినది.,🙏🙏🙏🙏🙏

  • @తెలుగుభాష-డ9న
    @తెలుగుభాష-డ9న 2 роки тому +3

    శ్రీ గురుభ్యోనమః

  • @nareshkamadhani5267
    @nareshkamadhani5267 4 роки тому +2

    Me lanti guruvugaru ki1000 padhabivandhanalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍💐💐💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @eshwarkothamasu622
    @eshwarkothamasu622 2 роки тому +1

    Guru gariki padabivandanam

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 роки тому +18

    గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙇 ఓం నమఃశివాయ శివాయ గౌరీ మనోహరాయ కుమార గణసేవితాయ గణేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః.

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju 5 років тому +18

    ఎక్స్ ల్లెంట్.సార్👏👏👃👃👃🙏🙌🙌✌️✌️👌👌👌

  • @Babri1931
    @Babri1931 2 роки тому +2

    Baga cheparu

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 роки тому

    Guruvu garu meeku meere sati maha Ghanapati.vandanamulu.

  • @dr.mohd.mujahidali8053
    @dr.mohd.mujahidali8053 2 роки тому

    Guruvugaru !! meeku meere saati, shaastramaina lokamteerainaa meekante kshunnangaa evaru eruguduru...mee samakaleenulai puttadamoo adrushtame.... shatakoti dhanyavadamulu.... 🙏

  • @grmaheshwareddygrmaheshwar4700
    @grmaheshwareddygrmaheshwar4700 4 роки тому +3

    Om namashivaya

  • @vijaikrishnakotharu819
    @vijaikrishnakotharu819 2 роки тому +2

    అందరికీ నమస్కారములు. ఆపత్కాలం లో అబద్దం ఆడవచ్చు అన్నమాటే, నేడు అందరూ ఆపత్కాలం లోనూ, అవసరమైనప్పుడూ, అవసరంలేనప్పుడూ, అయినదానికీ, కానీదానికీ, చిన్నదానికీ, పెద్దదానికీ తప్పులుచేసీ అతి తేలికగా అబద్దాలాడుచున్నారు. ఒక అబద్దం కప్పిపుచ్చడానికి 10 అబద్దాలు ఆడుచున్నారు. ముఖ్యంగా అబద్దపు వాదనలతో కోర్టులలో దావాలుచేసి, అక్కడ 10 అబద్దాలుచెప్పి, అక్రమాలుచేసి, నేరాలు చేసి న్యాయన్ని కొందరు ప్రజలూ కొందరు న్యాయవాదులూ నాశనం చేస్తున్నారు. చూడండి ఈవీడియోకి ఎంతమంది సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టారో. అబద్దలాడటం తప్పుకాదంటే, భలే సపోర్ట్ వచ్చింది. "ఆపత్కాలం" అన్న అతి ముఖ్యమన్న విశేషణానికి విలువలేకుందాపోయింది. గురువుగారు చెప్పినదానిలో "అబద్దమాడొచ్చు" అన్నదానికే యెక్కువ విలువిచ్చారు. అదే అందరికీ నచ్చింది. ఆపత్కాలం అన్న మాటను వినిపించుకోలేదు. సందకాడ సందిస్తే తెల్లవార్లూ దోచుకున్నట్లుంది. ప్రస్తుతసమాజంలో అదే ఎక్కువుగా జరుగుతుంది. నిజానికీ, నీతికీ, నిజాయితీకీ, ఖచ్చితత్వానికీ, కష్టానికీ విలువివ్వండి. ద్రోణుణ్ణి యుద్ధంలో చంపడానికి కృష్ణుడి సహాయమున్న మహావీరుడు అర్జునుడికి పెద్దకష్టమేమీ కాదు. అయితే ద్రోణుడిని సంహారించడం కొరకే దృష్టద్యుమ్ణుడు జన్మించాడు. గురువును సంహారించడం యిష్టం లేకనే అర్జునుడు తాత్సరం చేశాడు. పాసుపతాస్త్రం కలిగినవాడు అర్జునుడు. అంత అవసరం లోనూ ధర్మరాజు అబద్దమాడటానికి ఇష్టపడలేదు. సినిమాలలో చూపించినవి నిజంకాదు.
    శ్రీకృష్ణుడు..... అర్జునుడికి గీతాబోధనలో ఏమి ప్రభోధిం చాడో మర్చిపోయారా? చంపుడువాడెవ్వడు? చచ్చేడువాడెవ్వడు? భీష్మ ద్రోణాదులెల్లరు తనచే చంపబడి అగ్నికీలలలోన ఆహుతగుచున్నారు చూడు అర్జునా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన సంగతి గుర్తుకి తెచ్చుకోండి. నిరఫరాధిని రక్షించడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం అబద్దం చెప్పొచ్చoటే, అట్టి సందర్బలల్లో తప్ప, అన్ని సందర్బలలోనూ అబద్దాలాడుచున్నారు చాలామంది.
    నిజానికీ, నీతికీ, నిజాయితీకీ, నిబద్దతకూ, కష్టానికీ, ఖచ్చితత్వానికీ అత్యంత విలువనివ్వండి. విలువలతో కూడిన జీవనం సాగించండి. పురాణాలను చక్కగా అర్ధం చేసుకోండి.
    K.Vijaikrishna. 9290842284.

  • @sivaprasad257
    @sivaprasad257 4 роки тому +3

    జై తెలుగు తల్లి

  • @raveenderp5780
    @raveenderp5780 4 роки тому +7

    హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకో. హిందువుగానే జీవించు హిందువుగానే మరణించు. ఓయ్ హిందూ మేలుకో నీ రాజ్యం ఏలుకో. జై హింద్. జై శ్రీరామ్. భారత్ మాతాకీ జై.

  • @ganeshanchuri6861
    @ganeshanchuri6861 2 роки тому +1

    Wonderful speech

  • @catschanti293
    @catschanti293 3 роки тому +1

    Adbhutamaina vivaranalu estaru. Omnamaha.Dhanyosmy

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 2 роки тому

    OM Sree Gurubyo Namaha Guruvu gaari Paadalaku satha koti vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @balubalu2789
    @balubalu2789 5 років тому +19

    అద్భుతం...🙏🙏🙏

  • @rvraju9671
    @rvraju9671 3 роки тому +1

    Guruvugariki padabhi vandanalu

  • @sundaramaderu4469
    @sundaramaderu4469 5 років тому +18

    Guruvu gaariki pranaamaalu🙏🙏🙏🙏🙏

  • @vempatianjaneyulu52
    @vempatianjaneyulu52 5 років тому +18

    Mi pravachanalu chala Bagaa vuntayandi,

  • @jeripitivenugopal6198
    @jeripitivenugopal6198 3 роки тому +2

    Guruvu garu meeru 1000 samvastharalu jeevinchali,

  • @rahaulbrahmaji1625
    @rahaulbrahmaji1625 5 років тому +42

    He is the devotional icon

  • @narasimhae.5481
    @narasimhae.5481 3 роки тому +3

    Super Expian sir.....

  • @PappalaSudheerKumar
    @PappalaSudheerKumar 5 років тому +12

    Jai Garikipati Garu. . . . .

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 5 років тому +7

    Super గురూజీ

  • @saivirajkurra2320
    @saivirajkurra2320 5 років тому +5

    Om namah shivaya

  • @Saidharma-fk1jg
    @Saidharma-fk1jg 5 років тому +6

    Nice guruvu garu

  • @srinivasulukatta6356
    @srinivasulukatta6356 3 роки тому +2

    Om namo venkatesaya namaha

  • @lovaRajulotha-lr5ys
    @lovaRajulotha-lr5ys 3 місяці тому

    ♥️🙏🙏🙏♥️

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 роки тому

    Hare krishna

  • @shekarravula969
    @shekarravula969 3 роки тому +1

    Correct guru garu. .

  • @rajeshwaryogeshwarthambur7400
    @rajeshwaryogeshwarthambur7400 3 роки тому +1

    GuruGret

  • @crkr1955
    @crkr1955 4 роки тому +6

    Thank u.
    So nice explanation duly citing authority.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 роки тому

    Guruvu garu namaskar

  • @dj_andhara5996
    @dj_andhara5996 4 роки тому +1

    Super guruji

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 Рік тому

    Correct 💯 వాళ్లు చేసిన తప్పు పనిని కప్పిపుచ్చుకోవడానికి అవసరం ఉన్న లేకున్నా అబద్ధం ఆడడం వేరే వాళ్ళ మీద నిష్కారణంగా నింద లు వేస్తున్నారు సమాజం దృష్టి లో చెడ్డ వాళ్లు కాకూడదు వాళ్లు. మిగిలిన వాళ్లు ఏమై పోయినా పర్వా లేదు వాళ్ల కి ఏ values ఉండవా ఏ మనోభావాలు ఉండవా. ఇలాంటి వాళ్లకి దేవుడు తప్పకుండా శిక్ష వేసి తీరుతాడు కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది.

  • @venkateshvenkat1591
    @venkateshvenkat1591 5 років тому +13

    Guruvu gaaru🙏🙏🙏🙏

  • @venugopalraobadugu1026
    @venugopalraobadugu1026 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 3 роки тому +1

    Garikapati Varu 🙏 nice

  • @sairamnaikbhukya9194
    @sairamnaikbhukya9194 4 роки тому +2

    Super gurugaru

  • @ankithjosephjackson2361
    @ankithjosephjackson2361 3 роки тому +4

    Salute guruvu garu

  • @ravikumarteeda8441
    @ravikumarteeda8441 4 роки тому +11

    ఓం నమశ్శివాయ

  • @anithaginjala9905
    @anithaginjala9905 2 роки тому +1

    Nice

  • @abcfactory
    @abcfactory 2 роки тому +1

    🙏

  • @sramachandrarao425
    @sramachandrarao425 5 років тому +7

    All of your Pravachanams are very interested Guruvu Garu.Vinnataruvata Acharana Lo pettali.

  • @jayadevajayadeva1459
    @jayadevajayadeva1459 5 років тому +7

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 2 роки тому

    నెను పుట్టిన ఈరు పెద్దాపురం. ఏనుగు లక్ష్మణ కవి గురించి బాగా చెప్పారు. నేను ఒకే ఏరియాలో ఉద్యోగం నిమిత్తం 30 ఏళ్ళుగా విశాఖ లో ఉంటున్నాను. వేరే చోటుకు మారాలా వద్దా అనే విషయంలో మంచి విషయం చెప్పారు.

  • @guruvaiahmanjula6308
    @guruvaiahmanjula6308 2 роки тому +1

    100/your right

  • @chandramoulik5368
    @chandramoulik5368 4 роки тому +1

    Very.good

  • @psnhyd
    @psnhyd 4 роки тому +1

    This is applicable to families of nomads.

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 роки тому +1

    👌👌👌

  • @sameerneelam3382
    @sameerneelam3382 4 роки тому +3

    Puli goru puliki, vunni gorreki and danthalu Enugukki useful andi :)

  • @thammalisuryanarayana767
    @thammalisuryanarayana767 3 роки тому +1

    Nice speach

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 4 роки тому +4

    Garika pati varu Saraswathi puthrudu.

  • @sravanidabbiru2974
    @sravanidabbiru2974 2 роки тому

    Om

  • @gollapudilalitha8952
    @gollapudilalitha8952 2 роки тому +1

    Correct chepparu guruvu garu.

  • @vishwakarmak7356
    @vishwakarmak7356 4 роки тому +2

    Super sir!!
    veellemi cheputaru le sodhi anukunna..
    Kani superb 🙏🏾🙏🏾🙏🏾

  • @kalavathisanilla7598
    @kalavathisanilla7598 3 роки тому +1

    👌🙏

  • @lakshmiprasad1356
    @lakshmiprasad1356 4 роки тому +1

    Mahanubhava

  • @mvsrao7667
    @mvsrao7667 5 років тому +6

    Thanks

  • @prasadachari7668
    @prasadachari7668 4 роки тому +1

    Adbutamga chepparu guruvu garu

  • @murallemohan5918
    @murallemohan5918 3 роки тому +1

    Om dum durghayanamah

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 роки тому +1

    For all these a Common saying is "athi sarvatra varjyayeth"

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 роки тому +4

    Dharmam and Adharmam are like tiger and deer. Both are correct in their angle. Experience is also like that. Once company is changed person"s experience also will be suitably awarded.

    • @kavithaakkiraju9034
      @kavithaakkiraju9034 2 роки тому

      Excellent sir

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 2 роки тому

      @@kavithaakkiraju9034 thank you. every day we gain technical and administrative experience as well as life management techniques.Being human beings we have better freedom to do whatever we want to survive in comparison to animals,whose life not sure for the next moment by our human beings. Being educated we have better living standards than uneducated.Let us be thankful to almighty.

  • @kdrkumarganguluri3903
    @kdrkumarganguluri3903 4 роки тому +3

    Sabash sir meeru

  • @satyanarayanakothapalli360
    @satyanarayanakothapalli360 3 роки тому +1

    Namaskaram guruvugaru!

  • @renukaboini7482
    @renukaboini7482 2 роки тому +1

    Jeevitham Arthamu kavadam ledu 🙏🏻🙏🏻🙏🏻🤦‍♀️

  • @chandasulthan5066
    @chandasulthan5066 4 роки тому +1

    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @murallemohan5918
    @murallemohan5918 3 роки тому +1

    Om namahsivaya harahara mahadeva shambosankara

  • @naveennaidu9064
    @naveennaidu9064 4 роки тому +1

    Desha kala paristitulananusarinchi dharmam marutundi

  • @abhimanyudukuwait3783
    @abhimanyudukuwait3783 5 років тому +7

    10000%nejam sir oke sota yekkuva Kalam pane cheyakudadu sir

  • @umakvr1909
    @umakvr1909 3 роки тому +2

    KVR 🙏🙏🙏🙏

  • @venukasarla5472
    @venukasarla5472 2 роки тому +1

    Apaddarmam

  • @vijayraj6291
    @vijayraj6291 4 роки тому +8

    4:01 correct...

  • @technicalswingtrader
    @technicalswingtrader 4 роки тому +1

    😊

  • @kishoregarikapati7540
    @kishoregarikapati7540 5 років тому +4

    Nice sir

  • @srividyavidya5708
    @srividyavidya5708 5 років тому +3

    🙏👌👌👌

  • @manishaap7129
    @manishaap7129 5 років тому +2

    Super sir

  • @sailaja3638
    @sailaja3638 3 роки тому +2

    dwijulanu vuru maaramannadi vaari pandityam anni pranthala vaariki cheralani ,ani nenu anukuntunna.

  • @eswar4554
    @eswar4554 4 роки тому +1

    Namasthe sir

  • @srinudondeti728
    @srinudondeti728 4 роки тому +5

    Every ten years or twenty years lot of changes

  • @sameerneelam3382
    @sameerneelam3382 4 роки тому +2

    Manushula juttu kooda useful for 'savaralu' or 'wigs'

    • @rajeshkasula6609
      @rajeshkasula6609 4 роки тому +2

      Useful ఏ ఎక్కడ మళ్ళీ ఆ wig తలపైనే పెట్టుకోవాలి కదా అక్కడ పెడితేనే అందం

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +24

    ఇరవై ఏళ్ళు దాటితే వేరే ఊరు మారితే. మంచిదే నండి

  • @pedagadisrinivas3609
    @pedagadisrinivas3609 4 роки тому +3

    Hi

  • @yaswanthchowdary6138
    @yaswanthchowdary6138 4 роки тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏గురువుగారు మా జీవితంలో వె లు గు నింపి నారు గొప్ప ఆలోచన మీకు మీరే సాటి

  • @srinuboini9548
    @srinuboini9548 5 років тому +1

    super sar

  • @nehamahanthi687
    @nehamahanthi687 3 роки тому +7

    గురువుగారి logic నాకు అన్ని మిగతా videos లో నచ్చుతుంది..
    ఎప్పుడూ వింటుంటాను discourses.
    కాని ఇందులో ....😥

  • @vijayalakshmi-un1ij
    @vijayalakshmi-un1ij 4 роки тому +3

    👃🙏🙏

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 роки тому

    దైవ గ్రంధాలను నిర్దేశిత ఆదేశాలు ప్రజలు మరచి నప్పుడు కవుల సామెతలు , వారికి నచ్చిన సుభాషితాలు ప్రజలు రుద్దుకుని , ఏది దైవ ఆదేశమో ఏది కవి కల్పితము గుర్తించలేని గలిబిలి కి లోనవుతారు.

  • @chandrakanthkocherla8291
    @chandrakanthkocherla8291 3 роки тому +1

    Epudaina aadadi kani mogadu kani just commitment

  • @m.v.durgaraomvdr5274
    @m.v.durgaraomvdr5274 4 роки тому +1

    🙏🙏🙏👍 thaka Q sir

  • @harshapechetti7934
    @harshapechetti7934 4 роки тому +4

    We changed like that only...now full family n life collapsed for last 10yrs

  • @oletikesava6329
    @oletikesava6329 3 роки тому +1

    Bayata thiragadam manchidhi

  • @lakshminarayanapopuri9581
    @lakshminarayanapopuri9581 3 роки тому +1

    Mandukashopulo dongatanam talli mandulakosam oka pillavadu cheyyatam sonypal hi did channel nandu CID nandu oka episode lo chupin char Sri Narasimha Rao garu

  • @umadevitallury3282
    @umadevitallury3282 4 роки тому +2

    Mee pravaachanam chala baundi. Kani chivariga meeru garvam chupichinattu undi.

  • @nandunandy7066
    @nandunandy7066 3 роки тому +1

    Government employees Transfer Avutuntaru,,, puttina gramam,, VADALALI,, konni gramalu nastam
    Chestayi,, jataka ritya.....

  • @pothamsetty_lion.somusekha4844
    @pothamsetty_lion.somusekha4844 2 роки тому

    14.4

  • @dudekula.subhanibabu7346
    @dudekula.subhanibabu7346 2 роки тому

    Please Give me House In Khammam Muslim community