ఈ ఒక్క "మాట" కోసమే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు | Garikapati

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 863

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 5 років тому +32

    చాలాబాగా చెప్పారు. ' ప్రేమ ' & ' నమ్మకం' అనే రెండు చక్రాల మీద సంసారం అనే బండి నడుస్తుంది.

  • @vasundhara7494
    @vasundhara7494 5 років тому +536

    గురువు గారికి నమస్కారాలు..
    మీరు చెప్పింది అందరూ అర్ధం చేసుకుంటే
    విడాకులు అనేవే ఉండవు..

    • @naaprayanambybaalu5529
      @naaprayanambybaalu5529 5 років тому +12

      Yes

    • @narsingv73
      @narsingv73 5 років тому +14

      Madam guruv garu .. Cheppindhi 100% nijamena. Me ladies Manasu elane unatadha . Plz reply me

    • @a.jayeswarrao5135
      @a.jayeswarrao5135 5 років тому +12

      ముక్యంగా ఆడవాళ్లు అర్థం చేసుకోవాలి

    • @rajroyal8339
      @rajroyal8339 5 років тому +1

      @@battinaranirani3775 Hahaha

    • @venkatparupudi1043
      @venkatparupudi1043 5 років тому +2

      Haha

  • @chellaraotamarana7645
    @chellaraotamarana7645 3 роки тому +6

    చాలా వాస్తవం చెప్పారు గురువుగారు. అత్త కోడలు గురించి.కుటుంబ సమస్యలు అత్తగారికి చెప్పాలి, పుట్టింటి వార్కి కాదు. అందుకే మా అత్త గారికి నాకు మధ్య అనుబంధం బాగుంటుంది

  • @malyalaposhetty
    @malyalaposhetty 2 роки тому

    గురువుగారు మా హృదయ పూర్వక వందనాలు తెలుగు తేన లాగా, మీ వివరణ బోధన కవులకు కూడా అందనిది. సమాజాన్ని చక్కగా ఉంచి కుటుంబ వ్యవస్థను కాపాడే
    మీ ప్రవచనాలు వెల కట్టలేము. అలాంటి మీరు దీర్ఘాఆయుష్షు గా ఉండే టట్టు ఆ భగవంతుడు చూడాలని మనసారా కోరుకుంటూ మరొక సారి మీకు 🙏🙏🙏🙏🙏l🙏l🙏

  • @thisisitgood1356
    @thisisitgood1356 3 роки тому +27

    మీ కామెడీ టైమింగ్ జబర్దస్త్ ని మించుతుంది . గ్రేట్

  • @kbcgoudrachuloor799
    @kbcgoudrachuloor799 5 років тому +138

    మీకు పాదాభివందనం గురువుగారు. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలి..

  • @pogulaupendher4650
    @pogulaupendher4650 3 роки тому +8

    ఇలాంటి విషయాలు వినడానికి బానే ఉన్నాయి కానీ ఆచరణ లోకి రావాలంటే ఇబ్బందిగా ఉంది గురువుగారు

  • @Lobster16763
    @Lobster16763 5 років тому +31

    హ...హ..గురువుగారూ, బహు చక్కగా సెలవిచ్చారు. ఆడవాళ్లు వారికి వయసు ఎంతయినా రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రక్కన తమ భర్తలు స్మార్ట్ గా కనిపించాలనుకుంటారు. కానీ, ఇందుకు కొందరు మగవాళ్ళు విరుద్ధం (మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా).
    నా పెళ్లయిన కొత్తల్లో (1997), మా ఆవిడ నన్ను వాళ్ళ స్నేహితుల ఇళ్ళకి, తాను ఎప్పుడో పనిచేసిన పాత ఆఫీసులకి (బ్యాంకు) తెగ తిప్పేది నన్నో షోకేస్ బొమ్మని చేసి. ఇహ మా అత్తగారయితే తెగ పొంగిపోయేవారు అందరూ ‘మీ కొత్త అల్లుడు మరీ ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాడు’, అంటూంటే. అప్పట్లో ఒకసారి నేను మా బ్యాంకులో ముందుగా పనయిపోతే ప్రక్క విల్లెజిలో పనిచేస్తున్న మా ఆవిడ బ్యాంకుకి వెళ్లాను surprise చేద్దామని. కానీ, తానొకటి తలచిన దైవమొకటి తలచును కదా. ఇంటికి వచ్చాకా తలంటి పోసింది ‘ఆ పాత చొక్కా తప్పితే ఇంకేమీ దొరకలేదా మీకు’, అని. 😭
    మళ్ళీ మొన్నీమధ్య, తాను వాళ్ళ బ్యాంకులో పార్టీ వుంది రమ్మంటే మా బ్యాంకులో తొందరగా పని ముగించుకుని వెళ్లాను. అదీ, ఇంటికొచ్చి షేవింగ్ చేసుకుని, ‘సూపర్’ అని నేననుకున్న చొక్కా వేసుకుని. కానీ ఏం లాభం, గురువుగారూ! మళ్ళీ same to same . మళ్ళీ పాతకథే. అసలీ భర్తలకు ఎప్పుడు బుద్దొస్తుందంటారు? ఆబ్బె, అందుకే అన్నారు ‘భరించువాడు భర్త’. 🤣

    • @sridleo
      @sridleo 5 років тому +3

      Sir, bhale selavicchaaru.... Gurugaari maatalaku yentha navaano, mee raathalaku kooda anthe navvaanu....

    • @roserose3467
      @roserose3467 5 років тому +2

      🤣🤣

    • @Lobster16763
      @Lobster16763 5 років тому +1

      sridhar karanam 🙏

    • @Lobster16763
      @Lobster16763 5 років тому +1

      rose rose 🙏

    • @srikanthbanje5564
      @srikanthbanje5564 5 років тому

      Super brother well said

  • @srinivasgarimella4063
    @srinivasgarimella4063 5 років тому +5

    ఆయ్యా గురువుగారు మీ పాదాలకు నా నమస్కారములు.మాది పశ్చిమ బెంగాలులోని ఖరగపూర్ అనే చిన్న పట్నం.మీ యొక్క ప్రసంగావల్ల నేటి యువత జీవనవిధానం ఎలా సాగించాలో తెలియపరచినందుకు చాలా సంతోషంగా ఉంది.ముఖ్యంగా మీ ప్రసంగాలను నేను విని ఆచరణలో పెట్టెను.ఇకముందు కూడా పెట్టాదానికి ప్రయత్నిస్తున్నాన్నను. నా పేరు శ్రీనివాస్ గరిమెళ్ళ,వైదిక వెలనాడు.జన్మస్థలం విజయనగరం..వృత్తి రాష్ట్రప్రభుత్వోగి(పశ్చిమబెంగాల్)

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 5 років тому +172

    ఆంధ్రాలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా వున్నది . మీ వచనాలు చాలా చక్కగా ఉన్నాయి. మీ తల్లదండ్రులు కు శతకోటి వందనాలు. కృష్ణమూర్తి ఉండవల్లి మార్టూరు ప్రకాశం జిల్లా

    • @kistaiahnelli6320
      @kistaiahnelli6320 2 роки тому +1

      Mo no ft to see see see see see see bugunadhi

    • @parveenkhan6965
      @parveenkhan6965 2 роки тому

      @@kistaiahnelli6320 You.

    • @rojaprathipati3415
      @rojaprathipati3415 2 роки тому

      @@kistaiahnelli6320 plpaala

    • @sriramnagaraju9216
      @sriramnagaraju9216 2 роки тому

      u feel proud when you follow him

    • @vanammaseepana8165
      @vanammaseepana8165 2 роки тому

      ​@@kistaiahnelli6320 ❤❤😂😂😂😂😂❤❤😂🎉🎉🎉😢😢😢😢😮😮😅😮😅😅😊😊qqq😂😂😂😅😂

  • @nagarajuvedula748
    @nagarajuvedula748 2 роки тому +1

    గురువుగారు పాదాలు కడిగిన నీళ్లు🌺🌺🍁📣 తలమీద చల్లు కోవాలని ఉంది , మీ వల్ల తెలుగు మీద అభిమానం రోజురోజుకు పెరుగుతుంది, ఈ ప్రవచనాలు వల్లమన తెలుగు తల్లి 👸మీద మరుగు పడిన❤ ప్రేమ తిరిగి వికసిస్తుంది🙏

  • @mvbprakashbabu7155
    @mvbprakashbabu7155 5 років тому +29

    అయ్యా తమరి మాటలు వింటుంటే కృష్ణుడు అర్జనునికి చేసిన ప్రభోదం వలే ఉంది. హృదయపూర్వక ధన్యవాదములు.

  • @Sskk580
    @Sskk580 5 років тому +23

    Sir,
    I salute you. I can proudly say you are one man army and champion against all evils. I pray your your health and wealth for sake people.

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Рік тому +1

    Sir nenu atheist but Mee pravachanam vinakunda undalenu.mee pravachanallo 💯 scientific thought untadi ade Naku nachindi

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 4 роки тому +12

    Yascarect sar నీకోసమే అన్న చిన్న డైలాగ్ చాలా గొప్ప ది

  • @dheekshithsomarajupalli7264
    @dheekshithsomarajupalli7264 5 років тому +41

    చాలా బాగా చెప్తారు గురువు గారు మీరు

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 5 років тому +305

    మీ జ్ఞానానికి నా పాదాభివందనాలు గురువుగారు

  • @sathishswa6889
    @sathishswa6889 5 років тому +24

    నేను నా ఆలోచలు మొత్తం.. F&F SYSTEM lo బ్రతికాను సార్... కానీ మీరు మీ వీడియో లు.. మీ స్పీచ్ విన్నాక చాలా మార్పు వొచింది... పెళ్లి చేసుకోవాలని అనిపించింది గురువుగారు.

  • @bhanumathi2709
    @bhanumathi2709 2 роки тому +14

    ప్రతి మగాడు ఇలా భార్యని అర్దం చేసుకుని ఆ మాత్రం విలువ ఇస్తే ప్రతి సంసారం ఆనందమయం.ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.

  • @nagarajm6940
    @nagarajm6940 5 років тому +24

    అయ్యగారు మీరు చెప్పే మాటలు వింటే పెళ్లి పైన ఆశ పుడుతుంది

    • @marniravikumar642
      @marniravikumar642 3 роки тому

      Guruvu garukivandanalu

    • @Mastervalkrie
      @Mastervalkrie 2 роки тому

      Marriage chesukondi... But... Neekosame... Neekosame... Neekosame.. Anadi😄🤣

    • @srikanthdantala1569
      @srikanthdantala1569 2 роки тому

      Aasha pudtadi
      Taruvaata doola teeripotadi

  • @ani2anvesh
    @ani2anvesh 5 років тому +85

    I've been laughing so hard, but what he said is absolutely true, I experienced so many people.

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 5 років тому +148

    మీ మూలంగా మళ్ళీ కుటుంబాలలో బంధాలు బలపడాలని ఆశిస్తున్నాను గురువు గారు

  • @hifriends3607
    @hifriends3607 2 роки тому +1

    మహిళ మన జీవితానికి అర్థం 🙏
    నిరంతరము మన శ్రేయస్సు కోసం
    కుటుంబం కోసం
    పిల్లల కోసం
    జీవితమంతా కష్టపడి పని చేస్తుంది.
    మహిళ లేకుంటే
    మన జీవితానికి అర్థం లేదు❌
    మహిళలను గౌరవించండం
    మన భాద్యత.
    జీవితమంతా ప్రేమించాలి
    కంటి రెప్పలా కాపాడుకోవాలి.
    🙏👩‍🦰🙏 ........ శుభం

  • @rajeshpeteti1626
    @rajeshpeteti1626 5 років тому +8

    Sir I really proud offf u sir im a Christian but words are really going to be different very valiuble words meru chpthunte naku aa puranalu ramyanam mahabarath chadavalinipisthundhi tqqq so much sir u gave really grest speech

  • @simonking3979
    @simonking3979 3 роки тому +21

    గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు సబబే. ఆయన తెలుగు పద్యాలు చదువుతుంటే శ్రవణానందం.

  • @kanugulabhavani9459
    @kanugulabhavani9459 5 років тому +47

    I always listen ur videos when I am pregnant nd I understood ur videos so that my baby will gain knowledge from ur videos thank u so much

  • @peddintisarangapani5080
    @peddintisarangapani5080 5 років тому +58

    గురువుగారు మీ సామాజిక అనువర్తనం చాలా బాగుంది ధన్యవాదములు

    • @nani9477
      @nani9477 5 років тому

      UV

    • @bhartbaby750
      @bhartbaby750 3 роки тому

      చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @viswanathtalari6766
    @viswanathtalari6766 3 роки тому +14

    ప్రవచన కిరీటికి చెప్పిన విదంగానే నేను నా విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనాను. వారికి శతకోటి వందనాలు.🙏🙏

  • @gayatriannamraju707
    @gayatriannamraju707 5 років тому +49

    You are creating awareness to people how to think and behave Sir...,🙏🙏

  • @janumani6804
    @janumani6804 2 роки тому

    Naa manasu baga ledhu emi choodali anukoni choosa e okka video tho naa manasu peaceful ga aedhi guruvu garu tq u so much guruvu garu

  • @bhargava7574
    @bhargava7574 4 роки тому +5

    నా ఆయుష్షు కూడా మీకు ఇస్తున్న...
    మీరు నాలుగు కాలాల పాటు ఇలా జ్ఞాన బోధ చేయండి..,,👌

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 4 роки тому +7

    గురువుగారు చాలా బాగ వివరించి చెప్పరు అండి.

  • @BugatiNaveen
    @BugatiNaveen 5 років тому +12

    గురువుగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం.. ఇప్పుడిపుడే నాకు అర్థం అవుతుంది

  • @suhasinisuhasini599
    @suhasinisuhasini599 2 роки тому

    👌👌👌👌👌👌 mi pravchanalu naku chala chala istamandi

  • @rameshdhanavath7925
    @rameshdhanavath7925 3 роки тому +1

    `సార్ మీ ప్రవచనాలు చాలా చాలా బాగుంటాయి

  • @సనాతనధర్మంనాది

    చాలా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు... ప్రస్తుతం తల్లి తండ్రి ఆడ బిడ్డలకు ఏమి నేర్పించి అత్తవారిల్లు కి పంపించాలో తెలుసుకోవాలి

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 роки тому +17

    గురువు గారికి వందనాలు 🙏

  • @Helloworld-210
    @Helloworld-210 3 роки тому +2

    Great teache for TELUGU PEOPLE
    We are soo Lucky

  • @eshwariaadapillakathalu5057
    @eshwariaadapillakathalu5057 4 роки тому +1

    గురువుగారు ఎంత బాగా చెప్పారు.మీరు చల్లగా పదికాలాల పాటు చల్లగా ఉండాలి.మీలాగే చెప్పేవారు కూడా ఉన్నారా? UA-cam lo mi videos antha బాగుంటాయి.super గురువుగారు.

  • @bandameedisuresh3435
    @bandameedisuresh3435 5 років тому +2

    నీ కోసం...నీ కోసమే. మంచిగా చెప్పారు ...గురువుగారు....

  • @chilumurirajanikanth38
    @chilumurirajanikanth38 2 роки тому +2

    1000% correct ga chepparu 💐💐💐💐

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 3 роки тому

    మీరు ఎపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @srinivasa2260
    @srinivasa2260 5 років тому +9

    This is one of the BEST of Garikipati gari pravachanalu. Great Guruvu garu!

  • @panduranga928
    @panduranga928 5 років тому +9

    గురువు గారికి మంచి అనుభవం ఉన్నట్టుoది.

  • @rajasekharvadakoppula5959
    @rajasekharvadakoppula5959 4 роки тому +66

    నీ కోసమే కొన్నాను.what a mesmerizing word to ,💃💃

  • @swathithakur4068
    @swathithakur4068 3 роки тому +1

    Meeru cheppe prati Maata nijum Andi guruvu garu.minimum aadadaniki respect evvali.🙏 Mee Walla nenu ee Madhya konchem happy GA unnaru.meeru cheppe prati Maata navvutu enta baga cheptunnaru.daani Walla naaku manasu prashantumga untundi.🙏👍

  • @csraongo7887
    @csraongo7887 5 років тому +38

    కానీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం గురువు గారు

  • @srinivaspasumarthi671
    @srinivaspasumarthi671 5 років тому +6

    Ne kosame...... Chala baga chepparu Guruvu Gaaru. We always follow u....

  • @amarthimahi1825
    @amarthimahi1825 2 роки тому +2

    గురువుగారు మీకు పాదాభివందనాలు

  • @naaprayanambybaalu5529
    @naaprayanambybaalu5529 5 років тому +12

    Meelanti Guruvulu Neti KalaniKi chala avasaram Mee matalu Entho Amulyamainavi goppavi Dhanyavadamulu

  • @simhagirikona3118
    @simhagirikona3118 3 роки тому

    ఈనాడు ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండట్లేదు,
    మంచి చెడు చెప్పడానికి అందరికి మీరే పెద్దవాళ్ళు

  • @sknagurvali6298
    @sknagurvali6298 4 роки тому +1

    గురువు గారు మీరు 👌👌👌👌👌👌👌👌👌👌

  • @uttamraoponugoti709
    @uttamraoponugoti709 5 років тому +9

    చాలా చాలా కృతజ్ఞతలు గరికపాటి గారికి

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 2 роки тому +3

    గురువుగారికి పాదాభివందనం

  • @oletihymavathi210
    @oletihymavathi210 5 років тому +30

    గురువు గారు నేను మికు ఆబిమానిని మి మాటలతో జీవితం ఎంతో సంతోషంగా చేసుకో వచ్చు

  • @radhikadavuluri6871
    @radhikadavuluri6871 5 років тому +3

    Super andee!! Chaala chakkaga, correct ga cheppaaru🙏

  • @tekumatlasathyam1623
    @tekumatlasathyam1623 5 років тому +1

    జుట్టు మెరిసిన నూనె రాసేయ్యాలి సూపర్ గురువు గారు.

  • @letmetell8
    @letmetell8 5 років тому +197

    నిశ్చింతే నిత్య యవ్వనం

  • @d.prabhakarreddyd.prabhaka2238
    @d.prabhakarreddyd.prabhaka2238 3 роки тому +3

    Stipenhoking gurinchi కరెక్ట్ గా chepparu 🙏🙏

    • @Dinesh-dp2if
      @Dinesh-dp2if 3 роки тому

      Stephen Hawking

    • @balamurthy3082
      @balamurthy3082 3 роки тому

      @@Dinesh-dp2if ttttt6tmt
      GMT6tyttpyyptyytyyytytytytyymtlylytttyyymttytttppttttyyttyytyyttttytytmyytytptyyytytyttyyytyytttyyyytmytttyylyyyttytttyytytyyyytytmyyytyyltyltyyyyttyyyttypt6ytyyyyltyltytyyyymymylm6py ppppppyyltpypyplyyyl y y troutling yptyypyyytlytytypytlyttypyyytyptyyttlytytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyytyyyyyypyyytyytyytylyyyyyytyyyyytyytytttttpptyypyytyyyyyyyyytyypylyyytyyttyyytyyytytyyyyyyyyyyyyyyyyyyyyyytyyytyyytyyyyytytyttyttyytyyyyyyyyyyyyytytyyyytytyyyyyyyyttytyyyyytyyyyyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyypyytttyyyyyyytytyyyyttytyyytyytttyyytyytyyttttyyytyyytyyytytyyptyyytpyyyyyyyyyyyyyyyytytytyyyyyyyyyyyyyttytltpytytytyyyytytyyyyytyytyttyyyyytytyytltyyyyttytyyyyyylyyytyttyyyyyyptyyttyytytytppypyyyytttlyyttytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyytttytyyttyyyytypttttttyttpytypyttytyttyyyttyptyytpyyyyyyyyyyyyyyyyyyyyyytyyyyyyyytyyyytyyyyyytytyttytytytyyyytyyyyyyyltyttyyttyyyyyyyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyt

    • @balamurthy3082
      @balamurthy3082 3 роки тому

      @@Dinesh-dp2if yyyyyyyyt66yyyyyyy66yyyyyyyt66y6yyyyyyyyy66yyyyyyyyy666yyyyyy66yy

    • @balamurthy3082
      @balamurthy3082 3 роки тому

      @@Dinesh-dp2if yyyyyy6yyyyyyypplp

    • @balamurthy3082
      @balamurthy3082 3 роки тому

      @@Dinesh-dp2if lyyllyyyyypyyyyy6yyyyyllllyyyy

  • @AkhilaVantillu
    @AkhilaVantillu 4 роки тому +5

    Chala baga cheparu guruvu garu ..🙏🙏🙏

  • @jayasree3257
    @jayasree3257 2 роки тому

    Andaru baryalu andanga ready ayyi undali barthamundu ani cheppeavanu chala manchi matalo vinandi but merokkarenemo maga varu kuda barya mundu mudda. Mohalutho undakudadhu ani chepina varu merea 👌

  • @lakshmiaparnamadiraju3784
    @lakshmiaparnamadiraju3784 2 роки тому +1

    oh my god... Thanks a lot....there is one person who could lecture even men.tooo... There are people who give lecture on how wife should be. Women is empowered.... Similarly the men also should enhance the sense of responsibility...,..

  • @edigamurali3200
    @edigamurali3200 2 роки тому

    Nijam cheparu sir 🙏🙏😃😃😃

  • @shaikjanibasha661
    @shaikjanibasha661 3 роки тому +2

    Wow super sir, చాలా బాగా చెప్పారు. 👍

  • @thanashithanshi1802
    @thanashithanshi1802 2 роки тому

    🙏🙏😊 namasthe thathaiah garu Mee pravachanalu ante naku chala estam iam always big fan of u r wrds tq thathaiah garu 🙏 me pravachanalu ku

  • @nanikalneedi4063
    @nanikalneedi4063 2 роки тому

    Miru chala super 🙏🙏🙏

  • @jeevanianumola3330
    @jeevanianumola3330 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు 🙏

  • @arekutyanuradha8574
    @arekutyanuradha8574 4 роки тому +3

    Good, fantastic, mind blowing

    • @gskgsk2081
      @gskgsk2081 3 роки тому

      మైండ్ బ్లొ నా..

  • @syedahamed7350
    @syedahamed7350 5 років тому +3

    మీలో చాలా వుంది గురు

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 5 років тому +1

    Enta hayiga undi guruvugaru...mee vyakhyanam...andaru cheppagalaru kaani meela cheppagaligevaaru chaala arudu...mee hasyachaturataku...mee paandityaaniki...vandanam...vinamranga meeku paadabhivandanaalato....

  • @padmavadapalli6647
    @padmavadapalli6647 2 роки тому

    Super speech sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowthamsagarg7631
    @gowthamsagarg7631 5 років тому +7

    Hero...👓🙋
    From the Teluguwood 👌

  • @swapnamurthy7757
    @swapnamurthy7757 5 років тому +7

    Meeru vivariche paddhathi chala baga vuntundhi

  • @jayasrirama1190
    @jayasrirama1190 2 роки тому

    Entho goppa vishayalu chepparu .danyavaadaalu

  • @MuraliTalksss
    @MuraliTalksss 5 років тому +48

    Niikosame niikosame niikosame 👍👍👍

  • @saiprabha8142
    @saiprabha8142 2 роки тому

    Miku Shatakoti vandanalu sir,elanti pravachanam korake wait cheshanu sir, thank you very much sir(voluble pravachanam)..

  • @lathachandrashekar9910
    @lathachandrashekar9910 3 роки тому

    super sir aadavallu korukunedi ede sir super ga chepparu

  • @ashabibisheik2577
    @ashabibisheik2577 5 років тому +10

    Prathi kutumabam meru cheppinavi aachariste vidakulu akramasambandalu 100%vundavu sir

  • @ranjinik801
    @ranjinik801 2 роки тому

    Chaala bhaga chepparandi

  • @kishorebiry9576
    @kishorebiry9576 3 роки тому

    Chaala adhbhutanga cheppaaru guruvu gaaru.. Meeku kruthagnathalu ..

  • @kamalkishan4363
    @kamalkishan4363 5 років тому +11

    సత్యమేనండీ........భార్యని చాలామంది పరిచయం చెయ్యరు.
    భర్తని కూడా పరిచయం చెయ్యరు తమ కొలీగ్స్ తో.....

  • @malleshammallesham6965
    @malleshammallesham6965 2 роки тому +1

    Guruvu gaaru 👋👏👏

  • @Itsme-gk5rt
    @Itsme-gk5rt 3 роки тому

    Abbabbha ilaga vivarinchetantha vakchathuryam vunna meeeu always Healthygaa vundali . Intha correctgaa chepparu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanyakumari5369
    @kanyakumari5369 4 роки тому +2

    Super ga chepparu guruvugaru avunu a mata kosame eduru chustundi ellalu

  • @vasundharadeviarava9186
    @vasundharadeviarava9186 5 років тому +8

    Love +care+value+understanding konchem isthe chalu sir ivvani A wife ayyaina Lifelong untundhi husband tho money lekapoyaina enni problems votchina definitely. ur speech is amazing sir👌👌👌👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @nukalasivammasivamma4002
    @nukalasivammasivamma4002 2 роки тому

    I am your big fan guruvu garuu ❤️❤️❤️❤️

  • @jyothikajyothika8961
    @jyothikajyothika8961 2 роки тому

    Sir miru great...😁😁😁😁😂chala manchiga cheparu ammaila gurichi

  • @zsuman1853
    @zsuman1853 5 років тому +24

    మీరు update avuthunna విధానాన్ని memu inspire కావాలి sir
    U r great sir

  • @kandaraboyinamadhuri1481
    @kandaraboyinamadhuri1481 3 роки тому

    Mi matalu vinna vallu baryani premistadu guruvugaru

  • @kannakanna2455
    @kannakanna2455 4 роки тому

    Sir ..
    Nijam ga devudu meru..🙏🙏🙏

  • @vijayakumarmutukula2755
    @vijayakumarmutukula2755 4 роки тому

    Maa garikapaati gururuvu gaaru yemi cheppinaa..adi adbhutam...antaa amma kataaksham

  • @swathiswathi8777
    @swathiswathi8777 3 роки тому

    Super thtahagaru

  • @laxmig1457
    @laxmig1457 2 роки тому

    Super 🙏🙏🙏🙏👌🤝🤝🤝 Super Super

  • @naveent1073
    @naveent1073 5 років тому +2

    First time guruvu gari videos chusthunna, baboi inni rojulu enduku miss ayanu eeyanni anipinchindi. Em vishayalu entha comedy. Dhanyavadalu. 🙏🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  5 років тому

      Thanku you so much navenn garu

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 3 роки тому

    Correct ga cheparu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renukaboini7482
    @renukaboini7482 3 роки тому

    E Arthamu Andhariki unte bavndu🙏🏻🙏🏻🙏🏻

  • @seethaiah1547
    @seethaiah1547 4 роки тому +11

    యివన్నీ తెలువకణా ఇన్ని రోజులు మాట పడేది 😄🙏

  • @pbalu9457
    @pbalu9457 3 роки тому +3

    మీకు కృతజ్ఞతలు

  • @praveen9346904008
    @praveen9346904008 3 роки тому +9

    Great words sir... Life lifting speeches...

  • @gundupallilatha3821
    @gundupallilatha3821 3 роки тому

    Mee paadaalaki satakoti vandanaalu Guruvugaaru