చంద్రబాబు వచ్చాక తిరుమలలో అన్నప్రసాదం ఎలా ఉందో స్వామీజీ మాటల్లో వినండి I Chandrababau I Tirumala

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • చంద్రబాబు వచ్చాక తిరుమలలో అన్నప్రసాదం ఎలా ఉందో స్వామీజీ మాటల్లో వినండి I Chandrababau I Tirumala
    latest updates For
    Subscribe To Telugu Today - goo.gl/nsgGop
    #TTDAnnaprasadam #Tirumala #TeluguToday

КОМЕНТАРІ • 23

  • @sreenivas6241
    @sreenivas6241 3 місяці тому +16

    నిజంగానే ఉన్న పళంగా అంతా మార్పులు జరిగింటే చాలా సంతోషం. ప్రభుత్వం అధికారులు అందరికి ధన్యవాదములు.

  • @ramachandraiah3902
    @ramachandraiah3902 3 місяці тому +8

    ఓం నమో వెంకటేశాయనమః. గోవిందా గోవిందా గోవిందా. జై తెలుగుదేశం.

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 місяці тому +7

    Chala manchi subavatha

  • @bhavanidevi8917
    @bhavanidevi8917 3 місяці тому +1

    ధర్మానికి తోడుగా ఎందరో వుంటారు, కానీ బయటకు రావడానికి చాలా మంది భయపడతారు, కానీ మీరు ధైర్యంగా ముందుకు వచ్చి ధర్మాన్ని నిలబెడుతూ వున్నారు, మీకు నమస్కారాలు స్వామీ

  • @neelakantap7104
    @neelakantap7104 3 місяці тому +5

    ధన్యవాదాలు ...🎉🎉

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 3 місяці тому +3

    👌🙏🙏🙏

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 3 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ నమః శ్రీ రామ్ .

  • @VenkataRaviBantupalli
    @VenkataRaviBantupalli 3 місяці тому +2

    Namo Venkatesaya,

  • @srinivasvanumu4490
    @srinivasvanumu4490 3 місяці тому +2

    Govind Jai TDP

  • @ramaprasad8036
    @ramaprasad8036 3 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ.
    స్వామి ఆన్న ప్రసాదాన్ని భక్తులు అమృత తుల్యం గా భావించి భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు. పాలక మండలి వారు వారికి ఎంతో శ్రద్ధతో దాన్ని అందించ వలెను. వారికి వేంకటేశ్వరుని కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి.
    మంచి మార్పును తీసుకు వచ్చిన ప్రభుత్వానికి, పాలక మండలి వారికి అందరికీ ధన్య వాదములు.
    ఓం నమో వేంకటేశాయ.

    • @GurappaChemalamudi
      @GurappaChemalamudi 3 місяці тому

      అన్నమయ్య కాలంలో..స్వామివారి ప్రసాదాలు ఎలా ఉండేవో ,అన్నమయ్యయే స్వయంగా రెండు కీర్తననల్లో వివరించారు...❤❤
      "ఆరగింపవో మా యప్పా యివె
      పేరిన నేతులు పెరుగు లును..
      ఒడికపు కూరలు ఒలుచు పప్పులును
      ఒడియాలపు రాజాన్నమ్ములు
      బడిబడి కనకపు పళ్ళెరములతో
      కడు వేడుక నీకు వేంకట రమణా !"
      "ఇందిర వడ్డించ యింపుగను
      చిందక యిట్టే భుజించవో నా స్వామి.
      అక్కాళ పాశాలు అప్పాలు వడలు
      పెక్కైన సయిదంపు పేణులును
      చక్కెర రాసులు సద్యోఘృతములును
      క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి "...అన్నమయ్య.
      ఇక తిరుమల కొండ మీదనే దైవ సన్నిధిలో క్షమించరాని తప్పులు చేసే వారిని స్వామి తప్పక ఏదో రూపంలో శిక్షిస్తారు..
      ఈ విషయంలో అన్నమయ్య ఏమి చెప్పారో చూడండి...
      పాపాలుచేసి మరచి బ్రతుకు చున్నాడ గాని
      వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెరుగ
      ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకే గాని
      నాపాలి దైవమని కాచుటెరక "..అని..
      ఇక ఉద్యోగ ధర్మానుసారం విధులను సక్రమంగా నిర్వర్తించే పాలక మండలి సభ్యులు ఉద్యోగులకు,వేదపండితుల కు,వ్యాపార వర్గాలకు... అన్నమయ్య దివ్య సందేశ మేమంటే ...
      "త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు
      దేవుడు మెచ్చును
      లోకము మెచ్చును "..అని..
      ధర్మో రక్షతి రక్షితః - యత్ర ధర్మో తత్ర జయః.❤❤❤

  • @SankarSankar-qy4pf
    @SankarSankar-qy4pf 3 місяці тому +3

    Thank Q you

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 3 місяці тому +1

    Govinda Govinda Govinda

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 3 місяці тому

    Om Namo Shree Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsnsrinivasr5997
    @vsnsrinivasr5997 3 місяці тому +1

    Ok

  • @lifeinsurance9333
    @lifeinsurance9333 3 місяці тому

    Dhanyavadalu

  • @srinivasvanumu4490
    @srinivasvanumu4490 3 місяці тому

    Dhanyvad blue🎉🎉🎉

  • @ramakrishnagoud4387
    @ramakrishnagoud4387 3 місяці тому

    Om namo venkateshaya

  • @svnprasad7639
    @svnprasad7639 3 місяці тому

    Om namo enkatesaya

  • @munirathnam9982
    @munirathnam9982 3 місяці тому

    OM NAMO VENKATESA

  • @ARSR614
    @ARSR614 3 місяці тому

    ❤❤🎉🎉

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 3 місяці тому

    🙏🙏🙏

  • @svr5929
    @svr5929 3 місяці тому

    NAMO VENKATESWARA