Intermittent fasting - health benefits, & can prevent cancer as well I fasting I Dr GPV Subbaiah

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #fasting #weightloss #healthbenefits #drgpvsubbaiah #cancer
    Intermittent Fasting వలన ఉపయోగాలు Cancer కూడా రాదు : By Dr GPV Subbaiah spine surgeon Care Hospital Hyderabad From Dr.GPV Subbaiah Health Info
    subscribe us : / @drgpvsubbaiah241
    facebook us : www.facebook.c...
    Intermittent Fasting diet plan telugu
    Intermittent Fasting fasting
    Intermittent Fasting fasting in telugu
    Weight loss tips in Telugu
    weight loss telugu diet
    ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి.. అసలు ఇది ఎలా చేయాలి.. చేయడం వల్ల బరువు తగ్గుతారా.. ఇలాంటి సందేహాలన్నీ మీకు ఉన్నాయా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యులర్‌గా ఉపవాసం చేయడం. దీనినే 5:2 డైట్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా పాపులర్ డైట్. దీన్ని 5:2 డైట్ అని ఎందుకు అంటారంటే ఈ డైట్ లో ఐదు రోజులు నార్మల్ గా తిని రెండు రోజులు చాలా తక్కువగా తింటారు. దీనిలో ప్లస్ పాయింట్ ఇది తినాలీ, ఇది తినకూడదూ వంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీకేం కావాలంటే అది తినొచ్చు. వారంలో రెండ్రోజులు మాత్రం తగ్గించి తినాలంతే. ఈ డైట్ వల్ల చాలా మంది బరువు తగ్గారు. దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోండి..
    ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్‌తో లాభాలు
    ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్‌తో వచ్చే లాభాలని మిగిలిన ఐదు రోజుల్లో ఎక్కువ తినకపోతేనే వస్తాయి. అంటే ఉదాహరణకి మీరు సోమవారం రాత్రి భోజనం చేశాక మంగళ వారం రాత్రి వరకూ ఇంకేం తినొద్దు అనుకున్నారనుకుందాం. మంగళవారం రాత్రి మీ మామూలు డిన్నర్ లో ఏం ఉంటాయో అవే ఉండాలి. అంతే కానీ, పొద్దున్నుంచీ ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ తింటాను అంటే కుదరదు. దీంతో పాటూ రోజుకి ఒక అరగంట ఏదైనా ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితాలు బావుంటాయి. గుండె సమస్యలు, కాన్సర్ దూరం..
    ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ముఖ్య లాభాలు ఏంటంటే.. బరువు ఆటోమేటిగ్గా తగ్గుతారు. దీని వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేనా.. భయంకరమైన కాన్సర్ వంటి వ్యాధులు దూరం అవుతాయి. ఈ డైట్ చేయడం వల్ల కాన్సర్ దరి చేరదని చెబుతున్నారు నిపుణులు.
    #fasting #food #weightloss #cancer #diabetes #bp #waight #waightloss #drgpvsubbaiah #drsubbaiah #telugu #fitness #dietplan #health #healthtips

КОМЕНТАРІ • 205

  • @lyricsfreelance757
    @lyricsfreelance757 6 місяців тому +3

    అయ్యా అత్యుత్తమమైన అందరికీ ఉపయోగకరమైన విజ్ఞానాన్ని అందించారు చాలా ధన్యవాదాలు. వైద్యో నారాయణో హరిః 🙏

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 Рік тому +67

    ధన్యవాదములు సమయానికి మీరు తెలియపరిచేది విజ్ఞానము చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈరోజుల్లో డాక్టర్ గారు ఓటి ఫీజు తీసుకుని 500 అయిదు నిమిషాలు కూడా పేషెంట్ పేరు చేయకుండా మందులు వాడే విధానం చెప్పకుండా ఏదో చిన్న నర్సింగ్ చెప్పి చేతులు దులుపు ఉన్న రోజుల్లో భగవంతుడు మీకు ఈ ఆలోచన కల్పించినందుకు ధన్యవాదములు భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని దీవించుగాక వెంకటేష్

  • @Lovesavarkar
    @Lovesavarkar 6 місяців тому +2

    I am following this method.i got good results in 3 months.My weight reduced 3 kgs in 3 months.plz follow all without any fear. Thank you doctor.

  • @ramanarao18
    @ramanarao18 Рік тому +9

    అనేక అపోహలను పటా పంచలు చేశారు డాక్టర్ గారూ...!🙏🙏👍ధన్యవాదములు

  • @R.R.Brahma
    @R.R.Brahma Рік тому +1

    మీలాంటి విజ్ఞానులు తెలుగువారికి లభించుట గర్వించదగ్గ గొప్ప విషయం.
    నా మనమళ్లు కూడా డాక్టర్లే. కానీ, వారికి ఇట్టి వాస్తవం జ్ఞానం మృగ్యం. పైగా ఊబకాయులు కూడా. నేను 3 సం.లుగా 16/8, 28/6 రోజువారీ ఉపవాసం(ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) చేసి ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, వారు చదవరు, ఆచరించరు. ఆలోచించరు. ఆరోగ్యం రీత్యా నష్టపోతున్నారు.
    మీరు వారికి మార్గదర్శకం కావాలని ఆశిస్తున్నాను.

  • @GS-um6ww
    @GS-um6ww Рік тому +12

    Excellent information in Telugu. The traditional Doctors miss this information...

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому +5

    Thank you sir. ఇప్పటి డాక్టర్ల లో మీరు మేటి. God bless you

  • @saraswathisaru3069
    @saraswathisaru3069 Рік тому +5

    అందరికీ తెలియ చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏

  • @madhumathineelakanta3467
    @madhumathineelakanta3467 Рік тому +3

    Thank you sir
    Maa doctor garu chepparu eve 6 ki dinner ipinchi next day morning 10 ki breakfast lite ga edaina millets tho chesukuni tinamaru
    Ela kuda cheya vacha doctor garu
    🙏

  • @davidsureshkumarvalaparala4220

    Those who have BP and diabetic can follow this? Please explain how they follow. Thank you doctor.

  • @paramapada21
    @paramapada21 Рік тому +9

    Subbaiah garu please make a video on Herbalife protein powders for weight loss. Mostly about their side effects please..🙏

    • @ChinniYadav-of7ir
      @ChinniYadav-of7ir Рік тому

      Herbalife is dangerous

    • @HONEY68429
      @HONEY68429 Рік тому

      Meri use chestunara bro

    • @FIGHTER130
      @FIGHTER130 8 місяців тому +1

      Metured people Don't used that fucking Herbalife..

  • @nagularajesh2750
    @nagularajesh2750 Рік тому +4

    Sir, already I have been following this "TRE" Method since few years, no suger no bp no tablets. Full fitness.

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  Рік тому

      Very good

    • @kusumakumari982
      @kusumakumari982 Рік тому +1

      Meru ela diet chestaro cheppandi

    • @nagularajesh2750
      @nagularajesh2750 Рік тому

      1/2 kg pachajonnalu+1/4kg sajjalu+1/4kg korralu mix chesi girni lo pattiyyandi gatka laga or pindi. Lunch lo sufficient dinner lo lite ga use & if you have eaten rice once next term food skip. Weekly 3 times okka puta no food. Being fasting everyone has likely get good health. Thank you.

    • @kusumakumari982
      @kusumakumari982 Рік тому

      @@nagularajesh2750 oka puta gatka oka puta rice aa andi

    • @nagularajesh2750
      @nagularajesh2750 Рік тому +1

      Instead of breakfast should be taken babberlu, pallilu, shanigalu night nanapetti mnrg udikinchali protein kosam, gatka lunch & dinner. If you eat rice further puta shouldn't eat any thing. Y because system abnormal kakunda normal kosam. Weekly 3 times fasting must okka puta only. 90 days gatka use cheste ika no bp no sugar. After 90 days day by day rice use chesi next puta fasting. Thank u.

  • @SatishV-kf2vc
    @SatishV-kf2vc Рік тому +1

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @tulahk1
    @tulahk1 Рік тому +3

    TQ sir for your esteemed suggestions. That's why in our ancient Ayurvedic practices said that; Eating before sunset & after sun raise with recommend 2 hr +/- with full meals.

  • @arkaelectronics
    @arkaelectronics Рік тому +9

    Thank you Doctor garu.
    In case of diabetes, how should intermittent fasting be practised.
    Can you guide Sir

    • @viruj4th
      @viruj4th Рік тому

      eat complete meal in the morning and wait until next meal as long as possible( if there is no urge or appetite). next meal should be your dinner at 6pm. try to avoid all processed foods and oil fries and snacks. instead, go with salads and vegetable juices.

  • @praveenv5980
    @praveenv5980 Рік тому +6

    Thank you for detailed information GPV garu, pls share the research paper link.

  • @nalinil.v8125
    @nalinil.v8125 Рік тому +2

    Well said sir....nenu nights lo fruit diet theesukontunna...blood sugar levels.
    fasting 100 to 120 lo vundhi..Diabetic ku food restricted diet good...nights lo cobs theesukonedhanikanna fruits better ga vundhi..comparitively tiffen ku minchina poshakalu manaku fruits lo vuntai....afternoon lunch...anthe..nannu maa family lo aduguthuntaru..night lo fruits theesukonte nidra vasthundha ani..naaku aa kastam rale..as usual Naa time ki automatic ga laaguthundhi nidra...naaku set ayindhi..food restricted diet...weight kooda thaggaledhu..yekkaledhu..constant ga vundhi..Naa weight oka 6 to 7 years ga oke weight..yekkuvante oka 1 kg..anthe..

  • @padmajak4518
    @padmajak4518 Рік тому +10

    The unfortunate thing is we are missing the logic in our spirituality, thanks for ur clear explanation sir.

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  Рік тому +1

      Absolutely right

    • @chris111666
      @chris111666 Рік тому +1

      ఆత్మీయ జీవితం కూడ చాల విలువైనది

    • @vedasahasrasworld
      @vedasahasrasworld Рік тому

      @@drgpvsubbaiah241 sir please reply

  • @veena.star1234
    @veena.star1234 2 місяці тому

    Good information sir

  • @pokemoncharge3070
    @pokemoncharge3070 Рік тому +2

    This is very much true I am doing this from past one year as I have ulcerative colitis and I am in remission, no flare ups. People who has ulcerative colitis can try this and see the results..

  • @nalinil.v8125
    @nalinil.v8125 Рік тому

    Naa health secreat intermittent fasting with exercise anthe...naaku hypoglycemia raledhu..hyper peddaga ledhu..maximum yepudaina festivals lo oka 250 to 270 lo vuntundhi.. random ga..nenu monitor chesukontu vunta..fasting some days ...random some days...glucometre lo...

  • @rajakumaridevarakonda4575
    @rajakumaridevarakonda4575 6 місяців тому

    మీ మాటలు రోజు రాత్రి విని గాని పాడుకోము sir 🙏🙏🙏

  • @sattarbaig8263
    @sattarbaig8263 Рік тому +2

    Morning breakfast 9 am Lunch 5pm
    No dinner only butter milk in night
    What about this idea sir

  • @bpreddy10
    @bpreddy10 Рік тому +1

    I’m CA BREAST BONE METS patient I’m doing this fasting since 3 yrs it’s really good

    • @vjIna
      @vjIna Рік тому

      Hope you are recovering well and doing well

    • @rangaprabha8183
      @rangaprabha8183 Рік тому +1

      TQ.. .. Doctor,🙏

  • @lotus4276
    @lotus4276 Місяць тому

    Thanks

  • @tccharankumar5522
    @tccharankumar5522 Рік тому +3

    Lovely Information Doctor Garu. God Bless You and Your Family Always Sir Garu

  • @kambalachandrasekharsriniv9731

    Thank You Sir ! Chala manchi vishayam chala baga chepparu Sir ! May God Bless You and Your Family Sir ! 🙏🙏🙏

  • @chenchaiahchenchaiah192
    @chenchaiahchenchaiah192 Рік тому +2

    Thanks sir very useful information you have give us

  • @radhathorahatula856
    @radhathorahatula856 Рік тому

    Thank you doctor for the valuable information. I hope that is why our grand parents used to take meals two times without breakfast

  • @athulurisrinivas2119
    @athulurisrinivas2119 7 місяців тому

    Super explanation about intermittent fasting.....

  • @padmabheemavaram1928
    @padmabheemavaram1928 Рік тому

    Tq sir. nenu idhi modhalu petti 3 years ayyindhi . nakuvunna chaala doubts ki clarity dorikindhi sir .

  • @sankarraoaduri-tn8qt
    @sankarraoaduri-tn8qt Рік тому

    Namaskaram Sir, chalachakkaga vivarincharu,nanu Chala kalamga ee dite falow avvutunnsnu..
    Thanks

  • @prajnasrinivas1616
    @prajnasrinivas1616 3 місяці тому

    Excellent sir

  • @Bhav6411
    @Bhav6411 Рік тому +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @Krishways55
    @Krishways55 6 місяців тому

    Good always God 🙏

  • @venuchenna
    @venuchenna Рік тому +1

    WELL RESEARCHED EXPLANATION,THANK YOU DOCTOR.

  • @rameshteki1674
    @rameshteki1674 Рік тому +2

    Thanks for your information sir 🙏

  • @saipavankumarvarma132
    @saipavankumarvarma132 Рік тому +3

    Super explanation sir 🤝🤝🤝🙏

  • @eshawarperala3035
    @eshawarperala3035 Рік тому +2

    Excellent sir.🎉

  • @nad1c2asomashekhar42
    @nad1c2asomashekhar42 Рік тому

    డాక్టర్ గారు చాలా ధన్యవాదములు

  • @MoluguriRaju-td2yp
    @MoluguriRaju-td2yp Рік тому +1

    Tq sir❤

  • @drkpheni3332
    @drkpheni3332 Рік тому

    Thank you sir for your valuable message ...

  • @vedarajuv7376
    @vedarajuv7376 8 місяців тому +1

    ఒకప్పుడు బ్రాహ్మణుల ఇళ్ళలో ఇదే పధ్ధతి ఉండేది. దీనికి కారణం వారి ఆచార వ్యవహారాలే. చదువుకున్న మేము బ్రేక్ ఫాస్ట్ చేయక పోవడం చాల ప్రమాదం అని పెద్దలతో వాదించేవారము. కానీ వారు పూజ మరియు వండినవి అన్నీ మహా నైవేద్యం పెట్టేవరకూ ఏమీ ముట్టేవారు కాదు. అంటే ఉదయం నుండి ఒంటి గంట వరకు ఏమీ తినేవారు కాదు. ఇప్పటికీ చాలామంది పెద్దవారు అదే అనుసరిస్తున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు 70-80లలో ఉన్నారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా అమ్మ,అత్త గారి వయసు కూడా 80 ఈ నాటి వరకూ ఏరోజూ నీరసంగా ఉందనో మరొకటో అనరు అన్ని పనులూ చేస్తారు.

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 Рік тому +1

    Good explanation sir..
    Intermittent fasting gurchi chala Baga chepparu.. nenu kuda ivalti nundi fellow aithanu.. thank you sir

  • @janakiramreddyrasuri9567
    @janakiramreddyrasuri9567 Рік тому

    Good information sir, thanq💐🙏🙏🙏

  • @kallurisubbarao961
    @kallurisubbarao961 Рік тому +2

    Great explanation sir

  • @srinadhg9816
    @srinadhg9816 Рік тому

    Good Message thanks alot given a good msg

  • @koteswararaogorantla6479
    @koteswararaogorantla6479 Рік тому

    Very nice explanation sir..this is really helpful

  • @brmkumari1885
    @brmkumari1885 Рік тому

    God bless you and your family Doctor

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 Рік тому +3

    Useful video 👌🙏🙏

  • @vasajagannadharao4759
    @vasajagannadharao4759 5 місяців тому

    Well said sir

  • @laxmiprasanna9657
    @laxmiprasanna9657 Рік тому

    Thank you Doctor garu

  • @jhansilakshmi9259
    @jhansilakshmi9259 Рік тому

    Good information thank u Doctor garu

  • @freefiregaming-db4ws
    @freefiregaming-db4ws 5 місяців тому

    Good explanation sir

  • @sriramuluattaluri1411
    @sriramuluattaluri1411 Рік тому

    Mee videos very good sir thank you sir

  • @prasadkandru982
    @prasadkandru982 Рік тому +2

    Thank you sir 🙏

  • @lotus4276
    @lotus4276 Рік тому +1

    Thanks sir

  • @sudharangoli4638
    @sudharangoli4638 Рік тому

    Thanz dr for good information :))

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 Рік тому +3

    Intermittent fasting lo diet ela cheyalo cheppandi.. em food tiskovali em food tiskokudadhu cheppandi plz

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  Рік тому +4

      Planning to do videos on different types of diet

    • @minnutalks_7357
      @minnutalks_7357 Рік тому

      Morning 10 nundi evening 6 lopu tinandi..Malli next day morning 10 ki tinandi ..Don’t consume heavy calorie intake .. Migitha time lo water tagochu

  • @manjulapatro8243
    @manjulapatro8243 Рік тому

    Thanks alot sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palaramana101
    @palaramana101 7 місяців тому

    Good morning sir,
    నేను Osteophyte s ,Hla B 27 postive ఉందని,test చేయగా తెలిసింది.dr గారు Tofacitinib 5mg రోజుకు రెండు సార్లు వేసుకోమన్నరు.ఈ tablets వలన side effects ఏమైనా ఉన్నాయా

  • @rajesh.p3924
    @rajesh.p3924 Рік тому

    Thank you sir 🙏🙏🙏

  • @annamramanaiah2818
    @annamramanaiah2818 Рік тому

    Paadhabhivandanam

  • @krishnakumaripaidichetty5897
    @krishnakumaripaidichetty5897 Рік тому +1

    In the morning some people have to take medicine after having some food...how can it is possible to do this type of fasting.

  • @kondababu7693
    @kondababu7693 Рік тому

    so nice dr sir

  • @maheshvanapalli3393
    @maheshvanapalli3393 Рік тому

    Sir good information sir thank you so much 🙏

  • @ravinderkuchangari1332
    @ravinderkuchangari1332 Рік тому

    Thank u sir 🙏🙏

  • @BlueMirchi
    @BlueMirchi Рік тому +2

    Well explained. Where can I look for the paper you mentioned in the video ?

  • @narendrababu3224
    @narendrababu3224 Рік тому

    ధన్యవాదములు డాక్టర్ గారు గ్రేట్ ఇన్ఫర్మేషన్ 🙏🙏🙏

  • @babukanapala2543
    @babukanapala2543 6 місяців тому

    super sir

  • @arrameshbabu8535
    @arrameshbabu8535 Рік тому +2

    Nice explanation sir

  • @Truthsayer088
    @Truthsayer088 10 місяців тому

    Could you please give the link to the study. I seems you forgot to add it.

  • @soorajmanne7443
    @soorajmanne7443 Рік тому +1

    Dear Doc …
    Can you tell us how we have to reduce Homocysteine levels , I am non smoker and drinker and I have 26% . How we can reduce this…
    ********* Advance Thanks *******

  • @polaganinagendragoud2045
    @polaganinagendragoud2045 Рік тому +1

    Thank you very much sr 🙏 Can we take Green tea during fasting

  • @subbireddy9672
    @subbireddy9672 7 місяців тому

    Doctor garu naku ankiloging spondylitis undi sir nenu saazd5 tablet rojuku 2 tablet use chestunanu naku liver kidney test lu chestunaru future lo naku kidney liver effect avutaya sir

  • @kumaripochiraju8061
    @kumaripochiraju8061 Рік тому

    Karaktay Doctor Moring Bp suger tablete vaysukovale kada 8 hours yela maintain chy yagalam

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 Місяць тому

    🙏

  • @gsnci5710
    @gsnci5710 Рік тому

    Super

  • @raghuvalab
    @raghuvalab Рік тому

    Details are not clear. When to eat and what to eat are not mentioned.

  • @ranisubrahmanyasarma6824
    @ranisubrahmanyasarma6824 Рік тому

    All age groups can do this Doctor or any restrictions, like over 60 years andi.

  • @kodalipadmaja8169
    @kodalipadmaja8169 Рік тому +1

    డాక్టర్ గారు నమస్తే అండి.... ఇంటర్మీట్టెంట్ ఫాస్టింగ్ లో 12 to 8 కానీ 11 to 7 లో తినాలి అన్నారు కదా.... Morning 8 కి పాలు తాగవచ్చా అండి... లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది.

    • @jithenderj5987
      @jithenderj5987 Рік тому +3

      Roju lage prodduna okasari taagu
      Prodduna 10Am ki Tinu
      Sayantram 6Pm ki Tinu
      inko vishyam jagratta Nuvvu idi Chesetappudu Ne Body sahakariste ok Lekapote Apiveyyi
      Ex: 1)Heart Beat irregular
      2)Headaches
      3)Anxiety And Fear
      4)Sleppless
      5)Constipation
      ivi niku Elanti ibbandi raledu ante Nuvvu Continue cheyyi Lekapoe Apiveyyi

  • @suvarthak1982
    @suvarthak1982 Рік тому

    Sir diabeties ki morning night tablet vestunnaanu. Ee diet fallow avvochhaa sir

  • @ARUNAguntur23
    @ARUNAguntur23 Рік тому

    Where was the research paper you mentioned to keep in description…doc ? Atleast mention your Video content was based on ?

  • @nirmalakothakoona6461
    @nirmalakothakoona6461 Рік тому +1

    BP sugar tablets morning emi tinaakunda vesukovaccha doctor

  • @kumpativenkatabhavani-jk6ly

    Mari tiffin cheyyakapithe sugar vastadhi antaru

  • @jhansilakshmi9259
    @jhansilakshmi9259 7 місяців тому

    👌🙏

  • @sivaramdwarapudi5300
    @sivaramdwarapudi5300 Рік тому +1

    Tan q sir

  • @vedasahasrasworld
    @vedasahasrasworld Рік тому +3

    Sir can we have breakfast and lunch and stop eating by 4 in the evening and have breakfast at 9 am

    • @minnutalks_7357
      @minnutalks_7357 Рік тому

      Have your food from 9 am till 5 pm and eat the next day ..that works very efficiently

    • @minnutalks_7357
      @minnutalks_7357 Рік тому

      This is just a piece of advice as Im following intermittent fasting from the past 6 years ..and i maintain my health perfectly

  • @krishna..0539
    @krishna..0539 11 місяців тому

    Tea coffee kuda thagakudadha mrng 7-8am

  • @Prasad-q5x
    @Prasad-q5x Рік тому

    ఈ ఎపిసోడ్ లో మీరు చెప్పే విషయాలు భాగానే ఉన్నాయి, ఈ పద్ధతి కొన్నాళ్ళ క్రితం నేను ఆచరించి చూసాను డాక్టర్ గారు... కానీ 45 రోజుల తరువాత, వారం రోజులు పాటు విపరీతమైన నీరసం తో భాధపడ్డాను.
    ** ఎక్కడో నేను తేడా చేసి ఉంటాను. అసలు ఎన్ని రోజులు ఇలా చేయవచ్చు...

  • @malletisurendra8785
    @malletisurendra8785 6 місяців тому

    Fasting ke how many years sir

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 Рік тому +3

    Dr. Yohshinori Ohsumi , was awarded Nobale Prize for scientifically proving the benefits of intermittent fasting (;Autophagy ] 4 years back...
    If everyone follows Autophagy, 50 % to 60 % hospitals, Pharmacy companies shall be closed.
    But these powerful lobbies won't allow the concept of Autophagy to get popularized..
    Doctors like , Ravi Kongara and Dr. Subbayya garu won't mention the about the person who discovered Autophagy ..

  • @kumaripochiraju8061
    @kumaripochiraju8061 Рік тому

    Meri intemat dyet chyparukada yelaga

  • @sunithagampa8368
    @sunithagampa8368 Рік тому

    Fasting time lo yemi tesukovali

  • @peddipadmareddy4219
    @peddipadmareddy4219 Рік тому

    Sir please can we use herballife products

  • @azees7314
    @azees7314 Рік тому

    Sorakkai juice daily tragochs

  • @narayanasastry8055
    @narayanasastry8055 Рік тому +2

    Sir, I work in irregular shifts as a train Driver. 24/7 any time I should be in a position to answer the train. However I get the minimum rest and weekly 3days off. Can I follow your instructions. My question is my body is conditioned to take food whenever it is hungry. So now can I break that rhythm and follow your pattern. Please advice me . Namaste.

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  Рік тому

      You can follow time restricted eating as was discussed in the video

  • @kumaripochiraju8061
    @kumaripochiraju8061 Рік тому

    Naku English saregaradu ye me anukovadu

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Рік тому

    Naku thyroid, b. P, sugar, Aasthama, insomnia, kneepains weakness undi nenu intermittent fasting cheyocha

    • @minnutalks_7357
      @minnutalks_7357 Рік тому

      Yeah you can ..it is highly recommended for thyroid and diabetic patients

  • @mahendravajja
    @mahendravajja Рік тому

    I have a question here sir, I have thyroid and am using medication before breakfast. Can you please let me know,can I skip breakfast by taking thyroid medication..?