స్తుతమతియైన ఆంధ్రకవి / Devaraya and Tenali about Dhoorjati // Telugu Padyalu // Singer Srinivas
Вставка
- Опубліковано 18 жов 2024
- Sri Krishna Devaraya want to know about Dhoorjati's Kavitha Madhuryam.
Then he raised a question before Ashtha Diggajalu, Tenali Ramakrishna found the answer.
Original
Lyrics. : Krishnadevaraya
Tenali Ramakrishna
Singer : sri Ghantasala,
SP Balu
Music : Ilayaraja
Live
Singing by : Singer Srinivas
Nice Padyam🌟🌟
Thank You
చక్కగా పాడారు
Thank you sir
mee voice lo vundandi athulitha madhuri mahima
Thank you sir🙏
Super sir ❤
Thank you sir 🙏
సూపర్ డూపర్ 👌👌👌 శ్రీకృష్ణ దేవరాయలు గుర్తు కు వచ్చారు 😊
😊🙏
Nice padyam sir
Thank you
అభినవ బాలూ....అందుకో అభివందనం 🎉❤
😀🙏
చాలా బాగుంది మాస్టారు❤
Thank you 🙏❤
మధురం మీ గానం 🙏
కృతజ్ఞతలు సార్🙏
అద్భుతము..తెలుగు పద్యాల ఘనత
అవును ఆచార్య 🎁🎁
స్తుతమతియైన యాంధ్రకవి
ధూర్జటి పల్కుల కేల గల్గెనో!!
యతులిత మాధురీ మహిమ ?
హా . . తెలిసెన్
భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి
సంతత మధురాధరోధిత సుధారస ధారలు గ్రోలుటన్ జుమీ...
Mithrulaku saprema namaskaram chaala baga padaru inka konchem shrama padithe k.s. ghantasalagaru padinatluga untundi avarohanam aa padyamlo baga kanipistundi all the best sir sorry
Thank you sir for suggestion 🙏 welcome sir
ua-cam.com/users/shorts_asOkH05XCA?feature=share
wonderful poem. I am trying to get the meaning of this padyam.. Can someone share it if you have info or the link?
Sure.
మహాకవి ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం కావ్యంలోని తీయదనానికి ఫిదా అయిన శ్రీకృష్ణదేవరాయలు వారు సభలో మెచ్చుకున్న దృశ్యం .
తెనాలి రామకృష్ణుడు ఇచ్చిన వివరణ
@@singersrinivas thank you andi. I got the context of this poem from Aditya 369 Movie. However I am unable to get the meaning of this exact poem. Can you share any good link for telugu dictionary? I unable to find good one. I will try to figure the meaning my self..
వేశ్యల దగ్గరకు వెళ్ళేవాడట ధూర్జటి, వారి పెదవుల చుంబనం ద్వారా కలిగే తీయదనమే ఇది అని తెనాలి గారు రహస్యం బట్టబయలు చేసి హాస్యంగా చెప్పారు అని నానుడి.
@@singersrinivas veelu aythe prathipadardham pettagalara?
ఇది ఏ రాగం గురువు గారు
హిందోళం అనుకుంటున్నాను సార్
దీనికే ఇంకొక పేరు మాల్ కోశ్ రాగం
అయ్యుండొచ్చు
Gantasala kante voice melody ga undi. Gantasala tone Baga mandam
బాబోయ్, ఎంతటివాడను సార్
మీ అభిమానం సార్.
Thank you 🙏🙏
Ghantasala antha kaadu kaani baagane vundi
Thank you sir 💐
ua-cam.com/users/shorts_asOkH05XCA?feature=share