Pathrudanu Kaanayya |New Christian Song 2021| Samson Veruva|KY Ratnam |Nissy John|Renju& Madhulika

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Lyrics, Tune & Produced by: Rev. Samson Veruva
    Music: Br. KY Ratnam
    Male Vocal: Br. Nissy John & Br. Renju
    Female Vocal: Sis. Madhulika Uday
    Chorus: Sis. Revathi
    #SamsonVeruva
    #KYRatnam
    #NissyJohn
    #Renjumon
    #MadhulikaUday
    #LatestTeluguChristianSong2021
    #PathrudanuKanayya
    #YedidyahPictures
    #Adhrakraisthavakeerthanalu
    పల్లవి
    పాత్రుడను కానయ్యా అర్హతే లేదయ్యా
    నీ ప్రేమను నాపై చూపినావయ్యా
    యేగ్యడను కానయ్యా యేగ్యతే లేదయ్యా
    నీ ప్రాణమే నాకై పెట్టినావయ్యా
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    చరణం 1
    ఆవేదన నాది ఆనందమునిచ్చావు
    అవమానము నాది అభిషేకమునిచ్చావు
    అపనిందలు నావి ఆలంబననిచ్చావు
    అపజయమే నాది జయమునిచ్చినావు
    నా కన్నీరు...
    నా కన్నీరు తుడిచావయ్యా
    నాట్యముగా మార్చావయ్యా
    యేసయ్యా యేసయ్యా నా నాట్యము నీవేనయ్యా
    చరణం 2
    అజ్ఞానము నాది నీ జ్ఞానమునిచ్చావు
    అవివేకము నాది ఆలోచన చెప్పావు
    పాపము నాది పరిశుద్ధతనిచ్చావు
    రోగమే నాది రాగముగా మార్చావు
    నా చీకటిని...
    నా చీకటిని తీశావయ్యా వెలుగుగా మార్చావయ్యా
    యేసయ్యా యేసయ్యా నా వెలుగువు నీవేనయ్యా
    చరణం 3
    బలహీనత నాది నీ బలమును ఇచ్చావు
    దారిద్రత నాది దాతృత్వమునిచ్చావు
    భయభ్రాంతులు నావి నీ ధైర్యమునిచ్చావు
    మరణమే నాది అమరత్వమునిచ్చావు
    నా గమనమును...
    నా గమనమును మార్చావయ్యా నా గమ్యము నీవేనయ్యా
    యేసయ్యా యేసయ్యా నా గమ్యము నీవేనయ్యా
    Send your Reviews to Rev. Samson Veruva Channel
    Call/Whatsapp. +91-9177762866
    Email us. samveruva@gmail.com
    latest christian songs 2019 2020 Latest Telugu Christian Songs 2017 2018 2019 Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song teluguchristian songs / christiantelugu songs / new teluguchristian songs / Christian Devotional Songs / teluguchristian songs 2016 / 2016 teluguchristian songs / latest new teluguchristian song 2016 / 2016 new teluguchristian songs 2016 / teluguchristian songs 2016 / christian new telugu songs 2016 / famous teluguchristian songs 2015-2016 / new latest teluguchristian songs 2016 / christiantelugu songs 2016 / santhooshavastram latest teluguchristian song 2016 / PadamuluChalanipremaiditeluguchristian song 2016 / new teluguchristian song nenunuNaaintivarunu/ latest teluguchristian song Prabhusannidhi loo / heart touching teluguchristian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest teluguchristian songs 2016 / teluguchristianchristmas songs 2016 / 2016 song /telugujesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new teluguchristian albums 2016 / teluguchristiandeviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new teluguchristian songs / teluguchristian songs 2016 / latest teluguchristian songs / new teluguchristian songs 2016 download 15 latest teluguchristiansongs lyrics 6/ Latest Telugu christian songs 2016 || ChirakalaSneham || J K Christopher|| 2017 / teluguchristian songs 2016 new hits /teluguchristian songs latest /2016 teluguchristmas songs/ latest teluguchristian songs 2016/new 2017 Latest Good Friday songs 2017 2018 Latest Easter songs 2017 2018 Latest Telugu Christian christmas songs 2018 Indian christian songs Latest Hindi Songs Latest New Hindi Christian Songs 2018 Latest New Hindi Christian Songs Latest New Tamil Christian Songs 2018 Latest New Tamil Christian Songs New Sharon sisters songs Jk Christopher Latest songs Telugu Christian songs New Latest New Telugu Christian Song Full HD Christian VIDEOS 4K VIDEOSrgm productions Renjumon songs

КОМЕНТАРІ • 312

  • @elizabethsam1419
    @elizabethsam1419 3 роки тому +7

    Woo-hoo....Praise God ....O taste and see that the Lord is God...the lyrics, tuning and singing....everything added spice to what you wanted to express from your heart.... it's the real feel of tasting the goodness of accepting Lord Jesus as our personal saviour, God bless youabundantly anna. What a song !

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому +1

      Thank you so much sister, All the glory to our Lord! He has done so much for me and for us. Let’s worship Him! Let’s declare what He has done for us to others. Amen! 😊🙏🙌🏻

    • @suneelapidintla8750
      @suneelapidintla8750 2 роки тому

      Word space ivvali missing in it.

    • @mukeshmali2538
      @mukeshmali2538 Рік тому

      😗

    • @SpiritualLife09
      @SpiritualLife09 Рік тому

      0

  • @p1kumarjb478
    @p1kumarjb478 2 роки тому +8

    నా కన్నీరు తుడిచావయ్య నాట్యముగా మర్చావయ్య.😖అవును తండ్రి ఒకప్పుడు ఎలా జీవించేవాన్ని నేను.నన్ను మార్చింది నీ వాక్యమే తండ్రి.😭😭😭ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి తండ్రీ,నీ సాక్షిగా ఇలలో జీవించడం తప్ప.😖😖

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому +2

      అవును బ్రదర్,
      ఏమి ఇచ్చినా ఆయన ఋణం తీర్చలేము. ఆయన ప్రేమ అద్భుతం ఆయన కృప అపారం.😭😭😭🙌🏻🙌🏻🙌🏻

  • @salineeraja1263
    @salineeraja1263 2 місяці тому +1

    Praise the lord Avunayya

  • @gbarnabas5314
    @gbarnabas5314 2 роки тому +8

    భాధ పడిన బ్రతుకులో
    బానిస బంద కల్లలో
    బాగు పరిచిన బాటసారి
    బాలా యేసయ్య
    ఈ సంకీర్తన సమాధి లాంటి
    నా బతుకును సరిచేస్తున్నది

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому +1

      దేవునికే మహిమ! మీ కామెంట్ చాలా లోతుగా ఉంది బ్రదర్. ఈ పాట నా జీవితంలోనుండి వచ్చింది. యేసయ్య నన్నెంతో ప్రేమించి ఈ కార్యాలన్నీ చేశాడు. మన వాళ్లందరికి షేర్ చెయ్యండి.😊🙏

  • @jyothsnajesus7215
    @jyothsnajesus7215 2 роки тому +7

    Praise the Lord 🙏brother మీ ప్రతి పాట ఆణిముత్యం లా ఉన్నవి ఆ లిరిక్స్ హృదయాలను కదిలిస్తున్నవి పాడేవారు, సంగీత దర్శకులు మాత్రమే అభిషేకంతో కాదు రచయితలు కూడా దేవుని అభిషేకం గలవారైతేనే జీవితాలు దేవుని వైపు తిరుగుతాయి అని మీ ద్వారా రుజువు చేయ బడుతుంది దేవునికే మహిమ కలుగును గాక 🙌.

  • @jyothsnajesus7215
    @jyothsnajesus7215 Рік тому +4

    దేవుని కి మహిమ 🙌 ఈ పాట వింటున్న ప్రతి సారి కన్నీళ్లు వస్తున్నాయి ప్రతి పదము హృదయాన్ని తాకుతున్నాయి గొప్ప ఆదరణ కలుగుతుంది 👍🙏😊.

    • @SamsonVeruva
      @SamsonVeruva  Рік тому

      ఇది అభిషేకం ఉన్న పాట సిస్టర్ . దేవుడు నాపట్ల చూపిన ప్రేమను కొంతవరకైనా వ్యక్తపరచాలనే తపన. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు! జీవితకాలమంతా ఆయనను స్తుతించినా తక్కువే.🥲🙌🏻🙏

  • @moshegajjala9004
    @moshegajjala9004 3 роки тому +3

    బ్రదర్ మీకు చాల‍ 🙏 ఇది నా కన్నీళ్ల 😭 తో వ్రసింది పాత్రుడను కానైయా అనే ఈ పాట
    నా కళ్లంమ్మట నీళ్లు రపించింది ఈ పాట
    ఎవరు విన్నా నాకులాగ కన్నీళ్లు పెట్టవలసిందే
    బ్రదర్ మీకు చాలా‍🙏 నాలు ఇలాంటి పాటలు
    మరెన్నొ రాయాలి దేవుడు మీకు తోడుగా
    ఉండును గాక ఆమేన్ ట్రాక్ కడ
    పెట్టరు మరొక్కసారి 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      దేవునికే మహిమ కలుగును గాక! వందనాలు బ్రదర్ 🙏 నా జీవితంలో ప్రభువు చేసిన కార్యాలు పాటగా వ్రాశాను. మన పరిచర్య కొరకు ప్రార్ధించండి. దేవుడు మిమ్మును దీవించునుగాక! ట్రాక్ మన చానల్లో ఉంది.😊🙏

  • @thandrisannidhiministries9745
    @thandrisannidhiministries9745 2 роки тому +3

    ఇలాంటివి ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😰🥰🙏❤️

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Рік тому +2

    God bless you sir

  • @baburao3551
    @baburao3551 3 роки тому +4

    లీరిక్స్ బాగా రాసారు అన్నయ్య సాంగ్ వింటుంటే వేడుపు వస్తుంది ..దేవుని ఆత్మ ఉంది అన్న పాటలో ...

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому +1

      Yes brother, it’s from the depths of my heart. Very emotional. Let the Spirit of God do His work.😊🙏🙌🏻

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd Рік тому +1

    Anna vandhanalu yenni sarlu vinna vinalanipinche dhiga vundhi

  • @pastersuresh7711
    @pastersuresh7711 Рік тому +2

    ఈ పాట నాకు ఎంతో అదరణ కలుగజేసింది tq paster

  • @naveenkumargajjela9547
    @naveenkumargajjela9547 11 місяців тому +1

    Praise God.. Wonderful song

    • @SamsonVeruva
      @SamsonVeruva  11 місяців тому

      Thank you brother!😊🙌🏻

  • @derricke3647
    @derricke3647 Рік тому +1

    PRAISE the Lord Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

    • @SamsonVeruva
      @SamsonVeruva  Рік тому

      Amen! Praise God! This is how Jesus loves me. Blessings!

  • @kanhaiyrathor54
    @kanhaiyrathor54 3 роки тому +2

    Jesus song very nice aapko bhi Ashish De god bless you💒😊☺

  • @baburao3551
    @baburao3551 3 роки тому +5

    రత్నం అన్నయ్య మీ మ్యూజిక్ తో ఎడిపించారు అన్న ..దేవుడు మీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అన్నయ్య . చాలా వందనాలు

  • @rnrrallapudi4900
    @rnrrallapudi4900 Рік тому +1

    Nice song

  • @nakkasimhachalam7157
    @nakkasimhachalam7157 3 роки тому +2

    Vintuntene kannillu vastunnai team andaru bagundali

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you for your blessings! 😊🙌🏻

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Рік тому +1

    Hallelujah hallelujah hallelujah praise the lord Amen

  • @chinthasathish2828
    @chinthasathish2828 6 місяців тому +1

    ❤.veerynice.song.

    • @SamsonVeruva
      @SamsonVeruva  6 місяців тому

      Glory to God! God bless you brother! Please share it with others.

  • @bhonthsudhakar7734
    @bhonthsudhakar7734 Рік тому +1

    Jesus is lord god is good my brother and sister my god bless you our family and ministry

  • @nakkasimhachalam7157
    @nakkasimhachalam7157 3 роки тому +1

    Idesonngni budavaram compitaionlo padabotunna tankyou somach Great job andaru baga saport chesaru

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Sure brother. All the best! Let me know if you win a prize.

  • @gaddapraveen5088
    @gaddapraveen5088 2 роки тому +2

    Anna vandhanalu yenni sarlu vinna Inka vimalanipistadhi

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Yes brother, Naku kuda! Devunike mahima kalugunu gaka! Yesayya manapatla chesina kaaryalu entho goppavi.

  • @anantkondagorla1313
    @anantkondagorla1313 2 роки тому +1

    Beautiful song Jesus He is only .. మన జీవితాన్ని మార్చి మార్గాన్ని మనకో గమ్యాన్ని చూపే దేవుడు... 👌👌👌👌

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      దేవునికే మహిమ!😊🙌🏻

    • @ShamSahm
      @ShamSahm Рік тому

      ​@@SamsonVeruva❤️

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd Рік тому +1

    Anna vandhanalu yenni sarlu vinna vintune vunna meeru Mee kutumabamu alage music composer writer ku all family s devuni namamuna bagunadali Manipur koraku prarthana cheyandi please

  • @nelapatinaveen8946
    @nelapatinaveen8946 2 роки тому +1

    SIR NAMASTE..TQ S GOD & SAMSON SIR THIS SONG WONDERFUL SONG ...DEVUNIKI MAHIMA ..E SONG TRACK UNTE SEND CHEYAGALARU..

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Thank you brother! Track na channel lo undi brother

  • @NaveenKumar-nd6md
    @NaveenKumar-nd6md 2 роки тому +1

    Heart touching song

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Thank you brother! Praise be to our God! Please share with others.

  • @kpethuru2741
    @kpethuru2741 2 роки тому +1

    ఆదరణ కలిగించే పాట

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Amen! Thank you brother! Please share it with others!

  • @chanduch6606
    @chanduch6606 3 роки тому +2

    Super

  • @pastorkkoresh3929
    @pastorkkoresh3929 2 роки тому +1

    Anna oka best song echaru thanks

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Thank you Pastor Garu! Glory to God! Please share with other Pastors.

  • @solomonpinninti4030
    @solomonpinninti4030 2 роки тому +1

    Nice sir

  • @peddapakaravi7535
    @peddapakaravi7535 3 роки тому +1

    Glory to God

  • @magantiyohan4410
    @magantiyohan4410 2 роки тому +1

    Praise the lord Annaiah na Hrudhayamlo teliyani Dhuklam kaligindhi nijame Paatrudanu Kanu Naa yessaya yogyatha kaliginchadu Arhatha kaliginchadu meru rase prathi song Hary touch Avuthundhi Annisarlu vinna krothage undhi Annaiah

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 роки тому +1

    Anna vandhanalu enni sarulu vinna vintunnanu appudu manasu nemmadi kelugutundi

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Amen! Antha mana Devuni krupa brother. Glory to God!

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 3 роки тому +2

    Feel god music

  • @nakkasimhachalam7157
    @nakkasimhachalam7157 3 роки тому +1

    Preizelord annayyagaru elaunnaru andaru bagunnara esong elaundante malli malli padalanela undi Sar Great job tankyou somach ilantivi marenno padalani manaspurthiga koru kuntunna all the best Sar

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Hallelujah! All glory to God! మీరు కూడా నేర్చుకుని పాడండి. మనవారందరికి పంపండి.😊🙏🙌🏻

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 роки тому +1

    Anna vandhanalu pata chala bagundi music compose chesina variki total team ku na krutajnatalu

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Vandanalu brother 🙏 Glory to God!

  • @solomongorrepati9414
    @solomongorrepati9414 2 роки тому +1

    Praise the Lord

  • @abhishekgamingff9057
    @abhishekgamingff9057 2 роки тому +1

    Nice

  • @vidyalatha1336
    @vidyalatha1336 2 роки тому +3

    Praise the lord brother garu, very excellent and meaningful song.... for entire team God bless you.....

  • @justwatch8743
    @justwatch8743 3 роки тому +3

    Wonderful Song👌

  • @srinivasulukamatham6883
    @srinivasulukamatham6883 3 роки тому +1

    Samson annaa super song

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother, All glory to Jesus! Please subscribe for more songs 😊🙏🙌🏻

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 роки тому +1

    Anna vandhanalu pata chala bagundi.andhariki music writing padina variki dhanyavadalu

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Vandanalu brother! Mana vaallandariki e paatanu share cheyyandi 😊🙌🏻

  • @nagamanimeesala2894
    @nagamanimeesala2894 Рік тому +1

    Great words ayya

  • @bheemuroy3833
    @bheemuroy3833 3 роки тому +2

    ❤️Osm song Hali luya ❤️👐

  • @gujjarlapudirufusaseervad
    @gujjarlapudirufusaseervad Рік тому +2

    Excellent Song Brother Glory to God brother 🙏

  • @keziakarothi5892
    @keziakarothi5892 2 роки тому +1

    🙌🙏PRAISE THE LORD 🙏🙌

  • @nagamanimeesala2894
    @nagamanimeesala2894 3 роки тому +1

    Really so nice ayyagaru

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Praise God! Thank you Nagamani. Share it with others. It can be a blessing to someone.

  • @NaveenKumar-nd6md
    @NaveenKumar-nd6md 2 роки тому +1

    Heart touching super lyrics and music song in participating singer

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Thank you brother! All glory to Jesus alone! Please share it with others.

  • @jayachandrapalka7426
    @jayachandrapalka7426 2 роки тому +1

    LORD your love is covered me and saved me from death.

  • @santhijohn313
    @santhijohn313 Рік тому +1

    Wow what a great song annna.

  • @srikanthkuthadi2067
    @srikanthkuthadi2067 Рік тому +1

    Wonderful anna👌

  • @NDJ_40424
    @NDJ_40424 2 роки тому +1

    Heart touching..... 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Glory to God! Thank you sister! Please share it with others!

  • @vincentperumalla5029
    @vincentperumalla5029 3 роки тому +3

    May the song blessing to Many. Praise lord

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Amen! Thank you brother 😊🙏🙌🏻

  • @KYRatnam5
    @KYRatnam5 3 роки тому +2

    Beautiful song

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      I can’t thank you enough brother. Thank you for composing such a beautiful music. What a gift you have in music. No wonder why people love your music. 😊🙏🙌🏻
      Please share the link in your circle 😊🙏

  • @amenministry1525
    @amenministry1525 2 роки тому +2

    🙏🙏🙏 nice song

  • @sandyveruva1371
    @sandyveruva1371 3 роки тому +3

    Great song !!!!!

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you dear! Glory to Jesus! Watch, sing and worship our Lord!😊🙏🙌🏻

  • @gollanarayana4261
    @gollanarayana4261 2 роки тому +1

    Heart touching....

  • @anandsudhakar763
    @anandsudhakar763 2 роки тому +1

    Glory to Jesus hallelujah 🙏

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 роки тому +1

    God honours human Conviction repentance God pleases in it.Wonderful 👍

  • @baburao3551
    @baburao3551 3 роки тому +1

    Samson anna mee voice chala bagundi anna

  • @gollanarayana4261
    @gollanarayana4261 2 роки тому +1

    Praise the Lord...

  • @u.kamalaashokkamalaashok9037
    @u.kamalaashokkamalaashok9037 3 роки тому +1

    Very. Beautiful. Song.. Nice. Voice

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother!😊🙏🙌🏻

  • @udayjagga9273
    @udayjagga9273 3 роки тому +3

    Beautiful and heart touching song..🙌🙌❤

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому +1

      Thank you Uday! Glory to God!😊🙏🙌🏻

  • @baburao3551
    @baburao3551 3 роки тому +1

    Anna me voice devudu ichina gift ...Me voice ni batti nenu chala songs nerchukunnanu

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Sing for the Lord! Learn this song and sing!

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 роки тому +1

    NissyJohnson garu. and others very nice G OD abundantly blessed 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому +1

      Amen! Glory to God! Thank you 😊

  • @baburao3551
    @baburao3551 3 роки тому +1

    Anna charanam akka meeru padite inka bagundedi anipinchindi

  • @chanducarpenter2152
    @chanducarpenter2152 3 роки тому +2

    వీడియో సూపర్ అన్న

    • @chanducarpenter2152
      @chanducarpenter2152 3 роки тому +2

      మా ఇంట్లో కూడా ఫ్యాన్స్ సాంగ్ చాలాsuper

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      @@chanducarpenter2152 Thank you Chandu brother! Share cheyyandi!

  • @deeviyadeborah1755
    @deeviyadeborah1755 3 роки тому +1

    Very nice lively song

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you sister, praise God! 😊🙏🙌🏻

  • @gourishankar9825
    @gourishankar9825 2 роки тому +1

    Super song super voice

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 роки тому +2

    Praise the LORD sir 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Praise the Lord brother! Please share the song in your circle. So that many people will be blessed.🙏

  • @odiyachristianmessage9622
    @odiyachristianmessage9622 3 роки тому +3

    Heart touching song,,,,,, God bless u all,,,,God use more n more to all team 🛐

  • @peddisolomon3446
    @peddisolomon3446 2 роки тому +1

    Praise the lord sir

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Praise the Lord brother 😊🙌🏻

  • @LaxmiLaxmi-zp1ny
    @LaxmiLaxmi-zp1ny 3 роки тому +1

    Praise the Lord.hallelujah nice song.

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Praise the Lord, Thank you Lakshmi, glory to Jesus!😊🙏🙌🏻

  • @rev.k.gideonvijaya4388
    @rev.k.gideonvijaya4388 3 роки тому +2

    Good song God bless you brother

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому +1

      Thank you brother! It’s encouraging to hear from you! Hallelujah!😊🙌🏻

  • @RajkumarPudi-nl4ej
    @RajkumarPudi-nl4ej 5 місяців тому +1

    Song in g minor scale ❤

  • @vs_s4204
    @vs_s4204 3 роки тому +1

    Very nice song

  • @sumyonpal6083
    @sumyonpal6083 3 роки тому +1

    Very nice song paster garu

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother! Hallelujah 😊🙏🙌🏻

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 роки тому +2

    Praise the LORD sir 🙏🙏🙏 very nice worship song and holy ways GLORY TO GOD 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother! We don’t deserve to serve such a wonderful God! Glory to God!😊🙌🏻

  • @koteswarik2659
    @koteswarik2659 3 роки тому +2

    Heart touching lyrics Anna 🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому +1

      Thank you sister, wrote from my own life!

  • @TheLordsChoirTLC
    @TheLordsChoirTLC 3 роки тому +3

    Words cannot express my joy after listening to this song Pastor Garu..✨🙌🙏
    Very meaningful lyrics, Tune and Awesome composition by KY Ratnam brother... 🎷👌
    Excellent singing by Nissy John brother, Renju brother and Madhulika... May God be Glorified... ✨✝️👏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому +1

      Hallelujah! Thank you so much brother! Yes, May the Lord be glorified! He is so gracious to use us for His honour. I thank God for this team. Each one is gifted. I myself am short of words to express my joy. 😊🙏🙌🏻

  • @jayachandrapalka7426
    @jayachandrapalka7426 2 роки тому +1

    Wonderful 👍 song. Many will be blessed through this song. ThanQ Jesus

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Thank you pastor Jaipal! Thanks to Jesus!

  • @SamSam-uz6lg
    @SamSam-uz6lg 2 роки тому +1

    Praise the lord paster
    Wonderful song
    Glory to God

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Praise the Lord brother, All glory to Jesus alone!

  • @sneb8001
    @sneb8001 3 роки тому +2

    Beautiful song👏 Nice lyrics🙌🙌

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you ma, glory to Jesus! Enjoy His presence! 😊🙏🙌🏻

  • @sambaiahmabed4572
    @sambaiahmabed4572 3 роки тому +1

    Excellent lyrics and beautiful song brother.

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Praise God! Thank you brother. Every word is from my life. I thank Jesus for saving me.

  • @sureshkumar-cz1kh
    @sureshkumar-cz1kh 2 роки тому +1

    Wonderful song, taste and see how the lord is good.

  • @joshuaranjith239
    @joshuaranjith239 3 роки тому +3

    Heart Touching... Encouraging... Glory to God.

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother, all Glory to our loving God. Please share it with others 😊🙏🙌🏻

  • @gollanarayana4261
    @gollanarayana4261 2 роки тому +1

    Simply superb....

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Thank you brother! All glory to Jesus alone. Please share it with others.

  • @mudigondakrishna4475
    @mudigondakrishna4475 2 роки тому +1

    Osm song....praise the lord

  • @rahulsantoo5386
    @rahulsantoo5386 3 роки тому +3

    God bless the entire team

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother 😊🙏🙌🏻

  • @kanchasolanki4818
    @kanchasolanki4818 3 роки тому +1

    Nice song 😊😄

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you! Enjoy the song, keep worshipping Jesus! Glory to God!

  • @gideon755
    @gideon755 2 роки тому +1

    Praise the lord anna nice song heart touching

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Praise the Lord pastor Solomon. Glory to God!

  • @nirmalametli9535
    @nirmalametli9535 3 роки тому +1

    Praise the lord very nice song...all glory to GOD🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Praise God! Thank you sister! All glory to Jesus alone!😊🙏🙌🏻

  • @vanteddukanakadurga9771
    @vanteddukanakadurga9771 3 роки тому +1

    Heart melting song

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you aunty! I need your blessings! Glory to God!😊🙏🙌🏻

  • @issakgundelli2812
    @issakgundelli2812 2 роки тому +1

    Praise the Lord Anna🙏🙏

  • @koteswaritips
    @koteswaritips 2 роки тому +2

    Praise the lord brother 🙏

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 3 роки тому +1

    Praise GOD... Heart touching song and vocals and music very very nice...

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother, Praise God! God has given us power-pack combination in this song. Let’s sing and worship Him.😊🙏🙌🏻

  • @madhulikauday1645
    @madhulikauday1645 3 роки тому +4

    Hallelujah.. Each word of the song is so meaningful and true.. Excellent Music and amazing singing.. Praise be to Holy Spirit God for His leading🙌🙏 I am privileged and Blessed to be a part of the song🙏 May this song be a blessing to Many...

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Amen! Hallelujah! Thank you sister for singing. It’s an added blessing! May this song lead lakhs of people into worship! 😊🙏🙌🏻

    • @madhulikauday1645
      @madhulikauday1645 3 роки тому +1

      @@SamsonVeruva Amen.. Thank you for the opportunity brother.. Glory to God🙏🙌

    • @mvkmvk8671
      @mvkmvk8671 3 роки тому

      Praise the Lord amen

  • @Ezrashastry
    @Ezrashastry 2 роки тому +1

    Wonderful song 👌👌👌
    Touching our hears

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 роки тому

      Thank you sir! It’s a great blessing to hear from you.😊🙏🙌🏻

  • @sambaiahmabed4572
    @sambaiahmabed4572 3 роки тому +2

    Praise the lord brother
    This song is excellent 👍👍

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 роки тому

      Thank you brother! Let's worship our God! Please share it in your circle.