Reasons why Krishna Shobhanbabu Krishnamraju Multistater got stopped

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Reasons why Krishna Shobhanbabu Krishnamraju Multistater got stopped #vendivennela
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 24

  • @sankarrao6949
    @sankarrao6949 8 місяців тому +8

    శోభన్ మూవీ ముగ్గురు మొనగాళ్లు సూపర్ మూవీ. శోభన్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ మంచి మసాలా మూవీ

  • @raavanasura2953
    @raavanasura2953 7 місяців тому +4

    ఈ ముగ్గురు కురుక్షేత్రం లో నటించారు ❤️❤️❤️

  • @venkatareddy8563
    @venkatareddy8563 8 місяців тому +7

    ఈ సినిమా గురించి అసలు మేము ఎక్కడా వినలేదు. మాకు తెలియని ఈ సినిమా గురించి మంచి విషయం సేకరించి తెలియచేసి నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ 🙏

  • @VenkataRamanaPotluri
    @VenkataRamanaPotluri 8 місяців тому +10

    These heroes acted in Kurukshetram

  • @MMadhu-ph1zj
    @MMadhu-ph1zj 8 місяців тому +15

    కాదు మాకు శోభన్ బాబు సినిమా గుర్తుకు్వొస్తుంది

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 місяців тому +11

    అందరి దిష్టి తగిలి ముగ్గురు మొగుళ్ళు సినిమా ఆగిపోయిఉంటాది.

  • @nandeeswarps912
    @nandeeswarps912 8 місяців тому +6

    @5:20 vallu mugguru kalisi Kurukshetram chesaru kada

  • @shajahanteacher1275
    @shajahanteacher1275 8 місяців тому +4

    మాయగాడు సినిమా శోభన్ బాబు కాదు మోహన్ బాబు హీరో 1983 లో వచ్చింది

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 8 місяців тому

    భలే సంగతులు .... ఎవరికీ తెలియన్నవి ఎన్నో...

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 8 місяців тому +4

    క్రిష్ణ,శోభన్ బాబు,క్రిష్ణం రాజు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ కురుక్షేత్రం సినిమా వచ్చింది కాని ప్లాప్ మువి

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 8 місяців тому +3

    Sir, BLV Prasad gariki Beeram Mastan Rao gariki emyna relationship unda?

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 8 місяців тому +5

    నాకు తెలుసు అప్పట్లో జ్యోతిచిత్రలో చదివాను

  • @prakashulichi8289
    @prakashulichi8289 5 місяців тому

    హమ్మయ్య.‌. ఆంధ్ర ప్రేక్షకులు బతికి పోయారు. వాళ్ళు అదృష్టవంతులు.‌ అందుకే ఈ ముగ్గురు కలిసి నటించే పీడ తొలిగి పోయింది.

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 8 місяців тому +1

    శోభన్ బాబు మాయగాడు సినిమా ఎప్పుడు వచ్చింది బాబు

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 8 місяців тому

    కాదు ముగ్గురు మోసగాళ్ళు ఆంటే మాకు గుర్తుకు వచ్చేది నటబుషణ్ శోబాన్ బాబు సినిమా గుర్తు వస్తుంది

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 8 місяців тому

    సుమన్ తో.పల్నాటి రుద్రయ్య. బందీపోటు.కృష్ణ గారు తో.విష్ణు. శోభన.హీరోయిన్ గా. ఆస్తం.వంటి తీశారు. దర్శకుడు. బి.యల్. వి.ప్రసాద్.తర్వాత. కొత్త దర్శకులు రావడం. అవకాశాలు. తగ్గిపోయాయి...

  • @rajashekhar2212
    @rajashekhar2212 8 місяців тому

    ఈ ప్రాజెక్టు ఒకటి ఉందని అసలుకు తెలియదు

  • @lekharani6417
    @lekharani6417 8 місяців тому

    Appatilo cheddam anukunna cinima ki heriones yevari ni anukunnaru andi

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 7 місяців тому

    Kurukshetram movie 🎥🍿 lo unnaruga malli natincha ledu anntav

  • @surendere7098
    @surendere7098 8 місяців тому

    Sir, for your information gruhapravesam remake of Hindi movie "sau din SaaS ke" with small changes made how can they remake again please do more homework before doing any video.

  • @satyanarayanapaidimukkula4416
    @satyanarayanapaidimukkula4416 8 місяців тому

    OKA MOVIE CHEYALENI VEDHAWA KU 3 MOVIES OFFER YENDUKU?

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 7 місяців тому

      Evarini antunnav babu 😮

    • @satyanarayanapaidimukkula4416
      @satyanarayanapaidimukkula4416 7 місяців тому

      @@ArunKumar-ym3hqGARU SUBJECT LO 3 MOVIES OFFER VACHINA DI YEWARIKO MIKU ARDHAMUKALEDA? DIRECTOR NU ANTUNNANU.