Alitho Saradaga | 24th July 2017| Paruchuri Brothers | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 23 лип 2017
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 557

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 років тому +222

    పరుచూరి గోపాలకృష్ణ & పరుచూరి వేంకటేశ్వరరావు గార్లకు నమస్కారం.

    • @PanduPandu-kt4rf
      @PanduPandu-kt4rf 5 місяців тому

      The job
      Ml..
      I have a look at the moment and I will be able to get the best way to get the best way to get 66 the same time as the one I have a look 6 4555

  • @vandanabakash9589
    @vandanabakash9589 2 роки тому +9

    పరుచూరి బ్రదర్స్ అంటేనే రికార్డుకథల గ్రంథం వారికి నా వందనాలు 🙏 ధన్యావాదాలు 🙏

  • @janakipallevela446
    @janakipallevela446 5 років тому +377

    మీ రూ బ్రదర్స్
    మాకు అదుర్స్
    మీ జీవితం మాకు ఆదర్శం
    అన్నదమ్ములంటూ మీలాగే ఉండాలి అని కోరుతూ
    చూడ ముచ్చటగా ఉన్న మీ బంధం ఒక అందం

  • @mabumab
    @mabumab 5 років тому +8

    సార్ మీ లాంటి ఆణిముత్యాలు దొరకడం సినీ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం

  • @bhumeshdeshpande7442
    @bhumeshdeshpande7442 5 років тому +149

    అన్నదమ్ములు అంటే మీలగా ఉండాలి

  • @srinivasdommati8724
    @srinivasdommati8724 6 років тому +140

    Erojullo kuda Inni years elanti godavalu lekunda kalisunnarante Nijangaa Hat's off to you Sir... Nakuuu oka brother unte baundu ani anpinchindi... Really Great inspiration to so many people...

  • @krishnannaidu2402
    @krishnannaidu2402 5 років тому +170

    అద్భుతమైన మాటలు....... చెప్పారు.... పరుచూరి బ్రదర్స్ పెద్దలు.

  • @ganeshkrishnatanguturi2880
    @ganeshkrishnatanguturi2880 7 років тому +52

    AAli tho Jali ga show excellent ga undi. Oka Inspiration message istunnaru. Gud questions adugutunnaru. Hatt's off whole team. Please Continue this show.

  • @taddiramana7904
    @taddiramana7904 4 роки тому +3

    పరుచూరి బ్రదర్స్ సినిమా ఇండస్ట్రీకి దొరికిన గొప్ప ఆణిముత్యాలు...మీ అనుబంధం మాకు ఆదర్శం....

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 роки тому +12

    "సోదరులంటే పర్యాయ పదం మన పరు చూరి సోదరులే!సీనియర్ యన్.టి.ఆర్ గారు వీరికి ఆపేరు పెట్టారు.

  • @ppraveen7796
    @ppraveen7796 7 років тому +33

    Paruchuri brothers mana tollywood industry lo vundatam mana adrustam.....hats of Sir's

  • @shivaranirammurthy2659
    @shivaranirammurthy2659 4 роки тому +10

    Wonderful watching the legends 🌷 Paruchuri brothers 🙏🙏 manchi manchi vishayalu chepparu🌹🌹

  • @saiy2520
    @saiy2520 4 роки тому +171

    మా అన్న ఎన్టీఆర్ కోసం అడిగినందుకు థాంక్స్ అలీ గారు జై ఎన్టీఆర్ జై పరుచూరి బ్రదర్స్

  • @vikranthrenumanu
    @vikranthrenumanu 7 років тому +96

    To be frankly just edo 5 minutes chudam ani start chesa but chustu vundi poya appudey show ayipoyinda anipinchindi.... rewind chesi mari chusa akkadina forward chesana ani but really amazing sir you both are inspiring......

  • @karnakumar1051
    @karnakumar1051 5 років тому +409

    పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ల లో నాకు ఇష్టమైన డైలాగ్
    కనురెప్ప దించితే వినయం కనురెప్ప ఎత్తితే విప్లవం

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 3 роки тому +6

    Good relation between gopalakrishna and Venkateswararao garu.Keep it up

  • @sravan967
    @sravan967 7 років тому +128

    ఇద్దరు లెజేండ్స్

  • @Fire.12
    @Fire.12 4 роки тому +8

    Entha pedda cinema ayina oka manishi pen pettakapothe modallavadu! The best writers paruchuri brothers!

  • @459raj
    @459raj 7 років тому +9

    Best Episode Of Alitho Saradaga :) (Y) Expecting Mohan Babu garu :)

  • @s.avinash2031
    @s.avinash2031 6 років тому +52

    loved their brotherhood. e generation lo e godavalu lekunda brothers undatam chala kastam

  • @nagarajupenthala9791
    @nagarajupenthala9791 4 роки тому +6

    Great actors prachuri brothers and vijayasanthi Garu and chiranjeevi in 1978

  • @akeerhi8527
    @akeerhi8527 Рік тому +8

    ఘరానా మొగుడుకథ చాలా బాగా రాశారు

  • @sreev4100
    @sreev4100 7 років тому +36

    paruchuri brothers 100 years ela ne undali ..God bless this legends

  • @shaikmahammadghouse459
    @shaikmahammadghouse459 4 роки тому +5

    ఈ కాలం genaration కి మీ మాటలు చాలా అవసరం sir

  • @nsreenivas8761
    @nsreenivas8761 4 роки тому +14

    💐💐🇮🇳🇮🇳 These Brothers are selected souls by the Almighty. Very Inspiring & Role Models for our Country & to the World. I really Love them & Adore them. 🙏🙏 JAI HIND. JAI BHARAT 🙏🙏🙏

  • @mallibabulakkoju2066
    @mallibabulakkoju2066 5 років тому +8

    గోల్డెన్ హ్యండ్స్...గోల్డెన్ లెగ్స్....గోల్డెన్ పరుచూరిబ్రదర్స్.....

  • @ramachandrumandadhi2890
    @ramachandrumandadhi2890 2 роки тому +4

    Hats off to you sir you are real brother s having great affection between you

  • @sirojagundumogula7917
    @sirojagundumogula7917 4 роки тому +9

    I'm watching June 21 unexpectedly.. happy birthday venkateswara Rao Garu...

  • @mmahendervolgs9242
    @mmahendervolgs9242 3 роки тому +59

    2020 లో చూస్తున్నా వారు ఒక లైక్ వేసుకోండి👌

  • @nareshgoud2122
    @nareshgoud2122 3 роки тому +1

    ఎన్టీరామారావు ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టాడు కానీ తిరుగులేని బ్రదర్స్ గా ఇండస్ట్రీలో తిరుగులేని రైటర్స్ గా ఉన్నారు

  • @rbtalks9993
    @rbtalks9993 5 років тому +9

    మేనత్త కూతుర్ని ఎలా చేసుకుంటారు వారి కాళ్ళు మొక్కేవాళ్ళం మనం కదా

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 4 роки тому +73

    స్మశానం ముందు ముగ్గు ఉండదు రాజకీయ నాయకుడిki సిగ్గు ఉండదు బెస్ట్ డైలాగ్ మూవీ కలెక్టర్ గారు

  • @sankarvelagacharla7399
    @sankarvelagacharla7399 5 років тому +58

    పరుచూరి బ్రదర్స్ 👌👌👌

  • @jahnavinaidu3364
    @jahnavinaidu3364 Рік тому +2

    Paruchuri brothers naku family numbers

  • @ammayadikiustadiammayadiki3278
    @ammayadikiustadiammayadiki3278 6 років тому +14

    పరుచూరి బ్రదర్స్ అ మజాకా గేట్ బ్రదర్స్

  • @shamsherofficial3063
    @shamsherofficial3063 Рік тому +1

    Great persons and 🤗chala happy ga undi sir mi life ni share chesinanduku 🤗

  • @arpankumarbatthini8607
    @arpankumarbatthini8607 3 роки тому +12

    మొక్కే కదా అని పీకేస్తే పీక పీక కోస్తా....
    ఇది నాకు చాలా చాలా చాలా ఇష్టమైన...

  • @acharyaonlinetips7093
    @acharyaonlinetips7093 3 роки тому +1

    మీలాంటి అన్నదమ్ములు ఎందరికో ఆదర్శం

  • @shaikhnasar8814
    @shaikhnasar8814 7 років тому +46

    What a Brothers never come this type combination

  • @sunnyM014
    @sunnyM014 4 роки тому +9

    1:51 funpataka Bhuvaneshwari

  • @rajabhargavi697
    @rajabhargavi697 5 років тому +11

    What a brotherhood... Admiring

  • @farhanirfan2032
    @farhanirfan2032 7 років тому +65

    Alitho saradaga good show
    Alitho saradaga all heroes all directors all artist andaru kastapadi vachina vadu
    Hats off to Ali bhai
    Maa ki Manchi Guna patam good message

  • @tejeswarg9921
    @tejeswarg9921 6 років тому +3

    super sir paruchuri brothers rasina movies anni chala baguntay inka marenno manchi movies cheyali all the best sir

  • @sharathkumarnetmagic3080
    @sharathkumarnetmagic3080 2 роки тому +6

    Hats off to PARUCHURI BROTHER'S

  • @sirishatummala7788
    @sirishatummala7788 5 років тому +7

    Very happy to see parachuri brothers programe

  • @KMohan-ld2xq
    @KMohan-ld2xq 5 років тому +7

    Hi Aliganu this program is very nice I motivated many things by every celebrities interview

  • @bhan471
    @bhan471 6 років тому +36

    3 legends of the most popular show

    • @patojusandeep6778
      @patojusandeep6778 3 роки тому

      K
      Mx

    • @rajasekhar8383
      @rajasekhar8383 3 роки тому

      @@patojusandeep6778 sir 800 800 0001152 to 9056G 90 9056G 9056G Adhar 90 99990900009099990099900999999900999990900009900090999990099009999990099999999909099099099009000999900000099990000009009000000000009999000p000000009009000009099900909099000090000999090909099090000000009000009999009000990000p000900090090

  • @gadwalaramudu8089
    @gadwalaramudu8089 3 роки тому

    నా తెలుగు సోదరులకు సోదరీమణులకు ..✍
    ఆరుగాలం రాత్రనక పగలనక...!
    పొలాన్ని దుక్కి దున్ని ...!!
    పేద ధనిక కుల మత ప్రాంత వివక్ష చూపక...!
    బంగారు పంటలు పండించి...!!
    అందరి ఆకలి తీర్చే రైతన్నల..!!!
    ఆ వరుణ వర్ష వాన దేవుడు కరుణించాలి...!
    కరువు పారిపోయేలా వానలు...!!
    సకాలంలో కురువాలి రైతన్నల...!!!
    పంటలు పండాలి సిరులు....!!!!
    కురువాలి ...............!!!!
    బక్క చిక్కిన రైతన్న మోములో ...!
    చిరునవ్వులు చిందాలీ .........!!
    "రైతే రాజు కావాలీ ............."👨‍🌾
    వాన చుక్క చుక్క..!
    బిందు బిందు పాయలు కావలి..!
    పాయలు పాయలు కలసి ..!
    వంకలు వాగులు కావాలీ..!!
    వాగులు వంకలు కలసి...!
    నదులు కావాలీ.. .....!!
    వెరసి పాయలు వాగులు వంకలు సెలయేర్లు నదులు నిండి గల గల పారుతూ పొంగిపొర్లాలీ ..!
    మానవప్రగతికి మూలాధారమైన ...!
    డ్యాములు నిండాలి...!!
    మన తెలుగు నెల ...!
    సిరిసంపదలతో మురిసిపోవాలీ..!!
    హైద్రాబాదు మహానగరమును...!
    వరదలతో ...!!
    గరీబులు.......!!!
    ఉండే గల్లెల్ను ముంచొద్దు ఈసారి ...!!!
    భాగ్య నగరాన్ని...!
    అభాగ్య నగరంగా..!!
    మార్చొద్దు ఈ సారీ...!!!
    ఓ వరుణ దేవా ... 🌧
    నా తెలుగు ప్రజలకు మరోసారీ...!
    💐"ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు"💐
    ప్రేమతో...🌹
    ఇట్లు..🙏🏼
    మీ తెలుగు తమ్ముడు..👨‍🌾
    గద్వాల రాముడు...👨‍🌾
    అయోధ్యాపురి నుండి...✍

  • @bhoopathikante5144
    @bhoopathikante5144 2 роки тому +2

    అలీ గారు మన Hyd తెలుగు క్రికెటర్ indian స్పిన్ bowler ప్రజ్ఞాన్ ఓజా గారి ని interview చేయండి
    మరియు ఓజా గారికి మిరే fevarate Acter అని Wow show లో చెప్పారు
    PLs అలీ గారు ఒక్కసారి ఓజా గారి ని interview చేయండి

  • @ashokchoppala6509
    @ashokchoppala6509 3 роки тому +1

    Tq Gopi garu and venky Garu maa Anna NTR kosam Machi matalu chepinandhuku ,🙏🙏

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 7 років тому +42

    Paruchuri brother's king of tollywood cinema super sir love you darlings

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 3 роки тому +1

    Dear Etv ki 🙏, Dear Gnapika Entertainment's ki 🙏, Dear Ali gariki 🙏, Sir Paruchuri Venkateswara Rao gariki🙏, Sir Paruchuri Gopala Krishna gariki 🙏, Dear Paruchuri Brother's ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @imampuram.949
    @imampuram.949 4 роки тому +5

    Anna Garu ntr gurinchi Chala goppaga chopparu
    Goppavallu goppavisyallu eppudu choputhu unntaru super sir meru

  • @venkatmallela2962
    @venkatmallela2962 3 місяці тому

    తెలుగును ఎప్పటికీ వెలగినిస్తునే ఉంటాము గురువు గారు

  • @bhvprasad8409
    @bhvprasad8409 6 років тому +7

    great legendery writers in telugu industry

  • @rakeshkumar-fk2in
    @rakeshkumar-fk2in 6 років тому +16

    Present generation ki meelanti mahanubavula life story entho avasaram ......... Thanks Ali garu.....

  • @maruthiyarlagadda9497
    @maruthiyarlagadda9497 3 роки тому

    కనిపించే రామలక్ష్మణులు మీరు 🙏🙏

  • @peacehuman3963
    @peacehuman3963 5 років тому +6

    Talent talks
    I felt very happy when I seen both of u.

  • @shakeershaik9781
    @shakeershaik9781 Рік тому +2

    Nikunivuga yedagali super🥰🥰🙏🙏 sir perchuree sir

  • @manjunathreddydareddy2295
    @manjunathreddydareddy2295 7 років тому +179

    మి వల్ల ఈ షో ఇంత పెద్ద హిట్ అయింది,,,

  • @kiranpatanaik5367
    @kiranpatanaik5367 5 років тому +10

    One of the best episode i ever seen

  • @SimplyEverything.
    @SimplyEverything. 4 роки тому +18

    this is probably one of the best videos I've seen.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 2 роки тому

    ALIGARU MEERU ITUVANTI MANCHI PROGRAMME CHEYYADAMU MAA ADRUSTAM SIR.GURTHUKOSTHUNNAYI KANTE MANCHI KARYAKRAMAMU.PATHA THARALA PRODUCERS,DIRECTORS,ACTORS,TECHNICIANS lanu CHUPISTHU APPUDU CINEMA PARISRAMALO JARIGINA NIJALU CHUPISTHUNNARU,.YOU ARE REALLY GREAT.GOD BLESS YOU.

  • @peacehuman3963
    @peacehuman3963 5 років тому +4

    Paruchuri it's brand. For talent

  • @anilkumarkaki9123
    @anilkumarkaki9123 3 роки тому +1

    పెద్దవాళ్ళని సంభోదించేటపుడు “గారు” అనడం మన సంప్రదాయం

  • @JAYKrishna-g1j
    @JAYKrishna-g1j 17 днів тому

    సినిమా రామ్, లక్ష్మణులు ( పర్చూరి వెంకటేశ్వర్లు, గోపాల్ కృష్ణ )

  • @abdulsk7206
    @abdulsk7206 7 років тому +7

    super brothers and best commitment

  • @rajasbayyashaik4138
    @rajasbayyashaik4138 7 років тому +4

    Sashi rekha parinayam lo meru super gopi garu

  • @saitammineni5836
    @saitammineni5836 6 років тому +8

    Both are awesome writers sooo talended

  • @ramanjimba1310
    @ramanjimba1310 4 роки тому +2

    Super
    Jai BALAYYA..

  • @sanjugoud1878
    @sanjugoud1878 4 роки тому +4

    Great inspiration as a brothers

  • @siriravijonnavittula1412
    @siriravijonnavittula1412 4 роки тому +2

    Naku chala ishtamina rachayithalu......eppatikichudagaliganu......interview....so happy......telugu bhasha matrame kadu....matru bhasha adi.....honey kanna theeysnidi telugu bhasha.....

  • @sankarvelagacharla7399
    @sankarvelagacharla7399 5 років тому +3

    Yes పటాస్ & టెంపర్ రెండు ఒకే రోల్

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 5 років тому +17

    Nandamuri herolaki back Bonne mire paruchuri brother's 👌👌👌
    Jai ntr 🙏🙏🙏

  • @gonigintalanagavaraprasad6264
    @gonigintalanagavaraprasad6264 7 років тому +64

    EXCELLENT PROGRAMME

  • @TheVali143
    @TheVali143 4 роки тому +7

    I thought gopal krishna garu rough person...
    But he is very cool...

  • @dr.drr.botanyworld4824
    @dr.drr.botanyworld4824 6 років тому +9

    I love this show

  • @RachuriThirupathaiah
    @RachuriThirupathaiah 2 місяці тому

    Parchuri, venteshvarrao, parchuri, gopalakrishna, miku, namasksram,

  • @user-og4ux2ig4b
    @user-og4ux2ig4b 6 місяців тому

    Punnyabhumi.nadesam.namonamaami.kannabhuminaadesam.sadaasaraami.iLovemy India 🌹🙏🌹🌍🌎🙏🙏🎉💐

  • @praneethchakkirala8855
    @praneethchakkirala8855 6 років тому +16

    Real inspiration to upcoming writers

  • @gokarlanaresh2304
    @gokarlanaresh2304 3 роки тому

    Thanks you so much sir your valuable time spending with ours Witters i never ever miss paruchuri words
    Thanks you to end gave to good masg your wirtters

  • @satyanarayanakelare5680
    @satyanarayanakelare5680 5 років тому +4

    I like both brothers sir.jai jr ntr

  • @grandhivemulavenkateswarlu8898
    @grandhivemulavenkateswarlu8898 5 років тому +3

    Jai paruchuri brothers

  • @rajeshdalapathi5729
    @rajeshdalapathi5729 7 років тому +200

    పరుచూరి బ్రదర్స్ ఆ మజాకా

  • @rambabusirlu7732
    @rambabusirlu7732 7 років тому +4

    Ali గారు సూపర్ సర్

  • @shivamendem26
    @shivamendem26 4 роки тому +5

    Legend writers

  • @sanjugoud1878
    @sanjugoud1878 4 роки тому +8

    Talent makes man's perfect 👌 that is 💯 percent proves you both brothers .

  • @jyothishkumar8331
    @jyothishkumar8331 5 років тому +13

    I'm great fan of paruchuuri brothers legends

  • @charanrocktilugutv2380
    @charanrocktilugutv2380 5 років тому +2

    సైర హిట్ మూవీ గురువుగారు

  • @veerabhadragoud5039
    @veerabhadragoud5039 6 років тому +5

    Super NBK movesh sir

  • @sunilpg5592
    @sunilpg5592 5 років тому +2

    Naku etv lo after 9:30 vache show's anni istame.....asalu yentha istamante nenu kuda etv lo work cheyali ane asha kaligindi plzzz give me a chance to me,my name is Shruthi I'm from anantapur...plzz think about me giving a chance...thank you etv,thank you mallemala

  • @sreekanthsiddavatam5735
    @sreekanthsiddavatam5735 2 роки тому +2

    Great brothers👍

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 2 роки тому

    ❣️❣️❣️❣️....అన్నదమ్ముల అనుబంధం....❣️❣️❣️❣️

  • @shapuramsai6950
    @shapuramsai6950 4 роки тому +2

    paruchuri brothers super

  • @kalyanhr
    @kalyanhr 4 роки тому +2

    lovely conversation and is worth watching.

  • @vijayrapaka2206
    @vijayrapaka2206 6 років тому +6

    Mohan babu ni e show tesukurandi

  • @sureshjohnny.341
    @sureshjohnny.341 8 місяців тому

    ఆ మాట అన్న డైరెక్టర్ బి.గోపాల్.

  • @23097708856
    @23097708856 4 роки тому +3

    47:48 to 48:17 Really super sir 100% crct that is what happening nw.

  • @sumathik8630
    @sumathik8630 6 років тому +4

    ali garu naku me show ante chala estam

  • @shivarajshivu2341
    @shivarajshivu2341 6 років тому +19

    It's one of the best show...