Smt Kompella Madhavi Latha About Family Background | Smt Kompella Madhavi Latha Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Watch►Smt Kompella Madhavi Latha About Family Background | Smt Kompella Madhavi Latha Exclusive Interview |‪@SumanTVChannel‬
    SumanTV is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
    Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    / sumantv_official
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

КОМЕНТАРІ • 618

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri6507 6 місяців тому +21

    చాలా గొప్ప వ్యక్తి.వారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  • @satyamurtyisukapalli1517
    @satyamurtyisukapalli1517 6 місяців тому +45

    👏👏 నాకు ఈ రోజునే వీరి గురించి తెలిసింది. ఎంతో ప్రతిభావంతురాలు. ఆవిడ ఇచ్చే వివరణ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

    • @yesbhadra6696
      @yesbhadra6696 4 місяці тому

      24. మాధవి లత గారి కుటుంబము కోస్త ఆంధ్ర లోని తూర్పు గోదావరి జిల్లా లోని అమలపురము నగరానికి చెందిన వైద్యుని వెలనాడు బ్రాహ్మణులు. BJP రామ్ మాధవ్ గారి ఊరే. వారు హైదరాబాద్ లో settlers. ఆయన కూడ వైడికి వెలనాడు బ్రాహ్మణులే. ఓవైసీ గారి కుటుంబము కేసీఆర్ గారి స్నేహితులు మరియూ హైదరాబాద్ కి చెందిన కుటుంబం వారు. ఓవైసీ గారికే మా ఓటు.

  • @amruthkumaryadav1698
    @amruthkumaryadav1698 6 місяців тому +32

    మొదటి సారి ఒక అపర కాళికా మాత ప్రజలు పడే బాధను చూసి త్రిశూలం తో రాక్షస సంహారం కోసం దివి నుండి భువికి దిగిన మా తల్లి కి ఇవే మా శుభాభినందనలు. మీకు ఆ సర్వేశ్వరుడు చల్లగా చూడాలని మీరు హైందవ సంస్కృతి ధర్మం కాపాడుతారు అని ఆ దేవుని పూజిస్తున్నారు

    • @avunuribikshapathi2596
      @avunuribikshapathi2596 5 місяців тому +2

      100% రుద్రమదేవి లక్షణాలు వున్న హిందూ స్త్రీ మూర్తి ఎంపీ గా గెలిచి తీరుతుంది దేశం లో రికార్డ్ సృష్టిస్తుంది జై హింద్ 👏👏🙏🙏💐💐

    • @user-ht7lm1km9u
      @user-ht7lm1km9u 5 місяців тому +1

      అమ్మ మీరు కారణ జన్మ రాలు మీరు చేసే పనికి దైవం మీవెంట ఉండి చల్లగా కాపాడాలి అని కోరుకుంటూ 🙏🏽🙏🏽🙌🏽

    • @shekeshekessavali2282
      @shekeshekessavali2282 4 місяці тому +2

      ఈ కాళికా కాను చేతికి. దొరకకుండా. జూన్ 4. తేదీ ఓల్డ్ సిటినుంచి 😂😂😂

  • @Vijaya45117
    @Vijaya45117 8 місяців тому +72

    ధర్మం ఇప్పుడు పాటించలేమనే ,ధర్మం తెలియని వాళ్ళు మీలాంటి వాళ్ళను అర్థం చేసుకోవడం కష్టం అమ్మ

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 7 місяців тому +65

    *It is a inspirational interview*
    మనిషి యొక్క బ్రతుకు రెండు రకాలుగా ఉంటుంది.
    ఒకటి ఎలాగైనా బ్రతకడం, రెండు ఎలా బ్రతికామా అన్నది.
    రెండింటిలొ ఏ త్రోవలొ వెళ్తున్నామా అన్నది మన యొక్క విజ్ఞత, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది.
    నీ వ్యక్తిత్వం మతానికి అతీతంగా ఉండి ధర్మబద్ధమైనదే ఉంటే అదే ఉత్తమ వ్యక్తిత్వం.
    అటువంటిదే మనం మన పిల్లలకి అందించాల్సింది.
    అహింసా పరమో ధర్మః, ధర్మ హింస తదైవచ.
    మతం కన్నా దేశం గొప్పది, దేశం కన్నా ధర్మం గొప్పది.
    నీ మతాన్ని పూజించు ఇతర మతాలను గౌరవించు. అదే నిజమైన మతం.
    సర్వదా సర్వేజనా సుఖినోభవంతు 🙏

    • @anantalakshmithatavarthy5044
      @anantalakshmithatavarthy5044 7 місяців тому +3

      Avunandi.andhuke hindhudharma goppathanam entante paramatha sahanam hindhu dharmam.

    • @adhityaram.916
      @adhityaram.916 7 місяців тому +2

      ధర్మ హింస తథైవచ దీనికి అర్థం ఏమిటి అండి

    • @saivalluru1637
      @saivalluru1637 7 місяців тому +4

      Amma you are looking like Lskshmi Devi Really Great madam your seva to Every one

    • @ravurilalitharani506
      @ravurilalitharani506 7 місяців тому +3

      Song paduthuntyy meru nejamga sitadevi laa unnaramma

    • @sekharkomarneni2694
      @sekharkomarneni2694 6 місяців тому +1

      100% నిజం

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 6 місяців тому +5

    మీ భాష, మీ ఆలోచన చాల బాగున్నాయి. మీలాంటి వారు రాజకీయాల్లో కి కావాలి. మీకు విజయం చేకూరాలని కోరుచున్నాను.

  • @sainisreeshylam2903
    @sainisreeshylam2903 6 місяців тому +23

    మీరు ఓల్డ్ సిటీలో గెలవాలి🎉🎉

    • @prakashk1768
      @prakashk1768 6 місяців тому +1

      అదే ఎలా,,mim వాళ్లు వోటు వేయాలి, లేకుంటే EVM, లు, సెట్

    • @prakashk1768
      @prakashk1768 4 місяці тому +1

      అదే ఎలా

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 6 місяців тому +4

    మీరు బాగా ధైర్యం మంచి ఆసాయాలు వున్నాయి భగవంతుడు మీ ఆసాయాలు నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 8 місяців тому +20

    అబ్బా చాలా మంచి మంచి ఆలోచనలు, సూపర్ ఐడియాస్. పెట్రోల్, రేషన్. హెల్ప్. డిఫరెంట్, డిఫరెంట్ ఐడియా స్. హెల్ప్ చెయ్యడం. Hats off amma❤🎉 మీ ఆలోచనధోరణి. మీ హెల్పింగ్ నేచర్. Woe 🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @nagireddy4924
    @nagireddy4924 6 місяців тому +13

    అమ్మ ! సుమన్ టీవీ లో మీ లైవ్ చూసాను . మీకు దండం పెట్టాలని ఉంది🙏

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 8 місяців тому +106

    మీరు చేసే ప్రతీ పనిలో ఆ అమ్మవారి తోడు మీకు ఉంటుంది తల్లీ. మీరు తప్పకుండ రాజకీయాలలోకి రండి. ఒక పరిపూర్ణమైన స్త్రీ మూర్తిని చూడగలిగాము 🙏🙏🙏

    • @madhavilatha5349
      @madhavilatha5349 8 місяців тому +2

      Amma sarswathigaru andhu ku papam avidini politics ki rammantunnaru

    • @swaroopabalabaddula3427
      @swaroopabalabaddula3427 8 місяців тому +1

      Correct

    • @rajyalaxmigayam9864
      @rajyalaxmigayam9864 8 місяців тому +3

      అందరికీ సహాయం చెయ్యాలి అంటే రాజకీయం కూడా హెల్ప్ చేసుతుంది పవర్ తో కొన్ని పనులు అవుతాయి

    • @SuvarnalakshmiSatti
      @SuvarnalakshmiSatti 8 місяців тому

      ​@@madhavilatha5349i1😢u

    • @nagasudha8347
      @nagasudha8347 8 місяців тому

      I88888ï8888888ï😂
      ​@@madhavilatha5349

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 7 місяців тому +8

    Thanks to madam మాధవీలత గారు.ఇదే పద్ధతిని కొనసాగించాలని కోరుతూ.....ssrao 85 years guntur....

  • @anuradhamaringanti4210
    @anuradhamaringanti4210 8 місяців тому +55

    స్త్రీ మూర్తి ఎలా వుండాలో మీ మాటల్లో వింటుంటే చాలా బావుంటుంది అమ్మ🙏

  • @krishnakolupuri2873
    @krishnakolupuri2873 7 місяців тому +36

    🙏🙏అమ్మా మీకు పాదాభివందనం. సనాతన ధర్మాన్ని కాపాడే కాళికా మాతవమ్మా మీరు 🙏🙏

    • @prakashk1768
      @prakashk1768 6 місяців тому +2

      మాకు కావలసింది రాజకీయ నాయకులు, పిట్ట కధలు కాదు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 4 місяці тому

      😂😂😂😂😂

  • @Rightwa
    @Rightwa 8 місяців тому +15

    🙏 మిమ్మల్ని ఈ మధ్యనే చూస్తున్నాను ఆ కాన్ఫిడెన్స్, వాక్ చాతుర్యం చాలా అద్భుతం మీకు ఆ దుర్గామాత అమ్మవారి అనుగ్రహం ఉంది మీరు అనుకున్నది సాధించగలరు ఈ సమాజానికి మంచిని అందించగలరు.... జై శ్రీ రామ్ 🙏

  • @pharmateacher7798
    @pharmateacher7798 8 місяців тому +10

    Yes mam you are saying truth mam. Because in corona you saved my brother. Doctors treated him with out isolation. Thank you ma'am. Keep doing. We are with you.

  • @arunadevisakkar6455
    @arunadevisakkar6455 5 місяців тому +3

    Soooooooperb amma really very great 👍🏻 👌 👏 God bless you abundantly amma ❤❤❤

  • @suryachalarao156
    @suryachalarao156 4 місяці тому +2

    మాధవీ లత గారు తప్పకుండా గెలవాలని నేను ఆ భగవంతుడి నీ ప్రార్థిస్తున్నా.

  • @susheelkumarmannevaru4922
    @susheelkumarmannevaru4922 7 місяців тому +14

    I know her father very well. We were from same colony Santosh Nagar colony, Hyderabad.I know Madhavilatha very well since childhood

  • @suseelatlmcorner453
    @suseelatlmcorner453 8 місяців тому +39

    A beautiful lady,,modher,wife, heartful donar.. well-wisher, సనాతనహిందూ ధర్మకర్త❤😊

  • @divyabharathi385
    @divyabharathi385 7 місяців тому +3

    Good evng mam nenu me hospital lo chesanu mam tq so much melanti valanu Ela chudadam chala happyga undi mam

  • @tejaswinikonamoni4686
    @tejaswinikonamoni4686 7 місяців тому +3

    Prathi oka line oka muthyam laga undhi, 🥹 very knowledgeable, honest, society needs more people like her👏🥹

  • @adireddiuma2098
    @adireddiuma2098 8 місяців тому +7

    అమ్మా,మీకు ఆ అమ్మవారు తోడుగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లీ

  • @ramkrishn4762
    @ramkrishn4762 4 місяці тому +1

    Her talk about elder daughte; objective talk 👏

  • @janardhandevasani8876
    @janardhandevasani8876 7 місяців тому +15

    చక్కటి అవగాహన చక్కటి vakdati గల అమ్మ.మీ పాదాలకు నమస్కారం

  • @HALF_MUST
    @HALF_MUST 6 місяців тому +6

    మీరు ప్రణాళికాబద్ధంగా ప్రజలను ఫూల్స్‌గా చేస్తున్నారు

    • @sekharkomarneni2694
      @sekharkomarneni2694 6 місяців тому

      ఎలా?
      పోసిటివ్ గా చూడండి సార్ 👍🏼👌🙌🏻🙏🏼🌷

  • @prasadramakrishna2689
    @prasadramakrishna2689 6 місяців тому +4

    Madam in you we see a great leader please contest election and win to carry forward developmental agenda

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 8 місяців тому +21

    హమ్మయ్య హాస్పిటల్ ఇలానే ఉండాలి అని ఏమి లేదు. అని నేను కూడ ఇలానే అనుకుంటా. మనకు ఒక పక్కన బాలేకపోతె హాస్పిటల్ లో ఘోరమైన పరిస్థితి లు వుంటే అసలు తట్టుకోలేము. అలాంటప్పుడు హాస్పిటల్ ఒక రెసర్ట్ లాగా ఉండాలని మీ ఆలోచన కి పాదాభివందనం మేడం n సార్ 🙏🏻🙏🏻👍👌🤝💐👏

  • @sreeramulu551
    @sreeramulu551 8 місяців тому +8

    Amma meeru Mee Maata,Manasu,Bhavana,Pragada Nammakamu,Viswasamu, Amogham,Adbhutam,
    Now needs to this Country and Indian politics.Your Service and Loyalty Is Essential for this Country. Jai Maatadi

  • @sadanandgoud1083
    @sadanandgoud1083 6 місяців тому +4

    ఆమ్మా మీరు నిజంగానే రాణిరుద్రమ దేవి నే❤

    • @prakashk1768
      @prakashk1768 4 місяці тому +1

      అర్రే అవునా,,టైటిల్ బాగుందే,సీరియల్ లేక సినిమా నా,మోడ్రన్ రుద్రమ్మ

  • @pushparani6039
    @pushparani6039 5 місяців тому +1

    Really mind blowing interview ,God give her more strength to serve people jsi sri ram

  • @deepikasrirama
    @deepikasrirama 7 місяців тому +15

    She is too smart ! She is there with a agenda.

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 7 місяців тому +15

    మీవంటి వారే ఈ కలుషిత సమాజంలో రాజకీయాలకు చాలా అవసరం మేడమ్ తెలుగు జాతి వైభవానికి కృషి చేయగలరు!🙏

  • @dasarathkumarponnuru988
    @dasarathkumarponnuru988 8 місяців тому +11

    madam, you look like a goddess ... divine , graceful, powerful and strong .....you are born on purpose , by the divine grace , I feel ...your motto is service to humanity is service to god ...every word of yours is divine ......dr.dasarath kumar .

  • @gourimohan3834
    @gourimohan3834 7 місяців тому +8

    U r a good motivational speaker sister, go ahead, blessings - stop not till the goal is reached

  • @vanajarao6963
    @vanajarao6963 4 місяці тому +2

    👏👏 Great achviment n service madam

  • @ramanareddy9986
    @ramanareddy9986 4 місяці тому +1

    Amma you are awinning 100%god bless you

  • @hyderabadighumaghumalu
    @hyderabadighumaghumalu 8 місяців тому +36

    మీరు తప్ప కుండ బి జేపి లోకి రావలి మీలాంటి వారు రాజకీయ లో ఉండాలి మేడమ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @Lloyd_456.
      @Lloyd_456. 7 місяців тому

      ఏం పీకింది అమ్మాయి బిజెపికి రావడానికి పబ్లిసిటీ కోసం వస్తుంది ఏం సమాచారం చేసింది హైదరాబాద్ ఎంపీ అంటే నేషనల్ లెవెల్ కి పోవాలి ఈమె ముఖం చూసి ఎవరు ఇయ్యరు ఎంపీ పైసలు పెట్టి ఉంటుంది మోడీకి జరిపి టికెట్టు తెచ్చుకొని కొట్లాడు

  • @ramaiahkolluru2971
    @ramaiahkolluru2971 7 місяців тому +13

    Spoke very well. Inspiring personality. Cool, calm and composed.

  • @dineshvinukoti6549
    @dineshvinukoti6549 6 місяців тому +2

    God bliss u madem in coming years 100 years of health and wealth madem

  • @ananyasethu5767
    @ananyasethu5767 7 місяців тому +4

    Anni chala baaga cheptunnaru.. mee hospital suppliers ki payments kuda time ki release cheyyandi..2 years ki kuda ivvatledu.. emergency lo services andhichina suppliers ni Ila ibbandi pettadam correct kadhu..

  • @mrsunny-ry5jv
    @mrsunny-ry5jv 7 місяців тому +2

    Ma’am, i am wokring for government, and i felt the inner fire in you to help the humanity. Please contest the upcoming elections from BJP and i will be there for you to plan your election compaign. It is correct BJP and country is waiting for people like you to upheld the democracy and human rights. I am from musheerabad.

  • @sampathkumaracharych8523
    @sampathkumaracharych8523 7 місяців тому +4

    Madhavi latha garu your simply superb
    Mee lanti vallu chala mandi ravali
    Mee matalu Mee chethalu chala great andi

  • @kashinath92463
    @kashinath92463 8 місяців тому +198

    అమ్మా ఈ రోజుల్లో మీరు ఎంత ప్రజా సేవా చేసినా మీ అస్తి పంచిపెట్టినా ప్రజలు తింటారు తరువాత తీడుతారు , ఉచితంగా పంపిణీ కొంత వరకే చేయాలి

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 8 місяців тому +14

    Very positive vibes...in her every walk and talk..

  • @padminisripada3015
    @padminisripada3015 8 місяців тому +17

    Please context madam in elections.we need people like you.Dharmamu and courage is a excellent combination

  • @jayanthisavitri-lt5kh
    @jayanthisavitri-lt5kh 8 місяців тому +53

    పాదాభివందనాలు అమ్మా!

  • @vrlk4019
    @vrlk4019 8 місяців тому +6

    Chaala Manchi interview chesaaru thnx madam for sharing ur thoughts 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balamaniarva138
    @balamaniarva138 8 місяців тому +7

    Manchin interview sir
    Latha Amma gaariki namaskaaramulu🙏🙏🙏

  • @sreeramjanamanchi783
    @sreeramjanamanchi783 8 місяців тому +9

    Madavi Latha garu mee speech 1st time reflection conclave lo women empowerment video lo choosanu and now this one. You impressed me a lot. I wish you must get a seat in politics.
    My hearty blessings to you.

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 4 місяці тому

    You are pioneer of society. Some what you are

  • @samathajangam3649
    @samathajangam3649 4 місяці тому

    What a dramatic action madhavilatha

  • @vanisirsilla490
    @vanisirsilla490 7 місяців тому +3

    Amma miru chala nirbhayanga and chala dharmanga matladatharu.miru
    Women ki inspiration .

  • @Perpetualguy
    @Perpetualguy 4 місяці тому +1

    nice talk huge fan maam

  • @bharathrajchatla
    @bharathrajchatla 8 місяців тому +20

    High bills in virunchiii... But what mam said that regarding the luxury treatment with CX ... Awesome....bill kuda ala unthadiiiii❤

  • @LNDGroup1973
    @LNDGroup1973 6 місяців тому +1

    మీరు మీ సేవ ఇలానే చేయాలి...🙏🙏🙏🙏

  • @ranishome3025
    @ranishome3025 7 місяців тому +5

    Hi akka.. after long time mimmalni chusanu.. meku gurthu unda akka. memu santosh nagar lone untam.meku venkateshwara swamy temple daggara me ellu undedi.. me pelli kuda kaledu.. me amma garu meru chala baga matlade vallu.. ne entiki vachi appudu alla ado oka sweet echedanivi.. appude meru half saree lo appude devatha la unde vallu. Eppudu ade andam.. 30 yrs back amo. Eppudu chusa Ina gurthu pattagalimu.. ❤

    • @rajv9921
      @rajv9921 5 місяців тому

      but meeru ikada post cheste emi avtundi? avida choodaru kada. velli kalavandi , avida appy avutaru. ikada like buttons press chestaru janalu ante.

  • @goodearthbhoomi8041
    @goodearthbhoomi8041 8 місяців тому +6

    Awesome Telugu ma, I’m so impressed with your conversation.

  • @rajkonda6374
    @rajkonda6374 7 місяців тому +3

    I love u madam, cause of ur practical theory manner

  • @MrPoornakumar
    @MrPoornakumar 7 місяців тому +3

    He clarity of of purpose impresses.

  • @annadavasudha
    @annadavasudha 7 місяців тому +4

    Tamilnadu BJP.chief. Annamalai sir..comes from very poor family..and he proves that most energetic dynamic leader all over the india..
    Must watch his speeches..

  • @hinduhehum475
    @hinduhehum475 8 місяців тому +11

    Great words🚩🚩🚩 god is with you mam.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 8 місяців тому +5

    Gud interview in the r3cent Times from roshan. Other 5hsn his buttering interviews..this looks fabulous n natural..

  • @kishoregollapati7603
    @kishoregollapati7603 7 місяців тому +2

    Wonderful interview and wish madam all the best

  • @vivekisanindian
    @vivekisanindian 8 місяців тому +11

    Roshana final ga oka decent interview 😂 Good job !!👏🏼

    • @r.sumasuma264
      @r.sumasuma264 6 місяців тому

      Is he eating something? And simultaneously interviewing her?

  • @satyamrao8245
    @satyamrao8245 5 місяців тому

    You are very very great Amma. 👏👏

  • @KamalKamal-fs9jj
    @KamalKamal-fs9jj 8 місяців тому +15

    Yes hospital bills baga vestaranta adi tagginchandi e getaps avasaramledu

    • @rameshbabu-ff8ox
      @rameshbabu-ff8ox 8 місяців тому +4

      Government hospital vellu Sir
      Virinchi enduku meeku

  • @user-gz7kq8uj9u
    @user-gz7kq8uj9u 8 місяців тому +14

    Your interview was impressive. Keep up the good work. Your support for society is greatly appreciated. We are in need of a leader like yourself.

  • @amaraks2862
    @amaraks2862 7 місяців тому +3

    Well explained about charity ❤

  • @ramschippalapalli2288
    @ramschippalapalli2288 7 місяців тому +4

    Chala unnatha mina karma siddanthalu unna values istunnaru god bless you amma

  • @snmurthyParupudi
    @snmurthyParupudi 8 місяців тому +4

    ThanQ Roshangar done good interview. Very good persanality🕉️🙏🤚👍

  • @kavithakoduru1859
    @kavithakoduru1859 8 місяців тому +7

    Video first lo chudandi hospital drugs manushula meeda experiment cheyyataniki hospital pettaru ani

  • @laxminarashimapalabatla7668
    @laxminarashimapalabatla7668 8 місяців тому +7

    Ammalaga matladaru anni vishayalloamma meeru perfect amma eppadi kalam lo women s ki inspiration amma all the best amma your future

  • @kuchibhotlaramakrishna1909
    @kuchibhotlaramakrishna1909 6 місяців тому +2

    God bless you Madam garu !

  • @sistlarajyalakshmi602
    @sistlarajyalakshmi602 8 місяців тому +24

    సనాతన హిందూ ధర్మం ప్రభావం మీలో వుంది అమ్మ 🎉

    • @srinikadesigners1341
      @srinikadesigners1341 8 місяців тому

      Don't trust fake

    • @harikasworld4982
      @harikasworld4982 8 місяців тому

      ​@@srinikadesigners1341who are u to tell that..what right u have??

    • @srinikadesigners1341
      @srinikadesigners1341 8 місяців тому

      @@harikasworld4982 because know the truth on all the dimensions personally too ,it's upto you to believe or not or may be you are closely related ? Personally experienced

    • @srinikadesigners1341
      @srinikadesigners1341 8 місяців тому

      @@harikasworld4982 personal experience of journey ,cannot be explained but you have right to your belief I have right to my experience

    • @arunapothuri5676
      @arunapothuri5676 8 місяців тому

      ​@@srinikadesigners1341Really!!!
      Do you anything about her? Plz tell us. Don't give just statements if you really want to guide people

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 7 місяців тому +2

    Meeru great amma

  • @user-mm9cd8du1h
    @user-mm9cd8du1h 5 місяців тому

    I love madhavi Latha amm garu meru great

  • @cookingcool123
    @cookingcool123 8 місяців тому +15

    కరోనా టైం సెకండ్వైవే లో 23 lacks ఒక పేసింట్ దగర దోబారు...టీవీలో న్యూస్ చూసాను .. లక్సరి లైఫ్ వాళ్ళు ఏ మిన చెపిన నమాలే

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 7 місяців тому +3

      Akkada emi జరిగిందో media lo chusi నమ్మకూడదు

    • @cookingcool123
      @cookingcool123 7 місяців тому

      @@kiddscaartoonvideosworld8298 మీడియా కాదు రోగి వాళ్ళ సిస్టర్ చెప్పింది, body ki మోతాదుకు మించి మెడ్సెన్స్ ఈచరని చెప్పింది . You tub lo search చెయ్ video ఉంటది. ఈపుడేమో రజాక్కియలోకి రావడానికి . ప్లాన్

  • @ramesheraveni5622
    @ramesheraveni5622 7 місяців тому +3

    You are really great having awesome knowledge on sanatana dharma rituals practices , helping nature, May Godbless you amma❤

  • @indiragudivada571
    @indiragudivada571 8 місяців тому +7

    అమ్మా మానవరూపము ఇది కదా👣🙇‍♀️🙏🌺🙏🌺🙏🌺🙏

  • @damudeepika786
    @damudeepika786 8 місяців тому +4

    Awesome Interview ❤❤❤❤❤no words to describe. Thanks alots Madhavi latha madamgaaru nd as well as Suman TVC

  • @borravenkataramanamurthy
    @borravenkataramanamurthy 6 місяців тому

    హృదయంలో దివ్యచైతన్యాన్ని పరమాానందాాన్ని అనుభూతి చేసుకున్నవారే మీలా ఉండగలరు. సంతుష్టాంతరంగులు, దీనజన బంధువులు , మహాయోగులు భగవత్ప్రియులు. మీ గానము అమోఘం.

  • @gopalfktg6246
    @gopalfktg6246 5 місяців тому

    We all grateful to God for timely creation of a great lady in our great Hindu Desam of the world.ktr family.vizag.

  • @gundalakshminarayana9086
    @gundalakshminarayana9086 8 місяців тому +26

    మంచి interview చేసారు

  • @laxmikanthi5922
    @laxmikanthi5922 8 місяців тому +19

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @dharani7a457
    @dharani7a457 7 місяців тому +3

    Superb Amma 🙏🙏🙏👍🇮🇳

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 6 місяців тому

    Very good spiking Amm 🙏🙏from Amalapuram

  • @sabesatyanarayana1832
    @sabesatyanarayana1832 4 місяці тому

    Great Madam 🙏🏼🙏🏼💐

  • @phanirohit6095
    @phanirohit6095 3 місяці тому

    Exlent gaa padaru👌👌👌👌🌷🌺🌷🌹💐👌🙏👌💘

  • @Gopalmanvitha
    @Gopalmanvitha 6 місяців тому +1

    Excellent amma

  • @arthauz_
    @arthauz_ 7 місяців тому +2

    I request you to change your Virinchi hospital elevation from European style to Indian style. Or explain why you like European architecture. Likewise people may like European or western lifestyle.

  • @user-nw4xr1pe3b
    @user-nw4xr1pe3b 4 місяці тому

    Amma Meeru Sashashat Ammvare Amma, Mee Mansi chala chala swachamu Talli, Meeku Aneja vandanamulu Talli 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @kancharlaumadevi1362
    @kancharlaumadevi1362 8 місяців тому +2

    Amma 🙏 chala baaga cheparu . Me aalochana vidanam naluguriki upayogakaranga undi amma Meeru thalapette prathi pani success avvalani manaspoorhiga aa devunni korukuntunnanu 🙏🙏

  • @rajeswarikollu5568
    @rajeswarikollu5568 7 місяців тому +2

    Great lady 👏 all the best yours dreams

    • @prakashk1768
      @prakashk1768 6 місяців тому

      Ok ask that lady about manipur

  • @ruthsucharitha7508
    @ruthsucharitha7508 6 місяців тому +2

    Great ❤

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 6 місяців тому +2

    Nice interview

  • @sridevimulpuri-jk5is
    @sridevimulpuri-jk5is 7 місяців тому +2

    Super amma meeru ❤

  • @MTG_BHARAT1608
    @MTG_BHARAT1608 8 місяців тому +4

    భారత మాతా కీ జై శ్రీ మాధవీ సిస్టర్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @geethavanivyapar5003
    @geethavanivyapar5003 4 місяці тому

    మీరు గెలవడం ఖాయమని చెప్పవచ్చు అమ్మ మీలో నన్ను chuusukuntuna

  • @MVRAMANAMURTHY
    @MVRAMANAMURTHY 4 місяці тому +1

    మీరు తప్పకుండా విజయఎం సాధిస్త్