Vande Sri Mataram | Dussehra Special Song | Srilalitha singer

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2022
  • #singersrilalitha #srilalitha
    Watch : Vande Sri Mataram | Dussehra Specialm Song | Srilalitha singer
    Vande Sri Mataram
    Composed by VL Sudarshan garu
    Mridangam: Karthikeya Kamaraju
    Violin: Kamakshi ambatipudi
    Mixing : Srinivas kolli
    Video : Sriniketh & Harikrishna
    Editing: Kishore Vanamali
    10 ragas
    1. SRI( Ragam)
    2. SAMA
    3. VALAJI
    4. BHAGESWARI
    5. RANJANI
    6. MOHANA
    7. SARASWATHI
    8. HAMSADHWANI
    9. SANKARABHARANAM
    10 SURATI
    #devi #navaratri #devinavaratri #devotional #ammavaru #amma #songs #music #dasharush #stotram #classical #india #sanskrit

КОМЕНТАРІ • 307

  • @MedepalliAnjaneyulu-wu1mn
    @MedepalliAnjaneyulu-wu1mn 2 місяці тому +2

    చి.సౌ.లలితకు‌ జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరి ప్రార్థన

  • @sathyanaru
    @sathyanaru Місяць тому +1

    ನಿಮ್ಮ ಉತ್ತರ ಕುರಿತು ಧನ್ಯವಾದಗಳು 🎉❤🎉❤🎉

  • @govindarajn6018
    @govindarajn6018 Рік тому +17

    తల్లి శ్రీలలిత నీ ಸುమధురమైన సంగీతంతో ఈ సంవత్సరం నవరాత్రి పండగాలు వైభవంగా జరిగింది.
    మీకు చాలా కృతజ్ఞతలు🙏🏻🙏🏻🙏🏻
    శుభం భూయాత్ 💐💐💐💐💐

  • @jsriramprakash2774
    @jsriramprakash2774 Рік тому +19

    శ్రీలలితా, ఇన్నిరోజులు అమ్మవారి పాటలతో చాలా చక్కగా పాడి మమ్మలనందరిని అలరించావు , మళ్ళీ దీపావళి కి నీ sweet voice కోసం ఎదురుచూస్తున్నాము
    👌👌👍👍🙏🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +6

    ఆల్ ది బెస్ట్ తల్లీ 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🛕🛕🛕🛕🛕🛕🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍌🍌🍌🥥🥥🥥🥥🥭🍍🍍🍍🍍🍇🍇🍊🍊🍓🍓🍑🍏🍏🍎🍎🍎🧆🧆🧆🍒🍒🍒🍒🥰🥰🥰🥰

  • @maniprerepa3709
    @maniprerepa3709 Рік тому +10

    ఈపదిరోజులు భువికేతించిన అమ్మవారిలా చక్కగా అలంకరించుకొని బహుచక్కటి,భక్తిభావముట్టిపడే పాటలు అందించావమ్మా శ్రీలలితా.నీకుఆశీస్సులు🙌🙌🙌🙌🙌🙌

  • @sathyanaru
    @sathyanaru 3 місяці тому +1

    🎉Super vedeo🎉.🎉Super song 🎉very nice ❤Tone ❤
    ...............Thanks..............

  • @saradagundepudi624
    @saradagundepudi624 9 місяців тому +2

    అమ్మవారి ని చూపించావు తల్లీ

  • @pophadigangareddy8481
    @pophadigangareddy8481 Рік тому

    Sri Lalita ni gananiki joharlu. అమ్మ నాన్న లజన్మధన్యం. తల్లీ.

  • @Varaprasad8991
    @Varaprasad8991 Рік тому +4

    ఒక దేవత ఇంకో దేవత పాట పడుతోంది. ఆ దేవత కూడా మీ అందాన్ని చూసి ఈర్ష్య పడుతుందేమో అనే అంత అందంగా ఉన్నారు నా కళ్ళకి 😘😘❤️❤️....dannam pettukovaalsindhi aa gudilo devathaki kaadhu...mimmalni chudanikey na kallu unnayaa..ani anipinchelaa unna devatha ayina meeku ... ❤️❤️🙏🙏🙏

  • @esquireprinters4424
    @esquireprinters4424 8 місяців тому +1

    Very good super duper 👍👍👍

  • @kameswarisista898
    @kameswarisista898 Рік тому +5

    ఈ పదిరోజులు అలరించావుబంగారు
    రేపటినుండి కొంచం విశ్రాంతి తీసుకో .
    అమ్మచేత విరివిగా దిష్టి తీయించుకో.
    అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఆశీర్వదిస్తున్నాను.
    విజయదశమి శుభాకాంక్షలు నీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
    ప్రేమతో .....👏👏👌👌🎉😍💕💕

  • @pillarisettigirijakumari2011
    @pillarisettigirijakumari2011 3 місяці тому

    Chala chala Baga padavu Lalitha bangaram❤❤

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Рік тому +6

    వందే శ్రీ మాతరం మహాదేవ తరుణీం, శ్రీ చక్ర నివాసినీం, శ్రీ కరీం శివంకరీం 🙏🙏🙏
    నాకు చాలా ఇష్టమైన అమ్మవారి సంకీర్తన 🙏🙏🙏
    అద్బుతంగా గానం చేసిన గాయని లలిత గారికి, ధన్యవాదములు🙏 గీత రచయిత గురుదేవులు
    బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనములు 🙏🙏🙏శ్రీ మాత్రే నమః🌹🌹🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    అన్ని పాటలు ఎక్సలెంట్ వెరీ గుడ్ 👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ 👍👍👍👍👍👍👍👍 సేమ్ టు యు మేటర్.......👍

  • @Toormannagesh
    @Toormannagesh 9 місяців тому +1

    అసలు మీ Voice వింటుంటే అమ్మ జీవితాంతం వింటూనే ఉండాలి అనిపిస్తుంది అమ్మ

  • @user-gw9hl7tb2g
    @user-gw9hl7tb2g 9 місяців тому

    Chala Baga padutunnavu Talli Maa pape Padutunnadi Anipistunnadi Neeku Dasara Subhakanchalu Aseesulu

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 місяців тому

    VANDE SRI MATARAM sung by SRILALITHA with full devotion. May GOD bless you SRILALITHA.

  • @sriraghavendrasangeethasev2328
    @sriraghavendrasangeethasev2328 8 місяців тому

    Mantralayam..kalpabruksha.kaamadhenu..gururaaghavendta swamila paata.paadandi.medam.mee.vaas.chana baagundi.shubhaasheyalu meeku

  • @naniswamiayappaswamibajana4462

    Super ra nice vaise ma

  • @Rayaprolu.ViswaPrasad
    @Rayaprolu.ViswaPrasad Рік тому +4

    అద్భుతమైన ప్రదర్శన. బంగారు తల్లికి విజయ దశమి శుభాకాంక్షలు.

  • @sathyanaru
    @sathyanaru 4 місяці тому +1

    ಶ್ರೀ ಚಕ್ರ ನಿವಾಸಿನಿ ಶ್ರೀ ಲಲಿತಾಂಬಿಕಾಯೈ ನಮೋನ್ನಮಹ,
    ನಮೋನ್ನಮಹ. 🎉❤❤ಪ್ರತ್ಯಕ್ಷ ಶ್ರೀ ಲಲಿತ❤❤🎉

  • @suvarnalaxmi8691
    @suvarnalaxmi8691 Рік тому

    సామ వేద అక్షర సుమాల తో
    శ్రీ లలితా గాత్ర సుస్వర మాలికా లంకృత
    జగన్మాత సౌందర్య లహరి
    జగత్తు కి సౌభాగ్యం
    శ్రీ లలితా గాన మాధుర్యం అద్భుతం
    సువర్ణ లక్ష్మి మహాభాష్యం
    విశాఖ పట్నం

  • @VASAVISISTERS
    @VASAVISISTERS Рік тому

    Saraswathi Ammavaru paaduthunnatlundi 💐🥰😍

  • @ramukumarrkb9967
    @ramukumarrkb9967 Рік тому +2

    సరస్వతి మాత తన చేతులతో ఎత్తుకుని లాలిస్తున్న బిడ్డ మీరు శ్రీ లలిత గారు...

  • @veerababu1183
    @veerababu1183 Рік тому +3

    భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మీరు అద్భుతం అమోఘం మీకు మీరే సాటి తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం ఇంతకంటే ఏమి చెప్పాలో తెలియట్లేదు జై భవాని జై భారత్ మాతాకీ జై

  • @phanikumar9532
    @phanikumar9532 Рік тому +10

    శాస్త్రీయ సంగీతాన్ని ఈ తరంలో వర్ధిల్లపరుస్తున్నావు. జగన్మాత ఆశీస్సులు సతతం నీకు ఉంటాయి 👏👏

  • @mmanmathan3173
    @mmanmathan3173 Рік тому +6

    Best wishes to the entire team 👍 Sri Lalitha amazing voice Excellent song good 👍 performance

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 5 місяців тому

    Adburam ga undi chustunte🙏🙏🙏 ammavari laga unnaru🙏🙏

  • @srimathalalithambika9287
    @srimathalalithambika9287 Рік тому

    Amogham🙏 no words..ok shree maatre namaha

  • @vijayalakshmimaruvada5999
    @vijayalakshmimaruvada5999 9 місяців тому

    Chaalaa baagundi amma, God bless you

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 Рік тому

    Superb lalithamma 👏 👌 👍 🙌

  • @hiddenworld.7179
    @hiddenworld.7179 Рік тому

    Om shivohom... Om shivohom... Pata padandi... Srilalitha garu

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 Рік тому

    లలితా దేవికి నమో నమః 🙏🙏🙏

  • @VYVSai
    @VYVSai Рік тому

    Nice super and austum video srilalitha cheli

  • @ankireddysrinivasulu3801
    @ankireddysrinivasulu3801 Рік тому +2

    చాలా చక్కగా వుందమ్మ. ఇంత మంచి పాటని వినిపించిన మీకు కృతజ్ఞతలమ్మ.మిమ్మల్ని.మీకుటుంబ సభ్యులనందర్ని శ్రీ రాజరాజేశ్వరిమాత చల్లంగా చూడాలని మనసారా కోరుకుంటున్నా నమ్మ.

  • @surendrasiddavaram1812
    @surendrasiddavaram1812 Рік тому

    Chala, bhaghundhi, eepata,, taknks, amma, manchhi, patapadavu., ilove, mee, singhig.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    😘😘😘😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 అలాగే 👍

  • @kalpanavudhya6871
    @kalpanavudhya6871 Рік тому

    Meeru karanajanmam teeskunnaru. Ammavaru nee roopam lo vacharu❤. Sree mathrenamaha

  • @SPBBabuyadav
    @SPBBabuyadav Рік тому

    Supar so nice

  • @pophadigangareddy8481
    @pophadigangareddy8481 11 місяців тому

    Sri Lalita ni pata vinani roju laydhu. Nipata namasuni anandhimpa chaysthadhi.

  • @srikantaadiraju6838
    @srikantaadiraju6838 Рік тому +8

    వందే శ్రీ మాతరం...
    మా లలితమ్మ పాటకు వచ్చంది చమత్కారం....
    ఆ సంకీర్తన అమోఘమైన లయతరం.....
    పాటకు అదే అద్భుతమైన శ్రీ కారం......
    నమస్కారం శ్రీ లలిత గారు 🙏
    ఈ నవారత్రులు మీరు అమ్మవరికి భక్తితో స్తుతించిన(పాడిన) ప్రార్ధనలు
    విన్నాము,కనులారా చూసాము. ఈ తొమ్మిది రోజులు మీ యొక్క భక్తి రస గాన సంకీర్తనం,
    హృదయ భావ ముఖారవిందం (అంటే ప్రాద్ధనా సమయంలో అమ్మవారికి మీరు హృదయంలోని భక్తి భావాన్ని మీ భక్తి రస గానం తో సమర్పంచడం)
    చూసి మాకు చాలా గొప్పగా అనిపించింది.అసలు మీ గానం లో లీనమైపోయి స్మ్రసించిపోయాము అనుకోండి...! అంత గొప్పగా పాడారు.
    ఈ ప్రత్యేక గీతం మాత్రం మరింత అద్భుతం.
    ఊహించినట్టు ఈ విజయదశమి రోజున మాకు అద్భుతమైన,అమోఘమైన పదర్శనని అందించారు.మీ సంగీత విజ్ఞానాన్ని అమ్మవారి స్తోత్రాలతో,అష్టకాలతో ముడిపడిచి,ఇంత అద్భుతంగా చిత్రీకరించి మాకు ఇంతటి
    భాగ్యాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు.
    సరస్వతీ పుత్రులు శ్రీ సామవేద శన్ముఖశర్మ గారు రచించిన గీతాన్ని మీరు పాడడం మీ భాగ్యం మరియు వినడం మా భాగ్యం.ఆయన గీతాన్ని చాలా అద్భుతంగా రచించారు.
    ఈ ప్రత్యేక గీతాన్ని పాడిన మీకు,రచించిన శన్ముఖశర్మ గారికి,ఎంతో కష్టంతో ఈ గీతాన్ని చిత్రీకరించిన మీ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    మీ నవరాత్రుల ప్రార్ధనలు విజయవంతం అయ్యాయి.ముఖ్యంగా ఈరోజు మరింత వైభవోపేతంగా "విజయదశమి" ఉత్సవ కాంతులతో
    అమ్మవారి ప్రార్ధన విజయవంతమైంది.
    ఇలాగే మీ ప్రార్ధనలు,సంగీత ప్రదర్శనలు,
    ప్రతీ ఏటా సఫలం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
    ఆ దుర్గా మాత
    మీకు మీ కుటుంబ సభ్యులకు,శ్రేయోభిలాషులకు
    సర్వ ఆయురారోగ్య,ఐశ్వర్యభివృద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ.....
    🕉🕉🕉 విజయదశమి శుభాకాంక్షలు 🕉🕉🕉
    🙏🙏🙏

  • @satyareddy5898
    @satyareddy5898 Рік тому +3

    శ్రీ లలిత గారికి ధన్యవాదాలు.. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మీ వీడియోలను చూశాను. అచ్చం శ్రీ రాజరాజేశ్వరి దేవిని చూసిన అనుభూతి కలుగుతుంది.

  • @NK-qv1om
    @NK-qv1om Рік тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻your performance always makes me speechless. So impressed Srilalitha😍😍😍😍😍

  • @gatlalaxmi7575
    @gatlalaxmi7575 Рік тому

    Aatmanandam kaluguthunda mee slokalu vinte eelage eppudu padatani aa ammavaru gnananni Shaktini eevvalani korukuntunnanu

  • @neelreddy7052
    @neelreddy7052 Рік тому +4

    Wow... Amazing. I'm very blessed to listen all your songs madam😊🙏🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +2

    Sri Lalita is the budding singer who could sing any kind of songs incl classical ones with amazing ease at young age .She sang this devotional song soulfully. Indeed it's soothing rendition.

  • @narayanankuttyk8518
    @narayanankuttyk8518 Рік тому +1

    ലാവണ്യത്തിൻ ആകാരം നീ അക്ഷരപുണ്യത്തിൻ അവതാരം നീ മേവുന്നോ രവിന്റെ അധിദേവതേ ശരണം പരമേശ്വരി

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 місяців тому

    Kamakshi Strotram by singer SRILALLTHA is excellent. May GODESS KAMAKSHI bless you SRILALITHA.

  • @lavanyasimhadri
    @lavanyasimhadri Рік тому +2

    Unbeatable, outstanding, no words to explain.. Very divineful..

  • @kameshwarraodandibhatla1788

    You have achieved the stage of late MSSubbalaxmi voice. Fine . Subhakankshalu Chi B Srilalita

  • @rattanpooja2704
    @rattanpooja2704 Рік тому

    Adbhut Devi ji,

  • @nanisredapaka1217
    @nanisredapaka1217 Рік тому +1

    మనుషులందరు "భ్రమలో బ్రతికేస్తున్నారు " ఎపుడైతే భ్రమను వదిలి మంచి బాటలో నడుస్తారో ప్రతీ ఒక "స్త్రీ జగన్మాతలాగే" కన్పిస్తుంది. ఈ లోకంలో ఎంతోమంది,నీ భక్తులు ఉన్నారు వారిని నీవే కాపడాలి మాత., ఓం శక్తి మహా శక్తి 🙏

  • @narasimhamgarimella1841
    @narasimhamgarimella1841 Рік тому +3

    అమ్మ చక్కగా పాడుతున్నావు,
    నీకు మా అందరి ఆశీర్వచనములు
    అందచేస్తున్నాము.

  • @snemana1
    @snemana1 9 місяців тому

    You are really blessed with saakshaattu amma varu like vachchassu gatram attitudes devotion music art skills, like MS subba Lakshmi, with best wishes, keep going, we always support anytime

  • @seshagirirao4782
    @seshagirirao4782 Рік тому +1

    ONE OF THE BEST COMPOSED SONG , with great PICTURIZATION

  • @KiranKumar-cd3zg
    @KiranKumar-cd3zg Рік тому +2

    హ్యాట్సాఫ్ ...What a patience...
    This should be an ultimate work among all your list.
    Congratulations... Great work.
    God bless శ్రీలలిత...

  • @seshagirirao4782
    @seshagirirao4782 Рік тому

    CONGRATULATIONS SRILALITA GARU FOR ACHIEVING ONE MORE
    MILESTONE OF 200 K SUBSCRIBES

  • @praveenpolireddy1379
    @praveenpolireddy1379 Рік тому

    Chala baaga paadutunnaru andi...aa. devudu alagey abhimani blessings ellappudu untayi andi...😍

  • @ravinderdasari5479
    @ravinderdasari5479 Рік тому

    Sri Lalita super good 👍😊

  • @lakshmipunnammagajula2580
    @lakshmipunnammagajula2580 Рік тому

    Vande srimatharam.

  • @paanduchouhan1436
    @paanduchouhan1436 Рік тому +4

    Patience is the most powerful weapon... You have lots of patience... One day Definitely you will be at heights in your life.. Best of luck.. 💕💕💕

  • @user-rm8kg4ep5m
    @user-rm8kg4ep5m 11 місяців тому

    SuperExlent❤🎉

  • @lakshmipunnammagajula2580
    @lakshmipunnammagajula2580 Рік тому

    Adbhutham neeganam.lalitha

  • @vnagendra3120
    @vnagendra3120 Рік тому

    Om sreemaatre namaha

  • @luckygoud6213
    @luckygoud6213 Рік тому

    గ్రేట్ తల్లి నువ్వు

  • @sowmyavishnubatla7190
    @sowmyavishnubatla7190 Рік тому

    Supper padearu akka

  • @peddapaluvenkatesulu6871
    @peddapaluvenkatesulu6871 Рік тому +3

    ఎంతో మధురంగా ​​వుంది లలిత గారు✨ 🤗🥰 దసరా శుభాకాంక్షలు లలిత గారు✨🙏ఓం పరమేశ్వరినే నమః🙏

  • @SriChitturi
    @SriChitturi 7 місяців тому

    Abba ❤❤

  • @sarmarampalii7255
    @sarmarampalii7255 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏👌

  • @uppalakrishnamohansharma4129

    Amma sri lalita amrita mee swarm pratyekam ga vandeham mataram chala bagunnadi ppl ragam telupndi ento istamindi chairman svsdevastanam jamalaluram khammam dt t s

  • @shreyatenneti3672
    @shreyatenneti3672 Рік тому +3

    Beautifully sung👏🏻👏🏻👌🏻
    Amazing song lyrics composed by Sri Samavedam Shanmukha Sarma guruvu garu. A small suggestion :
    Please mention guruvugaaru, Sri Samavedam Shanmukha sharma Garu's name in the description.

  • @pavankumarsharma5362
    @pavankumarsharma5362 Рік тому

    Wandraful

  • @allabanikantharao6484
    @allabanikantharao6484 Рік тому +1

    pata chala bagundhi meeru prati roju ma kosam oka pata release cheyyalani korukuntunnam sri lalitha garu meeku mee family ki dasara subhakakshalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 11 місяців тому

    ఓంశుభోదయం 🌅
    శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు 🇮🇳 🌻
    ఓం మహాగణాధిపతయే నమః 🙏
    ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంజ్యైష్టనక్షత్రాయైనమః 🙏
    ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంనమః🙏 శివాయ గౌరి మనోహరాయ కుమార గణాధిపతి గుణగణ సౌభాగ్య వరప్రదాయ ‼️ నమః శివాయ 🕉️
    ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశోభకృతిణ్యైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంమహాసావిత్రైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః రమ్యాయై నమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః సౌమ్యాయై నమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః రతిరూపాయైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశుభగాయైనమః ‼️ ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః మహాలక్మైయై నమః 🌹 ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంమహారాజ్ఞ్యైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంమహాసావిత్రైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంమహామాయాయైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓందశముద్రసమారాధ్యాయైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః శ్రీలలితాదేవ్యైనమః సువర్ణ వర్ణాయై ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః శ్రీమత్రిపురసుందర్యైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశ్రీమాత్రేనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంమహాగణాధిపతయేనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంహ్రీంశివశివాయైనమః ‼️💞‼️🌹 ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశ్రీపార్వతిదేవ్యాయళమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః శ్రీమాత్రేనమః ❤️🌹 ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశోభకృతిణ్యైనమః
    మీకు మీ కుటుంబానికి పార్వతి పరమేశ్వర కుమార గణాధిపతి గుణగణ సౌభాగ్య సంపద కలగాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను 🩷‼️💞‼️💔🕉️‼️🦚‼️🌻🌾 హృదయపూర్వక ధన్యవాదాలు ✍️🇮🇳🙏.

  • @nookarajur2566
    @nookarajur2566 8 місяців тому

    God bless you amma

  • @sucharithabalivada179
    @sucharithabalivada179 Рік тому +1

    హాయ్ లలిత మ్మా,,, నువ్వు చిట్టి సరస్వతి దేవి లా,, కనిపిస్తున్నావు అమ్మ.... థాంక్స్ అమ్మ....

  • @nandakumar9125
    @nandakumar9125 Рік тому +3

    All these navaratri days has gone with ur sweet voice.. Hats of you and entire team.. God bless you🙏🙏🙏

  • @gatlalaxmi7575
    @gatlalaxmi7575 Рік тому

    Gnana sarasvathi neelo vundammaaa vakshuddi undammaaa

  • @krishnachaitanya1377
    @krishnachaitanya1377 Рік тому +2

    Waiting for video from morning... finally released 😍

  • @ptreddy9409
    @ptreddy9409 Рік тому +2

    My Dear granddaughter I am very very happy for your physical fitness now and choosing correct path. You look better without any armaments to nose maa. My Best wishes are always there to you maa

  • @rockandroll9609
    @rockandroll9609 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @taranghorizonmindspace6101
    @taranghorizonmindspace6101 Рік тому +1

    Very good composition well rendering srilatha..amma stay blessed..Devvi Prem. Music composer

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Рік тому +3

    Thank you for posting a stotram/ satakam / padyam /dandakam / song a day during entire Navaratri. You made our Dasara a grand festival 👏👍🎂💐🙏

  • @ramucharyvadla6029
    @ramucharyvadla6029 Рік тому

    👌🏹

  • @hanumanthraddy1111
    @hanumanthraddy1111 Рік тому +2

    Om Shree Lalithamahathreepurasundarai Namaha 🙏

  • @jagannathrao6689
    @jagannathrao6689 Рік тому +2

    शुभकामनाएँ. A class rendition. Melodious.

  • @swamiatmaswarupananda2050
    @swamiatmaswarupananda2050 Рік тому

    👌👌👌🙏🙏🙏🌸🌺🏵️🌻💐

  • @gajulalakshmipunnamma9513
    @gajulalakshmipunnamma9513 Рік тому

    Vande srimatharam..

  • @sarmarampalii7255
    @sarmarampalii7255 Рік тому

    Extrdenary voice ....hatsup

  • @dharamsanatan1462
    @dharamsanatan1462 Рік тому

    Srilalitha ❤

  • @vsomanadham
    @vsomanadham 5 місяців тому

    Excellent

  • @uppalakrishnamohansharma4129
    @uppalakrishnamohansharma4129 8 місяців тому

    Srimati lalita singer gaariki hardika swami wari aasissulu vandemataramgeetam isvery melodious iam spellbound pl sing one more song same as for deepavali chairmsn svs devastanam jamalapuram kmm dy t s

  • @hemamalinirathnakar427
    @hemamalinirathnakar427 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙌🙌

  • @Santhosh_AI
    @Santhosh_AI Рік тому +3

    It’s a completely masterpiece 🙌🙏🙌
    Totally captivating lyrically and extremely innovative musically 🎶🎻🥁
    Absolutely perfect nd beautifully constructed 🔥👌👌
    Cutest angelic performance nd Best navaratri song ever anyone can watch nd listen to 🌟🧚‍♀️🌟
    Kudos to all ur team 💥👏👍👍

  • @PavanKumar-uj2eu
    @PavanKumar-uj2eu Рік тому

    Chalabagapadinaru supar

  • @charan.seedala
    @charan.seedala Рік тому

    🙏👏👍

  • @ragunathnaidu1973
    @ragunathnaidu1973 Рік тому +1

    అమ్మ శ్రీలలిత నీ మధుర గానం అద్భుతం

  • @sudarsanaraovarada9832
    @sudarsanaraovarada9832 6 місяців тому

    Goodsingerlalihagaru.

  • @gowri_sadhashiva_all_in_one

    చాలా చక్కగా పాడారు