Diamonds Hunting || తెలుగు నెలలో వజ్రాల పంట || Mystery Temple ||

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #mrandhrahacker
    #diamond
    #trekking
    #tranding
    #traveling
    #beach
    #hillclimbracing
    #hills
    వజ్రం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం వజ్రం (అయోమయ నివృత్తి) చూడండి.
    వజ్రం (ఆంగ్లం: Diamond) (ప్రాచీన గ్రీకు భాష αδάμας - adámas "విడదీయలేనిది") ఒక ఖరీదైన నవరత్నాలలో ఒకటి. ఇది స్ఫటిక రూప ఘన పదార్థం. ఇది కర్బన రూపాంతరాలలో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన కోరండం కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది.దాని గట్టిదనం వల్లను, దానికి గల కాంతి పరావర్తన ధర్మం వల్లను ఇది అత్యంత ఖరీదైన రత్నముగా గుర్తింపబడింది. కొద్దిపాటి మలినాలైన బోరాన్, నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది.. మొట్ట మొదటి వజ్రాలు భారతదేశంలో,, బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది..చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో కోహినూర్ వజ్రం అత్యంత ప్రాధాన్యత కలిగినది. 1867లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడ్డ ఒక రాయి వజ్రంగా తేలడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదులలోనూ కొన్ని నేలల్లోనూ వీటికోసం వెదుకులాట ప్రారంభమైంది. బోత్స్వానా, నమీబియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడంలో ముందున్నాయి.

КОМЕНТАРІ • 9

  • @saleembasha9067
    @saleembasha9067 2 роки тому +2

    Super Bhai keep it up👍👍👍👍

  • @justtimepass3060
    @justtimepass3060 2 роки тому

    Good 👌👌👌keep it up

  • @prankraja791
    @prankraja791 2 роки тому +1

    E video ki chala kasta paddaru bro 🙏 keep it up

  • @akheelkumar3830
    @akheelkumar3830 2 роки тому

    BRO UR VIDEOS IS RELLY SUPER KEEP IT UP BRO

  • @krrk315
    @krrk315 2 роки тому

    Thank sir good enformation chala mandiki most useful mee video chala kasta padutunnaru good keep it up 👍👍👍👍👍

  • @subhanisyed9620
    @subhanisyed9620 2 роки тому

    Good infromation bro your so hard work good luck all the best👍👍👍🤝🤝🤝

  • @rajapeddireddy
    @rajapeddireddy 2 роки тому +1

    Nice bro... Nenu try chesta na luck Ela umdooo

  • @skarifulla5638
    @skarifulla5638 2 роки тому

    Bro Mee videos chala baguntai bro 👍

  • @akil.madhumalakumar5958
    @akil.madhumalakumar5958 2 роки тому

    Anna e video super Anna nenu mi tho oka roju video cheyali aniundi Anna👏👏👏