అపార్ట్ మెంట్ కొనుక్కుంటే అద్వైతం అర్థమవుతుంది | Dr. Garikipati Narasimha Rao | Kopparapu Kavulu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 455

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 роки тому +78

    మనది గాని ఏడంతస్తుల మేడ కంటే నాదన్నది పూరి పాక చాలు గురువుగారు కఠినమైన అద్వైతాన్ని అపార్ట్ మెంట్ కి పోల్చీ సరళంగా చెప్పడం మీకే చెల్లు

  • @leelamaheswar2202
    @leelamaheswar2202 3 роки тому +196

    గరికపాటి వారి మాటలు వాస్తవానికి దగ్గరగా వుంటాయి 👌 like it... 🙏

  • @venuvempati8876
    @venuvempati8876 3 роки тому +135

    సూక్ష్మంలో మోక్షం
    అన్నట్టుగా క్లుప్తంగా
    హాస్యభరితంగా చెప్పారు.

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 роки тому +307

    Yes 100% correct. గరికపాటి గారు చెప్పింది అక్షర సత్యం.

    • @chanducool385
      @chanducool385 3 роки тому +3

      గరికపాటి వారి ప్రవచనాలు వారి పాపులారిటీ పెంచుకోవటానికి తప్పితే మరో ఏ ఉపయోగం లేదు.ఇలాంటి పనికిమాలిన వారి వల్లే హిందూయిజం బ్రష్టు పట్టింది.

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 3 роки тому +12

      @@chanducool385 avunu.. Nuvvu desaanni baagu chese vadivi mari.. Neeku nachakapothe chudatam maney.. Ante kaani ilanti Chetha comments pettaku

    • @chanducool385
      @chanducool385 3 роки тому

      @@Jamesbond007-z nenu bagu chesthani ani cheppaledu.
      Na comments neeku నచ్చకపోతే చదవటం మనేయి అంతేకాని నీ ఉచిత సలహాలు నాకు అనవసరం.english lo..none of your business.

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 3 роки тому +6

      @@chanducool385 Nenu kuda ade cheptunna.. Neelanti vadiki advice ivvataniki nenemi kaali gaa lenu.. Anduke chetha comments cheyatam maneyi first..

    • @chanducool385
      @chanducool385 3 роки тому

      @@Jamesbond007-z advice ఇవ్వటానికి కాళి లేదు అంటూనే మళ్ళీ అడ్వైస్ ఇస్తున్నవు.
      పెద్ద vp singh laaga vunnavu.

  • @umachittireddy8619
    @umachittireddy8619 3 роки тому +165

    గరికపాటి నరసింహారావు గారి ప్రసంగాలు మనసుకు హత్తుకునేవిధంగా ఉంటాయి 🙏💯🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +2

      ఇంకా వేరే చెప్పాలా.అద్భుతము.

  • @sreedevikishore
    @sreedevikishore 3 роки тому +122

    🙏🙏🙏అద్వైతాన్ని అపార్ట్మెంట్ కి లింక్ చేసి నవ్వులు పండించడం మీకే సాధ్యం గురువుగారు ధన్యవాదాలు🙏🙏🙏

  • @srinivasarao2100
    @srinivasarao2100 3 роки тому +46

    సామాన్యుడి కి అర్ధం అయ్యే విధంగా గా
    ఆది శంకరలు వారు చెప్పిన విషయం అపార్ట్మెంట్ తో పోల్చి చెప్పిన మీకు ధన్యవాదములు
    Sssssssuuuuuppppeeeerrrrrrrrrrrrr

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 роки тому +45

    సూపర్.బాగా చెప్పారు.ప్రాంతీయ.కులము
    పురుషుడు.మహిళ.ప్రతి దగ్గర తేడా.దీని నే
    అద్వైతం.అని అంటారు.గరిక పాటి గారికి
    ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +43

    నేను అన్నదే లేదు
    మనది అన్నది మనతో ఏదీ రాదు...
    జగద్గురువు ఆదిశంకరులు
    జన జీవన సత్యాలు
    మన ముక్తికి మార్గాలు...
    శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏
    ఓం నమః శివాయ🙏

    • @chanducool385
      @chanducool385 3 роки тому

      Good. Guruvu gaaru apartment konakunda vunte బాగుండేదేమో.

    • @suravarapuchalamareddysama362
      @suravarapuchalamareddysama362 3 роки тому +2

      చుట్టూ మనదే అనుకుంటాము
      మనది ఏదీ కాదు అని అర్థమయ్యిన రోజు
      మన జన్మకు ముక్తి దొరుకుతుంది...
      గురువుగారికి ధన్యవాదములు🙏

  • @srinubadireddi2394
    @srinubadireddi2394 3 роки тому +71

    మీరు చెప్పింది 100% సత్యం సార్....

  • @samsonprem2355
    @samsonprem2355 2 роки тому +9

    మీరు..........సూపర్ సార్.! అంతా శూన్యం,
    అని చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు!

  • @mangavydha5741
    @mangavydha5741 3 роки тому +38

    Very well said sir. మహానుభావులు ఏది చెప్పినా మనసుకి హత్తుకునేలా ఉంటాయి. ధన్యవాదాలు.

  • @sivamvandhejagathgurum2696
    @sivamvandhejagathgurum2696 3 роки тому +7

    గరిక పాటి గారు మీ లాజిక్ కి నా జోహార్ 🙏🙏🙏🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 2 роки тому +5

    గురువు గారు అద్వైతం గురించి చక్కటి ఉదాహరణ ఇచ్చారు

  • @vreddy2011
    @vreddy2011 3 роки тому +21

    మీరు చెప్పింది కరెక్ట్ ఏహ్ కానీ... individual House ante city outside vellali మరియు భార్య భర్త లు వర్క్ చేసే వారికి ఒరికే తిరిగే వారికి కష్టం transport ప్రాబ్లెమ్ చాలా ఉంటుంది స్వయం గా నేను అనుభవిస్తున్న...ఆటో లో రోడ్ మీదకి వెళ్ళాలి అంతే 200 కర్చు...ప్రతి సారి అంటే వెళ్ళలేము own vehicle ఉండాలి లేడీస్ కి డ్రైవింగ్ రావాలి మళ్ళీ పెట్రోల్ కర్చు... రోడ్ కి అపార్ట్మెంట్ తిస్కుందం అని ఇపుడు ఆలోచన చేస్తున్నం...మన సొంత ఊరిలో ఇల్లు కట్టుకొని సిటీ లో రోడ్ లో transport ప్రాబ్లెమ్ లేని ఏరియా లో అపార్ట్మెంట్ బెస్ట్...నెక్స్ట్ మనం ఉండకపోయినా రెంట్స్ కి చాలా ఫాస్ట్ గా వస్తారు కూడా.. గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇంకా బెటర్...అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి.

    • @shunyathra
      @shunyathra 3 місяці тому

      అద్వైతం వదిలేసి అపార్ట్ మెంట్ పట్టుకున్నారేంటి సార్!

  • @karthiksharms4322
    @karthiksharms4322 3 роки тому +31

    అద్భుతమైన దెబ్బ 🙏🙏🙏

  • @prasanna9969
    @prasanna9969 3 роки тому +107

    “శూన్యం ఒకటే నాది.”
    🙏🙏

    • @karuakarsir3371
      @karuakarsir3371 5 місяців тому

      EXCELLENT,EXACTLY EXCELLENT AMAZING MESSAGE

  • @sailawaysaif
    @sailawaysaif 2 роки тому +7

    Superb Sir👏👏👏👌👌👌
    Manasuki hatthukoney vidhamgaa, Practical life ki chaala daggara ga,
    Haasyabharitamga untayi mee prasangaalu...😊🥰
    Stay blessed Sir.

  • @GPguptha
    @GPguptha 2 роки тому +12

    అందరికీ కళ్ళు తెరిపించారు 🙏🏻

  • @HCSC2022
    @HCSC2022 3 роки тому +27

    Analysis on appartment is 100% correct...clearly explained .....

  • @NaveenKumar-ly6ft
    @NaveenKumar-ly6ft 3 роки тому +28

    Great words , always comes from great people.
    Thanks for giving the Gyan.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 роки тому +108

    అయ్యా అపార్ట్మెంట్ లో ఉంటే చాలా చాలా అర్ధం అవుతున్నాయి.మనుషులకంటే కాకులు జంతువులు చాలా నయం అని తెలిసింది.ప్రకృతికి దగ్గరగా లేము తెల్లవారింది పొద్దుకింది తెలీదు సూర్యచంద్రులు కనపదారు.అందుకే ఎదో కోల్పోయినట్టు ఉంటుంది.కారోన వచ్చాక maindoor వేసుకుని కుచుంటే ఎలిక కన్నమే

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +5

    What a grand and perfect explanation of Advitam with the comparison of apartments. Hats off to Guruvugaru with humble respects.

  • @vikassuryavamshi8006
    @vikassuryavamshi8006 3 роки тому +43

    దేహమే మనది కానప్పుడు, ఇల్లు - ఆస్తులు మనవి ఎలా అవుతాయి? అవన్నీ కాగితాలకే పరిమితం.

  • @శ్రీక్రియోషన్స్-జ2ఱ

    గురువు గారు మీ అద్వైత వేదాంత వివరణ మీకు మీరే సాటి వేరెవరూ లేరు పోటి

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 3 роки тому +19

    బాగా చెప్పారు గురువుగారు

  • @raghavendra579
    @raghavendra579 2 роки тому +1

    మీరు గొప్ప పండితులు. మీమీద మాకు ఆ గౌరవం ఉన్నది. కానీ మీరు అన్ని సిథ్థాంతాలకి సమ గౌరవం ఇచ్చినప్పుడే మీగౌరవం ఇనుమడిస్తుంది.

  • @srilakshmibadri3536
    @srilakshmibadri3536 3 роки тому +10

    Sir your excellent sir... What a speach it's really true👌👌👌

  • @shareefshaikimam9702
    @shareefshaikimam9702 3 роки тому +9

    చాలా బాగా చెప్పారు 🙏

  • @kalavathidodda6230
    @kalavathidodda6230 5 місяців тому +1

    Anni Vishayalu meeru chala correct ga cheputaru sir 🙏

  • @sukanyaindasi6178
    @sukanyaindasi6178 3 роки тому +3

    Memu appartment lo undi ....ippudu sontha illu kattukunnamu...ee jeevitaniki idi chalu anipistundi ..guruvu garu cheppundi 100%correct..

  • @Dr.UmarFarooq786..
    @Dr.UmarFarooq786.. 3 роки тому +4

    Chala baga chepparu Sir...

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu 2 роки тому +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు.🙏🙏🙏

  • @raghavapudiphanindra1108
    @raghavapudiphanindra1108 3 роки тому +5

    Xlnt speech by sri.garikipatti narsimharao garu.👌👌👌👌

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +1

    చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు ధన్యవాదాలు 🙏🕉️

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +3

    Meeru, Chaala Vasthavaniki Daggaga Chebutharu,Meeru, Great 🙏🙏🙏🙏🙏

  • @satyanarayananagabathula354
    @satyanarayananagabathula354 3 роки тому +7

    మీరు ఎప్పుడు వాస్తవాలు మాట్లాడుతారు ధన్యవాదములు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +5

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @pawanvatluru9160
    @pawanvatluru9160 4 роки тому +10

    Adwaitam gurinchi baaga chepaaru

  • @srinivasarao933
    @srinivasarao933 2 роки тому +2

    It's true message really correct guru garu..

  • @sridharbabu4600
    @sridharbabu4600 2 роки тому +3

    What a knowledge sir

  • @venugopal5272
    @venugopal5272 2 роки тому +1

    Super sir. Real time example. 100% true.

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 3 роки тому +4

    Correct ga cheppara guruvugaru. 🙏🙏🙏🙏.

  • @padmanabharaokaranam5517
    @padmanabharaokaranam5517 7 місяців тому

    నమస్కారం గురువుగారు.చాలా బాగా చెప్పారు అపార్ట్ మెంటును గురించి.

  • @Honey32123
    @Honey32123 2 роки тому +1

    Supper
    Guruv Gaaru

  • @krishseshu258
    @krishseshu258 2 роки тому +2

    Universal truth Gurugee

  • @VC6951
    @VC6951 3 роки тому +3

    Super... Super... Super..

  • @Karthikbhasker3737
    @Karthikbhasker3737 2 роки тому +5

    వామ్మో ఇండిపెండెంట్ హౌస్ కొనుకూట స్వామి

    • @sreeallinone8974
      @sreeallinone8974 Рік тому

      Double cast raa nayanna ....
      Chinna Chinna rooms lo ..

  • @valmikivijay7577
    @valmikivijay7577 3 роки тому +2

    Super super...... excellent ga chepparu sir

  • @guiderperfect3420
    @guiderperfect3420 2 роки тому +6

    Many of my friends suffered buying apartments and they said never buy an apartment. Better go for independent house even if it is far from city.

  • @gangadhararamireddy2922
    @gangadhararamireddy2922 3 роки тому +3

    Vammoo intha knowledge miku koti namaskaralu

  • @truthsayer2550
    @truthsayer2550 3 роки тому +14

    This is same as schrodinger's cat Thought experiment. Philosophy and Science are so interrelated.

  • @bhulaxmi2236
    @bhulaxmi2236 3 роки тому +152

    ఈ apartments నాకుమాత్రం అస్సలు nachavu.. ఒక్క room ఐనా సరే individual house ఉండాలి..

    • @lokeshcharan1714
      @lokeshcharan1714 3 роки тому +9

      Individual vundatame better andi....aprtment life asalu bagodhu

    • @venkatapullareddyjulakanti
      @venkatapullareddyjulakanti 3 роки тому +33

      Individual house no security in City

    • @lokeshcharan1714
      @lokeshcharan1714 3 роки тому +5

      @@venkatapullareddyjulakanti prasanthamga vuntam first...evartho godava lekunda

    • @nitishbunny8947
      @nitishbunny8947 3 роки тому +21

      Adjust ayithe ekkada ayina hayiga undochu....ayana cheppedi ade

    • @saicharan3731
      @saicharan3731 3 роки тому +4

      If a population of 800 crores thinks the same way?

  • @eshupasala3013
    @eshupasala3013 3 роки тому +2

    Super guruvu garu

  • @ashokreddy3385
    @ashokreddy3385 3 роки тому +12

    గురువు గారికి వందనాలు 💐🙏

  • @yadagirijogi96
    @yadagirijogi96 2 роки тому +1

    Mee paadaalaku shathakoti vandanamulu guruvugaaru ,🙏🙏🙏

  • @ganeshstudio211
    @ganeshstudio211 2 роки тому +1

    Super ga chepparu sir👌🙏

  • @k.govindppa9248
    @k.govindppa9248 Рік тому +1

    You are very great Sir .Thank you very much.

  • @gollapudivenkatavijayavasa8894
    @gollapudivenkatavijayavasa8894 2 роки тому +2

    Excellent speech sir explained superbly

  • @sscreativefoods826
    @sscreativefoods826 3 роки тому +3

    Super sir advytham gurinchi adbhuthamga chepperu 🙏
    Please watch SS creative foods 🙏

  • @gollapudivenkatavijayavasa8894
    @gollapudivenkatavijayavasa8894 2 роки тому +1

    I am a big fan of u and ur speeches

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 2 роки тому +1

    Super sir 100% correct

  • @msgasikanti7542
    @msgasikanti7542 3 роки тому +1

    Vastavani arthamayela chalabaga chepparu.....

  • @muttarao6153
    @muttarao6153 3 роки тому +1

    Yentha simple ga chepparu sir.really great

  • @happyfamily1506
    @happyfamily1506 3 роки тому +5

    Wonderful sir

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 2 роки тому +2

    మీ హస్యోక్తులకు జోహార్లు సార్.

    • @venkateshwarluyadati1287
      @venkateshwarluyadati1287 2 роки тому

      వస్తావట్టిదే పోతాఒట్టిదే ఆశ ఎందుకన్నా, ఫ్లాట్ కొన్న నేరానికి పన్నులు తప్పవన్న...

  • @radhaseshagiri1933
    @radhaseshagiri1933 2 роки тому

    Sir meru super sir....meeru chala chakkagàa ardam ayyelaa vinodathmakam ga cheptaru

  • @ashajyothi3343
    @ashajyothi3343 2 роки тому +1

    Very nice guruvu garu,,🙏🙏

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 2 роки тому

    Garikapati garu advitham appartment vudaharanaga cheppadam ardhavanthanga bundi.tq.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 роки тому +5

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому

    Nijagama Chala Baga Cyeparu Guruvgaru 🙏
    Antha Midhye Antha Sunyemey

  • @raghavapudiphanindra1108
    @raghavapudiphanindra1108 3 роки тому +18

    I like your all videos its reality n truthful message you are giving to da world wide ..i respect u a lot narsimharao garu, miru matladeydantha vasthavam. Miku gods gift. really u r great n wonderful msg presentation.👏👏👏👏

  • @harishsriramula6158
    @harishsriramula6158 3 роки тому +3

    Great message

  • @dhanushtallapragada1939
    @dhanushtallapragada1939 3 роки тому +4

    Well Said Sir.

  • @ramarao4904
    @ramarao4904 Рік тому +1

    Jai gurubyonnamahaa... 🙏🙏🙏🙏👏👏👏🤝🤝🤝👌👌👌👌

  • @nisham9502
    @nisham9502 3 роки тому +2

    Too good. Very true.

  • @jayapalgangineni6770
    @jayapalgangineni6770 2 роки тому +2

    Well said sir 🙏🏼

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 Рік тому +1

    Most hilarious.. గరికపాటి గారి హాస్యం వాస్తవిక విషయాలు మీద భలే భలే … 👏🏽😂

  • @digitalpanthulu7026
    @digitalpanthulu7026 3 роки тому +4

    Adhviatham Andarilo Vundhi adi manam gamanichukovali guruvu gaaru chepinattu. Nothing is permanent in this WORLD.

  • @priyankavemula4263
    @priyankavemula4263 7 місяців тому

    Chala Baga chepparu guruvu garu

  • @itsourheaven2814
    @itsourheaven2814 3 роки тому +10

    Nijamga sir apartment loki vesthe goppa goppa Manushulu nijalu telustay.. 🙏

  • @pandetinarednra4932
    @pandetinarednra4932 Рік тому

    Super ga chepparu andi

  • @BVL99995
    @BVL99995 Рік тому

    చాలా కాలం తర్వాత హాయి గా నవ్వా ను మీ దయ వల్ల. 2017 నుండి తిరుగుతూ ఉన్న apartments కోసం..Govt.teacher ina life antha దాని EMI లకే సరి..

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому +1

    Om Namah Sivayya 🙏
    Guruvgariki Namskaram 🙏

  • @karenollapushpa1943
    @karenollapushpa1943 2 роки тому

    Chala chala baga cheparu guru garu

  • @bveeraraghavuluraghavulu1170
    @bveeraraghavuluraghavulu1170 3 роки тому

    Bagachepparu sir. B.V. Raghavulu APIIC COLONY Ramanayyapeta Kakinada.

  • @prasadkosaraju6366
    @prasadkosaraju6366 3 роки тому +2

    wow. What an analysis on a Flat in an Appartment (from 1.20 min.)

  • @noorinoori3167
    @noorinoori3167 3 роки тому +1

    Yes 100% correct.

  • @saijibavirisetti7529
    @saijibavirisetti7529 3 роки тому +5

    100%right garikapati

  • @ravikirankrovi6378
    @ravikirankrovi6378 8 місяців тому

    Mind blowing example.

  • @tirupatiporagallu8606
    @tirupatiporagallu8606 3 роки тому +17

    2:59 "Ekam Eva Adviteeyam" Mantra by Mahavatar Babaji 🙏🙏🙏🙏🙏

  • @palgunarao6620
    @palgunarao6620 Рік тому

    సూపర్ గురూజీ

  • @srinu955
    @srinu955 2 роки тому

    Yes correct guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jogisravani661
    @jogisravani661 2 роки тому

    Super gurvu garu

  • @Svr1987
    @Svr1987 3 роки тому +1

    Guruvu garu ne padalaki 🙏🙏🙏🙏

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 2 роки тому

    Antha Ramamayam Jai sreeraam 🙏🏼🙏🏼🙏🏼 garikipati Varu vaastavaanni chamatkaramtho jodinchi cheppadam variki vare sati 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 2 роки тому +1

    superbbbb... 👍🙏🙏🙏

  • @naveensfdc8774
    @naveensfdc8774 2 роки тому

    Superb. It's a Fact

  • @krishnarao346
    @krishnarao346 3 роки тому

    Chaaalaa chakkaga advaithamgurinchi vivarinvharu. Dhanyavadalu mahanubjava. Mee intiprakkana edaina apartment unte, konukkuni, vachheyalani undi sar.

  • @shanthis8441
    @shanthis8441 Рік тому

    Nijanni ,chepparu🙏