ANR SPEECH ON GOD..A RARE VIDEO

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 141

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 Рік тому +16

    First like 👍

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 23 дні тому +5

    ఏ ఎన్నార్ గారు, మీ కు,మీ రే సాటి .
    మీ లాంటి మంచి పుత్రుని కన్న
    మీ తల్లి తండ్రి లకు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు.
    అద్బుతం
    అండి ,మీ రు చేప్పిన ప్రతి మా ట అక్షర సత్యం .
    మీ వినయం ,మీ రు నడుచు,
    కోనే విధానం ఏమని వర్ణించడం రావట్లేదు అండి కళామ్మ తల్లి ముద్దు బిడ్డ పుట్టిన మీ కు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు మరలా ఏ ఎన్ ఆర్ .గా రు మీ లాంటి గొప్ప వ్యక్తి చూసే అదృష్టం మా భారత మా త ముద్దు బిడ్డ గా మరల చూసే భాగ్యం ఏప్పుడో.
    జై భారత మా త ముద్దు బిడ్డ కీ మరోసారి
    ఏ ఎన్ ఆర్,గారికి మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు మీ రు చేర వలసిన ఛోటికీ చేరాలి అని మా తరుపు కోరుకుంటున్నాం

  • @pkrao9986
    @pkrao9986 2 місяці тому +16

    ఎఎన్నార్ మాటల్లో ని అర్థం 100% కరెక్ట్.

  • @GRPOLITICALNEWS
    @GRPOLITICALNEWS 2 місяці тому +41

    నాగేశ్వరరావుగారు మహోన్నతమైన నటుడు మంచి భావజాలం కలిగిన వ్యక్తి చదువు లేకున్నా రేషన్ లిస్ట్ భావజాలం ఉన్నవాడు

  • @dr.bhanumurthy4364
    @dr.bhanumurthy4364 2 місяці тому +32

    మహనీయుల మాటలు అమృత వాక్కులు. విన్నకొద్ది వినాలని పిస్తుంది. నా నమస్కారములు సరిపోవు. భక్తి తో వారిని అదర్శమగా తీసుకుందాం .

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 2 місяці тому +29

    ANR గారు ఒక గ్రంథాలయం లాంటి మహోత్తర వ్యక్తిత్వ ఉన్న మహానుభావుడు ఆయన మాకు ఆదర్శం ఏఎన్ఆర్ జీవితం లైబ్రరీ లాంటిది మేము ఎప్పుడు అది చదువుతూనే ఉంటాం మమ్మల్ని ప్రభావితం చేసినANR 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @sammireddy3220
    @sammireddy3220 2 місяці тому +13

    He is the great of the greatest. Un comparable personality, realistic motivation peeps from his looks and words too. ANR lives on...

  • @RadioRambabu
    @RadioRambabu 2 місяці тому +26

    ఎక్కడ పవిత్రత ఉందో
    అక్కడ దైవము ఉంటాడు
    అక్కినేని ఈ మాట
    ఇది సత్యం 🎉

  • @sridurga3017
    @sridurga3017 2 місяці тому +29

    ANR చదువు చాలా తక్కువైనా చాలా విజ్ఞాని ఆయనకు తెలియని విషయం లేదు నేను ఘంటసాల మాస్టారు దివికెగిన తరువాత సినిమాలు చూడటం మానేశాను ఆయన ఒక మహా జ్ఞాని

    • @saralarao8207
      @saralarao8207 2 місяці тому

      నేను అక్కినేని వీరాభిమాని అయినా నాకెందుకో ఘంటసాల గతించిన తర్వాత ఆయన నటన సినిమాలు expired drug లా అనిపించింది ..మాస్టారు పోయిన తర్వాత అక్కినేని దాదాపు 80 కి పైగా నటిస్తే నేను ఒక నాలుగు సినిమాలు చూసి ఉంటానేమో?

  • @godavarisurya939
    @godavarisurya939 2 місяці тому +6

    ANR,NTR కి ఘంటసాల గారి పాటలు అద్భుతం.ఆ పాత సినిమాలు, పాటలు,పాటల రచన,సంగీతం,సెట్టింగ్స్,నటన అద్భుతం 👏💐

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 2 місяці тому +10

    Excellent గా chepparu great Actor ANR

  • @lsrinivasrao4850
    @lsrinivasrao4850 2 місяці тому +18

    The great ANR, Zindabad ANR

  • @DrVLNSastry
    @DrVLNSastry 2 місяці тому +17

    Great actor & philosopher

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 2 місяці тому +16

    Very good speech

  • @madhurisardar1284
    @madhurisardar1284 Місяць тому +2

    “Aanimuthyaalu “ Late & Great ANR gari Maatalu !
    👌👌👌
    Enta Vinna , inka Vinalanipinche Aayana Sambhaashanalu , Maatoh Meru Share Chesinanduku Meeku Ma Dhanyavaadaalu! 🙏🙏🙂

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 2 місяці тому +14

    ANR a great legend

  • @srramesh354
    @srramesh354 2 місяці тому +19

    ANR lo unnaprathibha ammoogam sir Handsaf sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤great sir tq

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 3 місяці тому +15

    Great sir

  • @sridurga3017
    @sridurga3017 2 місяці тому +17

    ANR , NTR, SVR, SAAVITRI, వీళ్ళు సహజ నటులు ఒక మూుగ మనసులు ఒక దేవదాసు, మాయాబజార్, గుండమ్మ కథ, పాండ వీయం, డాక్టర్ చక్రవర్తి, మల్లీశ్వరి, పాతాళ భైరవి, చెప్పుకుంటూ పోతే ఎన్ని రత్నాల రాశులు కళామతల్లి ముద్దు బిడ్డలు అలాంటి సహజవత్వం నభూతో నభవిష్యతి

  • @DeshpandeVasanthrao
    @DeshpandeVasanthrao 2 місяці тому +15

    ఏఎన్ఆర్ స్పీచ్ లో విరూపు బాగుంటుంది 🎉

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 Рік тому +11

    Its nice to hear. Good video.

    • @jampalakrishnamurthy5904
      @jampalakrishnamurthy5904 2 місяці тому

      అకార పుష్టి వున్నా అందమైన మహానటుడు విశ్వ విక్యాత నట సార్వ భౌముడు అయితే ఆకార పుష్టి లేకున్నా అక్షర జ్ఞానం అసలే లేకున్నా నటసామ్రాట్ అయ్యాడు ఈ మహాను భావుడు. అంతేకాదు film institute లో శిక్షణ పొంది dance చేస్తున్నారు ఈ రోజున కాని ఏ institute లో శిక్షణ లేకున్నా అద్భుతమైన dance కు ఆద్యుడు అక్కినేని గారు. అక్షర జ్ఞానం లేని ఈ మహానుభావుడు అద్భుతమైన ఆంగ్ల ప్రసంగం మహాద్భుతం. ఏమి చెప్పడానికైనా ఏ పుస్తకాలు చాలవు.

  • @venkataramana3744
    @venkataramana3744 2 місяці тому +7

    Great Speech 😊

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 Рік тому +16

    Jai ANR☝️

  • @markondareddy4477
    @markondareddy4477 2 місяці тому +22

    ఇలాంటి వ్యక్తులు మళ్ళీ పుడతారా?

  • @VanapalliSatyanarayana-dd5qn
    @VanapalliSatyanarayana-dd5qn 2 місяці тому +13

    అక్కినేని ఐస్ అక్కినేనే

  • @narureddy16
    @narureddy16 2 місяці тому +1

    🎉 really Great Philosopher & he will speak on any subject with related examples ❤❤❤🎉🎉🎉

  • @murthynadakuditi3332
    @murthynadakuditi3332 2 місяці тому +14

    ANR -----Actor Never Reborn. May GOD Bless His SOUL 05-11-2024.

  • @saralarao8207
    @saralarao8207 2 місяці тому +17

    నా నట జీవితంలో సగభాగం పంచుకుని తనకు ఏమైనా ఖ్యాతి వచ్చింటే అందులో సగం ఘంటసాల కు చెందుతుంది అని మాస్టారు ఫంక్షన్ ల లోనూ ఇంకా అనేక ఇంటర్వ్యూస్ లా లోనూ తరచుగా చెప్పే అక్కినేని ANR అవార్డ్ ను ఫస్ట్ ఘంటసాలకు (వారు లేరు కాబట్టి వారి శ్రీమతికి ) ప్రకటించాల్సి ఉండాలి ..చిత్రమైన పరిశ్రమ

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 Місяць тому

      Ippativaraku ichina ANR awards anni brathiki unnavarike icharu.. Chanipoinavariki ante posthumous ga ivvaledu. Bahusha awards committee policy posthmous ga kuda ivvalani kakapovachu

  • @chereddybharathidevi7290
    @chereddybharathidevi7290 2 місяці тому +16

    అసలు వ్యక్తి అందరికి తెలియకుండ బయట కూడ నటించిన మహా నటుడు

    • @bssp815
      @bssp815 2 місяці тому

      నీ మొహం 😅😅

    • @PraveenKumar-ez6zm
      @PraveenKumar-ez6zm 2 місяці тому +1

      NTR gurinchi ikkada endukura

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 місяці тому +1

      ఆయన నీకు ఏమి హాని చేశారు? నోరుందని మాట్లాడకూడదు

    • @prameelaramani
      @prameelaramani Місяць тому

      Those who had positive attitude can learn some thing from every one, why can't we from a practical man?

  • @phaninath6364
    @phaninath6364 14 днів тому

    A N R !
    A LEGEND !
    GOD BLESSED ! THE PUBLIC !

  • @prameelaramani
    @prameelaramani Місяць тому

    A practical man and somhow like a library of experiences. Anr lives on 🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 місяці тому +4

    బృందం నకు ధన్యవాదాలు..........

  • @sambamurthy6998
    @sambamurthy6998 2 місяці тому +12

    Great Actor

  • @sairadhavemuri248
    @sairadhavemuri248 9 місяців тому +11

    Anr garu meerante ishtam and respect

  • @madhuchukka630
    @madhuchukka630 2 місяці тому +14

    ANR గారి అఆ లు అనే (అక్కినేని ఆలోచనలు) పుస్తకం లో ఆయన భావాలు పొందు పరిచారు

  • @KShankar-gy6qx
    @KShankar-gy6qx 2 місяці тому +3

    ❤ANR❤

  • @krishnareddy6050
    @krishnareddy6050 2 місяці тому +3

    ఏఎన్ఆర్ ఒక వాస్తవిక స్పష్టత వున్న వ్యక్తి తన జీవితము ఆదర్శ మార్గం పరిపూర్ణ జీవితం

  • @venkataratnamchaparala5535
    @venkataratnamchaparala5535 2 місяці тому +3

    Born actor. Devdas & Vipranarayana are unique. 17:16

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 місяці тому +4

    Analysed well on the belief of God and filmisation of themes
    that come acrossed in real life.

  • @umamaheswararaochavan2330
    @umamaheswararaochavan2330 Місяць тому

    ANR is Encyclopedia & Great Oreator 🙏

  • @kodukulavenkatachalam3309
    @kodukulavenkatachalam3309 Місяць тому

    Super speech
    ANR gharu

  • @series134
    @series134 2 місяці тому +6

    నా మనసులోని మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను 🙏 శ్రీ ANR గారు, శ్రీ NTR గారు, శ్రీ కృష్ణ గారు, శ్రీ శోభన్ బా 3:31 బు గారు శ్రీ SV రంగారావు గారు, శ్రీ గుమ్మడి గారు శ్రీ కృష్ణంరాజు గారు etc.... నటీమణులు 🙏 smt శాంతా కుమారిగారు,smt సావిత్రమ్మ గారు smt సూర్యకాంతమ్మగారు etc ఏనాడు కూడా మేము,, లెజెండ్,, ( గొప్పవారము) అని చెప్పుకోలేదు 🙏🙏. మనకు మనం,, లెజెండ్, అని వారు అనుకోలేదు! వారిని ప్రేక్షకులు,, లెజెండ్రి, (గొప్పవాళ్ళు కీర్తించదగిన వారు ) అనుకొన్నాము! 🙏🌹శ్రీ NTR 🌹ANR 🙏🌹గార్లు ఎంత మహోన్నతులో 🙏 ఎంత ఒదిగి ఉండేవారు 🙏!! అలాగే శ్రీ కృష్ణ గారు శోభన్ బాబు, etc... అందరూ 🙏గొప్ప వాళ్ళే 🙏. ఏనాడూ లెజెండ్ అనే పదం ఆ పెద్ద వారినుండి మనం విన్నామా??!! ఇంకో సందేహం... లెజెండ్ అనే పదం కేవలం మగవారికేనా? మరి నటన లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన 🙏🌹,, నటీమణులు 🌹🙏smt జమునమ్మ, smt సావిత్రమ్మ etc..... వాళ్లకు లేవా? స్వంత బాకాలు ఊదడం మానుకొంటే అర్హత ఉంటే ప్రేక్షకులే వారిని 🙏🌹 lejendry, గా భావించి కొలుస్తారు 🙏🙏🙏. ఒక సగటు ప్రేక్షకుడిగా నా అభిప్రాయం 🌹🙏

  • @Jampana_shorts
    @Jampana_shorts 2 місяці тому +3

    ANR lives on

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Місяць тому

    ANR Lives 🙏🙏🙏💐💐💐

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Рік тому +37

    నాగేశ్వరరావు నటుడే కాడని ఆయన్ని నచ్చని వారు చాలామంది ఉన్నారు. అంతమాత్రాన నాగేశ్వరరావు నటుడు కాలేకపోయారా ? అలాగే భగవంతుడు కూడా అంతేనన్న విషయం కూడానూ !

    • @rk41885
      @rk41885 2 місяці тому

      Kudarani rogam 😂

  • @UmaMaheswararao-le4wn
    @UmaMaheswararao-le4wn 2 місяці тому +4

    And is the legend of social and love thematic cinema in telugu cinema. Old devadas, new premabhishekam.
    Dr Rao Ronanki MA PhD auto driver tekkali.

  • @NarasimhaPavilla
    @NarasimhaPavilla 13 днів тому

    అక్కినేని గారు చదువుకొక పోయిన నటన లో మాత్రం ఆయనను ఒక డాక్టర్గా ఇంజనీరుగా కలెక్టర్ జడ్జి పోలీస్ ఆఫీసర్గా ఇలా ఎన్నో పాత్రలు చేశారు అవి అన్నీ కూడా ఆదర్శ వంతంగా వున్నాయి

  • @MogilieeswariS
    @MogilieeswariS 2 місяці тому

    Anr gaaru miru oka greatest vyakti

  • @npsbabu1
    @npsbabu1 Місяць тому

    ఆయన నిజంగా మహా భక్తుడు
    భక్తి అంటే గుళ్ళకు గోపురాలు తిరగటం కాదు. పరిపూర్ణమైన వ్యక్తిగా బ్రతకడమే భక్తి..... అది ఆయన సిద్ధాంతం. ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం

  • @bvrrao8876
    @bvrrao8876 Місяць тому

    Nijmgaa ituvanti maha natudu ee roju koo ledu, future lo raaru....ANR lives on.

  • @maramnarasimharao2047
    @maramnarasimharao2047 17 днів тому

    He was the greatest actor

  • @rajamouli1551
    @rajamouli1551 2 місяці тому +1

    Very good actor

  • @bojjapadmavathi1456
    @bojjapadmavathi1456 2 місяці тому +6

    సూపర్ సూపర్ నాన్న

  • @AbdullaSk-un6ky
    @AbdullaSk-un6ky Місяць тому

    ❤️anrgaru

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 5 днів тому

    Legend

  • @Pride12345
    @Pride12345 2 місяці тому +38

    అతని సినిమాలు చూసేది హిందువులు అని అతనికి తెలుసు. తను హిందువు కాదని తెలిస్తే బయట ఆదరించరని భయపడి తనెవరో బయట ప్రపంచానికి తెలియకుండా చివరి వరకూ నటిస్తూ జీవించిన గొప్ప జీవి.

    • @mirzaafzalalibaigbaig1258
      @mirzaafzalalibaigbaig1258 2 місяці тому +10

      Abba bhale kanipettav brother

    • @sudarsanaraokomma9244
      @sudarsanaraokomma9244 2 місяці тому +16

      ఆయన హిందూవే, కాని నాస్తికుడు, ఖర్మసిధాంతాన్ని నమ్ముతాడు!

    • @pasoonuridamodhar7516
      @pasoonuridamodhar7516 2 місяці тому

      Sveeylopamberigina mahaanatudu nageswar rao gaaru yedaina nikkachigaa cheppe natudu yee Telugu film industry lo marokaduled kaani kontamandi bevakhoof laku teliyadu

    • @prasadramakrishna2689
      @prasadramakrishna2689 2 місяці тому +6

      Blood transfusion chesukunna evergreen always youthful guy and evergreen Manam family with lot of special pride

    • @muralikrishnarao4456
      @muralikrishnarao4456 2 місяці тому

      😊9⁹)+❤❤❤❤❤

  • @subbaraoneethipudi7868
    @subbaraoneethipudi7868 3 місяці тому +6

    ANR sir 🙏🙏🙏

  • @gramgram7536
    @gramgram7536 Місяць тому

    Jai INSAAN for such a beautiful human being both inside n outside too

  • @seshavataramvempati9671
    @seshavataramvempati9671 2 місяці тому +5

    Anr.grete

  • @BhavamCreations
    @BhavamCreations Місяць тому

    జై శ్రీమన్నారాయణ

  • @veerajuraju8208
    @veerajuraju8208 2 місяці тому +4

    1924sept20

  • @harikrishna9281
    @harikrishna9281 2 місяці тому

    He is a greatest Actor

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Anr.jii.no.no..meevi.oorachhupulu.pakka.

  • @yeluripatysriramachandramu1380
    @yeluripatysriramachandramu1380 2 місяці тому

    Date of speech may be noted

  • @vrattaluri9045
    @vrattaluri9045 Місяць тому

    🙏

  • @vijayaramaraju2863
    @vijayaramaraju2863 2 місяці тому +5

    ANR❤❤❤

  • @tedlapusrinu6829
    @tedlapusrinu6829 3 місяці тому +2

    1924 ANR

  • @sainathpulipaka1165
    @sainathpulipaka1165 2 місяці тому +5

    Commenting and down grading on ANR is becoming more on y'tube unfortunately. Few guys without knowing full facts doing this. ANR is only tragedy king for South and legend Dilip Kumar accepted and appreciated ANR for his action. NTR himself accepted in interview if ANR is not there he is king. Romantic, bhakti n tragedy can be performed by ANR only, he is a class hero whereas his contemporaries not, no comparison. Please don't criticise with bias.

  • @floraflavour1760
    @floraflavour1760 Місяць тому

    Valmiki Vyasa didn't create...They brought the truth...of them...

  • @gopakishore3567
    @gopakishore3567 2 місяці тому +2

    విశ్వనాధ్ ని అంత అవమానం గా మాట్లాడి ఇప్పుడు ఆయన పక్కన కూర్చున్నారే

  • @Close-UpsAndDowns
    @Close-UpsAndDowns 2 місяці тому

    Marii intha Anti-national maatalu matladuthadu anukoledu ANR. 😄 But that is ANR! Very Real and Practical minded ghatam!😁

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 2 місяці тому

      He concluded his speech with the last word by praising our nation " JaiHind " sounds that he is patriotic. The people who are criticising against him are jealous about his glory and have very low character and also don't know his uncountable hidden charities. He is a great human being with high IQ, reasoning mind. He also praised the great director Viswanatham garu, so he does not have Kamma arrogance and he is not anti brahmin. Please mind your words.

  • @vishnuarja5189
    @vishnuarja5189 Місяць тому +1

    దేవుడనే వాడు ఒకడుండేవుండాలని మనిషి ఊహ,దైవభావం మనిషి కల్పన.నాక్కూడా అనిపిస్తుంది,కమల్ హాసన్ అన్నట్లు దేవుడనే వాడు ఉంటే బాగుండును,కాని దురదృష్టవశాత్తు లేడు.

  • @vasps7472
    @vasps7472 Місяць тому

    He is Atheist(Nasthikudu). Good. Great.

  • @ratnakardarisy1662
    @ratnakardarisy1662 2 місяці тому

    Natural actors ' SVR & SAVI3 ' only

  • @PoliticalChannels
    @PoliticalChannels 2 місяці тому

    PRACTICAL EXPRESSIONS

  • @swayampakulavenkataramanam5243
    @swayampakulavenkataramanam5243 2 місяці тому +2

    Kamma vasana , brahmana dvesham

  • @MURTHY861956
    @MURTHY861956 2 місяці тому +2

    ఎక్కువ చదువ లేదు. చదువు కోలేదు. కానీ జీవితాన్ని చదివాడు. పాపం ఆధ్యాత్మిక జ్ఞానం కొంచెం కూడా లేదు. తనకు నచ్చిన తోచినది నిర్భయంగా చెప్పడం ఆయన ప్రత్యేకత ‌. కానీ అంతర్లీనంగా తనను గురించి ఎక్కువగా చెప్పుకునే అలవాటు ఉంది.
    చదువు కోకున్నా అన్ని విషయాలు గురించి మాట్లాడగలగడం ఆయనకు ఆత్మ విశ్వాసం పెరిగింది.

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 місяці тому +1

      మీరు తప్పు గా అనుకుంటున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి కూడా

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 місяці тому +1

      ఏం మాట్లాడుతున్నారు వారి గురించి. మీకు ఏం ఇబ్బంది

    • @MURTHY861956
      @MURTHY861956 2 місяці тому

      @@raghuinturi9741 అంటే మీ అభిప్రాయమే అందరికీ ఉండాలా. నా అభిప్రాయం చెప్పకూడదా. పోనీలేండి, ఎవరూ మీ అభిప్రాయం చెప్పకూడదు, మా అభిప్రాయం మాత్రమే కరెక్ట్. అని ముందే వ్రాయండి. మేము ఈ పోస్ట్ కూడా చూడము. మీకు ఎలా ఒక అభిప్రాయం ఉంటుందో అలా మాకు ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది.
      తప్పైపోయింది, మీరే కరెక్ట్ అని చెంపలేసుకోమంటారా. ?

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Aaham.akkineenivaariki.nijam.

  • @dabprasad2816
    @dabprasad2816 Місяць тому

    ANR is anEnseclopedia.Capa le of speaking on any subject

  • @erreddy9
    @erreddy9 2 місяці тому +3

    Facets telling

  • @gamergirls546
    @gamergirls546 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂

  • @tedlapusrinu6829
    @tedlapusrinu6829 3 місяці тому +3

    1922

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Nature.is.our.god.ok.😂🎉

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Natanaparam.ga.goppa.anr.ji.
    But.manishiga.aaham.egoo.ok

  • @sav3nad
    @sav3nad 2 місяці тому +1

    You are absolutely wrong about animals, they are just as good as you only lack the vices of humans!

  • @HKsReelsReview
    @HKsReelsReview 2 місяці тому

    😮😮😮😮😮
    ఏ సందర్భంలో వ్యాసుడు కృష్ణుడి చేత ఆ వాక్యం అనిపించాడు ?? అది ఎక్కడ ఉంది ??? దానికి రుజువు ఏమిటి ???? దానికి ప్రామాణికత ఉందా ?????
    😮😮😮😮😮

    • @suryanarayanamurtyyellajos9590
      @suryanarayanamurtyyellajos9590 2 місяці тому +1

      An un usual great lie by late ANR.You can no where find that lie.Must have been said by an Atheist.To lend credibility Vyasas name was used.Beliefs in everything a😢round is the Haul mark of Hindus.That is their strength,not week ness.
      ANR was a very good actor no doubt
      Behind his success were, Savitri, Adurti Ghantasala Spb and many un heard others
      There are far more talented artists now

    • @HKsReelsReview
      @HKsReelsReview 2 місяці тому

      @suryanarayanamurtyyellajos9590 Yes,, I think.. he was a follower of Christ secretly !! 🤔🤗

    • @rejendralic8388
      @rejendralic8388 2 місяці тому

      In Gita Lord Krishna told which was said to be written by author Sri Vyasa Maharshi ji.

  • @usharaj1910
    @usharaj1910 Місяць тому

    Entity mahanubhavulu malla puttaka Lara

  • @sav3nad
    @sav3nad 2 місяці тому

    what the hell kind of recording is this?

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 місяці тому

      ఏమీలేదు నీ బుర్ర చెడిపోయింది అంతే

  • @sav3nad
    @sav3nad Місяць тому

    janthuvulaku alaa anukovatam sigguchetu, meeru meelaanti vaaru alaage anukuntaaru 99.9999% alaane anukuni tamaku taamu trupti padathaaru!

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Eaakavachanam.thappu.
    Anr.gaaru.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Vimarsa.kadu.domga.chhupu.lee.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Sir.meekanna.nee.bidda.naagaarjuna.better.real.heero.annamayya.ga.heethu.vaadi.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Anr.thoo.vaddu.no.aham.egoo.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Paniki.raani.heethu.vaadam.
    Gaali.neeru.agni.bhuumi.sun.
    Lu.nijamaina.gods.ok.

  • @sweetybabu6316
    @sweetybabu6316 2 місяці тому +1

    నువ్వు పిల్లికి పెట్టావా అది చెప్పు

  • @dgopi6139
    @dgopi6139 2 місяці тому

    🎉

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 2 місяці тому

    Ghantasaala.keerthi.ajaraamaram.ananyam.vander.

  • @nageswararaoboyinapalli3299
    @nageswararaoboyinapalli3299 2 місяці тому +3

    ANR lives on

  • @nageswararaoboyinapalli3299
    @nageswararaoboyinapalli3299 2 дні тому

    ANR lives on