ఇక్కడ అన్ని బండలతోనే నిర్మిస్తారు.Here all the stones are built. ||

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • Hi friends welcome back to our channel Muppuri stars vlogs channel
    friends నేను మా చెల్లెలు వాళ్ళ ఊరికి వెళ్ళాను.
    (గ్రామం)కానాల సంజమాల (మండలం) నంద్యాల జిల్లా.
    ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం 100%నిర్మాణాలు నల్ల నాపరాళ్ళు బండలతోనే నిర్మిస్తారు.
    ఎందుకంటే వీరికి ఎక్కువగా నల్ల నాపరాళ్ళు క్వారీలు,గనులు ఎక్కువగా ఉండటంవల్ల అన్ని నిర్మాణాలు ఇండ్లు, భవనాలు, స్కూల్స్,గుడులు, చర్చీలు , మసీదు, మొదలైనవి.
    ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మొదటిసారి చూస్తునట్లయితే మా చానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

КОМЕНТАРІ • 1