Allahe Allaha | Love Song | Bullet Bandi Laxman | Ramu | Tony Kick | Madeen SK | Soul Version

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2022
  • Here comes the soul version of the soulful creation "Allahe Allaha".
    This is how our core team, Bullet Bandi Laxman, Tony Kick, and Nazma, dedicated their hearts and souls to the beautiful masterpiece "Allahe Allaha". Let us explore the creation of "Allahe Allaha".
    Out Now on all streaming platforms : a3tunes.com/Allahe-Allaha
    Embark on a musical journey like never before with "Allahe Allaha", where the talents of Bullet Bandi Laxman, Tony Kick, and Nazma converge to create an unforgettable experience. Under the masterful direction of SK Madeen, this song transcends boundaries, evoking emotions of love and devotion.
    With Ram Adnan's captivating vocals and Janatha Bablu's impeccable production, "Allahe Allaha" delivers a harmonious blend of melody and passion. As the music distributing partner, A3 Labels ensures that this enchanting song reaches all streaming platforms, thanks to the core support of Aiplex Music.
    Join us as we delve into the heart of this mesmerizing melody. Subscribe now and hit the notification bell to stay updated on the latest releases from A3 Labels. Let the magic of "Allahe Allaha" captivate your senses and elevate your soul.
    #AllaheAllaha #BulletBandiLaxman #TonyKick #Nazma #A3Labels #AiplexMusic
    Lyrics-Screenplay-Concept-Direction - Bullet Bandi Laxman
    Music -Madeen Sk
    Singer -Ram Adnan
    Cast -Tony Kick
    Sunitha Nazma
    Munna
    Sandeep
    Suwarna
    Deepak
    Laxman
    DOP-Editing -Janatha Bablu
    Di -Shiva Velpulua
    Poster Designs -Sagar Mudiraaz
    Titles-Vfx -Srinivas
    Producer -Janatha Bablu
    Production -Anji-Lemak
    Line Producer - Munna
    Art Director -Prabhakar
    Srikanth
    Shiva
    Praveen
    Distribution Partner : A3 Labels
    @TARAK TUNES coming up with another Video Song with Singer Ramu's Love Failure Song. Like & Share @TARAK TUNES
    ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
    Copyright © 2021-2022 . A3 Labels- TARAK TUNES All Rights Received.

КОМЕНТАРІ • 3,5 тис.

  • @gnggoud9389
    @gnggoud9389 Рік тому +314

    ఈసొంగ్ ఎంతమందికి నచ్చింది అన్నల voice కి 👍👍

    • @mppkannepally5966
      @mppkannepally5966 Рік тому +1

      Kumar, naresh, raju

    • @mppkannepally5966
      @mppkannepally5966 Рік тому

      Moddu satish, santhosh, yakub

    • @thaduriharish2460
      @thaduriharish2460 Рік тому

      నేను ఈ పాట కి నా ప్రాణం అయిన ఇచ్చేస్తా బ్రో

  • @devchinnaofficial
    @devchinnaofficial Рік тому +486

    మిత్రులారా నా లాగా నిజాయితిగా ప్రేమలో మోసపోయిన ప్రేమించినా అమ్మయికి దూరం అయిన వారు ఎవరైనా ఉంటే ఈ పాటకు Like 👍 cheyachhu

  • @maruthimaruthi5686
    @maruthimaruthi5686 Рік тому +4

    సూపర్ సూపర్ సూపర్ సాంగ్ భయ్యా నాకు నోటిఫికేషన్ లేటుగా వచ్చింది అందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను I love that song

  • @rakeshkenche5434
    @rakeshkenche5434 Рік тому +9

    తొందరగా రిలీస్ చేయండి బ్రో ..చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం ....ఈ పాటతో మీరు 100% గణ విజయం సాధిస్తారు .....all the best బ్రో 👍🏻👏💐

  • @giriindu5309
    @giriindu5309 2 роки тому +919

    ఈ పాట వింటూ వుంటే ఓళ్ళు మొత్తం పులకరించి పోతుంది నిజంగా మీ.... టీం... అందరికి నా సేతకోటి పాదాభి వందనం 🙏🙏 మరోసారి మీకు... జన్మదిన శుభాకాంక్షలు 💐అన్నయ్యలు 🤝💯

  • @sajiniranimeduri6546
    @sajiniranimeduri6546 2 роки тому +509

    మీరు రాసి, పాడే ఈ పాటలు విని ఏదైనా comment పెట్టాలి అంటే అస్సలు చేతులు కదలవు. ఎందుకంటె.. అది మాటల్లో చేతల్లో చూపించలేని ఒక Feel.. అది మనసులో మాత్రమే ఉంటుంది... అలాంటి feelings ని ప్రతి ఒక్కరి మనసులో కలిగించడం మీకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది... RamLucky..... Wish you a very Happy Birthday. మీరు మరింత ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీ.. అమ్మ 😘😘

    • @maheshpatlamahesh9431
      @maheshpatlamahesh9431 2 роки тому +2

      Super anna

    • @---nu8pl
      @---nu8pl Рік тому

      👌bro👍

    • @ranimnganiranimengani4642
      @ranimnganiranimengani4642 Рік тому

      Super chpperuo bro 🥰

    • @vishwatejavishwa6619
      @vishwatejavishwa6619 Рік тому +2

      " లవ్ జిహాద్ పాటలు & వీడియోలు "
      కూడ ప్రారంభం అయినవి. హిందు అమ్మాయి లే టార్గెట్ గా హిందు అమ్మాయిలను ప్రేమ లో దింపడానికి అమ్మాయిలను పొగుడుతూ బలి చేయటానికి తేనేపుసిన కత్తి లాంటి పాట 😡😡😡

    • @maniyadavtokala2838
      @maniyadavtokala2838 Рік тому

      నీ గుద్ద

  • @swamyneerla7234
    @swamyneerla7234 Рік тому +1

    స్వచ్చమైన పాట ..కారణం అవ్వను ఏ జన్మకు ..వాహ్ .. Explanations meanwhile ..super

  • @srinivasbisagoniofficial430
    @srinivasbisagoniofficial430 Рік тому +4

    కామెంట్ పెట్టడం కోసం బద్ధకమనే ఆలోచనకు ఇంధనం ఈ సాంగ్ ఫీల్.అంత బాగా ఉంటుంది కాబట్టే మేం ఐయ్యం వెరీ కూల్..

  • @sajiniranimeduri6546
    @sajiniranimeduri6546 2 роки тому +480

    Morning నుండి ఇప్పటివరకు 100సార్లు విన్నాను ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘

  • @rajeshpotharajuyesudas620
    @rajeshpotharajuyesudas620 Рік тому +207

    అల్లాహే అల్లా...
    ఆ రామ్ లక్ష్మణ్ అన్నల పాటలకు
    అల్లాహే అల్లా...
    నే రుణపడి ఉంటాను ఈ జన్మకు.
    All the best anna .. ee song ok 50m reach iethadi

  • @bsrinivas2286
    @bsrinivas2286 Рік тому +3

    ఇలాంటి సాంగ్ నటించాలని కొరిక అన్న ఛాన్స్ ఉంటే చెప్పండి

  • @rajucharry2559
    @rajucharry2559 Рік тому +3

    Good song I love you too song

  • @rvwriting454
    @rvwriting454 Рік тому +50

    ఆ అందాల కన్నుళ్ళ కన్నీళ్లకు నేను కారణం అవ్వను ఏ జన్మకు
    ఆ అందాల పెదవుల చిరునవ్వుకు నేనే కారణం అవుతాను ప్రతి జన్మకు❣️

  • @hariprasadbairagoni6742
    @hariprasadbairagoni6742 Рік тому +81

    ఈ పాట స్వచ్ఛమైన ప్రేమకి అండగా నీలబడబోతుంది ప్రేమికులకు ఇదే పాట ధైర్యన్ని ఇవ్వబోతుంది....🙏🙏🙏

  • @rameshpokala7619
    @rameshpokala7619 Рік тому

    Exalent song super 👌👌👌 ఈ పాట నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ మళ్లీ వీనా లని అనిపిస్తుంది.

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 Рік тому +4

    కన్నులే చూసిననే
    నీ అందాన్ని చూసి ప్రేమించలేదే... మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే....😔
    సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు..
    ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు...
    హే దువా మిల్ జాయే వఫా యే తో
    అల్లా హే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు,
    అల్లాహ్ హే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు......
    అల్లహే అల్లా హే అల్లా అందాల పెదవుల చిరునవ్వుకు నేనే కారణమవుతాను ప్రతి జన్మకు.....💕💕👌👌👏👏

  • @Albatross17998
    @Albatross17998 Рік тому +28

    Full song kosam enta mandi waiting lo unnaru ✋ like

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 Рік тому +57

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akhila❤️

  • @mittapallyrakesh4080
    @mittapallyrakesh4080 Рік тому +4

    Bro song first time vintunna addict ipoinaaa... Really osm undi song all the very best annaa 😊

  • @ANILKUMAR-pm7mn
    @ANILKUMAR-pm7mn Рік тому +5

    Edi love జిహాద్ సాంగ్ హిందూ అమ్మాయిలు care ful

  • @user-rx4bz2lr7h
    @user-rx4bz2lr7h Рік тому +6

    ఎం ఆలోచన సర్ మాట పాటల ఉంది నిజం ఎన్నో సార్లు విన్న గాని వినాలనిపిస్తుంది అది సర్ పాట లో తియ్యదనం మీ గ్రూప్ అందరికి నాయొక్క నమస్కారాలు

  • @dasaribharathi7765
    @dasaribharathi7765 Рік тому +1

    Full song vachinda....chala chala bagundi ...Mee voice....

  • @iamgeethareddy
    @iamgeethareddy Рік тому +2

    Roju 20 or 30 times vinta😍😍😍

  • @mr.chinnuchinnu8205
    @mr.chinnuchinnu8205 Рік тому +5

    Bro.....song very nice 👌👏&full song kosam waiting chesthuu untanu thoraga applaud cheyandi bro.....

  • @venkyvenky4168
    @venkyvenky4168 Рік тому +58

    అన్నయ్య మీరు పెట్టిన ప్రతి ఒక్క అక్షరానికి వింటుంటే మనసు పులకరించిపోతుంది రాము అన్నా నీ వాయిస్ అద్భుతం అన్న ఇలాంటి మరెన్నో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐💐💐💐💐

  • @NagaRaju-lv2pj
    @NagaRaju-lv2pj Рік тому +4

    ఫుల్ సాంగ్ వెయిటింగ్ 👌👌👌

  • @bsaisaikumar5482
    @bsaisaikumar5482 Рік тому +1

    Pata maathram keka anna masth padinaru ram lakshman anna lu 👌👌😍😍❤️❤️❤️❤️❤️❤️

  • @mahekolupula
    @mahekolupula Рік тому +26

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కొంచెం కూడా బోర్ రావడం లేదు సాంగ్ మాత్రం చాలా బాగుంది మాటల్లో చెప్పలేకపోతున్నా....... సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ అదే వినాలనిపిస్తుంది......🥺🥺🥺🙏🙏🙏🙏

  • @bhukyaramesh6647
    @bhukyaramesh6647 Рік тому +8

    ఎన్ని సార్లు విన్న బొర్ కొట్టదు. అన్నా 🙏సూపర్ song 💞💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @bokkavennela1424
    @bokkavennela1424 Рік тому +1

    I love this long nice vinadaniki chala chala bagundi. beautiful it's superb song

  • @shivakrishna2954
    @shivakrishna2954 Рік тому +1

    10 millions povake ani god pray chasanu

  • @ninginelamuchatlu9732
    @ninginelamuchatlu9732 2 роки тому +8

    చాలా మంచి ప్రయత్నం చేశారన్న

  • @VSM604
    @VSM604 Рік тому +7

    అన్న మీరు పాడిన ప్రతిపాట హృదయానికి చాలా ఆనందాన్నిస్తుంది అన్ని పాటల లాగే ఈ పాట కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా లాంటి పాటలు మరికొన్ని రావాలని ప్రతి ప్రేమికుని బాధను పాలుపంచుకొని మీ పాట ఆనందాన్ని అవ్వాలని కోరుకుంటున్నా

  • @srinivaschelimela0744
    @srinivaschelimela0744 Рік тому

    ప్రేమ అనేది ఎంత దూరమైన ఎక్కడికైనా తీసుకు వెళ్తోంది.....

  • @Funtrollingstar
    @Funtrollingstar Рік тому +1

    its so sad bro e song kosam Chala wait chaystunanu movie song kosam kuda intha wait chayalayadu🤔🤔🤔

  • @Rajustudio-nl9vi
    @Rajustudio-nl9vi 2 роки тому +8

    ఈ పాటకు ఎంతటి వారైనా కరిగిపోవలిసిందే ఇక ఈ పాటతో మీకు తిరుగు లేనిది ఎవ్వరూ రయలేనిది అన్న ఈలాంటి మరెన్నో గొప్ప గానామృతంలు అందజేయాలి అని కోరుకుంటూ రామ్ లకష్మణ్ అన్నలకి జన్మదిన శభాకాంక్షలు తెలుపుతూ మీ అభిమాని

    • @alladiravikumar7380
      @alladiravikumar7380 Рік тому

      ఈ పాట వీడియో సాంగ్ లో హిందూ అమ్మాయిని పెట్టడం కరెక్ట్ కాదు ఇస్లాం అమ్మాయిలు దొరకరా ఇలాంటివి మతవిద్వేషాలకు దారి తీయవా లైకులు పెట్టిన వారందరూ ఒకసారి ఆలోచించండి

  • @narayanaraodhadi1751
    @narayanaraodhadi1751 Рік тому +20

    మనస్సును దోచే సాంగ్
    Thanks from all team members

    • @yramu3205
      @yramu3205 Рік тому +1

      Siggu unda meeku Allah perutho song vaadu paadiite meekenduku current pudutundi

    • @yramu3205
      @yramu3205 Рік тому

      Hindu ammailni love jihad kosam rastunnna paatalni bagunnai anenduku suggu undale meeku

  • @juturupurushothamanantapur1924

    అన్న నేను ఇంతవరకు ఏ ఒక్కరికి ఏ సాంగ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మీ అన్నదమ్ములు ఇద్దరికీ హ్యాండ్సఫ్ సూపర్ బ్రో సూపర్ ఏమి క్రియేట్ ఇవ్వు ఏమి పాటమీలాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తే ఇంకా బాగుంటుంది ఇండస్ట్రీ

  • @sirikondalakshminarasimhar7869

    Heart touching song bro ❤️😘😘

  • @bhaasustudio7026
    @bhaasustudio7026 2 роки тому +12

    అద్భుతమైన సాంగ్ అన్నలు చాలా బాగుంది,మీరు ఏది చేసినా కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తారు,మీ బాసూ స్టూడియో భాస్కర్ (ఉప్పల్).

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Рік тому +4

    పాట విన్నంత సేపు ఏదో తెలియని feeling 😍

  • @avanthikainternet5608
    @avanthikainternet5608 Рік тому +1

    Excellent song brother.... ee song Edaina movie lo kanuka padite top lo untundhi bro really superb... full song released date appudu bro

  • @rattidurgarao1436
    @rattidurgarao1436 Рік тому +1

    Anna meeru paade prathi paata ki ఫిదా ayipothunna bro.. Xlent asalu

  • @chawhanchawhan7318
    @chawhanchawhan7318 Рік тому +8

    Roju oka 10 times vintuna e song
    Bro I'm waiting for full song
    Lyrics Chala Chala bagundi
    All young stars will get attached to this song....... superb song

    • @chandu_546
      @chandu_546 Рік тому

      Inka em mi akka ni muslim ki ichhi pelli chey ra hindhu drohi

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 2 роки тому +4

    RAM AND LAXMAN ANNA OKA TREND NU SET CHESTUNNARU, MADEEN SK MUSIC IS SUPER 👍✅👍

  • @MC-rc4lx
    @MC-rc4lx Рік тому +3

    ఈ పాట ఇంతేనా అన్నా...,త్వరగా రిలీజ్ చేయండి...నేను పాడుకోవాలి...😊👌

  • @thirupathiburra1776
    @thirupathiburra1776 Рік тому +1

    🙏🙏🙏 ఎక్స్లెంట్ పాట సూపర్ సూపర్ సూపర్

  • @mankalisanjeev8623
    @mankalisanjeev8623 Рік тому +20

    ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని ఈ పాట ద్వారా ప్రజల మనస్సులను దోచుకున్న టీమ్ అందరికీ శుభాభినందనలు ఈ పాట కోసం ఎదురు చూస్తున్న ఓ అభిమాని,💐

  • @smileyqueenravali4068
    @smileyqueenravali4068 2 роки тому +5

    Wow beautiful😍✨❤ song all the best annayalu... Happy birthday🎂🎉🎁 annayalu god bless you.. Live long 💯 year's..... Ilanti song's inkka teskuravali ani korukuntu me (actress ravali)......... Super super super super super super super super super super song chala baga Nacchindhi............

  • @tsmahesh7779
    @tsmahesh7779 Рік тому +2

    No words
    Naku మాటలు రావడం లేదు

  • @bittukonkati9633
    @bittukonkati9633 Рік тому +2

    Anna song mind blowing anna mi andari okko expression superb anna block baster Hit avddi anna yi song confirm 👍 👌

  • @chinna._0750
    @chinna._0750 Рік тому +7

    mind blowing Lyricsss... BRoh kochham full SONG releasing date cheppandi🙆🏻‍♂️

  • @miyabhai9988
    @miyabhai9988 Рік тому +7

    Bro full song kab a raha hai🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍 Mashallah nice song

  • @AVN_VLOGS_N_TALKS
    @AVN_VLOGS_N_TALKS Рік тому +1

    Song chala bhavundi andi👏👏👏👌👌👌👌👌👌😍

  • @parameshparamesh4961
    @parameshparamesh4961 Рік тому +1

    ♥️ e song vintu unte mansuku ayiga undi

  • @siri.edits.a
    @siri.edits.a 2 роки тому +280

    Nice lyrics 🙂 waiting for full song bro, when full song is coming?

  • @kumarinaresh1815
    @kumarinaresh1815 Рік тому +14

    Waiting full song ❤️❤️❤️❤️❤️

  • @pawanismvenky9201
    @pawanismvenky9201 Рік тому +1

    Supar anna Meru appudu alanti patalatho mamamli allappudu andandha parachandi korukuntunnam..supar hit songs

  • @nabanitadasgupta768
    @nabanitadasgupta768 Рік тому +27

    I am a hindu but this song is amazing l respect every religion 😄😀

  • @banjarascompetitives5758
    @banjarascompetitives5758 Рік тому +14

    ÃLLÁHÉ ÀLLÂHÂ Lyrics mind blowing..

  • @yashwanthchowhan1123
    @yashwanthchowhan1123 Рік тому +3

    Varey level lyrics malli malli vinalaney feel i think i heard this song over all 38 times crazy undi prathisaari aado kothha feel

  • @vaditheyedukondalunaik8556
    @vaditheyedukondalunaik8556 Рік тому +1

    Song super bro congratulations full song ఎప్పుడు ఎక్కడ ఎలా లింక్ పంపండి దయచేసి 💐💐💐💐

  • @telanganasaiganesh5802
    @telanganasaiganesh5802 Рік тому +1

    అన్నా ఎన్ని సార్లు విన్న విన్నలీ అన్ని ఉంది. అన్న సాంగ్ మాత్రం సూపర్ కేక 😘😘💕😘💕👌

  • @boinishravani1205
    @boinishravani1205 Рік тому +16

    Adicted this song 💞 full song kosam waiting bro🥰

  • @aravinda6201
    @aravinda6201 Рік тому +3

    All the best అన్నయ్య లు 💐 song vere lo vuntadhi ani అనుకుంటున్నాము 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

  • @shardasharda5882
    @shardasharda5882 Рік тому +1

    Ee Ante maku vinadaniki baga intresting ga undhi antha bagundhi

  • @RameshM-qc9ss
    @RameshM-qc9ss Рік тому +2

    Extent song bro thvaraga full song vinalanipistundi

  • @Naseeraji552
    @Naseeraji552 Рік тому +3

    Na ఫోన్ కు ring tone ఈ song పెట్టుకున్న 🥰 ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ వినాలనిపిస్తుంది pls మొత్తం song తొందరగా చేయండి

  • @shrifesdsharef7578
    @shrifesdsharef7578 2 роки тому +6

    సూపర్ సాంగ్ బయ్యా

  • @narisimulukothapally5939
    @narisimulukothapally5939 Рік тому +1

    Ee song pakka famous avthadhi

  • @fathimagows6112
    @fathimagows6112 Рік тому

    purthiga e pata ki addict ayepoya bhaiya every nyt e pata vinandey nidra patadam ledu gundelothulo cherukundhi bro full fida e song kosam entha chepena takkuvey waiting for part-2 love u laxman anna

  • @bhukyaneela6061
    @bhukyaneela6061 Рік тому +6

    Nice song annaya 🌎💗

  • @djrahulmaharajmusicals7579
    @djrahulmaharajmusicals7579 2 роки тому +17

    Happy birthday Madeen SK anna🔥❤

  • @vinodkumar-pp1oy
    @vinodkumar-pp1oy Рік тому +5

    Really superb lyrics 👌💖 my favourite combination(Ramu, laxman, madeen.sk and Tony bro's)💓

  • @sudarshansahukari9658
    @sudarshansahukari9658 Рік тому +6

    Super song I love you song

  • @naveensirikonda6315
    @naveensirikonda6315 2 роки тому +3

    ఇప్పటి వరకు ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు ఈ సాంగ్ ని సూపర్ లిరిక్ సూపర్ మ్యూజిక్ సూపర్బ్ బ్రదర్స్

  • @gurupadamdaraboina1768
    @gurupadamdaraboina1768 Рік тому +7

    Natural song beautiful😍😍

  • @srinivasgoudsri
    @srinivasgoudsri Рік тому +1

    suruma pettina.......abha.....super bro

  • @lingamurthibudidha2436
    @lingamurthibudidha2436 Рік тому +1

    👌 Ee song naku chala ishtam❤️❤️❤️

    • @naa.istam.be_549
      @naa.istam.be_549 Рік тому

      మీ ఇంట్లో ఆడవాళ్ళని లవ్ జిహాద్ చేస్తే అప్పుడు ఇలానే అంటావా ?

  • @funwithafsar
    @funwithafsar Рік тому +19

    I really love this lyrics.... ❤

  • @cscreation7442
    @cscreation7442 2 роки тому +15

    Super bablu all the best happy birthday 3 membors

  • @Kothuri_Rajashekar
    @Kothuri_Rajashekar Рік тому +2

    ఎంతమంది ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు

  • @venkatchintha9941
    @venkatchintha9941 Рік тому +2

    అన్నా ఈ పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది. ఈ పాట ఇంత అద్భుతంగా రావాటానికి మీ టీం ఎంత కష్ట పడివుంటారో నేను ఊహించగలను. త్వరగా మాకోసం ఈ పాటని రిలీజ్ చెయ్యండి అన్నా...
    మీ టీం అందరికి all the very very best brother's....💐💐💐

  • @sathyanandi793
    @sathyanandi793 Рік тому +28

    పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి బయ్య 👌👌😥😥

  • @rajubodige4822
    @rajubodige4822 Рік тому +7

    Nice song waiting for full song

  • @nandigamapraveen152
    @nandigamapraveen152 Рік тому

    Bayya Nijam ga me songs fantastic antho feel tho rasaru andariki special thanks

  • @priyasundar368
    @priyasundar368 Рік тому +1

    సాంగ్ రిలీజ్ చేయరా బాబు ఎప్పుడు వస్తుందా అని చూస్తునాను

  • @Mr.Naveen.2003
    @Mr.Naveen.2003 Рік тому +26

    Jai shri ram🙏

    • @xyd297
      @xyd297 Рік тому +1

      Jai shree ram 🙏🚩

  • @ankudatirafikbasha7794
    @ankudatirafikbasha7794 2 роки тому +4

    Super tony anna 👌👌 💕

  • @harathipendam..6096
    @harathipendam..6096 Рік тому +1

    Superb song etuvanti song tisukochi anduku tqq bro miku

  • @minumulamadhurireddy3337
    @minumulamadhurireddy3337 Рік тому +1

    Wow super song chala bagaunadi

  • @rohidasjadav6998
    @rohidasjadav6998 2 роки тому +3

    Wow exelent song Anna gaarlu 💐💐

  • @maheshmanuactorofficial7725
    @maheshmanuactorofficial7725 2 роки тому +4

    🔥🔥🔥 Trend setting song

  • @sairamgoud7258
    @sairamgoud7258 Рік тому +1

    Super ga padaru brother....song...🙏

  • @kanishattydurga6415
    @kanishattydurga6415 Рік тому +2

    Song chalaa hilight aendi plss vedio kuda enthey super ga thiyandi

  • @raniyadv2662
    @raniyadv2662 Рік тому +3

    సాంగ్ రిలీజ్ చేయలేదు unsubscribe avuthunna

  • @iconic9202
    @iconic9202 Рік тому +14

    భూమి ఆకాశల సృష్టికర్త అయ్యిన అల్లాహ్ నీకు ఇంకా మరింత జ్ఞానని పెంపొందించాలి అని కోరుకుంటున్న అన్న

    • @sravankumarkumarsravan5493
      @sravankumarkumarsravan5493 Рік тому +1

      అవునా

    • @chandu_546
      @chandu_546 Рік тому

      Allah ni puttinchindi kuda ma vishnuve

    • @iconic9202
      @iconic9202 Рік тому

      @@chandu_546 బ్రదర్ విష్ణు అంటే మీనింగ్ పరిపాలకుడు అని అర్థం అల్లాహ్ అంటే ఆరాధనకు అర్హుడు అని అర్థం
      ఇవి రెండు names ఒక్కటే కానీ అల్లాహ్ అనేది అర్భిక్ పదం అంతే భాషలు వేరు కానీ దైవత్వం ఒక్కడే

  • @katlakuntlalaxmikatlakuntl1389

    Waiting for full song 🧐🧐🧐

  • @BHAVANIYADHAV1999
    @BHAVANIYADHAV1999 Рік тому +1

    👌supper సాంగ్స్

  • @banothnaresh4270
    @banothnaresh4270 Рік тому +5

    Nice lyrics and power full voice ... And music amazing ... Super....