Repalle Railway Station || Machilipatnam Repalle Bapatla Shelved Railway Projects || రేపల్లె స్టేషన్

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2023
  • #Repalle Railway Station || #Machilipatnam Repalle #Bapatla Shelved Railway Projects || రేపల్లె రైల్వే స్టేషన్
    Follow us on Twitter / techchaituu
    Follow us on Instagram: / techchaitu
    Like us on Facebook: / techchaitu
    Our videos may use content from third parties. If any of these contents are owned by you and you would like us to provide credit or remove the content, please contact us at techchaitu@outlook.com
    Join this channel to get access to the perks:
    / @techchaitu
    Note: All the information is taken from different sources and this channel does not claim 100% accuracy.

КОМЕНТАРІ • 122

  • @radhakrishna333
    @radhakrishna333 Рік тому +16

    మచిలీపట్నం టూ బాపట్ల రైల్వే లైన్ వస్తే అంతకన్నా ప్రజలకు అదృష్టం ఇంకేం ఉంటుంది

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому +22

    తెనాలి గుడివాడ... నర్సాపురం మచిలీపట్నం... మధ్య కొత్త రైల్వే లైన్ కొరకు... సర్వే చేయాలి... సాగరమాల ప్రాజెక్టులో భాగంగా... కాకినాడ నుండి బాపట్ల వరకు... సముద్ర ఉత్పత్తుల కోసం... ఒక రైల్వే లైన్ ని ఏర్పాటు చేయాలి... కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేసిన బావుంటుంది... 👌🤘😤🇮🇳🌍

  • @gsvrao3216
    @gsvrao3216 Рік тому +14

    గుంటూరు,కృష్ణా,ప్రజలు చయితన్యం గోదావరి ప్రజలకు ఉండదు,వారు ఏడ్ అయిన సాధించు కో గల నైపుణ్య వాంతులు,ఆంధ్ర బ్యాంక్,బందరు,l i c బందరు,రోల్గ్ గోల్డ్,బందరు,బట్టల పయి అద్దకం బందరు,బందరు లడ్డు,యిలా కృష్ట్న వారు మువ్వన్నెల జండా పింగళి వెంకయ్య,తెనాలి రామకృష్ణ,యిలా పేరెన్నిక గన్న గడ్డ కానీ హతుల్ ఎక్కువ,యిక్కడ rly కూడలి ప్రసిద్ధం,ఆర్టీసీ ప్రసిద్ధం,కృష్ణా గుంటూరు నీరు b complex వంటిది,గోదారి నీరు కవిత్వం ప్రవాహానికి పేరు,సంగీతం విజయ నగరం,నల్ల,తెల్ల రాళ్ళు శ్రీకాకుళం మరి వైజాగ్ గంజాయి కి పేరు,దశాబ్దాలు గడచినా గోదారి నదీ పా యల్ మీద rly వంతెన దివంగత బాలయోగి మర్ల పుట్టిన గానీ rly కూత వినలేని అసమర్థ నాయకులు,ప్రజా కోరిక తీర్చ లేని గొప్ప గడ్డ గోదారి,కాకినాడ నుండి కనీసం ప్రైవేట్ rly అన్నవరానికి కలుపుట కు సాహసించరు,

  • @saranbhuma
    @saranbhuma Рік тому +21

    Machalipatnam - bapatla...ee మధ్య రైల్వే లైన్ ఎంతో అవసరం... మీరు అన్నది నిజం...స్వాతంత్య్రం మరింత ఆలస్యం అయ్యి ఉంటే...ఆంధ్ర ఇంకా ఎంతో అభివృద్ది చెంది ఉండేది....

    • @user-wv2kg6hi7i
      @user-wv2kg6hi7i 5 місяців тому +1

      100 % correct sir

    • @sambasivaraovuyyuru9658
      @sambasivaraovuyyuru9658 2 місяці тому

      ఏమి ఆలోచన సారూ!!!!! అసలు స్వతంత్ర రాకపోతే, ఇంకా చాలా రైల్వే లైన్ల వచ్చేవేమో, ఇంగ్లీషు వారు దోచుకు పోవడానికి వీలుగా....

  • @harishramprasadv299
    @harishramprasadv299 Рік тому +3

    ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు సాధారణ విజయవాడ మార్గంలో ట్రాఫిక్ తగ్గుతుంది. ఈరోజు నష్టపోవచ్చు కానీ భవిష్యత్తులో అది సానుకూల ఫలాలను ఇస్తుంది. నేను ఈ ప్రాజెక్ట్‌కి మద్దతు ఇస్తున్నాను.

  • @kisorhemasundarchodavarapu9384

    మచిలీపట్నం - రేపల్లె - బాపట్ల సూపర్ రూట్. పులిగడ్డ వంతెన వచ్చిన తర్వాత "ప్రయాణ సమయం - శ్రమ - ఖర్చు" ఎంత తగ్గిందో ఆయా ప్రాంతాలతో నాకున్న అనుబంధంతో చెప్పగలను. పులిగడ్డ వంతెన నిర్మించక ముందు ఈ గట్టు గుంటూరు నుండి ఆ గట్టు కృష్ణా జిల్లా కీ వెళ్ళాలి అంటే కొంచెం దూరం ఇసుకలో నడక తరువాత నీటిలో పడవలో మరలా అక్కడ నుండి...., సర్కస్ ఫీట్స్ చేయలేని వారు లేక వానాకాలం అంటే ముక్కు ఎక్కడ అంటే......... సామెతలాగా ఉండేది. పార్టీ వ్యక్తులు ఎవరు అయినా కాని ప్రజలను ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్న వారి కృషి ఫలితం రవాణా ఎంతో సులభం అయ్యింది. ఈ క్రొత్త ప్రతిపాదన వాస్తవ రూపం దాలిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఫలాలు నిధానంగా వస్తాయి. సమాంతర మరియు సముద్ర వాణిజ్య రూట్ మాత్రం వాస్తవం. బిడ్డ కడుపున పడిన తర్వాత బయటకు రావటానికి తొమ్మిది లేక పది నెలలు, వృద్ధిలోకి రావడానికి ..... పట్టదా ఇదీ అంతే. ఈ ప్రాంతం వారు కాక పోయినా ప్రక్కకు ఉన్న రేపల్లె లైన్ కి బ్రిటిష్ వారు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే, మరి నేటి ప్రజా ప్రభుత్వాలు నాయకులు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఒకసారి ఆలోచించాలి. అక్కడ పెట్టే శిలాఫలకం మీద ఓట్లు వేసిన ఓటరు దేవుని పేరు ఉంటుందా, ఆ సమయంలో గెలిచిన నాయకుని పేరే కదా. పులిగడ్డ వంతెన మన జనరేషన్ చూస్తుందా అని అనుకున్న మాకు కళ్లతో చూశాము ప్రయాణించాము, ఇది కూడా అందరి వారైన నాయకుల కృషి పుణ్యమా అని తప్పక చూస్తాము. సర్వేజనా సుఖినోభవంతు .....,....... 🙏🙏🙏

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 Рік тому +18

    Nizampatnam is a fishing harbor and machilipatnam port is under construction. So bapatla to machilipatnam railway line is of utmost importance.

  • @masthanvali2
    @masthanvali2 Рік тому +5

    Repalle Machilipatnam -Nizampatnam -Bapatla rly line is a must

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому +12

    మచిలీపట్నం రేపల్లె నిజాంపట్నం బాపట్ల... వీటిని కలుపుతూ ఒక రైల్వే వేయాలని ఎప్పటి నుంచో తీర ప్రాంత వాసుల చిరకాల కోరిక... నిడుబ్రోలు నిజాంపట్నం రైల్వే లైన్ 1980-84 ఈ ప్రాంతంలో సర్వే చేసినారు... మేము నిడుబ్రోలు లో ఉన్న pbn కాలేజీ కి వెళ్లే దారిలోరైల్వే ట్రాక్ కొరకు మార్కింగ్ వేసినారు... అది కార్యరూపం దాల్చలేదు... వేజెండ్ల రైల్వే జంక్షన్ నుండి చుండూరు రైల్వే జంక్షన్ వరకు ఉన్న రైల్వే లైన్ ని తీసి వేసినారు... అదొక దౌర్భాగ్యస్థితి 😢... ఈ మూడు రైల్వే లైన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి... 👌🤘😤🇮🇳🌍

  • @PothurajuYerramsetti
    @PothurajuYerramsetti День тому

    It is essential and బెనెఫిషల్ to the public.
    Y. Pothuraju, Advocate, Bapatla

  • @sridharbehera4567
    @sridharbehera4567 Рік тому +7

    Sure repalle to machilipatnam and repalle to bapatla is very useful to coastal area and it will alternative to main line

  • @geetatvtelugu7156
    @geetatvtelugu7156 7 місяців тому +1

    చాలా ఉపయోగపడుతుంది ప్రజలకు

  • @venkataswami3318
    @venkataswami3318 Рік тому +5

    Love from machilipatnam

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Рік тому +12

    Repalle to machilipatanam
    Repalle to babatala my dream project..❤❤❤❤

  • @saiphani2290
    @saiphani2290 Рік тому +18

    Repalle to machilipatnam,Tenali to gudivada railway lines very important profit vuntundhi.

  • @suryadevireddy4482
    @suryadevireddy4482 Рік тому +6

    Palnadu express repalle nunchi start ayethe chala helpful ga untundi, occupancy kuda full gs untadi

    • @rajubaigaming1969
      @rajubaigaming1969 Рік тому +1

      Poor villages ki raavu bro ah trains bapatla ki ani vasthayei kaani attu raavu bro

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Рік тому +14

    I love my Repalle station ❤❤❤

  • @subbarao3067
    @subbarao3067 Рік тому +7

    1st view Anna and from Repalle thank you for doing this video Anna❤❤❤

  • @shaikbismi3cshaikdafiya1c3
    @shaikbismi3cshaikdafiya1c3 5 місяців тому +1

    Machilipatnam - Repalle - Nizampatnam- Bapatla line is very important due to costal Area

  • @sambasivaraovaranasi3651
    @sambasivaraovaranasi3651 5 днів тому

    నిజాంపట్నమ్ పోర్టు కు చాలా డిమాండ్ ఉంటుంది భవిష్యత్లో కనుక కనెక్టివిటీ మచిలీపట్నానికి,నర్సాపురానికీ,కాకినాడకీ,చాలాఅవసరం,చాలా కార్గో ముందు పోర్టుకు అవసరం

  • @rameshbabub8175
    @rameshbabub8175 Рік тому +24

    Repalle to Tirupathi ki new train veyali 😊

  • @medepatibasavarajureddy1670
    @medepatibasavarajureddy1670 Рік тому +5

    Repalle, bapatla, machilipatnam, super, rail, link

  • @vaddiparthyyyogeswara6921
    @vaddiparthyyyogeswara6921 11 місяців тому

    Very reasonable demand - railway connecting kotipall and bapatla via machalipatna, రేపల్లె.
    Good video

  • @sudarshanapeetham1460
    @sudarshanapeetham1460 3 місяці тому

    చాలా అవసరం వుంది ఆ ప్రయత్నం విజయవంతంకావాలి‌

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Місяць тому

    జరిగే అవకాశం లేదని అనుకుంటున్న

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 3 дні тому

    Excellent analysis

  • @srimchitti1136
    @srimchitti1136 Рік тому +6

    Brother repalle has 3platforms 3rd is under construction completed in 1or 2 years

  • @user-bq2rr7qi9z
    @user-bq2rr7qi9z 9 місяців тому

    నీ creativity సూపర్.

  • @MkGaming-BNTL
    @MkGaming-BNTL Рік тому +7

    NARSAPUR to Machilipatnam Via BANTUMILLI Railway Line Project Gurinchi Video Chey Bro

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Рік тому

      This has been the desire of right thinking citizens of that region. But, the People are fond of construction of Fish Ponds. And Least interested in construction of Railway lines. Who can take initiative?.

  • @sambasivaraovaranasi3651
    @sambasivaraovaranasi3651 5 днів тому

    ఉత్తర్ ప్రదేస్ లో రైల్వే మాప్ చూస్తే ప్రతీ గ్రామానికీ,రైళ్ళు తిరుగుతున్నాయి

  • @harshitha772
    @harshitha772 Рік тому +1

    Machilipatnam to repalli railway line very important

  • @arungvsn29
    @arungvsn29 Рік тому +3

    Nidubrolu to Nizampatnam new line will be a good thought

  • @tatacharyuluvedala5022
    @tatacharyuluvedala5022 Рік тому

    Thanks

  • @Karthik_viratian
    @Karthik_viratian Рік тому +6

    Love from machilipatnam ❤

  • @svssyamalabalaram6058
    @svssyamalabalaram6058 Рік тому

    super

  • @saiphani2290
    @saiphani2290 Рік тому +5

    Eluru to Jangareddy gudem, Eluru to kaikaluru new railway line veayyali.

    • @nan11ss
      @nan11ss Рік тому +1

      Eluru to T Narasapiram/routulapudi new line vesi.. Vande bharat train veyyali

    • @saiphani2290
      @saiphani2290 Рік тому +1

      @@nan11ss nice comment.

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 Рік тому +1

    It would be the most profitable line n should be started immediately with political pressure on SCR

  • @srimchitti1136
    @srimchitti1136 Рік тому +2

    Brother repalle ki bapatla railway line and machilipatnam railway line Chala use brother horawh Chennai Mani line lo vijaywada undi vijaywada medha ekkuva stress padidhi brother anduku bapatla repalle machilipatnam railway line Chala use brother vijaywada medha ga pass aye goods Kani non-stop trains Kani e railway line Chala use brother adhuke bapatla repalle machilipatnam railway line santion avalli brother

  • @guruprasaad8770
    @guruprasaad8770 Рік тому

    మచిలీపట్నం రేపల్లె బాపట్ల రైల్వే స్టే షన్‌లను కలిపి తే సముద్ర ప్రాంత ఎగుమతిదిగుమతులకు ఎంతో ఉపయోగ కరం మరియు ప్రయా ణీకుల కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్ర జారవాణ సౌకర్యములు కూడ మెరుగుపడతాయి .

  • @snagkvv
    @snagkvv Рік тому +2

    Its a better railway line to reduce rush on Vijayawada station. India has to learn from china in railways.

  • @viswanadhamsiram8364
    @viswanadhamsiram8364 3 місяці тому

    నరసాపురం మచిలీపట్నం.. నరసాపురం రేపల్లె.. రైల్వే లైన్ నిర్మిస్తే మరింత బాగుంటుంది

  • @sainaturelover589
    @sainaturelover589 Рік тому +2

    Repalle bapatla railway line veste use untundi,repalle nundi bapatla ki buses eee Lev unde 4 buses, railway line veste best

  • @gamingwithrockeybhai8030
    @gamingwithrockeybhai8030 Рік тому +2

    Bapatla railway line Vesta Chala long autunde Ade machilipatanam daka podagesta chalu

  • @praveencherukuri8914
    @praveencherukuri8914 Рік тому +2

    Maa ureaa bro repalle

  • @gurramjana
    @gurramjana Рік тому +1

    ఓబులవారి పల్లి-కృష్ణ పట్నం కొత్త బీజీ లైన్ లో ప్రయాణికుల ట్రైన్స్ ఎప్పుడు మొదలౌతాయి ?

  • @yagneswararaomukkammala9800
    @yagneswararaomukkammala9800 Місяць тому

    Goodsujessuon

  • @pavanprakash439
    @pavanprakash439 Рік тому +1

    My name is Pavan from Ballari. Now I am completed 10th with 92.64%. I have some knowledge about railways and I love working in railway department.
    So next what should I take (science, commerce, diploma,arts ) to get high post in railway department ?

  • @MuneerBashaShaik-cc4kx
    @MuneerBashaShaik-cc4kx 12 днів тому

    Bapatla Rly junction avuchunnadi Repalley Rly line aianacho chala chala development jarugutunnadi, BJP govt. Change aiathey emmianina new Rly lines unntaee.

  • @bhaskark5646
    @bhaskark5646 Рік тому +5

    Tenali-Gudivada NL better

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Рік тому +1

    Meru chestunna prayatnalu bhesh brother. Kani political will unte tappa ituvanty projects take up cheyaru. Traffic,revenue viability unte tappa meru anukunta project pattalekkadu. Madi kuda repalle.

  • @saikarthik261
    @saikarthik261 Рік тому +4

    TARIGOPPALA-DUGGIRALA already proposed and might approve then BZA traffic might decrease

  • @srinivasarajup4469
    @srinivasarajup4469 3 дні тому

    Kakinada nundi narsapur,machilipatnam,repalle meeduga bapatlaku connect cheyyali

  • @avuthurevanthreddy1810
    @avuthurevanthreddy1810 Рік тому +2

    Vijayawada east bypass news

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому +7

    ఈ రైల్వే డిపార్ట్మెంట్... నార్త్ ఇండియా లో డొంక రోడ్డు వేసినట్లు... రైల్వే లైన్లు వేస్తారు... మన ఆంధ్రప్రదేశ్ అంటే మొదటి నుంచి పట్టించుకోరు... ఆంధ్రవారు రైల్వే మంత్రి ఐతేనే... మనము ఈ రైల్వే లైన్లు వేయటానికి కుదురుతుంది... 😤🇮🇳🌍

  • @udayashankarkolluru1631
    @udayashankarkolluru1631 Рік тому

    Tenali to Repalle railway line, zilla Parishad nidhulatho nirminchaaru. Ippatiki Repalleto Tenali railway line cess Repalle mandalaaniki jama avuthunnayi.

  • @prasanthyanamadala
    @prasanthyanamadala Рік тому +3

    If u intrrsted replay me bro railway madha chinna video compose chadam shortfilm laga

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y Рік тому

    చెయ్యొచ్చు మంచిదే పాసింజర్ లు ఎక్సప్రెస్ లు తిరగవచ్చు మెయిన్ లైన్ లొ సూపర్ ఫాస్ట్ ట్రయిన్స్ తిప్పవచ్చు అసలు పాసింజర్ ట్రైన్ లు రద్దు చేసారు కదా

  • @sramanaiah7986
    @sramanaiah7986 8 днів тому

    Amaravathi to ongole railway line propose by ap government

  • @sivamani7219
    @sivamani7219 Рік тому +1

    Repalle to Nidubrolu ayta ayta bagundudi

  • @chandrasekharbezawada6483
    @chandrasekharbezawada6483 Рік тому

    Machilipatnam station nundi oka video cheyandi

  • @devarohith16
    @devarohith16 Рік тому +3

    Warangal to mulugu new railway line veyali then it will become jn

  • @-GkVamsi
    @-GkVamsi Рік тому

    Bruh, okkavella ee three places ni kaluputhu railway line unte ah trains ni divert chesey chance untadho chepthara, atleast appudu ayna veeti gurunchi alochinche chance untadhi

  • @prasanthyanamadala
    @prasanthyanamadala Рік тому +2

    Hi bro

  • @mallikarjunaraopotharlanka8213

    Repalle lo platforms penchali & nagarjuna intercity express train nadapaali repalle ku

  • @mallikarjunaraopotharlanka8213

    Duggirala to tarigoppala new line survey jariginaadaa

  • @bellamkondamanikantha5172
    @bellamkondamanikantha5172 7 місяців тому

    Naa chinapati nunchi vintunaa ipatiki vintoone vunaa😂😂

  • @ramadeviesapathi8110
    @ramadeviesapathi8110 Рік тому

    Bro please make a video of dharmavaram balleri railway line

  • @medurisushma4371
    @medurisushma4371 Рік тому +1

    Macharala to mahabbunager railway line nirimi chalani kotutunamu

  • @naveenmadineni5467
    @naveenmadineni5467 10 місяців тому

    Chennai to vizag distance kuda taggutundhi

  • @hanumaganeshnayak
    @hanumaganeshnayak Рік тому +1

    Bro repalle ki new trains em ayna vache chance luu unnai aa

  • @Yallavulavamsikrishnayadav
    @Yallavulavamsikrishnayadav 2 місяці тому

    Repalle to bapatla line lo a railway station vasaea chapu bro

  • @Yallavulavamsikrishnayadav
    @Yallavulavamsikrishnayadav 2 місяці тому

    Bapatla line gurech Nueva chapala. Bro

  • @sukhavasi4759
    @sukhavasi4759 Рік тому +1

    Ongole to kakinada need to facilitate railway

  • @kumarp6564
    @kumarp6564 Рік тому

    మా ఊరికి కూడా ఒక రైల్వే లైన్ వెయ్యాలి సార్. రైల్వే స్టేషన్ కూడా లేదు సార్

  • @MaheshBabuakula
    @MaheshBabuakula Рік тому

    Nidubrolu - Nizampatnam railway line kuda survey jarigindhi 1990's lo.... Adhi kuda shelved .....😢

  • @bjkiran8418
    @bjkiran8418 Рік тому +1

    Mana AP projects central government pattinchukovadam ledu

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому +1

    MTM bapatla via Repalle, Nizampatnam Railway line veyali

  • @masthanvali2
    @masthanvali2 Рік тому

    😂t😂❤ 7:37 la

  • @kameshjammalamadaka6558
    @kameshjammalamadaka6558 12 днів тому

    Demand to examine line from Narsapur to Bapatla

  • @gkartheek6302
    @gkartheek6302 Рік тому

    Macherla to gadwal new railway line yerpatu cheyali , 25years complete 1998 proposal survey kuda complete chesaru but works are not started . 😅😅😅😅😅

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому

    North india lo kuda janabha ki tagina nishpatti lo trains levu

  • @pulisrinivasarao1862
    @pulisrinivasarao1862 8 днів тому

    రేవు ప్రక్కన పల్లే రేపల్లే❤ స్టేషన్ లో తాతా పోతురాజు అనే వీరోచిత సైనికుని శిలాఫలకం ఉంటుంది గమనించగలరు.

  • @ananthapadmanabharaobharth8114

    Without income line is burden to economy

  • @nagarajukonakalla5621
    @nagarajukonakalla5621 Рік тому

    I want machilipatnam to repalli new railway line.

  • @mdafrozpasha7359
    @mdafrozpasha7359 Рік тому +1

    Belagavi Manuguru express Extend Cheyali

    • @gkartheek6302
      @gkartheek6302 Рік тому

      Belagavi to manuguru express train ni via secunderabad , kacheguda , mahabub nagar , gadwal , raichur , Guntakal meedhuga nadapali 90kms distance thaguthundhi , so please run train in this route 😅😅😅😅

  • @tatacharyuluvedala5022
    @tatacharyuluvedala5022 Рік тому

    రైల్వే లైన్ వేయుట వలన, తీర ప్రాంత ప్రజల కు ఎంతో, ఉపయోగం,

  • @gkartheek6302
    @gkartheek6302 Рік тому

    Kurnool bypass line ,gadwal to guntakal new railway line ni yerpatu cheyali . 😅😅😅😅😅

  • @rajubaigaming1969
    @rajubaigaming1969 Рік тому

    From bapatla chaala trains vunaayei bro maaku howrah train 🚆 Chennai trains Mumbai trains inka chaala trains vunaayei maaku but machilipatnam ki ledhu so sad bro

  • @upendravardhiraju5678
    @upendravardhiraju5678 Рік тому +7

    ఖమ్మం నుండి సత్తుపల్లి వరకు new రైల్వే లైన్ వేయాలి

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 День тому

    Bharat government making people fools. They will start new project and it will take 50-100 years to complete which means life time.

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 11 днів тому

    What is the purpose of this video

  • @Prasad85707
    @Prasad85707 Рік тому +2

    నెల్లూరు - కడప రైల్వే సర్వీస్ ఎప్పటినుండి?

    • @gkartheek6302
      @gkartheek6302 Рік тому +2

      Anna only goods trains matrame run chestunaru , because railway stations are not ready to start so passenger trains not run this route , upcoming 2024 , 2025 years expecting new trains , thank you 😅😅😅😅😅