చక్కటి, అవసరమైన information ఇచ్చారు. అంతాబాగానే వుంది(వుంటుంది)గాని, రచ్చంతా "వాల్తేరు" డివిజ్హనువల్లనే. అది "తూర్పుకోస్తా రైల్వే" తో ఘర్షణకి దారితీసింది. ఇందువల్ల ఆంధ్రులకి జరిగే అన్యాయమేమిటి? మొదటిది, దీనిమీద వచ్చే ఆదాయం (ముంబై కేంద్రితమైనవితప్ప) మరే డివిజ్హనులోనూ లేదు. విశాఖపట్టణంరేవు కేంద్రీకృతమైంది గనక, క్రొత్త "జోన్" లో కనీసం "వాల్తేరు" డివిజ్హనులోని సింహభాగం ఉంచాలి. వాల్తేరుడివిజ్హనుకి నాలుగు తరాలుగా అలవాటుపడ్డ స్థానికులు, అదలాగేవుంచాలని అర్ధిస్తున్నారు. అభ్యర్ధనమన్నించి కోస్తాప్రాంతం, చరిత్రగల వాల్తేరు డివిజ్హనులోనే కొనసాగిస్తూ, మిగతా పర్వతప్రాంతం క్రొత్త "రాయగడ" డివిజ్హను చేయాలి. అసలు విశాఖపట్టణం, ని క్రొత్త జోనుకి కేంద్రం చేయడంలో ప్రధానోద్దేశ్యం - వాల్తేరు (విశాఖపట్టణం) డివిజ్హనుని విడగొట్టి రాబట్టుకోడమే. లేకుంటే క్రొత్తజోనుకి యే విజయవాడనో, గుంతకల్లో చేయొచ్చుగా! "తూర్పుకోస్తా రైల్వే" లోవున్న విశాఖపట్టణాన్నే(క్రొత్తజోనుకి కేంద్రంగా) ఎందుకుచేయాలి? ఈ రెండు డివిజ్హన్లు, చిన్నవిగా వుంటాయనే వాదన అసమంజసం. తదనుగుణంగా విజయవాడ డివిజ్హనులో ఉత్తరభాగం (సామర్లకోటకి తూర్పుది) వాల్తేరులో చేర్చొచ్చు. అలాగే compensation గా ఇచ్ఛాపురం వరకుకూడా చేర్చాలి. ఎందుకంటేయిక్కడి ఆంధ్రులు మిగతా రాష్ట్రంతో వుండాలని ఆశిస్తారు (ఉదాహరణకి, తిరుపతికి క్రొత్త రైలు వేయాలంటే, నిర్ణయం భుబనేశ్వర్‌నుంచికాక విశాఖాపట్టణంలోనే తీసుకునేట్టువుండాలి). రెండోది - ఉత్తరాంధ్రులకి ఇంతవరకు తమ (తూర్పుకోస్తా) రైల్వే జోనులో ఉద్యోగావకాశాలు లేకుండా పోతున్నై - ఏమంటే స్థానిక ఉత్కళులతో పోటీ. అదిపోవాలంటే ఉత్తరాంధ్రంతా ఒకజోనులో ఉంటమవసరం. అందుకు రాష్ట్రసరిహద్దులు, జోన్ పరి ధులు కాకూడదనే వాదన స్వీకరించరాదు. అనేకజోన్ల పరిధులు రాష్ట్రసరిహద్దులుగా వున్నై. శ్రీకాకుళతీరంలో పరిశ్రమలు పెంచాలంటే (ముఖ్యంగా రేవులు, చేపలుపట్టడం, రవాణా చేయడం), అది విశాఖపట్టణం రైల్వే జోనులోనే వుండాలి. ఈ ఆంధ్రుల ఆకాంక్షకి మోకాలొడ్డేది ప్రస్తుతరైల్వేమంత్రి. ఇతడు ఒడిశాకు చెందిన రెటైర్డు అయ్యేయెస్ ఆధికారి, నిన్నటివరకు ముఖ్య మంత్రిగావుండిన నవీన్ పట్ణాయక్ విధేయుడు, ఒడిశా ప్రయొజనాలకని ఆముఖ్యమంత్రి ఏంచెబితే అదేచేస్తాడు. నవీన్ పట్ణాయకు గురించి ఒకమాట చెప్పడమవసరం. రాష్ట్రంలో సివిల్ సర్వెంట్స్ (అయ్యేయెస్, ఐపీయెస్)ని తను చక్కగా(వృత్తిపరంగా ) ప్రోత్సహించి, వాడుకున్నాడు. ఎంతవరకంటే, తన ఆధ్వర్యం, ఆదరణలోపెరిగిన (మాజీ)సివిల్ సర్వెంట్, "పాండ్యన్" అనేతమిళుడిని , తనతదనంత ర ముఖ్యమంత్రిగా (రాష్ట్ర ప్రయోజనాలకి ప్రగతికి) "ప్రొజెక్ట్" చేశాడు; బహుశః అందుకే ఓడిపోయి, ముఖ్యమంత్రిపదవి పోగొట్టుకున్నాడు. ఇంతకీ "కేంద్రం" ఆశించేదేమిటి? కేంద్రప్రభుత్వ క్యాబినెట్, భారతదేశ రైల్వే చిత్రపటాన్నిచూసినప్పుడు, వాళ్ళకేం కనబడుద్ది? ఆంధ్ర ప్రదేశ్ కోస్తా వేయికిలోమీటర్లు (సింధుశాఖలులు, ముడతలులేని, అంతావొకే నిడివి కలిగినది). సంబంధ మహాసాగరంలో విస్తారిత, EEZ కూడా మరేరాష్ట్రానికిలేనంతపెద్దది. ఇక్కడ సాముద్రిక కార్యకలాపాలు, పరిశ్రమలు, రేవులుస్థాపిస్తే, దేశ ఆర్ధికతకి మంచిది (ఆంధ్రులకివే వీ కనబడవు), కావాలి. అందుకు తగు infrastructure లోపించింది ప్రస్తుతం. అదింకా ఎన్నోరెట్లు పెంచాలి. అందుకని ఒక "దక్షిణ కోస్తా" రైల్వే జోన్ విడిగావుండాలి. అంతరార్ధమంతా ఆపేరులోనే దాగివుంది; ఆంధ్రులు అదివాడుకోవాలి. కొసమెరుపుగా బందరు(మఛిలీపట్టణం) నుంచి, నరసాపురం వరకు మరో క్రొత్త రైలుమార్గం "ఇచ్చారు". ఇదెవరైనా అడిగారా? భీమవరం-గుడివాడ సెక్షనుండగా, ఇదంతగా అవసరమనిపించదు. ఇదెన్నేళ్ళు పడుతుందో(మధ్యలో ఘనమైన రైలువంతెనలు ఎన్నినిర్మించాలో !) పూర్తిచేయడానికి! ఇది కేవలం "కంటితుడుపు" వ్యవహారంగా అనిపిస్తుంది (అంతగా అనుకుంటే మరికొన్నిచోట్ల రైలుమార్గం అవసరం). ఇలాంటి కుక్కబిస్కెట్లకి ఆంధ్రులుపడకూడదు- పనిజరుగుతున్న రైలుమార్గాలముగింపుకై పట్టుబట్టాలి. ఐనా క్రొత్తరైలుమార్గం వేస్తున్నా రంటే సంతోషపడాలి. సంతోషించాం.
@@dvrnaidu6064 క్రొత్త రైల్వేమార్గమొస్తుంటే ఆహ్వానించవల సినదే. నేనూచేస్తాను. మాపూర్వీకుల (తాత గారి)ది నరసాపురంవద్ద మొగల్తూరు, చిరింజీవిస్వస్థలం. నేను, ఒకప్పుడు అదంతా తిరిగిన స్థలాలే. నరసాపురం connectivity ఇప్పటికీ, దిక్కూదివాణం లేక పడివున్నది. కారణం ఘనమైన మూడు రైలువంతెనలు. అదెప్పుడు పూర్తౌతుందో చెప్పలేం. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక, పీకివేయబడ్ద కోటిపల్లి రైలుమార్గం restore చేయడం గొప్ప విషయం; అదంతగా (కోనసీమవాసులు) ఉపయోగించలేదు కనుక దాన్ని నరసాపురం వరకు పొడిగంచదలిచారు. మిగతా ట్రాక్ వేయడం కష్టమేంకాదు (భూసేకరణ జాప్యం తప్పితే). కానిపాతికేళ్ళగా ఎదురుచూసిన, ఆశ కల్పించిన రైలుమార్గం. ఇదొస్తే కోనసీమకి వ్యాపార అవకాశాలు వందరెట్లౌతవి. అదిపూర్తిచేయమనండి. ముందు నరసాపురంనుంచి చించినాడవరకు (మా తండ్రిగారి పుట్టినచోటు) రైలుమార్గమేయ మనండి కనీసం. "ఇదీ" నాక్కావలసింది (నాకేం కావాలని అడిగారుగా, ఇచ్చేవాడిలా!). ఇంకా మరికొన్నివున్నై - ఆంధ్రప్రదేశ సత్వరా భివృద్ధికి. అవి ఆలోచించరా? బందరునుంచి నరసాపురం, ఉప్పుటేరు మధ్యలోదాటాలి (వంతెన-లు). ఉప్పుటేరు తిన్నగా వుండదు, అనేక వంకర్లు తిరుగుతది. బాడి, బురద. అడుగున రాయితగిలేంతవరకు వంతెన పునాదులెయ్యాలి. ఇప్పటి మూడు వంతెనల (గౌతమి, వైనతేయ, వసిష్ఠ) పరిస్థితి - అంతకంటే ఎక్కువగా వుంటుంది. ఇవన్నీ ఆలోచించారా - లేక మరొక "తరం" పాటు రైలు మార్గమేస్తూనే (కేంద్రమంత్రులు, కంట్రాక్టర్లు ప్రజలసొమ్ము మేస్తూనే) మనం చూస్తూనే - వుంటామా? మనకీ బాధ్యతలున్నై. First, we should be adequately informed. It is our duty.
@@dvrnaidu6064 Ikkada samasya present problem is not why they are given. But the problem is why we are I'll treated? The solution is keep " Waltair Division" in Eastern Railway but create Anakapalli Division with restructured set up of Vijayawada Division Guntur Division, and Guntakal divisions as well as Madras Division and even go fir one more Railway division Balaji Division at Renigunta this Is how to settle issues raked up new. After all the earlier Center committed a blunder without creating proper infrastructure for new state Andhra Pradesh from the United Abdgra Pradesh. Or else we have to suffer for one more bifurcation that is Royalaseema and Andhra to solve the present unemployment of Diploma holders, B Tech Engineering Degree holders and Degree holders for the last ten years.😁🙏🙏🙏
@@avenugopalarao ee line evRadigariani question cheyyTame tappu adi entha avasaramo teluyani vadu a maata matkaditadu mee kemi kavali meeru edavali kani adenduku kukka biscuit ani istam vachinatlu matladithe bagodu
AP GOVT KININCOME KOSAM.KAADU AP.PRJALAKI TRAINS REQUIREMENTSCANNI AP.LO VUNDE ZONE VALLA KALUGUTUNDI ALLOTMENTS ANNI.MANA DTATE KI VIDI GASA VUNTAI SPL TRAINS ANNI ZONE VAALLE CHOOSUKUNTAARU
Modi garu chamba garu hyper loop train vishakapatnam nunchi Vijayawada ki very soon graphics ready . Elon musk ki mask kotti ee hyper loop train design chysaru .... Inko 2 months lo ready 😂😂😂
The waltair division should continue without merging with Vijayawada and stations of Palasa to Ichchapuram may be taken in to waltair division. I request CM CBN and Minister Rammohan Naidu to speak with Railway Minister
ముందు కుర్రకారు కి రైల్వే ఉద్యోగాలు ఇవ్వడానికి RRB సెంటర్ విశాఖపట్నం ఇవ్వండి ఎదో బడ కాంట్రాకర్ ల కోసం తప్ప జోన్ కి ఉపయోగం ఉండదు .ఉద్యోగులు మాత్రం పక్క డివిజన్ వాళ్ళ తో సరిపెడతారు కొత్త డివిజన్ లో .పక్క నుండి వచ్చె భిహర్ వాళ్ళను కూడా దూరిపోకుండా ఆపాలి .కొత్త ఉద్యోగాల్లో .
Zone neeku use undadu emo andaru nee laga undaru gaa maaku avasaram ledu wast enai evadu anadu Zone unavallaki rrb untundi mari neeku zone avasaram lenapudu rrb enduku
ఎవర్ర మీరంతా 😁 ఎన్నో ఏళ్లనుంచి రైల్ జాబ్స్ పెండింగ్ లో ఉన్నాయి ,ఫిల్ చేయ లేదు ,మరాఠీ లు వేరే వాళ్ళను రానివ్వలేదు ,ఒరిస్సా వాళ్ళు వేరే వాళ్ళను రానివ్వలేదు .మన తెలుగు వాళ్ళలో వేరే వాళ్ళు బాగా ఎక్కువగా దురిపోయారు ,అది నేను చెప్పేది ,కాబట్టి RRB సెంటర్ విజయవాడ ,కానీ వైజాగ్ లో కానీ ఉండాలి ,దాని గురించి ఎవడు పట్టించు కోలేదు .అ టాపిక్ ఎవడైనా politician చెప్పాడా ,
బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఉత్తరాంధ్ర ప్రజల గోడు వినిపించి కొనే నాథుడే లేడా. ప్రక్క రాష్ట్రాల స్వార్థానికి బలి అవుతున్నారు. RRB విశాఖపట్నం రావాలి. శ్రీకాకుళం లో ఉన్న అన్ని స్టేషన్లు విశాఖపట్నంలోకి రావాలి
Nice topic and worth hearing from you...Hope the state government will do the required land allocation and 18th south coast railway zone may emerge soon....
Excellent analysis. He is very knowledgeable on the issue. Since Orissa has the BJP government the Center could be able to convince them and do the needful. They can even consider Rajahmundry or Kakinada even in place of Visakhapatnam.
ఆంధ్రప్రదేశ్ లోని పలాస రైల్వే స్టేషన్ అత్యధిక ఆదాయాన్ని అందిస్తూ, భువనేశ్వర్ రైల్వేజోన్ పరిధిలో ఉన్నందువల్ల, ప్రవాసాంధ్రులు తరతరాలుగా తపిస్తున్న పలాస, దుర్గ్(ఛత్తీస్గఢ్) రైలు సాద్యపడడములేదు.
Vishaka is far off from Tirupati Nellore and Rayalaseema area Hence SCOR Zone HQ is to be located in central place of New AP state which is to be geographically near to all places I think so
Its better to shifting of visakhapatnam railway station near Gopalapuram railway station main line .Its easy to go connect with Main line and high ways and air ports .
స్వతంత్రం వచ్చాక 50 సంవత్సరాల పాటు 9 zone లు ఉండేవి. తరువాత 25 సంవత్సరాల లో 8 zone లు ఏర్పడ్డాయి. ఎక్కువ శాతం రాజకీయ కారణాల వల్ల. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కి 50 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. 2003 వరకు ఈ ప్రాంతం కోల్కతా control లో ఉన్న South Eastern railway లో ఉండేది. అప్పుడు ఒక రకంగా దారుణంగా ఉండేది. 2003 లో భువనేశ్వర్ hq గా East coast rly ఏర్పడ్డప్పుడు ap ప్రజలు, ప్రజాప్రతినిధులు గాఢ నిద్ర లో ఉండేవారు. ఆరోజు నుంచీ భువనేశ్వర్ చేతిలో పడి ఉత్తరాంధ్ర అష్టకష్టాలు అనుభవించినది.
East coast railway done lot of injustice to waltair division. Headquarters being Bhubaneswar, the youth attending exams at Bhubaneswar were obstructed by odisha people and burnt their certificates and manhandling at railway station. Now with new zone at Vizag, the recruitment to be held at Vizag only.
How long does the railway dept to create railway zones with confusing names? The dept can create railway zones with the names of zonal Hq Like1) secunerabad zone 2) Visakhapatnam zone 3) Chennai zone 4) Bhubaneswar zone 5) Calcutta zone Etc Without any further confusion.
Namshkarlu sir also jayhoo visakha rly zone of a.p.jayhoo also ours some advaises 1.more and more thousands of to go-to east side howrah culcutta wb train travelers kakinada Port rly stn to via samalkota pitapuram visakhapatam vzm jn oddissa berhahampur kharghapur to howrah up and down weekly janasamanya express trains so foucus it this new trains this very useful to konaseema kakinada east west journey travelers also yanam area train travelers als0 2.kakinada port stn to via samalkota pitapuram duvvada vzm jn to berhampur up and down dailys trans it's very usful to East side journey travelers also subhayata because there will no need to changes of trains to kakinada port rly stn so pl think it deeply about the new trains and focus through your popular populal suman tv to Indian rlys higher authorities sirs awaits always heartly replys sirs
Since last 10 years , formation of zone is being heard. In 2018 it was declared that South Coast zone is going to be formed. Now 6 years over, the zone didn’t reach its destination. The zone is moving like a tortoise, it seems. I think no train either passenger or goods train moving at such a low speed like South Coast zone train ( named it as train because railway means trains services )
❤Need to Create new divisions 🙏 1) Rajahmundry Division 2) Tirupati Division ❤if it happens SOUTH COST RAILWAY ZONE with Head Quarter at VISAKHA,🙏 DIVISIONS may below 1) Waltair Division 2) Rajahmundry Division 3) Vijayawada Division 4) Guntakal Division 5) Tirupati Division I hope these will happen as early as possible this Year❤️🙏❤️
rajamundry division avvadniki kavalsina requirments meet avvadamledu so divison ga form cheyadam possible kadu... tirupathi kuda almost same paristhithi...
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది
20 ఇయర్స్ నుండి ఇదే మాట చెబుతున్నారు, బీజేపీ కి రైల్వే జోన్ ఇచ్చే ఉద్దేశం లేదు.. బీహార్, వెస్ట్ బెంగాల్ అడిగితె వెంటనే ఇచ్చేస్తాయి.. ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి చులకన భావన..
Meeru okkasari maa east coast railway lo vachi chudandi guru. No trains for vizianagaram and srikakulam. Only trains will run to the orissa and no stoppages in our districts.
RRB requirement vastundi ippativaraku bbs and sc ki vellevaaru exams ki ippudu aa dustiti undadu inka zone ite extra trains perugutai, eq qauata perugutundi railway GM office vastundi, inka chala facilitys vastai as a railway employee ga cheputnnanu
ఏ శాఖ కార్యాలమైనా, ఆ శాఖ ఉండే రాష్ట్రం ప్రజల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రైల్వే జోన్ తో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, బ్యాంకుల కార్యాలయాల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలి
మంచి సమాచారం sir. కానీ kk లైన్ ఎవరికీ చెందుతుంది. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్, పోర్టు ఉన్న కారణంగా kk లైన్ ఆంధ్రాకు కేటాయిస్తే మంచిది. మధ్య భారత దేశాన్ని విశాఖ ను కలిపే లైన్ ఇది. స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకులు, విదేశాలకు జల రవాణా ద్వారా సరుకులు పంపించేందుకు పోర్టు ఆధారం. ఒక్క kk లైన్ వల్లె దాదాపు 3నుంచి 4 వేల కోట్లు (సరైన ఫిగర్ తెలియదు ) ఆదాయం వస్తుంది. అభినవ జాతిపిత జై మోదీజీ... జై cbn sir
2019.NUNCHI VITUNNASMU FIRST RLY ZONE APPOINTED DATE ISTE CHASLU AT LEAST AP.KI KAVALASINA NEW TRAINS KASNI LHB LU KAANI SOUTH COADT KI VASTAI IPUDU EAST COADT VAALLU ANNIMOTRISSA KE VESUKUNTUNNAARU
CBN సారో 🙏🙏దయ చేసి VJA ఇంటర్సిటీ SF EXPRESS GNTR-SEC ప్రయాణ సమయం 3 గంటలు మించకుండా ఏర్పాట్లు చేయగలరు. అభివృద్ధి సరేసరి. లూటీ సొమ్ము రికవర్ చేయండి.జగన్ నీ ఈడ్చుకు వచ్చి గుంటూరు తాలూకా జైలు లో వేయండి.VEESAREDDY నీ కూడా.వూరికే సోది వల్ల అభివృద్ధి జరుగదు.పోలవరం ఆపివేయండీ.డిజైన్స్ వస్తేనే పనులు చేయండి.
Sir, cbn garu& jagan garu can't u both call collector, revenue people immediately & with in 15 days identify new land required for new jone. U concen trate soth cost raily zone they r waiting for land. Please do it immediately.
మన ఆంధ్రుల దురదృష్టం ఏమిటంటే ఒరిస్సాలో కరెక్ట్ గా B.J.P గవర్నమెంట్ రావడం , ఎందుకు అంటే వాల్తేరు డివిజన్ మనకు పూర్తిగా కేటాయించడానికి అక్కడ పూర్తిగా B.J.P ప్రభుత్వం ఉండి లాభదాయకం అయిన డివిజన్ ఎలా వదులుకున్నారు అని ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు కనుక మనకు వాల్తేరు డివిజన్లో కోత పడకతప్పదు.
Bokka emi kadu already zone announce chesi 5 years ayindi vizag profit odisha valla sothu kadu vizag ap di ap zone ravalasinda vallu evaru adu cheppadaniki thooki padyalli adu vastha
@@healthhunt4217 enti andi south coast zone loo unta meeku vacha problem enti state motham oka zone loo unta happy kadha scr anta ok swr loo undalsina karma meeku emi pataledu
South coast rly bahusa oka record 2019 centre announce chesina taravatha eppatika start kaleda. Ap prajalu politicians siggu techhukovali. Akaraki konkan rly kuda zone vachhesindi. Eppatikaina start cheste manchidi.
అప్పట్లో ఈ న్యూస్ ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం జిల్లా ఎడిషన్ లో వచ్చింది అందులో ఇచ్చిన సమాచారం ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను తూర్పు కోస్తా రైల్వే వదులుకోదని బదులుగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి అందులో కలుపుతారని ఆ ఆర్టికల్ లో ఉంది ఏం జరుగుతోందో చూద్దాం.
ఇంత చెత్త చెదారం నేను జీవితంలో ఎప్పుడూ చూడలేదు 😅ఈ దరిద్రం చూసాక కూడా నేను చదువుకున్న పుస్తకాలు చదవడం ఎంత తప్పు నేను ఎంత వేధవని అని ఇప్పుడే నాకు తెలిసింది😅😅😅
చక్కటి, అవసరమైన information ఇచ్చారు.
అంతాబాగానే వుంది(వుంటుంది)గాని, రచ్చంతా "వాల్తేరు" డివిజ్హనువల్లనే. అది "తూర్పుకోస్తా రైల్వే" తో ఘర్షణకి దారితీసింది. ఇందువల్ల ఆంధ్రులకి జరిగే అన్యాయమేమిటి? మొదటిది, దీనిమీద వచ్చే ఆదాయం (ముంబై కేంద్రితమైనవితప్ప) మరే డివిజ్హనులోనూ లేదు. విశాఖపట్టణంరేవు కేంద్రీకృతమైంది గనక, క్రొత్త "జోన్" లో కనీసం "వాల్తేరు" డివిజ్హనులోని సింహభాగం ఉంచాలి. వాల్తేరుడివిజ్హనుకి నాలుగు తరాలుగా అలవాటుపడ్డ స్థానికులు, అదలాగేవుంచాలని అర్ధిస్తున్నారు. అభ్యర్ధనమన్నించి కోస్తాప్రాంతం, చరిత్రగల వాల్తేరు డివిజ్హనులోనే కొనసాగిస్తూ, మిగతా పర్వతప్రాంతం క్రొత్త "రాయగడ" డివిజ్హను చేయాలి. అసలు విశాఖపట్టణం, ని క్రొత్త జోనుకి కేంద్రం చేయడంలో ప్రధానోద్దేశ్యం - వాల్తేరు (విశాఖపట్టణం) డివిజ్హనుని విడగొట్టి రాబట్టుకోడమే. లేకుంటే క్రొత్తజోనుకి యే విజయవాడనో, గుంతకల్లో చేయొచ్చుగా! "తూర్పుకోస్తా రైల్వే" లోవున్న విశాఖపట్టణాన్నే(క్రొత్తజోనుకి కేంద్రంగా) ఎందుకుచేయాలి?
ఈ రెండు డివిజ్హన్లు, చిన్నవిగా వుంటాయనే వాదన అసమంజసం. తదనుగుణంగా విజయవాడ డివిజ్హనులో ఉత్తరభాగం (సామర్లకోటకి తూర్పుది) వాల్తేరులో చేర్చొచ్చు. అలాగే compensation గా ఇచ్ఛాపురం వరకుకూడా చేర్చాలి. ఎందుకంటేయిక్కడి ఆంధ్రులు మిగతా రాష్ట్రంతో వుండాలని ఆశిస్తారు (ఉదాహరణకి, తిరుపతికి క్రొత్త రైలు వేయాలంటే, నిర్ణయం భుబనేశ్వర్‌నుంచికాక విశాఖాపట్టణంలోనే తీసుకునేట్టువుండాలి). రెండోది - ఉత్తరాంధ్రులకి ఇంతవరకు తమ (తూర్పుకోస్తా) రైల్వే జోనులో ఉద్యోగావకాశాలు లేకుండా పోతున్నై - ఏమంటే స్థానిక ఉత్కళులతో పోటీ. అదిపోవాలంటే ఉత్తరాంధ్రంతా ఒకజోనులో ఉంటమవసరం. అందుకు రాష్ట్రసరిహద్దులు, జోన్ పరి ధులు కాకూడదనే వాదన స్వీకరించరాదు. అనేకజోన్ల పరిధులు రాష్ట్రసరిహద్దులుగా వున్నై. శ్రీకాకుళతీరంలో పరిశ్రమలు పెంచాలంటే (ముఖ్యంగా రేవులు, చేపలుపట్టడం, రవాణా చేయడం), అది విశాఖపట్టణం రైల్వే జోనులోనే వుండాలి.
ఈ ఆంధ్రుల ఆకాంక్షకి మోకాలొడ్డేది ప్రస్తుతరైల్వేమంత్రి. ఇతడు ఒడిశాకు చెందిన రెటైర్డు అయ్యేయెస్ ఆధికారి, నిన్నటివరకు ముఖ్య మంత్రిగావుండిన నవీన్ పట్ణాయక్ విధేయుడు, ఒడిశా ప్రయొజనాలకని ఆముఖ్యమంత్రి ఏంచెబితే అదేచేస్తాడు. నవీన్ పట్ణాయకు గురించి ఒకమాట చెప్పడమవసరం. రాష్ట్రంలో సివిల్ సర్వెంట్స్ (అయ్యేయెస్, ఐపీయెస్)ని తను చక్కగా(వృత్తిపరంగా ) ప్రోత్సహించి, వాడుకున్నాడు. ఎంతవరకంటే, తన ఆధ్వర్యం, ఆదరణలోపెరిగిన (మాజీ)సివిల్ సర్వెంట్, "పాండ్యన్" అనేతమిళుడిని , తనతదనంత ర ముఖ్యమంత్రిగా (రాష్ట్ర ప్రయోజనాలకి ప్రగతికి) "ప్రొజెక్ట్" చేశాడు; బహుశః అందుకే ఓడిపోయి, ముఖ్యమంత్రిపదవి పోగొట్టుకున్నాడు.
ఇంతకీ "కేంద్రం" ఆశించేదేమిటి? కేంద్రప్రభుత్వ క్యాబినెట్, భారతదేశ రైల్వే చిత్రపటాన్నిచూసినప్పుడు, వాళ్ళకేం కనబడుద్ది? ఆంధ్ర ప్రదేశ్ కోస్తా వేయికిలోమీటర్లు (సింధుశాఖలులు, ముడతలులేని, అంతావొకే నిడివి కలిగినది). సంబంధ మహాసాగరంలో విస్తారిత, EEZ కూడా మరేరాష్ట్రానికిలేనంతపెద్దది. ఇక్కడ సాముద్రిక కార్యకలాపాలు, పరిశ్రమలు, రేవులుస్థాపిస్తే, దేశ ఆర్ధికతకి మంచిది (ఆంధ్రులకివే వీ కనబడవు), కావాలి. అందుకు తగు infrastructure లోపించింది ప్రస్తుతం. అదింకా ఎన్నోరెట్లు పెంచాలి. అందుకని ఒక "దక్షిణ కోస్తా" రైల్వే జోన్ విడిగావుండాలి. అంతరార్ధమంతా ఆపేరులోనే దాగివుంది; ఆంధ్రులు అదివాడుకోవాలి.
కొసమెరుపుగా బందరు(మఛిలీపట్టణం) నుంచి, నరసాపురం వరకు మరో క్రొత్త రైలుమార్గం "ఇచ్చారు". ఇదెవరైనా అడిగారా? భీమవరం-గుడివాడ సెక్షనుండగా, ఇదంతగా అవసరమనిపించదు. ఇదెన్నేళ్ళు పడుతుందో(మధ్యలో ఘనమైన రైలువంతెనలు ఎన్నినిర్మించాలో !) పూర్తిచేయడానికి! ఇది కేవలం "కంటితుడుపు" వ్యవహారంగా అనిపిస్తుంది (అంతగా అనుకుంటే మరికొన్నిచోట్ల రైలుమార్గం అవసరం). ఇలాంటి కుక్కబిస్కెట్లకి ఆంధ్రులుపడకూడదు- పనిజరుగుతున్న రైలుమార్గాలముగింపుకై పట్టుబట్టాలి. ఐనా క్రొత్తరైలుమార్గం వేస్తున్నా రంటే సంతోషపడాలి. సంతోషించాం.
machilipatnam tp narsapur avasaram undi kabatte ichharu beekedo telusunattluevadadigadu endukichhafu ani adagatam mani neekemi kavali afugu
@@dvrnaidu6064
క్రొత్త రైల్వేమార్గమొస్తుంటే ఆహ్వానించవల సినదే. నేనూచేస్తాను. మాపూర్వీకుల (తాత గారి)ది నరసాపురంవద్ద మొగల్తూరు, చిరింజీవిస్వస్థలం. నేను, ఒకప్పుడు అదంతా తిరిగిన స్థలాలే. నరసాపురం connectivity ఇప్పటికీ, దిక్కూదివాణం లేక పడివున్నది. కారణం ఘనమైన మూడు రైలువంతెనలు. అదెప్పుడు పూర్తౌతుందో చెప్పలేం. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక, పీకివేయబడ్ద కోటిపల్లి రైలుమార్గం restore చేయడం గొప్ప విషయం; అదంతగా (కోనసీమవాసులు) ఉపయోగించలేదు కనుక దాన్ని నరసాపురం వరకు పొడిగంచదలిచారు. మిగతా ట్రాక్ వేయడం కష్టమేంకాదు (భూసేకరణ జాప్యం తప్పితే). కానిపాతికేళ్ళగా ఎదురుచూసిన, ఆశ కల్పించిన రైలుమార్గం. ఇదొస్తే కోనసీమకి వ్యాపార అవకాశాలు వందరెట్లౌతవి. అదిపూర్తిచేయమనండి. ముందు నరసాపురంనుంచి చించినాడవరకు (మా తండ్రిగారి పుట్టినచోటు) రైలుమార్గమేయ మనండి కనీసం. "ఇదీ" నాక్కావలసింది (నాకేం కావాలని అడిగారుగా, ఇచ్చేవాడిలా!). ఇంకా మరికొన్నివున్నై - ఆంధ్రప్రదేశ సత్వరా భివృద్ధికి. అవి ఆలోచించరా?
బందరునుంచి నరసాపురం, ఉప్పుటేరు మధ్యలోదాటాలి (వంతెన-లు). ఉప్పుటేరు తిన్నగా వుండదు, అనేక వంకర్లు తిరుగుతది. బాడి, బురద. అడుగున రాయితగిలేంతవరకు వంతెన పునాదులెయ్యాలి. ఇప్పటి మూడు వంతెనల (గౌతమి, వైనతేయ, వసిష్ఠ) పరిస్థితి - అంతకంటే ఎక్కువగా వుంటుంది. ఇవన్నీ ఆలోచించారా - లేక మరొక "తరం" పాటు రైలు మార్గమేస్తూనే (కేంద్రమంత్రులు, కంట్రాక్టర్లు ప్రజలసొమ్ము మేస్తూనే) మనం చూస్తూనే - వుంటామా?
మనకీ బాధ్యతలున్నై. First, we should be adequately informed. It is our duty.
@@dvrnaidu6064 Ikkada samasya present problem is not why they are given. But the problem is why we are I'll treated? The solution is keep " Waltair Division" in Eastern Railway but create Anakapalli Division with restructured set up of Vijayawada Division Guntur Division, and Guntakal divisions as well as Madras Division and even go fir one more Railway division Balaji Division at Renigunta this Is how to settle issues raked up new. After all the earlier Center committed a blunder without creating proper infrastructure for new state Andhra Pradesh from the United Abdgra Pradesh. Or else we have to suffer for one more bifurcation that is Royalaseema and Andhra to solve the present unemployment of Diploma holders, B Tech Engineering Degree holders and Degree holders for the last ten years.😁🙏🙏🙏
@@avenugopalarao ee line evRadigariani question cheyyTame tappu adi entha avasaramo teluyani vadu a maata matkaditadu mee kemi kavali meeru edavali kani adenduku kukka biscuit ani istam vachinatlu matladithe bagodu
ఏపీ కి శుభవార్త ఈ వార్త తెలిపినందుకు ధన్యవాదాలు
In future nice Rly. Zone, very clear information 🇮🇳☝👍
RRB బోర్డు విశాఖపట్నం కి రావాలి ముందు కుర్దా డివిజన్ లో వున్న శ్రీకాకుళం జిల్లాలో వున్న అన్ని స్టేషన్ లు విశాఖ జోన్ లోకి రావాలి
రాయగడ రైల్వే డివిజను బదులుగా శ్రీకాకుళం రైల్వే డివిజను ఏర్పాటు చేసి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా లకు అందుబాటులో ఉంచాలి
ఒరిస్సా అండర్ లో డివిజన్ పూర్తిగా ఆంధ్రా లోకి రావాలి, అప్పుడే మనకి జోన్ ఇచ్చిన ఉపయోగం ఉంటుంది
Including waltair division tho kalipi
@@gopisklok oo
జోన్ లొ ఉన్న కీలక శాఖలు గుంటూరికి పట్టుకుపోతాడు చంబా
సౌత్ కోస్ట్ రైల్వే 18 త్ జోనే లక్కీ నంబర్
మీరు చాలా బాగవ్వివేరించేరు
చాలా చక్కగా చెప్పారు 🎉
Thank you for Valuable Content always 🎉🎉🎉🎉
Good information sir, ఈ జోన్ వలన ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగం ఏమిటో తెలియజేయండి sir
Will get maximum 100000 jobs for ap state bro
Guntakal division not include this zone
రాయగడ రైల్వే డివిజను బదులుగా శ్రీకాకుళం రైల్వే డివిజను ఏర్పాటు చేసి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా లకు అందుబాటులో ఉంచాలి
AP GOVT KININCOME KOSAM.KAADU
AP.PRJALAKI TRAINS REQUIREMENTSCANNI AP.LO VUNDE ZONE VALLA KALUGUTUNDI
ALLOTMENTS ANNI.MANA DTATE KI VIDI GASA VUNTAI
SPL TRAINS ANNI ZONE VAALLE CHOOSUKUNTAARU
Srikakulam town ki railway line veyyali
జోన్ పేరు, లొకేషన్ అవగాహనా వీడియో విశ్లేషణ పూర్తిగా కన్ఫ్యూషన్ గా ఉంది.
Cheppindhe andhuku ila confusion gane untundi railway zone kooda
విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం వలన విశాఖ నుంచి కొత్త ట్రైన్స్ వెయ్యాలి, అలాగే లోకల్ ట్రైన్ లు కూడా వెయ్యాలి
Ok
Modi garu chamba garu hyper loop train vishakapatnam nunchi Vijayawada ki very soon graphics ready . Elon musk ki mask kotti ee hyper loop train design chysaru .... Inko 2 months lo ready 😂😂😂
Good news sir
Anakapalle to Pendurthi rail lines vaste bagnu
Visakhapatnam railway traffic taggutundhi, alane goods railways ki ibbandi undhadu
All the BEST 🎉🎉
Thank very much good explanation
Good information
Thank you
The waltair division should continue without merging with Vijayawada and stations of Palasa to Ichchapuram may be taken in to waltair division. I request CM CBN and Minister Rammohan Naidu to speak with Railway Minister
ముందు కుర్రకారు కి రైల్వే ఉద్యోగాలు ఇవ్వడానికి RRB సెంటర్ విశాఖపట్నం ఇవ్వండి ఎదో బడ కాంట్రాకర్ ల కోసం
తప్ప జోన్ కి ఉపయోగం ఉండదు .ఉద్యోగులు మాత్రం పక్క డివిజన్ వాళ్ళ తో సరిపెడతారు కొత్త డివిజన్ లో .పక్క నుండి వచ్చె భిహర్ వాళ్ళను కూడా దూరిపోకుండా ఆపాలి .కొత్త ఉద్యోగాల్లో .
Zone neeku use undadu emo andaru nee laga undaru gaa maaku avasaram ledu wast enai evadu anadu
Zone unavallaki rrb untundi mari neeku zone avasaram lenapudu rrb enduku
6 kids..2 wifes.ila unte world lo e govt jobs ivaledu😂
ovt not only for jobs...
Degree pass ayte talent unte edo oka job ostadi😂
An Indian citizen has the right to apply for job anywhere in India and get job on merit.
@@prabhavathipotipireddi3757 Kani nyayam gaa aytha aa zone unna vallau aa zone vallani 90% tesukovali thokaloo baytavallu enduku
ఎవర్ర మీరంతా 😁 ఎన్నో ఏళ్లనుంచి రైల్ జాబ్స్ పెండింగ్ లో ఉన్నాయి ,ఫిల్ చేయ లేదు ,మరాఠీ లు వేరే వాళ్ళను రానివ్వలేదు ,ఒరిస్సా వాళ్ళు వేరే వాళ్ళను రానివ్వలేదు .మన తెలుగు వాళ్ళలో వేరే వాళ్ళు బాగా ఎక్కువగా దురిపోయారు ,అది నేను చెప్పేది ,కాబట్టి RRB సెంటర్ విజయవాడ ,కానీ వైజాగ్ లో కానీ ఉండాలి ,దాని గురించి ఎవడు పట్టించు కోలేదు .అ టాపిక్ ఎవడైనా politician చెప్పాడా ,
మంచి ప్రెజెంటేషన్
Great News Sir
East Coast railway maximum income mana Visakhapatnam port nudi vastundi. Kaani benifit kottevaallu Bhubaneswar odisha vaallu. Adi aapaali
బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఉత్తరాంధ్ర ప్రజల గోడు వినిపించి కొనే నాథుడే లేడా. ప్రక్క రాష్ట్రాల స్వార్థానికి బలి అవుతున్నారు. RRB విశాఖపట్నం రావాలి. శ్రీకాకుళం లో ఉన్న అన్ని స్టేషన్లు విశాఖపట్నంలోకి రావాలి
Visakhapatnam waltair division konasaginchali
Nice topic and worth hearing from you...Hope the state government will do the required land allocation and 18th south coast railway zone may emerge soon....
Nellore Banglore ki oka line veyyandi Banglore ki buses vellali ante kastam gaa undi high cost normal Bus ki kooda
excellent speech
అడ్డంకి, ఒరిస్సా...శ్రీకాకుళం మొత్తం కుర్దా రోడ్ kuda సౌత్ cost లోకి రావాలి.
Vskp division యధాతధంగా కొత్త zone లో కలపాలి
Vizag division ni thiyyakudadhu.... division madhe....zone madhe
Vizag Division Vundali
13000 kotla adhayam vastunna sadharans prayanikulu kurchoni prayaniche sowkaryam inthavarakulevu
Well explained sir
Excellent analysis. He is very knowledgeable on the issue. Since Orissa has the BJP government the Center could be able to convince them and do the needful. They can even consider Rajahmundry or Kakinada even in place of Visakhapatnam.
if you can also elaborate on how this new zone actually helps AP state in terms of revenue, economy and/or jobs
విశాఖ నుండి తుని వరకు EMU లను ఏర్పాటు చేయాలి
Sir miku basic knowledge di pai laydu waltair division burification loo75 persentage Rayagada division ki vellutundi kabatti waltair division untunda layda Bza division parido telapandi
ఆంధ్రప్రదేశ్ లోని పలాస రైల్వే స్టేషన్ అత్యధిక ఆదాయాన్ని అందిస్తూ, భువనేశ్వర్ రైల్వేజోన్ పరిధిలో ఉన్నందువల్ల, ప్రవాసాంధ్రులు తరతరాలుగా తపిస్తున్న పలాస, దుర్గ్(ఛత్తీస్గఢ్) రైలు సాద్యపడడములేదు.
Vishaka is far off from Tirupati Nellore and Rayalaseema area Hence SCOR Zone HQ is to be located in central place of New AP state which is to be geographically near to all places I think so
SR zone HQ ekkada baabu ? Zone paridi telusaa ? SER, NFR HQ ekkada ? SWR HQ ekkada ? CR, WR HQ ekkada ?
Good news
Its better to shifting of visakhapatnam railway station near Gopalapuram railway station main line .Its easy to go connect with Main line and high ways and air ports .
కాకినాడ పిఠాపురం మైనా లైన్ విషయంలో డీసీఎం పవన్కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది.
When it will come., after 50 years ....?
Waltair Division should not be separated from the proposed new zone.
మన వాళ్లు income లో అన్ని zone లను దాటేస్తారు 👍💥🌱
రాయగడ రైల్వే డివిజను బదులుగా శ్రీకాకుళం రైల్వే డివిజను ఏర్పాటు చేసి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా లకు అందుబాటులో ఉంచాలి
Land allotment for new Railway Zone should be facilitated by the State Government within few days . Already late by 10 years.
👌👍😊
Very nice beautiful relation🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Vizag division also required.otherwise nobody will accept
Very good decision. Is there any new employment possible n how local people of this new jone be benifited for employment.
WALTAIR DIVISION should be included in SOUTH COAST RAILWAY ZONE as it is
maincentre duvvada chesthe bagundedi😊
Present Division office buildings and officers quarters can reduce the financial burden partially
Vishakhapatnam to tirupati daily morning express train nadapali
Correct
వందేభరత్ నడపాలి
@@vizagvlogs7344 correct
ఉదయం పూట తిరుపతికి train వేయరేమో andi.. Tirupati family తో వెళ్ళే place కదా.. day time kids తో, women తో travel చేయటానికి చాలా మంది ఆశక్తి చూపరు..
@@mindmirror7902 bro daily tirupati to Chennai ku 3 express lu, Bangalore ku 2 express lu, Hyderabad ku 4 or 5 express lu vunnai bro , manaku antu okati vundali bro ( amaravati rajadhani Vijayawada & guntur cities , please thinking
Superodi. Cbnsir p k sir n lokesh ap
Full active ap bagu padathathi🙏✌️✌️✌️✌️
Modi: really 🤣
To startwith land may not be a problem as many Jones has started with in the existing resources.
స్వతంత్రం వచ్చాక 50 సంవత్సరాల పాటు 9 zone లు ఉండేవి. తరువాత 25 సంవత్సరాల లో 8 zone లు ఏర్పడ్డాయి. ఎక్కువ శాతం రాజకీయ కారణాల వల్ల.
విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కి 50 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. 2003 వరకు ఈ ప్రాంతం కోల్కతా control లో ఉన్న South Eastern railway లో ఉండేది. అప్పుడు ఒక రకంగా దారుణంగా ఉండేది.
2003 లో భువనేశ్వర్ hq గా East coast rly ఏర్పడ్డప్పుడు ap ప్రజలు, ప్రజాప్రతినిధులు గాఢ నిద్ర లో ఉండేవారు. ఆరోజు నుంచీ భువనేశ్వర్ చేతిలో పడి ఉత్తరాంధ్ర అష్టకష్టాలు అనుభవించినది.
East coast railway done lot of injustice to waltair division. Headquarters being Bhubaneswar, the youth attending exams at Bhubaneswar were obstructed by odisha people and burnt their certificates and manhandling at railway station. Now with new zone at Vizag, the recruitment to be held at Vizag only.
Railway Jones ki RUSHIKONDA BUILDING EECHESITHAY BAGUNTATHI
boligadu hyderabad kompa isthe inka baguntundhi
ముందు ఖుర్ద డివిజన్ లో ఉన్న మన శ్రీకాకుళం లో ఉన్న స్టేషన్లు మన విశాఖ జోన్ లో కలపాలి.
😢sir, Walter Division to IChapuram, handicapped pass now given from Walter to pundi, please arrangement from vizg to IChapuram, thanku.
Sir, railway zone విషయములో ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియజేయగలరు
విశాఖపట్నం లో దొండపర్తి, రైల్వ్ న్యూ కోలనీ లో ఉన్న స్థలములు అనువుగా ఉంటాయోమో State Govt పరిశీలించాలి.
What about Telangana division
Hubli is not state capital. It is a south western railway zone and division
All See ports will go to the new zone. BZA would be the best place for HQ for new zone
Shame on ur self, waltair division is one of the top earning divsion in the state, if vijaywada eligible, you can get. Mindless person
How long does the railway dept to create railway zones with confusing names?
The dept can create railway zones with the names of zonal Hq
Like1) secunerabad zone
2) Visakhapatnam zone
3) Chennai zone
4) Bhubaneswar zone
5) Calcutta zone
Etc
Without any further confusion.
Namshkarlu sir also jayhoo visakha rly zone of a.p.jayhoo also ours some advaises 1.more and more thousands of to go-to east side howrah culcutta wb train travelers kakinada Port rly stn to via samalkota pitapuram visakhapatam vzm jn oddissa berhahampur kharghapur to howrah up and down weekly janasamanya express trains so foucus it this new trains this very useful to konaseema kakinada east west journey travelers also yanam area train travelers als0 2.kakinada port stn to via samalkota pitapuram duvvada vzm jn to berhampur up and down dailys trans it's very usful to East side journey travelers also subhayata because there will no need to changes of trains to kakinada port rly stn so pl think it deeply about the new trains and focus through your popular populal suman tv to Indian rlys higher authorities sirs awaits always heartly replys sirs
Since last 10 years , formation of zone is being heard. In 2018 it was declared that South Coast zone is going to be formed. Now 6 years over, the zone didn’t reach its destination. The zone is moving like a tortoise, it seems. I think no train either passenger or goods train moving at such a low speed like South Coast zone train ( named it as train because railway means trains services )
mari tuglakadiki vite vesi techhukunnaruga beworsega batakataniki anubavinchandi
Sirkakulam town ki railway line veyyandi
Make a new Srikakulam Railway Division
Nee bondaaa raa nee bondaa
Waltair Division & Zone Vunte Chalu
ADI 2019 NUNCHI VIDEOLU CHOSAAMU.KOTA GAA SUMANTV EMI CHEPPAKKARALEDU BABUBGASRIKI SUPPORT GAA
APPOINTED DATE EPPUFU ISTAARO CHEPPANDI CHAALU
❤Need to Create new divisions 🙏
1) Rajahmundry Division
2) Tirupati Division
❤if it happens SOUTH COST RAILWAY ZONE with Head Quarter at VISAKHA,🙏
DIVISIONS may below
1) Waltair Division
2) Rajahmundry Division
3) Vijayawada Division
4) Guntakal Division
5) Tirupati Division
I hope these will happen as early as possible this Year❤️🙏❤️
Ela zones pettaru
Vijayawada, Guntakal zones eppudu vunnai
New divisions not required
rajamundry division avvadniki kavalsina requirments meet avvadamledu so divison ga form cheyadam possible kadu... tirupathi kuda almost same paristhithi...
@@mmd786irfan If Rajahmundry and Tirupati Divisions not required Then, there is no requirement of Guntur Decision also 🙏😎🙏
I need metro Visakhapatnam
Flyovers ke dikku ledu. Bro metro vaste peace pothadi Vizag ki mana non locals ki. You shouldn't ask this 😂
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది
శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది
ఇ జోనే గురించి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి నప్పడు నుండి చెప్పుతున్నారు ఇప్పడు అన్న జొన్ ఏర్పాటు చేయాలి
20 ఇయర్స్ నుండి ఇదే మాట చెబుతున్నారు, బీజేపీ కి రైల్వే జోన్ ఇచ్చే ఉద్దేశం లేదు.. బీహార్, వెస్ట్ బెంగాల్ అడిగితె వెంటనే ఇచ్చేస్తాయి.. ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి చులకన భావన..
mainjunction dvvadachesthe annividhala manchidhi
What is the advantage of a separate zone? Please explain.
Meeru okkasari maa east coast railway lo vachi chudandi guru. No trains for vizianagaram and srikakulam. Only trains will run to the orissa and no stoppages in our districts.
RRB requirement vastundi ippativaraku bbs and sc ki vellevaaru exams ki ippudu aa dustiti undadu inka zone ite extra trains perugutai, eq qauata perugutundi railway GM office vastundi, inka chala facilitys vastai as a railway employee ga cheputnnanu
Aa entha seepu odisha zone loo undali vskp emi valla sothu kadu vskp Andhra loodi kachitanga Andhra zone ravalasinda
ఏ శాఖ కార్యాలమైనా, ఆ శాఖ ఉండే రాష్ట్రం ప్రజల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రైల్వే జోన్ తో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, బ్యాంకుల కార్యాలయాల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలి
@@shivalokesh2809meerenduku ippududaka vurukunbaruenduku mee m p lanu adagaledu
మంచి సమాచారం sir. కానీ kk లైన్ ఎవరికీ చెందుతుంది. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్, పోర్టు ఉన్న కారణంగా kk లైన్ ఆంధ్రాకు కేటాయిస్తే మంచిది. మధ్య భారత దేశాన్ని విశాఖ ను కలిపే లైన్ ఇది. స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకులు, విదేశాలకు జల రవాణా ద్వారా సరుకులు పంపించేందుకు పోర్టు ఆధారం. ఒక్క kk లైన్ వల్లె దాదాపు 3నుంచి 4 వేల కోట్లు (సరైన ఫిగర్ తెలియదు ) ఆదాయం వస్తుంది.
అభినవ జాతిపిత జై మోదీజీ... జై cbn sir
Passenger revenue matrame WAT division ki vasthundhi,
Goods revenue Kurdha rd division ki velthundhi,
@@paulmarikanty3700 అలా ఎందుకు.
మళ్ళీ మొదటికొచ్చిందేంటి. జూరిస్డిక్షన్ ఎప్పుడో నిర్ణయించారు కదా😅
It should be named Visakha zone
City peruto zone pettaru
Railways ను pvt పరం చేయాలి
No one intrest pvt
endhuku babu pvt karam cheste sanka nakipotadhi
Try to know which zone it is
2019.NUNCHI VITUNNASMU
FIRST RLY ZONE APPOINTED DATE ISTE CHASLU
AT LEAST AP.KI KAVALASINA NEW TRAINS KASNI LHB LU KAANI SOUTH COADT KI VASTAI
IPUDU EAST COADT VAALLU ANNIMOTRISSA KE VESUKUNTUNNAARU
CBN సారో 🙏🙏దయ చేసి VJA ఇంటర్సిటీ SF EXPRESS GNTR-SEC ప్రయాణ సమయం 3 గంటలు మించకుండా ఏర్పాట్లు చేయగలరు. అభివృద్ధి సరేసరి. లూటీ సొమ్ము రికవర్ చేయండి.జగన్ నీ ఈడ్చుకు వచ్చి గుంటూరు తాలూకా జైలు లో వేయండి.VEESAREDDY నీ కూడా.వూరికే సోది వల్ల అభివృద్ధి జరుగదు.పోలవరం ఆపివేయండీ.డిజైన్స్ వస్తేనే పనులు చేయండి.
Babu trains railway ki cheppali cbn garu emi cheyagalaru adi state govt kadu railway valkaki cheppali
Sir, cbn garu& jagan garu can't u both call collector, revenue people immediately & with in 15 days identify new land required for new jone. U concen trate soth cost raily zone they r waiting for land. Please do it immediately.
tuglakgadi ki ee zone ravatam istMkedu vafini afige demity
గుంటూరు డివిజన్ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది...కొత్తగా కాదు
South coast కాదు east coast division
Visakhapatnam Zone Kavali, Visakhapatnam Disivision kuda Vundali
Guntakal division to be retained in SCR ZONE.
Sadist vedava
New zone us coming but the bad news is Vizag Rly Division is being removed.
మన ఆంధ్రుల దురదృష్టం ఏమిటంటే ఒరిస్సాలో కరెక్ట్ గా B.J.P గవర్నమెంట్ రావడం , ఎందుకు అంటే వాల్తేరు డివిజన్ మనకు పూర్తిగా కేటాయించడానికి అక్కడ పూర్తిగా B.J.P ప్రభుత్వం ఉండి లాభదాయకం అయిన డివిజన్ ఎలా వదులుకున్నారు అని ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు కనుక మనకు వాల్తేరు డివిజన్లో కోత పడకతప్పదు.
Bokka emi kadu already zone announce chesi 5 years ayindi vizag profit odisha valla sothu kadu vizag ap di ap zone ravalasinda vallu evaru adu cheppadaniki thooki padyalli adu vastha
Rly stock good news
Cuddapaha steel plant
Guntakal division not include south cost new railway line
Aa enduku include cheyakudadu Guntakal pakka state loo unda enti
Guntakal is rayalaseema. Regio
@@healthhunt4217 aytha enti rayalaseema emaina seperate state aa already include ayindi division appudoo seperate chesaru zone aa late
Guntakal division in south central railway/south western railway zone
@@healthhunt4217 enti andi south coast zone loo unta meeku vacha problem enti state motham oka zone loo unta happy kadha scr anta ok swr loo undalsina karma meeku emi pataledu
South cost Railway zone is not correct not co'rrect not correct. It's should be ' East Railway zone ' only. '
Jobs anni ap students ki ivvali
South coast rly bahusa oka record 2019 centre announce chesina taravatha eppatika start kaleda. Ap prajalu politicians siggu techhukovali. Akaraki konkan rly kuda zone vachhesindi. Eppatikaina start cheste manchidi.
Chandrababu naidu neglect Guntakal.
Rly jone maa jagan anna thone sadyam
అప్పట్లో ఈ న్యూస్ ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం జిల్లా ఎడిషన్ లో వచ్చింది అందులో ఇచ్చిన సమాచారం ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను తూర్పు కోస్తా రైల్వే వదులుకోదని బదులుగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి అందులో కలుపుతారని ఆ ఆర్టికల్ లో ఉంది ఏం జరుగుతోందో చూద్దాం.
రాయగడ రైల్వే డివిజను బదులుగా శ్రీకాకుళం రైల్వే డివిజను ఏర్పాటు చేసి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా లకు అందుబాటులో ఉంచాలి
S nenu chadivanuu from vzm
ఇంత చెత్త చెదారం నేను జీవితంలో ఎప్పుడూ చూడలేదు 😅ఈ దరిద్రం చూసాక కూడా నేను చదువుకున్న పుస్తకాలు చదవడం ఎంత తప్పు నేను ఎంత వేధవని అని ఇప్పుడే నాకు తెలిసింది😅😅😅
State government land not submitted Central Railway Board
Nothing about the railway zone was discussed in budget