@@Jonnalagaddaisrael222 పాపం మిమ్మల్ని చూస్తే బాధ వేస్తుంది బ్రో.... మల్లికార్జున అనే శివుడి పేరు ని పలుకుతూ.... ఆ చెప్పేవాడు శ్రీ శైల మల్లికార్జున పేరు పెట్టుకొని...దేశానికి సంబంధం లేని మతం, దేవుడు గురించి... మాట్లాడుతున్నారు...లాజిక్స్ అడగరా మీరు 🤦♂️
అడ్డు చెప్పేది విశ్వాసులు కాదు అన్నా, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్లు, అంటే పాస్టర్లు, వాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళని చెప్పనియారు, వారు పరలోకం వెళ్ళరు, పరలోకం వెళ్లే వాళ్ళని వెళ్ళానియరు 😢. యేసయ్య మల్లికార్జున అన్నా కీ ఈ టీం కీ తోడుగా ఉండు, వాళ్ళని దీవించును, ప్రజలను రక్షించు 😢😢యేసు నామం లో ప్రదిస్తున్నాం తండ్రి
నిన్ను చూస్తే గర్వంగా వుందన్నా ❤. ఒక చెత్త సినిమా బాగుంటేనే 100 మందికి చెప్తారు, status లు పెడతారు. నిజ దేవుడును ప్రాణంగా ప్రేమించే పాపపు బంధకాల నుండి విడిపించే దేవుని గూర్చి చెప్పడానికి చచ్చిపోతున్నారు నామ కార్ధ కుక్కలు. క్రీస్తును గూర్చి చెప్పకపోవడం వల్లే కదా ఈరోజు దేశంలో రోజు రోజుకి పరిస్థితులు దిగజారుతున్నయి హైందవ కుటుంబాలలో దిక్కుమాలిన మరణాలు ఎక్కువై పోతున్నాయి. నామ కార్థ కుక్కల వల్లనే కదా ఈరోజు కల్పనా కతలు వెంబడించే హిందూ సోదరులు "మా" అనే భ్రమలో లేని వాటిని దేవుళ్ళుగా భావించి నాశనం అయిపోతున్నారు. భయంకర నిత్య నరకానికి పోతున్నారు. మీ లాంటి వారు కొన్ని వందల్లో లేవాలి. నిద్ర పోతున్న క్రైస్తవులు మత్తు వదలాలి.
బ్రదర్... ప్రైజ్ ధ లార్డ్🙌🙌 మీ సువార్త ప్రకటించుచు విషయములో దేవుని కి మహిమ... కాని వెదవులు...బలుపు మంచిది కాదు ఎందుకంటే.. దేవునికి ఇష్టములేని మాటలు❤❤❤క్షమించండి... సువార్తను అడ్డుకున్న... ఆ మంచి మనసున్న ఆ క్రైస్తవులకు.... వందనాలు🙏🙏🙏🙏
కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు వారు కూడా ఇటువంటి 🚌 సిద్ధం చేసుకొని మీకు లాగా సువార్త చేయాలి అన్న మిమల్ని ఉదాహరణగా తీసుకుని అందరూ సువార్త ప్రకటించలనీ కార్పొరేట్ పాస్టర్లు అందరికీ నా మనవి
Excellent అన్న కొంత మంది పాస్టర్ కీ దశమ బాగం ఇచ్చి వాళ్ళని కోటీశ్వరులు చేసి వాళ్ళు online, church తప్ప బయటకి రారు తిరగారు దెబ్బి తిని ఉంటారు ,నీ లాoటి నిజమైన సువార్త చేసే వాళ్ళకి ఇస్తే దేవుడు ఆనంద పడతాడు, praise the lord
మీ ప్రయత్నం బాగుంది ఈ విధంగా సువార్త అనేకులకు పంచడం ఎంతో గొప్ప విషయం అనేకులు మారు మనస్సు పొంది రక్షణ పొంది నిత్య జీవం పొందుదురు గాక దేవునికి మహిమకలుగునుగాక
వందనాలు అన్న 🙏 దేవుడు మీ పరిచర్యను దీవించి అనేకుల రక్షణలో మీరు పాలు పొందాలని మీ కొరకు ప్రార్ధన చేస్తున్నాము. దేవుడు మీకిచ్చిన ఆ బండినీ బట్టి దేవునికే మహిమ.
Congrats babu God bless you and your family abundantly. Thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you
జరుగుమలి మండలం పాలెటిపాడు వెల్లడి.అందరూ దేవుని ఒక్క మాటకూడ తెలియని వాళ్ళు.దేవుని ప్రేమ వెళ్ళాలి.నేనుపూజరి వైఫ్ నీ. నిజా దేవుడు తెలిసిన ఏమీ చేయలేని దాని.
Thanks for you brother you are great getting good jab about jesus God .. మీ వలన అన్యుజనముల మధ్య నా నామము దూషించ బడు చున్నది about నామ కార్ధ క్రైస్తవులకోసము 👍👍👍👈👆
super ga chepav anna...now a days ni laga chepe pastors leru...andharu devuni mundhu natinchi dongali.👉🏻(Matthew 7:15)👈🏻e vakyamlo chepinatu gani vunaru...ni lanti varu e rojulo avasaram Christians ki....god bless you anna🤍🙌🏻
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
మల్లికార్జున అన్న వీడియో చూస్తుంటాను నువ్వు చేసే పరిచర్య దేవుడు చూస్తున్నాడు ఇంకా ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతాడు
@@Jonnalagaddaisrael222 పాపం మిమ్మల్ని చూస్తే బాధ వేస్తుంది బ్రో.... మల్లికార్జున అనే శివుడి పేరు ని పలుకుతూ.... ఆ చెప్పేవాడు శ్రీ శైల మల్లికార్జున పేరు పెట్టుకొని...దేశానికి సంబంధం లేని మతం, దేవుడు గురించి... మాట్లాడుతున్నారు...లాజిక్స్ అడగరా మీరు 🤦♂️
God bless you brother
🎉praise the lord Amen
Em shivudu gola ra babu@@futurestars4370
దేవునికి మహిమా కలుగును గాక , praise the Lord brother Mallikarjun garu. God bless you🙏🙏
నిజం క్రైస్తవులు 10 మంది వుంటే, 90 మంది నామకార్థ క్రైస్తవులు వున్నారు. వారికి నిజమారు మనస్సు కావాలి.
Praise the lord brother. జీసస్ కృప మీకు తోడుందునుగాక
అడ్డు చెప్పేది విశ్వాసులు కాదు అన్నా, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్లు, అంటే పాస్టర్లు, వాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళని చెప్పనియారు, వారు పరలోకం వెళ్ళరు, పరలోకం వెళ్లే వాళ్ళని వెళ్ళానియరు 😢. యేసయ్య మల్లికార్జున అన్నా కీ ఈ టీం కీ తోడుగా ఉండు, వాళ్ళని దీవించును, ప్రజలను రక్షించు 😢😢యేసు నామం లో ప్రదిస్తున్నాం తండ్రి
Amen
బ్రదర్ ఇంకా మీరు అనేక గ్రామాలకు సువార్త ప్రకటించాలని కోరుకుంటున్న రోషముగల సేవకులు మీరు మారుమూల గ్రామాలకు సువార్త ప్రకటింప పడాలని కోరుకుంటున్నాను
నిన్ను చూస్తే గర్వంగా వుందన్నా ❤. ఒక చెత్త సినిమా బాగుంటేనే 100 మందికి చెప్తారు, status లు పెడతారు. నిజ దేవుడును ప్రాణంగా ప్రేమించే పాపపు బంధకాల నుండి విడిపించే దేవుని గూర్చి చెప్పడానికి చచ్చిపోతున్నారు నామ కార్ధ కుక్కలు. క్రీస్తును గూర్చి చెప్పకపోవడం వల్లే కదా ఈరోజు దేశంలో రోజు రోజుకి పరిస్థితులు దిగజారుతున్నయి హైందవ కుటుంబాలలో దిక్కుమాలిన మరణాలు ఎక్కువై పోతున్నాయి. నామ కార్థ కుక్కల వల్లనే కదా ఈరోజు కల్పనా కతలు వెంబడించే హిందూ సోదరులు "మా" అనే భ్రమలో లేని వాటిని దేవుళ్ళుగా భావించి నాశనం అయిపోతున్నారు. భయంకర నిత్య నరకానికి పోతున్నారు. మీ లాంటి వారు కొన్ని వందల్లో లేవాలి. నిద్ర పోతున్న క్రైస్తవులు మత్తు వదలాలి.
కొంచెం గర్వం వస్తుంది జాగ్రత్త బ్రదర్
చాలా చాలా మంచి పని దేవుడు దీవించును గాక.
బ్రదర్... ప్రైజ్ ధ లార్డ్🙌🙌 మీ సువార్త ప్రకటించుచు విషయములో దేవుని కి మహిమ... కాని వెదవులు...బలుపు మంచిది కాదు ఎందుకంటే.. దేవునికి ఇష్టములేని మాటలు❤❤❤క్షమించండి... సువార్తను అడ్డుకున్న... ఆ మంచి మనసున్న ఆ క్రైస్తవులకు.... వందనాలు🙏🙏🙏🙏
Anna praise the lord super devudu miku manchi alochananu echaru God bless you anna pls pray for us
యేసయ్య కే మహిమ....మిమ్మల్ని దేవుడు బహుగొప్పగా వాడుకుంటున్నాడు....చాల సంతోషం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది
దేవునికే మహిమ.. దేశం మొత్తం మారిపోవాలి🙏🙏
వండర్ఫుల్ బ్రదర్ మీ అలోచన చాలా గొప్పది గ్లోరి టూ జీసస్ ఆమేన్
దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకున్నాను గాక లోక రక్షకుడు ఏసుక్రీస్తు ప్రకటిస్తున్న మీ మనసుకు నాకు పాదాభివందనాలు అన్న
దేవుడు నీకు తోడుగా వుండును గాక,
ఏసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక మీ పరిచర్యను క్రీస్తు యేసు ప్రభువు దీవించు గాక✝️✝️.
దేవుని మహిమ కలుగును గాక. దేవుని తోడు వుండును గాక.
ప్రైస్ ద లార్డ్ అన్న 👏
వండర్ ఫుల్ అన్న 👍
ఇంకా యేసయ్య మిమ్మల్ని బాహుబలముగా వాడబడును గాక 🙏
మీ గురించి, మీ సువార్త, మీ సేవ నిమిత్తము ప్రార్థన చేస్తాము 👏
మీ సువార్తను దేవుడు సాగిస్తాడు.
మీ అవసరతను దేవుడు పూర్తిగా తీరుస్తాడు ఈ వాక్యం విని ప్రతివారు మారాలి ఆమెన్
కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు వారు కూడా ఇటువంటి 🚌 సిద్ధం చేసుకొని మీకు లాగా సువార్త చేయాలి అన్న మిమల్ని ఉదాహరణగా తీసుకుని అందరూ సువార్త ప్రకటించలనీ కార్పొరేట్ పాస్టర్లు అందరికీ నా మనవి
అన్న దేవుడు మీ తోడుగా ఉండును ఆమెన్
మీ పరిచర్యకు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్🙏🙏🙏
❤❤దేవుని నామము గణపరచడం గొప్ప అనుభూతి కలుగుతుంది...
Well done brother devunike mahima kalugunu gaka amen
గాడ్ బ్లెస్స్ యు అండి ఎవరు లేకపోయినా గాని దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ సువార్త వింటున్నాడు మేము కువైట్లో ఉన్న నేను వింటున్న హల్లెలూయ🤲✝️🛐ఆమెన్
సువార్త చెయని యడల నాకు శ్రమ ఆనరు పౌలు అన్న దేవుడు మీకు తోడు దేవునికి మహిమ ఆమేన్
Excellent అన్న కొంత మంది పాస్టర్ కీ దశమ బాగం ఇచ్చి వాళ్ళని కోటీశ్వరులు చేసి వాళ్ళు online, church తప్ప బయటకి రారు తిరగారు దెబ్బి తిని ఉంటారు ,నీ లాoటి నిజమైన సువార్త చేసే వాళ్ళకి ఇస్తే దేవుడు ఆనంద పడతాడు, praise the lord
దేవునికి స్తోత్రం హల్లెలూయా 🙏🙏🙏👏👏👏
ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు🙏
మీరు చేయుచున్న పని గొప్పది
దేవుడు మీకు తోడై ఉండు గాక
ఇది అద్భుతమైన పరిచర్య అన్నయ్య,మీ కోసం మేము ప్రార్థన చేస్తాము . ప్రైస్ ది లార్డ్ అన్నయ్య❤
మీ ప్రయత్నం బాగుంది ఈ విధంగా సువార్త అనేకులకు పంచడం ఎంతో గొప్ప విషయం అనేకులు మారు మనస్సు పొంది రక్షణ పొంది నిత్య జీవం పొందుదురు గాక దేవునికి మహిమకలుగునుగాక
దేవుని నామానికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏
Mi suvarta vijay vantam avvalani yasu namam perataa agutunanu tandri amen🙏
దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్
మహిమ లేదా దేవునికి😂
వందనాలు అన్న 🙏
దేవుడు మీ పరిచర్యను దీవించి అనేకుల రక్షణలో మీరు పాలు పొందాలని మీ కొరకు ప్రార్ధన చేస్తున్నాము. దేవుడు మీకిచ్చిన ఆ
బండినీ బట్టి దేవునికే మహిమ.
Love you brothers and sisters you are awesome brother you have to spread gospel same like this amen amen amen
All Christians must and should do gospel and spread jesus love to all. Praise the jesus
ఒక్కడిగా సువార్త ప్రకటన సేవ ప్రారంభం చేసారు ఆనాడు...కానీ ఈనాడు కొన్ని వేల మంది మీ వెంట నడుస్తున్నారు...ఆమెన్
Great initiative..🎉... your preaching is touching many Christians rather touching unbeliever. ❤
God is observing everything of your service . Praise the Lord bro
Praise the Lord Anna ❤✝️
"Jesus Christ is the only one God who can save us from the sin"
దేవుని కి మహిమ కలుగును గాక
Congrats babu God bless you and your family abundantly. Thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you
దేవునికే మహిమ
Praise the Lord Brother 🙏
జరుగుమలి మండలం పాలెటిపాడు వెల్లడి.అందరూ దేవుని ఒక్క మాటకూడ తెలియని వాళ్ళు.దేవుని ప్రేమ వెళ్ళాలి.నేనుపూజరి వైఫ్ నీ. నిజా దేవుడు తెలిసిన ఏమీ చేయలేని దాని.
💔😓🙏🙇✝️🛐🤍💞🙇✨🌈💝
🤚🙏🤚👍🤍
May the Lord continue to bless you and use you for His kingdom expansion all over India.
Very best idea given by god🎉. Praise the lord
Praise the lord brother 🙏 All glory to God 🙏
మిమ్మల్ని ఆ ప్రభువే బలపరిచునుగాకఎవరుఅడ్డుకోకుందురుగాక
Praise the lord 🙏 Brother. Super 👌
God Bless You Brother.
Anna truck planning iyythe excellent vundi Amen
God bless you thammudu
Praise God Jesus 🙏💯🙏
Good gospal bro.......GOD BLESSE YOU
👍🙏🌹 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక
వందనాలు అయ్యగారు. మీ సువార్త పరిచర్య బహు ప్రయాస తో. కష్టంతో కూడుకున్నది మీ పరిచర్య ను దేవుడు దీవించి అనేక ఆత్మలను రక్షించు ను గాక. ఆమేన్. 🎉🎉🎉🎉🎉🎉🎉
God is great amen brother very nice 💯 gospel
Praise the Lord brother 🙏🙏🙏🙏
God bless you brother 🙏🙏🙏🙏🙏
Annna naaku matalu levvu yesayya kaapudala meeku ellappudu toduga umdali amen 💐
God bless బ్రదర్ గారు & యువర్ అల్ టీమ్ 🙏🙏🙏🙏💋🥰🥰🥰🥰
అన్న Praise the Lord దేవుడు మీ పరిచర్యను ఇంకా ఆశీర్వదీచును గాక
Praise the lord brother, doing good job, god bless you brother
Praise the lord 🙏 Anna God bless all of you
దేవుడు మీకు తోడుగా వుండునుగాక ఆమెన్
✝️❤❤🙏🙏 Jesus 🛐🛐🛐 Stuti Stuti maranatha 🛐🛐🛐
Praise the Lord brother🙏🙏🙏god bless you brother
Thanks for you brother you are great getting good jab about jesus God ..
మీ వలన అన్యుజనముల మధ్య నా నామము దూషించ బడు చున్నది about నామ కార్ధ క్రైస్తవులకోసము 👍👍👍👈👆
super ga chepav anna...now a days ni laga chepe pastors leru...andharu devuni mundhu natinchi dongali.👉🏻(Matthew 7:15)👈🏻e vakyamlo chepinatu gani vunaru...ni lanti varu e rojulo avasaram Christians ki....god bless you anna🤍🙌🏻
🎉 ధైర్యం సాహసం ఓపిక సహనం ప్రేమ సువార్త అంటే
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ]
1.
ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది.
2.
చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు.
3.
ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు.
4.
శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు.
5.
ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్).
6.
మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త).
7.
మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు.
8.
అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు.
9.
హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే.
10.
దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
మానవకోటి విధి:
# సత్యాన్ని ఒప్పుకోవడం
# చెడు మానుకోవడం &
# చేతనైన మంచి చేయడం.
"దేవుడు న్యాయం తప్పడు"
Praise God 🙏🙏🙏Praise the lord Anna Thank you Very Nice Message God bless you Anna 🙏🙏🙏💒
Praisethelord.hallelujah.glorytogod.thankqsomuchbrother.godblessyouandyourfamily.
Anna prise the lord god bless u
Anna hats off mee pani goppadhi
Chala goppa alochana gospel truck super దేవునికి మహిమ కలుగును గాక..!
గొప్పదేవుడా నీకు స్తోత్రాలయ్యా ❤
🎉 May GOD Bless you and your Service of GOD 🎉 AMEN 🎉
దేవునికిస్తోత్రములు దేవుడు మీ సువార్త పరిచర్యకుతోడై ఉండును గాకఆమెన్
మీరు చేస్తున్న పరిచయ దేవుడు దీవించును గాక
Praise God 👏👏👏👏
Praise the lord amen
Vandanalu brother ❤
వందనాలు బ్రదర్స్
వందనాలు అన్న
Price the loard devunki Mahima klugunugaka amen
God bless you Anna super continue Anna memu kuda milage cheyalani asa undhi annaya
వందనాలు సార్ బాగా చేశారు
కొత్తమది పాస్టర్ల సువార్త చేయరు చేసేవాళ్ళును చేయనివారుసపోర్ట్ చేయరు
Praise the lord ayyagaru
Glory of all Might LORD JESUS CRIST 🙏
🎉❤
Praise the lord anna 🙏
Praise the lord sir 🙏🏿✝️🕊️
Praise god 🙏🙏🙏 god bless your disciplsls
🙏వందనాలు బ్రదర్
Praise the lord 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Vamdanalu annaya 🙏🏻
Praise the lord God bless you
❤❤❤❤ praise the lord Annaaya ❤❤❤❤❤❤
Praise tha lord brother s wonderful program