ఇదిగో దేవా! నా జీవితం| Idhigo Deva NaaJivitham | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ఇదిగో దేవా! నా జీవితం| Idhigo Deva NaaJivitham | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu
    If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!
    🔴 Google Pay (or) Phone Pe
    Cell Number : +91 9581777271
    Name : Ravinder Vottepu
    🔴 SBI - Bank Details ( Current Account )
    Account Name : Sons Ministries
    A/c Number - 341 392 488 63
    IFS Code - SBIN0006293
    MICR Code - 508002001
    Branch Name - Clock tower Branch
    Pin Code - 508001,
    Nalgonda, Telangana, India,
    Cell - 9581777271, 8886424800
    🌎 Our Web Site : www.sonsministries.in
    / sonsministries
    / ravinder.vo. .
    / sonsministries
    Download Original Songs :
    🔴sonsministries....
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you now and forever more. Amen
    May God Bless You.
    Pr. Ravinder Vottepu.
    #ravindervottepu #shrutipvottepu #sonsministries #worship

КОМЕНТАРІ • 1,1 тис.

  • @rajyesof2429
    @rajyesof2429 10 місяців тому +103

    నేను పడిపోతు ,లేస్తూ ఉన్నా .నేను పదిపోకుందా నాకోసం ప్రార్థన చేయండి నా మిత్రులారా.నేను ఒక సైనికుడిని ,కాని నాకు నా దేవుని సైనికుడిలా ఉండాలని ఉంది,అందుకోసం ప్రార్థన చేయండి .నా పేరు రాజ్

    • @TejaVallabha-n7q
      @TejaVallabha-n7q 8 місяців тому

      Thapakhuda annya . All the best .❤❤❤

    • @DivyaSingh-dk2fm
      @DivyaSingh-dk2fm 6 місяців тому +1

      Praise The Lord brother! kindly find a good church and make God your priority so that you never fall again. Read the Bible daily. Take a decision today that no matter what you will follow Jesus. You will see miracles in your Life. May God Bless You abundantly. Shallom!!

    • @lavanyanotla7422
      @lavanyanotla7422 6 місяців тому +1

      Tappakunda brother 😊 manamandaram devuni sevakulavale undhumu gaaka amen

    • @YesebuKota
      @YesebuKota 5 місяців тому

      🫂🫂🕊️🕊️🫂✝️✝️🙏🤍🤍🔜🔜✝️✝️🕊️🕊️♥️♥️

    • @nagamanijaladi-nb4nt
      @nagamanijaladi-nb4nt 5 місяців тому +1

      Ekkuvugaa pry lo undandi, Fosting untu Devunitho Samayam gadapandi... Alage vaakyam chadavandi.. mee vyakthigatha pry lekapovadam valle Meeru padipotunnaru

  • @WildAnimalWorldHi
    @WildAnimalWorldHi 4 роки тому +285

    ఇదిగో దేవా నా జీవితం
    ఆపాదమస్తకం నీకంకితం (2)
    శరణం నీ చరణం (4) ||ఇదిగో||
    పలుమార్లు వైదొలగినాను
    పరలోక దర్శనమునుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు
    నే తగినట్లు జీవించనైతి (2)
    అయినా నీ ప్రేమతో
    నన్ను దరిచేర్చినావు
    అందుకే గైకొనుము దేవా
    ఈ నా శేష జీవితం ||ఇదిగో||
    నీ పాదముల చెంత చేరి
    నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి
    ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
    ఆగిపోక సాగిపోవు
    ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
    ప్రతి చోట నీ సాక్షిగా
    ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
    విస్తార పంట పొలము నుండి
    కష్టించి పని చేయ నేర్పు
    కన్నీటితో విత్తు మనసు
    కలకాలం మరి నాకు నొసగు (2)
    క్షేమ క్షామ కాలమైనా
    నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
    నశియించే ఆత్మలన్
    నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||

  • @steevensingertandu1288
    @steevensingertandu1288 4 роки тому +171

    అన్న మీ స్వరం చాలా బాగుందన్న... మీ ప్రతి పాటను నేను ప్రతి ప్రోగ్రాం లో పాడుతా... నిజంగా హృయనికి హత్తుకొని విధంగా ఉంటాయి అన్న. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక

    • @salamonraj242
      @salamonraj242 3 роки тому +1

      a

    • @JesuslovesLoves-cx7qb
      @JesuslovesLoves-cx7qb 3 роки тому +5

      Hi steeven Annaya... Monna Pasivedala church ki songs padataniki vachavu kadha anna appudu Ni mundhe nenu unna Anna Ni songs kuda chala bavunnayi anna Ne swaram chala chala bavundhi Anna... Nuvu eppudu devuni lo edhigi Ni Jeevitham ni devudu bahuga Ashrvadinchunu gaka... Amen 🙏

    • @jhansirani9531
      @jhansirani9531 2 роки тому

      @@JesuslovesLoves-cx7qb momma m

    • @ayaanbujji4266
      @ayaanbujji4266 2 роки тому +1

      @@salamonraj242 as r

    • @akumallaanil
      @akumallaanil 2 роки тому

      0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

  • @mprabhavathi555
    @mprabhavathi555 4 роки тому +94

    యేసయ్య మిమ్మల్ని తన పరలోకపు అగ్ని చేత నింపును గాక !బ్రదర్ ఏసయ్యకే మహిమ కలుగు గాక !ఆమేన్🌷🌷👏👏👏

  • @vijayanipe3099
    @vijayanipe3099 6 років тому +11

    Glory to God almighty amen amen amen

  • @ashwethapuli2331
    @ashwethapuli2331 4 роки тому +156

    పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది చాలా బాగా పాడారు brother...nice 👌👌👏👏👏 keep it up

  • @sivasiva9853
    @sivasiva9853 4 роки тому +4

    I love you Jesus every Jesus song heart touching

  • @bhavyasivanivaka8746
    @bhavyasivanivaka8746 4 роки тому +13

    What a song......Wah.....Singing is simply superb....Praise be to the holy lord

  • @HeyDevPalakommu
    @HeyDevPalakommu 5 років тому +14

    My eyes coming tears of this song

  • @surendrababu9976
    @surendrababu9976 4 роки тому

    దేవా నీకు స్తోత్రం

  • @narendrasweety1031
    @narendrasweety1031 Рік тому +115

    ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
    శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
    1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
    అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
    అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
    2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
    ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
    ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
    3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
    కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
    క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
    నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

  • @JP-ds8nk
    @JP-ds8nk 4 місяці тому +5

    ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
    శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
    1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
    అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
    అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
    2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
    ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
    ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
    3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
    కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
    క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
    నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

  • @anandsrobin1916
    @anandsrobin1916 6 років тому +317

    కోన్ని పాటలు మీ గాత్రం లోనే వినాలి అభ్ధుతంగా హయిగా వుంటాయి

    • @artanddesigns5903
      @artanddesigns5903 6 років тому +6

      U r correct sir

    • @Usha-rw8vx
      @Usha-rw8vx 6 років тому +4

      So true Sir...

    • @anandsrobin1916
      @anandsrobin1916 6 років тому +5

      సార్ కాదు బ్రదర్

    • @Usha-rw8vx
      @Usha-rw8vx 6 років тому +4

      U r elder to me , so I said sir.... Anyhow thank you brother...

    • @rajaknoor
      @rajaknoor 6 років тому +4

      Yes it’s more than 100% correct

  • @puttanagaratnam3128
    @puttanagaratnam3128 3 роки тому

    God bless you brother meru chala baga paduthunnaru

  • @kranthimoses4422
    @kranthimoses4422 3 роки тому +3

    Hallelujah 🙏🙏🙏🙏, pastor anna expecting more songs from you anna🙏🙏🙏🙏🙏

  • @jesusjoelpriyapriya4584
    @jesusjoelpriyapriya4584 5 років тому +2

    Super Voice very nice song Jesus is a powerful God in the world

  • @masavidyasagar9334
    @masavidyasagar9334 3 роки тому +4

    I love this song.... Amen jesus🙏🤗

  • @jbassu9978
    @jbassu9978 4 роки тому +1

    e song Mi voice lo vinnaka inka evaru పాడిన నాకు అంతలా హాట్ వరకు వెళ్ళలేదు బ్రో మీకు voice ki matrame antha power vundi so nice......... Voice God bless u .........................................

  • @ChinnaBalaagmailCom
    @ChinnaBalaagmailCom 4 роки тому +7

    Your songs really bring transformation in people .. all praise and glory God

  • @Sana6788
    @Sana6788 2 роки тому +2

    I received this promise from the precious name of Jesus

  • @motogstore4640
    @motogstore4640 5 років тому +3

    Mary
    Super voice beta .God has given awesome voice to u , I thank God fr ur voice .God bless u more &more fr ever .

  • @Josephprakash-
    @Josephprakash- 5 місяців тому

    ఇంత విలువైన అద్భుతమైన పాటను అందించిన మీకు యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ 🙏

  • @ysrnagarawh1260
    @ysrnagarawh1260 5 років тому +5

    I feel very happy, this song

  • @Sana6788
    @Sana6788 2 роки тому +1

    Yesu rakhtam a jayam

  • @anjalirangaswamy6086
    @anjalirangaswamy6086 6 років тому +5

    Splendid song

  • @yakubishaik1025
    @yakubishaik1025 16 днів тому

    Nenu constant ga undaleka pothunna devudi vishyam r na work vishyam lo please 😢pray for me all brothers n sisters praise the lord anna .....from yakubi

  • @kannainjeti8611
    @kannainjeti8611 5 років тому +9

    You're voice made this a lot more heart touching!!😫.. thank you!!

  • @geethanerla265
    @geethanerla265 5 років тому +2

    Asalu am voice Anna speechless God glorified in your voice

  • @marydarla6548
    @marydarla6548 4 роки тому +3

    Praise the Lord Ravinder
    May God bless you

  • @sakshimegha4562
    @sakshimegha4562 2 роки тому +1

    Amen Amen Song is so good 🙏🏻🙏🏻🙏🏻🙏😭😭☺🙂👌

  • @josephakhil5244
    @josephakhil5244 5 років тому +3

    Your are the best 💞❤️ bro #Amen glory to God ❤️

  • @ALLISWELL999RCP
    @ALLISWELL999RCP 2 роки тому +1

    నేను బలహీనుణ్ణి అవుతున్నప్పుడు బలపరుస్తుంది ఈ పాట

  • @sumathibeedelli5692
    @sumathibeedelli5692 6 років тому +3

    Chala Baga padaru annaya praise the lord

  • @ssumanth2171
    @ssumanth2171 4 роки тому +1

    Praise the lord hallelujah

  • @vickydasari3224
    @vickydasari3224 6 років тому +3

    Heart touching song anna praise the Lord

  • @abhiabednock6339
    @abhiabednock6339 5 років тому

    Chala challa bagundi pata super amen

  • @dasaristephen6388
    @dasaristephen6388 6 років тому +8

    🙏Heart touching anna. .... May God use ur voice abundantly...thank u so much.....

  • @keerthiilovejesusforevaran6167
    @keerthiilovejesusforevaran6167 4 роки тому

    I love Jesus naa jeevetham meeku anketham

  • @gabrieldashavantha29
    @gabrieldashavantha29 5 років тому +5

    Praise the lord 🙏 brother.

  • @prakashbabu9293
    @prakashbabu9293 4 роки тому

    గొప్ప @స్వరం.@ ప్రభువిచ్చారు నీకు *వరం *

  • @jayanthiroy3151
    @jayanthiroy3151 6 років тому +5

    I love this song......
    Nice voice..

  • @cte1017
    @cte1017 4 роки тому

    Very nice voice may God bless u&ur Ministry Mrs. G L Solomon from Hyd.

  • @prasadtelugugospeles
    @prasadtelugugospeles 4 роки тому +5

    It was one of best re composed song good bless you brother

  • @shekharg6818
    @shekharg6818 3 роки тому +1

    Nice song paster garu

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 4 роки тому +3

    God bless you brother...

  • @bharath1654
    @bharath1654 Рік тому +2

    Anna song chala baga padav... heart ki touch avutundi..

  • @Enoshpaulministries
    @Enoshpaulministries 4 роки тому +18

    ఇదిగో దేవా నా జీవితం
    ఆపాదమస్తకం నీకంకితం (2)
    శరణం నీ చరణం (4) ||ఇదిగో||
    1.పలుమార్లు వైదొలగినాను
    పరలోక దర్శనమునుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు
    నే తగినట్లు జీవించనైతి (2)
    అయినా నీ ప్రేమతో
    నన్ను దరిచేర్చినావు
    అందుకే గైకొనుము దేవా
    ఈ నా శేష జీవితం ||ఇదిగో||
    2.నీ పాదముల చెంత చేరి
    నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి
    ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
    ఆగిపోక సాగిపోవు
    ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
    ప్రతి చోట నీ సాక్షిగా
    ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||

  • @Hanoch..
    @Hanoch.. 3 роки тому +2

    Hallelujah praise the lord brother...

  • @sumithnag4943
    @sumithnag4943 5 років тому +4

    Speech less 🤭Excellent 👌

  • @youtokshorts5971
    @youtokshorts5971 4 роки тому

    Praise ye the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @rajkumar-0143-joel
    @rajkumar-0143-joel 4 роки тому +3

    Super voice brother... god bless you...

  • @swapnalatha9055
    @swapnalatha9055 4 роки тому

    Eppatiki ani sarlu vinnano lekka ledhu... Thanks Anna....

  • @nanishravan8899
    @nanishravan8899 6 років тому +16

    Brother i pray that let God may use you mightyly in coming days.... And i hope You will be a great preacher and singer in future. Sure you will be y because me and my church use to pray about your ministry... We love u bro

  • @prabhuvij8260
    @prabhuvij8260 5 років тому

    Super melodies song bro I like more u r song so meaningful songa bro

  • @ashanamala2413
    @ashanamala2413 3 роки тому +3

    Praise the Lord anna.. Wonderful song anna. Awesome lyrics.. Your voice is amazing.. God bless you anna.. Glory to God

  • @mahib6500
    @mahib6500 6 років тому +1

    Praise the Lord Anna song chalaa menigstho vudi rilley herut song vacie nice Anna thank you lord🙏

  • @ChristDassCaroline
    @ChristDassCaroline 5 років тому +19

    Precious voice offering to Lord God almighty praise god ......
    Thanks for reminding *story of talents* with ur beautiful song n voice pastor!..
    Second verse ur prayer as a pastor is really impressing prayer to God

  • @svija2953
    @svija2953 3 роки тому

    New songs wedding you always songs very beautiful god bless you bro

  • @76vijaysimha88
    @76vijaysimha88 5 років тому +4

    Nice singing bro

  • @psjyothipsjyothi6492
    @psjyothipsjyothi6492 5 років тому

    Good voice brother chala bagundhi malli malli vinali anipistondhi song

  • @eleshakumar9580
    @eleshakumar9580 6 років тому +8

    Osm bradar

  • @gaganrameshwaram6725
    @gaganrameshwaram6725 3 роки тому

    Brother devvudu blessing niku vuntayi

  • @shailajathadam9150
    @shailajathadam9150 5 років тому +5

    I can't forget this song it is in my heart forever

  • @venkateshfbi2635
    @venkateshfbi2635 5 років тому

    Idigo Deva Naa Jeevitham
    Aapaadamasthakam Neekankitham ... very beautiful lyrics

  • @jayanthiroy3151
    @jayanthiroy3151 6 років тому +16

    Praise the lord Anna ..

  • @br.j.bhaskhar1131
    @br.j.bhaskhar1131 3 роки тому +1

    😭😭😭😭😭😭🙏🙏🙏🙏👌👌👌👌👌anna great

  • @kollapudirajkumar297
    @kollapudirajkumar297 6 років тому +6

    Brother masutho padaru
    l crying about song in various meaning

  • @sujisuji4015
    @sujisuji4015 5 років тому

    chala chala chala chalaaaaaaaaaa baga padaru

  • @Indian-rc7il
    @Indian-rc7il 6 років тому +3

    ur Osm bro.God bless u🙏

  • @gpowlu3434
    @gpowlu3434 3 роки тому

    I.love.this.songs

  • @rongalieswar7324
    @rongalieswar7324 5 років тому +32

    Brother మీ పాట వింటూ ఉంటే నాకు
    Goosebumps వస్తున్నాయి

  • @sowmyat8214
    @sowmyat8214 4 роки тому

    Idigo deva na jeevitham apada masthakam neekankitham 🙏🙏🙏swikarinchu thandri amen 🙏

  • @jesuslovesyou7906
    @jesuslovesyou7906 Рік тому +5

    ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
    ☞..ఇదిగో దేవా నా జీవితం - ఆ పాద మస్తకం నీకంకితం
    శరణం నీ చరణం శరణం నీ చరణం ...(2)
    1...పలుమార్లు వైదొలిగినాను - పరలోక దర్శనము నుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి ..2
    అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చి నావు - అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం...
    ... ఇదిగో....
    2...నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి- ప్రార్థించి పని చేయ నిమ్ము..2
    ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
    ప్రతి చోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుoడనిమ్ము ..
    ... ఇదిగో...
    Praise the lord 🙏 all...GOD BLESS YOU All..🙏... ✨

  • @blessenagona1239
    @blessenagona1239 5 років тому +1

    Anna song Chala Chala bagundi, I sacrifice my life to jesus really from today

  • @vijjuvijaya8497
    @vijjuvijaya8497 6 років тому +7

    praise the lord bro wonderful song glory to God

  • @rameshbabu1347
    @rameshbabu1347 5 років тому

    Anna meeru padina songs vinte devunitho matladinatte vuntundi... Antha baguntai mee songs mee songs thappa vere songs vinanu.. Thank you bro...... God bless you Anna

  • @Suhithakalukurthi
    @Suhithakalukurthi 6 років тому +12

    God bless you brother.. This made me feel more blessed 😍🙌

  • @Sana6788
    @Sana6788 2 роки тому +1

    Tq jesus ameen

  • @datlalakshman1034
    @datlalakshman1034 2 роки тому +21

    దేముడు మీకు ఇచిన స్వరానికి వందన స్తోత్రాలు

  • @rajanibadri521
    @rajanibadri521 5 років тому +2

    What a wonderful song! Meaningful and sung heartfully by pastor Garu

  • @megha8070
    @megha8070 4 роки тому +12

    Hi brother ,seriously i loved this song , naku chala baga nachundi i keep on listing this song and ur your voice also very nice brother thank you for giving this song to us ,God will bless u all the time .

  • @ramadevisampathramadevisam7435
    @ramadevisampathramadevisam7435 3 роки тому

    God bless you

  • @pavankumarkeyboardmylife4476
    @pavankumarkeyboardmylife4476 6 років тому +3

    Like Dis song

  • @Sincesandhi89
    @Sincesandhi89 3 роки тому +1

    Love this song

  • @johnjacob349
    @johnjacob349 4 роки тому +59

    అన్న నువ్వు చాల బాగా పాడుతావు కొన్ని పాటలు ఐతే నీ గాత్రానికె అన్నట్టు ఉంటాయి ఇలానే నువ్వు దేవుని పరిచర్యలో కొనసాగాలని ప్రదిస్తున్నాను దేవుడు నిన్ను నీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక

    • @sr.c.rayudu5080
      @sr.c.rayudu5080 2 роки тому

      Ravinder you are exlent singer s R c rayudu singer

  • @chinnubindu62
    @chinnubindu62 4 роки тому +1

    Super excited song

  • @Polepakabharathraj
    @Polepakabharathraj 6 років тому +88

    My Fav was lekinchaleni track, a song vinte, wid Ravinders soothing voice, it's speechless, Naku kalige feeling, enka evariki kalugadu, TQ lord, samastha Mahima ganatha prabavamulu Yesu ke chendunu gala!

  • @madhandanny9537
    @madhandanny9537 5 років тому +2

    Praise God 🙏 brother. Heart touching song. Thank you for the beautiful song

  • @khushboobhuyan1341
    @khushboobhuyan1341 5 років тому +4

    It's my favorite part of prayer in singing. Pastor gaaru I request you to upload English or Hindi sermons.

  • @santhoshkutty9148
    @santhoshkutty9148 5 років тому +2

    Wow wat a voice.. Awesome song. God bless you brother 👌👌😇

  • @kbrao1599
    @kbrao1599 4 роки тому +130

    ప్రభు సేవలో ఇలాగే కోనసాగాలి ఆమేన్

  • @jyothimede6731
    @jyothimede6731 3 роки тому

    Vinekoddi malli malli vilanani vundi chala baga padaru annayya

  • @ashokpagidipalli2655
    @ashokpagidipalli2655 5 років тому +27

    ఈ పాట వింటూ ఉంటే అ సంతోషం వేరు..thank you lord

  • @mygodisjesuspati4292
    @mygodisjesuspati4292 4 роки тому

    Brother devuni namaniki mahima kalugunu gaka

  • @prasadm7446
    @prasadm7446 6 років тому +51

    అన్న, మీ పాటలు చాలా చాలా బాగున్నాయి, super,,,, god bless you 🙏🙏🙏🙏

  • @bmariadassdass9181
    @bmariadassdass9181 5 років тому +1

    Very good song brother.. God bless you

  • @vdjonah483
    @vdjonah483 4 роки тому +16

    Thank u lord to gave such voice to
    Anna

  • @a.b.mchurchpeddanelatur565
    @a.b.mchurchpeddanelatur565 5 років тому +1

    Br our voice very nice. Praise to god

  • @Pandujoseph
    @Pandujoseph 6 років тому +45

    Shame on you dislikers, great song for our ALMIGHTY✝️

  • @vijayarani6202
    @vijayarani6202 4 роки тому

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏