КОМЕНТАРІ •

  • @srinivasp0526
    @srinivasp0526 4 роки тому +886

    నేను హిందువుని అయ్యప్ప మాల వేసుకుంటాను పూజలు చేస్తుంటాను కానీ నాకు మీ పాటలు అంటే చాలా ఇష్టం మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఈ పాట రోజుకి ఒక్క సారైనా వినకపోతే నిద్ర పట్టదు అంత బాగుంటుంది.
    Thanks for giving us such a lovely song.

    • @ManojManu-qb4tg
      @ManojManu-qb4tg 3 роки тому +15

      Prise the lord

    • @JESUSPOWERDIRECTIONS
      @JESUSPOWERDIRECTIONS 3 роки тому +15

      NICE anna praise the lord

    • @kdaniel6557
      @kdaniel6557 3 роки тому +10

      God bless you 👍🙏

    • @kdaniel6557
      @kdaniel6557 3 роки тому +15

      You believe in God Jesus 🙏

    • @sucharithakancharla6653
      @sucharithakancharla6653 3 роки тому +47

      @srinivas P
      JESUS is the REAL and ONLY GOD to this entire universe HE CAME TO THIS WORLD, DIED ON THE CROSS AND RESURRECTED FROM THE DEATH BY DEFEATING IT.... FOR EVERYONE OF US
      Pease accept JESUS as your personal saviour so that you can enter into eternal life HEAVEN

  • @tomcruise2822
    @tomcruise2822 4 роки тому +247

    దేవా నా హృదయముతో
    నిన్నే నేను కీర్తింతును (2)
    మారని ప్రేమ నీదే (2)
    నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
    నిన్ను కొనియాడెద ||దేవా||
    ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
    నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)
    నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన
    నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన ||మారని||
    నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
    పరలోక రాజ్యములో పరవశించాలని (2)
    నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ (2)

  • @BlessyOleti
    @BlessyOleti 2 місяці тому +2

    మీ సాంగ్స్ అన్నీ చాలా heart full గా ఉంటాయి అన్నయ్య❤❤❤

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 2 роки тому +60

    Number of times watching this song.
    1. No boring
    2. Very interesting words
    3. Excellent voice
    4. EXTRAORDINARY singing
    5. Wonderful music composed
    6. Nice EDITING
    7. Amazing God's gift your voice brother
    8. Keep smiling have a good every day day brother
    9. GOD Bless You Brother 🙏🏼
    10. Love You All 🤝🤝🤝🤝🤝

  • @PaulDominion.
    @PaulDominion. 4 роки тому +425

    దేవా నా హృదయముతో
    నిన్నే నేను కీర్తింతును.❤️❤️ (2)
    మారని ప్రేమ నీదే (2)
    నిన్ను కీర్తింతును ఓ.. ఓ..💙💙
    నిన్ను కొనియాడెద.. ||దేవా||
    ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
    నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా.💞💞 (2)
    నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన
    నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన..🙌🏻🙌🏻 ||మారని||
    నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
    పరలోక రాజ్యములో పరవశించాలని..👑👑 (2)
    నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ..💛💛 (2) ||మారని||

  • @RevengeofthePopcorn
    @RevengeofthePopcorn 3 роки тому +105

    దేవా నా హృదయముతో
    నిన్నే నేను కీర్తింతును (2)
    మారని ప్రేమ నీదే (2)
    నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
    నిన్ను కొనియాడెద ||దేవా||
    ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
    నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)
    నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన
    నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన ||మారని||
    నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
    పరలోక రాజ్యములో పరవశించాలని (2)
    నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ (2) ||మారని||

  • @rathnamgumerla4599
    @rathnamgumerla4599 4 роки тому +271

    "ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్న
    నీ ప్రేమ కౌగిలిలో నన్ను బందించుమా"
    నీ కోసమే నా యేసయ్య.

  • @ludhiyaludhiya6828
    @ludhiyaludhiya6828 3 роки тому +8

    ఇంక ఇలాంటి ఆత్మీయ పాటలు ఎన్నో రాయాలని. మనసుపూర్తి గా కోరుతూ. మీ అభిమాని.🙏🙏🙏🙏🙏👌👌

  • @praveenthewarrior3676
    @praveenthewarrior3676 2 роки тому +371

    హై పిచ్ లో మీ వాయిస్ లో సాంగ్ వింటుంటే ఏడుపు ఆగడం లేదు.దేవుడు మీకు చాలా మంచి స్వరం ఇచ్చారు,అంతము వరకు ఇలానే దేవుని గూర్చి పాడండి బ్రదర్.

  • @rajeshkvr8422
    @rajeshkvr8422 4 роки тому +98

    బ్రదర్ ని వాయిస్ చాలా బాగుంది ఇంకా ని సాంగ్స్ లో దేవుడంటే ఎంత ప్రేమో తెలుస్తుంది ఎక్సలెంట్ బ్రదర్ దేవుడు నిన్ను దివించును గాక

  • @suneethajesusfb1142
    @suneethajesusfb1142 5 років тому +214

    Suberb Song Annayya....😍
    నీ రాకకై నేను యిలలో వేచి చూస్తున్న పరలోకా రాజ్యంలో పరవసించాలని

  • @pavanigracegathala2978
    @pavanigracegathala2978 2 роки тому +115

    ఇంత గొప్ప స్వరం ఇచ్చిన దేవునికి కోట్లాది స్తోత్రములు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా🙏🙏🙏🙏🙏

  • @nagarjunanagarjuna3248
    @nagarjunanagarjuna3248 Рік тому +69

    చరణం ఒక్కసారే విన్నాను నా హృదయాన్ని తాకింది దేవునికే మహిమకలుగును

  • @discipliesforjesus111
    @discipliesforjesus111 6 місяців тому +7

    30/03/2024 ఈ రోజు ఈ పాట గుర్తు కు వచ్చింది, ఎప్పుడో ఒకసారి విన్నాను ❤😂🎉

  • @udaykumarbodela9513
    @udaykumarbodela9513 5 років тому +53

    Praise the Lord ......అన్న పాట చాలా చాలా బాగుంది ......సూపర్.... గా వచ్చింది....... మీనింగ్ చాలా ఉంది కనుక దేవుడు నిన్ను ప్రేమించి...... దివిచ్చును గాక........ అన్న నేను i will meet u ......

    • @swethavikas8841
      @swethavikas8841 3 роки тому

      Super song paster garu
      Super voice devuni ke mahima kalugunu gaka Amen

  • @pasupulavijaykumar9987
    @pasupulavijaykumar9987 4 роки тому +80

    అన్నా మీరు తీసుకున్న లిరిక్స్ కి మాటలు లేవు అంత బాగా ఉంది సాంగ్ very very superb

  • @shopmobile1747
    @shopmobile1747 3 роки тому +66

    అన్నయ్య గారు వందనాలు సుపరు సాంగ్ అన్నా మీ వాయిస్ సుపరు మీ టీమ్ మిమ్మల్ని మీ అందరి కుటుంబ సభ్యులు అందరిని ఆశీర్వాదం కృపతో నింపునుగాక ఆమేన్ దేవునితోడు ఉండును గాక ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @divyavanivangalapudi8498
    @divyavanivangalapudi8498 2 роки тому +1

    Anna super song enta antee meru yesayyani entaga premistunnaroo ardam avtundi heart tho padaru .ee pata heart tho devunni kerthinchevallakee yesayyatho premalo vunna vallaki superb song .

  • @jkhfhioagjjnsns
    @jkhfhioagjjnsns Рік тому +13

    మారని ప్రేమ నీదే... యేసయ్య 😭😭

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 5 років тому +474

    రవీందర్ గారు, పాట చాలా చక్కగా వచ్చింది. మామూలుగానే మీ చక్కటి గొంతుతో అలరించారు. గిటార్,ఫ్లూట్ వర్క్ చాలా బాగుంది. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో రిథమ్,బేస్ గిటార్, చక్కగా కుదిరాయి. మంచి టీమ్ తో చక్కని పాటతో దేవుని స్తుతించారు. ధన్యవాదాలు.
    ఇంకా చేయండి మంచి పాటలు, ఆలస్యం అయినా, ఆచితూచి చక్కని లిరిక్స్ తో మంచి సంగీతం అందించ గలరని ఆశిస్తున్నాను.👏💐💐

  • @venkat8366
    @venkat8366 4 роки тому +31

    Lyrics 🙏
    Music 🙏
    Vocals 🙏🙏
    Dedication 🙏🙏🙏
    Totally. 🙏🙏🙏🙏🙏🙏

  • @enoshdasari6645
    @enoshdasari6645 4 роки тому +33

    Brother praise the lord ఓదార్పు నిచ్చే మంచి ఆత్మీయ గీతం

  • @jayampurajesh6435
    @jayampurajesh6435 Рік тому +3

    నేను ఈ పాట విన్న ప్రతిసారి నా హృదయంలో ఉన్నటువంటి బాధ సులువుగా దేవుడు తీసేస్తున్నారు అన్నయ్య మీ స్వరం చాలా బాగుంది. ఇలాగే దేవుని ఎదగాలని ఆశ

  • @gbharathigbharathi4000
    @gbharathigbharathi4000 2 роки тому +10

    Devudu..Bahu.ga..దివించును.గాక..చక్కని..పాట. 🙏

  • @mvrao5236
    @mvrao5236 4 роки тому +40

    No extra Actions, No extra Music, No Extra Lyrics. Praise God--True Worship
    God bless you 🙏🙏🙏🙏 ABUNDANTLY TO GLORIFY HIS NAME

  • @Usha-rw8vx
    @Usha-rw8vx 5 років тому +116

    When I listening this song I couldn't stop my tears with joy. Each word touches my heart. Yes Lord I worship with my heart. Pleasing to listen again and again. Beautiful lyrics.. I don't know how thank my God for this man of God. Thank you Jesus for blessing many of us with this awesome song....

    • @prema.b5964
      @prema.b5964 5 років тому +1

      When I was listening this song I couldn't stop my tears .each word touches my heart. Pleasing to listen again and again thank you bro such a wonderful song stay blessed

    • @vijaym2866
      @vijaym2866 5 років тому +1

      Super

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 років тому +106

    ఈ సాంగ్ ఫస్ట్ టైం చాలా బాగుంది
    సెకండ్ టైం ఇంక అద్భుతంగా
    పాడారు అన్న వందనాలు

  • @rambabupagidipalli4158
    @rambabupagidipalli4158 2 роки тому +17

    ఈ పాట వింటుంటే జన్మ దన్యమైనట్టు ఉంది.

  • @sarikaricky5185
    @sarikaricky5185 Рік тому +4

    అన్నయ అని పిలవడానికి చాల సంతోషంగా ఉంది ఎందుకంటె దేవుడు నేను వాడుకుంటున్నాడు దేవుడు నేను దీవించాలి🙏🙏🙏🙏🙏

  • @angarasivajyothihadassah4085
    @angarasivajyothihadassah4085 5 років тому +85

    I have not seen such a person like this in this generation God bless u he will use u for his work mightily pastor garu

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +19

    పాట చాలా బాగా పాడావు అన్నయ్య దేవుడు దీవించును గాక ఆమెన్

  • @sangeethavaara7148
    @sangeethavaara7148 5 років тому +30

    Your voice is so nice I'm impressed Annayya I requested plz prayer for me and I'm studying degree second year 🙏🙏🙏🙏

    • @nandinisarah
      @nandinisarah 8 днів тому

      Nuvvu film picchilaaga unnavu,lokanni anusarinchi nadavaku,devuniki lokaniki difference undi

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Рік тому +2

    Praise the lord brother
    Me patalu maku antho meluga
    Ma athmaku santhosa karamuganu devadi devuniki
    Mahima ganathalu kalugunu
    Gaka 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤

  • @samprasad2933
    @samprasad2933 3 роки тому +72

    Today I started my daily activity with above song. Thank you Lord almighty

  • @swapnak9139
    @swapnak9139 3 роки тому +28

    Super song annaya 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని దేవుని కోరుతున్నాను

  • @AshaRani-ih3vr
    @AshaRani-ih3vr 5 років тому +31

    Very heart touching song... i don't know telugu but i can understood by lyrics... thank you and God bless you pastor sir and use you mightily

  • @wcmmadhurikala4737
    @wcmmadhurikala4737 2 роки тому +5

    ఈ పాటలోని ప్రతి పదానికి ప్రాణం పోసింది... దాని యొక్క భావం...

  • @ankaraju9451
    @ankaraju9451 2 роки тому +8

    E song vinanidee nidraponu daily vinee nidrapothanu🥰😍😍 heart touching song.....

  • @Sunil-xj9gp
    @Sunil-xj9gp 2 роки тому +12

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవా 🙏🙏🙏

  • @udaykiranrokkala
    @udaykiranrokkala 5 років тому +318

    చాలా బాగుంది అన్నా పాట.... దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @merisukanya6316
    @merisukanya6316 3 роки тому +10

    I love song Annya u very best voice and u really best😇😇😇😇😇

  • @rkaruna1598
    @rkaruna1598 3 роки тому +8

    వందనాలు అన్నయ్య మీ పాట చాలా బాగుంటాయి దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్,🙏🙏🙏🙏👌👌👌👌

  • @ourhomejoys
    @ourhomejoys 3 роки тому +2

    Bro naku na kids ki me songs baga like chestham
    Devuni matalu baga vivarincharu
    Devudu dhivinchunu gaka

  • @jandrajupallisubhashini8120
    @jandrajupallisubhashini8120 Рік тому +2

    Praise the lord annayya ee song superb ga undi yenni sarlu vinna Inka vinali Ani untundi I love this song 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @gnehemiya3524
    @gnehemiya3524 3 роки тому +8

    అన్న దేవుడు మిమ్మును మీ అందరి దీవించు గాక ఆమేన్ ఆమేన్

  • @jurijuri5656
    @jurijuri5656 3 роки тому +7

    మీ పాటలు నాకు చాలా ఇష్టం అన్నయ్య 🙏👍❤️

  • @BroAronkumarNakrekanti
    @BroAronkumarNakrekanti 5 років тому +22

    Glory to God 🙌 thanks for the beautiful song Anna 😇🙏

  • @KalyaniKoppala
    @KalyaniKoppala 4 місяці тому

    Glory to God dhevuni dhevenalu nityamu mipai vndalani korukntunnamu halleluya amen amen amen 🙏🙏🙇❤️

  • @joelvoleti1795
    @joelvoleti1795 2 роки тому +9

    God bless you Tammudu
    హృదయం కదిలించింది 😭

  • @ADRIEL.APOORI
    @ADRIEL.APOORI 5 років тому +41

    అన్నా... చాలా బాగా పాడారు... దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న విధానమునకు వందనాలు..

  • @divyasreedaniel5129
    @divyasreedaniel5129 5 років тому +17

    When you are happy....u can enjoy the music....when u r in sad...u can understand the lyrics....i am understanding the lyrics....thank you lord..i my worst situation..u said that i am always there for u....no words to say lord...thanks for ur everlasting love....no one shows this love on me lord....thanks...

  • @koresrikanth2775
    @koresrikanth2775 3 роки тому +21

    When I listening to this edho oka theliyani vibrations, Praise the lord 💞

  • @konetilakshmiprasanna8721
    @konetilakshmiprasanna8721 2 роки тому +4

    దేవుని ప్రేమ మారనిది

  • @syam7120
    @syam7120 3 роки тому +5

    Devaa Naa Hrudayamutho
    Ninne Nenu Keerthinthunu (2)
    Maarani Prema Needhe (2)
    Ninnu Keerthinthunu O.. O..
    Ninnu Koniyaadedha ||Devaa||
    Odhaarpukai Nenu Neekai Vechi Choosthunnaa
    Nee Prema Kougililo Nanu Bandhinchumaa (2)
    Nee Kosame Nee Kosame - Naa Ee Aalaapana
    Nee Kosame Nee Kosame - Naa Ee Aaraadhana ||Maarani||
    Nee Raakaki Nenu Ilalo Vechi Choosthunnaa
    Paraloka Raajyamulo Paravashinchaalani (2)
    Nee Kosame Nee Kosame - Naa Ee Nireekshana (2) ||Maarani||

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +4

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @chantimothukuri474
    @chantimothukuri474 Рік тому +4

    బ్రదర్ మీరు పాడిన సాంగ్ చాలా చాలా చాలా బాగుంది మార్నింగ్ లేవగానే మీ స్వరం వింటూ పనులు చేసుకుంటాను

  • @జయశేఖర్తమిదల
    @జయశేఖర్తమిదల 5 місяців тому +2

    దేవుని కి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మీ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా ఇంకా వినాలని
    '

  • @sr-pu9bs
    @sr-pu9bs 9 місяців тому +1

    Thandree e brother nu deevinchandi nayanaa 😢kantiki rephala kachi kaspadandi nayanaa 😊❤

  • @sarikaricky5185
    @sarikaricky5185 Рік тому +4

    అన్నయ నా బాధలో నాకు నెమది కలుగుతుంది నీ పాటలో ఎంతో ఓదార్పు ఉంది🙏🙏🙏

  • @krishnarocks5796
    @krishnarocks5796 2 роки тому +5

    Am Hindu but i love this song excellent voice and music superb also lyrics🙏🏻💐

  • @prasanna9588
    @prasanna9588 Рік тому +7

    Really 🫀touching song devuniki na kruthagnathallu brother me voice nejanga emotional..... Thank u so much such a wonder full song 🙏🙏🙏🙏

  • @కొణిదెలరాంకరణ్

    జాన్ వెస్లీ yht రాజమండ్రి మరియు మీరు మాస్టర్ పీస్ లు

  • @puvvulaprashanthpuvvulapra6375

    Meeku devudu adbuthamaina voice ichaaru ilanti songs Inka yenno maakosam paadali god bless you brother

  • @shan267
    @shan267 5 років тому +22

    Brother, ravinder, you write all the songs with Gods blessings, soo meaningful and inspire our soul to connect with God, may God bless with all riches and prosperity, God bless with great voice, soo heart touching brother, All glory to God, when I am feeling low, your songs gives me Belongingness.

  • @srinukurala5183
    @srinukurala5183 5 років тому +7

    బ్రదర్ ఈ పాట అంటే నాకు చాల ఇష్టం ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది ..నా హృదయ భారము తొలగిపోయినట్లు ఉంటుంది...మీరు ఇంకా ఇటువంటి పాటలు చేయాలి
    God bless you brother

  • @roseyrose5255
    @roseyrose5255 5 років тому +19

    Yes Lord I worship you with all of my heart forever...you love is great Nd eternal😭😭😭 Take my body soul Nd spirit I will dedicate it for your work thnkq so much Lord🙏
    Anna thank u so much very nice song Nd God bless you abundantly in your work Nd your ministry..praise the Lord🙏

  • @kavikavi6879
    @kavikavi6879 2 роки тому +1

    Devuni songs lo unna aa madhuryame veru...nijanga devunike mahima kalugunu gaka....

  • @PCRAOCHELLII
    @PCRAOCHELLII 3 роки тому +2

    పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు.. మన పాపాలు మనము ఆయన దగ్గరే ఒప్పుకోవాలి.. ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు గనుక మనప్రతి పాపము క్షమించి రక్షిస్తాడు.. నమ్మండి..

  • @rambaburallapalli4576
    @rambaburallapalli4576 2 роки тому +3

    దేవుని కి మహిమ కలుగును గాక
    మీ సాంగ్స్ అన్ని బాగుంటాయి బ్రదర్

  • @LOUIS--LOUIS
    @LOUIS--LOUIS 2 роки тому +5

    మనసులో చాలా ప్రశాంతంగా ఉంది, సాంగ్ విన్నంత సేపు 🙂🙂😊😊;Glory b 2 JESUS, God JESUS bless your ministry bro గారు

  • @TANUKUSTARS
    @TANUKUSTARS 5 років тому +72

    Hi brother Praise The Lord...I'm big fan of ur ఆరాధన స్తుతి ఆరాధన....ఇక అప్పటి నుండి అన్నీ పాటలు వింటాను మీవి..క్రిస్టమస్ పాటలు ఏమీ లేవా అన్నయ్య...ఈ పాటలో ప్రతి అక్షరం నా జీవితం...Thank u so much...U r rocking..Glory to God...

  • @gvinod7527
    @gvinod7527 Рік тому +2

    Superb, anna 💗 దేవుడు నికిచ్చిన ఆ మంచి స్వరంతో దేవున్ని మహిమ పరచాలని కోరుతున్నాను.ఇలానే దేవుని పాటలు పాడి ఎందరినో మర్చే విదంగా ఉండాలని ఆశిస్తున్నాను...ఇట్లు నీ ఆత్మీయుడు..

  • @sofiavenkateswararao9186
    @sofiavenkateswararao9186 5 років тому +326

    Lyrics:
    _____________________________
    #Pallavi:
    Deva naa hrudayamutho ninney nenu keerthinthunu (2)
    Marani prema needhe (2)
    Ninnu keerthinthunu - ninnu koniyadedha
    #deva naa#
    #CHARANAM :
    Odarpukai nenu neekai vechi chustunna
    Nee prema kougililo nanu bandhinchuma }2
    Neekosamey Neekosamey naa ee alapana
    Neekosamey Neekosamey naa ee aradhana
    #marani prema#
    #CHARANAM :
    Nee rakakai elalo vechi chustunna
    Paraloka rajayam lo paravasinchalani }2
    Neekosamey Neekosamey naa ee nirikshana
    Neekosamey Neekosamey naa ee nirikshana
    #marani prema#
    #పాట:
    దేవ నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2)
    మారని ప్రేమ నీదే (2)
    నిన్ను కీర్తింతును - నిన్ను కొనియడెదా
    #దేవా నా#
    #చరణం:
    ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్న
    నీ ప్రేమ కౌగిలిలో నను బందించుమా }2
    నీకోసమే నీకోసమే నా ఈ ఆలాపన
    నీకోసమే నీకోసమే నా ఈ ఆరాధన
    #మారని ప్రేమ#
    #చరణం:
    నీ రాకకై ఇలలో వేచి చూస్తున్న
    పరలోక రాజ్యంలో పరవశించాలని } (2)
    నీకోసమే నీకోసమే నా ఈ నిరిక్షణ
    నీకోసమే నీకోసమే నా ఈ నిరిక్షణ
    #మారని ప్రేమ#

  • @navyaakunuri6434
    @navyaakunuri6434 2 роки тому +3

    Chala bagundi brother song

  • @jessiejessie8305
    @jessiejessie8305 3 роки тому +15

    I fall in love vwith jusus Christ while I was listening this song

  • @GodlaVijayarani-vz6yo
    @GodlaVijayarani-vz6yo 3 місяці тому

    అన్న వందనాలు అన్న దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు అన్న ఇంకా దేవుడు మిమ్మల్ని బాహు బలము గా వాడుకోవాలి అన్న నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్న ఇంకా ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలి అన్న దేవుడు ఇంకా వాడుకోవాలి అన్న మిమ్మల్ని

  • @puvvulaprashanthpuvvulapra6375

    Praise the lord brother e song ante naaku chaala istam mee voice superb god bless you

  • @pastorranjitpanicker424
    @pastorranjitpanicker424 5 років тому +20

    God Bless you Abundantly Pastor I am from Kerala what a deep message from this song

  • @prasadmatta1128
    @prasadmatta1128 5 років тому +23

    Such a wonderful song l love it who share it hushar

  • @MaheshJoel
    @MaheshJoel 5 років тому +32

    No one shall able to separate us from the Love of GOD Allmighty. God bless you Ravinder Anna,SONS MINISTRIES & Team.

  • @jaibheemlakshmi8691
    @jaibheemlakshmi8691 Рік тому

    ❤❤❤❤❤
    Deyvaaa.....nekey...vandanaluu...na..life..marcheena..deyvaa....prise the lord ❤❤amen

  • @somesht936
    @somesht936 3 роки тому +3

    ఈ పాట విన్న ప్రతిసారి నేను పులకరించి పోతున్న అన్నయ్య

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple8198 4 роки тому +40

    What a gorgeous voice, son, God gave you to praise Him. Wonderful I'm a fan for you in this old age.
    God bless U abundantly n may God help you to toil His land n bring many souls unto Him. Amen.

  • @smaran1025
    @smaran1025 5 років тому +26

    What an amazing experience after hearing this song.. God bless you brother.. We r expecting more songs from you...

  • @siddudrummerofficial3758
    @siddudrummerofficial3758 4 роки тому +8

    Ravinder vetapu annaya fans like Here🙏👍👍👍👍

  • @NirmalanandruNirmala-zj2oy
    @NirmalanandruNirmala-zj2oy Рік тому +1

    Eppatiki 100 times vinna esing superb ❤🎉😅annayya

  • @BlessyOleti
    @BlessyOleti Місяць тому +1

    Your songs very very heart touching songs annayya 🎉

  • @pavaniroyals7132
    @pavaniroyals7132 5 років тому +30

    Thank you annaiah for giving this wonderful song..I listened many times... Very good song... God bless you and your ministry...

  • @calvaryprema8818
    @calvaryprema8818 5 років тому +7

    Wow wonderful annya awesome brother glory to god 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Supriya07655
    @Supriya07655 3 роки тому +7

    Such a beautiful song anna and wonderful lyrics e song vininappudhu chala happy ga uvntadhi .marani Prema yesayya vakkaridhe

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao4412 2 роки тому +2

    Tq brother niganga devudu ichhe orpu kosam edhuru chustunam ma brother e song valla ne maradu prise the lord 🙏🎶👌

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 роки тому

    Ni Rakhaky eduruchustunna paralokamlo paravasinchalani.marani prema nedhe Yessiah ninnu keerthi thinu.Deva na hrudayamutho ninne keerthi thinthunu.Wonderful 🙏

  • @jalapallyjessy3620
    @jalapallyjessy3620 5 років тому +10

    Wonderful song brother! & Great singing! Tq 😍

  • @nanipraveenkumar4225
    @nanipraveenkumar4225 5 років тому +41

    దేవునికి స్తోత్రం🙏🏼,మీకు నా హదయపూర్వక వందనాలు అన్న,మి పాటలు చాలా బాగుంటాయి, మీతో పాటు మి పాటలో కనిపించాలని నా కోరిక అన్న🙏🏼.

  • @zoya7677
    @zoya7677 2 роки тому +3

    Xcellent song...E song ki pranum posaru brother...Devuniki stotrum...God bless u always brother

  • @rupagollamandala3595
    @rupagollamandala3595 2 роки тому +2

    Halleluiah దేవునికి స్తోత్రం 💐💐💐💐🌺🌺🌺🙋🌹🌹👍👍👍👍👍👍👍

  • @uttaravalli.premsagar8433
    @uttaravalli.premsagar8433 6 місяців тому

    Thank you so much Anna me dvara Devudu manchi adbuthamina patalanu vinipinchuchunnaru 🥲 meru padina patalaku ma hrudayam entho karigi kadilinchabadathundi anna 🙏 thank you so much Anna 🥰

  • @nanikuchipudi756
    @nanikuchipudi756 5 років тому +9

    Good song, good lyrics, good voice, prise god

  • @mozartmedipalli5684
    @mozartmedipalli5684 4 роки тому +19

    Anna song super
    Devudu mimmalni chala goppaga vadukuntunnadu
    Anna MI songs and msg Anni kuda yentha ardham avani vallaku kuda chakkaga ardham avuthayanna

  • @rafirafi536
    @rafirafi536 4 роки тому +9

    Very beautiful song while I was hearing from you
    God bless you forever