సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2) శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) ప్రీయుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2) జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు| సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును ఒ..ఒ..ఒ (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| సమాన తత్వము - సహోదరత్వము ఒ... (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో|| భజియింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా- మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతు|| కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నిత్య సుఖ శాంతియే నాకు నిధి కొగిలిలో (2) శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప (2) అనుక్షణం నను కనుపాప వలె (2) కాచిన కృప ని ప్రేమ ని కరుణా నింపుము నలోనా (3) యేసయ్యా.. (3) ఒ...ఒ… (ని ప్రేమ ని కరుణా) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. (2) నా యేసయ్య నా రక్షణ నా యేసయ్య నా యేసయ్యా… ఒ..ఒ......
i dont know whether the music makes the stones to dust as people says but your voice makes all the stone hearted people to melt at the feet of lord almighty ..........let the glory of the lord shine upon u ....... may the LORD use u more mightily as a channel of blessings to millions ........ all the very best bro
Nakeppatinundo... Mee lanti oka goppa guruvu daggara sangeetham nerchukovalani korika.. kaani Hindu Songs nerpinche guruvule kanapaddaru kani.. meela sangeetham thoo krysthavyani kalipi nerpinchagala samardhulu okkaru kanipinchaledhu.. By god's grace I may get a single chance for this life time to learn Music from you Sir..! 🙇♂️ Such a Dedicated singer and my inspiration...!😍
Mashuped songs 0:11 సోలిపోవలదు మనసా 2:50 సమానులెవరు ప్రభో 4:35 భజియింతుము నిను 5:55 కొండలలో లోయలలో 6:45 శాశ్వతమైనది నీవు నా యెడ(తల్లి తనబిద్దలను మరచిన) 8:15 నీ ప్రేమ నీ శక్తి(నీ ప్రేమ నీ కరుణ) Is there any song left??
Now a days people are making Jesus songs by copying the movie styles, which is really a shame for christians. THIS IS THE WAY TO WORSHIP GOD WITH SOUL AND WITH TRUTH. This kind of worship just Empowers the spirtual strength. GOD BLESS YOU BROTHER. PRAISE THE LORD
This is a great song mistakes unte forgive me సొలిపొవలదు మనస్సా - సొలిపొవలదు నిను గని పిలచిన దేవుడు విడచి పోతాడా? ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టు ముట్టినను .. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? శోధనలను జయించినచో భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము సోలిపోవలదు మనసా.. సోలిపోవలదు సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2) సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| సమాన తత్వము - సహోదరత్వము (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) || భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము|| కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) తల్లి తన బిడ్డలని మరిచినా.. నేను మరువలేనంటివి (2) నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో (2) శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాప వలె కాచిన కృప శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన (5) యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... ఓ.. నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా... నా యేసయ్య.. నా రక్షకూడా.. నా యేసయ్యా (4) ఓఓఓఓ
till now i was in sadness...after listening this my heart just like flying.....thank you lord......and yes e bumedaki nenu ne kosam vachanu lord...kevalam ne kosam matrameyy.......inkevari kosam kadu.....love u lord..
Ravinder...you are blessed with sweet voice it glorify our Lord greatfully...I happend to listen to your word of our Lord.may God bless you! O Lord bless this young believer!!
Entha baaga paadaru sir middle lo naaku theliyakundane kallalo neeru vachesayi nijanga mrng mrng E song vini devuniki inka daggaraga unnanu anipinchindi thank you sir. Asalu innirojulu E song ela miss ayyano artham kaavatledu
I don't know,bt i felt very peace in my heart when I listen this song by such a beautiful voice.. this voice only god's gift for brother.....may god bless you annayya...
Exactly Iam in that situation ur song soooooooooo push me up refreshing my mind Frst thank God .....and ur singing soooooooooo awesome annayaaaa God bless you😃😃😃😃😃
bro u are awesome. ... GOD bless you. .♡ u take 100% attention from me. .. u have a great voice. .it can catch heart very easy... I fell grate... glad to hear this.. bless you Amen
Its really a blessed life to dedicate ones life to God at a very young age . And it's more blessed to stick to it. And keep praising And keep praising And keep praising Almighty with your amazing singing. God use you more an more for His glory Amen
wonderfull worship brother...devudu ichina intha manchi swaranni devunikosame vadandi.. appudu......nannu ghanaparachu varini nenu ghanaparusthanu ani jesus cheppina mata me vishayamlo neraveruthundi...god bless you brother..
Solipovaladhu Manasa, Solipovaladhu (X2)
Ninnugani Pilachina Devudu Vidachi Pothaada(X2) ||Solipovaladhu||
Ikkatulu Ibbandhulu Ninnu, Chuttumuttinanu,
Shodanalu Jayinchinacho Bhagyavanthudavu (X1)
Priyudu Ninnu Cheradeesina Anandamu Kaadha (X2)
Jeeva Keeritamu Moyuvela, Entho Santhosha ||Solipovaladhu||
Samanulevvaru Prabho, Nee Samanulevvaru Prabho, Samanulevvaru Prabho
Samastha Manava Sramanu Bhavamunu (X2)
Sahinchi, Vahinchi, Preminchagalani ||Samanulevvaru||
Samana Thathvamu Sahodarathvamu (X2)
Samandhya, Samudhanu, Maaku Thelupani ||Samanulevvaru||
Bhajiyinthunu Ninnu Jagadeesha, Shri Yesaa Maa Rakshanakartha (X2)
Sharanu Sharanu Ma Deva Yehova (X2)
Mahimaanvitha Chira Jeeva Nidhi
Sharanu Sharanu Ma Deva Yehova, Mahimaanvitha Chira Jeeva Nidhi ||Bhajiyinthunu||
Kondalalo Loyalalo, Adavulalo Yedaarulalo (X2)
Nannu Gamaninchinaava, Nannu Nadipinchinaava (X2)
Thalli Thana Biddalanu Marachina, Nenu Maruvalenantivi (X2)
Nitya Suka Shanthiye Naaku Needhu Kovgililo (X2)
Shashvatha Mynadhi Neevu Naa Yedu Choopinaa Krupa
Anukshnam Nannu Kanu Papa Vale, Kaachinakrupa ||Shashvatha||
Nee Prema, Nee Karuna Nimpunu Naalona (X2)
(High Note) Nee Prema, Nee Karuna Nimpunu Naalona (X3)
Yesayya, Yesayya, Yesayya
Yesayya, Yesayya, Yesayya
Nee Prema, Nee Karuna Nimpunu Naalona (X2)
Yesayya, Yesayya, Yesayya, Yesayya
Yesayya, Yesayya, Yesayya, Yesayya
సోలిపోవలదు మనస్సా, సోలిపోవలదు (x2)
నిన్నుగని పిలచిన దేవుడు విడచి పోతాడా (x2) ||సోలిపోవలదు ||
ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టిముట్టినను
శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా (x2)
జీవ కిరీటం మోయువేళా, ఎంతో సంతోషము ||సోలిపోవలదు ||
సమానులెవరుప్రభో నీ సమానులెవరుప్రభో, సమానులెవరుప్రభో
సమస్త మానవ శ్రమానుభవమును (x2)
సహించి వహించి ప్రేమించాగలని ||సమానులెవరుప్రభో||
సమానతత్వము సహోదరత్వము (2)
సమంధ్యసముగను మాకు తెలుపని ||సమానులెవరుప్రభో||
భజియింతును నిన్ను జగదీశ, శ్రీ యేసా మా రాక్షణకర్త (x2)
శరణు శరణు మా దేవా యెహోవా (x2)
మహిమాన్విత చిర జీవనిధి
శరణు శరణు మా దేవా యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి ||భజియింతును ||
కొండలలో లోయలలో, అడవులలో ఎడారులలో (x2)
నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (x2)
తల్లి తన బిడ్డలను మరచినా, నేను మరువలేనంటివి (x2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (x2)
శాశ్వతమైనది నీవు నా యెడ చూపినా కృప
అనుక్షణం నను కనుపాపవలె, కాచినా కృప ||శాశ్వతమైనది||
నీ ప్రేమా, నీ కరుణా నింపుము నాలోనా (x2)
(హై నోట్): నీ ప్రేమా, నీ కరుణా నింపుము నాలోనా (x3)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
నీ ప్రేమా, నీ కరుణా నింపుము నాలోనా (x2)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు||
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
ప్రీయుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు|
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును ఒ..ఒ..ఒ (2)
సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో||
సమాన తత్వము - సహోదరత్వము ఒ... (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో||
భజియింతుము నిను జగదీశా -
శ్రీ యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా-
మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతు||
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నిత్య సుఖ శాంతియే నాకు నిధి కొగిలిలో (2)
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప (2)
అనుక్షణం నను కనుపాప వలె (2) కాచిన కృప
ని ప్రేమ ని కరుణా నింపుము నలోనా (3)
యేసయ్యా.. (3) ఒ...ఒ… (ని ప్రేమ ని కరుణా)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. (2)
నా యేసయ్య నా రక్షణ
నా యేసయ్య నా యేసయ్యా… ఒ..ఒ......
God bless you brother ♥️♥️♥️♥️♥️
thankuu so much for the lyrics
❤
తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేటివే శాశ్వత మైనది నీవు నాయెడ చూపిన కృప తండ్రి 🙏
❤
Thank you and God Bless you too.
Amen.. Yes for sure.
I praise God for His gift in my life.
Praise lord brother, you are a blessing to many...
Preis the lord brether
🙏🙏🙏🙏🙏🙏
Bro are u giving music classes.
i dont know whether the music makes the stones to dust as people says but your voice makes all the stone hearted people to melt at the feet of lord almighty ..........let the glory of the lord shine upon u ....... may the LORD use u more mightily as a channel of blessings to millions ........ all the very best bro
Amen
Praise the lord bro
Tanker u bro
Amen
@@beasteast2220 lo
నిన్నే నిన్నే నే కొలుతూనయా ఫుల్ సాంగ్ పాడండి అన్న please.........mee vice super gaa vunttundhi . (ఒక సారి compose చేయండి అన్న) please
Vice kadu bro voice
@@gjohnenoshsanjanaflorence3803 spelling mistake aie untadhi bro
@@Solidfaithinchrist ha
ninnu kanna.me amma janma dhanyamainadi chakkaga padinav God bless you
Solipovaladhu ane song nalo yentha badha unnakuda na face lo smile vasthundhi. 😊😊
Nakeppatinundo... Mee lanti oka goppa guruvu daggara sangeetham nerchukovalani korika.. kaani Hindu Songs nerpinche guruvule kanapaddaru kani.. meela sangeetham thoo krysthavyani kalipi nerpinchagala samardhulu okkaru kanipinchaledhu.. By god's grace I may get a single chance for this life time to learn Music from you Sir..! 🙇♂️
Such a Dedicated singer and my inspiration...!😍
మీరు పాడుతుంటే Poraaduthunnatte వుంది
Wowwwwwww what a wonderful song.
Mind blowing brother.. ప్చ్ ఏమని వర్ణించమంటారు బ్రదర్.. టోటలీ సూపర్బ్
God gifted you such a wonderful voice brother.
ఎన్ని సార్లు విన్నా ఇంక్క వినాలి అనిపిస్తుంది ......బెస్ట్ కంపోజర్
ఇంక్కా దేవునిలో బాగా వడా బడాలి అన్న prize the LORD 🙏🙏
Emani rayaali..... No words to describe my feelings....
Excellent voice.You have good gift brother.God will use You mightily in Jesus name
Amen Anna entha chakkagapadaru
Amen devunike mahemakalugunu gaka
Praise the lord
Solipovaladu...samanulevaru...bajiyintumu...kondalalo...talli tana bidalanu...sashwathaminadi...ni Prema ninkaruna ..yesaya yesaya.....
Mashuped songs
0:11 సోలిపోవలదు మనసా
2:50 సమానులెవరు ప్రభో
4:35 భజియింతుము నిను
5:55 కొండలలో లోయలలో
6:45 శాశ్వతమైనది నీవు నా యెడ(తల్లి తనబిద్దలను మరచిన)
8:15 నీ ప్రేమ నీ శక్తి(నీ ప్రేమ నీ కరుణ)
Is there any song left??
No..Perfect
మా సంఘములో మీ పాటలతోనే దేవుణ్ణి స్తూతిస్తువున్నాము .. మంచి కృపావరం పొందారు అన్న ..🙌🙌
Devuni patalu, mana anna patalu kadhu🙂
వందనములు. సుపర్
Praise to be God.
వండర్ఫుల్ సాంగ్ మోర్ దెన్ టైం సెర్చింగ్ మై లైఫ్ ది సాంగ్ థాంక్యూ బ్రదర్ బ్యూటిఫుల్ వాయిస్ సోలిపోవలదు మనసా ❤❤❤
Now a days people are making Jesus songs by copying the movie styles, which is really a shame for christians.
THIS IS THE WAY TO WORSHIP GOD WITH SOUL AND WITH TRUTH. This kind of worship just Empowers the spirtual strength. GOD BLESS YOU BROTHER.
PRAISE THE LORD
No words to say,Praise the Lord Jesus
very happy to listen all old songs with a beautiful and blessed voice...Its really qwesome...All Glory to jesus..Keep it up Brother
It's EVERGREEN cover song ❤
You are so lucky GOD using you and you earn a great gift. GOD bless you more and more brother. Amen.
దేవునికే మహిమ కలుగునుగాక,
This is a great song
mistakes unte forgive me
సొలిపొవలదు మనస్సా - సొలిపొవలదు
నిను గని పిలచిన దేవుడు విడచి పోతాడా?
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టు ముట్టినను ..
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా?
శోధనలను జయించినచో భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము
సోలిపోవలదు మనసా.. సోలిపోవలదు
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో (2)
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును (2)
సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో||
సమాన తత్వము - సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)
తల్లి తన బిడ్డలని మరిచినా.. నేను మరువలేనంటివి (2)
నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో (2)
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాప వలె కాచిన కృప
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప
నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన (5)
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... ఓ..
నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా...
నా యేసయ్య.. నా రక్షకూడా..
నా యేసయ్యా (4) ఓఓఓఓ
till now i was in sadness...after listening this my heart just like flying.....thank you lord......and yes e bumedaki nenu ne kosam vachanu lord...kevalam ne kosam matrameyy.......inkevari kosam kadu.....love u lord..
Super song meeku devudu goppa voice icchadu anna
🙇🏻 God bless you
Bro. No words..Keep Glorifying HIM..He blessed you with an Angel's voice. Be a blessing to many. Praise God!!!
brother superb worship
such a nice songs annaya i have so mant prblms but when i listn to ur songs i forgt everything annaya
Shalem Raj v. Saaawwee
Shalem Raj /b
Ravinder...you are blessed with sweet voice it glorify our Lord greatfully...I happend to listen to your word of our Lord.may God bless you! O Lord bless this young believer!!
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 almighty God bless you
Since 2017 I've been listening to this beautiful worship God bless u dear bro ✝️❤️💓
Entha baaga paadaru sir middle lo naaku theliyakundane kallalo neeru vachesayi nijanga mrng mrng E song vini devuniki inka daggaraga unnanu anipinchindi thank you sir. Asalu innirojulu E song ela miss ayyano artham kaavatledu
praise of .HANOK... . Which god pleased himself..all you join with him .. n feel the Presence of the "ALL MIGHTY'
Which God pleased means Jehovah Ralph pleased him to give that gift
brathar mee swaram chalachalaa bhagundi enkaa jesus memulanu bhahugaa vadukonu gaakka price lord bra........
I don't know,bt i felt very peace in my heart when I listen this song by such a beautiful voice.. this voice only god's gift for brother.....may god bless you annayya...
HERMOZO SOLO DIOS MINISTRA ASI DE ESA MANERA BENDICIONES DESDE COLOMBIA
Lord there is no one like you the name above all names Jesus you are worthy of all precious praises
Elanti songs vintey badhalanni marchipoe manasantha Chala haiga untundhi. Amen......
Wonderful worship you lord
ఈ పాట నా హృదయన్ని ఎంతో తాకింది
Thankyou brother this song provaid you
Super
చాల ఆత్మీయంగ వున్నవి మీ పాటలు
Devudu mee dwara mahima paracha baduthunnadu.amen
Exactly Iam in that situation ur song soooooooooo push me up refreshing my mind Frst thank God .....and ur singing soooooooooo awesome annayaaaa God bless you😃😃😃😃😃
God song chala bhaga undhi elanti songs enno padalani korukontunnanu tq Jesus
bro u are awesome. ... GOD bless you. .♡
u take 100% attention from me. .. u have a great voice. .it can catch heart very easy... I fell grate... glad to hear this..
bless you
Amen
devunike.....mahima....ganatha....prabhavaamulu kalugunu gaka.. .amen
E Dear brother medha unna worship Anointing naa Spirit lo ki ochhunu gaaaka, amen!
Amen
God giving to your wonderful voice ee paatatho devuni naamam hecchimpa badunu gaaka love u jesus
Ee song vintunnapudu pranam lesi vachinattu avuthundhi mee voice chala bagundhi brother
i love ur voice. really this voice is gift by God by birth
Exlent
7 years nundi vintune unna entha vinna vintune vundalani anpistundhi blessed voice glory to God 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Amen Hallelujah 😇🌟🙏 thank you Lord, God bless you Sir abundantly ❤
Wonder ful voice pr.Ravidar
Its really a blessed life to dedicate ones life to God at a very young age .
And it's more blessed to stick to it.
And keep praising And keep praising And keep praising Almighty with your amazing singing.
God use you more an more for His glory
Amen
Nice song
excellent song. devuniki mahima kalugunu gaaka amen........
Kondalalo loyalalo and
Shashawatha mainadi nivu na yeda ....❤edi e patalo super.....
ravinder annaya nee songs chala ishtam especially this song god bless u
God bless you Ravindra garu
Chala ante chala 🙏🙏🙏
Soooo thank to jesus
Supab
very nice song bardhar I'm very happy my life song I love Jesus
wn I was alone am feeling better with u r music , thank u Brow .
Devuni mahimaa kalugunu gaaka
Vandanalu Annayya👏
Your very👍 great👏 singer Iam your favorite God Bless 🙏🙏🙏you
Nice song .....
Super compose songs brother praise the Lord
May Adonai bless you. Keep spread the word of #YHWH. Hallelu_Yah
awesome meaning ThankQ for remind me again this wonderful song.God bless u brother.
brother u are really great ur jst using ur voice and keyboard and creating such a gud song ohh my god it's awesome
avin kumar, so true....
Almighty God bless you extremely good
Wow!
All the Praise and Glory, we submit to You Mighty Father, Wonderful Master and Holy God..Thou art Holy, Holy, Holy....Amen
very good voice brother
Hi bro l like u so March and your songs may God bless u
Super god 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 will bless you
brother eppudu old songs evaru padadam ledu kani meeru chala vidoes padi upload chesaru inkka marinni videos cheyyalani korutunnanu meeru padina anni songs bagunnai tq bro
Praise to be god good songs......
Nice worship anna
VERY BLESSED SONG ...I ENJOYED LISTENING ...MAY I PLEAS HAVE THE LYRICS.GOD BLESS U ABUNDANTLY
Bro I am the greatest fans of u r songs
brother your voice is wonderful, amazing track and fabulous everything.....!
Good and very rare voice may God use u in this generation to glorify his name in the Field of Christian music
wow thank you for this messages through songs praise the lord to all my brothers & sisters thank you .
Which iiit
Basar
I'm also from iiit but I'm nuzvid
Bro ni voice wonderful ni voice tho a song padi na a song marintha beautiful ga maruthundi i love u r for ever
wonderfull worship brother...devudu ichina intha manchi swaranni devunikosame vadandi.. appudu......nannu ghanaparachu varini nenu ghanaparusthanu ani jesus cheppina mata me vishayamlo neraveruthundi...god bless you brother..
Adburham nee paata
❤️ U bro
good songs
All Glory to Jesus
Naaku chalaaaaaaaaa eshtamynaa worship song annaiah