కలం.. గళం..పరిమళం. |" శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు-5| రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 8.30 లకు.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 52

  • @venkateshachary2222

    సార్ కలం గళం కు మేము మెసేజ్ పంపిస్తే ఎప్పుడు వస్తుంది మేము మీ పాటలకు పిద హైపోయం... మా ది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి దేవస్థానం

  • @Pushpavathi-vy5up

    Hi sir నేను కోరిన పాట సాగర సంగమం చిత్రం నుంచి మౌనమెలనోయి ఈ మరపు రాని రేయి బెంగళూర్ నుండి pushpavathi కోరుకుంటున్నాను

  • @balaiahpalakiti5445

    సార్,నా వయస్సు 70 సంవత్సరాలు మీరు కోరిన పాటలు ఎంతో అద్భుతమైనవి గా ఉన్నాయి.ఆడ్ లు రాకుండా మీ కార్యక్రమం నేను నా స్నేహితులకు కూడా తెలియజేసినాను.మీకు ధన్యవాదములు. మరియు నాకు వీరాభిమన్యు లొ అదిగో నవలోకమ అనే పాట వినిపిస్తారని కోరుచున్నాను.పి.బాలయ్య, బెంగుళూరు

  • @ramadevit4291

    మేం కోరిన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ మా పేర్లు చదవలేదు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం నుండి గుర్తుకొస్తున్నాయి అనే పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి

  • @vasudevaraonellore1483

    నీలం రమేష్ గారు మాకోసం "ప్రేమలు పెళ్ళిళ్ళు"చిత్రం లోని పాట "చిలికి చిలికి చిలిపి వయసు"పాట వినిపించగలరు.వాసుదేవరావు.తిరుచానూరు.

  • @bulususatyanarayanamurthy7741

    మిత్రులు శ్రీ రమేష్ గారికి శుభసాయంత్రం. వారం రోజుల క్రితం ప్రతిజ్ఞాపాలన లో అందాలరాజు వస్తాడు పాట కోరేనండి. అది ప్రసారం చెయ్యండి సార్. ప్రతీరోజు శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమము బాగుందండీ...BSNMURTY, అమలాపురం...

  • @mogulaiahdumpa9345

    కోరిన పాటలు వినిపించినందుకు ధన్యవాదములు అలనాడు ఆకాశవాణిలో వింటున్నట్లుగా ఉంది రాజకోట రహస్యం సినిమా నన్ను మరువని దొరవని తెలుసు పాటను వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య

  • @bhumachanchaiah1629

    మహా గాయకుడు గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు 1980లో వచ్చిన మధురమైన పాటలు వినిపిస్తే చాలా సంతోషమ్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను

  • @yadagirikarampuri3270

    నా పేరు కారంపూడి యాదగిరి లింగాల గణపురం జనగామ జిల్లా నేను కోరిన పాట పాడనా తెలుగు పాట పరమేశ్వరి

  • @Satyavani-go6ec

    కార్తీక దీపం సినిమాలోని నీ కౌగిలిలో తలవాల్చి పాటవేయండి నా పేరు యం.సత్యవాణి కాణిపాకం చిత్తూరు

  • @rajesharuna8722

    Namaste Sir 🙏, na favourite song Manisi Maaraledu aatani Mamata teeraledu, Gundamma kadha movie nundi vinipinchagalarani manavi, eeroju na Birthday Day

  • @prakashtps1396

    సార్ నేను మీ పాటలు నాకు చాలా చాల ఇష్టం..నాకు ఆపాత మధురాలన్న చాల ఇష్టం...మేము కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి. కోలార్ జిల్లా... మాలుర్ తాలోకు🎉శ్యామల ప్రకాష్

  • @thammalakshmanrao2682

    Very nice songs. Ramesh garu

  • @jayanthiburka3515

    Memu korina patalu vinipincharu vatitho Batu manchi manchi patalu vinipipisthuna meeku dhanyavadamulu sir 🙏

  • @rayudugangabhavani5008

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏... TQ so much Ramesh Garu

  • @user-si5vg2fg5n
    @user-si5vg2fg5n 12 годин тому

    Tq

  • @subbamambasharma6864

    ప్రొద్దుటూరు నుండి ధనుంజయ శర్మ జీవకళ

  • @thammalakshmanrao2682

    Kuresendhi vana. Naa gunudhelona require to this song Tamma Lakshmnarao Balapur Hydrabad. .

  • @rajusalamn6683

    సార్ నేను కోరిన పాట ను వినిపించినందకు ధన్యవాదాలు సార్

  • @narasammakancharapu9717

    Very nice songs