కలం.. గళం..పరిమళం. | అందాల తార జయప్రద హిట్స్ సాంగ్స్ |

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    🌷👏🌷 ప్రముఖ నటీ మణి అందాల తార జయప్రద పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ. ఆమె అభినయించిన కొన్ని తెలుగు
    తెలుగు సినిమా పాటలు. రమేష్ నీలం.
    #kalamgalamparimalam#jayaprada
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 91

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 роки тому +34

    సత్య జిత్ రే వంటి గొప్ప దర్శ కుడి ప్రశంసల ను అందుకున్న నటీమణి జయ ప్రద గారు మన తెలుగు వారు కావటం విశేషం... సినీ రంగలో రాజ కీ య రంగంలో ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొని ని లబడ గలిగారు సంతోషం....... నాకెంతో ఇష్టమైన ...చిరు నవ్వుల తొలకరి తో మొదలైన ....పాటల ప్రవాహం.....ఆద్యంతం ఆనంద దాయకమే.....మీరు కొ న్ని ప్రోగ్రామ్స్ పై పెట్టే ఎఫర్ట్ ఐ రియల్లీ అప్రే సి యెట్ యూ. ,

  • @damodharkumar1141
    @damodharkumar1141 2 роки тому +8

    అదివరకు రేడియో లో వచ్చింది మీ వాయిస్ యేన ఆండీ ?

  • @pothulasrinivasulu3666
    @pothulasrinivasulu3666 2 роки тому +2

    మీరు ఏరికూర్చీన పాటలగురించి ఎంత చెప్పిన తక్కువే.🙏🙏🙏🙏🙏

  • @ajaychowdary6834
    @ajaychowdary6834 4 години тому

    మిరు ఇలా ఆడియో కాకుండా విడియో పాటలు పెడితే ఇంకా బాగా ఉంట్టుంది. జైశ్రీరామ్

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 2 роки тому +7

    నీలం రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇలాంటి మంచి పాటలు పెట్టినందుకు సూపర్ సార్

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 роки тому +4

    Hero's andarini cover chesaru Sir.

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 роки тому +2

    Mee vyakhyanam nannu balyam loki tesuku vellindi.Jayaprada garu vunna building lone memu oka room lo rent ku vunde vaallamu.Jayaprada garu natyam nerchukuntunte memu andam velli chuse vaallamu. Nenu Srimathi Kandukuri Rajya Lakshmi Mahilla Kallasaala lo chaduvukunnanu. Tq Sir.

  • @sreedharraogade6391
    @sreedharraogade6391 2 роки тому +5

    Ramesh gariki danyavadalu 🙏🙏🙏

  • @newscapital2023
    @newscapital2023 2 роки тому

    మీరు ప్రసారం చేస్తున్న పాటలు చాలా బాగున్నాయి సార్.. మ్యూజికల్ హిట్ అయిన పాటలు ఇస్తుండడంతో ప్రతి పాట వినాలనిపిస్తుంది.. అయితే మధ్యలో సంభాషణలు పెడుతున్నారు..ఈ సంభాషణలు బోరుకొడుతున్నాయి.. కేవలం పాటలు ప్రశారం చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం..

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 14 днів тому

    చుక్కల తోటలో వింటుంటే నాకు మా సూపర్ స్టార్ కృష్ణ గారు కళ్ల ముందు కనిపించారు😮

  • @gondesisolapuri5691

    ఒక్కొక్క నటి గొప్పతనం

  • @jayalalithavahinipathi2461
    @jayalalithavahinipathi2461 2 роки тому +2

    Nenu Jayaprada gariki big fan ni meeru ee paatale kaakunda andari heros songs Mee vakhyanamtho present chesthunnaru chinnappudu radio lo vinnattu vundi adhbhutanga keep it up sir

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 роки тому +9

    Superstar Krishna Garu and Jaya Prada good Jodi IN Telugu industry

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    Very good program Thanks Neelam Ramesh garu ❤

  • @lenovo5205
    @lenovo5205 2 роки тому

    Super songs Neelam Ramesh gariki danyavaadaalu.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +1

    NEELAM RAMESH ANNA DHI SUPER DUPER VOICE AND VYAKHYATHAGA ADHUBHUTHAMU PAATALU 50% MEE VAAKHYANAMU 50% EXLANT BROTHER

  • @lakshmiahmadubetha6648
    @lakshmiahmadubetha6648 Рік тому +1

    👌👍💐🌹supar songs

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 роки тому +12

    Really good songs, Beautiful Actors 🌟 I like her Acting. 🌷

  • @surenderreddyananthula1467
    @surenderreddyananthula1467 2 роки тому +1

    Adbhutamaina patali vinipistunna meeku dhanyavadalu sir

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому +1

    Shreematy Jayaprada is great Actor I love her Acting ❤