నిత్యము స్తుతించినా - Nithyam sthuthinchina Christian Song with Lyrics

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • నిత్యము స్తుతించినా - Nithyam sthuthinchina Christian Song with Lyrics
    Lyrics;
    నిత్యము స్తుతించినా
    నీ ఋణము తీర్చలేను
    సమస్తము నీకిచ్చినా
    నీ త్యాగము మరువలేను (2)
    రాజా రాజా రాజాధి రాజువు నీవు
    దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||
    అద్వితీయ దేవుడా
    ఆది అంతములై యున్నవాడా (2)
    అంగలార్పును నాట్యముగా
    మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||
    జీవమైన దేవడా
    జీవమిచ్చిన నాథుడా (2)
    జీవజలముల బుగ్గ యొద్దకు
    నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||
    మార్పులేని దేవుడా
    మాకు సరిపోయినవాడా (2)
    మాటతోనే సృష్టినంతా
    కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||

КОМЕНТАРІ • 1