కారులో కలకలం పై ప్రొ విశ్లేషణ.. Prof Nageshwar Analysis On KK & Kadiyam Joins Congress | 99TV

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2024
  • #congress #profnageshwar #kadiyamsrihari #99tv
    99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ua-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

КОМЕНТАРІ • 58

  • @rao8714
    @rao8714 Місяць тому +6

    కేసీఆర్ పూర్తి పట్టు ఉన్నప్పుడు సీనియర్ సహచరుల పట్ల ఎలా వ్యవహరించారో, అదే రివర్స్ లో సీనియర్ సహచరులు ఆయన పట్ల తరిగి అదేరీతిలో వ్యవరిస్తున్నారు.

  • @kasvis1962
    @kasvis1962 Місяць тому +2

    ఉద్యమం పార్టీ నుండి మద్యం పార్టీ గా మారింది

  • @GopinadhAllada
    @GopinadhAllada Місяць тому +4

    ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రయారిటీ ఇచ్చినా ఫిరాయింపు దారుల్ని నమ్ముకుంటే ఇలానే వుంటుంది బాబు కేసిఆర్ జగన్ తెలుసుకోవాలి

  • @a2poster943
    @a2poster943 Місяць тому +1

    అవకాశ వాద రాజకీయాలకు దేశంలో బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అది ఇప్పుడు అంతటా చక్కగ పరిడవిల్లుతుంది. ఈ ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. నో డౌట్.

  • @user-sj4tt8ul5f
    @user-sj4tt8ul5f Місяць тому +1

    K c r garu rangam తమిళ్ డబ్బింగ్ సినిమా లాగే తెలంగాణను బ్రష్టు pattichinadu ఆ సినిమా జీవా మరియు తెలుగు యాక్టర్స్ రాద కూతురు natichinatu god is great

  • @rammohanraorevalli3228
    @rammohanraorevalli3228 Місяць тому +1

    కుటుంబ పెద్దలు అడ్డదారిలో వెళ్లితే పిల్లలు కూడా అదే దారిలో వెళ్లుతారు. అదే విధంగా పార్టీని అడ్డదారిలో నడపితే ఇబ్బందులు తప్పవు. మొదటి నుండి పార్టీతో ఉన్నవారిని పట్టించుకోకుండా పదవుల కోసం అడ్డదారుల్లో వచ్చిన వారిని చేర్చుకున్నందున ఈ శాస్తి జరగాల్సిందే. నేను చేసిందే శాసనం అని విర్రవీగే వారికి మంచి గుణపాఠమే. రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారు.

  • @honest7363
    @honest7363 Місяць тому +1

    KCR నియంతృత్వం దోపిడిని చూసిన ప్రజలు ఇక ఆ పార్టీకి ఓట్లు వెయ్యరు.ఆ పార్టీ పని ఐపోయింది.

  • @honest7363
    @honest7363 Місяць тому +1

    ప్రొఫెసర్ గారు మీరూ కూడా KCR ను అప్స్రా చాణక్యుడు అని పొగిడిన సందర్భాలు చాలానే ఉన్నాయి లెండి.

  • @muraliy2201
    @muraliy2201 Місяць тому +1

    ఎవరైనా ప్రజలు వోట్లు వేసినంత వరకే గౌరవం ఒక్కసారి రివర్స్ అయితే కెసిఆర్ టీఆర్ఎస్ పని ఏమౌతుందో చూడండి....నా వెంట్రుక పీక లేరు, నేను సింహం ,అభిమన్యుడు అని పెద్ద పెద్ద మాటలు వస్తాయి. ఒక్క సారి ఓడిపోతే ఎమ్మెల్యే, ఎంపీ లు అందరూ ఎవరి దారి వారు చూసుకుంటారు

  • @bhaskarreddy1324
    @bhaskarreddy1324 Місяць тому +4

    ఓడిన mla లను .దగ్గరికే రానియలేదు.😂😂😂😂😂❤

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q Місяць тому +2

    ఎవరు తీసిన.. గోతిలో వారే పాడుతారు పాపం కెసిఆర్.. కార్.. కాకవికాలం అవుతుంది... అహంకారం తో.. అందరిని .. అండ్ పాతాళ లోకాని పత్తిపెట్టాడు

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 Місяць тому +1

    Effect of phone tamparing sir. Trs lo value లేదు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే మీరు చెప్పిన బీజేపీ లీడర్స్ అందరు మారతారు సార్.

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 Місяць тому +1

    Now for ts only central parties

  • @prabhakarnatuva1785
    @prabhakarnatuva1785 Місяць тому +2

    Politics r not running on policies

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 Місяць тому +1

    ఆయా రామ్ గయా రామ్.

  • @prabhakart749
    @prabhakart749 Місяць тому +2

    Inka BRS yekkada total empty remaining in jail soon

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Місяць тому +1

    మొత్తానికి అందరూ గమనించవలసిన అంశమేమిటంటే , ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబినెట్ కెసిఆర్ ( BRS) ప్రతినిధుల మెజారిటీ తోనే ఉంటుంది . ఈస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తు ఎంత వోలటైల్ గా ఉంటుందో ప్రొఫెసర్ గారి జ్యోతిష్యానికి అందనట్లుంది !

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 Місяць тому +2

    Kalvakuntla family dongalu migulutharu.

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 Місяць тому

    బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడకు pothai

  • @purushothampratap1626
    @purushothampratap1626 27 днів тому

    Those are gone out they are like temparvary brokers waste fellows

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 Місяць тому

    Today politics are about power. Wherever power is there leaders attract that party. There are no values whatsoever

  • @grpalukuri1276
    @grpalukuri1276 Місяць тому

    No problem to BRS but people of telangana will suffer from clutches of INC party,which is rejected by all India but Telangana wants

  • @vedkammari5969
    @vedkammari5969 Місяць тому

    If brs continue its existence need to bring reforms by bringing new leaders from society who are from non business families.. atleast inspire from AAP party.. scrap dirty money politics untill then this fashion will continue.. @ KTR if u wana be futuristic leader n stand tall plz introspec. Change the culture plz

  • @maruti.t
    @maruti.t Місяць тому +1

    హీరోలు విల్లన్లు లేని ఈ మహా నాటకంలో

  • @chakravartulasridharachary4651
    @chakravartulasridharachary4651 Місяць тому

    Ippudu.rajakiyalu.pakka.vyabhichararajakiyalu.viluvalu.nitikata.netibeerakayalo.netikosam.choodadame.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Місяць тому

    మనం ఇక్కడ రెండు అంశాలు గురించి మాట్లాడుకోవాలి.
    మొదటిది కాంగ్రెస్ పార్టీ.
    రెండవది తెలుగుదేశం వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ.
    కనుక ఆ రెండు వర్గాల చరిత్ర కలిగిన వారు బతుకుజట్కాలో వలసెలెళ్ళి తిరిగి తమ తమ గమ్యాలకు చేరుతున్నారు.
    ఇందులో నాకైతే ఎక్కడా ప్రత్యేకంగా చర్చించాల్సిన విషయం కనపడుటలేదు.

  • @user-ot1gp8em6f
    @user-ot1gp8em6f Місяць тому +1

    KCR plan..joining of KK n srihari

  • @sirishapinnamaneni9519
    @sirishapinnamaneni9519 Місяць тому

    Nageswarao mareasta bagu

  • @nagasanidheeraj6046
    @nagasanidheeraj6046 Місяць тому +1

    Dhinney return gift antaru KCR

  • @chvijaya7674
    @chvijaya7674 Місяць тому +1

    Poti chesi dabbhu,paruvu poghuttukunikante,idhe better.

  • @rameshpabathi4431
    @rameshpabathi4431 Місяць тому

    Kathi ki kathi pathi ki pathi
    pathi yaparam

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Місяць тому

    idealogy ledu brs ku congress ku,kaani kcr chesina telangana ku ichina development, district oka medical college mari enno manchi panulu, kaleshwaram project konni damage lu aina manchi project,repair cheya galge project,raitulaku raitu bandu, ivi anni prajalu aalochinchi brs nu gelpistaru ani anukuntunnanu,pani cheshe shakti vunna kcr,ktr,harish, kvitakka nu,choosi brs nu prajalu kapaadu kontaaru

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Місяць тому

    Kcr show way to other party

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Місяць тому

    Congress mariu bjp la develop ment chesindi 77 endlalo kcr tho compare cheste telagana lo chesina development chaala takkuva

  • @Madiraju1946
    @Madiraju1946 Місяць тому

    Godi hatav
    Bodi hatav
    India bachao

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Місяць тому

    Kcr gaaru, raitu bandu ichcharu, pension penchaaru, kalyani laxmi ichchaaru, district oka medical college ichchaaru, 24 gantalu, current ichcharu,neellu ichcharu,kcr gaaru difinite ga loyal mariu ability vunna vaariki sahakaristaaru, praja laara aalo chinchaali, abhivruddhi ichche Brs nu gelpinchaali congress mariu bjp telangana lo chesindi chaala takkuva, bjp 150 medical college lu desham mottam lo panchindi, kaani telangana ku okkati ante okkati kooda ivva ledu, brs nu kaapaadu kondam

  • @gopisettisreenu1529
    @gopisettisreenu1529 Місяць тому

    Kcr పాపాల ఫలితం.......

  • @KalyanjolioJio
    @KalyanjolioJio Місяць тому

    No worries new leades will come fathu lajakokulu poiyaka

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 Місяць тому

    Okanadu cangres varu. Bjp vareki debba elage

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Місяць тому

    Abhi vruddi ni choosi manamu brs, kcr,ktr,telangaana soya vunna ,brs party ni kaapaadu konamu

  • @buttisamba4669
    @buttisamba4669 Місяць тому +1

    Sir nivu congress party mlc avuthav

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Місяць тому +1

    నకిరేకల్ నుండి గెలిచి రాష్ట్ర అసెంబ్లీ లో CPM పార్టీ నాయకుడుగా వున్న వ్యక్తి (పేరు గుర్తు రావడం లేదు) ఆయన CPM పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి నాగార్జున సాగర్ నుండి పోటీ చేసాడు.

    • @kaiTvMedia
      @kaiTvMedia Місяць тому

      nomula narasimhaiah?

    • @nagasanidheeraj6046
      @nagasanidheeraj6046 Місяць тому

      Etela Rajender nu ala suspend chesavo,,alaage ni kuthuru Kavitha kuda suspend chey first KCR

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Місяць тому +1

    Brs nu kaapaadu kundaamu

  • @JalajaM-ou9il
    @JalajaM-ou9il Місяць тому +1

    పదవుల వచ్చిన వారే వెళ్లి పోతారు

  • @rameshg8056
    @rameshg8056 Місяць тому

    BRS Rip liquor queen Kavita kaleswar project 420 family KCR KTR Harish Rao BRS Rip