#QuestionHour

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 147

  • @vvvvvd111
    @vvvvvd111 6 місяців тому +42

    Question Hour program Telangana leaders ke bagundi... Development orientation ga unnay... Andhra leaders tho unna questions anni caste, vimarsalu, titli gurinche

    • @bachelorlife1457
      @bachelorlife1457 6 місяців тому +5

      See full video bro....

    • @vvvvvd111
      @vvvvvd111 6 місяців тому +1

      @@bachelorlife1457 full interview chusake comment petta bro... Telangana leaders ki vesina questions ki Andhra leaders ki vesina questions asalu samandham ledu...

    • @ChelamareddyA
      @ChelamareddyA 6 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊y

    • @rkrishnareddy5810
      @rkrishnareddy5810 6 місяців тому

      😊
      ​@@bachelorlife1457

    • @GKFilters
      @GKFilters 5 місяців тому

      ur worng bro

  • @nareshysrtpstestyouth5822
    @nareshysrtpstestyouth5822 6 місяців тому

    Superb anna❤

  • @naveen2363
    @naveen2363 6 місяців тому +1

    Aggipetti machaaaaa..

  • @HaribabuPerni
    @HaribabuPerni 5 місяців тому

    👌

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 6 місяців тому +1

    Jai y 66

  • @nisarnagri8697
    @nisarnagri8697 4 місяці тому +1

    Hello AP bye bye YCP 😂😂

  • @ravipothabathini7635
    @ravipothabathini7635 6 місяців тому +4

    మా తెలంగాణ లో ఉన్నరోడ్లు మీ దగర లేవూర

  • @tatireddyjyothsna542
    @tatireddyjyothsna542 7 місяців тому +11

    Even one journalist kooda correct question veyyaledu. Antha caste base question aligaru

  • @sriramnulu5619
    @sriramnulu5619 5 місяців тому

    12:59 13:04 13:07

  • @jamaluddinshaik9172
    @jamaluddinshaik9172 3 місяці тому

    Jai.pernyinanyi

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 6 місяців тому

    గ్రేట్ నాని గారూ బతికితే మిలా బతకాలి సార్ ❤❤❤

  • @agriculturetechnology7806
    @agriculturetechnology7806 7 місяців тому +13

    రాజధాని గురించి అడగండి

  • @akheelsar3787
    @akheelsar3787 6 місяців тому

    Super Sir

  • @DinniDinnu
    @DinniDinnu 6 місяців тому

    👍

  • @knagaraju5756
    @knagaraju5756 7 місяців тому +8

    Comedy piece

  • @sriramnulu5619
    @sriramnulu5619 5 місяців тому

    25:10 25:13

  • @mallikarjunreddy7499
    @mallikarjunreddy7499 7 місяців тому +1

    Super sir🤷‍♂️

  • @VijayaLakshmi-f7h5f
    @VijayaLakshmi-f7h5f 6 місяців тому +1

    NT next shachi

  • @suryanarayananiddana1306
    @suryanarayananiddana1306 5 місяців тому

    Sir.prajalu.moosalani.nammataru😊😊

  • @AjjuAjju-iw6lo
    @AjjuAjju-iw6lo 5 місяців тому

    🤙🤙🤙🤙🤙🤙

  • @akheelsar3787
    @akheelsar3787 6 місяців тому

  • @msrinivas14
    @msrinivas14 6 місяців тому

    క్వచన్ ఒవర్ ప్రొగ్రామ్ నాకు బాగ నచ్చింది

  • @Naidu-g6e
    @Naidu-g6e 7 місяців тому +11

    Peda paleru 😊

  • @user-xn5vd4ld4k
    @user-xn5vd4ld4k 7 місяців тому +10

    Andhra loo aa urloo roadlu bagunnayoo cheppandayyaa

  • @maheemahesh7971
    @maheemahesh7971 6 місяців тому

    Naanigaari speech exelent

  • @rkc1958
    @rkc1958 6 місяців тому +1

    Perni Nani has emerged as one of the most lovable politicians in the current political scenario . ప్రజా నాయకుడు జగన్ కు కవఛ కుండలాలు వంటి ఆభరణం పేర్ని నాని . ఆయన్ని వదులుకోకు జగన్ .. best wishes to Jagan team 👍🌹 .

  • @pavanchowdary1593
    @pavanchowdary1593 6 місяців тому

    Superb words from nani sir

  • @sunilbabu5798
    @sunilbabu5798 6 місяців тому

    Great leader nanni garu,
    Chandra baba is political prostative

  • @praveenkumar-kg9gu
    @praveenkumar-kg9gu 6 місяців тому +2

    😅😅entha confidence tho apaddalu chepestaru ra

  • @lakinanamohanarao7032
    @lakinanamohanarao7032 7 місяців тому +16

    5సం,లు రాష్ట్రానికి ఎం అభివృద్ధి చేస్తారో అడగండి

    • @srinivasulu9054
      @srinivasulu9054 6 місяців тому +2

      మాటలకు తప్ప చేతులకు ఏమి చేతకాని వీళ్ళని ఏం అడిగినా ఏమి ప్రయోజనం ఏదో సొల్లు వాగుతారు తప్ప మనం వినటానికి,,

    • @DK-eq3em
      @DK-eq3em 6 місяців тому +1

      Interview mottam chuste artham avutundi, nee lanti vallakosame he is explaining clearly. Patcha kallato chusevalski em chepina waste

    • @mohammadwaseemakramkattuba5942
      @mohammadwaseemakramkattuba5942 6 місяців тому

      Imterview motham chusava nayna

  • @dsmccdsd
    @dsmccdsd 6 місяців тому +4

    14:38 లీగల్ ఆ? లీగల్ అంటే ఇల్లీగల్ అంటే తెలియకుండానే విలేకరి ఎలా అయ్యావు 😂

  • @chinna0234
    @chinna0234 7 місяців тому +1

    Rajadani ledu adigite ado ado cheputaru
    Polavaram adigina ado ado cheputaru
    Roads gurinchi adigina ado cheputaru
    Madyapanam gurinchi adigina ado ado cheputaru
    CPS radhu gurinchi adigina ado ado cheputaru
    IT'S company amaena vachaya AP ki Ani adigite ado ado cheputaru
    Jagan gari ni adaena question cheste Pawan gari marriages gurinchi matladutaru
    Asalu E roudy rajakiyalu apudu agutae
    Nani Garu....

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 6 місяців тому +2

    Vidu ma Kapuloa cheda putadu., Ma Kapu Votlu Pawankalyan garikey....

  • @ThanoojTharun1518
    @ThanoojTharun1518 6 місяців тому

    Great leader from AP

  • @sidhukallem-og3nb
    @sidhukallem-og3nb 6 місяців тому +2

    Veedu subject meeda knowledge ledu veellaku samadanam cheppincharu

  • @kiransantosh535
    @kiransantosh535 7 місяців тому +13

    22 ఎంపీ లు ఉండి మీరు బిజేపీ తో రాజకీయాలకి అతీతంగా పొత్తు లు పెట్టుకుంటే తప్పు లేదా ??

    • @muncoolkit
      @muncoolkit 7 місяців тому

      Mr nibba bjp govt was in minority in rajyasabha ycp govt supported and got money . Think now if bjp got full majority in central what ever govt came here they wont care us . Think beyond nibba

    • @kiransantosh535
      @kiransantosh535 6 місяців тому +1

      @@muncoolkit even NDA didn't need support of TDP in 2014 but polavaram was completed by 70% ra red flower.
      As NDA didn't need any support in 2014 TDP accepted special package and got it then why you opposed that and said that it was wrong

    • @muncoolkit
      @muncoolkit 6 місяців тому

      Examine the statistics nibba The YCP government received more funding from the central government than the TDP government did in 2014. Trust the statistics

    • @kiransantosh535
      @kiransantosh535 6 місяців тому +1

      @@muncoolkit then where is polavaram raa
      Where is cps raa
      Where is kadapa steel plant raa
      Where is special status raa.
      Getting funds by borrowing and mortigaging

  • @naveeny7635
    @naveeny7635 6 місяців тому +2

    2024 America velli poyevadu, nevvu evvadam valla poti chestunnadu, chinna paleruku deposits kuda levu ra

  • @sriramnulu5619
    @sriramnulu5619 5 місяців тому

    11:37 11:41 11:46 11:49

  • @ramagupta6614
    @ramagupta6614 6 місяців тому

    ఎన్టీవీ వారు నిర్వహించిన క్వశ్చన్ హవర్లో పేర్ని నాని గారి యొక్క డిబేట్ బాగుంది. నాని గారు గత ప్రభుత్వంలో జరిగిన అంశాల పైన, ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డిగారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ఇచ్చిన వివరణ అందరికీ అర్థమయ్యేలాగా ఉంది. విజన్ ఉన్న గొప్ప నాయకుడు అని చంద్రబాబు గారికి 2014లో ఓటు వేసిన ఎంతోమంది నేడు చింతించాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన మోసం, వ్యవస్థలని అడ్డుపెట్టుకొని నచ్చని వారిని అడుగులు ముందుకి వేయనీయకుండా చేయడం బాబుగారికే చెల్లింది. పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదుని బాబు గారి యొక్క కుట్రల వల్ల తెలంగాణ ప్రభుత్వ పెద్దల హెచ్చరికలతో ఉమ్మడి రాజధాని అయిన భాగ్యనగరాన్ని వదిలిపెట్టి వచ్చిన బాబు గారు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశారనే విషయం అర్థమవుతోంది. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ప్రతిరోజు ప్రభుత్వంపై తప్పుడు కథనాలను ఇవ్వడం వల్ల ఎంతమంది రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా బలపడటం వల్ల తప్పుడు వార్తలు ఇస్తున్న మీడియా సంస్థలని ప్రజలు చాలావరకు నమ్మడం మానేశారు. జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సైద్ధాంతికంగా పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనికి విరుద్ధంగా, జగన్మోహనరెడ్డి అంతుచూస్తామని బెదిరించడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే మాట్లాడుతున్నారా అనే భావన అనేకమందిలో వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఏమి మేలు చేస్తాం అనే విషయాలని చెప్పకుండా, జగన్మోహనరెడ్డిని తిట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో వారే తెలియజేస్తే బాగుంటుంది కదా !
    జగన్ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక మారిపోతోంది అని విమర్శించిన బాబుగారు జగన్ పథకాల కన్నా ఎక్కువ చేస్తాను అని మీరు ఎలా చెబుతున్నారో ఆలోచించండి. జగన్మోహనరెడ్డిని సైకో ముఖ్యమంత్రి అని చెబుతున్న చంద్రబాబు గారు ఆయన ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మళ్లీ తాను అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తాను అని ఎలా చెబుతారు బాబుగారు చెబితే బాగుంటాది. సైకో అని చెప్పినప్పుడు జగన్ చేపట్టిన పథకాలను పక్కనపెట్టి, మీ యొక్క అద్భుతమైన విజన్ తో ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలని చేస్తామని మీ మేనిఫెస్టోలో వివరిస్తే నాలాంటి వారు మీ వెంటే ఉంటారని తెలియజేస్తున్నాను.

  • @gangadharmuthyala2500
    @gangadharmuthyala2500 6 місяців тому +1

    paleru ga untanu anthe....

  • @purnachandra-wt8if
    @purnachandra-wt8if 6 місяців тому

    Pediguralla to Guntur Road problem
    Macherla to Narasaraopet road problem

  • @psekharaiah2361
    @psekharaiah2361 6 місяців тому +2

    Ntr tho jagan ku polika . wrong

  • @prasadrao1103
    @prasadrao1103 6 місяців тому

    good question hour. Nani covered everything what the govt.done today. once again jagan

  • @user-xn5vd4ld4k
    @user-xn5vd4ld4k 7 місяців тому +4

    Andharu joblu manesi kurchundham jagan anna salaries isthadu

  • @Ycheapy
    @Ycheapy 6 місяців тому +1

    Ikkadama roads ani patch works ye chesaru, roads medha bike stand veste, stand lopalaki velipothundi, elections mundu road patch works ayayi, vitiki karanam pawan sir mudu pellilu cheskunaru

  • @ezrasastrydamarakula2861
    @ezrasastrydamarakula2861 6 місяців тому +3

    ఆయన చెప్పిన కంపెనీలు ఎక్కడ అనుకునే వాళ్లు google లో ఈ 5 years లో AP KI ఏ కంపెనీలు vachhayo, ఆయన చెప్పినవి google లో కొత్తంది, మరలా నా comment కు విమర్శలు వస్తాయి ఐతే వాళ్లు ఎలాంటి వాళ్లో ఆ దేవుడు కి తెలుసు

    • @saiprabha5642
      @saiprabha5642 6 місяців тому

      Avna aythe jagan cm kakamundhu enni vachinayo chupiy

  • @Ravi2412
    @Ravi2412 6 місяців тому +3

    Half of them not even passed degree education 😂

  • @santoshvarma5717
    @santoshvarma5717 7 місяців тому +3

    Ekada company ra ee vani

  • @srinivaspadma4459
    @srinivaspadma4459 6 місяців тому +1

    Jai jagan Jai nani

  • @MaradaRaju-iy9ks
    @MaradaRaju-iy9ks 7 місяців тому +4

    Potti nani

    • @Sofiyasultan4545
      @Sofiyasultan4545 7 місяців тому

      నువ్వు ఎంత బారు తాడిచేట్టా

    • @saiprabha5642
      @saiprabha5642 6 місяців тому

      Ethuala pawan aa mari

  • @santoshvarma5717
    @santoshvarma5717 7 місяців тому +1

    Parents ni vedeli paka rastaram Loki vetunaru Vali Pensions estuna antunadu kada aa money Edo companies vastey vellaru kada ani adagani

  • @agriculturetechnology7806
    @agriculturetechnology7806 7 місяців тому +12

    పిచ్చి లిక్కర్ గురించి అడగండి

    • @Ravi2412
      @Ravi2412 6 місяців тому

      Arey Jaffa just do basic research .. all the use brands were approved by CBN go check

    • @agriculturetechnology7806
      @agriculturetechnology7806 6 місяців тому

      @@Ravi2412 appudu anduku levu j brands ippodo andhuku vachai j brands

  • @eprakesh1973
    @eprakesh1973 6 місяців тому

    🇸🇱❤️🇸🇱

  • @bachelor8507
    @bachelor8507 6 місяців тому

    ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసి YCP కి పాజిటివ్ గా రావాలని చేసిన ఇంటర్వ్యూ...వీడు వీడి నియోజకవర్గ ప్రజలకు ఏమి చేశారో చెప్పలేక అంత చేశామని ఇంత చేశామని కథలు చెప్తున్నారు..
    😂😂
    TDP ప్రభుత్వం మరియు మీ ప్రభుత్వానికి తేడా చేసిన అప్పులు చూస్తేనే తెలుస్తోంది..నువ్వు సంపద సృష్టించింది నిజం అయితే TDP ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పు 2.6 లక్షల కోట్లు అయితే 2024 మార్చి కి అది 6.4 లక్షల కోట్లు..ఇంకా ఏప్రిల్ నుంచి రోజూ 257 కోట్లు అప్పు చేస్తున్నట్లు TIME OF INDIA లో ఉంది...
    మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ బాబు TDP ప్రభుత్వం మహా అయితే 1.5 లక్షల కోట్ల అప్పు చేసి ఉంటుంది వాళ్ల టైమ్ లో..
    కాని మీరు దాన్ని 4 లక్షల కోట్లు కలిపి 6.4 లక్షల కోట్లు చేశారు..
    ఈ అప్పు ఎవరూ కట్టరు ,చివరికి మనమే బాధ పడాల్సి వస్తోంది..ఎవడైనా సరే సొంత ఆస్థి తాకట్టు పెట్టి పంచి పెట్టి ఇవ్వండి సంపద సృష్టించడం చేత కాకపోతే అంతేకాని ఇలా ప్రభుత్వ ఆస్తులపై అప్పు తెచ్చి ఏదో గొప్పగా చెప్పుకోకండీ😤😤

  • @Sri_ram17
    @Sri_ram17 7 місяців тому

    Ramesh garu correct questions adugutaru

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 6 місяців тому +1

    Asalu AP ki kotta Pedda Companylu eami vachayi ra? Oka Noodles bandi Opening kuda Paperloa veskuntaru, mari meru chepey Companylu APloa open aitey, ma AP prajalaki, Job Mella lantivi eakda kanapadatledu? Ani Companylu vastey, Job Notifications eakda padayi? Asalu aa Comapnylu ea Vuriloa vunayi? Vati Addreslu eanti?

  • @venkatarameshduggempudi2577
    @venkatarameshduggempudi2577 6 місяців тому +1

    13+24=37 kadaraa

    • @alexar2185
      @alexar2185 6 місяців тому

      అంత చెప్తే ఇది అర్థమైందా 😐

  • @Ravi2412
    @Ravi2412 6 місяців тому +1

    Arey entra idhi pk gaadi fans some of journalists ..

    • @bonamsuresh8838
      @bonamsuresh8838 6 місяців тому

      Arey vaallu 5 years lo em chesaro Dani meedane kadha adigedi ... Prathi press meet lo pk tidte journalist veedi portfolio pk Ni tittudemo ani confuse mama

    • @GRaju123
      @GRaju123 6 місяців тому

      కరెక్ట్ బ్రదర్ అక్కడ జర్నలిస్టులందరు పావలా గాడి ఫ్యాన్సే పది మంది కి సింహం లా ఒక్కడు సమాదానం చెప్తున్నాడు

  • @LivelyPream
    @LivelyPream 6 місяців тому +1

    Ma vuru lo ame ladu

  • @buggreddigarirajasekharred3308
    @buggreddigarirajasekharred3308 6 місяців тому +1

    Vidu sampadana kosam 25years chala kasata padadu vidu chapadi okati chasaidi okati prajalu chaputo kodataru eka Rajakiya jivitani kitu ki e chi chaputo prajalu kitu ni kodataru100/pakaa

  • @medidanarayana6088
    @medidanarayana6088 6 місяців тому

    Eddipakaa

  • @Ravi2412
    @Ravi2412 6 місяців тому

    Half knowledge jagan haters crying in comments 😂😂

  • @Optimist2407
    @Optimist2407 6 місяців тому +1

    Veedi,gudka dmgaidiki,diamond raniki,pasuvula doctor ki,kodiguddu gadiki gattiga untadi june4 tharuvata....gurthupattukondi

  • @kolaveerraju8433
    @kolaveerraju8433 4 місяці тому

    Adi Jagan Anna matladuthadu kada nevu yanduku Nani Anna

  • @srinivasulu9054
    @srinivasulu9054 6 місяців тому

    జోగి జోగి 😂

  • @saiikumar-ii9gw
    @saiikumar-ii9gw 7 місяців тому

    Migata mla
    Leraaaa ??

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 6 місяців тому

    First aa pawan ni question cheyandi

  • @Sri_ram17
    @Sri_ram17 7 місяців тому

    He is maji why u want to invite him

    • @vijaykota4444
      @vijaykota4444 7 місяців тому

      He paid

    • @nsr1309
      @nsr1309 6 місяців тому

      Election ayyina tharvatha perni nani maji...ippudu MLA ne raa rey.

    • @Sri_ram17
      @Sri_ram17 6 місяців тому

      @@nsr1309 election code ante yento telusukora first Paytm

  • @chinna0234
    @chinna0234 7 місяців тому

    Ami acting chestunaru po
    Madyam lo anni brand lu pettinaru....mundu undi miku miru chestuna papalu kachitanga ado okaroju 6093 anni bayataki vastae 😂😂😂

  • @sriyacreationdodde5948
    @sriyacreationdodde5948 6 місяців тому

    Tv వాళ్ళు కాపు కాపు అని ఎందుకు కులం పేరు మాట్లాడుతున్నారు

  • @pschandrarao8261
    @pschandrarao8261 7 місяців тому +1

    నాని గారు మీరు సూపర్ సార్

  • @raviuppe7324
    @raviuppe7324 6 місяців тому +1

    Veedu ma constituency ki peekedemi ledu media lo matram sollu chepthadu regular ga..

  • @medidanarayana6088
    @medidanarayana6088 6 місяців тому

    Neku mundu unddi fistel

  • @lakshmaiahlakshmaih-be9uc
    @lakshmaiahlakshmaih-be9uc 6 місяців тому

    The

  • @rammohanavula5117
    @rammohanavula5117 6 місяців тому

    Are PK ni Pilichi adagandi enduku meeku vote veyyali ani...anthegani urike PK PK ante waste.

  • @Moneycalculations
    @Moneycalculations 7 місяців тому +2

    Palerunaiyala nvu kapu kadhu ra

    • @thorlapatihemanth9246
      @thorlapatihemanth9246 7 місяців тому

      Pawan Kalyan ni inkokka mata ante urukomu na yaala....pottu lo unnappudu andari jendalu mostam,antha matrana paleru Ani nuvvela antav...ee state lo swachamaina kaapu ante Pawan Kalyan ye...

  • @prasannakumar-ns6we
    @prasannakumar-ns6we 6 місяців тому

    NeAthula Nani…Jai CBN

  • @prasannakalluri2266
    @prasannakalluri2266 6 місяців тому

    Babu poramboku nani per capita income in 2013-2014 is 83879 and same is in 2018-2019 is 154021 so the growth is almost 71000 and in 2022-2023 is 219518 and the growth is 65000. Exponentially it should get doubled in last five years but it is not case. Same applicable to GSDP also. Panikimalinoda. Noru teriste anni abbadale

  • @Bharat_Mahesh_T
    @Bharat_Mahesh_T 6 місяців тому

    Idi question hour aa or YCP propaganda cheitanki pettara?

  • @rajeevt5877
    @rajeevt5877 6 місяців тому +1

    అసలు జర్నలిజం అంటే question cheyydamena లేదా పలానా మంచి జరిగింది దాన్ని ఇంకా ఈ పద్దతి లో చేస్తే బాగుండు అనే సలహాలు ఏమి వుండవా హా? ఆ పది మంది అడిగే ప్రశ్నల కి సమాధానం చెబుతుంటే దానికి క్లారిటీ ఇస్తే ఎస్ అని కూడా వుండదు మరలా వేరే ప్రశ్న.అసలు మీకు ఏమి కావాలి రా ఎవర్రా మీరంతా అనేలా వుంది.ఎందుకంటే ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగ పడేలా అడగరు.విరక్తి పుట్టింది మధ్యలోనే ఆపేశ ఒక చూడలేము

  • @shiva-zz9qs
    @shiva-zz9qs 6 місяців тому

    pratyeka hodha gurinchi yevaru adagara

  • @NeerukondaPrasadarao
    @NeerukondaPrasadarao 7 місяців тому +1

    Pandithaputra Parama Sunta, nee father tharuvatha nuvvu, neetharuvatha nee putrudu tappa machilipatnamlo prajasevachese manishulu lera? Nuvve Machilipatnamku poduchidhi.amiledhu, Mee sevalu ikachalu malli nee kodukemduku, ika neecsevalu machilipatnamki chalu, rest theesukoni lekhapothe prajale meeku rest.estaru.ikachalu nee sollu.

  • @medidanarayana6088
    @medidanarayana6088 6 місяців тому

    Vedfu kapunaa

  • @vmccorporation8411
    @vmccorporation8411 6 місяців тому

    Veellu asalu journalist luu ee naa

  • @MANHOHARR
    @MANHOHARR 7 місяців тому

    Jai perninani your MANHOHARR

  • @laxmareddym
    @laxmareddym 6 місяців тому

    Chari ane athanu journalist ela ayyyadu, Ela matladalo teliyadu, question ki answer vinadu,vagutha vuntadu,remove him

  • @medhafacts4941
    @medhafacts4941 7 місяців тому

    Oysi mim sepcular ana anchor journalism loemi chdivaru

  • @medidanarayana6088
    @medidanarayana6088 6 місяців тому

    Nuvee okkavedavee

  • @SureshKumar-qh6pt
    @SureshKumar-qh6pt 6 місяців тому

    Worst fellow

  • @Kalyan-b7y
    @Kalyan-b7y 6 місяців тому +2

    అసలు జగన్ నీకున్న దేశ భక్తి నీ వదిలేయన్నా. ఎందుకు ఇంత మంది తో మాటలు పడడం.?
    బీజేపీ మీద నీకున్న కోపం కన్నా, దేశం మీద ప్రేమ, దాన్ని డామినేట్ చేస్తుంది. మన రాష్ట్రం మీద దాని ప్రభావం పడుతుంది.
    నీ శక్తి నీకు తెలియదు. కానీ, నీ శక్తి ఏంటో, ఢిల్లీ వాళ్లకు చాలా బాగా తెలుసు. సోనియా గాంధీ కి చుక్కలు చూపించావు. ఈ మోదీ లు నీకు ఒక లెక్కా?
    నువ్వు కన్నెర్ర చేస్తే, ఉచ్చ పోసుకుంటారు. దయచేసి, మన రాష్ట్రం గురించి, కొంచం ఆలోచన చెయ్యాన్నా!!
    దేశం కోసం, నువ్వు ప్రతి బిల్లు వాళ్లకు సహకరించావ్. కానీ, వాళ్ళు నీ సహనాన్ని పరీక్ష చేస్తున్నారు.
    ఈసారి వదలద్దు.
    మనం కొట్టే దెబ్బకి ఉత్తరాదికి వణుకు పుట్టాలి.
    పేదల మీద ప్రేమ తో, వారి అభివృద్ది మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన, రాష్ట్రానికి రావలసిన కొన్ని ప్రయోజనాలు మనకు ఆలస్యం అవుతున్నాయి. ఇవీ కూడ మనకు అవసరమే...
    నువ్వు అనుకో స్వామీ, అది అయిపోతుంది..
    We love జగనన్న

  • @VurikeTimePassKi
    @VurikeTimePassKi 6 місяців тому +1

    Pointless and useless interview, Questions should be should be asked against welfares and development …. Telanaga lo unde journalist laku eppudu kula piche
    😂

    • @sriramnulu5619
      @sriramnulu5619 5 місяців тому

      Direct Speech, Answer to the Questions given....
      By Perni Nani Garu

    • @sriramnulu5619
      @sriramnulu5619 5 місяців тому

      Good Family discussion
      Family decision
      Understanding...
      We have to appreciate..

    • @sriramnulu5619
      @sriramnulu5619 5 місяців тому

      10:04

  • @m.someshM-wq3du
    @m.someshM-wq3du 6 місяців тому

    ఎన్టీవీ వాళ్ళు ఇన్ని రోజులకి ఇలాంటి ప్రశ్నలు అడిగే జర్నలిస్టుని సూపర్ గా సెలెక్ట్ చేసింది నానికి చెమటలు పట్టిస్తున్నారు

  • @medidanarayana6088
    @medidanarayana6088 6 місяців тому

    Neku kukaa bathukeaa

  • @medidanarayana6088
    @medidanarayana6088 6 місяців тому

    Poneyee nuvee sampavaa

  • @pr7942-f5f
    @pr7942-f5f 6 місяців тому

    Idhi interview naa political speechaaa.... Thuuufffff

  • @MedandravuSambayya
    @MedandravuSambayya 6 місяців тому

    Edu pedal paleru

  • @thumbnailmatters2562
    @thumbnailmatters2562 7 місяців тому

    Me wife ki emo me driver di nekemo aa 420 gadidi estam ani nenanta ......nuvvemantav.....verela anukoku nuv kuda ma kapulo chesa puttav aa hakku tho antunna......ne reply enti

    • @Sofiyasultan4545
      @Sofiyasultan4545 7 місяців тому

      ని అమ్మ కు ఎంత మందో తెలవదంటగా పాపం తండ్రిని చెప్పుకోలేవంటగా

  • @ALLABOUTPK
    @ALLABOUTPK 6 місяців тому

    Erripuku questions..oka quistion adigithe Dani end varaku answer vachcevaraku stick on ayyundali...anthe kani vadu yedi chebithe ade vintunnaru,vinipistunnaru

  • @VenkataRaoBhuvanagiri
    @VenkataRaoBhuvanagiri 6 місяців тому

    నాని గారు ప్రియా పచ్చడి నిత్యావసర వస్తువు కాదు దాని రేటు పెరిగి నా తరిగినా ఎవరికి ఇబ్బంది లే దని తమరికి తెలియదా

  • @bogamramachandrabogamrithv4338
    @bogamramachandrabogamrithv4338 6 місяців тому

    మీ ఎమ్ విలేకరులు రా స్వామి కులాలు గురించి అడుగుతున్నారు జగన్ గాదు అరాచకాలు గురించి అడగండి రా