అందుకే రెండో పెళ్లి కాన్సిల్ చేసుకున్న రేణు దేశాయ్

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #viral #trending #shortsvideo #shortvideo #ytshorts #shorts #short #telugushorts #filmyjoshchannel #filmyjosh #flimyjoshshorts #tollywood #entertainment #latest #facts #factshorts #factsvideo #telugufacts #moviefacts #renudesai #pawankalyan

КОМЕНТАРІ • 378

  • @mohammadnizamuddin3969
    @mohammadnizamuddin3969 9 місяців тому +1040

    పెళ్లి అనగానే చాలామందికి శ్యారీరక సుఖం అనుకుంటారు. అలాంటి ఆలోచన ఉంటే అసలువారు మనుషులే కాదు. పెళ్లి అంటే ఒక ధైర్యం. అది ఆడపిల్లకి చాలా అవసరం. భర్త అనేవాడు తన భార్యకి ఏ విషయంలో అయినా ఫస్ట్ స్థానంలో ఉండాలి. బాధలో అయినా, కష్టంలో అయినా, సుఖంలో అయినా, సంతోషంలో అయినా. నేను చెప్పేది చాలామందికి చేదుగా ఉన్నా అలాంటి వాడే రియల్ హీరో. రియల్ మగాడు. ఆడది ఈరోజుల్లో తప్పుదారి పడుతుంది అంటే కేవలం ఇవి దొరక్క అంతేగాని ఒక్క శ్యారీరక సుఖంకోసం కాదు. మంచి భర్త మంచి క్వాలిటీస్ ఉన్న భర్తని ఏ ఆడపిలైన గుండెల్లో భర్తకోసం గుడి కట్టేసుకుంటుంది. నిజం చెప్పాలంటే మగాడికి దొరికే స్వేచ్ఛ ఆడపిల్లకి దొరకట్లేదు గుడ్ హస్బెండ్ దొరికిన ప్రతి ఆడపిల్లకి స్వేచ్ఛ ఖచ్చితంగా దొరుకుతుంది. మంచి వ్యక్తిని చూసి పెళ్లిచేసుకొని మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని. 🙏

  • @sunilraju8387
    @sunilraju8387 2 місяці тому +91

    రేణు దేశాయ్ ఎంత బాగుంది అస్సలు ఎందుకు విడిపోయారు ఎప్పుడు పావన్ తో ఉంటే ఎంత బాగుండేది

    • @rajininerella5574
      @rajininerella5574 2 місяці тому

      Andhari doubt adhe

    • @haindavivlogs819
      @haindavivlogs819 2 місяці тому +3

      Money issues vachayi andi ,renu garu kuda earning in stocks,eeloga orange kosam pk garu help in crores ,dani valla disturbances,emka emi undi nee money naa money ani issues vastayi kadaa.

    • @MuraliKrishhna
      @MuraliKrishhna 2 місяці тому

      Correct​@@haindavivlogs819

    • @rupeshkavitha7632
      @rupeshkavitha7632 2 місяці тому +2

      Ala em kaadhu Pawan Kalyan gaaru valla brother naaga babu gaaru chala pedha financial problem vunte crores of amount icharu, ala motham ichesthu vunte mana pillalaki em vundadhu Ani chepparanta,dhanivalana ....

    • @MuraliKrishhna
      @MuraliKrishhna 2 місяці тому

      @@rupeshkavitha7632 correct ga chepparu.

  • @ramakrishnadevarakonda7253
    @ramakrishnadevarakonda7253 4 місяці тому +520

    పెళ్లిళ్లు శాశ్వతం కాదు... తల్లి శాశ్వతం...

    • @vinay33310
      @vinay33310 3 місяці тому +11

      ante anni sacrifice cheyyali Anna amata. aa booku gadu vadileste inkevarini chesukovaddanna maata

    • @lakshminarayanapeddahulthi7702
      @lakshminarayanapeddahulthi7702 3 місяці тому +4

      ఒకే మాటలో సత్యం తెలిపారు సర్ .. రేణూ దేశాయ్ గారికి నమస్సుమాంజలులు..

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 3 місяці тому +10

      ​@@vinay33310Aunu thalli chaala important..పిల్లలున్నారు మళ్ళీ పెళ్లెందుకు? బంధాలకు అనుబంధాలకు విలువ తెలియని వ్యక్తి విడిచిపెట్టినంత మాత్రాన తల్లి తన పిల్లల్ని విడిచి పెట్టదు కద.

    • @mahalakshmanrao7619
      @mahalakshmanrao7619 3 місяці тому +1

      Mari nanna

    • @ramuyadav8298
      @ramuyadav8298 2 місяці тому

      Pavan oka langa...

  • @user-xe8vl9eh9l
    @user-xe8vl9eh9l 4 місяці тому +103

    Great mother, she is the real hero

    • @Sansunny123
      @Sansunny123 2 місяці тому +1

      Very sad.... She has wonderful kids ....
      On the other hand Pawan is njoying the life ....

  • @manju7520
    @manju7520 9 місяців тому +586

    Divorce తీసుకున్న భర్త కి వున్న స్వేచ్ఛ భార్య కు ఉండదు. divorce తీసుకుంటే భారత దేశం లో పిల్లలు బాధ్యత పూర్తి గా తల్లి దే, భర్త సినిమా హీరో మాత్రమే అని నిరూపించుకున్నాడు, లేదంటే పిల్లల బాధ్యత నాది కూడా నేను చూసుకుంటాను పెళ్లి చేసుకో అనలేదు. నిజమైన హీరోలు ఎక్కడో ఒకరు ఉంటారు.
    సునీత గారి లాగా పిల్లల బాధ్యత తరువాత మంచి గా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి ని పెళ్లి చేసుకోండి, తోడు లేని జీవితం దుర్భరం

    • @KaammaraDiwakarAchari
      @KaammaraDiwakarAchari 9 місяців тому +17

      Yes madam
      Don't time vast do fast challi

    • @MohanMohan-sq3pu
      @MohanMohan-sq3pu 8 місяців тому +5

      Yes 👍

    • @VKfacts-VKfacts
      @VKfacts-VKfacts 6 місяців тому +22

      Financial ga chuskuntadu anta Pavan, renu garu chepparu interview lo

    • @Rajesh.dhandu
      @Rajesh.dhandu 6 місяців тому +6

      If she agree Pawan garu will take care of her. But she doesn't compromise 🫠 I think this is a free advice 😊

    • @adhityaram.916
      @adhityaram.916 6 місяців тому +8

      @@VKfacts-VKfacts డబ్బు మాత్రమే ప్రదానం కాదు.
      నమ్మకం అనేది ముఖ్యం

  • @user-vs6gw4zg7r
    @user-vs6gw4zg7r 9 місяців тому +182

    రెండో పెళ్లి చేసుకుంటే మంచిదే ప్రతి మనిషికి తోడుఅవసరం ఉంది. తన జీవితానికే మంచిదే 🎇👌

  • @rojapadithini7415
    @rojapadithini7415 9 місяців тому +41

    Great mother andhuru mekulaga alochinchaleru love you sister ❤❤❤

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 3 місяці тому +264

    పిచ్చి తల్లి నువ్వు చేసుకునేదానివే అయితే ఎప్పుడో చేసుకునే దానివి,నీకు ఆఉద్దేశం లేనేలేదు, కన్నతండ్రే పిల్లల కోసం ఆలోచించనప్పుడు వేరే ఎవరో నీ బిడ్డలని పట్టించు కుంటారు అని నువ్వు అనుకోలేదు కాబట్టి బిడ్డల ఎదుగుదల దృష్టి లో పెట్టుకొని నువ్వు పెళ్ళి చేసుకోలేదని అర్ధం అవుతుంది నువ్వు చాల మంచి అమ్మవి నీ పిల్లలు నీ పెంపకం లో చక్కగా పెరుగుతున్నారు, సూపర్ సూపర్ రా బంగారు తల్లి భగవంతుడి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీకు నీ బిడ్డలకు వుండాలి అని కోరుకుంటాను 🙌🙌🙌🙌🙌🙌

    • @k.adilakshmiumesh2174
      @k.adilakshmiumesh2174 3 місяці тому +2

      కరెక్ట్ గా చెప్పారు

    • @manisadanala3565
      @manisadanala3565 3 місяці тому +8

      Meku telusa thandri chu dam ledani meru chesara prathi function vallu chiru familylo attend avutunaru valaki lenidi meku anduku

    • @user-nz6lp8rc1y
      @user-nz6lp8rc1y 3 місяці тому

      Pelle jeevitam kadu pillala jeevitam mukyam pavan chudadu ipudu nuvu chesukunevadu nee pillalani chudadu nijam

    • @anandnaidubs1555
      @anandnaidubs1555 2 місяці тому

      Karekt

    • @sarasija6309
      @sarasija6309 2 місяці тому +9

      చాలామంది మగవాళ్లకు భార్య వద్దు కానీ భార్య ద్వారా వచ్చిన సంతానం మాత్రం కావాలని అంటారు వద్దని అనే వాళ్ళు కూడా బోలెడు మంది ఉంటారు. అదే మగవాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకుంటారు కానీ ఆ తల్లి మాత్రం పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సంతోషాలను అన్నింటినీ త్యాగం చేయమని సమాజం చెబుతుంది అలా చేసిన తల్లులను గొప్ప తల్లి అని త్యాగశీలి గాని పొగుడుతుంది రేణు దేశాయ్ కూడా ఆ కోవలోకి చెందుతారు. అంతే.. స్త్రీ కంటూ కొన్ని ప్రత్యేక న్యాయాన్ని ప్రత్యేకమైన గొప్ప తల్లి అనేటువంటి పవిత్రతను ఆపాదించి ఆమె సంతోషాలను కట్టడి చేస్తారు

  • @lakkojivenkataramana5467
    @lakkojivenkataramana5467 2 місяці тому +21

    అందుకే నమ్మ మీకు అంతా గౌరవం ఎ తల్లి కైన తండ్రి కైన పిల్లలు సర్వం

  • @user-ct9wg8rs9k
    @user-ct9wg8rs9k 9 місяців тому +31

    Miru manchi Mother

  • @shankardada5857
    @shankardada5857 8 місяців тому +70

    రేణు రెండు రెండో పెళ్లి చేసుకోండి హాయిగా ఉండండి❤❤❤

  • @ramadevidevi3652
    @ramadevidevi3652 9 місяців тому +21

    Madam meeru super great. Anthe andhukantta pavan gariki meeru chala villuva estaru madam pavan garikanna meere chala chala chala great good aunnu edhi nijam

  • @pgn1998
    @pgn1998 2 місяці тому +4

    Lots of Respect Renu Garu. 👍🙏🏼

  • @ashakarra5498
    @ashakarra5498 4 місяці тому +7

    Good mother

  • @Nainee-world
    @Nainee-world 9 місяців тому +19

    Strong Lady

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 6 місяців тому +8

    Bhadhyatha kaligina thalli pillala gurinchi thana personal life sacrifice chesthundhi, bhadhyatha leni thandri thana swardham first bhadhyathalu next anukuntadu.

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur 2 місяці тому +1

    మి ఇద్దరు జంట చాలా సూపర్ గా ఉంది రేణు పవన్

  • @sureshthota6009
    @sureshthota6009 6 місяців тому +45

    పవన్కళ్యాణ్ అన్న మీరు మళ్ళీ కలవాలి అదే మాకోరిక

    • @AnilAnil-ey3wc
      @AnilAnil-ey3wc 3 місяці тому +4

      This is not correct all ready 3 wife unde ippu du thana ki am a va sa ram pavan Kalyan tho

    • @sureshthota6009
      @sureshthota6009 3 місяці тому

      @@AnilAnil-ey3wc పిల్లలు దగ్గరగా ఉంట్టారు కనుక

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 3 місяці тому +2

      మూడవభార్యఏమైపోవాలి ఆమెకూడా ఒకస్త్రీయేకదా

    • @malleshvadde1964
      @malleshvadde1964 3 місяці тому +2

      Yes

    • @SAIRAM-vf4rq
      @SAIRAM-vf4rq 3 місяці тому +3

      Chesukunte 4 th marriage chesukuntaadu kaani Renu dasai tho endhuku kalisi vuntaadu vaadu moju theeri poyindhi kadha

  • @p.saiedits4396
    @p.saiedits4396 9 місяців тому +2

    Good mother nice mam

  • @kpnaidu9999
    @kpnaidu9999 3 місяці тому +13

    మీరు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి భార్యనే...మీరే జనసైనికులకు అసలైన వదిన గారు...
    పవన్ కళ్యాణ్ గారి చివరి రోజుల్లో ఆయనకు అన్నం, గంజి పోయాల్సింది మీరే మేడం.
    ఆయనకు మీరే దిక్కు..
    ..

    • @Shin64796
      @Shin64796 2 місяці тому

      💯

    • @B.KalpanaReddy
      @B.KalpanaReddy Місяць тому

      అదే జరగాలి నేను ithe అదే కోరు kutanu

  • @criminalcasegametelugu
    @criminalcasegametelugu 10 місяців тому +10

    Nice 😊

  • @veerababulova-cz5ei
    @veerababulova-cz5ei 2 місяці тому +1

    Praise the lord 🙏🙌

  • @theindianprimearmyhieroo
    @theindianprimearmyhieroo Місяць тому +1

    Nice lovely excellent ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 3 місяці тому +1

    Great mother

  • @Sagarikatalks
    @Sagarikatalks 2 місяці тому +1

    Kani naku inka Pawan kalyan pakka meere kanipistaru...emo mari

  • @thummalasrishanth7021
    @thummalasrishanth7021 6 місяців тому +1

    All the best akka ❤❤ love u

  • @faithfix736
    @faithfix736 3 місяці тому +9

    రెండో పెళ్లి కాదమ్మా, ముందు నిన్ను ఈ స్థితి కి తీసుకోని వచ్చిన వారిని మీరు ప్రశ్నించాలి, వేరుతో ఉన్నప్పుడు cut చేస్తే ఇంత వరకు వచ్చేది కాదు, మనిషికి ఒక్కటే జీవితం అలాగే శ్వేశ కూడా ఒక్కటే, ఒక్క భర్త కి ఒక్క బార్యే ఉండాలి అలాగే ఒక్క భార్య కి ఒక్క భర్తె ఉండాలి 👍

  • @a.tulasiraorao1754
    @a.tulasiraorao1754 9 місяців тому +1

    Amma 👌

  • @naveenajyothi2127
    @naveenajyothi2127 2 місяці тому

    As usaual nice video and nice tips also.......

  • @kuppamammu335
    @kuppamammu335 2 місяці тому

    Ramayanam mana holy book,sitaramulu manaki adarsam,pelli okate saari jeevithamlo.Thodu kosam ,Inka denikosamo malli malli pelli vaddu please.Dharmo rakshathi rakshithaha.Mana sanathana dharmaanni manam rakshisthe(follow aithe)ade manaki thodu nidaga undi ,manani rakshisthumdi.
    Jai SriRama

  • @lasyaponnam1896
    @lasyaponnam1896 Місяць тому

    వద్దు వదిన గారు మీరు పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా ఉండండి 🙂

  • @user-ei8pc8km3p
    @user-ei8pc8km3p 2 місяці тому

    Super.ranu

  • @KaammaraDiwakarAchari
    @KaammaraDiwakarAchari 9 місяців тому +3

    Tappakudda chashuko challi
    Anwasrangga pramlo pady life Nastapoyaw
    Latchayakudda chashukomma
    Don't time vast time is Gold

  • @chamundeswaridevi1424
    @chamundeswaridevi1424 3 місяці тому +1

    Good decision

  • @godavarisurya939
    @godavarisurya939 2 місяці тому +2

    ఆలోచిస్తూ ఉండే కంటే ఎవరి భవిష్యత్ వారు చూ సు కోవాలి, జరిగిన గతం గురించి ఆలోచన వేస్ట్,

  • @user-cv9hg7pk2o
    @user-cv9hg7pk2o Місяць тому

    Next lucky person yevaru madam ....

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 3 місяці тому +2

    Great,mother,god,blessed, your,family,❤❤

  • @jsambireddy4342
    @jsambireddy4342 8 місяців тому +10

    పెళ్లి చేసుకుని హేపీగా ఉండండి మీకు ఎం తక్కువ అందం ఉంది మంచి మనసు ఉంది వాడేవడో మోసం చేసాడు అని భాధపడవద్దు.. హేపీ గా ఉండండి..

  • @aswiniassu3184
    @aswiniassu3184 2 місяці тому

    Meru eppudu ma vadine❤

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Місяць тому +1

    రేణు దేశాయ్ గారు ఇంకా ముసలి వయసులో పెళ్లి చేసుకుని ఏం సుఖపడతారు ఛాలెంజ్ చేసి మీ ఆలోచనను పిల్లల భవిష్యత్తు చూసుకోండి

  • @user-xq5pz7dg7m
    @user-xq5pz7dg7m 2 місяці тому

    పెళ్లి చేసుకుందాం నీకంటూ ఒక తోడు ఉండాలి

    • @user-xq5pz7dg7m
      @user-xq5pz7dg7m 2 місяці тому

      పెళ్లి చేసుకో అమ్మ నీకు ఒక తోడుండాలి

  • @saimadhu4705
    @saimadhu4705 3 місяці тому

    ❤umamma

  • @RafiR-wh8cg
    @RafiR-wh8cg 2 місяці тому +1

    ❤❤❤❤❤0k

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 5 місяців тому +1

    Pavan renu janta baagundi

  • @sreenivasareddy3248
    @sreenivasareddy3248 5 місяців тому +5

    Vidipovatam badhakaram sister

  • @user-kv9kt8hn8g
    @user-kv9kt8hn8g 6 місяців тому +2

    Enthina ammayilaki pain untundhi .abhayilaku freedom untundhi

  • @palakalaxman8742
    @palakalaxman8742 3 місяці тому

    Super medam ❤❤❤

  • @adhityaram.916
    @adhityaram.916 6 місяців тому +4

    ఇందివిజువల్ గా స్ట్రాంగ్ ఉండలేని వాళ్ళ జీవితం లో ఏ తోడు వచ్చిన వ్యర్ధం అంతే.
    ముందు డిపెండ్ అవ్వడం మానాలి.
    తర్వాత ఇష్టం ను బట్టి నిర్ణయం.

    • @sandhya-bi9hp
      @sandhya-bi9hp 6 місяців тому

      Sick time lo avasaram
      Naku telusu...nenu kooda single patent ne...being strong is different from
      Living single

    • @adhityaram.916
      @adhityaram.916 6 місяців тому

      @@sandhya-bi9hp na friend kuda single tana husband illigal relationship maintain chesadu Ani vadilesindi.
      Iddaru pillalu.
      Appatlone tanu kastha week.
      Tana husband entha adigina tirigi vellaledu.
      Velladu kuda.
      Kaani ma batch lo tanantha happy ga evvaru leru.
      Tanu ade antundi.
      Ippudu inko marriage antunnaru.
      Kaani tana husband vadaladam ledu anta.

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 3 місяці тому

      Individual గా ఉండడం వేరు ఒక తోడును కోరుకోవడం దానికి దీనికి చాలా తేడా ఉంది

    • @nagarajayedem9877
      @nagarajayedem9877 2 місяці тому

      Hai friend ok

    • @nagarajayedem9877
      @nagarajayedem9877 2 місяці тому

      Hai

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 2 місяці тому

    Kids are imp for mother's many father's are born for extended families or society few father's only give fulltime for wife n kids

  • @chinnupandu7912
    @chinnupandu7912 3 місяці тому

    🙏🙏🙏🙏..... Sir.....

  • @jeevanyadla1786
    @jeevanyadla1786 9 місяців тому +3

    Mekapotula vidos fullga pettandi anna

  • @ramanjimba1310
    @ramanjimba1310 3 місяці тому +1

    Pk did a mistake😢

  • @ralananmary665
    @ralananmary665 2 місяці тому

    అసలు ఇంత అందమైన ఆమెను ఎలా వదలాలి అనిపించింది 😭

  • @ramadevidevi3652
    @ramadevidevi3652 9 місяців тому +2

    Meeru super madam meeru great ma adam

  • @sreenivasareddy3248
    @sreenivasareddy3248 5 місяців тому +6

    Jeevitham okare undali sister husband

  • @ALONE_____181
    @ALONE_____181 3 місяці тому

    Nice 👍

  • @rameshdduam8502
    @rameshdduam8502 8 місяців тому

    Nice thought

  • @ManojKumar-vz7vq
    @ManojKumar-vz7vq 2 місяці тому

    Deesai 😂😂😂😂😂

  • @sathishk7328
    @sathishk7328 2 місяці тому

    మంచి నిర్ణయం తీసుకున్నారు.

  • @sreenivasareddy3248
    @sreenivasareddy3248 5 місяців тому +1

    Pavan annato kalisiundalante
    Residential undali

  • @boldbaby1101
    @boldbaby1101 9 місяців тому +1

  • @Kowsalyadevi-pt1od
    @Kowsalyadevi-pt1od 2 місяці тому

    మనిషికి ఒకేసారి పెళ్లి

  • @shirishakasarla6035
    @shirishakasarla6035 2 місяці тому

    Miru pawan baguntaru

  • @Power-lo5dm
    @Power-lo5dm 2 місяці тому

    👌

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 2 місяці тому

    నువ్వు 100 పెళ్ళిళ్ళు అయిన చేసుకో సరేనా 👑🗡️🕉️

  • @vskollavenkatasudhakar6621
    @vskollavenkatasudhakar6621 Місяць тому

    Uc

  • @user-uq1pj8ww8v
    @user-uq1pj8ww8v 8 місяців тому

    Siggu unda asal thanu ala em cheppaledu ...pillala kosam cheskoledu Andi anthe

  • @VipparthinayomiVipparthi
    @VipparthinayomiVipparthi 2 місяці тому +2

    Vaddu madam alanaivundandi mee pellalatho eppudu Pawan Kalyan win ayyaru Pawan Kalyan pakkana Akira vunnadu adai stanamlo meeru vuntai Akira aanamdaniki haddulu vundevi kaadu kaanu Pawan Kalyan pakkana mee stanamlo aamai vunnaru chala feel ayyadu Akira Nandan pellalu vunna vaalu 2ed marriage 3rd marriage amiti edi marriage okkasarai avutadi avutadi meeru 2ed marriage chesukuntai akira Nandan ki father avvaduga enduku e pechii pechi panulu

  • @kashapoguveeranna4013
    @kashapoguveeranna4013 8 місяців тому +8

    Waste gani pelli chesukoni anubavistundi renu😂😂

  • @sriramsriram8933
    @sriramsriram8933 2 місяці тому

    ❤️❤️

  • @gsr1474
    @gsr1474 2 місяці тому

    పాపం భర్త లేక సుఖం లేక ఎన్ని రోజులైందో.

  • @rkannapurna1018
    @rkannapurna1018 2 місяці тому

    Plz don't marry again mam.im requesting you

  • @malleshgurna3
    @malleshgurna3 2 місяці тому

    Ok

  • @user-is2xh2sz5o
    @user-is2xh2sz5o Місяць тому

    Asali Neeta palace Ahmedabad tappu

  • @durgadevil1995
    @durgadevil1995 3 місяці тому +1

    ఇవ్వాల్సిన భరణం ఒకేసారి ఇచ్చుంటే రెండో.. మూడో తరవాత..
    ప్రతినెలా వచ్చే 10 లక్షల భరణం వదులుకోలేకే.. ఆగింది..

  • @SunithaMogili-rk6zs
    @SunithaMogili-rk6zs 2 місяці тому +2

    ఇప్పుడు చేసుకోవడం కంటే
    పవన్ కల్యాణ్ కి భార్య గా వుండటమే మంచిది.

  • @Yehoshuvamande
    @Yehoshuvamande 2 місяці тому

    Meku cheppara renudesai garu

  • @pandrangiappalaraju6410
    @pandrangiappalaraju6410 2 місяці тому

    Neee
    😊

  • @gonabavinarasanna1438
    @gonabavinarasanna1438 6 місяців тому

    Real cheptunna maropelli chesukunte fans vadini sampidengutharu edi matram confirm 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    Im also legendary fan of pawan kalyan ...first day pelliroju untadu next day adress undadu 😂😂😂😂😂

  • @pampanadurgaprasad8840
    @pampanadurgaprasad8840 2 місяці тому

    Mari yalaaa..?
    mari yalaagaaa...?

  • @rpantinaik16
    @rpantinaik16 2 місяці тому

    Hello

  • @NatiGowthami
    @NatiGowthami 9 місяців тому +1

    Kandaku leni durada kathipitakenduku sametha

  • @vskollavenkatasudhakar6621
    @vskollavenkatasudhakar6621 Місяць тому

    Ivi anivmanaky endhuku sister

  • @user-tp2su3ux8n
    @user-tp2su3ux8n 3 місяці тому

    No పెళ్లి sss పవర్ స్టార్

  • @Earthearthalive
    @Earthearthalive 8 місяців тому

    Why great in divorce. Whats great for divorce..

  • @samueln7721
    @samueln7721 2 місяці тому

    పెళ్లి చేసుకోదు

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 2 місяці тому

    Villaki iddharu mugguru ela dhorukuthaaru??

  • @user-de2ll4xf9m
    @user-de2ll4xf9m 3 місяці тому

    Amen⛪⛪⛪🙏🙏🙏🕎🕎🕎

  • @malathirayapu4051
    @malathirayapu4051 2 місяці тому

    Asalu second engagement jaragaledu.. Ado drama... Anthe.. Enduku ala chesindanedi ameki telusu

  • @gangikailash5476
    @gangikailash5476 6 місяців тому +1

    రెండో పెళ్ళి అయితే మెగా లో విలువుండదు

    • @perumallanagamani9624
      @perumallanagamani9624 6 місяців тому +1

      Vallu matram pellila meeda pellellu chesukovachu ...kada abdi

    • @perumallanagamani9624
      @perumallanagamani9624 6 місяців тому +1

      Vallu matram pellila meeda pellellu chesukovachu ...kada abdi

    • @perumallanagamani9624
      @perumallanagamani9624 6 місяців тому +1

      Vallu matram pellila meeda pellellu chesukovachu ...kada abdi

  • @Jhanvi_collection
    @Jhanvi_collection 3 місяці тому

    9 unte 3and1/4 chepparu kada andi 10 r above 10 unte entha tisukovali arm down

  • @rajeswariv4982
    @rajeswariv4982 9 місяців тому +2

    enta mudduga unnaru madam sweet figure

  • @rkannapurna1018
    @rkannapurna1018 3 місяці тому

    Mam meeru Pavan bro thonee vundandi.

  • @anandpothanasetti7170
    @anandpothanasetti7170 2 місяці тому

    No vadhina Pawan Anna best

  • @penumatshasoujanya3492
    @penumatshasoujanya3492 2 місяці тому

    Patnam vachina pathivrathalu

  • @murarichannel6489
    @murarichannel6489 Місяць тому

    Ima vaddama

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 3 місяці тому +1

    Pelli chesukondi body Pawan Kalyan ne chesukunnadu nuvvu chusukoleva

  • @peddhintikishor4604
    @peddhintikishor4604 3 місяці тому

    Nelaki 1000000istunte inkenduku pelli

  • @krish10vlogs20
    @krish10vlogs20 8 місяців тому

    Use undey news chepandi

  • @srinuvasaraonagireddi1493
    @srinuvasaraonagireddi1493 3 місяці тому +1

    Chesukotalli😀, వాడు పెళ్లి మీద పెళ్లి చేసుకును, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు, నువ్వు ఎందుకు మడి కట్టుకుని ఉండాలి,