🌸🌷🌹🥀 నా వయసు 81 సంవత్సరములు గత 40 సంవత్సరముల నుండి బ్రహ్మ ముహూర్తము మూడు నాలుగు గంటల మధ్యన మెలకువ అవుతుంది ముఖము కడుక్కొని 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు త్రాగి ధ్యానము చేసుకుంటాను ఐదున్నర గంటల వరకు ఆరోగ్యం బాగా ఉంది బీపీ షుగర్ సమస్యలు ఏమీ లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నాను మీరు ఇచ్చిన సందేశము విన్నాను భగవంతుని యొక్క కృప నాపై ఉన్నదని చాలా చాలా విశ్వసిస్తూ ఉన్నాను హరి ఓం తత్సత్ లోకాన్ సమస్త సుఖినోభవంతు హరి ఓం తత్సత్ 🥀🌺
🙏గౌరవనీయులు పూజ్యులు భూపతి గారికి నమస్కారములు. మీకు ఎనిమిది పదులు వయస్సు పైబడిన ఇప్పటికి మీరు అనుసరించే మన ప్రాచీన విధానం చాలా శ్లాఘనీయమైనది. అందరు మిమ్మల్ని అనుసరిస్తే ఎంతో ఆరోగ్యకరమైన సమాజం వృద్ధి చెందుతుంది. ఆ భగవంతుడు కృప ఎల్లపుడు మీ పై ఉండాలని ప్రార్దిస్తున్నాము. 🙏 🙏హరి ఓం తత్సత్ లోకాన్ సమస్త సుఖినోభవంతు హరి ఓం తత్సత్🙏
జయగురుదత్త నేనుకూడా3గంటలనుంది5గంటలలోపల మెలకువవస్తోంది మీరు వివరించినట్లు అదిచాల మంచి సమయము దేవతలూరుషులు లేచేసమయం బ్రహ్మ ముహూర్తము మనశాస్త్రాలు పురాణములు కుడా చెప్తుం నవి అందరు పాటించగలరు నవయస్సు72 నేను ఈసమయములో భాగవవధనుగ్రహముతోలేస్తున్నాను జై గురుదత్తా
G.భాగ్యమ్మ కర్నూలు .గత 28 సంవత్సరాలుగా 3:00 గంటలకు నిద్ర లేస్తున్నాను. లేచిన తర్వాత 2 గంటలు కాని లేక 3 గంటలు కాని ధ్యానం చేస్తాను. మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్ ❤
శ్రీ మాత్రేనమః. నాకు కూడా రోజూ 4-- 30 కు మెలకువ వస్తుంది.రాత్రి ఆలస్యం గా నిద్రపోయినా తెల్లవారుజామున ఖచ్చితము గా మెలకువ వస్తుంది. మీరు చెప్పిన విషయాలు వింటే ఇది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది.నేను కూడా ఆ సమయము లో భగవంతుని ధ్యానం చేసుకుంటున్నాను. నా వయసు 72 సంవత్సరాలు.మీరు చెప్పిన విషయాలు నా జీవితం లో 90%నిజం గాజరిగాయి. జరుగుతున్నాయి అమ్మా. మీకు ధన్యవాదములు. ఆశీర్వాదములు. శుభం భూయాత్.మా వారు కూడా మీకు శుభాకాంక్షలు చెప్పామన్నారు అమ్మా. 🍎🥭🍊🍎🥭
Madam garu Meeru Baga vivarincharu I am 72 yrs I wake up at brahma muhutham daily . But till date I could not concentrate on God. But one thing iwill not any type stress n strain if involved in either family atmosphere or any field Now iamretired. I do not feel any type of difficulty in life TIMELY I HELPED BY FREINDS N RELETIVES WITHOUT ANY DIFFICULTY I FEEL GOD IS IN THEM I WILL VERY THANK FUL TO THEM. BRAO
నా వయస్సు 78 yrs. With out any alarm I get up between 3 to 5 am. Again I try to sleep but I can't. Before seeing this vedeo I was thinking it is not good for health. Now I am happy. Thanks for your update 😊
చాలా చాలా బాగా చెప్పారండి. నాకు కూడా 4.15am అలా మెలకువ వస్తుంది. ఒక్కోరోజు నా రెండు చేతులు చూసుకుంటున్న సమయంలో ఆ రెండు చిటికెన వ్రేలు మధ్యలో శ్రీ మహా విష్ణువు అవతారం కనిపిస్తుంది. మరొక్కసారి ఆజానుబాహుడు అయిన ఆ స్వామి కుడి చెయ్యిని నేను అందుకున్నట్లు కల వచ్చింది. మరో సారి ఆ స్వామి హస్తాలలో చిన్న బిడ్డగా నేను ఆడుతున్నట్లు అనుభూతిని పొందగలిగాను. మీ వీడియో చూసాక నా అనుభవాలు అనుభూతులు ను వ్యక్త పరిచాను. *హరి ఓం* నమో వేంకటేశాయ...🙏
నేను యోగా ట్రైనర్ ని. ప్రతీ రోజూ రాత్త్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయినా బ్రమ్హ ముహూర్తమున 4.20 నిద్ర లేస్తాను. తప్పనిసరిగా యోగా సాధన చేస్తాను. నా వయస్సు 66. 37 సం. ల నుండి యోగా సాధన చెప్పటం చెయ్యటం చేస్తూంటాను మేడమ్ గారు. అలా చెయ్యటంలో ఉన్న మంచి ఏమిటో మీ మాటల వలన తెలిసిందమ్మా. రాగద్వసాలకు అతీతంగా తప్పనిసరిగా వ్యతిరేకంగా వుంటామని నా జీవన విధానమే తెలియజేస్తుంది. ఆ భగవంతు కృప మీకు ఎల్లప్పుడూ వుండాలని ఆశిస్తూ వుంటాను. ❤😂😢😮😊❤ 😂😮😊😊❤ 10:00
నా వయసు 54 సంవత్సరాలు నాకు గత రెండు నెలలుగా మూడు నుంచి ఐదు గంటల మధ్య మెలకువ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నాను మీరు చెప్పింది వింటే అది నిజమే అనిపిస్తుంది నాకు దైవ అనుగ్రహం కలిగింది thank you so much
ఇప్పుడు మీరు చెప్పిన సందేశం, నా జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామం. ఈ సలహాలు సూచనలు, తప్పక పాటిస్తానని నా సందేహాలను మీరు తీరుస్తారని నేను ఆశ పడుతున్నాను Powerfull sathish
Om namo vekateshaya, video లో అన్ని విషయాలు vinna tharvatha చాలా happy గా ఉంది, నేను చదువుతున్న rojula నుంచి morning 5 లోపల lestanu అదే ఇప్పటి కి continue అవుతుంది అవుతుంది
మీరు చెప్పినవన్నీ నిజమైన నాకు బ్రహ్మ ముహూర్తం రెండు నుంచి ఐదు లో తెలుగు వస్తుంది ఓం అరుణాచలం విశ్వేశ్వరాయ నమః శివాయ ఓం దుర్గాయై నమః ఆ దేవుడు దయ నా మీద ఉందో లేదో తెలియదు చిన్నప్పుడు నుంచి కష్టాల నుండి నా చదువు సజీవ సాగలేదు ఏ పని చేస్తున్నా మధ్యలో ఆటంకాలు ఎదురౌతాయి కలిసి రావట్లేదు సినీ ఫీల్డ్ లోకి వెళితే అక్కడ నిరాశని నాకే ఇలా ఎందుకు జరుగుతుంది బాధపడే రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దేవుడు దయ వల్ల ఇక మంచి రోజులు రాబోతున్నాయి ఓం శ్రీమాత్రే నమః మహాలక్ష్మి నమః శివాయ నమః శివాయ నమః శివాయ థాంక్యూ
మీరు అన్నట్టుగానే నాకు బ్రహ్మ ముహూర్తం లో గత కొన్ని సంవత్సరాలనుండి తెలివి వస్తున్నాది. మీరు అన్నట్టు గానే నా జీవితం లో అక్షర సత్యాలుగా ఔ తున్నాయి. నేను సర్వదా ఆ సర్వేశ్వరుడికి చేరువ కావాలనే తపన పడుతూ ఉంటాను. మీరు అందించిన వివరాలకు నా కోటి కోటి ధన్యవాదములు. 🙏 ఓం నమో నారాయణాయ.
చాల బాగుంది మీ వాక్యణం. నిజంగా ఎటువంటి అల్లారం గాని , శబ్దాలు గాని లేకుండ తెలివి వస్తుంది.3.00 నుంచి 5 లోపు లేస్తే ఇంటిలో వాల్లాకి నిద్ర బంగం అవుతున్న తాది. ఇక చేసేది లేకా మూత్రం కి వెల్లి కాళ్లు తోడిచికోని పెరుకు పడుతుంటే కాని 4 కి 106.4 & 93.5 సెల్ లో ఓం కారం వింటూ 4.30 కి భక్తి గీతాలు తో మొదలుపెట్టి మెల్లగా 5.30 నుంచి ఇంటి ఆవిడి లేచేటట్టు రేడియో వాల్చు పెంచుతూ స్నాన లు మొదలుబెట్టి మీరు అన్నట్టు దేముడు గదిలో సుబ్రాంలు , పూజ మొ" చేసుకోని 10., 10.30 అవ్వుతాది. నా వయ్యస్సు 71 సం. లు. దన్యవాదములు.
శుభోదయం మాకు ఉదయం మూడు గంటలకే మెలుకువ వస్తుంది, మంచి విషయాలు చెప్పిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, మీ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి.
నేను నా చిన్ననాటి నుండి 4.30 am కు మెలకువ వస్తుంది. ఇది మా తాత గారి నుంచి అలవాటు అయింది. నా పూజలు 7.30 am లోపు పూర్తి చేస్తాను. నా కు ఇప్పుడు 72 years. Jai గణేష్.
Neenukuda anthe nandi . Late ga padukunna 4.30 ki melakuva vastundi.meditatios pranayama Anni chesukuntanu.sudarsyana kriya chestanu.chennappudu maa naanamma maaku alavatu chesaru.
జై శ్రీ కృష్ణ, నాకు ఎల్లప్పుడూ ఉదయం తెల్లవారుజామున 3 -5 గంటల మధ్యలో మేలుకవ్ వస్తుంది. మీరు చెప్పినది నా జీవితంలో అక్షరాలా నిజంగా జరుగుతుంది. మీకు చాలా ధన్యవాదములు.
Jaya Srimannarayana 🙏 మా గోదా దేవీ కూడా ధనుర్మాసం లో thiruppavai వ్రతమును బ్రహ్మ ముహూర్తం లో చేసి Srimannarayana ను ని అర్చనం చేసి తాను tharinchi manalanu కూడా tharinchamani చెప్పినది. Andal Divya Thiruvadigale Saranam 🙏
శివుని ఆజ్ఞ లేనిదే చీమ ఐనా కుట్టదు ఇది సత్యం & కర్మ సిద్ధాంతం ను యెవ్వరు కూడా thappinchaleru కేవలం bhagavannamam మాత్రమే ఖర్మ సిద్ధాంతం నుండి కాపాడేందుకు దారి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనవి.
ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నాకు కూడా కచ్చితంగా ఆ టయానికి మెలకువ వస్తుంది మీరు చెప్పినవన్నీ చాలా చాలా ధన్యవాదములు అందుకు అందుకు హృదయపూర్వక నమస్కారములు
Yes, I woke up early since my childhood@ 12 years. I used to go sleep early by 9 pm ,even at times before that. I used to make use of Time ,early hours to read,write...My Teachers,Parents noted this special Quality and used to Appreciate. I am healthy, may not wealthy but contentment in Life lead LIFE with PEACE and Harmony with all, right from family and Society at large. Thank You for this Valuable Message to encourage many to woke early as Now a days students, youth unable to woke up...due to Late hours working, enjoying outside or many reasons.. They didn't go to sleep early in the Night. Do they can't woke up early, the Right time to Focus on our targets/ Pursuits just like the Great used to always.
అదేంటో తెలీదు కానీ రెండు మూడు రోజుల నుండి 3:30 కి మెలుకువ వస్తుంది ఇవాళ కూడా అలానే జరిగింది నిద్ర ravatle ani youtube ఓపెన్ చేశా ఈ వీడియో కనిపించింది ఇప్పుడు టైం 3:48 అవుతుంది 😊
నాకు ప్రతిరోజు ఉదయం 3-35 సమయానికి మెలుకువ వస్తుంది నేను నాకు చాలా పాజిటివ్ గా సంపూర్ణంగా కలిగి ఉంటున్నాను మీరు చెప్పింది నిజమే థాంక్యూ యూనివర్సి థాంక్యూ మనీ థాంక్యూ గురువు గారు
@@sudhakarmadanambedu6335 ఏం చేస్తాను.కాసేపు ధ్యానం చేసుకుంటాను.పుస్తకాలు చదువుకుంటాను.ఇంకా టైముంటే ఇంటి చుట్టూ రౌండ్లు వేస్తాను.నాలుగున్నరకి టీ తాగి,ఇంక ఇంట్లో పనులు చేసుకుంటాను.పూజ మొదలైనవి....చాలా ,ఇంకాచెప్పనాండీ?
I get up at AM 2.30 ,first muggu , followed by Surya namaskar,Padma sadhana , simple Pooja, sadhana , very surprising story of mine is that by any chance if I don't get up due to another emergency of travel etc ,some one knocks at my door ,when I goand open the door none ,it so happened I read this had a great 😂,thank you so much ,may god bless u for bringing such a lovely topic 🎉
Thank you for your valuable information... For 20 days this has been happening for me and I am in confusion because I have no clearity about this...i think this msg has been sent to me by the lord Srikrishna.. thank you.. Krishnam vande jagatguru 🙏🙏🙏🙏🙏
Nice informative video. Thank you Madam gaaru.Brahma Muhurtam is sacred moment in human life. Hindu scriptures are full of wisdom. Similarly , Hazrath Prophet Muhammad ( may peace be upon him ) has prescribed an optional Namaaz called " Tahajjud " Namaaz apart from 5 regular Namaaz. This Namaaz is offered between 3.00 a.m to 4.30 a.m. Only disciplined Muslims, those who wish to become Sacred , Kind heart offer this Namaaz. Alhamdulillah, I have been offering this Namaaz for the last 6 months. As a result, I have been enjoying a lot of peace and feeling positive in all aspects. I don't judge people by their religion but by their goodness and good character. Therefore, I am here, and I have just watched this wonderful, academically valuable video. Madam gaaru always stay blessed 🙌 ( Aameen ) Regards and Best wishes from Hyderabad ❤❤❤🎉🎉🎉
i use to get up some times only in brahma muhurtam not all the days, but i will be very fresh& energitic if i get up before 5Am, as i am experiancing for last forty years,
🌸🌷🌹🥀 నా వయసు 81 సంవత్సరములు గత 40 సంవత్సరముల నుండి బ్రహ్మ ముహూర్తము మూడు నాలుగు గంటల మధ్యన మెలకువ అవుతుంది ముఖము కడుక్కొని 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు త్రాగి ధ్యానము చేసుకుంటాను ఐదున్నర గంటల వరకు ఆరోగ్యం బాగా ఉంది బీపీ షుగర్ సమస్యలు ఏమీ లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నాను మీరు ఇచ్చిన సందేశము విన్నాను భగవంతుని యొక్క కృప నాపై ఉన్నదని చాలా చాలా విశ్వసిస్తూ ఉన్నాను హరి ఓం తత్సత్ లోకాన్ సమస్త సుఖినోభవంతు హరి ఓం తత్సత్ 🥀🌺
🙏గౌరవనీయులు పూజ్యులు భూపతి గారికి నమస్కారములు. మీకు ఎనిమిది పదులు వయస్సు పైబడిన ఇప్పటికి మీరు అనుసరించే మన ప్రాచీన విధానం చాలా శ్లాఘనీయమైనది. అందరు మిమ్మల్ని అనుసరిస్తే ఎంతో ఆరోగ్యకరమైన సమాజం వృద్ధి చెందుతుంది. ఆ భగవంతుడు కృప ఎల్లపుడు మీ పై ఉండాలని ప్రార్దిస్తున్నాము. 🙏
🙏హరి ఓం తత్సత్ లోకాన్ సమస్త సుఖినోభవంతు హరి ఓం తత్సత్🙏
Dhanyawad
Thanks
Om...namashivaya
Brahma muhurtamlo melakuva vastundi kani ma varu ibbandi padutunarani alasyamga lestuna
మంచి విషయాలు మీరు.తెలియచేసారు.మీరు చేప్పినవి అక్షర సత్యం.నాకు కూడా 3నుంచి 5 గంటల లోపు మెలుకువ వస్తుంది.మంచి విషయాలు తెలియపరచినందులకు,ధన్యవాదములు.🙏
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Good message
మూడురోజుల నుండి 3.30కు మెలుకువ వస్తుంది.
0:00
జయగురుదత్త నేనుకూడా3గంటలనుంది5గంటలలోపల మెలకువవస్తోంది మీరు వివరించినట్లు అదిచాల మంచి సమయము దేవతలూరుషులు లేచేసమయం బ్రహ్మ ముహూర్తము మనశాస్త్రాలు పురాణములు కుడా చెప్తుం నవి అందరు పాటించగలరు నవయస్సు72 నేను ఈసమయములో భాగవవధనుగ్రహముతోలేస్తున్నాను జై గురుదత్తా
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
@@dharmasandehaluteluguu
MY. AGE. 68.YERS.3TO5AM.DAILY
పోరా bokka
Jai srikrishna
నేను కూడా మీరు చెప్పిన లక్షణాలను కలిగి ఉన్నాను సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాను.ధన్యవాదములు
👍🙏 Thank you for watching 🙏
3-5మేడం నాకు కూడా... ఇప్పుడు కూడా అలానే వచ్చింది.. అందుకే ఈ వీడియో సూస్తున్న. ఇప్పుడు taim 3-12am
👍. Thank you for watching🙏
Same😊
Same..
G.భాగ్యమ్మ కర్నూలు .గత 28 సంవత్సరాలుగా 3:00 గంటలకు నిద్ర లేస్తున్నాను. లేచిన తర్వాత 2 గంటలు కాని లేక 3 గంటలు కాని ధ్యానం చేస్తాను. మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్ ❤
Thank you for watching🙏
Thanku madam
Meeru cheppinavanni correct yes I wake up 3.o5 or 2.45am daily since I am 8th class
Nakukud 3 .5. madyalo meluka vastudhe tq vedeyo
Nadi kuda kurnool same Naku ilaagey jarugutundi
శ్రీ మాత్రేనమః. నాకు కూడా రోజూ 4-- 30 కు మెలకువ వస్తుంది.రాత్రి ఆలస్యం గా నిద్రపోయినా తెల్లవారుజామున ఖచ్చితము గా మెలకువ వస్తుంది. మీరు చెప్పిన విషయాలు వింటే ఇది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది.నేను కూడా ఆ సమయము లో భగవంతుని ధ్యానం చేసుకుంటున్నాను.
నా వయసు 72 సంవత్సరాలు.మీరు చెప్పిన విషయాలు నా జీవితం లో 90%నిజం గాజరిగాయి. జరుగుతున్నాయి అమ్మా. మీకు ధన్యవాదములు. ఆశీర్వాదములు. శుభం భూయాత్.మా వారు కూడా మీకు శుభాకాంక్షలు చెప్పామన్నారు అమ్మా. 🍎🥭🍊🍎🥭
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Madam garu
Meeru Baga vivarincharu I am 72 yrs I wake up at brahma muhutham daily . But till date I could not concentrate on God.
But one thing iwill not any type stress n strain if involved in either family atmosphere or any field
Now iamretired. I do not feel any type of difficulty in life
TIMELY I HELPED BY FREINDS N RELETIVES WITHOUT ANY DIFFICULTY
I FEEL GOD IS IN THEM
I WILL VERY THANK FUL TO THEM. BRAO
Thankyou medam super coment harty congratulations
Thank you amma
Jai Krishna
నా వయస్సు 78 yrs. With out any alarm I get up between 3 to 5 am. Again I try to sleep but I can't. Before seeing this vedeo I was thinking it is not good for health. Now I am happy. Thanks for your update 😊
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
చాలా చాలా బాగా చెప్పారండి.
నాకు కూడా 4.15am అలా మెలకువ వస్తుంది.
ఒక్కోరోజు నా రెండు చేతులు చూసుకుంటున్న సమయంలో ఆ రెండు చిటికెన వ్రేలు మధ్యలో శ్రీ మహా విష్ణువు అవతారం కనిపిస్తుంది.
మరొక్కసారి ఆజానుబాహుడు అయిన ఆ స్వామి కుడి చెయ్యిని నేను అందుకున్నట్లు కల వచ్చింది.
మరో సారి ఆ స్వామి హస్తాలలో చిన్న బిడ్డగా నేను ఆడుతున్నట్లు అనుభూతిని పొందగలిగాను.
మీ వీడియో చూసాక నా అనుభవాలు అనుభూతులు ను వ్యక్త పరిచాను.
*హరి ఓం* నమో వేంకటేశాయ...🙏
5 or6 tharuvatha pandukuntanu adi thappa
ఓం నమో వేంకటేశాయ...🙏చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
నేను యోగా ట్రైనర్ ని.
ప్రతీ రోజూ రాత్త్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయినా బ్రమ్హ ముహూర్తమున 4.20
నిద్ర లేస్తాను. తప్పనిసరిగా యోగా సాధన చేస్తాను. నా వయస్సు 66. 37 సం. ల నుండి యోగా సాధన చెప్పటం చెయ్యటం
చేస్తూంటాను మేడమ్ గారు.
అలా చెయ్యటంలో ఉన్న మంచి ఏమిటో
మీ మాటల వలన తెలిసిందమ్మా.
రాగద్వసాలకు అతీతంగా తప్పనిసరిగా
వ్యతిరేకంగా వుంటామని నా జీవన విధానమే తెలియజేస్తుంది.
ఆ భగవంతు కృప మీకు ఎల్లప్పుడూ వుండాలని ఆశిస్తూ వుంటాను.
❤😂😢😮😊❤
😂😮😊😊❤ 10:00
Yes
ఇది పిచ్చి అండి...... కొంచం జాగ్రత్తగా వుండండి.
నాకు ప్రతి రోజు మీరు చెప్పిన టైం లో మెలకువ వస్తుంది.మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.ధన్యవాదములు.
🙏 Thank you for watching 🙏
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్నది అక్షర సత్యం
👍Thank you for watching🙏
బ్రహ్మ ముహూర్తం లో అంటే ఉదయం 3 నుండి 5 మధ్యలో లేవడం జరతుందే తర్వాత నిద్ర పట్టడం లేదు దేనికి సాంకేతమో తెలియడం లేదు ఇంకేమైనా రహస్యాలు ఉంటే తెలుపగలరు
నేను కూడా 4:30 to 05:00 మద్దెలో లేస్తాను చాలా బాగావుంటుంది రోజు మొత్తం సూపర్ msg
👍. Thank you for watching🙏
నాకు 15సంవచరాలనుండి మీరుచెపినవిదముగా జరుగుతోంది. నాకుఆయుషు ఉనంతవరకు ఇలాగే ఉండాలని ఆ భగవంతుడినికోరుకుంటునాను..జై శ్రీకృష్ణ ..🎉
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
నాక్కూడా 5 గంటలకు ముందే మెలకువ వస్తుంది.
I am also getting up by4.30 a.m. I'm 73 keeping good health
JAI SRI KRISHNA
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
నా వయసు 54 సంవత్సరాలు నాకు గత రెండు నెలలుగా మూడు నుంచి ఐదు గంటల మధ్య మెలకువ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నాను మీరు చెప్పింది వింటే అది నిజమే అనిపిస్తుంది నాకు దైవ అనుగ్రహం కలిగింది thank you so much
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
I also 54, last 36 yrs. i wake up between 2-3 am
ఇప్పుడు మీరు చెప్పిన సందేశం, నా జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామం. ఈ సలహాలు సూచనలు, తప్పక పాటిస్తానని నా సందేహాలను మీరు తీరుస్తారని నేను ఆశ పడుతున్నాను
Powerfull sathish
👍. Thank you for watching🙏
Yes naku alage meru chepina time lone melakuva vastundi... thank you for your such a great video...jai sreekrisna🙏🏼
Om namo vekateshaya, video లో అన్ని విషయాలు vinna tharvatha చాలా happy గా ఉంది, నేను చదువుతున్న rojula నుంచి morning 5 లోపల lestanu అదే ఇప్పటి కి continue అవుతుంది అవుతుంది
🙏 Thank you for watching 🙏 🙏
చాలా బాగుంది, మంచి సమాచారం, ధన్యవాదములు 🙏జై శ్రీరామ్ 🙏
చాలా థాంక్స్ అండి 👍🙏 Thank you for watching 🙏
చాలా బాగుంది
మీరు చెప్పినవన్నీ నిజమైన నాకు బ్రహ్మ ముహూర్తం రెండు నుంచి ఐదు లో తెలుగు వస్తుంది ఓం అరుణాచలం విశ్వేశ్వరాయ నమః శివాయ ఓం దుర్గాయై నమః ఆ దేవుడు దయ నా మీద ఉందో లేదో తెలియదు చిన్నప్పుడు నుంచి కష్టాల నుండి నా చదువు సజీవ సాగలేదు ఏ పని చేస్తున్నా మధ్యలో ఆటంకాలు ఎదురౌతాయి కలిసి రావట్లేదు సినీ ఫీల్డ్ లోకి వెళితే అక్కడ నిరాశని నాకే ఇలా ఎందుకు జరుగుతుంది బాధపడే రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దేవుడు దయ వల్ల ఇక మంచి రోజులు రాబోతున్నాయి ఓం శ్రీమాత్రే నమః మహాలక్ష్మి నమః శివాయ నమః శివాయ నమః శివాయ థాంక్యూ
Hara hara mahadev 👍 Thank you for watching 🙏
మీరు అన్నట్టుగానే నాకు బ్రహ్మ ముహూర్తం లో గత కొన్ని సంవత్సరాలనుండి తెలివి వస్తున్నాది.
మీరు అన్నట్టు గానే నా జీవితం లో అక్షర సత్యాలుగా ఔ తున్నాయి. నేను సర్వదా ఆ సర్వేశ్వరుడికి చేరువ కావాలనే తపన పడుతూ ఉంటాను. మీరు అందించిన వివరాలకు నా కోటి కోటి ధన్యవాదములు. 🙏 ఓం నమో నారాయణాయ.
👍🙏Om namo narayanaaya. Thank you for watching🙏. Mee paina aa Sarveswarudu krupakataakhaalu undaalani korikuntunnamu.
God bless you.good message andi.
My 4 time morning
Medam naaku కూడా 3 gantalaku😂 మెలుకువ వస్తుంది okasari మా gomatalanu చూసి marala nidra potanu maaku 10 cows ఉన్నాయి naaku koncham బద్దకం కూడా ఉన్నది
Thanks andi
ప్రస్తుతం నా వయస్సు 59. నేను నా స్టూడెంట్ లైఫ్ నుండి 03:30am కు ప్రతీ నిత్యం నిద్ర లేస్తాను.
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Em result undi antha baagenaa cheppandi
@@dharmasandehalutelugu jai sreeram
యువర్ గ్రాండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్
చాల బాగుంది మీ వాక్యణం. నిజంగా ఎటువంటి అల్లారం గాని , శబ్దాలు గాని లేకుండ తెలివి వస్తుంది.3.00 నుంచి 5 లోపు లేస్తే ఇంటిలో వాల్లాకి నిద్ర బంగం అవుతున్న తాది. ఇక చేసేది లేకా మూత్రం కి వెల్లి కాళ్లు తోడిచికోని పెరుకు పడుతుంటే కాని 4 కి 106.4 & 93.5 సెల్ లో ఓం కారం వింటూ 4.30 కి భక్తి గీతాలు తో మొదలుపెట్టి మెల్లగా 5.30 నుంచి ఇంటి ఆవిడి లేచేటట్టు రేడియో వాల్చు పెంచుతూ స్నాన లు మొదలుబెట్టి మీరు అన్నట్టు దేముడు గదిలో సుబ్రాంలు , పూజ మొ" చేసుకోని 10., 10.30 అవ్వుతాది. నా వయ్యస్సు 71 సం. లు. దన్యవాదములు.
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Nice message I am also awaking by 4.30 am from 5.20 to 6.30 am yoga now I have no diabetes, BP etc while I am 63 years
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
ఈ వీడియోమార్నింగ్ 3 -4 లోనే చూసా tq u
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏 🙏
మీరు చెప్పిన విధంగా 4 నుండి 5 మధ్య కాలంలో నిద్ర లేస్తాను... . సమాజానికి నా శక్తి మేరకు మంచే చేస్తాను... అయినా అపనిందలు పరాభవం తప్పటం లేదు.
పూర్వ జన్మ కర్మ తప్పి oనుకొలేము 🙏🏿🌹🙏🏿
Mariii darunamgaanaa 😢@@veluanandachari337
నిందలు, పరభావములు ప్రతి మనిషికి వస్తాయి. Don't worry about it.
ఎందుకు వస్తున్నాయో ఒక పేపర్ పై వ్రాసుకుని solve చేసుకో... ఆ kick ఏ వేరబ్బ.
Fake news
. చాలా చక్కగా వివరించారు . ధన్యవాదాలు . ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
చాలా మంచి అలవాటు నమస్తే
శుభోదయం మాకు ఉదయం మూడు గంటలకే మెలుకువ వస్తుంది, మంచి విషయాలు చెప్పిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, మీ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి.
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
మంచి విషయాలు మనసుకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి
Thanks andi 🙏 Thank you for watching 🙏
నా వయసు 60 సంవత్సరాలు . నాకు కూడా 3 నుండి 5 గంటల మధ్య అప్పుడప్పుడు మెలకువ వస్తుంది. ఈ వీడియో చూసి ఎంతో సంతోషించాను.
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
బ్రహ్మ ముహూర్తం కోసం సూపర్ గా చెప్పారండి థాంక్యూ థాంక్యూ సో మచ్ ఇట్లు రాజమండ్రి కే రాధిక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤🎉🎉🎉
చాలా థాంక్స్ అండి 👍🙏 Thank you for watching 🙏
Hi
Rajahmundry ahh....Maadi kuda Rjy ne,ekkada meedi Rjy lo madam
Gud mng....miru eroju kuda 3 to 5 madhya lo lecharaa
మీరు చెప్పిన ప్రతి మాట మా నిత్య జీవితంలో జరుగుతున్నది
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
2:35
Javvaji satyanarayana licadvisr bellampally 1990
Iam very interested in this message.thanks for your motivated collection of words,🙏🙏🙏OM NAMO VENKATESAYA.🙏🙏🙏
Om namo Venkateshaaya. Thank you for watching🙏
అక్షర సత్యం మీరు relese చేసిన ఈ మహా శక్తి కర పత్రిక. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏శుభాకాంక్షలు. శుభోదయం
చాలా థాంక్స్ అండి 🙏 Thank you for watching 🙏
I too
నేను నా చిన్ననాటి నుండి 4.30 am కు మెలకువ వస్తుంది. ఇది మా తాత గారి నుంచి అలవాటు అయింది. నా పూజలు 7.30 am లోపు పూర్తి చేస్తాను.
నా కు ఇప్పుడు 72 years.
Jai గణేష్.
👍🙏 Thank you for watching 🙏
ఉత్తమమ్.
Neenukuda anthe nandi . Late ga padukunna 4.30 ki melakuva vastundi.meditatios pranayama Anni chesukuntanu.sudarsyana kriya chestanu.chennappudu maa naanamma maaku alavatu chesaru.
10:00 10:00 10:00
ఓం శ్రీ మాత్రే నమః. నాకు కూడా మూడు గంటల నుండి అయిదు గంటల మధ్యమెలకువ వస్తాది మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Puku na kodaka ni tata kadura
Chala currect ga chepparu danyavadamulu elanti vishayalu chepu undandi
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
మంచి విషయాలు చెప్పారు...వాస్తవం ఇదే!🎉 నేను గత రెండున్నరదశాబ్దాలుగా నా దిన చర్య ఈ సమయం లోనే ప్రారంభమవుతుంది..
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
మేము బ్రాహ్మ ఘడియల్లో వేస్తాము మాకు చాలా ఆరోగ్యకరం గా వుంటుంది
👍Thank you for watching 🙏
నాకు దాదాపుగా ఒక నేలనుండి3గంటల నుండి 5గంటల లోపే మెలకువ వస్తుంది.జై శ్రీ కృష్ణ
👍🙏Jai Srikrishna. Thank you for watching🙏
Jai Sri krushna...
నాకూ tentions తో కూడా 3 అమ్ కి మెళుకువ వస్తుంది మహాదేవ 🙏🙏🙏 న tentions అన్ని పోవాలి మహదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏
Daiva naama smarana tho chaala laabhaalu untai okkati kacchithamgaa cheppagalanu nastaalu thakkuva untai jai sreeram
నేను ప్రతి రోజు 3 గంటలు నుండి 3.30.గంటలు లోపల మెలుకువ వస్తుంది.చాల సంతోషం
Thank you for watching 🙏
Nenu e..video 3 ki chusanu..
Naku kuda 3..4..5.. e..timing lo melukuva vastun di.. meru video lo cheppi na Ani na life lo unayi tq..madam.
🙏 Thank you for watching 🙏 🙏
జై శ్రీ కృష్ణ, నాకు ఎల్లప్పుడూ ఉదయం తెల్లవారుజామున 3 -5 గంటల మధ్యలో మేలుకవ్ వస్తుంది. మీరు చెప్పినది నా జీవితంలో అక్షరాలా నిజంగా జరుగుతుంది. మీకు చాలా ధన్యవాదములు.
Jai Sri Krishna. Thank you for watching 🙏
Jai krishna
నిజమే నండి మీరు చెప్పింది నిజము ధన్యవాదములు 🙏
👍 Thank you for watching 🙏
జై శ్రీ కృష్ణ .నేను రోజు 3.30 నుండి 4 am మధ్యలో లేవడం చిన్న నాటి నుండి అలవాటు ..ఒక మంచి సందేశం విన్నాను .ధన్యవాదములు.
చాలా సంతోషమండీ . జై శ్రీ కృష్ణ👍 Thank you for watching 🙏
Jaya Srimannarayana 🙏
మా గోదా దేవీ కూడా ధనుర్మాసం లో thiruppavai వ్రతమును బ్రహ్మ ముహూర్తం లో చేసి Srimannarayana ను ని అర్చనం చేసి తాను tharinchi manalanu కూడా tharinchamani చెప్పినది.
Andal Divya Thiruvadigale Saranam 🙏
👍 Thank you for watching 🙏
Chala manchi vishayam teleyachesinamduku dhanyavadamulu
thank andi🙏 Thank you for watching 🙏 🙏
మా దంపతులకు 3 గం నుండి 5 గం మధ్య మెలకువ వస్తుంది. భగవంతుడి దయ మా పై ఉందని ఈ వీడియో చూసాక అనిపిస్తుంది. 🙏🙏🙏🙏
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Thank you for your kind information.
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
శివుని ఆజ్ఞ లేనిదే చీమ ఐనా కుట్టదు ఇది సత్యం & కర్మ సిద్ధాంతం ను యెవ్వరు కూడా thappinchaleru కేవలం bhagavannamam మాత్రమే ఖర్మ సిద్ధాంతం నుండి కాపాడేందుకు దారి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనవి.
👍 Thank you for watching 🙏
Thanks mam wonderful and Devine knowledge provided by you which is super amazing Thanks Jai sri sri krishna🙏🙏🙏💐💐💐🌸🌷🌺🌈🌼🌻✨🌹🙏🙏🙏💐💐💐
You're most welcome. Jai Sri Krishna👍 Thank you for watching 🙏
Yes naaku chala rojula nunchi 3AM ki melukuva vastondi , entha try chesina nidra Pattadu , chala fresh ga untundi Thank you for valuable information
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Thank you for your valuable massage Jai Sri Krishna.
Jai Sri Krishna 👍 Thank you for watching 🙏
jaisrikrishna
ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నాకు కూడా కచ్చితంగా ఆ టయానికి మెలకువ వస్తుంది మీరు చెప్పినవన్నీ చాలా చాలా ధన్యవాదములు అందుకు అందుకు హృదయపూర్వక నమస్కారములు
ఒం సాయి రామ్ నేను బ్రహ్మ ముహూర్తం లో లేస్తాను 63 సంవత్సరాలు
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Yes, I woke up early since my childhood@ 12 years. I used to go sleep early by 9 pm ,even at times before that. I used to make use of Time ,early hours to read,write...My Teachers,Parents noted this special Quality and used to Appreciate. I am healthy, may not wealthy but contentment in Life lead LIFE with PEACE and Harmony with all, right from family and Society at large.
Thank You for this Valuable Message to encourage many to woke early as Now a days students, youth unable to woke up...due to Late hours working, enjoying outside or many reasons.. They didn't go to sleep early in the Night. Do they can't woke up early, the Right time to Focus on our targets/ Pursuits just like the Great used to always.
నేను కూడా గత 40 years నుండి మీరు చెప్పిన టైం కే అలారం లేకుండా లేస్తాను జై శ్రీ కృష్ణ
👍Jai Sri krishna. Thank you for watching🙏
Good morning andi naku automatic 3 to 5 melukuva vasthundi but enduko nake ardam kadu miru echinda sandesham batti naku chala happy ga anipinchindi.... morning levagane manusu chala peace full ga untadi nice information madam ❤
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Good morning madam same switchvation.
👍. Thank you for watching🙏
🕉️🙏🌹🌺💐 మీ యొక్క అత్యద్భుత సూచనకు ధన్య వాదములు🕉️🙏🌹🌺💐.
🙏Jai Srikrishna. Thank you for watching🙏
చాలా ఉపయోగకరమైన విషయం తెలుసుకున్న ఓం శ్రీ సాయి రామ్
చాలా థాంక్స్ అండి 👍🙏 Thank you for watching 🙏
Sai maathram devudu kaadu narudu maathrame devudiki saashrame pramaanam dhaya cheshi mee janmanu vridaa cheshu kovaddhu oka narudiki paramaathmanu add cheyyatam paapam jai sreeram anyadhaa bhaavinchavaddhu mee shreyobhilaashi jai sreeram harahara mahadev sreemaathre namaha
అదేంటో తెలీదు కానీ రెండు మూడు రోజుల నుండి 3:30 కి మెలుకువ వస్తుంది ఇవాళ కూడా అలానే జరిగింది నిద్ర ravatle ani youtube ఓపెన్ చేశా ఈ వీడియో కనిపించింది ఇప్పుడు టైం 3:48 అవుతుంది 😊
. Thank you for watching 🙏
Jai shree Krishna
🌺🌹🙏🙏🌺🌹🌅 Good morning
Jai Sri Krishna. Thank you for watching 🙏
I WAKE UP DAILY IN BETWEEN 3 TO 5 AM ..BUT I HAVE NOT DONE ANY YOGA TILL NOW BUT I WILL TRY TO MAKE IT A HABIT FOR SPIRITUAL JOURNEY🙏
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ !
విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య !
కన్న వారి జన్మ కడుపావనంబగున్ !
అవని నందు మీరు యలరు చుండి !!
డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
🙏 Thank you for watching 🙏
Chakkati padhyam
❤sri vari suprabatsm Nundi 3,15am nundi5am munde melukuva vastundi meru cheppu navi vini i, am very happy Jai Hind
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Jai shree krishna 🙏
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
10:00 జై శ్రీకృష్ణ
Jai Sri Krishna. Thank you for watching 🙏
నాకు school days నుండే a time lo మెలకువ వచ్చేస్తుంది.now I am in 54Ys still ade అలవాటు.jay sri krishna
Jai Srikrishna. Thank you for watching🙏
నాకు ప్రతిరోజు ఉదయం 3-35 సమయానికి మెలుకువ వస్తుంది నేను
నాకు చాలా పాజిటివ్ గా సంపూర్ణంగా కలిగి ఉంటున్నాను
మీరు చెప్పింది నిజమే
థాంక్యూ యూనివర్సి
థాంక్యూ మనీ
థాంక్యూ గురువు గారు
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి మా ఇంట్లో అందరికీ 3-30కి లేచే అలవాటు ఉంది.
Great andi 👍🙏 Thank you for watching 🙏
Om namo venkateshaya namaha 🙏✊
🙏 Thank you for watching 🙏
లేచి ఎం చేస్తారు
@@sudhakarmadanambedu6335 ఏం చేస్తాను.కాసేపు ధ్యానం చేసుకుంటాను.పుస్తకాలు చదువుకుంటాను.ఇంకా టైముంటే ఇంటి చుట్టూ రౌండ్లు వేస్తాను.నాలుగున్నరకి టీ తాగి,ఇంక ఇంట్లో పనులు చేసుకుంటాను.పూజ మొదలైనవి....చాలా ,ఇంకాచెప్పనాండీ?
Jai sree krishna
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
చక్కటి విషయ సూచిక అనుభవైద్యులు ఆపాదించుకోగలుగుతారు లేనివారులు ఆరంభప్రయత్న శీలురుకాగలగాలని ఆభగవంతునిప్రార్ధిద్దాం.
Thank you for watching🙏
@@dharmasandehaluteluguq hiii
Naaku 3leka 4 madhyalo melukuva vasthundhi kaani melakuva raavadaaniki karanam veray vunndhi.nidra pattavachhu pattaya ponu vachhu..Appudu okkosari Devunni thalachu koni nidra vesthe pothaanu. Entha praythninchina 11 p.m varaku nidrapattadhu.
🚩🙏 జై శ్రీ కృష్ణ🙏🚩
ఓం సాయిరాం🌹🙏🌹జై శ్రీ కృష్ణ 🙏🌹🙏
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
🎉good information
Thank you for watching🙏
జై శ్రీ కృష్ణ
This programe is very good
Jai Sri Krishna Thank you for watching 🙏
Thanks andi 👍 Thank you for watching 🙏
Jai sree krishna. Chala manchi vedio chesaru
👍. Thank you for watching🙏
జై శ్రీకృష్ణ
Jai Sri krishna. Thank you for watching🙏
జై శ్రీరామ్ 🌿🙏🌿
Jai Sri Ram🙏 Thank you for watching 🙏
Goddess time is 3AM to 5AM. Man/woman get positive energy.
Early to bed early to rise makes a man/woman healthy, wealthy and wise.
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Naku ilage same avthundhi e video nu kuda 3,4 mrg madhyaloo chusanu
Chakkaga varni charu ❤❤ thank you
Thank you🙏 Thank you for watching 🙏 🙏
జై శ్రీ కృష్ణ 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
🙏జై శ్రీ కృష్ణ 🙏జై శ్రీ రామ్ 🙏
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
జై శ్రీ కృష్ణ 🎉
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏
నాలుగింటికి లెవడంఅలవాటుఇపైడు55వసంవత రముఇపుడుకూడాఅదెటయిముకిమెళుకువసుంది🎉
👍🙏 Thank you for watching 🙏
......,..! @? @mn mn mn? Good job💯👏👏😊
Thank you for watching 🙏
కాస్త క్లుప్తంగా చెబితే బావుండేది...జై శ్రీరామ్
Thank you for watching 🙏
Chakkati vishayame kadaa jai sreeram harahara mahadev
OM namo venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda 🌹🌺🌹🌺🌹🙏🙏🙏🙏🙏
Om Namo Venkateshaya 👍 Thank you for watching 🙏
Tqq good information Priyanka 🌷🦋
Thank you so much for your kind words, Priyanka! Your support means a lot to me. 🙏 🙏
చల్ మంచి విషయాలు చెప్పి నందుకు మీకు ధ్యవాదములు
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
jai Sri kristhna🎉
🙏 Thank you for watching 🙏 🙏
Jai shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏 🙏
Yes.correct analysis. I too regularly wake up between 3.30 and 4.30 am.
Thank you 🙏 Thank you for watching 🙏 🙏
Thnq .. thnq so much for your valuable information. 😊
My pleasure 😊 🙏 Thank you for watching 🙏 🙏
I get up at AM 2.30 ,first muggu , followed by Surya namaskar,Padma sadhana , simple Pooja, sadhana , very surprising story of mine is that by any chance if I don't get up due to another emergency of travel etc ,some one knocks at my door ,when I goand open the door none ,it so happened I read this had a great 😂,thank you so much ,may god bless u for bringing such a lovely topic 🎉
Thanks for sharing
Yes correct i am also getting daily awakeness from sleep daily at in between 3AM to 5AM thanks God venkatreddy
Thank you somuch. 🙏 Thank you for watching 🙏 🙏
Thank you for your valuable information... For 20 days this has been happening for me and I am in confusion because I have no clearity about this...i think this msg has been sent to me by the lord Srikrishna.. thank you.. Krishnam vande jagatguru 🙏🙏🙏🙏🙏
చాలా సంతోషమండీ 👍 Thank you for watching 🙏
Namaste 🙏.
Very good 👍 msgs.
Thanks.
Thank you 🙏 Thank you for watching 🙏 🙏
Nice informative video. Thank you Madam gaaru.Brahma Muhurtam is sacred moment in human life. Hindu scriptures are full of wisdom. Similarly , Hazrath Prophet Muhammad ( may peace be upon him ) has prescribed an optional Namaaz called " Tahajjud " Namaaz apart from 5 regular Namaaz. This Namaaz is offered between 3.00 a.m to 4.30 a.m. Only disciplined Muslims, those who wish to become Sacred , Kind heart offer this Namaaz. Alhamdulillah, I have been offering this Namaaz for the last 6 months. As a result, I have been enjoying a lot of peace and feeling positive in all aspects. I don't judge people by their religion but by their goodness and good character. Therefore, I am here, and I have just watched this wonderful, academically valuable video. Madam gaaru always stay blessed 🙌 ( Aameen ) Regards and
Best wishes from Hyderabad ❤❤❤🎉🎉🎉
Thank you for watching 🙏
i use to get up some times only in brahma muhurtam not all the days, but i will be very fresh& energitic if i get up before 5Am, as i am experiancing for last forty years,
👍 Thank you for watching 🙏
🎉 0:35 🎉 Jai shree Radhe krishna 🌻🙏💐👌
జై శ్రీ కృష్ణ 🙏 Thank you for watching 🙏 🙏
Yes avunandi e madyana naku kuda ha time lone melukuva vastundi anto ardam kaledu thq andi
👍. Thank you for watching🙏
Nenu Roju 3to5 maylukuntanu
Prayer chestanu dhanamu chestanu
🙏 Thank you for watching 🙏 🙏
Thankyou same feel follow to you sri matryanamha
🙏 Thank you for watching 🙏 🙏