పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లెజినోవా | Pawan Kalyan Wife Anna Lezhneva Biography | First Telugu
Вставка
- Опубліковано 6 лют 2025
- పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లెజినోవా | Pawan Kalyan Wife Anna Lezhneva Biography | First Telugu
#firsttelugu #pavankalyan #janasena #janasenaparty #appolitics
First Telugu Telangana And AP Popular Shows Revolve Around: News, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtvnews1
ప్రజా జీవితం ఇలాగే వుంటుది లేక పోతే మూసుకొని కూర్చోవాలి
రేణూదేశాయ్ కూడా నచ్చలేదా
Renu vadhilesindhi annayya kadhu
రేణూదేశాయ్ నచ్చకుండా అన్నా లెజినోవా ఎలా నచ్చిందో మరి?
నాతో కలిసి ఉంటున్నె వేరే అమ్మాయితో పిల్లలను కన్నడం నాకు నచ్చలేదు అన్నారు కదా.
మరి ఏమో కూడా పవన్ కళ్యాణ్ కి మొదటి భార్య ఉండగానే ఏమి కడుపు చేయించుకుని పిల్లను కన్నది కదా సార్. ఆమెకు ఒక న్యాయం ఈమెకు ఒక న్యాయమా
Duram ga vundatam veru okea entlo vuntu mosam cheyyadam veru
Well said
Greet, real post
వ్యక్తిగత జీవితాన్ని చూసే రాజకీయ జీవితానికి మార్కులు వేస్తారు జనం నోట్ థిస్ పాయింట్.
మరి అందరు గూండాలు రాజ్యమేలుతున్నారు
జగన్ ని చూసి కూడా ఇట్లమాట్లాడుతున్నావా... నువ్వు దేవుడివి స్వామి..
అలా అయితే జైల్ రెడ్డి గాడికి అసలు ఓటే వేయకూడదు కదా బ్రదర్ 😢
@@SivaKumar-fi7yqvarandarini padavi lo nunchi tappinchataniki try cheyyali
Yes ,character is lost , everything is lost ❤
ఒకరి ప్రమేయం లేకుండా వ్యక్తి గత జీవితo గురించి ఇంటర్వ్యూ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం
కుటుంబ వ్యవస్థను గౌరవించాలి. అది సరిగా లేకుంటే సమాజం లో చులకన అవడం సాధారణమ్.🫥😮
నీ పెళ్ళాం గురించి కూడా చెబుతావని అనుకున్నాను. అది చెప్పలేదు ఎందుకు.
అవును జలగన్ తాతల తరం నుండి సంకరజాతి ...సంకర సంబంధాలే
When one enters politics, public enters the private space too.
@@SivaKumar-fi7yqnidi norenaa
పబ్లిక్ హీరో రాజకీయ నాయకుడు చెప్పే హక్కు ఉంటది తమ్ముడు అదే రాజకీయం నిన్న నన్ను పట్టించుకోరు
Correct ga chepparu sir.
పవన్ మార్గదర్శకత్వంలో మూడు పెళ్ళీలు చేసుకునే వారిని పూర్తి మద్దతు రక్షణ ఇస్తాడు
Inka gents ni uddarinchada?
Neelanti.siggu.sharam.lenollaki..anni.varthisthai..
అయితే మీరు కూడా చేసుకోండి ప్రొటెక్షన్ ఇస్తారు పవన్
😂😂😂
సమాజానికి . మంచికోసం ..మంది కోసం అంకిత మయ్యే వ్యక్తిని అర్థం చేసుకునే బార్య, పిల్లలూ , కుటుంబ ములూ ఇప్పుడు ఎక్కడా ఉండరు. ఒకవేళ ఉంటే.. వాళ్ళతో ఉన్న ఆ బంధమే.. ఇతనిని వెనక్కు లాగుతుంది.. బయపడెట్లు చేస్తుంది..తెగించనివ్వదు.. నేనూ..సనాతన ధర్మం కోసం, తెలుగు గడ్డ , సంస్కృతి కోసం. సమాజ హితం కోసం పనిచేస్తున్న..వివాహం దీనికి సూట్ కాదు అని ..ఒంటరిగానే ప్రయాణిస్తున్న.. కానీ మా అన్నయ్యని నా గురుంచి ఎవరైనా తెలిసిన వారు అడిగితే.. నన్ను తిట్ట రాని తిట్లు తిడతాడు.. కుటుంబాన్ని ముంచాను అంటాడు..
నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు.. వారు ఎందరికో సొంత డబ్బులతో కళ్ళు ఆపరేషన్స్( 2000 మంది వరకు ) చేయించారు..బస్టాండులో బురద నిలిచి ఒకావిడ జారిపడటం చూసి వెంటనే కంకర తోలించాడు.. స్కూల్స్ పిల్లలకు cycle s n cycle stand ఏర్పాటు చేశాడు చాలా చోట్ల, చలివెంద్రాలు పెడతాడు RED CROSS కోసం పనిచేస్తున్నాడు .. ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేస్తున్న మంచిపనులు.. RESULTS ఊహించండి .. వాళ్ళ ఫ్యామిలీ గురుంచి ? వాళ్ళు ఇతనితో గొడవ పడి ఇంటినుంచి పంపి వేసారు. BUDHUDU తన భార్య పిల్లలకు న్యాయం చేశాడా ? భక్త తుకారాం చేయగల గి నారా ? కారణ జన్ములకు కుటుంబ సు సక్సెస్ ఉందనివ్వదు ప్రకృతి..
అర్థం చేసుకోకుండా .. " ప్రక్కవాడిని దోచుకు తింటేనే బ్రటకగలము " అనే ఈ స్థితి లో ఉన్న సమాజం లో ఎక్కడో పవన్ లాంటి ఒకడు ముందుకు వస్టే..ఏమిటి ఈ తల తిక్క , మూర్ఖ వీడియో లు, విశ్లేషణలూ, కామెంట్స్ ? మనసు లేని యే మృగాలో కానీ ఇలా చేయరు
ముగింపు లైన్ సూపర్.. ఇలా చేసే పవన్ మృగంలా ఆడజాతికి అన్యాయం చేస్తున్నాడు.. బుద్ధుడు ఇంకేందరి పేర్లో వాడావ్.. వాళ్ళు కూడా మూడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారా.. పవన్ కోసం అలాటి వారి పేర్లపై పెంట పూయకు..
Anta research avasaram ledura babu,vado boku
@@durgadevil1995 మంచిది.. మరి మీరు మెచ్చిన మీ పార్టీ ఎదో.. యే నాయకుడు కడిగిన ముత్యమో ఉంటే చెప్పు.. మేమూ పుజించుకుంటాము.. అలానే రాజకీయ నాయకుల్లో 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వారి గురుంచి మీరు చేసిన రిపోర్ట్ , ఆడవారిని వాడుకుంటున్న నాయకుల names please..
B
Budhudu. Bàķthathukaram tho polikà waw
రేణుదేశాయ్ లాంటి మహిళను కూడా పెట్టుకొని పక్కచూపులు చూడటం గలీజు పనే కదా...
Avnu ra panikimalina paytm batch ra me psyco gadi family kosam telusuko
Thelisthe matladali, edho miru chusinatlu chepthunnaru.
Personal life lo em jaruguthadho valleke thelusthadhi. Vere vallaki em thelusthadhi.
Ni intlo ala jarigithe ah bhada thelusthadhi
Antey mee amma kooda @@KrishnaraoSeerapu
Evarimeeda korika kakigite vallanu marriage chesukuntadu
@@mitnalavasantha3948 andukey jalaga London lo pettadu
ప్రజలకు అన్నీ తెలుసు క్రిస్టియన్ ఆ కాదా అనే విషయం తెలుసు
నాకు ఓ ఇన్ఫర్మేషన్ కావాలి సార్.. పవన్ గారికి ఇందరి భార్యల వల్ల మొత్తం ఎంత మంది సంతానం.. ఇద్దరు కన్నా ఎక్కువ మంది సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయరాదు.
ఆ రూల్ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కే...
సర్పంచ్,ఎంపీటీసీ, జేడ్ పీ టీ సీ..etc
@@muthintivssnarayana సరే నాకు తెలియదు.. అయనగారికి మొత్తం పిల్లలు ఎందరు.. తెలిస్తే.. కామెంట్. ప్లీజ్.
ఎంత మంది పిల్లలు పవన్ కు
@@srinivasrao565 అదే..ఆ..ముగ్గురు పెళ్ళాలకు..రెండుకు మించితే కోర్టులో రిట్ వేస్తా.నేనే ఐ యామ్ దుర్గా ఫ్రమ్ విజయవాడ..ఐ కెన్ డు ఇట్..బట్ నో క్లారిటీ..వీడికి ఈడీ ముగ్గురు పెళ్ళాలతో ఎంతమంది సంతానం..
@@durgadevil1995nuvvu aadadhaanivenaa 🤔
రేణూ దేశాయ్ తో వివాహ బంధంలో ఉండి విడాకులు కాకుండానే యానాతో అక్రమ సంబంధం ఉన్నదా లేదా..
ప్రతి నాకొడుక్కి పక్కోడి పెళ్ళాం గురించే కావాలి థు నీయమ్మ బతుకులు
PK gadi batuku motham ayomayam
అన్న కాస్త మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పన్నా నీ భార్య గురించి నీ పిల్లల గురించి. నీ కెందుకురా ఒకరి ఫ్యామిలీ విషయాలు....
"సీనియర్ ఎన్టీఆర్ గారితో!? ఒక సీనియర్ పాత్రికేయులు!? రామారావు గారి వ్యక్తిగత విషయాలు అడిగినప్పుడు!? అతను చెప్పడానికి నిరాకరించారు!? అప్పుడు ఆ విలేఖరి!? అన్నగారు! మీరు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే!? మిమ్మల్ని అడిగితే తప్పు!? నాని ప్రస్తుతం మీరు సీఎంగా ఉన్నారు!? ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత! వ్యక్తిగత జీవితానికి తావులేదు!? అని చెప్పి ఖండించారట!? అలాగా! బిఆర్ అంబేద్కర్ గారితో పోల్చడం!? ఎంత మాత్రము సరికాదు!? అలాగైతే ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారు!? బౌద్ధ మతం అంటే సన్యాసం తీసుకోవడం కాదు!? "అహింసా పరమో ధర్మః"అనే విషయానికి కట్టుబడి ఉండడం!?
పనీ పాటా లేకుండా సొల్లు అన్నాలేజినోవ ఎవరు ఎక్కడ నుండి వచ్చింది ఏమిచేస్తుంది ఏమిచెయ్యబోతుంది వీళ్ళు విడాకులు తీసుకుంటారా లేదా ఎవరి కుటుంబ విషయాలు బహిరంగంగా చర్చలు జరపడం ఎంతవరకు సమంజసం ఎవరైనా కావచ్చు ఈ interview lo పాల్గొన్న వ్యక్తి కి కూడా కనీస ఆలోచన లేదా చాలా బాధా కరమైన అంశం
Itanu Politics ki 0percent aina paniki vastadaa ledaa ani. Matrame alochinchali
If you are in Public life, there is no private life ...
👌💯💯👍 correct ga cheparu sir
పవన్ గారు , నీకు ఇంత గొప్ప చరిత్ర వుందా.
అరేయ్ చెడ్డి గాంగ్ రెడ్డి గా మీకంటే బందిపోటు దొంగలు ఎవరున్నారు రా....
Ori yarripukullara yavadudennithagulukunnado edhi jurnalisamaaaa thuuuuu
Jagan garu antha ladhu
mundhu mee intlo valla sangathi chusukora
@@MahesshKumaar ori yerripuvva pukka nee yeepuNuvvuSuskora maa illalogurinichi yendukura
మరి పునమ్ కౌర్ ఏమైన్దిరాబాబు వీడికి లెక్క లేనివి ఎన్ని ఉన్నాయో.
ఇప్పుడు రుక్మిణీ కోట
Education ledu charector ledu okka dabbu nicha alochanalu unte chala election lo nilabadataniki?
బాబు మీరు అన్ని గమనించండి పవన్ ఏకంగా చెప్పాడు నా బిడ్డలు Kristin's గా ఆ ఆచరములతో పెరుగుతున్నారు అని
Package paisalu tdp tho dengadam investments Anni foreign lo petadam ekkda emo prema matalatho prajalanu mosam cheyadam. 😂😂😂
PK ముగ్గురు పెళ్ళాలు ఐటమ్ భామలు 💃💃💃
Nuvvu super ra🙏🙏🙏🙏
క్రిస్టియన్ గా ఉన్న లెజ్నేవో గారు రష్యాలో మోడరన్ dress లు వేశారు. పవన్ కళ్యాణ్ ను మ్యారేజ్ చేసుకుని ఇండియా లో చీర కట్టుకున్నారు ఇది నిజమైన క్రైస్తవ స్త్రీ గుణలక్షణం.
పవన్ కళ్యాణ్ 3వ భార్య ఏంటి,pawan కళ్యాణ్ భార్య అంతే,పవన్ కళ్యాణ్ 3వ భార్య అంటే 3భార్యలు ప్రస్తుతం ఉన్నట్టు,మార్చండి.
ఒక పెళ్ళాంతో కాపురం చేయలేనివాడు రాష్ట్రప్రజలకు ఏం చేస్తాడు. పరిపాలిస్తాడు
Padi mandi tho vunta.. cm avvacha?
@@vydudraksharam5960 IT IS DEFFERENT.....
Lanaga
Nee bondara
నీకు ఒక పెళ్ళాం కదా, అయితే ప్రజలకి ఉద్దరించు..😂
బాలాజీగారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో కొత్తగా ఉంటుంది అని అనుకుంటాం తీరా వింటే అటుతిరిగి ఇటు తిరిగి మీఅభిమాని పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు
Nobody can tolerated his moods😊
ఒక నాయకుడు అనేవాడు అందరికి ఆదర్శం గా ఉండాలి, కానీ ఇలాంటి mundalamutakor మనకు నాయకుడు లాగా పోజ్ కొడుతున్నాడు pk
Adi Nijame bro c m Jagan Gari pRistiti yemiti
Andhra ki capital petti appudu magadu
Jagan gadu
వ్యక్తిగత జీవితంలో వాడోక దుర్మార్గుడైతే రాజకీయజీవితంలో గాందీతాతా
ఏమి చెప్పాలని అనుకుంటున్నావు.సరిగా.చెప్పు
అరేయ్ పవన్ కి ఎంతమంది పెళ్ళాలైతే నీకెందుకురా. ముందు నీ పెళ్ళాం ఎక్కడుందో చూసుకో
భారతీయులు ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నారు. మీరు మీ భార్య పిల్లలు ఉండగా ఇంకోరితో ప్రేమతో కడుపు చేస్తానికి ఏమని చెపుతారు. కుటుంబ గౌరవం లేనోడికి సినిమాలో వేషాలే బెటరు.
🙏
మీకు వున్న ఆస్తి మొత్తం ప్రజలకు దానం చేసేసి ఆ తరువత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి
Correct ga cheppavu
1:52
ప్రపంచ జ్ఞానీ, మహోన్నత వ్యక్తి దాము బాలాజీ గారికి నమస్కారం. భూమి మీద ఉన్న ప్రతి విషయం మీకే తెలుసు అనేట్టుగా ఏంకర్ గారు ప్రశ్నించడం మీరు జవాబు ఇవ్వడం అద్భుతం. పవన్ కళ్యాణ్ గారి మొదటి పెళ్లి పరస్పర అంగీకారం తో విడాకులు జరిగాయి. వారి కుటుంబం మధ్య ఎం జరిగిన వారు ఎంత మొత్తం సెట్టేల్మెంట్ సమయంలో చెల్లించిన అది భరణం గా కోర్ట్ ఆదేశించినట్టు కాదు. విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఎవరో కాదు నేనే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
Super illustration....
Good analysis sir 👍
Renu desai kuda thappu chesindhi.first wife nandhini tho vidakulu kakundane renu desai bidda ni kannadhi.malli pregnant..renu desai kuda thappu chesindhi..💜💛💚💙
పెద్దలు కుదిర్చిన పెళ్లి సెట్ కాలేదు, పెండ్లి భార్యతో ఉండగా పర స్త్రీ రేనుని గర్భవతిని చేయడం,రేణు ఉండగా లేజినోవాను గర్భవతిని చేయడం, ఇంకా లేజినోవాతో ఉంటూనే వీర మహిళలో ఇంకవరినైనా ఎందరినైనా చేయవచ్చు ఈ చంచల కళ్యాణుడు.
Pichi Kukkala Kalyan
Dr Br Ambethkar garike entha mandhi wife's .....Nehru garike enthamandhi..... NTR garike enthamandhi ....
Purvam rajjyalu Elina Rajulaki enthamandhi wife's .....
Vyakthi gatha jeevithanike Praja palana cheyadanike sambandham enti thathagaru
Neyabbarey gudda
Peddhamanishi.. Nee Kuthuruno, Kodalino, Manavaraallano Pampu.. Garbhavathulanu Chesthaadu..
బు బు బు బుq
Manchiga chepparu sir
Family very important in society
Sir pakka valla family matter meku interest super meru
Personal life ki political life ki sambhandam vuntundi.oka political leader ga vunde person yokka personal life yela vundi anedanni batte political future depend ayi vuntadi ade kada valla swabhavanni thelipedi
పవన్ కళ్యాణ్ లైఫ్ ఒక హిస్టరీ తన ఇద్దరి భార్యల గురించి
విడాకులు తీసుకొకుండా పెళ్లి, పెళ్లి చేసుకోకుండా బిడ్డ.. ఇదేమి నడవడి ?
మొదటి భార్య చనిపోయిన తర్వాత తోడు కోసం చేసుకోవడం, ఉండగానే, విడాకులు మంజూరు కాకుండా నే, సంబంధం, పెళ్లి కాకుండా పిల్లలు.. అతను మళ్ళీ సుద్దులు చెప్పడం.. చిరాగ్గా లేదూ ??
ఇంత జరిగాక , మళ్ళీ రెండో సారి విడాకులు లేకుండా వేరే వాళ్ళతో పిల్లలా?
బుద్ది గడ్డి తినడం అంటే ఇది కాదా ?
Big heads liked it.
ఎమ్మా నికు ఏ న్యూస్ దొరకలేదా పవన్ భార్య దొరికిందా మీ ఇద్దరికీ పీకేపని లేదా
Meeku telisinadanikante yekkuva cheppinattu vundhi 🙏
ప్రజాజీవితంలో ఉన్నప్పుడు నాయకులు ప్రజలకు ఆదర్శవంతులుగా ఉండాలి.రాజకీయంగా లేకుండా ఉంటే వ్యక్తిగతం గురించి పట్టించుకోరు.వ్యక్తిగతజీవితం ఛండాలంగా ఉంటే ప్రజలు కేమి న్యాయం చేస్తాడని విమర్శలు వస్తాయి.
సమర్ధించటానికి ఎన్ని సాకులైనా చెప్పవచ్చు.
వ్యక్తిగతజీవితానికి సంబంధం లేకుండాఎలావుంటుంది పొలిటికల్ లీడర్ అంటే రాజులంటివాడు రాజు ప్రజలకు మార్గదర్శకుడు అందువల్ల ప్రతిరాజకీయావేత ఆదర్శప్రాయంగా ఉండాలి ఇదెకకుండా పవన్ నిలకడ లేని వ్యక్తిత్వం ఎట్టి పరిస్తుతుల్లో రాజకీయాలకు పనికిరాదు ఇది ఎవరు వప్పుకున్న వప్పుకోకపోయినా నిజం నిదానంగా అయినా ప్రజలగ్రహిస్తారు
Exactly & excellent analysis ❤❤
😱😮 0:04 0:04
June 4 th na chuddam.
రాజు కు 4 ,5 భార్యలు ఉన్న చరిత్ర ఉంది గా , దీనికి ఎమ్ అంటారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం కాదు. ప్రజల కొరకు ఎంత త్యాగం చేసాడు అనేది చూస్తారు.
Piki navley
Singapore is common place for pavan and Babu😊
సార్ సొసైటీ లో వెరీ వెరీ సెలబ్రిటీలు గా ఉంటూ సమాజాన్ని ఉద్ధరించడానకి వచ్చే వాళ్లు మంచి ఆదర్శం గా ఉండాలి కదా. అదేనా pk గారి ఆదర్శం
Aadarsam ante prajala sommu dochesi Tv , paper pettadam, murder cheyyinchadam, adhikaramloki vachi bhoothulu thittinchadama… divorce teesukovatamande wife and husband issue.. samajaniki emi anardakam kadu mitrama
Aadharshamaa.. Ante Enti.. Laxa Kotlu Dobbi Thinnadane Aropanalu Meeda Pettukoni, Bail Paina Thiruguthu, Thelukuttina Dongalaagaa Shukravaram Court Ku Attend Avatama.. Leka CBI ki Saraina Lekkalu Cheppi Case Lu Kotteyinchukovatama..? Intlo Anni Pellillu Chesukunna Vaallanu Pettukoni, Adhi Kappipettukoni, Avathali Vaallanu Nindhinchatama..? Ika Chattam Antaava.. Iddharu Vyakthulu Okarini Okaru Istapadithey Kalisundovhchu, Iddharu Kalisi Undalenapudu Vidipovachchu Ani Chebuthundi.. Ika Matha Sampradaayaalu Antaava.. Ye Matha Sampradaayaalu..!!? Anni Mathaallonu, Devullu, Pramukulu ilaa Entho Mandhi Bahu Bhaaryathwam Kalgina Vaallu Unnaaru.. Andhariki Thelusu.. Kaanee Pathvrathalla Avathali Vaallanu Thittadaanike Vasthaaru.. Meeru Mee Chillara Buddhulu..
అస్సలు రేణుదేశా తో సహా జీవనం ఏంటి పిల్లోడిని కనడం ఏంటి అస్సలు ఎందుకు ఇలా బయటకి చెపుతున్నారు చెండాలమైనవి ఇవి మంచి విషయాలు కాదు సమాజం ఎం నేర్చుకోవాలి... చెప్పండి
Chendalam ayinavi athanu chesadu kabatti cheptunnadu.
సరే అవన్నీ తెలిసినవే కదా సరే ఇప్పుడు ఎన్ని ఎందుకు ఎలక్షన్లు ఉన్నంత అవసరమా
ఆర్రే పుంకా, పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడుగా... నా భార్య క్రిస్టియన్ అని... ఇప్పుడు అస్సులు వాళ్ళ ఫ్యామిలి గురించి ఎందుకు రా..
తెలియని విషయం చెప్పారు. సంతోషం.
ఆయన పర్సనల్ విషయాలు ప్రజలకే అక్కర్లే నపుడు మీకెందుకండి
నీవు మగాడివే అయితే ఇలాగే జైలెరెడ్డి జలగన్న చరిత్ర చెప్పు.
Super boost is సీక్రెట్ of u r enegry sir
లెజెనోవా పవన్ కళ్యాణ్ కి మూడవ భార్యని అందరికీ తెలుసు. ఇంత టైం తీసుకుని చేసిన వీడియోలో ఏముంది . మా టైం వేస్ట్ చేయడం తప్ప. ఇటువంటి వేస్ట్ వీడియోలు చేయకండి.
Pawan kalyan గారు నాభార్య christian అని,ప్రార్థనలు చేస్తుంది అని ఎలక్షన్ మీటింగ్ లో పబ్లిక్ గానే చెప్పారు.మీరు తెలుసుకోరు.
Kristana leka hindus adi matter kadu
Pawan Kalyan గారికి భార్య ఉండగా ఇంకో అమ్మాయిని కడుపు చెయ్యడం, భార్యని మోసం చెయ్యడం తప్పని తెలీదా...., 😂😂😂
మీ వీడియోస్ లో నేను కనీసం ఒక ౧౦ వీడియోస్ చూసా. వికీపీడియా లేదా సామజిక మాధ్యమాలలో ఉన్న సమాచారమును మీ తెలివి తేటలు అనేట్టు చెప్తున్నారు. ఇంకో అద్భుతం ఏంటి అంటే కనీసం అందులో ఎక్కడ ఐన సమాచార లోపం ఉంటె అది సరి చేసుకునే ప్రయత్నం అసలు చెయ్యరు. మీ ఆదాయం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే న్యాయపరమైన సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది
అన్ని క్లారిటీ లేదు అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అలా ఉండొచ్చు మీ మాటల్లో ఉంది తప్ప ఏది క్లారిటీ లేదు
వారణాసి గుడిలో, పూజలు చేస్తున్న, ఆన్న లెజీనివా, ఈ వారంలో కనిపించింది.
మీ కళ్లు ఎవరు మింగారు.
మీరు చెప్పే సుత్తి అంత మీరు పవన్ కళ్యాణ్ ఇంట్లో పని చేసారా లేదా pa గా పని చేసారా ఏదో పండితులు లాగా స్టోరీ చెప్పేస్తున్నారు
Saaru meru ఎవ్వరినీ అంటే భార్యలను వదిలుండ కూడదు
Identi విచిత్రంగా ఉంది..దుర్గా దేవి గారు మీరు పెట్టిన పోస్టు తప్పు anukuntaa.. ఇద్దరు కన్నా సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయరాదని మీరు పెట్టారు.. మరి NTR గారికి ఎంత మంది సంతానం. వారు ఎలా CM అయ్యారు..
Appudu aa rule ladu
Dhamu nee family gurinchi live pettu chudalani undhi. Pawan dhi therichina book. Jai Pawan Jai janasena ❤❤❤❤❤
బాలాజీ గారు, మన సమాజంలో ఇతరుల పర్శనల్ జీవితం గురించి మాట్లాడటం సంస్కారం కాదు, పవన్ పెళ్ళిల్లు చట్టబద్దమైనవి. తన భార్యల గురించి చర్చ పెట్టడమే సంస్కారహీనం, అలాంటిది దాని గురించి మీ విశ్లేషణ సరికాదు, మనింట్లో వాళ్ళ గురించి ఇలా చేస్తే ఊరుకుంటారా ? సంస్కారవంతమైన , సమాజహితమైన చర్చలు పెడితే మంచిది.
ఈ పెళ్ళాల మీద చర్చలు ఏంటి రా బాబు
Jai janasena ❤❤✊✊✊. Always with pawan Kalyan.ఎందుకు పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ అంటే నేనూ ఒక employee నే, ఉదాహరణకి నేను ఒక అమ్మాయినీ పెళ్ళి చేసుకున్నా లేదా 10 మందిని పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి జీవితం బాగా లేనప్పుడు వర్క్ కూడా బాగుండదు అంతే కానీ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటేనే అది తప్పు అనటం కచ్చితంగా తప్పు. ఒక పెళ్లి చేసుకుని వాళ్ల కుటుంబం లో గొడవలు లేదా మనస్పర్థలు ఉంటే కూడా అది వాళ్ళ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే ఏ ఒక్క దారి లేకపోవచ్చు అంత మాత్రానా,పెళ్లి నీ తప్పు పట్ట కూడదు
నాలుగో పెళ్లి తర్వాత అయినా జీవితం బాగుందా?
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు గా. అది తప్పు కాదా. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం సరికాదు.
Amdekar gaaru tho please compare cheikande .1st wife epudo chanipoyaru ayanaki .thrvatha konni years 2nd mrg chesukunnaru .1st wife undaga mrg chesukoledhu.
Nenu em cheppanu meeru em matladuthunnaru, ekkada two marriages anedi matter not comparing personality
విడాకులు తీసుకొకుండా పెళ్లి, పెళ్లి చేసుకోకుండా బిడ్డ.. ఇదేమి నడవడి ?
మొదటి భార్య చనిపోయిన తర్వాత తోడు కోసం చేసుకోవడం, ఉండగానే, విడాకులు మంజూరు కాకుండా నే, సంబంధం, పెళ్లి కాకుండా పిల్లలు.. అతను మళ్ళీ సుద్దులు చెప్పడం.. చిరాగ్గా లేదూ ??
@@sankar44444 అంతకంటే నీచంగా చేసిన వారినే పోరాట యోధులుగా కొనియాడుతున్నాం. వాళ్ళు బయట పడలేదు, పవన్ కళ్యాణ్ గారు బయట పడ్డారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర.
నీవు కూడా 3 పెళ్ళీలు చేసుకో
సిగ్గు లేని statements అమె ఎక్కడయినా రాజకీయంగా సంభంధం ఉందా ఏపదవిలోఅయినా ఉన్నారా? ఆమె గురించి మాట్లడం దారుణం .
వ్యక్తిగతం ఏమిలేదు అంత ఓపెన్ ఆ? మీ ఆవిడ గురించి చెప్పు.
😂🫢🤫
@@bhimmmm.AYANA KI OKA ANNAYYA UNTE AYANNI PATTUKONI PAKKUNTA HERO IPOTE AYAN 3 PELLILLU CHESUKONI CM NI IPOTANU ANI ROAD AKKITE AYANA KOSAM CHEPPUKUNTARRA.AYANNI ALAGA SUPPORT CHESTARRA TUUUUUU
@@devadulauma7889 Illalo godavalatho em Pani ......jananiki manchi jaragali ..okka pelli cheskoni emi cheyyakunda unte saripodhha
@@bhimmmmpublic life lo unnappudu antha open e bcz he is represented people and also andariki adarshanga undali
Neeku enduki athani wives gurinchi.KCR bajana chesuko.
ఇతని గురించి ఇంతగా వివరణలు విశ్లేషణలు చెయ్యడం ఆప్రస్తుతం 2014 లో చంద్రబాబు అతని సామాజిక వర్గం ఓట్లు కోసం తీసుకొచ్చి పార్టీ పెట్టించి ఏదో చేసుకుంటుంటే .. టీవీల వాళ్ళు అదే పనిగా డిస్కషన్ లు పెట్టడమే వేస్ట్. .
నేనుకూడా పవన్కల్లాన్ లాగ ముగ్గురను పెల్లి చేసుకుంటాను
Anna lezinova .kathi keke .my darling
Ni Amma puuku ra lanjakodaka ni pellani denge
ఇంత ఉందా పవన్ కి కథ
చాల సభలో పవన్ కల్యాణ్ సార్ చూపుతున్నారు ఆమె క్రిష్టియన్ అని నీవు ఇప్పుడు సొధి వదులె
మతి పోతుంది అని టైటిల్ పెట్టావుగా !! ఆల్రెడీ నీకు పోబట్టే ఈ వీడియో పెట్టావా ??
Jagan family meeda kuda oka video cheyi bro.
We can't separate వ్యక్తిగత life with political life. Because Psycology is the same for a particular person. Morals depend on individual Psycology
ఒక్కొక్కడు జీవిత సత్యాలు చెప్పుతున్నారు. వెదవలకి వేరే వొళ్ళ ఇళ్లలో ఆడోళ్ళసంగతి కావాలి. వీళ్ళ ఇళ్లల్లో ఉండే వాడికి అప్పిగిస్తారేమో.
Public loki raakapote vaadi enni pellillu chesukunte no abjuction kaani veedu political loki vaste anni adugutaru
Adigeru chaalaa saarlu javaabu kuudaa cheppaadu. Ade vishayam yenni saarlu yentha mandi aduguthaaru.
Now a days Journalists also commenting on personal life. It's too bad for society
వారి కుటుంబం గురించి ఎందుకురా బాబు.
వాళ్లు బాగానే ఉన్నారు కదా.
మన AP ని బాగు చెయ్యడానికి కంకణము కట్టుకున్న పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడి జన సేనకు ఓటు వేయండి, ఆయన్ని CM గా ఎన్నుకోండి.
CM గా చూడండి.
ఎర్రగడ్డ రిజిస్ట్రార్ ఆఫీసు లో పెళ్ళి జరిగింది. అదే పెద్ద విశేషం.
పవన్ సమాజానికి రాజకీయం గా అవసరం
Can Pawan spell and pronounce the name
మీ ఛానల్ కి ఏ సంబంధం లేనప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఎందుకు ..
అందుకే జర్నలిజం చేసి ఇంటర్వ్యూ లు చేస్తే గుండె మీద చేయ వేసుకుని ఏదైనా దేన్నైనా నిర్భయంగా చెప్పచ్చు ..
లేదంటే సుకానంద టేలెంట్ చూపించుకోవడానికి ఇలాంటి పనులు చేయవలసి వస్తుంది మరి...
అలాగే డబ్బులు కోసం నడిపే చానెల్స్ ఒకరి జీవితాల కోసం వేంపర్ల డాల్సిన పని లేదు...
వినవయ్య we లవ్ పవన్
పనికొచ్చే మాటలు చెప్పు
జై జనసేనాని
నువ్వు అసలు విలేకరి వా...
అతని భార్య క్రిస్టియన్ అయితే ఇతను హిందూ కాకుండా పోతాడా...
వీడు వీడి విశ్లేషణ😂😂😂😂😂
ఇతరుల భార్యల గురించి మన కెందుకురా?
Sir
Pavan kalyan family ni vadali pettara?
పర్సనల్ విషయాలు గురించి ఇలా చెప్పడం మంచిది కాదు భారతదేశంలో ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ గురించి బాగా ఆలోచించే నిజాయితీగా బ్రతికే వాళ్ళు,,పవన్ గారు చట్ట ప్రకారంగా పెళ్లి చేసుకుని ఏదో తన నచ్చినట్టు జీవితం గడుపుతున్నారు,,ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ పోతే ,,,ప్రతి కుటుంబంలో ఒక గాధ ఉంటుంది ,,భర్తకు తెలియకుండా భార్యలు ,,భార్యకు తెలియకుండా భర్తలు,,పెళ్లి కాకముందే అఫైర్స్ ,,,ఇలా ఏ ఊరు చూసినా ఏముంది గర్వకారణం ఎంతమంద, ని జాతిగా ఉన్నారు ఇలాంటివన్నీ మనకి డిస్కషన్ అవసరమా, ఇప్పుడు పెళ్లి కాకముందే ఎంతమంది శ్రీరాములు ఉన్నారు శీతలు ఉన్నారు పెళ్లి అయిన తర్వాత కూడా ఎంతమంది రామ సీత లాగా ఉన్నారు
మన కంటికి కనబడని చాలామంది ఉన్నారు భయ్యా
Bil Clinton is correct example. Today many countries are following single wife system. Flirtious leaders are facing investigation. Even Trump too.
వాస్తవాలను వెలికి తీసిన అద్భుతమైన వీడియో
Ni Amma puuku ra lanjakodaka
వాళ్ల కుటుంబంలో అందరూ చాలా విశాల హృదయము లు కలవారు.
పవిత్ర మైన విశ్వజనీనమయిన ప్రేమ కలవారు
నిశ్చలమైన ప్రభు భక్తి కలవారు