అమెరికాలో ఉన్న కోడలు...అత్తగారికి ఉత్తరం రాసింది.దానికి అత్తగారు రాసిన జవాబు ఏమిటో విని తీరాల్సిందే

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 227

  • @kathavani5613
    @kathavani5613 2 роки тому +9

    నిన్ననే ఈ కథను ఒకరు మా గ్రూప్ లో షేర్ చేసారు .. 😊దీనిమీద మాట్లాడుకున్నాం .. ఈ రోజు మీ ఛానల్ లో కనిపించడం .. వినిపించడం చూసి ఆశ్చర్యపోయాను .. ఆనందం కలిగింది .. అయితే నేను అత్తగారి సమాధానం చదవలేకపోయాను .. ఇప్పుడు విన్నా ..!మీరు బాగా వినిపించారు .. రచయిత్రి రచన సూపర్ . మంచి అవగాహనతో .. చాలా సహజంగా రాసారు .. అభినందనలు ..💐💐

    • @kathavani5613
      @kathavani5613 2 роки тому +1

      కథలో రెండుసార్లువచ్చిన మీ నవ్వు బాగుంది .. ఈ కథలో అత్తగారిసమాధానం ఊహించని మలుపు .. Extend చేయదలుచుకుంటే మరో ట్విస్ట్ కూడా తిప్పొచ్చు .. అత్తగారిసమాధానంలో ఆమె కూడా రెండుసార్లు ఆవిడ అత్తగారిమీద రెండుమూడు కంప్లైంట్స్ చేసారు .. అత్తగారి అత్తగారు ఆవిడకూ ఇలాగె సమాధానంరాస్తే కథ మరో మలుపు తిరుగుతుంది .. ఇది నా అభిప్రాయం ..😊👍

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому +1

      ధన్యవాదాలు వాణీ గారూ 🙏. ఈ కథ మా గ్రూపులో మొన్నషేర్ చేశారు. అంటే మీకు షేర్ అయిన రోజే. నాకు కథ బాగా నచ్చి రచయిత్రి గారిని చదివేందుకు అనుమతి అడిగాను. వారు సహృదయంతో వెంటనే స్పందించి అనుమతి ఇవ్వటంతో వెంటనే చదివి పోస్ట్ చేశాను. మీకు నచ్చింది అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому +2

      అవునండి మీరు చెప్పింది బావుంది. కానీ అత్తగారి అత్తగారు ప్రస్తుతం లేరు అనుకుంటాను కదా

    • @kathavani5613
      @kathavani5613 2 роки тому +1

      @@lakshmicheppekathaluసమాధానం అన్నది నేను తమాషాగా అన్నాను .. కానీ ఆమె లేకున్నా ఆలా ఆమె గురించి నెగటివ్ గా మాట్లాడకూడదుకదా ఒకపక్కనతనకోడల్ని తను అంటూ .. ఎదో నాకు వచ్చిన ఆలోచనshare చేసాను .. దాన్ని సీరియస్ గా తీసుకోకండి ..😊కథ చాల బాగుంది 👌

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому +1

      @@kathavani5613 మీరు అన్న దానికి నేను సరదాగా సమాధానం ఇచ్చానండి 😊

  • @heymatetala3328
    @heymatetala3328 2 роки тому +5

    చాలా బావుంది అత్తగారి సమాధానం సూపర్

  • @jayasreeguda6836
    @jayasreeguda6836 2 роки тому

    చాలా బాగుందండి శశికళ గారు మీరు అన్నట్లుగా కోడలు మానస చాలా తెలివిగా అలాగే మీరు ఇకపైనైనా ఒక చక్కటి జీవన విధానం అలవాటు చేసుకుని సుఖపడాలని అన్యాపదేశంగా తెలియజేసింది ఇక్కడ మీరు అంటే అత్తగారు అలాగే అత్తగారు కూడా చక్కగా అన్నీ పాయింట్స్ కి విశదంగా వివరించి తన తల్లి ప్రేమ చాటుకుంటూ కోడలు చెప్పిన సూచనలను కూడా ఎంతో సహృదయంతో తీసుకుని పాటిస్తాను అని చెప్పడం ఇద్దరి మధ్య ఎంత చక్కటి అనుబంధం ఉందో ఇద్దరూ తెలియచెప్పారు చాలా ఆరోగ్యకరమైన కథ ఇప్పటి వాళ్ళు విని వాళ్ళకి ఈ ఉత్తరాల సారాంశం అర్థం అయ్యి ఉపయోగపడితే చాలా సంతోషం చాలా మంచి కథ వినిపించిన శశికళ గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు

  • @gogulasarvani1399
    @gogulasarvani1399 2 роки тому +6

    Attagari letter super. Kodalu entho diplomatic ga rasindi. Kani attagaru paristhithini baga sarichesaru theliviga. So intelligent and good natured mother in law

  • @dachepalliramadurga9371
    @dachepalliramadurga9371 2 роки тому +2

    Chala chala bagunnadi, talli Prema nu vere drusti konam lo ardam chesukunna kodaliki, attagari clarification wonderful.

  • @peddivenkatesham9964
    @peddivenkatesham9964 2 роки тому +1

    Amma, oka premapuritha thalli yokka hrudaya vedana chala bagundi, Amma Amma,

  • @parvathimusunuri5822
    @parvathimusunuri5822 10 місяців тому

    chala bavundi thankyou

  • @Bhakthiganam
    @Bhakthiganam 2 роки тому +1

    చాలా బాగుంది. ఒక అమ్మ స్త్రీ గా అలోచించి అత్త అమ్మ గా రాసిన లేఖ చాలాచింప చెస్తుంది. ఇలా మనసులు విప్పి మాట్లాడు కుంటే గొడవలే వుండవు

  • @vittalprasad4079
    @vittalprasad4079 2 роки тому +22

    అత్త లా కాకుండా ఒక్క అమ్మా లా అలోచించి కోడలు కు ఉత్తరం రాసింది చాలా బాగుంది అమ్మ 🙏

    • @andalmudumba1155
      @andalmudumba1155 2 роки тому

      ేఏమనివర్నించనునీకంటివలుగునువెన్నంటినసునువెన్నెలనవ్వఉను

    • @bharathammanandanur3732
      @bharathammanandanur3732 2 роки тому +1

      In TV

  • @harikrishnaistodula7712
    @harikrishnaistodula7712 2 роки тому +3

    చాలా బాగుంది కనువిప్పు కలుగచేశారు కథ విన్నంత కాలం అప్పుడే కథ ముగిసిపోకూడదు అనిపించింది వినాలనే కుతూహులం పెరుగుతూనే ఉంది ఈ కాలం సరి అయిన కథ మీ మేథో శక్తి ఎంతో గొప్పది ఇలాంటి కథలు ఎన్ని రాసినా నేటి తరానికి కనువిప్పే

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому +1

      మీ పొగడ్తలు రచయిత్రి గారికి చెందుతాయండి 🙏

  • @rajibabu1889
    @rajibabu1889 2 роки тому +1

    Chala Baga vivarinchandi really super ❤️

  • @brundarao4629
    @brundarao4629 2 роки тому +1

    Touching story. Chala bagundi. Entho aalochimpachesindi. Thank you for selecting this story. Meeru chala baga chaduvutharu Lakshmi garu.

  • @rajamek3571
    @rajamek3571 2 роки тому +14

    లక్ష్మి గారు, కంటి సమస్యతో చదవలేని నా లాంటి వారికి రెండు గొప్ప ఉత్తరాలు చదివి వినిపించినందుకు,చాలా థాంక్స్ అండీ.
    అత్తా, కోడళ్ల మధ్య అపోహలు తొలగించే రచన చేసిన రచయిత్రి గారికి, అందంగా వినిపించిన మీకు అభినందనలు. 🙏

  • @vijayalakshmi-jr7ep
    @vijayalakshmi-jr7ep Рік тому

    Kathalu chala bagundi Lakshmi garu👌🤝😄

  • @urmilareddy7028
    @urmilareddy7028 9 місяців тому

    Just wow❤❤❤

  • @mudivarthivasundhara2914
    @mudivarthivasundhara2914 2 роки тому

    Chala chala bagundi

  • @kondaveetinirmala1488
    @kondaveetinirmala1488 2 роки тому +2

    ఒక మనిషి ఎలా అర్థం చేసుకుంటారు అనే ఈ కథ అర్థానికి చాలా చాలా బాగుంది ప్రతి మనిషి రెండు కోణాల్లో ఆలోచించాలి అది ఎంతవరకు నిజమో అనేది గ్రహించి ఎదుటివారిని అనాలి అనేది ఈ కథ మీనింగ్ చాలా బాగుంది ఇలాంటి కథ వినిపించినందుకు చాలా ధన్యవాదాలు

  • @ramatalks6704
    @ramatalks6704 2 роки тому +1

    Super amma story na manasunu kadelenchedi

  • @adityagundu7646
    @adityagundu7646 2 роки тому +3

    మీలాగే ప్రతి ఇంట్లో అత్తయ్యలు
    కోడళ్ళకి ఇలాగే జీవితం బాగోగులు తెలియజేయాలి చాలా మంచి ఉత్తరం రాసారు కళ్ళు తెరిపించే ఉత్తరం
    జ్ఞానోదయం అయ్యే ఉత్తరం
    బుద్ధి చెప్పే ఉత్తరం
    నోరు దురుసు కోడళ్ళకి అతి ఉత్సాహ కోడలికి తెలివైన అత్తగారు తన కష్టాన్ని ఆటుపోట్లని ఎంతో సున్నితంగా తెలియజేశారు ఈ కథ నిజమో కాదో తెలీదు కానీ నిజమైతే అత్తగారికి పాదాభివందనాలు

  • @panditisuresh3143
    @panditisuresh3143 2 роки тому +1

    👌👌👌 chala bavundhi story... Attha gaari uttharam super super super.....👏👏

  • @bhuvanakrishna3390
    @bhuvanakrishna3390 2 роки тому

    Chaala bagundi katha

  • @anjuPinakini
    @anjuPinakini 2 роки тому +1

    entho bagundi kadha. entha vignatha chupinchindi attagaru. hats off to voleti sasikala garu.

    • @durgadasari2325
      @durgadasari2325 2 роки тому

      మంచి కధలు చక్కగా వినిపించిన ఎందుకు ధన్యవాదాలు.👌👌

  • @suryakumarivudathu8828
    @suryakumarivudathu8828 2 роки тому

    Chalabagundi

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 Рік тому +1

    చాలాబాగా వ్రాసే రచయిత్రులలో మా నెచ్చెలి శశికళ ఒకరు

  • @prameelaneelam8412
    @prameelaneelam8412 2 роки тому +1

    Super story అత్తగారి reply చాలా బాగుంది

  • @sudhasallin1vlogs481
    @sudhasallin1vlogs481 2 роки тому +2

    Enta baga chepparu

  • @bhavanitippalur7347
    @bhavanitippalur7347 8 місяців тому

    A good story
    It's really thinking.

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Рік тому

    Rachaitri gariki dhanyavadalu Me cheppadaniki ,chadeve modulational variations super ga untai meru chepaeevi anni uptodatega vintunna nu

  • @vijayathota9682
    @vijayathota9682 2 роки тому +2

    Wow what a story. Atthagaru letter entha chakkaga rasaru. 👌👌

  • @meenakshiommi9254
    @meenakshiommi9254 2 роки тому

    Chalaa thanks amma

  • @kprameelarani2690
    @kprameelarani2690 9 місяців тому

    Chala bavundandi

  • @sasikala1044
    @sasikala1044 2 роки тому

    Awesome madam..

  • @durgadasari2325
    @durgadasari2325 2 роки тому +1

    మంచి కధ 👌👌

  • @SaralaDeviThirunagari
    @SaralaDeviThirunagari 11 місяців тому

    Chalayan bagundi

  • @rajanipantra819
    @rajanipantra819 2 роки тому

    Chala bagundhi amma

  • @ChandraSekhar-bz9xm
    @ChandraSekhar-bz9xm 2 роки тому +1

    Nice story talli Prema ante ade Mari swartham lenidi returns expect cheyanidi talli manasu artham chesukunte good

  • @umaranimallampalli2491
    @umaranimallampalli2491 2 роки тому

    చాలా చాలా బాగుంది. ఇంత చక్కని కధ ఎంపిక, వినిపించిన తీరు ఎంతో బాగుంది

  • @kamalakumari1816
    @kamalakumari1816 2 роки тому +1

    అమ్మ మనస్తత్వం నీ అద్దం పడుతోంది ఈ కధ
    కో డ లి అతి తెలివి కి శాంత 0 గా
    Opica గా జవాబు ఇవ్వడం
    అత్తయ్య గారి గొప్ప తనం
    వరలక్ష్మి గారు అన్నట్టు పెళ్ళి అయి సంవత్సరం
    అయినా భర్త ఆరోగ్యం గురించి తెలియక పోవడం
    విడ్డూరం మొత్తానికి చాలా మంచి కధ

  • @prayagaramalakshmi8453
    @prayagaramalakshmi8453 2 роки тому +1

    చాలా బాగుంది ఈ తరం కోడళ్ళు భావాలు కి తగినట్లు ఉంది

  • @radhakrishnakrishna5286
    @radhakrishnakrishna5286 2 роки тому

    Chalaaa baagundi Atta kodali sambhashana

  • @alivelumangammatp1779
    @alivelumangammatp1779 2 роки тому

    Chala bavundandi🙏

  • @SusheelKumar-os8jd
    @SusheelKumar-os8jd 2 роки тому

    Excellent excellent excellent

  • @lakshmip2452
    @lakshmip2452 Рік тому

    Bagundi ma

  • @hemapappu8098
    @hemapappu8098 2 роки тому

    Wow chaala baundi 👏👏👏👏👏

  • @bn.manimala4718
    @bn.manimala4718 2 роки тому +2

    చాలా బాగుంది కథ, అత్తలు తెలివితేటలు పెంచుకోవాలి, చదవడం ఇంకా బాగుంది.

  • @bhavanikumari9061
    @bhavanikumari9061 2 роки тому +5

    Fantastic story, daughter in law seems to be very intelligent. Nowadays they are so intelligent that they can whip the mothers softly. Innocent attgaaru may not recognition this malice in their kodalu.

    • @bhavanikumari9061
      @bhavanikumari9061 2 роки тому

      Recognition is wrong word in my above comment but it should be recognize

  • @varalakshmiyanamandra5944
    @varalakshmiyanamandra5944 2 роки тому +4

    *అత్తగారికో లేఖ..,అత్తగారి జవాబు* కథ నూతన వరవడితో బాగుంది.👌
    అత్తగారికి కోడలు వ్రాసిన ఉత్తరం *సూటిగా స్పష్టంగా* ఉన్నది.👌
    షాక్ తగిలిన అత్తగారు తేరుకుని తిరుగు జాబు వ్రాయడానికి మూడురోజులు పట్టింది.💧
    కొడుకు ఆరోగ్యంగా, దృఢంగా శరీరపుష్టి ఉన్నవాడు, కానీ మానసికంగా ఎదిగినట్టులేడు.
    ప్రయాగ్ కి తన కంటి సమస్య, ఎలర్జీ మొదలైనవి తెలియక పోవడం చాలా ఆశ్ఛర్యం కలుగుతోంది. *(26 ఏళ్ళ చంటాడు*.)
    ప్రయాగ్ తను ఓ అమ్మాయిని ప్రేమించిన విషయం తల్లికి చెప్పలేక పోవడం అతని చేతగానితనమనాలా/ఆమె అతన్ని అలాగే పెంచిందా?
    తల్లి తన గొప్ప మనసుతో ప్రయాగ్ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేయాలనుకున్నప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటే ఈమెకేం నష్టం?
    కోడలితో ప్రయాగ్ ఆరోగ్యం సంగతి చెప్పవచ్చు కదా ,భవిష్యత్తులో చూడాల్సింది కోడలే కాబట్టీ, అలా చెయ్యలేదు అంటే అంతా ఈమెకి లోబడి ఉండాలనే తత్వం అత్తగారిది.
    అత్త గారి భర్తకి అతని ఆరోగ్యం విషయమే శ్రద్ధ లేదు. కుటుంబం మీద పట్టులేదు, అవగాహన లేదు.
    ఆమె అత్తగారు ఆమెని కష్టపెట్టింది కాబట్టీ ఈమె కూడా అదే విధానం ఎన్నుకున్నారు.
    *తల్లిభద్రతాచర్యలు విడ్డూరంగానే ఉన్నాయి మరి*!
    *కోడలు అత్తను అందునా ఇలాంటి అత్తను తనకేం కావాలో అడుగుతుందా,అడగగలదా?*
    (పెళ్ళైనతరువాత ) ప్రయాగ్ రాత్రి పని చేసుకుని పడుకునేదాకా ఈమెకెందుకు? భార్యచూసుకుంటుంది కదా..ఇదే కదా *అస్తిత్వ పోటీకి పరాకాష్ట*..
    కొడుకు కి తల్లి పట్ల సదవగాహన లేదు. అందుకే ప్రయాగ్ *Over obsessed and possessive mother అనీ Freedom from mother* అన్నాడా?
    ఈమె వలనే ప్రయాగ్ కి mother land అంటే కూడా విరక్తి కలిగిందా?
    అతని గురించిన పూర్తి వివరాలు భార్యకి కూడా తెలియవు. ఇదేం కుటుంబం.
    అత్త గారి లేఖలో కూడా ఆమెను ఆమె సమర్ధించుకోడానికే ప్రయత్నం చేస్తున్నట్లే ఉంది కానీ సహజంగా లేదు.
    *అత్తగారి అస్తిత్వ పోరాటం అంతరిక్షమంత*
    *భర్తగారి అయోగ్యత ఆకాశమంత*
    *కొడుకు చేతకానితనం కొండంత*
    *ఇక్కడ మనిషిగా కనబడుతున్నది కోడలే*
    *భూమ్మీద కొచ్చే వాణ్ణేం చేస్తారో*
    *లేకపోతే కాకరకాయ కూర కోసం కళింగ యుద్ధమా?*
    *కుటుంబసభ్యులు ఎలా ఉండకూడదో తెలియజేసే చక్కని కథ ఇది*.
    ____వరలక్ష్మి యనమండ్ర.

    • @kathavani5613
      @kathavani5613 2 роки тому +1

      వరలక్ష్మి ఎనమండ్ర గారి విమర్శనాత్మకమైన కామెంట్ చాలా చాలా బాగుంది ..👌👌👏👏👏పై పై న కాకుండా
      ఇలా లోతుకు వెళ్లి విమర్శిస్తే .. అన్నికోణాలనుంచి చూస్తే విశ్లేషించడానికి చాలా ఉంటుంది .. సహేతుకమైన విమర్శ ..🙏🙏

    • @varalakshmiyanamandra5944
      @varalakshmiyanamandra5944 2 роки тому +1

      @@kathavani5613 ధన్యవాదములు మిత్రమా

  • @sridevipalakodeti7400
    @sridevipalakodeti7400 Рік тому

    Chaaala bagundhi Lakshmi garu

  • @boddu.vijayanirmala9816
    @boddu.vijayanirmala9816 2 роки тому

    👌👌👌👌👌 chala bagundandi

  • @balabharathi3147
    @balabharathi3147 2 роки тому

    Nice conclusion

  • @krishnapriyadasari2955
    @krishnapriyadasari2955 2 роки тому

    Atta kodalla vuttaram kasha chala,chala,chala nachundhi.excellent.meeru chadivina Teeru inks baagundhi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok 2 роки тому

    అత్త కోడళ్ళ అనుబంధం గురించి చక్కటి వివరణ ఉంది ఈ లేఖ ల లో.అర్థం చేసుకొని మనుగడ సాగించాలి గానీ అపార్ధలకు తావివ్వ కూడదు

  • @sandhyaranialkuchi2753
    @sandhyaranialkuchi2753 2 роки тому

    Chala bagundi atha gari utharam

  • @suneethavangara971
    @suneethavangara971 2 роки тому

    Laxmigaru chala bhaga chadivi vinipincharu...TQ Andi.

  • @padmainavolupadmavenkat4521
    @padmainavolupadmavenkat4521 2 роки тому

    Writer Sasikalagariki, chaala chakkaga chadivi vinpinchina meeku dhanyavaadaalu.Appude ayipoyinda anpinchela (katha) lekhanu muginchina teeru abhinandaneeyam.
    Thankyou both 😊❤

  • @bhuvanadosapati5075
    @bhuvanadosapati5075 2 роки тому

    Superb story...

  • @SharadaDeviParsi
    @SharadaDeviParsi 2 роки тому

    Chala bavundi story
    Atthalu kodallu tappakunda vinali

  • @prameelah2588
    @prameelah2588 2 роки тому +1

    nice

  • @srinivasbandaru8468
    @srinivasbandaru8468 2 роки тому

    బావుందండీ.
    ధన్యవాదాలు.
    👌👌

  • @jeedevvenkat9028
    @jeedevvenkat9028 2 роки тому

    super story'

  • @dipudeepthi123
    @dipudeepthi123 2 роки тому +1

    Atta kodalu madya samakurata Chala bagundi

  • @kalpanadutt687
    @kalpanadutt687 2 роки тому +5

    సతతం తన కుటుంబ సంక్షేమం కాంక్షించే ఒక తల్లి మనోగతాన్ని చక్కగా ఆవిష్కరించారు.

  • @shanthapulumati2069
    @shanthapulumati2069 2 роки тому

    Awesome😊😊

  • @VijayaKumari-qq9cg
    @VijayaKumari-qq9cg 2 роки тому +3

    Much emotional concept that reflected the exact feelings of both generations with highliting the great generation gap

  • @venkatk1968
    @venkatk1968 2 роки тому +3

    కోడలి ఉత్తరం బాగుంది.
    అత్తగారి ప్రత్యుత్తరం బాగానే ఉన్నా defensiveగా ఉంది.
    కోడలి ఉత్తరంలో పెడర్థాలు వెతికినట్లనిపించింది.

  • @ramalakshmierusu6629
    @ramalakshmierusu6629 2 роки тому

    Soo nice

  • @laxmikolluri5745
    @laxmikolluri5745 2 роки тому +1

    Prati kodali ki unde korikani indirect ga ati teliviga cheppindi papam Atta ni amayakuralani anukundi. Atta garu Hats off

  • @lakshmich4058
    @lakshmich4058 2 роки тому

    Heart touching story

  • @lotus4276
    @lotus4276 2 роки тому +1

    Present day mentality

  • @sridevimullapudi7164
    @sridevimullapudi7164 2 роки тому

    Wonderful story andi

  • @ValliEats
    @ValliEats 2 роки тому

    Very nice story andi🙏 baga chadivi vinipincharu

  • @keerthikumari1041
    @keerthikumari1041 2 роки тому

    Really very nice letters..... superb...nice story....

  • @radhauppuluri356
    @radhauppuluri356 2 роки тому

    Story chala chala bagundi laxmi garu 🙏🙏🙏🙏

  • @Sahasrasworld
    @Sahasrasworld 2 роки тому

    Chala bagundi lakshmi garu👏👏👏

  • @saradamadhuri
    @saradamadhuri 2 роки тому

    Chala. Bagundi malli vinnanu athalandariki share chesanu

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 2 роки тому

    Kadha chala bagundi Lakshmi garu.

  • @nagamaniyadati8176
    @nagamaniyadati8176 2 роки тому

    Super

  • @ikannapurna9435
    @ikannapurna9435 2 роки тому

    Superb

  • @venkatlifestyle3131
    @venkatlifestyle3131 2 роки тому

    చాలా బాగుంది అమ్మ....

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 2 роки тому

    Excellent.. Yenno jeetalalo vunna kadha le.. Baga rasina writer ki chadivana lakshmi gariki. 🌹🌹

  • @varalaxmi6238
    @varalaxmi6238 2 роки тому +1

    👌👌👌

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 2 роки тому

    కథ చాలా బాగుంది లక్ష్మిగారూ..

  • @ramasudha8717
    @ramasudha8717 2 роки тому

    Very good story ,usefull story thanks mom

  • @akmand009
    @akmand009 2 роки тому

    Super story.

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 2 дні тому

    chala bhvundee story laxmi garu

  • @anithaapparla9242
    @anithaapparla9242 5 місяців тому

    Super story

  • @balatadimeti1331
    @balatadimeti1331 2 роки тому

    So nice

  • @radhamatla5217
    @radhamatla5217 2 роки тому +1

    Talli premaku. yenta viluva yenta orpu yenta Prema Baga chepparu rachaitri garu dhanyavadalu amma miru chadive vidanam amegham 👌👌👌

  • @suvarnaramanujadhasiadiaen1441
    @suvarnaramanujadhasiadiaen1441 2 роки тому

    Laxmi garu chala Baga cheparu story kante kuada meeru chadhive cheppe padhathi chaala chala suuuuper Amma 👏👏 ok

  • @ramatathireddy5061
    @ramatathireddy5061 2 роки тому

    Me voice Chala bhavantu Nandi

  • @neerajaduriseti4553
    @neerajaduriseti4553 Рік тому

    👌🏽

  • @SreeLakshmiJ-uv5bs
    @SreeLakshmiJ-uv5bs День тому

    ❤❤

  • @madhavilatasharma5962
    @madhavilatasharma5962 2 роки тому +6

    తల్లి ప్రేమ కంటే తీయనిది ఏది లేదు ఈ సృష్టిలో అదే ఈకధ లో నీతి

  • @sujathabhujbal9485
    @sujathabhujbal9485 6 місяців тому

    Super super

  • @padmavathiketavarapu5701
    @padmavathiketavarapu5701 2 роки тому

    చాలా చాలా బాగుంది

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 2 роки тому

    Very very nice story

  • @leelaskv
    @leelaskv 2 роки тому

    Chala bagundadi kaTHA.
    OKAPPUDU KADHANIKA ANI RADIOLO AADIVARAM MADHYANAM PRASAMAYYEDI CHINNAPILLALAMAINA MEMUKUDA SHRADHAGA VINE VALLAM.
    MALLI INNI YEALLAKU VINTUNNA ... NAKU CHALA BAGA ANIPINCHINDI.
    OKE VISHAYAM FEELINGS LO DIFFERENCE IN ATTACHMENTS.
    OK, ALL THE BEST. MAKU ILANE MARINNI KATHALU VINIPINCHANDI. YEDURU CHOOSTUNTANUMARI.. BYE 👋

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому

      ధన్యవాదాలు అండి 🙏.మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 2 роки тому

    E story chala nachhindi naku

  • @sureshgurram5797
    @sureshgurram5797 Рік тому

    ❤❤❤❤❤❤

  • @syamalagali2399
    @syamalagali2399 2 роки тому

    Atthagari counter chalaa bavundi. Manasalati ammayilu ardham chesukodaniki jeevitha kalam patients goppaga vundi.letter la anipincha ledu. Jeevithaniki marga nirdesyam chesela vundi.hats off attharu! Enthamandi ila openga cheppagalugutharu? Anyway eenati pillalu ardham chesukunte manchi jeevitham munduntundi.