నాదికూడా ఇంచుమించు ఇదే కధ కాకపోతే నాకు కొంచెం సంపాదన వుంది అందుకే ఒక్కదాన్ని విడిగా ఉంటున్నాను... ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు వాళ్ళని వదిలి ఉండలేక ఆ కుటుంబంతో టచ్ లో ఉంటున్నాను.
చాలా బాగుందండి స్టోరీ... ఇలాంటి కొడుకు కోడళ్లకు కనువిప్పు కలిగించే స్టోరీ.. ఇలా చదివి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు.. తెలియని వారికి దారి చూపించే స్టోరీ..
ఈ రోజులలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి, మారే అవకాశాలు మునుముందు రావాలని కోరుకుంటున్నాను. అత్త అమ్మలాంటిదే అని కోడళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు😢 , కనువిప్పు కలిగించే కథ laskhmi గారు
చాలా బాగుందమ్మా కధ!... ఇదంతా నాణానికి ఒకవైపే!. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల కధలు మెదటి రకమైతే... తమ కొడుకు/కూతుళ్ళకు పెళ్ళిల్లైతే బయటినుంచి వచ్చిన వాళ్ళు తమకు దక్కాల్సిన సొమ్ము వాళ్ళు దోచుకుపోతారేమో అనే దుగ్దతో వయసు దాటిపోతున్నా తమ పిల్లలికి కావాలని పెళ్ళి చెయ్యని తల్లిదండ్రులు ఎందరో ఈ రెండో రకం. అమ్మానాన్నల్ని గుడ్డిగా నమ్మి తమ పెళ్లి, భవిష్యత్తు వారికి వదిలేసే గంగిగోవుల్లాంటి పిల్లలే ఈ జాబితాలోని ప్రధాన భాధితులు. వాస్తవాన్ని గుర్తించి ఆ పిల్లలు కళ్ళు తెరిచేటప్పటికి పరిస్థితి చెయ్యి దాటిపోయి జీవితాలు మోడుల్లా మిగిలిపోతున్నాయి. మెదటి రకం వారి సంఖ్య 70% ఉంటే... రెండో రకం వారి సంఖ్య 20-25%. కాస్త అంకెల్లో తేడా తప్పా.... దుర్మార్గానికి తల్లి-బిడ్డ అనే తేడా ఏముండదు😊. ఇది నేటి ప్రపంచపు తీరు!...😊😊😊.
What a story...Very realistic
శ్రీదేవి గారు రచించిన ప్రతి కథ కూడా చాలా బాగుంటుంది అమ్మ ధన్యవాదాలు తల్లి
మీ కథలు చాలా బాగుంటాయి ❤❤❤
కథ చాలా బాగుంది లక్ష్మి గారు..ముందుచూపు మలివయస్సుల్లో అందరికీ అవసరం
Katha chala bagundi amma 🙏🙏🙏
Chaalaa mandi aadavalla batukulu indulo sagam bada vuntundi kodalla vadda excellent story with good ending
నాదికూడా ఇంచుమించు ఇదే కధ
కాకపోతే నాకు కొంచెం సంపాదన వుంది అందుకే ఒక్కదాన్ని విడిగా ఉంటున్నాను... ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు వాళ్ళని వదిలి ఉండలేక ఆ కుటుంబంతో టచ్ లో ఉంటున్నాను.
కొత్త సమస్య ఏమీ కాదు.కానీ అందరి కి అలా అండగా నిలిచే వాళ్ళు దొరకరు 😮
Very superb inspirational story. One should always be assertive and never be submissive to anyone -- whoever it is.
Story chala bagundi👌👌
Chala Bagundi andi attagarlu manchi ga vunte kodallu gayyali ga untaru kodalu manichidi aete attalu gayyali ga vuntaru yento E prapancham ending chala chala bagundI andi
🙏
Excellent story,madam.Prasthutham maa amma paristhithi ide undi , story vintunte maa amma story vinnattundi.Manchi solution icharu
కథ చాలా బాగుంది లక్ష్మి గారు
ఎంతో మంది ఇలాటి అత్తా కోడళ్ళు వున్న సమాజం ఇది🙏🙏🙏
🙏
Nice story
కధ చాలా బాగుంది అండీ లక్ష్మి గారు..
చాలా బాగుందండి స్టోరీ... ఇలాంటి కొడుకు కోడళ్లకు కనువిప్పు కలిగించే స్టోరీ.. ఇలా చదివి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు.. తెలియని వారికి దారి చూపించే స్టోరీ..
Yes, good story naku chala istam
ఈ రోజులలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి, మారే అవకాశాలు మునుముందు రావాలని కోరుకుంటున్నాను. అత్త అమ్మలాంటిదే అని కోడళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు😢 , కనువిప్పు కలిగించే కథ laskhmi గారు
🙏
Very correct decision taken by hymavathi garu & Good guidance by Lawyer garu . Baga chepperu madam o
🙏
Last time chadhivanu so great lawyer prasanna laxmi 😊
Excellent story.. chala bagundi . Andaru Ammalu etla ne unte chala mandi jeevithalu baguntayee. Lakshmi.
🙏
Story chala bagundi Lakshmi garu
🙏
చాలా బాగుంది
🙏
Chala bagundamma. Every body should know what to do in their old age .Mrs .Krishnamurthy
🙏🙏
కథ చాలా చాలా బాగుంది...👌
🙏
చాలా బాగుంది కథ థాంక్స్ అండి లక్ష్మి గారు ❤❤❤❤
🙏
Thallithandrulu avasaramaithe pillalatho kattinanga undali. Katha chala bagundi lakshmigaru❤
🙏
👌👌👌
Chala bagundi👍
🙏
Chala bavundi Lakshmi garu 😮
🙏
Andaririki lawyer lanti vaaru support vundaaliga. Katha 👌👌👌👌👌👌👌👌👌👌❤️
Heart touching Andi
🙏
Excellent👍👏👏👏👏👏👏👏 chala chala bagundi story ieppdu ielagi unnaru kodallu bale buddhi chepparu🥰🥰🥰❤
🙏
🙏untanandi ❤Lakshmi Krishna teeram Durgamma sannidhanam
😊🙏
Chalayan bagundi kadha
🙏
Namaste andi 🙏 chala bagundi andi
🙏
Super mam story
Thanks a lot
Nice story and reading 🎉
Thank you 🤗
Nice Story Madam 🙏
Thanks a lot
Chaalaa nachindhi kadha
🙏
Poyinasaai చదివింది ఇంకా gurtuvundandi ,మళ్ళీ వినిపించారు ,థాంక్సండీ
🙏
Nijamga ippudu jaruguthunna, manasunu kadilinche kadha
I cannot stop crying. What’s happening to people. Won’t they get old. There is a saying - History repeats, how foolish. No words.
🙏🙏
నమస్కారం అమ్మ 🙏 బాగున్నారా అమ్మ ❤
ఎవరైనా ఇలాంటి వారు (హైమవతి లాంటి వారు) వుంటే కలెక్టర్ లేదా RDO ఆఫీస్ లో కంప్లైంట్ చేయండి
Super ga chepparu👍🥰🥰🥰🥰
Gud morning anty
Andalamma,vasantaganam lanti Enka konni stories
Yevaru rasinavandi e stories? please cheppagalara?
Thallini dharidrapu mokham ante chempa pagala kottali kada.
Challa bada ga😢 anipichindi lost lo baga twist echndi
🙏
Dabbulu,ellu,bangaram mana dhaggare vunchukovali.
చాలా బాగుందమ్మా కధ!... ఇదంతా నాణానికి ఒకవైపే!. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల కధలు మెదటి రకమైతే...
తమ కొడుకు/కూతుళ్ళకు పెళ్ళిల్లైతే బయటినుంచి వచ్చిన వాళ్ళు తమకు దక్కాల్సిన సొమ్ము వాళ్ళు దోచుకుపోతారేమో అనే దుగ్దతో వయసు దాటిపోతున్నా తమ పిల్లలికి కావాలని పెళ్ళి చెయ్యని తల్లిదండ్రులు ఎందరో ఈ రెండో రకం. అమ్మానాన్నల్ని గుడ్డిగా నమ్మి తమ పెళ్లి, భవిష్యత్తు వారికి వదిలేసే గంగిగోవుల్లాంటి పిల్లలే ఈ జాబితాలోని ప్రధాన భాధితులు. వాస్తవాన్ని గుర్తించి ఆ పిల్లలు కళ్ళు తెరిచేటప్పటికి పరిస్థితి చెయ్యి దాటిపోయి జీవితాలు మోడుల్లా మిగిలిపోతున్నాయి.
మెదటి రకం వారి సంఖ్య 70% ఉంటే... రెండో రకం వారి సంఖ్య 20-25%. కాస్త అంకెల్లో తేడా తప్పా.... దుర్మార్గానికి తల్లి-బిడ్డ అనే తేడా ఏముండదు😊.
ఇది నేటి ప్రపంచపు తీరు!...😊😊😊.
ఔనండీ! వాళ్లగురించికూడా రాసాను.🙏
Correct ga annaru na life tho na parents spoil chyasrau ipudu memu antha safer face chyastinamu
Chala బాగుంది కానీ ఆ పెన్షన్ ఏమాత్రం డబ్బు లేని వాళ్ళు బ్రతుకులు ఏమవ్వాలి😢
🙏
సతీష్ భార్య బుద్ధి చెప్పి తల్లి నీ ఇంటికి తెచ్చుకుని ఉండాల్సింది
తర్వాత అయినా కోడలు సక్రమంగా చూస్తుందన్న నమ్మకం ఏమిటండి
Vudyogam chesi penstan tisukuntunna aame kodaliki bhayapadatamenduku? Tana dabbuto taanu batakavacchu kadaa? Aada vaallakipiriki tanam yinta daarunamgaa vuntdaa? Chitrame
Channel lo tholaginchina Manchi Manchi kathalu malli upload chiyagalara
అలాగేనండి
Na peru Lakshmi Prasanna miru story lo Prasanna Prasanna ani antunapudu nanne pilustunattu bale anipinchindhi 😅
🙏
చాలా బావుంది
Chala bagundi ❤❤
🙏