జీవితంలో స్థిరపడకుండా ప్రేమ పెళ్లి అంటూ కెరీర్ నిర్లక్ష్యం చేస్తే.../TELUGU AUDIO STORIS/NOVELS #

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 57

  • @bhanumathit1380
    @bhanumathit1380 2 роки тому +4

    కథల్లో ప్రేమలు సినిమాల్లో ప్రేమలు చూడటం వరకే బాగుంటాయి అనుభవంలోకి వస్తే చాలా చేదుగా ఉంటాయి

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 2 роки тому +1

    Good lesson for youth

  • @saradamadhuri
    @saradamadhuri 2 роки тому +9

    Premalo padina prathi adapillaku ee kadha kanuvippu. Kadha bagundi

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 2 роки тому +2

    కథ, చదివిన విధానం చాలా బాగుంది. ఏ కాలంలో నైనా నష్టపోతున్నది ఆడవాళ్లే. అందుకే అరిటాకు సామెత వచ్చింది. అది అనుభవం మీద కానీ తెలిసి రాదు. ఇప్పటి తరం అమ్మాయిలని సమర్థవంతంగా తయారు చేయడంలో తల్లి పాత్ర చాలా ఉంది. తల్లులు అమ్మాయిలకు చదువుతోపాటు సమాజం పోకడలు, అనుభవాలను వివరంగా చెప్పాలి. ఇక్కడ తల్లి ఒక స్నేహితురాలిగా, గురువుగా, తప్పు దారిలో పడకుండా అమ్మాయిలను కాపాడుకోవాలి. అలాగే అబ్బాయిలకీ వివరించాలి. చదువుకునే వయసులో బాధ్యతగా ఎలా ఉండాలో తెలియచేయాలి. తండ్రి పాత్ర డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, పిల్లలతో మాట్లాడుతూ, ఏ విషయమైనా తల్లి తండ్రుల తో పంచుకునే స్వేచ్ఛ నివ్వాలి. జీవితంలో భరోసా ఇవ్వాలి. ఏ కాలంలో నైనా డబ్బు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తోంది అనడం అక్షర సత్యం.

  • @jothigoli6144
    @jothigoli6144 Рік тому +1

    Kadha chala bagundi Lakshmi garu. Miru chadive vidanam chala baguntundi

  • @padmavathireddy4380
    @padmavathireddy4380 2 роки тому +2

    కధ చాలా చాలా బాగుంది.. మంచి msg

  • @saikamalavvkamala8061
    @saikamalavvkamala8061 2 роки тому

    చాల బాగుంది super 👌

  • @srinivasbandaru8468
    @srinivasbandaru8468 2 роки тому

    బావుందండీ.
    ధన్యవాదాలు.
    👌👌

  • @kandalumramakrishna7189
    @kandalumramakrishna7189 2 роки тому +1

    Are you Dubbing Artist. Because your Diction of dialog delivery question in my mind that the SUMA Kanakala will be your competitor as her age is advancing may come to your field. Hat's of to your skill of reading the Dubbing techniques really great. Derghayushmanbhava Derghasumangalibhava chiranjeevulaki Shubaseeshulu.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому

      నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కాదండి. సాధారణ గృహిణి ని. చిన్నప్పటి నుంచి బాగా చదివే అలవాటుంది. అది ఇప్పుడు ఇలా పనికి వచ్చింది. మీ ఆత్మీయత అభిమానాలకు చాలా సంతోషం అండి 🙏🙏

  • @p.sujatha1481
    @p.sujatha1481 2 роки тому +7

    Oh super andi.. ""bharya ga jebu chusake thalliga kadupu nimpagaladhu"" oh super dialogue..

  • @harshudjaya967
    @harshudjaya967 Рік тому

    Chala bhaghundhi mam story

  • @maturujeevan6377
    @maturujeevan6377 2 роки тому +3

    Chala bagundi andi

  • @sumalathamabed5213
    @sumalathamabed5213 2 роки тому +2

    చాలా బాగుంది అమ్మ 🙏

  • @ChakraV
    @ChakraV 2 роки тому +2

    Super story amma👏👏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому

    Chala Bagundi Madam
    👌👌👌💸💸💸

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 2 роки тому

    Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 2 роки тому

    "Okariki leni cheddatananiki, onkokariki leni manchitananni" annadi kottaga bagundi adi yadardham kuda

  • @allaminnamma9746
    @allaminnamma9746 2 роки тому

    సూపర్ అమ్మా

  • @rupachunduru5410
    @rupachunduru5410 2 роки тому +2

    కథ బాగుంది అ౦డి😊

  • @jayadevigorantla2350
    @jayadevigorantla2350 2 роки тому

    Chala bagundi

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 2 роки тому

    Very nice story..

  • @geethmekala4423
    @geethmekala4423 2 роки тому

    Bavundi

  • @sktunisha3056
    @sktunisha3056 2 роки тому +1

    👌👌👌

  • @rajithapichukala8189
    @rajithapichukala8189 2 роки тому +1

    👌👌😊

  • @mrr2775
    @mrr2775 2 роки тому +2

    Story Chala bagundi. Education, Financial stability and self respect ivanni Ee generation lo ne kaadu ye generation ki ayina important. Sridevi garu Chala baga chepparu. Manchi katha select chesi sravyam ga vinipinchina meeku dhanyavadaalu.🌹🙏

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 2 роки тому

    🙏👌👌

  • @divyagajula9557
    @divyagajula9557 2 роки тому

    Average story