ఆరంభమయింది Restoration Song by Bro Anil Kumar at Jangareddygudem Crusade 2017

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Arambam Aiyindhi Restoration Song Lyrics
    ఆరంభమయింది Restoration
    నా జీవితంలోన New sensation
    నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం, నా ప్రభువు సమకూర్చి దీవించులే!
    మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే!
    హే! మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
    కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration
    || హే! రెండంతలు, నాల్గంతలు, ఐదంతలు, ఏడంతలు,
    నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి
    మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
    కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration ||
    1. మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును
    మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను
    అరె! సాయంకాలమున ఏడ్పు వచ్చిననూ ఉదయం కలుగును
    నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును
    దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును
    కీడు తొలగజేయును, మేలు కలుగజేయును
    2. మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును
    చీడపురుగులెన్నియో తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును
    అరె! నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను
    అది తప్పక జరుగును, కడవరి వర్షమొచ్చును
    క్రొత్త ద్రాక్షారసము, అహా! మంచి ధాన్యములతో మా కొట్లు నింపును
    క్రొత్త తైలమిచ్చును, మా కొరత తీర్చును
    3. పక్షిరాజు వలెను మా యౌవ్వనమును ప్రభు నిత్యనూతనం చేయును
    మేం కోల్పోయిన యౌవన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును
    అరె! వంద ఏళ్ళు అయినా, మా బలము ఉడగకుండా సారమిచ్చును
    జీవ ఊటనిచ్చును, జీవ జలములిచ్చును
    సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును
    ఆత్మవాక్కులిచ్చును, మంచి దృష్టినిచ్చును
    4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును
    మోసకారి మోసము మేము తిప్పికొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపును
    అరె! అంధకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో
    మమ్ము గొప్పజేయును, దొంగ దిమ్మ తిరుగును
    దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును
    మహిమ కుమ్మరించును, మెప్పు ఘనతలిచ్చును
    5. మా జీవితాలలో దైవ చిత్తమంతయూ మేము చేయునట్లు కృపనిచ్చును
    సర్వలోకమంతట సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును
    అరె! అపవాది క్రియలు మేం లయము చేయునట్లు అభిషేకమిచ్చును
    ఆత్మ రోషమిచ్చును, కొత్త ఊపు తెచ్చును
    మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును
    సత్యబోధనిచ్చును, రాజ్య మర్మమిచ్చును
    For the latest video & resources, please visit above links
    Faccbook : / brotheranilkumar
    Twitter : / blessedanil
    Instagram: / broanilkumar
    Pinterest : / broanilkumar
    Website : www.broanilkuma...
    Ministry : www.aweministri...
    Crusades : www.jcbf.in
    Copy Rights Reserved @AnilWordEvangelism.

КОМЕНТАРІ • 1,7 тис.

  • @sunilkumarmanukonda1362
    @sunilkumarmanukonda1362 4 роки тому +136

    శోధనలో ఉన్నపుడు ధైర్యాన్ని ఇచ్చే సాంగ్
    ఎందుకంటే ఈ సాంగ్ లో దేవుడు మనకోసం చెప్పిన వాగ్దానాలు
    మాటలు చాలా బాగున్నాయి

  • @ravikumar-gc1kq
    @ravikumar-gc1kq 4 роки тому +84

    Fast beat song tho kuda lyrics batti heart touch cheyyochu ante adi Anil anne.

  • @surendarreddy1694
    @surendarreddy1694 5 років тому +174

    ప్రభువా నీ యొక్క నామమును స్మరించిన వాడు వెనుకచూపు వెయ్యలేదు ఎన్ని అడ్డంకులు వచ్చిన నిన్ను తలచుకుని ముందుకు సాగడం జరుగుతుంది..... సూపర్ సాంగ్ అనిల్ కుమార్ అన్న....

  • @appikatlasivaji3817
    @appikatlasivaji3817 3 роки тому +76

    Song వింటుంటే ఎంటో తెలియని ఆనందం.....
    Prise the lord🙏🙏🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому +32

    ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому +26

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @karrothusankarrao6451
    @karrothusankarrao6451 5 років тому +52

    బ్రో అనిల్ గారు మీరు ఎంతో జొయ్ గా వుంటారు అది దేవుని యొక్క ఆశీర్వాదం

    • @mohankumar-vv2eg
      @mohankumar-vv2eg Рік тому

      I love you❤ papa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SunilKumar-mo6bj
    @SunilKumar-mo6bj 2 роки тому +25

    దేవుడు పాటలు మీతో వ్రయించును గాక!

  • @dasiMunnadarling
    @dasiMunnadarling 5 років тому +18

    Anil kumar garu నే శ్రమనోoది న దీనముల కొలది ..................... What a lyric andii 20 times watching

  • @sjsscookingEat
    @sjsscookingEat Рік тому +12

    Praise the lord 🙏🏻 pastor garu and everyone 🙏🏻✝️✝️✝️ ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం 😊🛐🛐✝️✝️✝️✝️✝️✝️

  • @yaminipotnuru6628
    @yaminipotnuru6628 4 роки тому +52

    Heart touching songs annayya ... 👌👌meeru pade Songs concentration petti vinte mana yesayya Ni viduvaru ....😘

  • @bobbyshortvideo
    @bobbyshortvideo Рік тому +6

    ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
    నా కొరకు prayer చేయగలరు 🙏✝️

  • @DivyaDivya-uf7bw
    @DivyaDivya-uf7bw 6 років тому +47

    ssss daddy....pakshi raju valanu...ma yavvanamunu...prabhu nitya nuthanamu...cheyunnnu yessss Lord

  • @shyamnarasimha6437
    @shyamnarasimha6437 Рік тому +19

    అనిల్ అన్నగారు నిబ్బరం కలిగి దైర్యముగా ఉండు అన్న సాంగ్ మరియు రిస్టోరేషన్ సాంగ్స్ సూపర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్యూ బ్రో.

  • @aravindperumalla6082
    @aravindperumalla6082 5 років тому +157

    దేవుని లో ఆనందం అంటే ఇదేనేమో అన్నట్టు ఉంది అనిల్ అన్న#

  • @eliyat8388
    @eliyat8388 4 роки тому +219

    "హే"రేండంతలు నాల్గంతలు ఐదంతలు ఏడంతలు నూరంతలు వేయ్యి తలు ఉహలకు మీంచే టీ మునుపటి మందీర మాహీమను మీంచే Restoration Restoration

  • @chdevidevi7264
    @chdevidevi7264 6 років тому +199

    Excellent . Excellent. Excellent song. Powerfull awsome song. Super strengthfull song. "Devuniki mahima kalugunu gaaka". Amen. Halleluya.🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌

  • @kothapallikonda9292
    @kothapallikonda9292 4 роки тому +6

    Devude e yokka restoration ni na,mana jevithamlo start chesadu Anna👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🏼🙏🏼❤️❤️

  • @marygrace5767
    @marygrace5767 5 років тому +109

    I like this song so much bro
    Glory to Almighty God amen

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 4 роки тому +16

    Anil sir songs are always with words of GOD... Praise the Lord Annayya...

  • @anusurirojapushpam6698
    @anusurirojapushpam6698 5 років тому +108

    Praise the Lord brother 🙏🙏🙏excellent song 💕💕glory to jesus.. Amen

  • @koyyaseethayya3007
    @koyyaseethayya3007 Рік тому +3

    హైదరాబాద్ బ్రో అన్నయ అనిల్ కుమార్ గారు సాంగ్స్ సూపర్

  • @aharaonsingh4071
    @aharaonsingh4071 5 років тому +73

    Wonderful Song's God Bless You

  • @yesepumannepalli2469
    @yesepumannepalli2469 2 роки тому +3

    దావీదు ఎలా సంతోషించాడు ఆనందించాడు అలా ఆనందిస్తున్నారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @srinupogati1337
    @srinupogati1337 5 років тому +145

    బ్రదర్ సాంగ్ చాలా బాగుంది. ఆరంభం అయింది

  • @chittibabu3348
    @chittibabu3348 4 роки тому +58

    Who are still listening to this song in 2020?

  • @patipati4093
    @patipati4093 5 років тому +38

    All the GLORY to GOD for ever and ever. Really wonder lyrics with sweet voice and with excellent music GOD BLESS all who work for this project tis song strengthens r faith

  • @lakshmibainenavath8980
    @lakshmibainenavath8980 Рік тому +8

    I love this song sir☺️to boost up my health ☺️Praise the lord 🙏 Tq Jesus

  • @kondakarthik3569
    @kondakarthik3569 5 років тому +47

    Devunike mahima kalugunugaka amen

  • @ungaralaganesh7671
    @ungaralaganesh7671 2 роки тому +6

    నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చే సాంగ్

  • @DivyaDivya-uf7bw
    @DivyaDivya-uf7bw 6 років тому +43

    superb bro really ...God Bless You bro praise the Lord amen

  • @thotapadma3215
    @thotapadma3215 4 роки тому +58

    This song is amazing😃 Anna your voice is super

  • @bishubesra5023
    @bishubesra5023 5 років тому +74

    Prices the Lord, God bless you

  • @jamrani7519
    @jamrani7519 3 роки тому +3

    E song vinte nak theliyani anandam osthadi na fav song ❣️❣️❣️❣️.....

  • @sangulavictoria3981
    @sangulavictoria3981 5 років тому +25

    Praise the lord.. Good song.. Full of joy and God's promises

  • @vireshenosh5806
    @vireshenosh5806 3 роки тому +2

    🕺🕺🕺1ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.
    ఫిలిప్పీయులకు 2:🕺🕺🕺♥️♥️

  • @padmagnt817
    @padmagnt817 4 роки тому +3

    Annayya mee energy levels super. Aa yesayya mimmalni enkka powerful ga thana seva lo vaadukovalani yesayyaku ku prayer chesthunnanu Amen

  • @user-pj7kx8qh9t
    @user-pj7kx8qh9t 8 місяців тому +2

    Praise the lord.. Devunike mahima kalugunu gakha amen amen amen...

  • @gunturuissac7513
    @gunturuissac7513 3 роки тому +2

    Restoration is possible only when the Christians accept Christianity as a religion ,irrespective of their caste, colour and creed. That is the real need of India today. Amen 🙏 _____regards, Rev Issac Gunturu

    • @god7361
      @god7361 7 місяців тому

      Their is no caste in Christianity.....jesus told to love without caste and creed...if Christianity support caste,creed and colour their are satan and against Christ

  • @prabhakar3294
    @prabhakar3294 4 роки тому +2

    Yesayya dislikes ni ksaminchu
    Paapula paapalanu kshaminchina na deva dislikes ni kuda kshaminchu
    Anil anna superb music and sing tq

  • @prajwalswaroop5784
    @prajwalswaroop5784 6 років тому +52

    adheeee Josh Anna praise the lord

  • @ungaralaganesh7671
    @ungaralaganesh7671 2 роки тому +2

    ఊహకు మించిన రెస్టోరేషన్ ఆమెన్

  • @mayamurthy3824
    @mayamurthy3824 5 років тому +43

    thankyou JESUS FOR RESTORATION.AMEN.

  • @user-mm9zj9vw1j
    @user-mm9zj9vw1j 6 місяців тому

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ.praise the lord... Restoration...yes ,I trust you lord...my life is about to change.Amen.

  • @purnasiri2321
    @purnasiri2321 5 років тому +9

    Amen amen amen sthothralu thandri hallelujah... I Love you daddy my sweet Jesus

  • @VijayaLakshmi-oi8id
    @VijayaLakshmi-oi8id 3 роки тому +10

    Praise the Lord అనిల్ brother ur voice excellent tq Lord tq Jesus amen

  • @sonigoli
    @sonigoli 6 років тому +30

    amen.. hallelujah superb superb brother... thank god... u spoke with me.. from this song. god bless u

  • @karrigautami3811
    @karrigautami3811 Рік тому +8

    Praise the lord 🙏 excellent song and it gives some power 💖

  • @susanna2108
    @susanna2108 5 років тому +5

    miii prathi song kuda Naku Chala inspection. mi songs vunte Naku Chala diramga vunthundi . god bless you brother.

  • @reenarachel1751
    @reenarachel1751 2 роки тому +7

    Praise the lord annaya Praise be to God almighty

  • @kishorekumarragi7996
    @kishorekumarragi7996 6 років тому +93

    Thank you jesus Amen

    • @giribabu6043
      @giribabu6043 3 роки тому

      Amen

    • @cmtej
      @cmtej 3 роки тому

      ua-cam.com/video/iJg2pRe5Xl0/v-deo.html

  • @tejapraneeth.b8093
    @tejapraneeth.b8093 4 роки тому +19

    Every one must see the movie.TRANCE. it's exactly suitable to him

    • @cmtej
      @cmtej 3 роки тому

      ua-cam.com/video/iJg2pRe5Xl0/v-deo.html

    • @ashirvadammaambadapudi8938
      @ashirvadammaambadapudi8938 2 роки тому

      Stop condemning man of God .... don't play with man of God

  • @anitapalyheti8593
    @anitapalyheti8593 6 років тому +44

    Good song brodher God bless you anil garu

    • @cmtej
      @cmtej 3 роки тому

      ua-cam.com/video/iJg2pRe5Xl0/v-deo.html

  • @deepikabadda-ds2pr
    @deepikabadda-ds2pr 10 днів тому

    Ee song vintunte goosebumps vasthunnai.... Chala happiness... Tq Anil garu

  • @marymaddala3735
    @marymaddala3735 6 років тому +9

    exxxxlllleeennntt song MI songs Anni suuuuuupppprrrrbbbbbbb......

  • @redmiphonemi7396
    @redmiphonemi7396 2 роки тому +4

    Mind blowing Jesus Christ song.awesome

  • @SravyaMantena
    @SravyaMantena 6 років тому +21

    Superrrrrrrrr song Anil Kumar garu

  • @vennelavani9840
    @vennelavani9840 2 роки тому +4

    Powerful words.🔥.
    Powerful strength 💪
    . powerful GOD✝️🙏

  • @naidudumpala6518
    @naidudumpala6518 4 роки тому +16

    Praise the Lord super song

  • @nareshmahi9673
    @nareshmahi9673 4 роки тому +2

    Devunike mahima ghanatha prabavamulu kalugunu gakaa

  • @Naruto-vv7vc
    @Naruto-vv7vc 2 роки тому +3

    Super hit song , Anna , All time glory to Jesus. Why I missed to listen to your songs..Really encouraging us to restore to in God.

  • @pagillakavitha9662
    @pagillakavitha9662 Рік тому +1

    Praise the lord 🙏 brother chala uggivabga unna song badhalo unnappudu dairyam

  • @mintuprince3451
    @mintuprince3451 5 років тому +19

    Chala bagundhi song lyrics are the songs that 👍👍👍👍👍👍👍👍👍

  • @shyamreddy871
    @shyamreddy871 3 роки тому +2

    I have ever listen these type of songs I am fully addivtet to anil kumar songs sss

  • @victorannaraichur6787
    @victorannaraichur6787 5 років тому +3

    praise the Lord Jesus is Lord bro Anil Kumar fantastic songs....😘

  • @janukavitha8946
    @janukavitha8946 4 роки тому +1

    Praise the lord anil kumar garu miru songs chala baga padtaru

  • @jevis1789
    @jevis1789 6 років тому +43

    1 Corinthians(మొదటి కొరింథీయులకు) 14:33
    33.ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.

    • @pdmbualah7485
      @pdmbualah7485 6 років тому +5

      je vis pour toi bro adi allari kadu vujjivam sathosham tho ganthulu veyadam

    • @pdmbualah7485
      @pdmbualah7485 6 років тому +1

      meru mounamga vunte rallu kekalu vestai ani maroka chota vrasi vundi

    • @jevis1789
      @jevis1789 6 років тому +1

      1 Peter(మొదటి పేతురు) 1:11
      11.వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.

    • @annychinnuannychinnu9420
      @annychinnuannychinnu9420 5 років тому +2

      Santhosham tho ganthulu veyuchu devuni aaradinchavalenu

    • @rajuraju-jh4yo
      @rajuraju-jh4yo 5 років тому +3

      Brother miru entha cheppina varu mararu varu anthe

  • @balagalillybalagalilly6671
    @balagalillybalagalilly6671 Рік тому +2

    Praise God Anil Annaya garuuu...🙏What a beautiful meaningful song ❤️

  • @hanokpogula8399
    @hanokpogula8399 5 років тому +6

    My favourite song
    God bless you brother

  • @bindubindu-oj8qq
    @bindubindu-oj8qq Рік тому +1

    Song vintunte ado feeling
    Super ga padaru annagaru
    I love jesus

  • @Tanvirkeziah143
    @Tanvirkeziah143 5 років тому +3

    I like your songs brother . Praise the lord to my dear sisters and brothers . Plz pray for me . I don't have child's I have health problems plz my dear all sisters and brothers pray for me .

  • @johnprasanthi8038
    @johnprasanthi8038 4 роки тому +1

    Really meeru devuni yela aaradinchalo ala aaradistunnaru i love your songs

  • @gosalaadam8042
    @gosalaadam8042 5 років тому +16

    supper my favarite song,,,, Dedicate this to new.c.m jagan .

  • @eegasiddayya6026
    @eegasiddayya6026 7 місяців тому +1

    నాకు చాలా సంతోషంగా ఉంది song వింటుంటే😊😊😊😊😊😊🎉🎉🎉🎉

  • @prameelanandamuri2221
    @prameelanandamuri2221 4 роки тому +15

    Restoration.praise the Lord sir....

  • @patipati4093
    @patipati4093 4 роки тому

    All the GLORY and HONOUR to ALMIGHTY GOD JESUS CHRIST! AMEN....HALLELUJAH ! 🙏🙌..thank you JESUS CHRIST !🙏...for all songs by bro anil kumar.

  • @urstrulyrakesh3573
    @urstrulyrakesh3573 4 роки тому +5

    Hallelujah Amen praise the lord jesus christ 🙌

  • @kedamnikhil6282
    @kedamnikhil6282 2 роки тому +2

    Ba ba ba a super song in the world i love this song sooo much a super singer what a super song anna i wont to ask you how can you song no stoping ba ba ba super song

  • @siddhushravs2155
    @siddhushravs2155 4 роки тому +3

    Song Chala bagaundi brother praise the Lord

  • @Craftsideas6493
    @Craftsideas6493 4 роки тому

    Praise the lord thandri Deva Mee blessings yeppudu na paina na Kutumbam paina yellavelala undali thandri Amen

  • @krupasagarchebrolu6753
    @krupasagarchebrolu6753 2 роки тому +5

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Hallelujah ❤️💖❣️💕💞

  • @joshnamikkili5171
    @joshnamikkili5171 2 роки тому +2

    Super Song While I am Listing this Song I Would To Be I Want To Be Dance Praise The Lord 🙌,Amen In The Name Of Jesus

  • @sydulusydulu1515
    @sydulusydulu1515 2 роки тому +3

    Praise the lord brother 🙏 Thank you lord Amen🙏

  • @satripraveen4637
    @satripraveen4637 2 роки тому +2

    Super song praise the lord God bless you amen praise the lord God bless you amen

  • @shoshea1
    @shoshea1 4 роки тому +5

    Praise the Lord.
    Song Superb!

  • @malekadady7876
    @malekadady7876 Рік тому

    Praise the lord ayyagaru devudu mimunu bahuga divimchunu gaka amen amen amen amen 🙏🙌🙌🙌

  • @swathiswathi4460
    @swathiswathi4460 4 роки тому +8

    Children's tho Jesus nu mahimapariche letest new version song brother

  • @shanthasjesussongs7363
    @shanthasjesussongs7363 Рік тому +1

    Praise the lord brother Mi patalu Maaku ashirvadham Amen

  • @wesleybenny1122
    @wesleybenny1122 Рік тому +4

    6:15 7:38 did anyone observe how he protected the children from hitting the podium? 😌
    such a caring and humble person ❤

  • @hasinichinku2479
    @hasinichinku2479 3 роки тому +1

    Glory to god only .
    I love this song a lot Anna
    wt a beautiful lyrics anna.praise god🙏.
    Gift of voice from God Anna.
    Tq Anna for your songs .

  • @thirupathaiah5896
    @thirupathaiah5896 5 років тому +3

    Shalom. Praise the lord brother. Amen. God bless you and your family members sir. Give me prayer for you sir today Good. Thank you so much sir good evening sir today Good

  • @virtualknowledgecenter
    @virtualknowledgecenter 3 роки тому

    E song vinna prathisar strength vasthundhi....thank you anil brother...praise the LORD

  • @vijayalakshmi8181
    @vijayalakshmi8181 5 років тому +40

    Xlent brother

  • @samuelsam6678
    @samuelsam6678 3 роки тому +1

    BLESSED GIFTS OF SINGING SONGS ,MESSAGES ANIL SHARMILA
    LORD BLESSED FAMILY WOULD BE TELANGANA STATE CHIEF MINISTER WE HAVE BEEN PRAYING FOR SHARMILA ANIL MEDAM SIR . PASTOR SAMUEL GAMALIEL GRACE TOURISM HOMES YADAGIRIGUTTA

  • @rajshaker9879
    @rajshaker9879 5 років тому +5

    Br.u r a angle go head. Amen....

  • @ravibabuvenna8315
    @ravibabuvenna8315 4 роки тому +1

    Praise the lord. God help us ,save us from corona. Bless our cm ,give him good health because he is the real volunter of god

  • @josephshine3188
    @josephshine3188 5 років тому +70

    Thank you very much brother ,
    Please post track of this song

    • @prakashb1593
      @prakashb1593 5 років тому

      ఝఃఃన

    • @cmtej
      @cmtej 3 роки тому

      ua-cam.com/video/iJg2pRe5Xl0/v-deo.html

  • @_Rohit75_
    @_Rohit75_ 3 роки тому +1

    I like this song and the children's Dance
    Praise the Lord Jesus Christ amen

  • @manukalavanya8801
    @manukalavanya8801 6 років тому +7

    snapper song l love this song😄👌👌👌👏👏👏

  • @chinthiralaaarthi2722
    @chinthiralaaarthi2722 2 роки тому

    Praise the lord Anil Kumar brother you are my big prayer powerful weapon this song is change in my thoughts and feelings and emotions and etc .... This song is my favourite song TQ so much brother you are blessing Mee brother 🙏🙏🙏