YSRCP vs TDP Tight Fight Seats | AP Exit Polls 2024 Results | AP Elections 2024 Results

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @nageswararaom6757
    @nageswararaom6757 Місяць тому +333

    రిజల్ట్స్ తరువాత ఈ వీడియో చూస్తున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి....

  • @vinodprabha85
    @vinodprabha85 2 місяці тому +609

    బోరు కొట్టి యాక్షి tv నీ చూసే వాళ్ళు ఎంత మంది

    • @krajesh716
      @krajesh716 2 місяці тому +13

      Nenu...nidra rakapothe sakshi chusta

    • @shaikyasin124
      @shaikyasin124 2 місяці тому +23

      నా ఒక్కడికే అనుకున్నా , మీకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నమాట

    • @sathyarudraraju
      @sathyarudraraju 2 місяці тому +14

      మంచి కామెడీ 😂

    • @padalakaladhar5457
      @padalakaladhar5457 2 місяці тому +10

      Nenu kudaaaaaa...

    • @motorevving9529
      @motorevving9529 Місяць тому +13

      Full comedy channel. I love sakshi tv.

  • @naraganiseshu1046
    @naraganiseshu1046 3 місяці тому +411

    నాకు చిరాకు పుట్టినప్పుడల్లా ఈ వీడియో చూస్తున్నా కాసేపు నవ్వుకుంటున్న

  • @ssms-t3l
    @ssms-t3l 3 місяці тому +356

    ఈశ్వర్ గాడు కొమ్మినేని గాడు అపుడు ముసిముసి నవ్వులు నవారు ఇప్పుడు బోరున ఏడుస్తున్నారు..... శునకానధం ఎక్కువ రోజులు ఉండదు😭😭😭

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 3 місяці тому +196

    ఒరే అయ్యా మీ సొళ్ళు కబుర్లు రోజూ ఖాళీ గా ఉన్నప్పుడు చూస్తున్న చాలా బాగా నవ్వుకోవచ్చు కూడా మీరు మీ సొళ్ళు కబుర్లు చెబుతూ ఉంటారు అందుకే 11 వచ్చాయి

  • @chaitu21610
    @chaitu21610 2 місяці тому +80

    సాక్షిలో తారీఖు చికెన్ రేటు గుడ్డు రేట్లు తప్పా ఏమి నిజం ఉండవు😊😊😊

    • @rajapabbati9229
      @rajapabbati9229 Місяць тому +2

      Date kooda...

    • @regotinarasimha1488
      @regotinarasimha1488 Місяць тому +2

      Gemini comedy చానల్ తరువాత సాక్షి ఛానల్ అంతటి కామెడీ ప్రోగ్రాం వస్తాయి

  • @sivanaik3645
    @sivanaik3645 2 місяці тому +65

    మనసు బాగా లేనప్పుడు ఈ వీడియో సేవ్ చేసుకొని చూస్తూ ఉన్నాను...
    మనసు హాయిగా కామెడీ చాలా బాగుంటుంది....
    బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు రోజుకు రెండుసార్లు చూస్తే...
    ఆటోమేటిక్గా బీపీ తగ్గిపోతుంది ,మనసు ప్రశాంతంగా కామెడీగా ఉల్లాసంగా ఉంటుంది

  • @marutinaresh8191
    @marutinaresh8191 4 місяці тому +180

    నేను వారానికి ఒక సారి చూస్తున్న 😂😂😂😂 జగనన్న గెలుస్తున్నాడు అనే ఊహ లో 😢😢😢😂

    • @9704333049
      @9704333049 3 місяці тому +1

      రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు అయ్యాక చూస్తున్నా వైకాపా ఈ వీడియో చూసాక గెలుస్తుందని 😂

  • @Sadhvika248
    @Sadhvika248 5 місяців тому +333

    ఈ వీడియో save చేసుకున్నా June 4th న మళ్ళీ చూస్తా 🤣🤣🤣🤣

    • @bharathig9201
      @bharathig9201 5 місяців тому +9

      Me too😂

    • @MYYoutubeO222
      @MYYoutubeO222 5 місяців тому +10

      super

    • @RajaRajendraprasadBatthineni
      @RajaRajendraprasadBatthineni 5 місяців тому +13

      Super Comment అస్సలు ఇధి 😊😊

    • @marutinaresh8191
      @marutinaresh8191 4 місяці тому +11

      నేను వారానికి ఒక సారి చూస్తున్న 😂😂😂😂 జగనన్న గెలుస్తున్నాడు అనే ఊహ లో 😢😢😢😂

    • @bharathig9201
      @bharathig9201 4 місяці тому +4

      @@marutinaresh8191 aasa padsysm తప్పుకాదు.కానివ్వండి😂😂

  • @Alikhan-nu9eg
    @Alikhan-nu9eg 3 місяці тому +93

    నలుగురు బఫూన్స్

  • @kishoregollapalli8604
    @kishoregollapalli8604 3 місяці тому +292

    బోరు కొడుతుంది అని చూసా ఫుల్ గా నవ్వుకున్నా😅😅😅

    • @maheshbabu8606
      @maheshbabu8606 3 місяці тому +1

      Same brother..,

    • @shrilakshmialluri2985
      @shrilakshmialluri2985 3 місяці тому +1

      Same 😂

    • @harshcharytalks6470
      @harshcharytalks6470 3 місяці тому

      Same😂

    • @Rks1983
      @Rks1983 3 місяці тому +1

      Same feeling బ్రో nice Comedy... ఫలితాలు వచ్చాక.. ఇది మరింత కామెడీ వీడియో గా... ఘనతకెక్కింది...

    • @varalakshmivempada3559
      @varalakshmivempada3559 3 місяці тому +2

      Fulll fun after results😂😂😂

  • @sachinrathod880
    @sachinrathod880 3 місяці тому +82

    E video ఇప్పుడు చూస్తుంటే ఆ మజా నే వేరు ఉంది భయ్యా 🤣🤣🤣🤣🤣

  • @junnusunnyraju
    @junnusunnyraju 3 місяці тому +133

    Nijam ga comdy kosam sakshi chudali

  • @madhavarao6184
    @madhavarao6184 4 місяці тому +152

    ఎరా మస్తాన్ ఎక్కడున్నావు....

    • @muralikrishna6027
      @muralikrishna6027 2 місяці тому +3

      Aara mastan kk kada attender ga cheradu😂😂😂

  • @Sanjaysahubajan
    @Sanjaysahubajan 5 місяців тому +98

    ఈ మట్టన్ మస్తాన్ గాడు ఇప్పుడు ఎక్కడ వున్నాడు 😂😂😂😂😂😂😂😂😂😂

  • @samuelsuresh4798
    @samuelsuresh4798 3 місяці тому +26

    నేను ఎప్పుడైనా బోరుగా ఉన్నప్పుడు అదుర్స్, అతడు, అనే సినిమాలు తరుచూ చూస్తూ ఉంటాను. కాని ఇప్పుడు ఇలాంటి సాక్షి టీవీ లో ఈ యాంకర్ల డిబేట్ చూస్తో కాసేపు రిలాక్స అవుతాను.😊

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 місяці тому +39

    కామెడీ కు కేరాఫ్ సాక్షి ఛానల్

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 місяці тому +52

    రిజల్ట్ వచ్చాక చూస్తున్న .,గుడ్ ఫీల్. Present డిబేట్ లో ఉన్నవాళ్ళ పరిస్థితీ 😂

    • @gjagan7538
      @gjagan7538 24 дні тому

      చెబుతున్నారు గా ఇప్పుడు evm మాయ అని సిగ్గు లేని వెధవలు

  • @sambaguntupalli3514
    @sambaguntupalli3514 3 місяці тому +38

    అద్భుతమైన జర్నలిజం 🙏🙏🙏🙏 కొమ్మినేని శ్రీనివాసరావు ఈశ్వర్ జర్నలిస్టులకే వీళ్ళిద్దరూ ఆదర్శం 🙏🙏🙏🙏

    • @sambaguntupalli3514
      @sambaguntupalli3514 3 місяці тому +4

      సాక్షి కాదు ఈ ఛానల్ పేరు పక్షి అని పెట్టాలి 🙆🙆

    • @PurnaChandraRaoKodali-j6w
      @PurnaChandraRaoKodali-j6w 18 днів тому

      Yak chii. ​@@sambaguntupalli3514

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 3 місяці тому +47

    భలే మేధావులండీ వీరు

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 3 місяці тому +30

    ప్రత్యేక హోదా తెచ్చిన మీకు కాక ఎవరికి ఓటు లు వేస్తారు

  • @babualuthuru4391
    @babualuthuru4391 3 місяці тому +30

    టెన్షన్ లో నవ్వడం ముమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ... భలే నవ్వారు... సూపర్.....😅😅😅

  • @bujjimanager
    @bujjimanager 3 місяці тому +59

    అబద్దాలతో, ఊహల్లో, అర్ధ సత్యం ఇవన్నీ ఇక్కడ బాగా చూపించారు.

  • @nameissagar8076
    @nameissagar8076 3 місяці тому +46

    Who is after election results

  • @nnarayanannarayana7079
    @nnarayanannarayana7079 3 місяці тому +47

    విడిదొక సర్వే వీడొక సర్వరు వీదికన్నా గుడ్ల దగ్గర బిచ్చాగాళ్ళను అడిగినా కరెక్ట గా చెప్తారు

  • @yerukalasudhakar3511
    @yerukalasudhakar3511 3 місяці тому +50

    ఒక్కసారి కళ్ళు ముసుకోండి 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది....2029 వరకు ఈ... కామిడీ వీడియో జబర్దస్త్ కి మించింది అన్న

  • @srinivaslokareddy1289
    @srinivaslokareddy1289 2 місяці тому +13

    నాకు బోరు కొట్టినప్పుడు ఈ videos చూస్తాను చాల బాగుంటయి

  • @1982vlogs
    @1982vlogs 3 місяці тому +34

    తక్కువ ధర కాదు దోచుకోకుండా మద్యం అమ్ముతారు

  • @Sanjaysahubajan
    @Sanjaysahubajan 5 місяців тому +48

    ఇప్పుడు చెప్పండి రా నలుగురు జఫ్ఫాలు😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 5 місяців тому +54

    ఇద్దరు దరిద్రులతో మూడో దరిద్రుడు తోడయ్యాడు

  • @sapparavi1130
    @sapparavi1130 3 місяці тому +25

    ఈ ప్యానెల్ లో కూర్చున్న వారు మీరు మనుషులేనారా

  • @mancheshekar5791
    @mancheshekar5791 Місяць тому +13

    పిచోళ్ళను లైవ్ లో చూడడం ఇదే మొదటిసారి

  • @bujjimanager
    @bujjimanager Місяць тому +8

    ఈ నాగర్జునక్క బలే మాట్లాడుతోంది

  • @BM-vu2uf
    @BM-vu2uf 11 днів тому +5

    తేడా మాడా నాగార్జునమ్మ నాగార్జునమ్మ ఈ మధ్య కనిపించడం వినిపించడంలేదు . ఏమీ అయిఉంటుంది ?

  • @srinuy6526
    @srinuy6526 Місяць тому +11

    ఈ 5సం..రాలు నాకు చిరాగ్గా ఉన్నప్పుడల్లా ఈ కామెడీ వీడియో చూసి రిలాక్స్ అవుతాను

  • @dr.g.mohananaidu6570
    @dr.g.mohananaidu6570 3 місяці тому +26

    మీ బతుకు అంతా ఫేక్ సర్వేలు, ఫేక్ వార్తలు. ఆరు నెలలు ముందే మీ ప్రశాంత్ కిషోర్ జగన్ ఓడిపోతున్నాడు , ఆయన ఓటమి ఇలాంటి అలాంటి ఓటమి కాదు, ఘోరంగా ఒడిపోతున్నాడు అని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. కానీ మీ వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. పైగా Evm మోసం అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రజాతీర్పును కూడా గౌరవించలేని స్థితిలో ఉన్నారు . ప్రజలు అంటే ఒక వైసీపీ కార్యకర్తలే కాదు మిగిలిన వారు కూడా ప్రజలే. ఒక వైసీపీ కార్యకర్తలు ఓట్లు వేసినంత మాత్రానా మాకే ఓట్లు పడినాయి, మేమే గెలవాలి కదా అంటే ఎలా. జగన్ అరాచక పాలనకు విసిగిపోయి ఓట్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పాడు, అభివృద్ధి లేకుండా అప్పు చేసి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనుకోవడం అవివేకం.

  • @krishnamohan318
    @krishnamohan318 4 місяці тому +50

    Results occhaka ee video bale comedy ga undhi

  • @gururavindra9977
    @gururavindra9977 3 місяці тому +24

    ఒరేయ్ కొమ్మిమేని నిన్ను చూస్తే జాలి వేస్తుందిరా

  • @crazybatch2.0
    @crazybatch2.0 3 місяці тому +35

    వెతికి మరీ చూస్తున్న. ఎం కామెడీ ఉంది రా బాబు😂😂😂

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 5 місяців тому +59

    వైసీపీ బొక్క గెలుస్తుంది 10 సీట్లు కూడా డౌట్ ఏ

    • @gorripatiravikumar3823
      @gorripatiravikumar3823 5 місяців тому +1

      175 TDP ki vatsyi ....paduko

    • @cbcgkakinada7575
      @cbcgkakinada7575 5 місяців тому +1

      Yes TDP ki 205 vasthai 😂

    • @GuntivenkatiUnivarsal
      @GuntivenkatiUnivarsal 5 місяців тому

      వైచిపి కి 175 కి 185 వస్తాయి పిచ్చి ముండాకొడుకులు A1 గాడి భజన వాణ్ణి చంచల్ గూడలో వేసే దాక మీసొళ్ళు ఆపరు లుచ్చా వెదవలు

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 5 місяців тому +12

      Yevaru babu nuvvu without survey perfect ga cheppav

    • @harishkalyan9388
      @harishkalyan9388 4 місяці тому +7

      Eala correct ga cheppav

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 2 місяці тому +12

    ఇప్పుడు ఈ జోకర్స్ మాటలు వింటుంటే నవ్వు ఆగటం లేదు.

  • @ponnasaikrishna2262
    @ponnasaikrishna2262 Місяць тому +12

    అక్టోబర్ లో.. ఈ వీడియో చుసిన వారు ఎంతమంది నవ్వు కున్నారో.. కామెంట్ చేయ్యండి.. ప్లీజ్

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 2 місяці тому +12

    ఒకటి మాత్రం నిజం ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆరామస్థాన్ సర్వే కరెక్ట్ అవ్వదు. వేరే రాష్ట్రంలో కరెక్ట్ చెపుతాడేమో గాని ఆంధ్రప్రదేశ్ లో చెప్పలేడు ఇది 100%నిజం చూద్రీగాని ఎందుకంటే చెంద్రబాబు గారిని జైల్లో పెట్టడం వల్ల పెద్ద ఇంఫెక్ట్ ప్రజలు మీద ఉండదు అన్నాడు అసలు రాజకీయం అంత అప్పుడు నుంచి మొదలైంది

  • @syamalaraosanapala9439
    @syamalaraosanapala9439 3 місяці тому +17

    వీళ్ళు వీళ్ళ గొప్పలు.. రిజల్ట్ వచ్చిన రోజున మధ్యాహ్నం వీరిలో ఒక్కడు కనిపించలేదు

  • @MallavarapuVenkataSubrah-th2mh
    @MallavarapuVenkataSubrah-th2mh 9 днів тому +4

    వీళ్ళని చూస్తే బి.పి.షుగర్ ఫుల్ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది

  • @SankarAnantha
    @SankarAnantha 3 місяці тому +10

    అబ్బా ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు 😂😂😂😂😂

  • @analahari7285
    @analahari7285 10 днів тому +2

    Masthan Reddy your analysis top you are great

  • @AMMUSKICHEN
    @AMMUSKICHEN 5 місяців тому +22

    A servey lo aina 10 to 15 seats atu etu ఉంటాయి మరి వైసిపి కి 10 ఆర్ 12 తగ్గితే మీ పరిస్థితి ఏంటి

  • @josephpulakanti6675
    @josephpulakanti6675 Місяць тому +3

    హి హి హి
    జగ్లక్

  • @mahaboobsaheb5433
    @mahaboobsaheb5433 2 місяці тому +10

    Doctor advised me to view this vdo, daily once, to stay healthy😂😂😂

  • @KdDk-kb5ml
    @KdDk-kb5ml 2 місяці тому +8

    లోకమంతా ఒక తీరుగా చూపిస్తుంటే మీరింకోవిధంగా చూపిస్తారెంట్రా?తేడా ఛానెల్ అని తెలుసుకానీ మరీ ఇంత తేడా ఛానెలా!

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 15 днів тому +2

    ఏం చూడాలో తెలియనప్పుడు జూన్ నెల సాక్షి న్యూస్ చూస్తే రిలాక్స్డ్ గా ఉంటుంది

  • @udaykiranmunagavalasa8821
    @udaykiranmunagavalasa8821 3 місяці тому +13

    లక్ష శాంపిల్స్ చూసి ఎలా చెప్తారు ??? కోట్ల మంది ప్రజలు ఉంటే ????😢

  • @MallavarapuVenkataSubrah-th2mh
    @MallavarapuVenkataSubrah-th2mh 9 днів тому +1

    భలే వుంది జబర్దస్తీ టీం

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 2 місяці тому +11

    మేము మగతనం ఉన్న మొనగాడని జగన్ని ఫాలో అయి అభిమానుల అయినా కానీ 2019లో అధికారంలో వచ్చిన తర్వాత జగన్ ఒక మానసిక మడత కొజ్జా మనస్తత్వం అని అతను చేస్తున్న బట్టి సైకో చేష్టలు బట్టి అర్థమైంది అతను ఒక క్రిస్టియన్ మత ప్రచారకుడని అర్థం చేసుకోరా కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి రెండు నామాలు పెట్టాడు 11

  • @babjikapaka6393
    @babjikapaka6393 Місяць тому +1

    రమేష్ గారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు మీరు ....

  • @mudilimohanarao7596
    @mudilimohanarao7596 3 місяці тому +5

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది 😆😂

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv 7 днів тому +1

    I feel happy to ఎంజాయ్ of this వీడియో

  • @seetharamaiahginjupalli3521
    @seetharamaiahginjupalli3521 3 місяці тому +16

    అచ్చంగా టీవీ9 ఎన్టీవీ సాక్షి చూస్తాను నెల నుండి ఈమధ్య అల్లరి నరేష్ సినిమాలు లేని లోటు తీరింది

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 місяці тому +6

    ఎలక్షన్ ముందు నుంచి సాక్షి మీడియా భజన నిజంగా మంచి కామెడీ

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 5 місяців тому +36

    YCP khel khatham

  • @somavarapusreenu8038
    @somavarapusreenu8038 2 місяці тому +5

    ఏ ఆ కొమ్మినేని గారిని ఆ ఈశ్వర్ గాని తీసేయండిరా మీ వీడియో

  • @purushothamreddyduddela8069
    @purushothamreddyduddela8069 12 днів тому +1

    బుద్ధి ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు వైసిపి కి ఓటు వెయ్యరు

  • @ajaeykumarreddy2946
    @ajaeykumarreddy2946 2 місяці тому +6

    నెను ఎప్పుడో 2021 లో నె చెప్ప వైచిపికి వచ్చేది 11 ఎ అని చెప్పింది నెనె 😇

  • @vidyasagarbadipatla3411
    @vidyasagarbadipatla3411 Місяць тому +4

    ఒరేయ్ ఈశ్వర్... ఇప్పుడీ వీడియోలు చూస్తుంటే, భలే కిక్కు ఉందిరా😂

  • @nageswararaokolasani4154
    @nageswararaokolasani4154 3 місяці тому +9

    నవ్వి, నవ్వుల,పాలయ్యారు

  • @vasusohan1332
    @vasusohan1332 6 днів тому

    మనసు కి ఎంత హాయిగా వుంది రా మీ విశ్లేషణ కి😂😂😂

  • @nageshwararaog8245
    @nageshwararaog8245 2 місяці тому +3

    Super. Jagan.. 11.super.shakshi.

  • @dhavalavenkatamani1058
    @dhavalavenkatamani1058 Місяць тому +2

    భలే కామిడీ.... సరదాగా నవ్వుకోవచ్చు... ఈశ్వర్ గారికి.. బాంబు బ్లాస్ట్ అయ్యింది... మధ్యాహ్ననానికి గాని గురుడికి అసలు విషయం బోధపడలేదు...

  • @alladikotibabu3356
    @alladikotibabu3356 Місяць тому +3

    నాకు వాళ్ళు వేసే జోక్స్ చాలా జోవియల్ గా అనిపిస్తున్నాయి నిజంగా
    నాగరాజు గాడి జోక్స్ ఐతే పిక్స్

  • @శ్రీనివాస్వెగ్గళం

    నాకు ఒళ్ళు బడలికగా ఉన్నప్పుడు, కొంచెం పని ఒత్తిడి ఉన్నప్పుడు.... నిజం చెప్తున్నాను ఈ వీడియో చూసి, రిలాక్స్ ఫీల్ అవుతాను..

  • @vamshikasula3443
    @vamshikasula3443 3 місяці тому +3

    ఈ నలుగురు ఇప్పుడు ఏమి చెపుతారో మళ్ళీ డిబేట్ పెట్టండి

  • @GopiKrishnaMattegunta-r5p
    @GopiKrishnaMattegunta-r5p 2 місяці тому +3

    ఈశ్వర్ & కొమ్మినేని వీళ్ల ఇద్దరి గురించి ఎంత తక్కువ మాట్లాడు కుంటే అంత మంచిది. ఎందుకంటె వీళ్ళు అంత పనికిమాలిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు.

  • @bandiranirani
    @bandiranirani 3 місяці тому +10

    హారతి ఎక్కడ

    • @NanibabuP-l7c
      @NanibabuP-l7c 19 днів тому

      Avinash gaddito pooku lo modda aata aadukuntundi..

  • @kevanshi1202
    @kevanshi1202 Місяць тому +3

    Joker tv మస్తు మజా వస్తది వీళ్ల ఓవర్ యాక్షన్ సూపర్ వరల్డ్ బెస్ట్ జోకర్ టీవీ

  • @mallarirajasekhar9848
    @mallarirajasekhar9848 15 днів тому +2

    నాకు బోర్ కొట్టినప్పుడు ఈ వీడియో చూసి రిలాక్స్ అవుతా అంత కామెడీగా ఉంటుంది ఈ వీడియో కామెడీ ముందు బ్రహ్మానందం కూడా పనికిరాడు

  • @syamalaraosanapala9439
    @syamalaraosanapala9439 3 місяці тому +6

    వీళ్ళకి రిజల్ట్ వచ్చాక కరెక్ట్ పనుకొని దిగింది

  • @janajana4042
    @janajana4042 Місяць тому +1

    బోర్ కొట్టినప్పుడు ఎలక్షన్ ముందర చర్చి😅

  • @Wwr12
    @Wwr12 3 місяці тому +5

    😂😂😂😂ఇపుడు చూస్తుంటే చాలా హ్యాపీ గా వుంది.. వీళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్

  • @bandiranirani
    @bandiranirani 3 місяці тому +2

    వినాష్ 💞హారతి

  • @nagarajuchetty2583
    @nagarajuchetty2583 3 місяці тому +3

    నేను ప్రతీ వారం తప్పకుండా చూసే వీడియో ఇది 😂, పిచ్చకామిడి వీడియో 😂😅 మంచి stress buster 😂❤

  • @B.srinivasuluBysani
    @B.srinivasuluBysani 4 дні тому +2

    Are Raja ippudu yekkada anna

  • @swamynath9640
    @swamynath9640 2 місяці тому +4

    మీకన్నా ఆడాళ్ళు నయ్యమ్ రా😂

  • @prasadreddyn7588
    @prasadreddyn7588 Місяць тому +2

    😂😂😂పేటిమ్ బ్యాచ్ అంతా

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 Місяць тому +2

    Anduke 11vaccai 😂😂😂

  • @swamyk1987
    @swamyk1987 2 місяці тому +3

    Ni కుటుంబం నుంచి ఓట్లు రాగానే మిగత ఓటర్లు వేస్తారా....

  • @k.t.ramaraok.t.ramarao3058
    @k.t.ramaraok.t.ramarao3058 19 днів тому

    నవ్వు కోవాలి అంటే సాక్షి ఈశ్వర్ గాడి కామెడీ చూడాలి

  • @VenkyVenky-uy8jx
    @VenkyVenky-uy8jx 4 дні тому +3

    😂😂😂😂funny guys

  • @janajana4042
    @janajana4042 Місяць тому +1

    ఏ సేవలో ఈశ్వర్ గారు వాళ్ల తృప్తి వాళ్ళకి. మాకు మాత్రం ఎలక్షన్ తర్వాత బ్రహ్మానందం కామెడీ లాగా చూసుకుంటున్న మీ ఛానల్ కి న్యూస్ పెరుగుతుంది

  • @venkatarangarao5607
    @venkatarangarao5607 3 місяці тому +5

    ఆరా మస్తాన్ గారు మీరు వైసిపి అమ్ముడు పోయారు

  • @gsbabu2795
    @gsbabu2795 12 днів тому

    నా మనసుకు బాధనిపించినప్పుడు రిలాక్సేషన్ కోసం సాక్షి ఛానల్ లో Comedy videos ఎక్కువగా చూస్తుంటాను...

  • @Herald329
    @Herald329 2 місяці тому +4

    ఇప్పుడు నవ్వు kovadaniki Bale Vundhi రా 😊

  • @astrovert.ed2321
    @astrovert.ed2321 10 днів тому +1

    This definitely aged well. 😂😂😂

  • @srinivaask3633
    @srinivaask3633 2 місяці тому +5

    ఈ వీడియో రిలీజు సమయంలో ఎవరు చూసారో లేదో తెలియదు కాని రిజల్టు తర్వాత కామెడీ వీడియోగా భావించి పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు

  • @mintudhillu3493
    @mintudhillu3493 5 місяців тому +22

    Avuna ..Mari madyapana nishedam ani cheppi tuglaq gaadu emi peekadu

    • @srisrikanth5292
      @srisrikanth5292 5 місяців тому

      Veedikhi madhyam thappithee emi kanapadadhu asalu thughluk lu mee lanti varee

    • @AnilKumar-nc8ep
      @AnilKumar-nc8ep 5 місяців тому

      Orey houle madhyam nishedam dashala vaariga annaru. Two years carona unde kadu ra vedhava houle pookha

    • @sreenivas2781
      @sreenivas2781 5 місяців тому

      Manchi madhyam thakkuva rate lo prathi poota thaagey thammudu. Aarogyam baaguntundhi.

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 Місяць тому +2

    అబ్బా ఈ సాక్షి కి ఇంకా బుద్ధి రాలేదా ఇంత ఇంత గొప్ప మేధావులు మీకు మాత్రమే దొరుకుతారు ఇంకా నయం ఇప్పుడు కూడా జగన్ సీఎం అనడం లేదు

  • @jvvsnraju6459
    @jvvsnraju6459 3 місяці тому +12

    Sollu discussion. Result taruvata😂😂

  • @vissarajagopal1392
    @vissarajagopal1392 Місяць тому +2

    మటన్ కొట్టేవాడిని తీసుకువచ్చి enalist చేస్తే ఇలాగే వుంటుంది. మావ ఆ మజాయే వారు.

  • @ponnasaikrishna2262
    @ponnasaikrishna2262 Місяць тому +3

    మంచి కేమిడి, ఎంత తెలివైన వారో కదా...

  • @Kalavaladoddikurrodu
    @Kalavaladoddikurrodu 5 місяців тому +8

    Dula tirindi