Analyst KS Prasad Analysis On Ravi Prakash Survey | AP Elections 2024 |

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Analyst KS Prasad Analysis On Ravi Prakash Survey | AP Elections 2024 | @SakshiTVLIVE
    #Analyst #KSPrasad #RaviPrakashSurvey #APElections2024 #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 316

  • @malleshiitm
    @malleshiitm Місяць тому +10

    Prasad gaaru, మీ videos, elections results తరువాత చూస్తుంటే మంచి kick ఉంది సార్.

  • @rajeshboddupalli659
    @rajeshboddupalli659 Місяць тому +7

    బ్రో మి వీడియోస్ చూస్తుంటే ఈప్పుడు.. మంచి కామిడి గా ఉంది 😂😂😂 మీరూ కూడ చూడండి... చాల ఫన్నీ గా ఉంది 😂😂

  • @pusarlaanil2189
    @pusarlaanil2189 3 місяці тому +7

    Prasaad garuuuuu.........ippudu mlli ee vedio okasaari choodandi. Bagutadi

  • @nagesh5458
    @nagesh5458 4 місяці тому +4

    Mr K S Prasad, just answer one simple question. If distribution of money is the strength of a CM, who can't do that. Just a bank clerk can do all that job. If you look back what happened in five years of YCP govt, it is nothing but a bunch of money distributing schemes with a bunch of volunteers to carry that to people. Government is meant to do those things that a common man cannot do himself like Roads, bridges, water projects, power projects, transportation, communication, Law and Order, Employment creation etc etc. Basically, government need to do common good. YCP government did the exact opposite. Even the first PM Jawahar Lal Nehru also focused on development only with big projects, national highways, IITs, Universities, etc. Nehru did not spend his time distributing the tax money to public even in the days of extreme poverty. Even in our families we take a loan to make asset like building a home and not to spend it loosely. How can you bulldoze all these facts and justify Jagan government? Please try to do a fair journalism and not paid journalism like this.

    • @kalyankumar4754
      @kalyankumar4754 4 місяці тому

      Distribution is not the strength. Get your facts right. Identifying to whom the money should be distributed. What they are doing with the money. There are many other things. Don't focus on mudslinging.

  • @murthykvs580
    @murthykvs580 4 місяці тому +10

    Prasadu results taruvatha nee face choodali.

  • @rameshkumarpenmetsa
    @rameshkumarpenmetsa 4 місяці тому +14

    కెమెరా ముందు కూర్చో పెడితే నువ్వు మేధావివి కాదు.. వెంకయ్య నాయుడు ని నువ్వు వెటకారం చెయ్యడం.. మా ఖర్మ..

  • @pramureddy9523
    @pramureddy9523 4 місяці тому +12

    Super anna

  • @satyamnerella6080
    @satyamnerella6080 4 місяці тому +22

    చెత్తపన్ను వేసినా మాకు ఇష్టమే, కల్తీ మద్యం ఇచ్చిన ఇష్టమే, కోడి కత్తి ఇష్టమే, కరెంటు చార్జీలు పెంచినా ఇష్టమే, హత్యలు చేసిన ఇష్టమే, పచ్చటి పొలాలు తగులపెట్టిన ఇష్టమే, రాష్ట్రము అప్పుల పలు చేసినా ఇష్టమే

  • @shantikiran2562
    @shantikiran2562 4 місяці тому +1

    Wonderful and sensible comment by analyst Prasad.👏👏

    • @Harryishp
      @Harryishp 3 місяці тому

      Ippudu kuda అలానే anipisitanda 😂😂

  • @sivashankar2102
    @sivashankar2102 4 місяці тому +6

    నిమ్మగదడ్డ రమేష్ IAS కర్రసాముల వీరుడు, చూరుడు, ధీరుడు, వారికున్న వీరత్వం తో, మూలన ఉన్న ముసలి వారిని చితక బాదాడు, వారు ప్రదర్శించిన వీరత్వానికి వారికి 'పరమవీర చక్ర' అవార్డు ఇవ్వాలి..

    • @bujjimanager
      @bujjimanager Місяць тому

      జనాలే ఇచ్చేరు ఈ బులుగు మీడియాకి, పార్టీకి 11. ఇక ఆడుకుందాం ఆంధ్రా అంటూ అడుకోవడమే.

  • @azzulove1
    @azzulove1 4 місяці тому +2

    Last time Jagan wave created
    Nobody can reach it
    This time Pawan Kalyan made a huge difference with alliance
    Almost he killed YCP win
    East, West, Vizag, Guntoor, Krishna have a lot of differences due to alliances.
    It's a fact.
    And YCP made a huge mistake taking Pawan Kalyan lite and personal agitation.
    Make worst ..

  • @bethalababurao4824
    @bethalababurao4824 4 місяці тому +7

    సారు కులం కోసం ముసుగు తీశారు .ఇతని యాంకరింగ్ అంత బ్లాక్ మెయిల్,బెదిరింపులు,దబాయింపు నీతులు చెప్పటం తప్ప ఏమీ లేవు.డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా.ప్రధాన మంత్రి కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా.ప్రత్యేక హోదా ఇస్తునన్నారు.పోలవరం ఏటీఎం అన్నారు.యూటర్న్ బాబు అన్నారు.అబద్ధాలకు తండ్రి లో ఏమి మార్పు ,గొప్పతనం కనపడిందో చెప్పమంటే ప్రెస్ తో మాట్లాడరు.సెలెక్టెడ్ ప్రశ్నలు .దానికే జవాబు .సరే ఇప్పుడు ఏమైందో పీ యమ్ చెప్పాలి.ఎలక్షన్ ఖర్చులకి అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తారు కదా.అలాగే ఏమైనా జరిగిందేమో ఆనీ ప్రజల అనుకొంటున్నారు.

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp 4 місяці тому +1

    K S Prasad Garu Very Clear Cut and Supar 👌👌👌👌👌👌

  • @chandra.8755
    @chandra.8755 4 місяці тому +2

    CBN విషన్,నెల్లూరు, తిరుపతి,చెన్నై ట్రై సిట్ స్ గా చేస్తాం అండి మా విషన్ మీకు అర్థం కాదు
    మార్చి 13న ఎన్నికలు లోకేష్

  • @Sainathteegala
    @Sainathteegala 3 місяці тому

    Ks Prasad is a nice comedian please encourage him

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 4 місяці тому +20

    ఒకనడు మోడీ అన్నారు పోలవరం CBN కు ATM ల ఉందని ఈనాడు ప్రజలు అంటున్నారు .మోడీకు CBN ఎటిఎం అయినదని డబ్బు సంచులు ఢిల్లీ వెళ్లాయి ,ఇక్కడొచ్చి ఇది పడితే అది మాట్లాడి ,మూటలు తీసుకొని పోవడం ఇతను మనకు PM ఓహ్ బలే బాగుంది కమ్మగా,జై జగన్

  • @radhakumarich7363
    @radhakumarich7363 4 місяці тому +1

    Sir always good knowledge 👌 🙏

  • @keshagallajayamma3781
    @keshagallajayamma3781 4 місяці тому +1

    Perfect analysis

  • @sathuluridurgarao8306
    @sathuluridurgarao8306 4 місяці тому +35

    యెంత మంది కలసి జగన్ గారి మీద పోటీకి వచ్చిన, జగన్ గారి వలన లబ్ధి పొందిన కోట్ల ప్రజల కు తెలుసు ఎవరికి ఓటు వేసి సీఎం గా గెలిపిం చు కావాలి అని. గత అబద్దాల ఆమీలతో మోసం. ఇచ్చిన హామీలు అమలు చేసిన నాయకుడు జగన్ గారి గురించి. అందుకే వైఎస్ఆర్ సీపీ నీ అన్నీ స్థానాల లో గెలిపి ంచు కుంటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

    • @vinaylalam9302
      @vinaylalam9302 4 місяці тому +1

      Already employees choopisthunnaru,memu kooda choopisthamu wait and see,ycpki bomma kooda kanapaduthundhi

    • @keshagallajayamma3781
      @keshagallajayamma3781 4 місяці тому

      Perfect analysis

    • @Sreekanth.133
      @Sreekanth.133 4 місяці тому

      Diney frustration antaru Prasad garu 😂😂😂

  • @vijayakavuri7418
    @vijayakavuri7418 4 місяці тому +1

    I like his analysis 👌👍

  • @purushothamraokalisetty2575
    @purushothamraokalisetty2575 4 місяці тому +2

    KS ప్రసాద్ గారి విశ్లేషణ వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. Great 🙏

  • @vijaybhaskerreddymalireddy3798
    @vijaybhaskerreddymalireddy3798 4 місяці тому +4

    గ్రేట్, ఎనాలిసిస్, ప్రసాదగారు, హ్యాట్స్, ఆఫ్,

  • @kattasrinivasrao5460
    @kattasrinivasrao5460 4 місяці тому +5

    నా కు తెలిసి నిన్న పోస్టల్ బ్యాలెట్ లో 95 % టిడిపి కూటమి కి వేశారు . సైలెంట్ గా వేశారు. బయటకు చెప్పని వారిలో 80% కూటమి కి వేస్తారు.

    • @SujathaThennakoon-kr6ru
      @SujathaThennakoon-kr6ru 4 місяці тому

      Kalalukanandi

    • @rahamathullashaik6692
      @rahamathullashaik6692 4 місяці тому

      Rao lakanta alane anipistaadi.😅😅 reality. Sachivalayam employees 130000. Aps rtc.45000. Police depot.medical. total 100000. Ysrcp ku 90 % pakka.

  • @sarandtzk9356
    @sarandtzk9356 4 місяці тому +4

    Wonderful analysis KS Prasad garu

  • @bhaskarareddy8812
    @bhaskarareddy8812 4 місяці тому +20

    SILENT VOTING. JUST LIKE 2019 😂😂❤

    • @TheChevicky
      @TheChevicky 4 місяці тому +4

      Bye bye ysrcp.. next cm cbn..

    • @azad2010
      @azad2010 4 місяці тому +3

      Bye bye కూటమి

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 місяці тому +3

      @@TheChevickyantha scene ledu, majority people not believe cbn

    • @Harryishp
      @Harryishp 3 місяці тому

      ​@@SreeramReddyBippudu kuda అలానే anipisitanda 😂😂
      Speedy recovery

    • @NaveenKumar-m4y3f
      @NaveenKumar-m4y3f 3 місяці тому

      ​@@SreeramReddyB😂😂😂dhula teerindhi

  • @gk-fc3vc
    @gk-fc3vc 4 місяці тому

    సూపర్ గా చెప్పారు ప్రసాద్ గారు

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 4 місяці тому +2

    True annalises

  • @radhakumarich7363
    @radhakumarich7363 4 місяці тому +1

    Correct campairigen sir good knowledge akka

  • @ravinayak6724
    @ravinayak6724 4 місяці тому +11

    Grate analysis sir

    • @Harryishp
      @Harryishp 3 місяці тому

      Ippudu kuda అలానే anipisitanda😂

  • @talankisrinivasulu798
    @talankisrinivasulu798 4 місяці тому +1

    సూపర్ ❤❤❤❤

  • @mvr15081508
    @mvr15081508 4 місяці тому +5

    It is not survey...
    It is study...

  • @gvrrao4
    @gvrrao4 4 місяці тому +4

    Super sir k s n prasad

  • @PothuryPadmaja
    @PothuryPadmaja 2 місяці тому +1

    Baga stories cheputunadu tesukuveli Radio station lo padeyandi😅

  • @udayfm
    @udayfm 4 місяці тому +47

    సైలెంట్ గా వెళ్లి జగన్ కి వోట్ వేస్తారు ప్రజలు … అంతే ! సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 4 місяці тому +1

      Correct.
      Jagan gets more than 151 seats.

    • @TheChevicky
      @TheChevicky 4 місяці тому +6

      Bye bye ysrcp.. next cm cbn…

    • @azad2010
      @azad2010 4 місяці тому +1

      జై జగన్ జై ysrcp జై డబల్ సెంచరీ జై ఆంద్రప్రదేశ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bulbul6011
      @bulbul6011 4 місяці тому

      SFAR register is read-only if SPP block is present. When SPP is present the address is programmed
      in Serial Flash Memory Address (SPP_TG_SFAR) registers.

    • @bulbul6011
      @bulbul6011 4 місяці тому

      @@TheChevicky The Device Reset (FFh) instruction terminates any on-going internal operations without initialization for all volatile writable bits in the Status Registers. If the command sequence is successfully accepted, the
      device will take approximately tRST to reset.

  • @GKVVx
    @GKVVx 4 місяці тому

    మంచాల మీద జనాలని పెన్షన్ కోసం తీసుకు వెళ్ళిన సైకోలు , మరి ఓటు వేయటానికి వాళ్ళని మంచాల మీద ఎందుకు తీసుకు పోలేదు?

  • @rajamohandevarapalli2814
    @rajamohandevarapalli2814 18 днів тому

    He is fit for sakshi only

  • @మీకుఅర్ధమవుతుందా

    Tourch bearers ని కూడా dark bearers చేయగల సత్తా వాళ్ళకే ఉంది...

  • @ramyanaidu4368
    @ramyanaidu4368 4 місяці тому

    Happy to see you, Prasad Sir.., 🎉🎉🎉🎉👌👌

  • @coolstuffstudios9809
    @coolstuffstudios9809 4 місяці тому +13

    Inka 1 week e ra neku Paytm income 😂😂 🤦🤦

  • @veereshveeresh845
    @veereshveeresh845 2 місяці тому

    ఎలక్షన్స్ తరువాత చూస్తుంటే మాస్తు ఫీల్ ఉంది.

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 4 місяці тому +1

    Super sar good analysis sar Prasad garu

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 4 місяці тому +15

    Jagananna

    • @TheChevicky
      @TheChevicky 4 місяці тому +1

      Bye bye ysrcp.. next cm cbn..

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. 4 місяці тому +1

    Q). ఈ ఎన్నికలలో చంద్రబాబు గెలిచాక, చేసే మొదటి పని ఏమిటి?
    A). మొదటి పనిగా, ఎంతో బాధ్యతగా, website లోనుండి తన మేనిఫెస్టోని తీసేస్తారు.

  • @charancherryy6708
    @charancherryy6708 4 місяці тому

    Vedu chese face expressions vede brahma annattu vedi feeling 😂

  • @naidunaidu7326
    @naidunaidu7326 4 місяці тому +28

    బాబు ఫ్రస్టేషన్‌...మీకు అర్థమవుతోందా!
    చంద్రబాబు ఫ్రస్టేషన్‌ చూస్తే జాలేస్తోంది. చివరి రోజుల్లో సీఎం పదవి దక్కదన్న అక్రోసంతో తానేం మాట్లాడుతున్నాడో, తన స్థాయి ఏంటో అన్నది కూడా మర్చిపోతున్నాడు. సీనియర్‌ రాజకీయ నాయకుడు, పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వాడు ఎంత హుందాగామాట్లాడాలి. ఎంత సంస్కారవంతంగా వ్యవహరించాలి. కానీ బాబులో అదేం కనిపించడం లేదు. జగన్‌ని తిడితే ఓట్లు పడతాయని ఆయనకు ఏ చెత్త వెధవ సలహా ఇచ్చాడోగాని అది బూంరాంగ్‌ అవుతోంది. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ, మీడియాను అడ్డంపెట్టుకుని చేసిన రాజకీయాలు ఫలితమిచ్చినప్పుడు అదే ‘బాబు చాణక్యం’ అని సొంత మీడియాలో డప్పువేయించుకునేవాడు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లు ‘బాబు నక్కజిత్తులు’ అందరికీ తెలిసిపోయాయి. అందరూ అవి నేర్చుకున్నారు. వ్యవస్థల్లో బాబు మనుషులు తగ్గిపోయారు. వి‘రమణ’ తర్వాత న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి. మ్యానిఫెస్టోను పట్టించుకున్నవాడు లేడు. పొత్తులతో లాభం కంటే నష్టమే మిగిలింది. చివరికి ల్యాండ్‌టైట్లింగ్‌ వంటి చట్టాలపై చేసిన దుష్ప్రచారం కూడా తూచ్‌ అని తేలిపోవడంతో చంద్రబాబు కాస్తా ‘బూతు’బాబుగా, బిల్డప్‌ బాబుగా మారిపోయాడు. గెలిచే అవకాశాలు కనిపించక పోవడంతో తన మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ‘తెలుగుదేశం గెలుస్తుందట కదా’ అంటూ మౌత్‌ పబ్లిసిటీ మొదలెట్టాయి ‘పచ్చ’ శ్రేణులు. వారికి డప్పేస్తున్నాయి పచ్చ మీడియా. కానీ అది కూడా ‘దేవతా వస్త్రం’ అని ప్రజలు గుర్తిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోకా, గెలిచి పరువు దక్కించుకునే అవకాశం కనిపించక చంద్రబాబు నోటికొచ్చినట్టు రంకెలు వేస్తున్నాడు. జగన్‌ గెలుపు పక్కా...ఇక బాబును ఆ దేవుడే కాపాడాలి. వైఎస్సార్‌ చనిపోయి దేవుడయిపోయాడు. బాబు దెయ్యంలా జనంలో మిగిలిపోతాడేమో.

  • @ChandraBala-x3x
    @ChandraBala-x3x 4 місяці тому +4

    నేను.అనవసరంగా.పేపర్లు.చడుతను.ప్రసాదుగారి ఫోన్,నెంబరు,నాకు,ఇవ్వండి.ప్లీజ్

  • @varaprasadmadem4437
    @varaprasadmadem4437 4 місяці тому

    Very wonderful 👍

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 4 місяці тому +3

    I am like your analysis sir! KS Prasad garu, but, don’t believe RP EX-TV9 journalist. Don’t trust his analysis, he is cbn’s man.

    • @parameshparimi2002
      @parameshparimi2002 4 місяці тому +1

      Yes
      Nuvu nenu yerripukalam kabatti veedu matalu nammutam bro
      Jai jagan anna

  • @HariprasadHari-pt1ce
    @HariprasadHari-pt1ce 4 місяці тому +6

    Next cm cbn

  • @satramvenkateswarlu5382
    @satramvenkateswarlu5382 4 місяці тому +1

    Sir pension sachivalyam lo iccharu bagane jariginai.eletion rule prakaram e two months volunteer lu ni upayogincha vaddu annaru.mirega volunteer lu motham ma karyakarthalu annaru na kod----

  • @saradayarlagadda9379
    @saradayarlagadda9379 2 місяці тому

    Prasad garu, watch this now

  • @phanindrababukapu
    @phanindrababukapu 19 годин тому

    After results Prasad nee videos choosthey full 😊 comdey....

  • @suryanarayanapujyam8157
    @suryanarayanapujyam8157 4 місяці тому

    Exclent prasad

  • @prabhakarp-zx3pz
    @prabhakarp-zx3pz 4 місяці тому +7

    Nèee meedhavi lekkalu inka one month .. wait mr kasmora Prasad....

  • @bhogalingamaietha1546
    @bhogalingamaietha1546 4 місяці тому

    ఆంధ్ర ప్రజలు తమ ఓటు ఎవరికి వేయాలి అన్నది ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు!!!! చివరగా గెలిచేవారూ వాళ్లే!!!!

  • @azzulove1
    @azzulove1 4 місяці тому +1

    Prasad garu ela ayitye survey ni chesi taggipoyadu antunnadu
    Simialar ga meru kuda evarni ayina tesestavu special ga Pawan Kalyan ni
    Memu alaney anukutunnamu
    Mundu accepts the ground reality

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 4 місяці тому +2

    JP lost credibility and reputation totally.

  • @rlnprasadcom
    @rlnprasadcom 4 місяці тому

    Super analysis Anna

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 2 місяці тому

    ప్రసాద్ గారు ఇపుడు చుస్తే ఇది ఎదో వింత గా వుంది

  • @24018john
    @24018john 4 місяці тому

    Who killed babai
    Who killed doctor
    Where are Investments
    Where is capital
    Where is employment
    Where is job calendar
    Where is justice for Sisters of own CM
    Lastly A Job of Government is not credit ppl money to their accounts that to selling Govt Property and Taking Loans
    Its Equal measurement of Development and Public welfare..This Basic Jagan doesn't know...
    Result will be eye opener for current Government wait for June 4th!!!!!

  • @bangarraju016
    @bangarraju016 4 місяці тому +7

    Ore pappa first nuv sarigga mataldu,

  • @vidhur2115
    @vidhur2115 4 місяці тому +2

    ధన, అధికార దాహ ఉన్మాదపు ముసలోడు చంద్రంతాత చుట్టూ ఉండే నలుగురు, ఐదుగురు తప్ప సొంత సామాజిక వర్గంతో పాటు ప్రతి ఒక్కరూ, కలియుగ కాళకేయుడు చంద్రం కాళ్ళ క్రింద నలిగి,మాడి,మసై పోవాల్సిందే. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి లేకపోతే భావితరాలకు నాశనం, వినాశనమే.

  • @SaiMeenakshi-n9p
    @SaiMeenakshi-n9p 4 місяці тому

    అమ్మాయిల బ్రోకర్ జయరాం కోమటి కి సపోర్టు సుప్రీమ్ కోర్టు జడ్జి గారు సెక్యూరిటీ గార్డు అంటే అమ్మాయిల బ్రోకర్ సుప్రీమ్ కోర్టు జడ్జి నీ వాడుకుంటున్నాడు అంటే భారత దేశం ఎంత దిగజారింది ప్రతీ పేద ప్రజలు రక్తం తో చెమటోడ్చి సంపాదించిన ధనం తో భారతదేశాన్ని పరిపాలించిన మోడీకి ముష్టి వేసి ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు
    పేద ప్రజల లు చెమటోడ్చి సంపాదించిన ధనం తో భారతదేశాన్ని ముందుకు తీసుకు వస్తుంటే ప్రభుత్వం నడపవలసిన ఇండస్ట్రీలో అన్నీ అమ్మేస్తుంటే అదని అంబానీ ల కు పాలేరు బ్రోకర్ గా వ్యవహరించింది మోడీ బీజేపీ

  • @adabalabhavya1237
    @adabalabhavya1237 4 місяці тому

    Super sir

  • @vanikiran2373
    @vanikiran2373 4 місяці тому

    Wait for June 4 th results

  • @ronankijagan
    @ronankijagan 4 місяці тому

    Good sir correct explanation.

  • @32vunnam
    @32vunnam 2 місяці тому

    Analyst must be neutral KS garu....

  • @kashipagidiboina
    @kashipagidiboina 4 місяці тому

    Asalu mi confidence & Experision maku aardham kavatam ledu aayya

  • @kalyankumar4754
    @kalyankumar4754 4 місяці тому

    Correct ga chepperu. Brahmana dwesham tho Revenue vyavastha nu naasanam chesaaru.

  • @ramireddy4900
    @ramireddy4900 4 місяці тому +1

    ❤❤❤❤❤

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 4 місяці тому

    Survey jarigina district prajala tho interview evvandi please 👍😮

  • @hemanthkumark970
    @hemanthkumark970 4 місяці тому +1

    అన్న నువ్వు జూన్ 4తర్వాత ఆంద్రా లోనే వుండాలన్న...❤

  • @manjunathkodadali4772
    @manjunathkodadali4772 Місяць тому

    Big boss of political comedian kv prasad😂😂😂😂😂😂

  • @SaiTeja-q4b
    @SaiTeja-q4b 4 місяці тому +1

    Tatha ki Chala tension ga vunatlundi🎉😂😂

  • @radhakumarich7363
    @radhakumarich7363 4 місяці тому

    Prasad sir true talk

  • @raobk7605
    @raobk7605 4 місяці тому

    Well said sir Super Super excellent sir God bless you and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ganeshyellarao5167
    @ganeshyellarao5167 4 місяці тому

    17:28 👍👍👍👍👍

  • @PRAMODKUMAR-hw3ht
    @PRAMODKUMAR-hw3ht 4 місяці тому +2

    TDP win pakka ,wait for june4th

    • @user-mf2fe7vt6t
      @user-mf2fe7vt6t 4 місяці тому

      Y. S. R. C. P. JAGANMOHANREDDY 100% PAKKA VIJAYAM SADISTADU.

  • @mahalakshmikandimalla6342
    @mahalakshmikandimalla6342 4 місяці тому +4

    నిమ్మ గడ్డ ఉట్టి గడ్డ కాదు. క్యాన్సర్ గడ్డ సర్.

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 4 місяці тому +4

    అది సరే కెఎస్ అన్నా! మరీ షర్మిలమ్మ ఏంటి, ఇలా దుమ్ము రేపింది, జగనన్న విదేశాలకు పారిపోతన్నాడు, అరెస్టు ఖాయం! 30 సీట్ల కూడా కష్టం... ఇలా మరీ ఏందన్నా ఇది.. మనం 175/25.
    వదలొద్దు అన్నా.. 4 జూన్ కి రెడీ గా ఉండు.. క్రాకర్స్ దుమ్ము రేపాలి ఓకే కెఎస్ అన్నా..175/25 అస్సలు వదలొద్దు..

  • @omnamahsivayah
    @omnamahsivayah 4 місяці тому

    Cool down sastry cool down ma

  • @kprasad9814
    @kprasad9814 4 місяці тому +1

    Analysis is not correct

  • @saradayarlagadda9379
    @saradayarlagadda9379 2 місяці тому

    Asalu, what’s your education

  • @sunnyr7505
    @sunnyr7505 4 місяці тому +1

    Jai Jagan Anna...Johar YSR ❤❤❤❤

  • @vasantakumar2509
    @vasantakumar2509 4 місяці тому

    ప్రధాన మంత్రి గారు ఏపి రాష్ట్రంలో రెండవ విడత మూడవ విడత ప్రచారానికి వచ్చిన తరువాత వారి ప్రసంగాలు న్యూట్రల్ ఓటర్లలొ మార్పు వచ్చింది దానికి కారణం 2019 లొ వారి ప్రసంగాలు వారి విమర్శలు ఐదేళ్ల గడిచిన కూడా మర్చిపోలేదు ఏ పార్టీకి సంభంధం లేని వాళ్ళ మనసులొ 2024 ప్రసంగాలు రెండిటిని లోతుగా ఆలోచన చేసారు,
    2019 ఘాటు విమర్శలు 2024 విమర్శలు
    స్టడీ చేసిన తర్వాత ఆచ్చర్యానికి గురి అయ్యారు

  • @KukunuriprasadReddy
    @KukunuriprasadReddy 4 місяці тому +1

    పవన్ వల్ల 2019 లో నెగ్గిన జగన్ గారు

  • @pallarenuka9076
    @pallarenuka9076 4 місяці тому

    Chandrababu ,modi, Pavan Kalyan,ABN,TV5,ETV,Maha TV Ravi Prakash shivaji evvadu ami cheppina next time malli CM Jagan anna ❤️

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Місяць тому +1

    Meerantha fake journalism chestunaru

  • @abhiram_123
    @abhiram_123 4 місяці тому

    June 4 na telisipotundi mee bagotham. Ee sodi enduku!

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 4 місяці тому +2

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️శ్రీ జగన్ గారి ఓటమికి ప్రధాన కారకులు ఎవరు? 👇
    ✍️జగన్ ఓటమికి జగనే ప్రధానకారకులు , ప్రతిపక్షం, tv5, 99tv, hmtv etv,లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు,జగన్ ఓటమికి కారకులు కాదు.ఇదే నిజం
    ✍️జగన్ గారి ఓటమికి నిజమైన కారణాలు 👇
    1) జగన్ గారు భారత రాజ్యాంగానికి లోబడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన 10% కూడా చేయలేదు. జగన్ కు భారతరాజ్యాంగం మీద 10% కూడా గౌరవం లేదు, ఇటువంటి వారు cm పదవికి అనర్హులు. జగన్ గారికి రాజ్యాంగం మీద 10% కూడా అవగాహన లేదు. ఇదే సత్యం.
    జగన్ గారికి ప్రజా పరిపాలన మీద 10% కూడా అవగాహన లేదు. ఈ లోపమే జగన్ ఓటమికి మొదటి కారణం.
    2) జగన్ గారు కక్ష పూరిత రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రజా పరిపాలనలో ఈ ఆలోచన ఏ నాయకునికి ఉండకూడదు.
    3) ఈ సృష్టిలో దేవుడికన్నా నేనే గొప్ప వాడిని అందరి హృదయాలలో నేను ఒక్కడినే ఉండాలి అనే ఆత్మ సంతృప్తి కోసం దోషులను కూడా మంచివారుగా చెప్పాలనే ఆలోచన విధానమేజగన్ ఓటమికి ప్రధాన కారణం.
    4) జగన్ గారు ఇతరులు గొప్ప ఆలోచనలు కూడా నా సొంత ఆలోచన అని చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు.
    5) జగన్ గారికి ఈ సృష్టిలో ఎందరు చనిపోయినా బాధపడరు కానీ ఆయనకు చీమ కుడితే ఈ ప్రపంచంలో వున్న ప్రజలందరూ జగన్ గారికోసం బాధ పడకపోతే రాత్రికి నిద్ర కూడా పోరు.
    6) జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు కూడా శత్రువులు లేరు. జగన్ గారిలో వున్న అనుమానమే ఆయన నీడను కూడా శత్రువులుగా ఉహించు కొంటారు. ఇదే జగన్ ను ప్రేమించే వారుకూడా దూరం అవుతున్నారు.
    7) జగన్ గారిలో ఒక ప్రమాదకర మైన అలవాటు వుంది. అది ఏమిటి అంటే అబద్దాలను నిజం చేయాలనే ఆలోచన జగన్ గారిలో ఉంది. ఇదే జగన్ గారిని సమాజంలో దోషిగా అవటానికి అవకాశం ఇస్తుంది.ఇదే జగన్ గారి జీవితానికి పెద్ద మచ్చ ఏర్పడుతుంది. ఇదే సత్యం
    ఇంకా ఎన్నో ఉన్నాయి. జగన్ గారు అనుమతి ఇస్తే మీకు తెలియచేస్తాను.
    ✍️ జగన్ గారు ఒక నిజం 👇
    ✍️ నేను పైన వ్రాసిన విషయాలు ప్రజలకు ఆశ్చర్యం కావచ్చు. కానీ నిజం ఏమిటో మీ అంతరాత్మకు తెలుసు.
    ✍️ జగన్ గారు ఈ సృష్టిలో ప్రజలకు ఎన్నికలలో గెలిచిన నాయకుల మాటే శిలా శాసనం అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రజల జీవన విధానంలో ఎన్నికలు కేవలం ఒక భాగం మాత్రమే, అనే నిజం పరిపాలించే నాయకులకు తెలియాలి.
    ✍️ ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణం అనే విషయం ప్రతీ క్షణం గుర్తుంచుకునే నాయకులకు రాజకీయ అంతం ఉండదు. ఇదే సత్యం
    ✍️ ఎన్నికలలో గెలిచిన నాయకుడు ప్రజా వ్యతిరేకంగా ఏమైనా చట్టం అమలు చేసినా, అది ఆమోదం పొందక పోవటమే కాకుండా, ఆ నాయకుడు దేశ బహిష్కరణకు గురి అవుతారు అనేది సత్యం. ఈ సత్యం తెలుసుకుని నాయకులు అడుగులు వేయాలి,అప్పడే దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఇదే సత్యం.
    ✍️ జగన్ గారు చివరిగా ఒక సత్యం 👇
    ✍️ జగన్ గారు రాజకీయ వ్యవస్థను నాయకులు సృష్టించలేదు, రాజకీయ వ్యవస్థను ప్రజలు సృష్టించారు. రాజకీయ వ్యవస్థలో నాయకులు ఒక భాగం మాత్రమే అనేది సత్యం. ఈ సత్యం నాయకులు మరచిపోతే నాయకులు అనే వ్యవస్థనే లేకుండా చేసే అధికారం ప్రజలకు ఒక్క క్షణం కూడా పట్టదు. ఇదే సత్యం.
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️🙏✍️✍️🙏🙏🙏🙏🙏qqq🙏🙏🙏🙏🙏🙏q🙏🙏qq🙏🙏

  • @TripuraLakshmi
    @TripuraLakshmi 4 місяці тому

    Anna safe ga vundu

  • @kalebponukumati-vv9tu
    @kalebponukumati-vv9tu Місяць тому

    రవిప్రకాష్ గారు ముందు నువ్వు ఎందుకు పనికిరాని పనికిమాలినవాడవు
    ఆయన జర్నలిజం ముందు నీకు అవగింజ అంత అనుభవం లేదు ప్రసాద్ గారు
    రవిప్రకాష్ గారు చెప్పిందే ఈ ఎన్నికలులో జరిగింది
    ఇప్పుడు ఈ డిబేట్ చూడు చచ్చిపోతావు

  • @tsrkolluru
    @tsrkolluru 4 місяці тому

    Anchor ki buddi ledu . Adagavalasina questions adagadu. Liquor ban emaindi ? Employees ki CPF emaindi ? State appula maata emiti ? Capital emaindi ? Polavaram emaindi ? Answers cheppinchu

  • @velugumalavathu2867
    @velugumalavathu2867 4 місяці тому +3

    Prajallo vunde prajanayakudiki ndhuku ra mari paradalu bus Lu vachi walk cheyyamanu.

  • @TheChevicky
    @TheChevicky 4 місяці тому +1

    Who killed babai ???????? Jai cbn… jai tdp

  • @alapatiprasad5541
    @alapatiprasad5541 Місяць тому

    నా కొడకా వెంకయ్య నాయుడు గారిని ఎక వచనం సంభో దించటానికి నీ బ్రతుక ఎంత ఏవండీ ఎంకర్ గారు మీ బుద్ధి కూడా ఏమి అయ్యింది

  • @ravadapolayya59
    @ravadapolayya59 4 місяці тому

    Prasad Sir We briefed & clearly explained to the public

  • @KaudiSridhar
    @KaudiSridhar 4 місяці тому +2

    This anchor and ks Prasad don't have work in this world they always criticize others stupid show

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 4 місяці тому +3

    గతంలో లగడపాటి వారి సర్వేను పోలిన సర్వే రవిప్రకాష్ చౌదరి గారి సర్వే. ఇందులో కామెడీ ఏమిటంటే జనసేన 13 స్థానాలు గెలవడం. బి.జె.పి కూడా కొన్ని స్థానాలు గెలవడం.

  • @rajasekharb6740
    @rajasekharb6740 4 місяці тому

    175/175 25/25 for YCP, no compromise