అయ్యాయో నాదేమి రాత AYYAYO NADEMI RATHA NEW FOLK SONG 2022 EMOTIONAL SONG

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • అయ్యాయో నాదేమి AYYOYO NADEMI RATHA NEW FOLK SONG 2022 LATEST FOLK SONG
    #LAXMAN #SINGERLAVANYA
    LYRICS : #RAMSAGARLAXMAN
    SINGER : LAVANYA RAMUNIPATLA
    MUSIC : G.L. NAMDEV
    CAMERA : DASARI THIRUPATHI
    EDITING : NARESH DODLA
    ACTORS : RAMSAGAR LAXMAN - SINGER LAVANYA
    CHILD ACTORS : CHINTLA JASHWANTH RAMAGALLA KEERTHANA
    SUPPORTING ROLE : MOUNIKA JANAGAM - DASARI THIRUPATHI
    MAKE-UP - ASHOK SRIRAMOJU
    TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY

КОМЕНТАРІ • 714

  • @amolwaghmare7615
    @amolwaghmare7615 2 роки тому +5

    మా హస్బెండ్ లేడు నా లైఫ్ ఈ పాట లో కనిపించింది 😭😭

  • @FTGGAMER365
    @FTGGAMER365 2 роки тому +29

    నా జీవితంలో మా ఆయన లేడు పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి సూపర్ లావణ్య అక్క 😭😭😭😭😭

    • @sudhakarmocha2015
      @sudhakarmocha2015 Рік тому

      😭

    • @sohasoha3483
      @sohasoha3483 Рік тому

      నాకు మాటలే రావడం లేదు కన్నీళ్లు తప్ప ఆడ జన్మ పాపి జన్మ 😭😭😭😭😭😭

  • @folksongsstudiogmr5466
    @folksongsstudiogmr5466 2 роки тому +45

    లావణ్య ని వాయిస్ సూపర్ చెల్లి ని పాటలు రోజుకి పది సార్ల విటను 🥰🙏

  • @kamerathirupathi8533
    @kamerathirupathi8533 Рік тому +11

    భర్త చని పోయిన ఆడ వారు ఈ పాట వింటే ఏడుస్తారు.

  • @LRFolks
    @LRFolks 2 роки тому +45

    లావణ్య గారు &లక్ష్మణ్ గారు మీకు వందనములు ఈ పాట చాలా అద్భుతము గా ఉంది పాట విన్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు

  • @naninareshganapathi2956
    @naninareshganapathi2956 2 роки тому +11

    సాంగ్స్ ఒక్కటే కాకుండా పాటలో ని పోర్పమేన్స్ సూపర్ లావణ్య గారు

  • @bugganimaharaj2301
    @bugganimaharaj2301 2 роки тому +78

    లావణ్య గారు మీ వాయిస్ మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u 2 роки тому +72

    విషాద గడియల్లో ఒంటరి జీవితాన్ని ఆవిష్కరించారు & జీవించారు తమ్ముడు - సమాజానికి సరైన సందేశాన్ని పంపారు మీరు గ్రేట్.

  • @bikshapathipandavula79
    @bikshapathipandavula79 Рік тому +7

    పాట వింటేనే ఏడుపు వస్తున్నది చాలా బాగా పాడారు🙏🙏🙏🙏

  • @ganeshponnoju3004
    @ganeshponnoju3004 2 роки тому +1

    పాట చాలా అద్భుతంగా ఉంది లావణ్య అక్క ఇలాంటి పాటలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాము ఎక్సలెంట్ సాంగ్

  • @naninareshganapathi2956
    @naninareshganapathi2956 2 роки тому +18

    అక్క ని సాంగ్స్ని నాకు తెలిసినప్పటి నుడి వచ్చిన ఒక్కటి మిస్ ఔతలేను కానీ ప్రతి ఒక్క పాట సూపర్బ్ అక్క మనసుకి అట్టుకుంటున్నాయి నేను మాత్రం రోజు సిట్ట సిట్ట లో నెలదప్పే సాంగ్ రోజు 20టైమ్స్ వింటాను సూపర్బ్ అక్క

  • @prabhugoud6437
    @prabhugoud6437 2 роки тому +23

    పాట చాలా బాగుంది రాసిన వారికి పడిన వారికి ధన్యవాదాలు

  • @jaipalbegary6019
    @jaipalbegary6019 2 роки тому +3

    లావణ్య గారు మీ యాక్టింగ్ సూపర్ ఈ సమాజంలో భర్త లేని ఆడపిల్లకి ఎన్ని బాధలు ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపించారు మీకు శతకోటి వందనాలు

  • @kuruvabhoopal8112
    @kuruvabhoopal8112 2 роки тому +9

    లావణ్య గారు పాట చాలా బాగుంది నీ గానం సూపర్ మీ యాక్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టింగ్💐💐💐💐

  • @KarlamvijayaVijaya
    @KarlamvijayaVijaya 4 місяці тому +6

    నాది కూడా సేమ్ నీ ఫీలింగ్స్ అక్క నాక్కూడా నా భర్త చనిపోయిండు నాది కూడా సేమ్ నీలాంటి ఫీలింగ్స్ నా పరిస్థితి నీ పరిస్థితి

  • @madhudigital1987
    @madhudigital1987 Рік тому

    Excellent song matalu ravadam ledu

  • @shirishatalari8197
    @shirishatalari8197 2 роки тому

    😭😭😭😭😭nv nijanga super akka nelanti singer okaru unte chalu akka

  • @srinivasmekala8964
    @srinivasmekala8964 2 роки тому

    bartha chanipoyina aakka chellella badha vivaristhu chala chakkaga padaru aakka super song

  • @mahiesunny7013
    @mahiesunny7013 2 роки тому

    Akka prathi okka comentki
    like kottadu tq so much
    Nice acting anna laxman garu

  • @sreenubunaveni1168
    @sreenubunaveni1168 2 роки тому +45

    మా అమ్మ పడిన కష్టాలని చూపించారు మే పాటలో....
    నా చిన్నప్పుడే డాడీ చనిపోయారు😭😭😭😭
    అమ్మ చాలా కష్టపడింది నాకోసం

  • @amaraju7294
    @amaraju7294 6 місяців тому +2

    మా చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు మా అమ్మ కూడా ఇలాంటి బాధలే పడ్డది

  • @madhukanneboina6
    @madhukanneboina6 2 роки тому +28

    పాట వింటే కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి 😭😭

  • @vijaykumarvarma.28.79
    @vijaykumarvarma.28.79 6 місяців тому

    ఈ పాట వింటుంటే గుండె పగిలిపోతుంది 😭😭😭

  • @dhanasrishivai9779
    @dhanasrishivai9779 2 роки тому +6

    అక్క ని వాయిస్ కి నీకు నా శతకోటి వందనాలు సూపర్ నటన లావణ్య laxman సూపర్ జోడి

  • @mamathach9425
    @mamathach9425 2 роки тому +3

    I miss you my dad esong lo ma mummy badha pade prathi okkati undi edpinchav lavanya akka mi voice ki matalu lev akka 🙏🙏🙏🙏

  • @krishkishor9426
    @krishkishor9426 Рік тому

    Nice 👍 akka. papam elanti rojulu evaruki ravadhu...

  • @somamallesh3110
    @somamallesh3110 2 роки тому +5

    లావణ్య గారు మేరు పాడిన పాటలో చాలా సందేహాలు ఉన్నాయ్ నేను మీరు చాలా గొప్పగా అనుకుంటున్నాను మీరు ఒక చిన్న పాప పాట పాడారు రోజుకొకసారి అయినా చూడలై అనిపేస్తది .

  • @avunuriravitejasinger716
    @avunuriravitejasinger716 2 роки тому +70

    మీ యొక్క స్వరం మరియు పాట అద్బుతం అక్క ఫుల్ ఎమోషనల్ 😭😭😭😭{i miss you my dad}

  • @davidmatla3223
    @davidmatla3223 День тому

    Super akka

  • @ravideshetti3627
    @ravideshetti3627 2 роки тому

    లావణ్య నీ గొంతు బాగుంది

  • @chanagallaramasawamy5679
    @chanagallaramasawamy5679 Рік тому

    Super padaru medam me songs chala baguntaie

  • @santhoshdasari4915
    @santhoshdasari4915 2 роки тому

    Super super ga vivarincharu chelli

  • @bchanduyadav4578
    @bchanduyadav4578 2 роки тому

    Super akka chala bagundi

  • @rajusandhupatlla7142
    @rajusandhupatlla7142 2 роки тому

    Super akka🙏🏻🙏🏻🙏🏻

  • @malleshmogulla7156
    @malleshmogulla7156 Рік тому

    Rasinavaru ki dhanyavafhalu super song 😔

  • @sammiahmudithanapalli7839
    @sammiahmudithanapalli7839 2 роки тому

    Supar A KKA xlent song

  • @rajuvelpula1190
    @rajuvelpula1190 2 роки тому +2

    .👌👌 super song Lavanya 🙏🙏🙏🙏🙏

  • @nagendragandu
    @nagendragandu 2 роки тому

    Sister really good superb akka edipinchav ilanti brtahuku chala mandi bathukuthunanru 😭

  • @madhurigoud7164
    @madhurigoud7164 Рік тому

    Super 😥😥😥nijanga vallaki value undadhu MA akkaki same situation a festival ki mundhu undadhu 😥chala adusthadhi andharu bottu pettukuntunte MA Akka mokam chinnapothadhi badha paduthu velli pothadhi akkadinunchi anni panulu thane chusukunedhi festival vasthe kani eppudu a festival ki kuda escarole😥😥MA akka pillalni chulakanaga chustharu kondharu ☹️chala adusthadhi 😥😥super lyrics akka mi voice vintuntene adupuvasthundhi

  • @naveennani3131
    @naveennani3131 2 роки тому

    Super song nannu nenu chuskunna e patalo😭😭😭😭😭😭

  • @myakalaaravind8248
    @myakalaaravind8248 2 роки тому

    Nvu thopuvu lavanya na favorite singers
    Nvu and nallagonda gadhar antey pichi naku

  • @buthukurimallesh7505
    @buthukurimallesh7505 2 роки тому

    Lavanya meeru baktkthi ina badha ina meeru great

  • @lakpathireddy6668
    @lakpathireddy6668 2 роки тому +27

    మీ మధురమైన గానంతో పాటు మీరు చేసిన యాక్టింగ్ చాలా బావుంది లావణ్య గారు 👌👌👌

  • @nagarajupaisa4127
    @nagarajupaisa4127 2 роки тому

    Super akka song

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 роки тому +5

    Super 😭 లక్ష్మణ్ అన్న చాలా బాగా రాశారు
    లావణ్య గారు సింగింగ్ యాక్టింగ్ సూపర్ నాకు మా అమ్మ నాన్న పెళ్లి అయ్యాక 5 yerasకే చనిపోయాడు 😭😭😭😭😭మా అమ్మ పడ్డ బాధలు కష్టాలు గుర్తువచ్చాయి😭😭 మా నాన్న అన్నయ్య 2 years nenu 1 year ఉన్నప్పుడు చనిపోయాడు అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా బాధలు అవమానాలు కష్టాలు కన్నీళ్లు ఎదుర్కొని మమ్మల్ని ఇప్పుడు 24 years పిల్లల్ని చేసింది 😭😭😭చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు 😭i miss u Daddy 🙏

    • @balajikk6293
      @balajikk6293 2 роки тому

      మీ అమ్మ గారిని మీకు పెళ్లిళ్లు అయ్యాక కుడా మర్చిపోవద్దు.

    • @jeevankolakani4710
      @jeevankolakani4710 2 роки тому +1

      @@balajikk6293 మా అమ్మని మర్చిపోవడం అంటే నా మరణం తో మాత్రమే 🙏

  • @anilkumar-vy5kq
    @anilkumar-vy5kq 2 роки тому +1

    Sinnoni momulina ninnu suddu...Baga padav akka...ee word.

  • @rajvihansh5400
    @rajvihansh5400 2 роки тому

    Father leni jivitham chala narakamga vuntadhi.

  • @sskcreations7371
    @sskcreations7371 2 роки тому +8

    అక్క మీ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ 🙏🙏 నిజా జీవితంలో జరిగే సంఘటనలను పాటల రూపంలో
    పాడి,అందరికీ కన్నీళ్లు తెప్పించారు 🙏🙏🙏 నిజం చెప్పాలంటే జరుగుతుంది అన్నట్టుగా ఈ పాట. ఈ పాట రాసిన రచయితకు పాడి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 👍🙏🙏. అక్కా మీ అన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఏ పాట పాడిన చెవులకు వినసొంపుగా ఉంటాయి 🙏🙏

  • @anjishanvika5035
    @anjishanvika5035 2 роки тому +3

    ఊహించుకుంటే ధైర్యం సరిపోవడం లేదు అక్క 😭😭😭🙏

  • @mallugarimallesham6792
    @mallugarimallesham6792 2 роки тому

    లావణ్య అక్క సూపర్

  • @jatangikirshna3389
    @jatangikirshna3389 2 роки тому +101

    😭😭😭నా భర్త చనిపోయిండు నా పిల్లలు కూడా సేమ్ ఏజ్ పాట వింటుఉంటే గుండె మిగిలిపోతుంది😭😭😭😭

    • @renukakitchengardenvlogsre4795
      @renukakitchengardenvlogsre4795 2 роки тому +6

      Nenuu kudaa elanti situation lo ne unnaa😭😭😭😭😭😭😭😭😭

    • @Shankargodasu
      @Shankargodasu 2 роки тому +3

      @@renukakitchengardenvlogsre4795 బాధపడకండి మేడం ఆ దేవుడు ఉన్నాడు

    • @PavanKalyan-mm2pu
      @PavanKalyan-mm2pu 2 роки тому +1

      మళ్ళీ marrege చేసుకోండి

    • @venkateshpathri6355
      @venkateshpathri6355 2 роки тому +3

      Ayyayyooo papam badhapadaku evariki Bayapadaku dhairyanga undu pani chesukuntu pillalni manchiga Chesukondi

    • @VijayKumar-xv1cr
      @VijayKumar-xv1cr 2 роки тому +3

      బాధపడకు అక్క పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దు

  • @RajuRegula-mr4kz
    @RajuRegula-mr4kz 5 місяців тому +1

    సూపర్

  • @ranjithkumarmudhiraj7532
    @ranjithkumarmudhiraj7532 2 роки тому +7

    Akkaya garu super song exlent emotional song sister super voice 👌👌👌💐💐💐🤝🤝🤝

  • @Suma-Goud____84
    @Suma-Goud____84 2 роки тому +2

    అక్క e song చేయడానికి దర్యం చేసినందుకు ధన్యవాదాలు సూపర్ గ జీవించారు e song lo

  • @praveenantony2176
    @praveenantony2176 2 роки тому +3

    లావణ్య గారు మీకు పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshpilli7070
    @rameshpilli7070 Рік тому

    Super video Anna 👍 సూపర్ ఐలెట్ గా వున్నది

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h 2 роки тому +41

    మా నిజ జీవితమే ఈ పాట
    మాకు నాన్న లేడు. పాట వింటే ఏడుపొచ్చింది.
    పాట రాసిన వారికీ, పాడిన లావణ్య గారికి
    ధన్యవాదములు 💐💐

  • @susmithakontikanti3707
    @susmithakontikanti3707 Рік тому

    Abba lavanya gaaru adhbuthamaina natana eppatiki anni sarlu vinnam

  • @laluprasad6253
    @laluprasad6253 2 роки тому

    Super akka 🙏

  • @rajuvirat4249
    @rajuvirat4249 2 роки тому +2

    సాంగ్ లో నటించుడు కాదు .జీవించావ్ లావణ్య అక్క🙏

  • @thuladevendar7781
    @thuladevendar7781 2 роки тому

    ఇపాటచాలబాగుందిఅక్క

  • @ravinderjanagam1974
    @ravinderjanagam1974 2 роки тому +6

    SUPER LYRICS NICE SONG🎵🎵👌👌👍👍 ALL THE BEST LAVANYA GARU

  • @Dj.Lucky.Mudhiraj
    @Dj.Lucky.Mudhiraj 2 роки тому

    Lavanya.akka.nee.Yokka Swaraniku.Handsup akka 😍Chaala bhaaga.paaduthav.akka.paata.And.GLNamdev.annagaariki.inthamanchi.music.esthunnandhuku.kruthagnathalu.keep.rock.ur.All.team.members😍💗

  • @akkamanisha7583
    @akkamanisha7583 2 роки тому

    Spr akka 🙏🙏🙏😔😔😔

  • @saikumarsunny4880
    @saikumarsunny4880 Рік тому

    Superb song akka

  • @sheela.ramireddysheela.ram7673
    @sheela.ramireddysheela.ram7673 2 роки тому

    చాలా బాగా పాడా రు

  • @akhilamanthurthy3220
    @akhilamanthurthy3220 2 роки тому

    Exlent padinav akka acting kuda bagundi akka

  • @lovelybhanu3772
    @lovelybhanu3772 2 роки тому +11

    లావణ్య అక్క ఈ పాట విని చాలా ఏడ్చాను 😭

  • @anjaneyulumuddam999
    @anjaneyulumuddam999 2 роки тому +2

    సూపర్ సాంగ్ పో నీకు తిరుగులేదు లావణ్య

  • @NareshNaresh-oh9bl
    @NareshNaresh-oh9bl 2 роки тому

    సూపర్ అక్క 😢😢😢😢😢😢

  • @vallapunagaraju4163
    @vallapunagaraju4163 2 роки тому

    Super super akka 👍👍👌👌

  • @durgamumapathi8530
    @durgamumapathi8530 2 роки тому +5

    సాంగ్ బాగుంది అక్క 👌. జీవితం అంటే ఏమిటో తెలియజేస్తుంది ❤❤❤

  • @ushirishareddy2717
    @ushirishareddy2717 2 роки тому

    Super akka song😭

  • @dheevenanakka2295
    @dheevenanakka2295 2 роки тому

    పాట అక్షరాలు చక్కగా కలిపారు. గొంతు భావుంది . విచారం వ్యక్తంచేశారు . మీ ముఖం చూస్తే చూచే వారు తప్పక భాధ పడక పోరు ' కాని ఈ కాలం భార్యలు ' భార్తలను పోలీసు . కోర్టు లలో వేదింపులు ' భర్తల ను చంపుతారు . భర్త చనిపోయిన 'చీరలు సింగారించు కోవడం ఆ రోజులు తిరిగి రావు

  • @Ashok-gl1dl
    @Ashok-gl1dl 10 місяців тому

    Exlent song akka 😢

  • @dhumalanaresh3543
    @dhumalanaresh3543 2 роки тому +1

    Super song Lavanya garu 🤝✋🤚🤚🤚🤚🤚🤚🙏🙏🙏🙏

  • @prashanthlingaragalla6724
    @prashanthlingaragalla6724 2 роки тому

    Pata vintyeee chala eduposthundhi akka.....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bheemaganimadhu367
    @bheemaganimadhu367 2 роки тому +6

    ఈ పాట చాలా బాగుంది 🙏

  • @rajugoud7447
    @rajugoud7447 2 роки тому +2

    సూపర్ చాలా బాగుంది 👏👏😭😭😭😭😭😭

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav5790 2 роки тому +2

    Super song singer Lavanya ✍️✍️🎶👌🎶🎶🎺🎤🎺🎻🎸🐦🎼✍️🎙️🐦

  • @sujathayammaji8991
    @sujathayammaji8991 2 роки тому

    Me song.venta,kannil agutalev naabarta kuda. Ledu some naabratuk ente roju 100 sarllu vents adusta Chelli ni vaise super,,

  • @bandimuraligoud3144
    @bandimuraligoud3144 2 роки тому

    సూపర్ చెల్లి

  • @sonnaharshvardhan7964
    @sonnaharshvardhan7964 2 роки тому

    Super akkaya to much badhaga uodhi akkaya 😔🥺😭

  • @srikanthkanike6713
    @srikanthkanike6713 2 роки тому +3

    Lavanya Akka anni songs super 💐💐💐💐💐💐

  • @tegellramesh2718
    @tegellramesh2718 2 роки тому +2

    సూపర్ చే లే బాగుంది పాట🙏🙏🙏

  • @rkfolksongs3313
    @rkfolksongs3313 2 роки тому +14

    nice

  • @veerabhadramg6643
    @veerabhadramg6643 2 роки тому +2

    Super Lavanya garu

  • @CherryCherry-bl6pe
    @CherryCherry-bl6pe 2 роки тому

    Avna akka naku kuda chinna agelulo ela jarigadhi akka e bhadhu evarithnu chyppukolam nv padina song super akka nv ekanti songs ink padali akka

  • @RaviRavi-ov7eg
    @RaviRavi-ov7eg 2 роки тому

    Na.life.kuda.aetha.akka..na.husbed.chani.pohadu..super.song.akka.panalu.potunavi

  • @djvishalmudhirajpillagadua8074
    @djvishalmudhirajpillagadua8074 2 роки тому

    Super Akka

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 роки тому

    Sis. Lavanya garu elanti acting plz. Cheyakamma .Hello Laxman garu & Lavanya garu happy married life. Meeru nindu nooredloo Ayu Arogyamtho prema Anuragalatho
    Vijaya vanthaga pilla papalatho
    Undalani korukuntunna dears.
    Good Luck & God Bless You Both.

  • @kondemaheshwari1775
    @kondemaheshwari1775 2 роки тому

    Super akka ☹️🙃

  • @salauddinsaleem1726
    @salauddinsaleem1726 2 роки тому +33

    లావణ్య, లక్ష్మన్ అన్న మీకు అభివందనం💐💐💐 పాట వింటుంటే చాలా దుఖమొస్తుంది.వాస్తవాన్ని వెలికితీసి పాటరూపంలో సమాజానికి విలువల్ని వ్యక్తపరుస్తూ చైతన్యపరుస్తున్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా దేవుని కోరుకొంటూ మీకు మరోసారి అభివందనం శుభాకాంక్షలు..
    డా,,సలీం

  • @vineethvinee5297
    @vineethvinee5297 2 роки тому +1

    సూపర్ సాంగ్ అక్క జీవితం మళ్లీ గుర్తు చేసుకోవడం అయినది

  • @snarasimha1429
    @snarasimha1429 3 місяці тому

    Super song

  • @rameshgolla581
    @rameshgolla581 2 роки тому +2

    Super Lavanya garu👍👍👍🙏

  • @yerpulakarthik7147
    @yerpulakarthik7147 2 роки тому

    హాయ్ అక్క లావణ్య అక్క మీ సాంగ్స్
    అంటే నాకు ఇష్టం మీ వాయిస్ చాలా
    అద్భుతంగా ఉంటుంది ....కానీ అక్క
    మిమ్మల్ని ఒక్కసారి చుడాలనివుంది
    నాకు కూడా సింగర్ కావాలని ఉంది
    నా దగ్గర నాలుగైదు సేకరణ పాటలు
    ఉన్నాయి వాటిని పూర్తిగా రాసినా
    మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అక్క

  • @choutavenkatagiri7731
    @choutavenkatagiri7731 2 роки тому +1

    లావణ్య అక్కయ్య నీ స్వరం ఎంత వినసొంపుగా ఉంది అక్కయ్య సూపర్ 👌👌👌

  • @moligemoligenaveen8808
    @moligemoligenaveen8808 2 роки тому

    Spr. Akka

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Рік тому +1

    Lavanya. U. R. Greate Sister. ❤❤