AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2023

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @ravirampeesa2932
    @ravirampeesa2932 Рік тому +6433

    అన్నా మేము ఇతన్ని కొండగట్టు కాడ చూసినాము తను పాటలు చాలా బాగా పాడారు మీరు మీ స్టూడియో లో పాట పాడి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది 🙏🙏

  • @mahendarsingermanda8624
    @mahendarsingermanda8624 Рік тому +670

    చెల్లె మీ గొప్ప ఆలోచనకు పాదాభివందనాలురా, రవి అన్న కూడా చాలా బాగా పాడిండు, అన్న నీకు ఇలాగే మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @srisrikanth3959
    @srisrikanth3959 Рік тому +587

    🙏🙏 టాలెంట్ ఎవరి సొత్తు కాదు... 🛐God blesss you ravi కొండ గట్టు స్వామి దివనాలు నీతో ఉంటాయి

    • @madhukartatipalli3430
      @madhukartatipalli3430 Рік тому +5

      Super😢

    • @VenkatReddy-rp4rv
      @VenkatReddy-rp4rv Рік тому +3

      సూపు లేకున్నా గుండెను తట్టి లేపిండు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం 👌🙏

    • @massbittu4348
      @massbittu4348 Рік тому +4

      🙏🏻

    • @glingam5242
      @glingam5242 Рік тому

      @@massbittu4348 🙏👌

    • @SSvlogs-n-dance-0418
      @SSvlogs-n-dance-0418 Рік тому

      22nd april roju memu kuda కొండగట్టు దగ్గర చూసాం గేట్ దగ్గర కూర్చొని పడుతున్నాడు చాలాబాగా పాటలు పడుతున్నాడు

  • @prasadm2191
    @prasadm2191 Рік тому +64

    🙏🙏🙏. సూపర్ సాంగ్. రవి అన్నకు ఇంత సపోర్ట్ చేసిన లావణ్య గారికి. మనస్పూర్తిగా ధన్యవాదాలు...

  • @maheshvarma7722
    @maheshvarma7722 Рік тому +72

    మొన్న అనుకోకుండా కార్ లో ఈ పాట విన్న సింగర్ అనుకున్న వీడియో చూసాక నువ్వు అని తెలిసాక చాలా సంతోషం గా ఉంది బ్రదర్ దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్న

  • @balumudhiraj8477
    @balumudhiraj8477 Рік тому +315

    చాలా బాగా పాడారు. ఆ దేవున్ని ఆశీస్సులు ఎల్లవేళలా మీ తోడు ఉండాలి బ్రదర్. లావణ్య గారి గొప్ప ఆలోచన 🙏🙏🙏😢😢

  • @DevaDevrockzz
    @DevaDevrockzz Рік тому +238

    ఏడిపించినవ్ అన్న నీ పాట తోటి😢😢😢... 😢😢మా బాపు గుర్తొచ్చిండు😢😢.. నీ గొంతులో లోతైన భావాలు ...ఎంతటి కఠిన హృదయుడికి అయిన కన్నీళ్లు తెప్పించే నీ గొంతు కి🙏🙏🙏🙏....దేవుడు నీ గొంతులో భావోద్వేగాలు చాల లోతుగా పెట్టిండన్నా 🙏🙏...బలగం సినిమా లో ఈ పాట నీతో పాడించాల్సింది అన్నా 😢😢 గద్గమైన నీ గొంతులో నీ చిన్నప్పటి నుండి నువ్వు పడ్డ కష్టాలు తెలుస్తున్నయి అన్నా 🥲🥲🥲... కంటి చూపు లేక, కొండగట్టు గుడిలో అడుక్కోని కడుపు నింపుకున్నావ్ ఇన్ని రోజులు.. ఇప్పుడు నీ తల రాత మార్చాడు దేవుడు అన్నా... నీకు పెద్ద బలం ఉంది..బగలం ఉంది అన్నా..తెలంగాణ తెలుగు జాతి balagam ఉంది అన్న...🙏🙏🙏🙏

  • @mrvenky3073
    @mrvenky3073 Рік тому +200

    అంజన్నాను నమ్ముకున్నవాళ్ళ కి ఎదో రోజు. రామాదుత. మంచి జీవితన్ని ప్రసాదిస్తాడు అనేదానికి. ఇది ఒక్క బెస్ట్ ఎక్సంపుల్. ఓం శ్రీఆంజనేయయనమః 🙏

    • @luckymuchatlu2849
      @luckymuchatlu2849 Рік тому +5

      Avnu anna

    • @jbclicks920
      @jbclicks920 Рік тому +2

      వెలుగునే చూడలేని జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన లక్ష్మణ్ అన్నయ్యకి మా వదినమ్మ లావణ్యకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @MiyaBabu-ck7ye
      @MiyaBabu-ck7ye Рік тому +1

      ,❤❤❤❤❤❤

    • @maaruthiopticalshop9860
      @maaruthiopticalshop9860 6 місяців тому +1

      S

  • @Srimanking1234
    @Srimanking1234 Рік тому +502

    *కోండగట్టు మెట్లపై బిక్షాటన చేసే రవి, మట్టిలో మాణిక్యం అంటే అర్థానికి ఇతనే నిలువెత్తు నిదర్శనం కదా...*🙏❤❤❤❤❤❤❤❤❤❤

    • @Rajeshwargoudampalli
      @Rajeshwargoudampalli Рік тому +8

      లావణ్య అక్కకు ధన్యవాదాలు రవన్న నీకు కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి 🚩🚩జైశ్రీరామ్ 🚩🚩ఎందరినో పీకాఫ్ చేస్తారు ఎటువంటి రావన్నన్ని చేస్తే ప్రతి రోజు అందరిని తలుసుకుంటాడు ఫ్రెండ్స్ కు ఎంతయినా ఖర్చుకు పెడతాము ఇటువంటి రవన్నకు ఎందుకు పెట్టకూడదు అందరమూ తలో ఇంత పెడదాము 🙏🙏🙏🙏

    • @uppunarahari2803
      @uppunarahari2803 Рік тому +1

      👏👏👏👏👌👌👌👍

    • @maheshgadikoppula6782
      @maheshgadikoppula6782 Рік тому +1

      Super Ravi anna

    • @srilathakumari7011
      @srilathakumari7011 Рік тому

      Super😍 comment

  • @puppalaupendhar2483
    @puppalaupendhar2483 Рік тому +686

    కొండగట్టు ఆంజనేయస్వామి దయతో నీవు ఇలాగే మంచి పాటలు పాడుతూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి
    జైశ్రీరామ్🙏🚩

  • @breakmyheart72veerume12
    @breakmyheart72veerume12 Рік тому +252

    టాలెంట్ ఎవడి సొత్తు కాదు చాలా అద్భుతంగా పాడావు దేవుడు నీకు నీకు చూపు ఇవ్వకపోయినా అద్భుతమైన వాయిస్ ఇచ్చాడు ఈ అంటే ఎంతమందికి ఇష్టమైన ఒక లైక్ చేయండి నాకు ఈ పాట విన్నప్పుడల్లా

  • @mattabaludu6952
    @mattabaludu6952 Рік тому +63

    ఇలాంటి గొప్ప పాట పాడినందుకు తెలుగు ప్రజలు. ఎంతో సంతోషిస్తారు

  • @rajendaraillaschannel860
    @rajendaraillaschannel860 Рік тому +472

    కళను గుర్తించిన కళాకారులకు శతకోటి వందనాలు
    రవి గారు ఆ కొండగట్టు అంజన్న దీవెనలు ఎల్లప్పుడూ మీ పైన ఉంటాయి........

  • @chandakakalyani7205
    @chandakakalyani7205 Рік тому +77

    ఎంత చక్కగా పాడవు సామి 5నిమిషాల్లో పుట్టుక,చావు,మధ్య జీవితాన్ని చూపించావు🙏🙏🙏

  • @kyasthuseenapathi5909
    @kyasthuseenapathi5909 Рік тому +166

    నిజంగా చాలా బాగా పాట పాడినవు హ దేవుడు కళ్ళు ఇవ్వకపోయినా చక్కని గొంతున్ని ఇచ్చాడు బ్రో ..... మాకు అన్ని ఉన్న లైఫ్ లో ఏము పికలేకపోతున్నాము....❤❤❤🥰 ఇంకా ఇలాంటివి చాలా పాటలు బాగా పాడాలని హ దేవుని కోరుకుంటున్న..🙏

  • @saikumarsai9132
    @saikumarsai9132 Рік тому +64

    చాలా బాగా పాడారు రవి అన్న... మీ ప్రతిభను గుర్తించిన లావణ్య అక్కా కి వందనాలు ❤

  • @ranjiththuniki6361
    @ranjiththuniki6361 Рік тому +681

    రవి అన్నతో ఈ పాట పాడించిన వారికి శతకోటి వందనాలు..🙏🙏🙏
    రవి అన్న నికు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @gudasrinivas8281
    @gudasrinivas8281 Рік тому +1107

    కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి మీకు❤❤❤❤❤

  • @krameshvnrkondikoppula6772
    @krameshvnrkondikoppula6772 Рік тому +242

    ఒక్క పాటతో "అంధున్ని అందలం ఎక్కించిన లావణ్యం" నిజంగా హ్యాట్సాఫ్ లావణ్య గారు 👋👋👋👌👌👌👌🙏🙏

  • @rajinikruthimandala1753
    @rajinikruthimandala1753 Рік тому +116

    మంచి ఆలోచన చేశారు లావణ్య & లక్ష్మణ్ గారు really chala మంచిగ పాడినాడు brother 👍 అవిటి తనం మనిషికే కానీ మనసుకి టాలెంట్ కి కాదు really super brother 😭😭😭

  • @VASUJOBS
    @VASUJOBS Рік тому +39

    గుడ్ మేడం ... మీరు విసుక్కోకుండా ... అతడితో పాట పాడిస్తున్నందుకు ... నాకు చాల సంతోషంగా వుంది ... అతడి జీవితానికి ... ఒక మంచి పునాది వేస్తున్నారు ... ఇలా చేయడం వలన ... అతడికి లాభం ... మీకు మాకు ... ఆనందం ... 🙏

  • @dharshanalaramanachary1123
    @dharshanalaramanachary1123 Рік тому +243

    ఎంత బాగా పాడినారు రవి గారు...... మీకు శతకోటి వందనాలు.... 😥😥😥🙏🙏🙏🙏🙏

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 Рік тому +73

    భగవంతుడు కళ్లు లేకపోయినా నోటి గాంభీర్యాన్ని ఇచ్చాడు ఇటువంటి వాళ్ళ తోటి పాటలు పాడ్ ఇస్తుంటే చాలా శాల చూడాలని వినాలని అనిపిస్తుంది🙏🙏🙏🙏👍👌👌🌷🌹💐

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 Рік тому +101

    అన్నగారు మీ గొప్ప ఆలోచన కు పాదాభివందనం తనకున్న కళను గుర్తించి తనకు ఒక్క గొప్ప గుర్తింపు ఇచ్చిన మీకు ఎన్ని జన్మలెత్తిన మీ రుణం తీర్చుకోలేము

  • @srikanthkaveti4190
    @srikanthkaveti4190 Рік тому +591

    వెలుగునే చూడలేని జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన లక్ష్మణ్ అన్నయ్యకి మా వదినమ్మ లావణ్యకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @padmaiahrallabandi6146
      @padmaiahrallabandi6146 Рік тому +1

      Super opportunity

    • @anilkumarsanagonda
      @anilkumarsanagonda Рік тому +3

      Anna ithenni memu kondagattu daggara chusinamu miru athaniki e avakasam echinanduku chala happy ga vundi thanq

    • @golkondabuchanna8371
      @golkondabuchanna8371 Рік тому +1

      పాటకు ప్రాణం పోసిన గొంతుక..
      'అందుడు పాడిన పాట
      అనే టైటిల్ బాగాలేదు'

    • @viramallamallesh
      @viramallamallesh Рік тому

      ​@@anilkumarsanagonda 69😅00 ని

    • @anilmolumuri
      @anilmolumuri Рік тому

      🙏🙏

  • @laddupandu.2356
    @laddupandu.2356 Рік тому +564

    మీ నాన్నగారి కలలు నెరవేరుస్తున్నావురా లక్ష్మణ్. రామ్ సాగర్ పరువు నిలబెడుతున్నావు. నీలాంటి బిడ్డకు జన్మనిచ్చిన మీ అమ్మ నాన్నలకు పాదాభివందనాలు.. 🙏

    • @nikhilbiyya777
      @nikhilbiyya777 Рік тому +1

      Super

    • @maheshgoud4730
      @maheshgoud4730 Рік тому

      అన్న నీ పాటకు సలాం 🙏🙏🙏🙏🙏

    • @maheshgoud4730
      @maheshgoud4730 Рік тому

      అన్న నీ పాటకు సలాం.🙏🙏🙏🙏🙏

    • @gouriswamygouri3747
      @gouriswamygouri3747 Рік тому +3

      రవన్న గారు పాట చాలా బాగా పాడారు అతని గొంతు చాలా బాగుంది ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అక్క లావణ్య మీ ఆలోచన కు పాదాభి వందనాలు చాలా మంచి ఆలోచన అక్క ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను. ,,,,

    • @baluri7341
      @baluri7341 Рік тому

      Anna neku padhabi Vandanam. B.venkateshwar. kamareddy

  • @EswanathThalari
    @EswanathThalari 24 дні тому +2

    Super swami ❤

  • @podugusrikanth7886
    @podugusrikanth7886 Рік тому +74

    చక్కని గొంతు ఇచ్చిన భగవంతుడు కంటి చూపు ఇవ్వలేక పోయాడు ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు పాడి మా మనసులు ఆనందింప చేయాలని

  • @almasipetaramakrishna2861
    @almasipetaramakrishna2861 Рік тому +21

    గ్రేట్ సింగర్ అన్న మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశిషులతో ఇంకా మంచి పాటలు పాడాలని కోరుతున్న అన్న

  • @palesudhakar7808
    @palesudhakar7808 Рік тому +379

    ప్రపంచం చూడలేని అందుడుని, ప్రపంచనికి పరిచయం చేసిన, అన్న గారికి ధన్యవాదములు 🙏🙏

  • @veereshperala6614
    @veereshperala6614 Рік тому +31

    రవి గారి ప్రతిభను గుర్తించి బయటి ప్రపoచానికి ఈ పాటతో పరిచయం చేసిన లావణ్య అక్క గారికీ ప్రత్యేక మైన కృతజ్ఞతలు 💐💐🙏🙏🙏

    • @BhikshapathiYadasu
      @BhikshapathiYadasu 2 місяці тому

      Athanki avakashamichhi nanduku miku danyavadsmulu
      Elanti vallani. Prochha hinchali inka inka
      🙏🙏

  • @yakannabhukya4019
    @yakannabhukya4019 Рік тому +41

    మేము కూడా నిన్న ఈ అన్నను చూసినం చాలా బాగా పడుతున్నాడు ఆ దేవున్ని అశిషులు ఏళ్ల వేళల ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 జై శ్రీ రామ్

  • @ramprasadthota1060
    @ramprasadthota1060 Рік тому +20

    మంచిగా పడినవు వినడానికి వినసొంపుగా ఉన్నది రవి అన్న ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటున్నాను 👌👌🙏🙏

  • @thirumaleshthirumalesh536
    @thirumaleshthirumalesh536 Рік тому +24

    అన్న గారికి లావణ్య అక్క గారికి ధన్యవాదములు మాది మేడిపల్లి అండి రవి రవి వాలా తమ్ముడు మేడిపల్లి లోచిన్న పాటి నుడి బిక్ష ఆటన చేసే వాళ్లు చిన్న పుడే అమ్మ నాన్న చనిపోయారు రవి ని మీ స్టూడియో లో పాడి ఇస్తునందుకు నా మా మేడిపల్లి తరపున మరిన్ని పాట ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదములు🤝🤝

  • @keshavmaharaj1296
    @keshavmaharaj1296 Рік тому +70

    Ravi అన్న నీకు రెండు చేతులూ జోడించి నమస్కారం తెలుపుతున్న....
    మా నాన్న ను గుర్తు చేశారు 🙏🙏👍👍😭

  • @reddaboinavenkateswarlu6517
    @reddaboinavenkateswarlu6517 Рік тому +18

    మనిషికి వైకల్యం ఉండవచ్చు కానీ మనసుకు కాదు అనే ఈ విధంగా ఈ పాట రూపంలో ప్రపంచానికి నాంది పలికారు మన రవి అన్న మనకున్న ప్రతిభకు ఏ వైకల్యం అడ్డు కాదు అన్నా మీ స్టూడియోలో ఇంత మంచి పాట పాడి ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న ఇలాంటి కళాకారులు ఎందరో ఉన్నారు వారందరినీ కూడా వెలుగులోకి తీసుకు రావాలని కోరుకుంటున్నాను

  • @BasanthMekala-mo5ec
    @BasanthMekala-mo5ec 2 місяці тому +1

    Super song good TQ Hyderabad

  • @upendhardande6442
    @upendhardande6442 Рік тому +251

    కల ను గుర్తించే కలకారులకు ధాన్యవాదాలు...❤🙏🙏🙏
    ప్రపంచాన్ని తాను చూడలేకున్న లోకమే తనవైపు చూసేంత శోకంతో పాడినవ్ రవి😢😢

  • @krameshvnrkondikoppula6772
    @krameshvnrkondikoppula6772 Рік тому +60

    మీ సక్కనైన రాతలు,మీ గోస గొంతు..
    మా చెవులను తాకింది అది విన్న మా మది తల్లడిల్లి కంట కన్నీరు ఒలికింది ...!ఇంతకన్నా ఏమి వివరించగలం❤❤😥😥🙏🙏

  • @anjaiaharelli09
    @anjaiaharelli09 Рік тому +32

    చాలా బాగా పాడారు రవి ఇలాంటి కళను ప్రోత్సహించినదుకు లావణ్య గారికి కృతజ్ఞతలు

  • @shareefshaik3454
    @shareefshaik3454 Рік тому +16

    ఇప్పుడే చీకటిలో నుండి వెలుగులో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంది అన్నా ఈ పాట మీరు పాడినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఆ దేవుడు ఆశీస్సులతో మీరు ఇంకా ముందుకు వెళ్లాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤

  • @nagularanjith9234
    @nagularanjith9234 Рік тому +101

    కృతజ్ఞతలు లావణ్య గారు🙏 , ఇంత మంచి గాయకుడిని తెర మీదకి తెచ్చినందుకు మీకు తగిన గుర్తింపు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీ అభిమాని

  • @navcreations1718
    @navcreations1718 Рік тому +92

    కొండగట్టు దేవస్థానం వద్ద చూసిన అక్క ఆయన గొంతు తో పాటలు చాలా అద్భుతంగా పాడుతాడు ఇంత మంచి అవశం ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు

  • @balajib4254
    @balajib4254 Рік тому +9

    ఒక పాటను వీని ఇంతలా ఎడుస్తనని ఎప్పుడు కూడా అనుకోలేదు నీ పాటకు వందనాలు అన్న.. ఈ పాటను నువ్వు పడినవ్ కాబట్టి ఇంత అర్దం తెలుసుతుంది నీకు దండలు 😭😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @anilbooruguphysicaldirecto79
    @anilbooruguphysicaldirecto79 Рік тому +36

    చాలా అద్భుతంగా పాడవు అన్నగారు, ఇలాంటివారిని ప్రోస్తహిస్తున్న ఈ ఛానల్ కు నా వందనాలు 🙏, మట్టిలో మాణిక్యం లు

  • @thirupathi7785
    @thirupathi7785 Рік тому +397

    ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మలని రక్షిస్తుంది
    ❤❤నీ పాట మధురం

  • @Babutelangana
    @Babutelangana Рік тому +404

    ప్రపంచాన్ని తాను చూడలేకున్న లోకమే తనవైపు చూసేంత శోకంతో పాడినవ్ రవి😢😢

  • @sunkannagogula481
    @sunkannagogula481 Рік тому +1

    Super ga padaru

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 Рік тому +31

    చాలా చక్కటి అర్థం ఇచ్చే పాట చాలా బాగా పాడారు ఇటువంటి కళాకారులకు ప్రాధాన్యత ఇచ్చి వారి కళను ప్రజల్లో కి తీసుకుపోయి గుర్తింపు మరియు ఉపాధి అవకాశాలు ఇప్పించిన చానల్ వారికి ధన్యవాదాలు

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs Рік тому +227

    కొండగట్టు నుండి కోట్ల మందికి పరిచయం చేసి,
    ఆ బ్రదర్ యొక్క టాలెంట్ నీ గమనించి, మట్టిలోనే మాణిక్యం కి మీరు ఇచ్చిన అవకాశానికి మి టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఈ పాట నచ్చిన వాలంత like cheyandi

  • @rakeshtalari1480
    @rakeshtalari1480 Рік тому +57

    జగిత్యాల జిల్లా వాళ్ళు రవీందర్ అన్న పాట కోసం ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 💐💐

  • @EMahendhar
    @EMahendhar Місяць тому +1

    🙏🙏👌👌👌👍👍👍

  • @tomandjerry8411
    @tomandjerry8411 Рік тому +7

    అన్ని ఉండి ఏమి సాధించలేని వాళ్ళు ఉంటారు,కానీ.....
    ప్రపంచాన్ని చూడలేని నీవు ఎంతో చక్కనైన స్వరముతో అందరి హృదయాలలో నిలిచి పోయేలా పాడావ్ రవి.
    హృయపూర్వక శుభాకాక్షలు...
    మా అల్లుడు భరద్వాజ కి 6years నీ పాట పాడుతూనే ఉంటాడు.
    రవి..🤚.God bless you.
    లావణ్య లక్ష్మణ్ గారికి అభినందనలు.🙏🎼
    Keep it up Ravi.🌹👌🤝

  • @varmaravindar9410
    @varmaravindar9410 Рік тому +8

    అన్న... మీరు ఆ అంజన్న స్వామి గుట్టమీద ఏమి తిన్నరో ,మీ ఆకలి ఎలా తీరిందో అంత ఆ అంజన్నకే తెలియాలి... కానీ నీ మధురమైన కోకిల గొంతుతో అందరి సంగీత ఆకలిని తీరుస్తున్నారు....Wish you a all the best and God bless you ...జై ఆంజనేయ

  • @dasarishivakumar2865
    @dasarishivakumar2865 Рік тому +50

    చాలా బాగా పాడినరు... నార్మల్ గా టెంపుల్ దగ్గరా పాడినప్పుడే అతని ఆ స్వరానికి ఫిదా....❤అహ్ కొండగట్టు అంజన్న ఆశీస్సులతో మంచి పొజిషన్లో కి రావాలి మీరు

  • @ranjithreddy998
    @ranjithreddy998 Рік тому +1

    ఈ పాటతో కొంతమంది బుద్ది రావాలి జీవితం లో ఏది శాశ్వతం కాదు ఏదో రోజు అంటూ వస్తది అన్ని వదిలేసి వెళ్లాల్సి రోజు అని....... థాంక్స్ రవి అన్న 🙏

  • @SeelamRajanarsaiah-ue1yu
    @SeelamRajanarsaiah-ue1yu Рік тому +63

    లావణ్య చెల్లమ్మ రాంసాగర్ laxman గారికి ముందు ధన్యవాదములు ఒక కండ్లు లేని కళాకారుని మీ చల్లని మనసుతో స్టూడిలో అతని గాత్రం ప్రపంచనికి పరిచయం చేసినందుకు శిరసు వంచి నమస్కారం చేస్తన్న

  • @ajaynamilikonda8637
    @ajaynamilikonda8637 Рік тому +14

    ఈ అన్నా గారు కొండగట్టు అంజన్న పాటలు చాలా అద్భుతంగా పాడుతారు....స్వామి మాల వేసుకున్న వారు ఎవ్వరైనా ఆయనతో ఒక్కపాట ఐనా పాడించుకొని సంతోషంగా తిరుగు ప్రయాణం చేస్తారు....అంజన్న ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నా

  • @bhumeshkandhugula7514
    @bhumeshkandhugula7514 Рік тому +39

    అన్న నువు ప్రపంచాన్ని చూడలేకపోతున , నీ పాటతో ప్రపంచం మొత్తం నిన్ను చూసి గర్వ పడుతుంది అన్న

  • @januphotography4723
    @januphotography4723 Рік тому +3

    Anna Nv assal nv em patalu padthavu super padthavu assal Nv vere levell looo undalliiii super annnnaaaaa ne songs vintu unte yedhola untundhiiii

  • @anandchityala8772
    @anandchityala8772 Рік тому +89

    నా తెలంగాణ ...❤❤❤
    మట్టిలో దొరికిన మరో మాణిక్యం

    • @parameshparrepati8073
      @parameshparrepati8073 Рік тому +1

      చాలా బాగా పాడారు బ్రదర్ 🙏🙏🙏🙏

  • @pradeepCH821
    @pradeepCH821 Рік тому +21

    ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న మీకు నిజంగా హృదయ పూర్వక అభినందనలు.... రవి అన్న ఈరోజు నువ్వు ఈ ప్రపంచాన్ని చూడకున్న ఈ ప్రపంచం ఈరోజు నిన్ను చూస్తుంది హాట్స్ ఆఫ్ అన్నా.....🙏🙏

  • @sambarajmandala123
    @sambarajmandala123 Рік тому +37

    ఒక్క పాటతో ఏడిపించారుఅన్నా!🙏🙏
    మనకు కొండగట్టు అంజన్న ఇచ్చిన వజ్రం మన రవి అన్న!!🙏🙏

  • @rksbanjara9897
    @rksbanjara9897 Рік тому +15

    నిజం చెపుతున్న ఈ సాంగ్ చాలా చాలా సూపర్ గా ఉంది అన్న. అమ్మ తోడు చాలా బాగా ఉంది సాంగ్ good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @balakrishnakrishna9139
    @balakrishnakrishna9139 Рік тому +297

    మట్టిలో పడివున్న మానిక్యనికి రుపు దిద్దిన మహనుబాబుకీ 🙏🙏🙏💕😭✅👍🙏🙏🙏🙏

  • @rajendraprasadgollapelly2515
    @rajendraprasadgollapelly2515 Рік тому +41

    అక్క మీకు 🙏🙏🙏ధన్యవాదాలు తమ్ముణ్ణి కొండగట్టు వద్ద చూసాను అతనిని పరిచయం చేసిన మీ గొప్ప మనసుకు పాదాభివందనం 💐💐💐

  • @పవర్స్టార్జనసేనముదిరాజ్సతీష్

    (సూపర్ సింగర్ తమ్ముడు)( అయ్యో రామ రామ బలి )(సూపర్ ఫోక్ టాలెంట్ తెలంగాణ )(మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి తెలంగాణ )( ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ )(జై కొండగట్టు అంజన్న స్వామి)(జై వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి) 💯💯👌👌👍👍🤝🤝✍️✍️✍️🎙️🎙️🎙️🎥🎥🎥💐💐💐✨✨🕉️🕉️🕉️🙏🙏🙏✊✊🇮🇳🇮🇳🇮🇳

  • @MandariIndhu
    @MandariIndhu 5 місяців тому +1

  • @jaisoori4650
    @jaisoori4650 Рік тому +32

    మస్తు పాడినవు అన్న, ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చిన వారికి ముందుగ ధన్యవాదాలు 🙏🙏

  • @harishkumaralukusu7173
    @harishkumaralukusu7173 Рік тому +406

    ఒక అందున్ని తీసుకొచ్చి మీ స్టూడియో లో పడిస్తునందుకు చాలా సంతోషం చుసిన నేనే ఇంత సంతోష పడితే అక్కడికి వచ్చి పడినందుకు అఅతను చాలా సంతోష పడివుంటాడు మీ అందరికి చాలా థాంక్స్

  • @Yuvathameluko390
    @Yuvathameluko390 Рік тому +12

    జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదు అని నిపించారు అన్న మీరు మీకు ఎన్ని సార్లు tq చెప్పిన తక్కువే 🙏🙏🙏

  • @BhiryshettySanjeev
    @BhiryshettySanjeev 5 місяців тому +1

    5 నిముషల్లో పుట్టుక చావు చుపించావ్ రవి అన్న రోజు వింటున్న పాట తల్లి తండ్రి ని విడిచి ఉండలేరు అన్న ఈ పాట వింటే నీకు పాదాభి వందనం అన్న నీకు దారి చూపించి నవరికి లావణ్య లక్ష్మిన్ గార్లకు ధన్యవాదలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maheshjanasena143
    @maheshjanasena143 Рік тому +38

    తన భవిష్యత్తు కోసం ఇంకో కొత్త పాట మేము అందరం చాలా సంతోషిస్తాం అక్క గారు
    🙏

  • @vasusingirala3252
    @vasusingirala3252 Рік тому +196

    నాకు ఏడుపు వస్తుంది ఈ పాట వింటూ ఉంటే ఈ ఒక్క పాటలో మనిషి జీవితం కనిపిస్తుంది అన్న 😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻

    • @ssvchemistrylessons2697
      @ssvchemistrylessons2697 Рік тому +1

      😭

    • @tirupatirao4735
      @tirupatirao4735 Рік тому +1

      అద్భుతం. పాడిన వారికి అతనిని ప్రోత్సహించిన వారికి అనేకానేక వందనములు

    • @prashanthavunoori
      @prashanthavunoori Рік тому +1

      f

  • @rathnelliramesh8178
    @rathnelliramesh8178 Рік тому +25

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే ఇంతటి చక్కనైన అద్భుతమైన పాటను అందించిన మీకు ప్రత్యేక ధన్యావాదాలు....

  • @UPENDERD-eb3ym
    @UPENDERD-eb3ym 7 місяців тому +2

    ఒక కన్న తండ్రి నీ గుర్తు చేసుకుంటూ ఇంత అద్భుతమైన పాట పాడినందుకు ధన్యవాదాలు 🎉

  • @ravigyadari396
    @ravigyadari396 Рік тому +28

    నిజంగా నీకు ని గాత్రనికి శతకోటి వందనాలు తమ్ముడు ,,,ఒక ప్రొఫెసినల్ సింగర్ గ పాడుతున్నావ్❤❤❤❤❤

  • @doliparamaiah339
    @doliparamaiah339 Рік тому +133

    ఇంత అధ్బుతంగా పడిన పాటకు నేను తల వంచి నమస్కారం 🙏🙏🙏🙏🙏 అ అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @rkltrends
    @rkltrends Рік тому +1379

    తను (రవి) చేసినా ఎన్నో ప్రయత్నాలు ఈ పాట ద్వారా విజయం పొందుతాడని ఆశిద్దాం 💪♥️✊
    గాయకుడు రవికి ఒక లైక్ కొట్టుర్రి 👍👍

  • @mohamedamermohamedamer9160
    @mohamedamermohamedamer9160 6 місяців тому +1

    ❤❤❤❤❤❤❤

  • @ramesh.adhyasri7674
    @ramesh.adhyasri7674 Рік тому +17

    అతను కండ్లు లేని అంధుడు కాదు ఇప్పుడు మీరు అతనికి రెండు కండ్లు అయ్యి ఈ పాటతో ప్రపంచానికి పరిచయం చేశారు నిజంగా చాలా గ్రేట్ లక్ష్మన్ అన్న లావణ్య అక్క

  • @akulasanthosh7885
    @akulasanthosh7885 Рік тому +17

    మీకు 🙏🙏శతకోటి దండాలు అన్న,ఈ సమాజానికి తనను పాటతో పరిచయం చేసినందుకు ధన్యవాదములు,
    ఈ పాట వింటే ఎవరికైనా సరే వారి తండ్రిగారు గుర్తుకు వస్తరు

  • @thallojujangachary9555
    @thallojujangachary9555 Рік тому +14

    ధన్యవాదములు లక్ష్మణ్ స్వార్ధపు జనుల నడుమ అతనికి అండగా నిలిచి మీ స్టూడియో ద్వారా చేయుతన ఇచ్చినందుకు చాలా సంతోషం

  • @DilipDowli
    @DilipDowli 3 місяці тому +1

    💙💙🙏🙏🙏👍👍👌

  • @thirupathireddydamma3476
    @thirupathireddydamma3476 Рік тому +29

    మహా అద్భుతం ఇలాంటి వారిని ప్రోత్సహించిన వారికి శతకోటి వందనాలు

  • @venkateshpatel6425
    @venkateshpatel6425 Рік тому +22

    ధర్మో రక్షిత రక్షితః Thanks Lavanya Garu for giving opportunity to Him❤

  • @PandiUpendar
    @PandiUpendar 6 місяців тому +2

    అన్నా నిన్నొక్కసారి చూడాలని ఉన్నది ఈ పాట వింటే కన్నీళ్లు ఆగట్లేదు అన్న నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @mandavigneshwarreddy2803
    @mandavigneshwarreddy2803 Рік тому +14

    😭😭😭👌👌👌 ఇలాంటి మంచి పాటలు మరెన్నో పాడాలని మేము కోరుకుంటున్నాం నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నయ్య

  • @jyothirathodofficial9887
    @jyothirathodofficial9887 Рік тому +36

    అన్న అక్క ఒక మంచి మనిషిని ప్రపంచని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
    అతను పాడుతుంటే న కళ్ళలో నీళ్ళు తిరిగాయి

  • @machamuralikrishna8861
    @machamuralikrishna8861 Рік тому +18

    🙏🚩 జై హనుమాన్ 🚩🙏
    కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు దానికి నిదర్శనం రవి అన్న చాలా చాలా అధ్భుతంగా పాట పాడారు అన్న 🙏🙏❤️💐💐 లావణ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు
    మీ స్టూడియో కి ప్రత్యేక ధన్యవాదాలు 🙏 చాలా చాలా అధ్బుతం ఇంతటి అందమైన ఛాన్స్ కలిగించారు మీరు చాలా గ్రేట్🙏🙏 ఇంకా మరిన్ని ఛాన్స్ కల్పించండి రవి ఆన్న కి 🙏🙏❤️❤️💐💐🤝 జై శ్రీరామ్ 🚩🙏

  • @mohammadazaas9641
    @mohammadazaas9641 Рік тому

    చాల బాగ పాడినాడు పాట

  • @rajesherrolla
    @rajesherrolla Рік тому +18

    రవి అన్న చాలా అద్భుతంగా పాడారు......
    ఆయనకి ఈ అవకాశం ఇచ్చిన లావణ్య రాంసాగర్ లక్ష్మణ్ అన్న గార్లకి
    కృతజ్ఞతలు..........

  • @guvvaraju7245
    @guvvaraju7245 Рік тому +11

    సూపర్ అన్నగారు మిమ్మల్ని కొండగట్టు దగ్గర చూసినప్పుడే నువ్వు ఒక పెద్ద సింగర్ అవుతావు అని అనుకున్నాను వాస్తవం అది నా కల నెరవేరింది ఆల్ ది బెస్ట్ అన్నగారు 💐💐💐

  • @d.roggukathalu3717
    @d.roggukathalu3717 Рік тому +21

    అతనిలో కళ ని bayata ప్రపంచానికి తెలియ జేసినా లావణ్య laxman గార్లకు hats off 💐💐💐

  • @gudipellydurgaprasad3457
    @gudipellydurgaprasad3457 Рік тому +6

    చాలా అద్భుతంగా పాడారు రవి అన్న. మీలో ఉన్న ప్రతిభను గుర్తించిన లావణ్య అక్కకు వందనాలు

  • @KSRCHINNI225
    @KSRCHINNI225 Рік тому +15

    లైక్ వేసుకో ❤️👍🏻..నీ పాటకు సలాం అన్న 👏🏻 ఎవరిని తక్కువంచన వెయ్యకూడదు , ఎవరి దెగ్గర ఎంత ట్యాలెంట్ ఉంటుందో ,, ఈ లాంటి వాళ్లను చూస్తే అర్ధం అయితుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼సూపర్

  • @pardhuneelam2461
    @pardhuneelam2461 Рік тому +8

    సావు తంతు కళ్ళ ముందర చూపించిరు అన్నా గారు సూపర్ లిరిక్స్ హార్ట్ taching song

  • @srinugummala8670
    @srinugummala8670 Рік тому +6

    దేవుడు ఒక మనిషి లో ఒకటి లేకుండా చేస్తే ఇంకోటి ఇస్తాడు అంటారు,
    ఈ అన్న కి మంచీ గొంతు ఆ దేవుడు వరం ఇచ్చాడు
    మీరు ఆ అన్నకి ఇంకో జీవితం ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను.
    చాలా చాలా ధన్యవాదాలు అన్న మీకు
    ఈ అన్న తో పాడించినందుకు🙏

  • @VinodVinod-ro7ie
    @VinodVinod-ro7ie Рік тому +8

    Nanu kondagattu Anjanna temple dagara chusina love you anna this type of talent
    Don't judge A Person. Time can change the people🫀😘❤️🙏💓

  • @naveenfolksinger7092
    @naveenfolksinger7092 Рік тому +47

    సూపర్ రవి అన్న,
    రవి అన్నయ్యను బయటకు తీసిననందుకు ప్రత్యేక ధన్యవాదములు లావణ్య అక్కయ్య గారు🙏♥️♥️🥰🥰🤝🤝.....