Hrc లోకూడా న్యాయం జరగదు కనీసం మనం చెప్పేది కూడ వినరు, కర్నూల్, ఛార్జ్ లు మూడు రోజులు పని పోయింది, si వల్ల మొత్తం పోగొట్టుకొన్న ఋజువు ఇచ్చిన కూడ న్యాయం జరగలేదు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, అన్న పాట గుర్తుకు తెచ్చుకోవటమే, cell లగేసుకోవచ్చ, 10hours కూర్చో బెట్టింది ci గారు very good person, శ్రీనివాస్ గారు ఇబ్రహీంపట్నం
మనం డబ్బులు ఇచ్చి పెట్టుకున్న న్యాయవాదే సమయానికి కోర్టుకు రాడు కేసు ఎప్పుడో వాడికే తెలియదు వాయిదాలు ఎప్పుడో ప్రత్యర్థులే తెలుసుకోవాలి, అన్నీ చేసిన ఒక కేసు ఇప్పుడు తీర్పు రావడానికి 15 సంవత్సరములు పైనే పడుతుంది, ఒకవేళ ఉచితంగా న్యాయస్థానం ఇచ్చిన లాయరు కొద్దిరోజులు బాగానే వాదిస్తాడు, అవతల వాడు చెబుతాడు ఒరేయ్ నాయనా నువ్వు ఎంత వాదించినా నీకు ప్రభుత్వ అంతే డబ్బులు ఇస్తుంది నీకు ఎంత కావాలో చెప్పు కొద్దిగా తగ్గు అంటాడు, అప్పుడు సంకనాకి పోయింది ఎవరు? ప్రభుత్వం నియమించిన ఉచిత లాయరు అమ్ముడుపోతాడు, ప్రస్తుత భారతదేశం న్యాయవ్యవస్థ అంత నీచమైన నికృష్టమైనది ప్రపంచ దేశాలలో ఎక్కడా లేదు, ఇదే మన రాజ్యాంగం భారతదేశము యొక్క గొప్పతనం మహానుభావుడు అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని న్యాయవ్యవస్థను రచించినప్పుడు అప్పటి ప్రజల నీతి నిజాయితీలు మానవత్వాన్ని అవగాహనలో తీసుకొని, అప్పటి రాజ్యాంగాన్ని రచించారు తరువాత ఆయనకి కూడా అర్థం అయింది నా రాజ్యాంగం ఎన్ని రోజులో ఉపయోగంలోకి రాదు దీనిని ఏదో చేయాలి అని తరువాత రాజ్యాంగాన్ని 10 సంవత్సరములు ఉపయోగించుకొని తదుపరి అప్పటి ప్రజల మనుషుల నీతి నిజాయితీ మానవత్వాలను దేశ పురోగతికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని మార్చుకోండి అని చెప్పారు, కానీ మన రాజకీయ నాయకులు దేశద్రోహులు తీవ్రవాదులకు దోపిడీదారులకు ఆర్థిక నేరగాళ్లకు ఈ రాజ్యాంగం న్యాయవ్యవస్థ బాగా పనిచేస్తుంది, అందుకే దీనిని ఇప్పటికీ సవరణలు చేయలేకపోతున్నారు చెయ్యరు కూడా న్యాయవ్యవస్థ అంతా అమ్ముడు పోతుంది ఇది నా 38 సంవత్సరముల అనుభవంతోటి చెబుతున్నాను మీకు ప్రస్తుతం భారతదేశంలో న్యాయ వ్యవస్థ ద్వారా జరుగుతున్న అన్యాయాల గురించి మీకు తెలియాలి అంటే నాకు తెలిసిన నిజాలు చెబుతాను మొబైల్ నెంబర్ 9440884949
thanks to BBC News Telugu channel, very useful information to the poor people. As you all know information is wealth now a days. I request BBC please continue your services like this (People first). As viewers of this channel, we need to support BBC by liking and subscribing so that BBC will get more useful information to the Telugu people.
@@sathishg8032 Really, how are you saying this? Any personal experience? Wondering what's false in this. Please let us know, if you have anything like that.
కోర్ట్ కేసు ఎలా తొందరగా విచారణ జరిగేలా ఎలా చేయాలి ఎక్కువ వాయిదాలు పడకుందా? ఎవరు vaaidaa vestaru , adgutaru enduku ? 13 ఏళ్లు మించిన కేసు పునరావృతం తర్వత కూడా 5 ఏళ్ల నుంచి నడుస్తుంది? కేసు విచారణను ఎలా వేగవంతం చేయాలి
Antha fraud sir idi only paper Paine Salahalaku ,court case laku mundu lawyer ne sampradinchali .ani annaru nenu ide vidanga apply chesa .swayanga judge viparitanga koppadindi. Inkosari ..UA-cam lo chusi ituvantivi pedithe fain vestham ani gattiga cheppindi...
వేరే దేశం లో అయితే మా కేసు పరిస్కారం కావటానికి ఒక గంట చాలు.. భారత దేశంలో 42 సంవత్సరాలనుండి పోరాడుతున్నాము.. భారత దేశంలో బీదవారికి న్యాయం ఎప్పటికి జరగదు..
మీ అనుభవం కొంచెం పంచుకోవచ్చు కదా. నేను కూడా ఈ సేవాలని వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవడం జరిగినది. ఒకవేళ చాటుగా వీళ్ళు డబ్బులు అడుగుతార? ఇచ్చిన కేసులను సరిగ్గా వాదించకుండా కేసు ఒడిపోయేలా చేస్తారా? రెస్పాండెంట్స్ నుండి డబ్బులు లాగి మనకి న్యాయం చేయకుండా జరిగే అవకాశం ఉందా? దయచేసి చెప్పండి బ్రదర్.
Appreciated this service. But, allowing women irrespective of their income is allowed but why not men? who may lost his life partially or not having sufficient income etc. It should not be biased. Even in matrimonial laws women are provided with 45+ sections against husband and his family why men doesn't have single law to protect himself?. It should remember crime doesn't have gender, both should be treated as equally should not be biased.
సార్ మా ఊర్లో మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కకు అన్న వ్యక్తి కి మాకు జాగ విషయంలో గొడవ జరిగింది గొడవ అంటే అతను నన్ను తిట్టినాడు నేను అతన్ని తిట్టినా కానీ పోలీసు వారు అతని కేసు తీసుకుని నా కేసును క్లోజ్ చేసినారు అతని దగ్గర డబ్బులు తీసుకుని అతనికి డబ్బులు తీసుకున్న ఎస్ఐ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయా డు సిఐ కూడా ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు పిలుస్తున్నారు కానీ వారు ఏం చెప్పడం లేదు కూర్చున్న పెడుతున్నారు రేపు అంటున్నారు ఇలాంటి పరిస్థితులు నేనేం చేయాలి మనము ప్రవేట్ కేసు నా మీద కేసు పెట్టినా అతని మీద మనం కేసు పెట్టాలి అని నా అభిప్రాయానికి మీ స్పందన అభిప్రాయాన్ని తెలియపరచగలరు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు
సార్. మా యొక్క గ్రామం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని మండలం వి కొత్తూరుగ్రామంలో మా మావయ్య కి ఓక్క ఇంటి గురించి కోర్టు లో కేసు వేశము ఓక్క సంవత్సరం ఐయంది ఎప్పుడు పెద్దలు సపోర్టుతో కిరాయి మనిషిలు పెటి ఇల్లు కాలి చేయపిస్త అని మా మావయ్య అనుకూలంగా వుంటున్న. వారికి చెపుతున్నారు.. కేసు. కోర్టు లో ఉంటుండగా ఇల్లు దౌర్జన్యంగా కిరాయి మనిషిలు పెట్టిన ఇల్లు కాలి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ కోర్టు వునడగా మా మావయ్య ఓక్క పక్క పోర్షన్ లో వున్నారు... అలాగే మేము ఓక్క పక్క పోర్షన్ లో ఉంటూ కోర్టు లో కేసు నమోదు చేసి వున్నాం..... ఈ యొక్క పేద కుటుంబం వారి విన్నపం
The lawyer we have paid for does not come to the court on time, the case never comes to the court, the adjournment is sometimes known only by the opponents, a case that has done everything now takes more than 15 years to get a verdict, if the lawyer given by the court for free argues well for a few days, then he says Ore Nayana, no matter how much you argue, you will get the same amount of money from the government. Gives you tell me how much you want, he says, reduce a little, then who went to Sankana? A free lawyer appointed by the government will be sold, there is no other country in the world as bad as the current Indian judiciary, this is our constitution, the greatness of India, when Ambedkar wrote the constitution, the people's ethics and honesty took humanity into consideration, and then he wrote the constitution, then he also understood my constitution in how many days? It is not useful, something should be done, then use the constitution for 10 years and change the constitution in such a way that the morals, honesty, and humanity of the people of that time are useful for the progress of the country, but our politicians are traitors, terrorists, extortionists, financial criminals, this constitution works well, that is why they are still unable to amend it, even the judiciary. Everything is sold I am telling you with my 38 years of experience you need to know about the injustices being done by the legal system in India right now I will tell you the truth I know Mobile Number 9440884949
Avunu sir vutha drama ..Edo jarugutgadi memu ilane apply chesthe .mammalni thitti pamparu ..salahalu ,gani case lu gani antha lawyers dwarane povalanta ..idi oka paper mida mathrame
Big round of applause. Keep it up.. informative and detailed
మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు, సలహా మాత్రం ఇస్తారు. మీరు వారి చుట్టూ తిరుగుతూనే ఉంటారు సంవత్సారాలు గడచి పోతాయి.... ఏం చేయాలి.
Hrc లోకూడా న్యాయం జరగదు కనీసం మనం చెప్పేది కూడ వినరు, కర్నూల్, ఛార్జ్ లు మూడు రోజులు పని పోయింది, si వల్ల మొత్తం పోగొట్టుకొన్న ఋజువు ఇచ్చిన కూడ న్యాయం జరగలేదు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, అన్న పాట గుర్తుకు తెచ్చుకోవటమే, cell లగేసుకోవచ్చ, 10hours కూర్చో బెట్టింది ci గారు very good person, శ్రీనివాస్ గారు ఇబ్రహీంపట్నం
ఏం జరిగింది
చెప్పేది ఒకటి జరిగేది ఒకటి ఎందుకండీ ప్రలోభపెట్టేది
మనం డబ్బులు ఇచ్చి పెట్టుకున్న న్యాయవాదే సమయానికి కోర్టుకు రాడు కేసు ఎప్పుడో వాడికే తెలియదు వాయిదాలు ఎప్పుడో ప్రత్యర్థులే తెలుసుకోవాలి, అన్నీ చేసిన ఒక కేసు ఇప్పుడు తీర్పు రావడానికి 15 సంవత్సరములు పైనే పడుతుంది, ఒకవేళ ఉచితంగా న్యాయస్థానం ఇచ్చిన లాయరు కొద్దిరోజులు బాగానే వాదిస్తాడు, అవతల వాడు చెబుతాడు ఒరేయ్ నాయనా నువ్వు ఎంత వాదించినా నీకు ప్రభుత్వ అంతే డబ్బులు ఇస్తుంది నీకు ఎంత కావాలో చెప్పు కొద్దిగా తగ్గు అంటాడు, అప్పుడు సంకనాకి పోయింది ఎవరు? ప్రభుత్వం నియమించిన ఉచిత లాయరు అమ్ముడుపోతాడు, ప్రస్తుత భారతదేశం న్యాయవ్యవస్థ అంత నీచమైన నికృష్టమైనది ప్రపంచ దేశాలలో ఎక్కడా లేదు, ఇదే మన రాజ్యాంగం భారతదేశము యొక్క గొప్పతనం మహానుభావుడు అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని న్యాయవ్యవస్థను రచించినప్పుడు అప్పటి ప్రజల నీతి నిజాయితీలు మానవత్వాన్ని అవగాహనలో తీసుకొని, అప్పటి రాజ్యాంగాన్ని రచించారు తరువాత ఆయనకి కూడా అర్థం అయింది నా రాజ్యాంగం ఎన్ని రోజులో ఉపయోగంలోకి రాదు దీనిని ఏదో చేయాలి అని తరువాత రాజ్యాంగాన్ని 10 సంవత్సరములు ఉపయోగించుకొని తదుపరి అప్పటి ప్రజల మనుషుల నీతి నిజాయితీ మానవత్వాలను దేశ పురోగతికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని మార్చుకోండి అని చెప్పారు, కానీ మన రాజకీయ నాయకులు దేశద్రోహులు తీవ్రవాదులకు దోపిడీదారులకు ఆర్థిక నేరగాళ్లకు ఈ రాజ్యాంగం న్యాయవ్యవస్థ బాగా పనిచేస్తుంది, అందుకే దీనిని ఇప్పటికీ సవరణలు చేయలేకపోతున్నారు చెయ్యరు కూడా న్యాయవ్యవస్థ అంతా అమ్ముడు పోతుంది ఇది నా 38 సంవత్సరముల అనుభవంతోటి చెబుతున్నాను మీకు ప్రస్తుతం భారతదేశంలో న్యాయ వ్యవస్థ ద్వారా జరుగుతున్న అన్యాయాల గురించి మీకు తెలియాలి అంటే నాకు తెలిసిన నిజాలు చెబుతాను మొబైల్ నెంబర్ 9440884949
thanks to BBC News Telugu channel, very useful information to the poor people. As you all know information is wealth now a days. I request BBC please continue your services like this (People first). As viewers of this channel, we need to support BBC by liking and subscribing so that BBC will get more useful information to the Telugu people.
Great information
I know people who benefitted by this.
Can you make video about what is the difference between "Taluka and Mandal " please
Good job b b c
Really thanks for bringing this awareness.
Sairam, This is completely false. Don't believe it.
@@sathishg8032 Really, how are you saying this? Any personal experience? Wondering what's false in this. Please let us know, if you have anything like that.
ఈ bloody రాజ్యాంగం లో వాదనలు కాదు ముఖ్యం,అర్థం చేసుకోవడం ముఖ్యం.
కోర్ట్ కేసు ఎలా తొందరగా విచారణ జరిగేలా ఎలా చేయాలి ఎక్కువ వాయిదాలు పడకుందా? ఎవరు vaaidaa vestaru , adgutaru enduku ? 13 ఏళ్లు మించిన కేసు పునరావృతం తర్వత కూడా 5 ఏళ్ల నుంచి నడుస్తుంది? కేసు విచారణను ఎలా వేగవంతం చేయాలి
న్యాయమే జయతే,,,
Nice video
Thank you to know about nalsa legal help who can not offered a private lawyer
Edi jarigey pani kaduley adi mana India lo asalu jaragadu
Antha fraud sir idi only paper Paine
Salahalaku ,court case laku mundu lawyer ne sampradinchali .ani annaru nenu ide vidanga apply chesa .swayanga judge viparitanga koppadindi. Inkosari ..UA-cam lo chusi ituvantivi pedithe fain vestham ani gattiga cheppindi...
@@g.sivajivarma2190 altluntadi mari mana India
Case vesinavi months lo nyayam jarigela cheyyandi,adi free ayina money pay chesina,life anta court lo kastalu teeripovali.pending lo unnavi Portia cheyyalani manavi
నమ్మకండి నాయనో.... ఘోరంగా మునిగిపోతారు బిడ్డా .....
మేము అన్యాయంగా పూర్తిగా నాశనం అయిపోయాం..... నేతిబీరకాయలో.. నెయ్యి ఉన్నంత నిజం.....
క్లారిటీగా చెప్పొచ్చుగా 👍🏽
Plz clarify
వేరే దేశం లో అయితే మా కేసు పరిస్కారం కావటానికి ఒక గంట చాలు.. భారత దేశంలో 42 సంవత్సరాలనుండి పోరాడుతున్నాము..
భారత దేశంలో బీదవారికి న్యాయం ఎప్పటికి జరగదు..
@@mahanthgeethagiri7830 manaku vere desamlo aina nyayam jarigidhemo kani India lo matram jaragadhu antava?
మీ అనుభవం కొంచెం పంచుకోవచ్చు కదా. నేను కూడా ఈ సేవాలని వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవడం జరిగినది. ఒకవేళ చాటుగా వీళ్ళు డబ్బులు అడుగుతార? ఇచ్చిన కేసులను సరిగ్గా వాదించకుండా కేసు ఒడిపోయేలా చేస్తారా? రెస్పాండెంట్స్ నుండి డబ్బులు లాగి మనకి న్యాయం చేయకుండా జరిగే అవకాశం ఉందా? దయచేసి చెప్పండి బ్రదర్.
Appreciated this service. But, allowing women irrespective of their income is allowed but why not men? who may lost his life partially or not having sufficient income etc. It should not be biased. Even in matrimonial laws women are provided with 45+ sections against husband and his family why men doesn't have single law to protect himself?. It should remember crime doesn't have gender, both should be treated as equally should not be biased.
సార్ మా ఊర్లో మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కకు అన్న వ్యక్తి కి మాకు జాగ విషయంలో గొడవ జరిగింది గొడవ అంటే అతను నన్ను తిట్టినాడు నేను అతన్ని తిట్టినా కానీ పోలీసు వారు అతని కేసు తీసుకుని నా కేసును క్లోజ్ చేసినారు అతని దగ్గర డబ్బులు తీసుకుని అతనికి డబ్బులు తీసుకున్న ఎస్ఐ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయా డు సిఐ కూడా ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు పిలుస్తున్నారు కానీ వారు ఏం చెప్పడం లేదు కూర్చున్న పెడుతున్నారు రేపు అంటున్నారు ఇలాంటి పరిస్థితులు నేనేం చేయాలి మనము ప్రవేట్ కేసు నా మీద కేసు పెట్టినా అతని మీద మనం కేసు పెట్టాలి అని నా అభిప్రాయానికి మీ స్పందన అభిప్రాయాన్ని తెలియపరచగలరు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు
cenemalu choosi manchi vallu untaru ani anukunte inthe mari. ee prapancham lo matham tho sambandham lekunda oke oka GODess ...Laxmi.
asalu ee dourjanyam jaragataniki kaaraname PS lu Court lu. vallu sari ga unte meeru station varaku velle avasarame raadu.
💐💐🙏
🙏
Naku iarc nundi msgs vasthunnayi mobile msgs loan balance vundhi Ani msgs pamputhunnaru emi cheyyalo artham kavatam ledhu
సార్. మా యొక్క గ్రామం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
కాకినాడ జిల్లా
తుని మండలం
వి కొత్తూరుగ్రామంలో
మా మావయ్య కి ఓక్క ఇంటి గురించి కోర్టు లో కేసు వేశము ఓక్క సంవత్సరం ఐయంది ఎప్పుడు పెద్దలు సపోర్టుతో కిరాయి మనిషిలు పెటి ఇల్లు కాలి చేయపిస్త అని మా మావయ్య అనుకూలంగా
వుంటున్న. వారికి చెపుతున్నారు..
కేసు. కోర్టు లో ఉంటుండగా ఇల్లు దౌర్జన్యంగా కిరాయి మనిషిలు పెట్టిన ఇల్లు కాలి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్
కోర్టు వునడగా మా మావయ్య ఓక్క పక్క పోర్షన్ లో వున్నారు... అలాగే మేము ఓక్క పక్క పోర్షన్ లో ఉంటూ కోర్టు లో కేసు నమోదు చేసి వున్నాం.....
ఈ యొక్క పేద కుటుంబం
వారి విన్నపం
The lawyer we have paid for does not come to the court on time, the case never comes to the court, the adjournment is sometimes known only by the opponents, a case that has done everything now takes more than 15 years to get a verdict, if the lawyer given by the court for free argues well for a few days, then he says Ore Nayana, no matter how much you argue, you will get the same amount of money from the government. Gives you tell me how much you want, he says, reduce a little, then who went to Sankana? A free lawyer appointed by the government will be sold, there is no other country in the world as bad as the current Indian judiciary, this is our constitution, the greatness of India, when Ambedkar wrote the constitution, the people's ethics and honesty took humanity into consideration, and then he wrote the constitution, then he also understood my constitution in how many days? It is not useful, something should be done, then use the constitution for 10 years and change the constitution in such a way that the morals, honesty, and humanity of the people of that time are useful for the progress of the country, but our politicians are traitors, terrorists, extortionists, financial criminals, this constitution works well, that is why they are still unable to amend it, even the judiciary. Everything is sold I am telling you with my 38 years of experience you need to know about the injustices being done by the legal system in India right now I will tell you the truth I know Mobile Number 9440884949
Dhora BBC dhora E desha nyaay vyavastha medha namakam ledu dhora
Women with any income can apply for nalsa?
Oka Bhadituraalu tharapuna evaraina ఫిర్యాదు చేయవచ్చా....thaane swayanga cheyaala.bandhu,mitrula,kula.matha sambandham avasarama..?, telupagalaru.
పేదల పాలిట వరం
అవన్ని సాధారణ సామాన్యుడు చేయగలడా ?
Wt a information from BBC
This information is taught to students for the past 10 years....what's new in this?
ఇదంతా డ్రామా అంటే
Avunu sir vutha drama ..Edo jarugutgadi memu ilane apply chesthe .mammalni thitti pamparu ..salahalu ,gani case lu gani antha lawyers dwarane povalanta ..idi oka paper mida mathrame
All sample.but not working for public.
E dhesham lo nyayame ledhu fight chesina dhorakadhu, idhendhuku bokka
waste! not effective.
🤣 🤣 big joke