కోర్టు వాదనలు, కోర్టు తీర్పులు తెలుగులో ఎందుకు జరగడము లేదు? దానిపై కూడ శ్రద్ద పెట్టండి. తెలుగు రాష్ట్రలలో ప్రబుత్వము తెలుగులో జరగడము లేదు. అది తక్షనమే అమలులో రావడానికి మీరు కూడ ప్రయత్నం చేయాలి.
Hlo friends they are telling only 1500/- for 4 months course is just awareness of law ante e crime cheste e section untundi e siksha paduthundi anedi manaku cheptaru anthe kani manaku law degree ivvaru manam advocate avvamu just law gurinchi andariki teliyali ane uddeshyam tho ala chestunnaru
ఈ లా కోర్సులు పనికిరావు కేవలం చట్టాలపైన అవగాహనా కోసం మాత్రమే.. ఎన్రోల్మెంట్ అయ్యి అడ్వకేట్ గా కోర్ట్ లో ప్రాక్టీస్ చేయడానికి ఈ కోర్సులు పనికిరావు.. LL.B PASS అయి బార్ అసోసియేషన్ లో ఎన్రోల్మెంట్ అయినా వారే నిజమైన న్యాయవాదులు మిగిలినవన్ని కేవలం అవగాహనా కోసం మాత్రమే... దయచేసి అందరు గమనించగలరు
మాకు తెలుగులో ఇంజనీరింగ్ కోర్సు కావాలి... మీ వంతు ప్రోత్సాహం కావాలి. ఇంగ్లీష్ పరాయి భాష కాబట్టి తెలుగును ప్రోత్సాహిద్దం. మీరు ప్రతిపక్షం లో ఉన్నపుడు తెలుగు గురించి గొప్పగా ఫైట్ చేసారు. కాబట్టి ఇంజనీరింగ్, మెడిసిన్..... అన్ని తెలుగులో చదువు కోవాలి
నమస్తే సార్, ఎస్ఎస్సి, ఐటిఐ, ఇంటర్ (3సబ్జక్ట్స్ రాయలేదు ) సీనియర్స్ ఇచ్చిన సలహా మీద ఓపెన్ డిగ్రీ పూర్తిచేసాను. రెగ్యులర్ పోస్టుగ్రాడ్యుయేషన్ (MA. సోషల్ work), Next రెగ్యులర్ గా LLB పూర్తిచేసాను, ఇక్కడే naku చిన్న ఇబ్బంది వచ్చినది సార్ 2023 కంప్లీటెడ్. ఎన్రోల్మెంట్ చేయటానికి ఇంటర్ అడిగారు. But నేను ITI two ఇయర్స్ ani cheppanu kadu అన్నారు.After LLB, నేను ఇంటర్ పూర్తి చేసాను సార్. But naku ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి అంటే naku సలహా ఇవ్వగలరు.
Sir, my daughter is studying first year intermediate with the HEC group, in Kalam Junior college, Rajahmundry, she inspired my thoughts and also getting online coaching from career launcher, New Delhi. I pray for you that please give an appointment to my daughter for motivation duly visiting the NALSAR University Sir. I bothered you sir. Beg you sir.
There is need to programme AI to solve the cases. IF not atleast the parties can know their success rate in their cases....which will reduce the time, money and also rating for the lawyers, judges
No clarity if we complete 15 days law course are we eligible to practice as a lawyer? It is equal to graduate? Bar council will issue the certificate ?
Being a law student I will give you some information regarding your doubt ...if you become a Bar Council member you should get law degree from recognized university...it may be a 3YDC or 5YDC .... I think the thing above mentioned video is just creating awareness regarding law provisions Correct me if I did any mistake .....Law Student
online course లో app / website దేని ద్వారా ఎలా join అవ్వాలో., cours admission starting & ending dates ఎప్పుడో అనే క్లారిటీ మాత్రం యాంకర్ అడగలేదు.. KDR sir చెప్పలేదు. మరి ఎలా...
తెలుగులో కోర్స్ అందించడం చాలా అద్భుతం సార్....!
🙏🙏🙏🙏🙏
కోర్టు వాదనలు, కోర్టు తీర్పులు తెలుగులో ఎందుకు జరగడము లేదు? దానిపై కూడ శ్రద్ద పెట్టండి. తెలుగు రాష్ట్రలలో ప్రబుత్వము తెలుగులో జరగడము లేదు. అది తక్షనమే అమలులో రావడానికి మీరు కూడ ప్రయత్నం చేయాలి.
Great ...respects to Krishna Deva Rao sir
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఈటీవీ కి కూడా ధన్యవాదాలు
Nice explanation & good initiatives Sir.
Good questioning by the anchor/journalist Madam. Thank u all.
Anchor mam is asking highly, practical and deeply questions which is very important and valuable for all
Anchor asked spot on questions … good
మీరు చెప్పే కోర్సులు అన్ని తెలుగులో లబించ గలవా?
Such interviews shojld be widely spread out to students down to junior college level.
Good decision Sir.
Hlo friends they are telling only 1500/- for 4 months course is just awareness of law ante e crime cheste e section untundi e siksha paduthundi anedi manaku cheptaru anthe kani manaku law degree ivvaru manam advocate avvamu just law gurinchi andariki teliyali ane uddeshyam tho ala chestunnaru
Nice
Koncham Naku chepthara adhi ekkada training istharo Naku law ante chala ishtam Bhai
@@munny530 Nalsar web site lo ki. Elli chudandi
Great initiative Sir thank you so much and appreciations to the anchor, very impressive
ఊరిలో 4 గురు సీనియర్ లాయర్లు తప్ప మిగతా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు
దీనికి కారణం చెప్పండి.నేను కూడా లా జాయిన్ అవుతున్న ఈ ఇయర్
very good sweet explantation very wonderful course thank you sir
ఈ లా కోర్సులు పనికిరావు
కేవలం చట్టాలపైన అవగాహనా కోసం మాత్రమే..
ఎన్రోల్మెంట్ అయ్యి అడ్వకేట్ గా కోర్ట్ లో ప్రాక్టీస్ చేయడానికి ఈ కోర్సులు పనికిరావు..
LL.B PASS అయి బార్ అసోసియేషన్ లో ఎన్రోల్మెంట్ అయినా వారే నిజమైన న్యాయవాదులు
మిగిలినవన్ని కేవలం అవగాహనా కోసం మాత్రమే...
దయచేసి అందరు గమనించగలరు
కార్మిక హక్కులను కాపాడేందుకు అనుగుణంగా లేబరు లా కోర్సులను ప్రవేశం పెట్టండి సార్.
Good question
Nice sir thnq much
Good, basic law introduce school level books people and society educated and peace of life
మాకు తెలుగులో ఇంజనీరింగ్ కోర్సు కావాలి... మీ వంతు ప్రోత్సాహం కావాలి. ఇంగ్లీష్ పరాయి భాష కాబట్టి తెలుగును ప్రోత్సాహిద్దం. మీరు ప్రతిపక్షం లో ఉన్నపుడు తెలుగు గురించి గొప్పగా ఫైట్ చేసారు. కాబట్టి ఇంజనీరింగ్, మెడిసిన్..... అన్ని తెలుగులో చదువు కోవాలి
👌
Good idea
నమస్తే సార్,
ఎస్ఎస్సి, ఐటిఐ, ఇంటర్ (3సబ్జక్ట్స్ రాయలేదు ) సీనియర్స్ ఇచ్చిన సలహా మీద ఓపెన్ డిగ్రీ పూర్తిచేసాను. రెగ్యులర్ పోస్టుగ్రాడ్యుయేషన్ (MA. సోషల్ work), Next రెగ్యులర్ గా LLB పూర్తిచేసాను,
ఇక్కడే naku చిన్న ఇబ్బంది వచ్చినది సార్ 2023 కంప్లీటెడ్. ఎన్రోల్మెంట్ చేయటానికి ఇంటర్ అడిగారు.
But నేను ITI two ఇయర్స్ ani cheppanu kadu అన్నారు.After LLB, నేను ఇంటర్ పూర్తి చేసాను సార్.
But naku ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి అంటే naku సలహా ఇవ్వగలరు.
Good information 👏👏
సార్ టెన్త్ క్లాస్ ఎలిజిబులిటీ తో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లా చదవచ్చా ఫీజు ఎంతో వాటి వివరాలు తెలియజేయగలరు
Panikiradhu
Sir, my daughter is studying first year intermediate with the HEC group, in Kalam Junior college, Rajahmundry, she inspired my thoughts and also getting online coaching from career launcher, New Delhi. I pray for you that please give an appointment to my daughter for motivation duly visiting the NALSAR University Sir. I bothered you sir. Beg you sir.
Good
CBN time lo tesukochadu idi..useful for many ppl now..
Super Idea
Excellent sir
Antha bhane chepparu Kani Prathi rangamlo antho kontha update chesthunaru Kani laws matram present situation ki thaggatlu update avvatledhu update avvakapovadam valla misuse chesthunaru
Avunu
Nalsar is a good university , but doing a diploma degree won't be eligible to register in Bar council if anyone wants to register 🤔
There is need to programme AI to solve the cases. IF not atleast the parties can know their success rate in their cases....which will reduce the time, money and also rating for the lawyers, judges
Good channel
Good information
Very good sir🎉
Labour law in Telugu please
Course ఎలా join avvali
నేను లాయర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలని అనుకుంటున్నాను వివరాలు దయచేసి పంపగలరు ఎంత ఫీజు చేయించాలి.
10 వ తరగతి పాస్సైనవాళ్లు కూడా
ఎలా లా కోర్సు చేయొచ్చో(గౌట్ సర్వీస్లో ఉన్న వాళ్లు చేయొచ్చు లేదా )
వివరంగా చెప్పండి
I think this is any one can learn.
Working professional vallaki LLB online courses pettandi sir...
Gachibowli lo uordhu lo law university lanch chestunararu Telugu lo kuda law university unte chepandy sir
Sir may I know why the law degree not available in distance mode with bar council permission
Onlinelone Law chaduvukone avakaasham kalpinchandi
chala manchi di jai bheem
సారీ కోర్సు ఎన్ని సంవత్సరాలు వచ్చినా వారు నేర్చుకోవచ్చు సార్
Sadguru nalsar velinapudy telsu e college gurinchi ..joe untadu e college lo
Tqu
LLB,LLm 3 years , 5 yearscourse Telugu lo cheyocha
No
Age limit untunda
Super
❤
Good
Jion avali anteh addmission ala tesukovali sir
AP వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా సార్
Cheppindu kadara first 2 rastralu ani malli ap a. Upa ani adhutav
age limite ఎమైనా ఉందా Sir
Sir, i am a central govt employee, i want to join in the law course, please suggest the course and procedure
Fee entha untundi, enni terms lo pay cheyali, ekkadekkada colleges unnayi ok information isthe bagutundi thanks sir jai sriram
గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీ ఎంప్లాయీస్
ఏ కోర్స్కి అర్హులవుతారా
How join into this program
👏👏
నేను ఆశ పడుతున్న. ఏజ్ లిమిట్ వుందా
No age limit for any law course
Sir inter lo 35% vachindi nenu law chaduvukovacha age 41+ plz cheppandi sir
Open degree tho regular course law complete chesthe bar association's lo enrollment ivvadam ledu deeniki answer cheppandi
Nijama bro nenu open degree tho law cheyyali anukuntunna
గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ మ్యాటర్స్ గురించి కోర్సు ఉందా
కోర్టులో కొందరు లాయర్సులే వదిస్తున్నారు కాని కొందరు దరిమల్లించి డబ్బులు లాగుతారు ఎందుకు sir చెప్పండి
సార్ ఏజ్ లిమిట్ ఎంత
Age limit
How to join cheppaledu....how they teach...
Law anta allaga vuntundi😢😮
Ela admission tiskovali sir online or offline
Ha
Yes??
ఎలా అప్లై చేయాలి చెయ్యాలిచేప్పండి
యెట్లా apply చేయాలి sir అది online లేక offline admission epudu తీసుకోవాలి
Clat exam
సర్ ఫోన్ నెంబర్ చెప్పండి నా వయస్సు 42నేను చదవాలి అనుకుంటున్నాను మిమ్మలని ఎల కలవాలి చెప్పండి సార్
Sivl case hmop unda
No clarity if we complete 15 days law course are we eligible to practice as a lawyer? It is equal to graduate? Bar council will issue the certificate ?
No
This course will provide law knowledge, not law degree,
To become lawyer must hold a law degree
Being a law student I will give you some information regarding your doubt ...if you become a Bar Council member you should get law degree from recognized university...it may be a 3YDC or 5YDC ....
I think the thing above mentioned video is just creating awareness regarding law provisions
Correct me if I did any mistake .....Law Student
@@knowledgeispower877 knowledge doesn't feed hunger and not give job no use of spending thousands of rupees when certificate is no valuable
@@BHARATHIYAYUDHAKALALU 💯 correct
Sir, please... Naku law chadvalani undi Ee course vivaralu teleyacheyandi.
online course లో app / website దేని ద్వారా ఎలా join అవ్వాలో., cours admission starting & ending dates ఎప్పుడో అనే క్లారిటీ మాత్రం యాంకర్ అడగలేదు.. KDR sir చెప్పలేదు.
మరి ఎలా...
Age limit entha sir
Sir ee course nerchukunnamka jobs untaya knowledge kosama sir cheppandi
స్పీకర్ ముందర పెట్టుకుమ్మ యంకర్
We r ready to learn online course constitutional law
Sir government job chestu law course distance cheyyacha
Age limit undha iam interested my iam lawyer iam M.A.Eng but now iam house wife I have two daughters.
Online lona sir corce cheppeydi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ela applying cheyali
Sir how do we join the course and when will the registration start for this course
Jion avalli ante admishan alla tisukovalli sir
Ima joined in new online course sir please details view
What is fee
All Law cours in Telugu
Sir..course lo ela join kaavali
Asalu vishyam cheppaledu ?
Law anta adda ☺️☺️🤣
Law anta adda😅
Sir ekkada apply chesukovali???
Sir is it free course and how can we joun in this course please explain
Sir egi limit
Sir.🙏🏻 Fine. Age limit is there sir?.
కోర్స్ చసిన వారిని కోర్ట్ లో అనుమతిస్తారా
Avvadhu le andi BAR exam qualify avvali
How to get admission
Sir law certificate istara
Eppudu na age 33 years (female) nenu eppudu join avvocha?
Yes
Avvochu
@@bedampudiramesh6512 degree distance lo chesa, and meeru??? Any knowledge in law
Degree aypoi 7 years avuthundi ippudu cheyacha nenu
Sir contact number pettandi sir
Address, ph number పెట్టాల్సింది
Sollu ekkuva content thakkuva
I don't like Indian constitution beggers Indian law, drutatharstra NYAM INDIAN COURT RESULTS,