China 🇨🇳 Yummy Street Food | Guangzhou | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Name- Krishna Telugu Vlogs China
    Link: youtube.com/@k...
    ChinaSitralu Telugu Vlogs from china
    youtube.com/@c...
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

КОМЕНТАРІ • 362

  • @sumathiramakrishna
    @sumathiramakrishna 11 місяців тому +97

    ఉమగారు ఇప్పటిదాకా చైనా అంటే మనకు శత్రువు లాగే అనుకునే వాళ్ళము. మొదటిసారి చైనా అంటే చాలా మంచి అభిప్రాయం కలిగించారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

    • @paiah143
      @paiah143 11 місяців тому +8

      ​@@jaya7790మీరు చెప్పింది అక్షరాలా నిజమే కాని, ఏ దేశంలోనైనా ప్రజలు శాంతీయుతంగా వుంటారు .కాని అక్కడి కొందరు స్వార్థపూరిత నాయకులు అమాయక ప్రజలను ఇతర దేశాలపైన కోపం పెంచుకునేలా చేస్తారు , అంటే చెడును నూరిపోస్తారు వాళ్ళ నిర్మలమైన హృదయాలను చెడగొడతారు final గా ఏ దేశంలోని ప్రజలైన అందరు మంచివారే 😊

    • @satishpolisetti844
      @satishpolisetti844 11 місяців тому +3

      చైనా గత 50 ఏళ్ళ నుండి భారత్ లో నాయకులను కొని ఒక్క manfacturing factory లైసెన్స్ ఇవ్వకుండా చేసింది 🌹 చైనా లో తయారు ఐనా వస్తువు bhrat లోకి వచ్చే లాగా చేసింది 🌹 ఫ్యాక్టరీ లేకపోతె జాబ్స్ లేవు ఒక్క సొంత poduct భారత్ లో లేవు 🌹 భారత్ నుండి 1000 కిలోమీటర్లు భూమి ని భయపెట్టి పాత గవర్నమెంట్ నుండి తీసుకుంది 🌹ఇంకా 5 రాష్టాలు తమవే అంటుంది
      పాకిస్తాన్ కీ డబ్బులు ఇచ్చి కొన్ని వందల మంది మన జవాన్ లను చంపించింది 🌹

    • @paiah143
      @paiah143 11 місяців тому

      @@satishpolisetti844 అవును నిజమే సరైన నాయకులు అంటే మన దేశాన్ని కాపాడుతూ , ఇతర స్వార్ధ దేశాల నాయకుల కుట్రపూరిత ఆలోచనలను తిప్పికొట్టాలి అప్పుడే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏమంటారు సతీష్ గారు

    • @sangivijay9569
      @sangivijay9569 11 місяців тому

      Miru always valasa jeevulera thu MI bthku...

    • @paiah143
      @paiah143 11 місяців тому

      @@sangivijay9569 valasa jeevulu avaru

  • @gattisharma5395
    @gattisharma5395 11 місяців тому +4

    నీ మిత్రుడు బాగా చూపించారు మీ మిత్రుడు మీకే చేసిన హెల్ప్ ఎంతో స్ఫూర్తిదాయకం ఇలాంటి మిత్రులు నువ్వు చాలా అరుదుగా దొరుకుతారు అండి అందులో మీకు దొరకడం మేం చేసుకున్న అదృష్టం ఆయనతో పాటు మీరు చూపడం చాలా అందంగా ఉంది వీడియో మీ మిత్రుని ఇద్దరికీ ధన్యవాదాలు

  • @srikanth7730
    @srikanth7730 11 місяців тому +7

    నువ్వుల్లో అక్కువ కాల్షియం ఉంటుంది...కొలెస్ట్రాల్ తగ్గించడంలో సోయా సహాయపడుతుంది... ఆలివ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది

  • @k.premchand5061
    @k.premchand5061 11 місяців тому +22

    చైనా స్ట్రీట్ ఫుడ్ మీద మీరు చేసిన వీడియో బాగుంది..కృష్ణ గారికి ధన్యవాదాలు..మీకు సహాయం చేస్తున్నందుకు

  • @SAHITYATV
    @SAHITYATV 11 місяців тому +7

    హాయ్ ఉమగారూ... బావున్నారా. అక్కడి వీధిఆహారం ఎంతో వింతగా, విచిత్రంగా ఉంది. మన తెలుగు స్నేహితులు ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. మీకు సహకరిస్తున్న వాళ్ళకు ధన్యవాదాలు. వీడియో బావుంది🎉

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 11 місяців тому +15

    రెండు కళ్ళు సరిపొట్లే చైనా నీ చూడడానికి 😇😇😇

  • @KadamanchiVishnu-1995
    @KadamanchiVishnu-1995 11 місяців тому +21

    అన్న చైనా ల్లో పల్లెటూరి జీవనం ఎలా ఉంటుందో చూపించండి

  • @gayatvitha9487
    @gayatvitha9487 11 місяців тому +3

    చలి దేశాలలో నువ్వులు వాడతారు వేడి కోరకు , వంట నూనె కూడా ఆలివ్ లేదా ఆవాల నూనె వాడతారు వేడి కోరకు , అది చలిని తట్టుకొనే శక్తిని ఇస్తుంది.

  • @rameshb6805
    @rameshb6805 11 місяців тому +3

    🌹🙏 జన చైనా, జన భారత్ ఒక్కటి కావాలి. బౌద్ధంతో శతాబ్దాల సంబంధ బాంధవ్యాలు భారత్, చైనాల సొంతం 🙏🌹

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 11 місяців тому +5

    దానిమ్మ పండ్లు, నువ్వులు ఎక్కువగా తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది.

  • @Arnika-0903
    @Arnika-0903 11 місяців тому +6

    Fruits nd vegetables బాగా తీసుకోండి.. travelling ki benefit avtundi..
    ❤❤frm KURNOOL❤❤

    • @maheshreddy8399
      @maheshreddy8399 11 місяців тому

      Mi comment kosam waiting 😅

    • @chaithanyamusunuru9485
      @chaithanyamusunuru9485 11 місяців тому +1

      Dabbulu teesi koni tini chupinchu bro...just ala video teesi petti.......

  • @paiah143
    @paiah143 11 місяців тому +2

    యూ ట్యూబ్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని వీడియోస్ అంటే, అవి ఒక్క ఉమా అన్న వీడియోస్ మాత్రమే 😊 ఎంత బాగుంటాయి అంటే , కంటిన్యూగా ఎన్ని గంటలైన చూడొచ్చు , ఎక్కడ విసుగు అనిపించదు 😊😊😊

  • @rajeshmahasena777
    @rajeshmahasena777 11 місяців тому +1

    Mind blowing uma garu miru ela feel avutunnaro same feeling naku kuda and chala jagratha ga undandi uma garu china chala developed country maku chupinchidam happy and akkada food ni miru ela tintunnaro care full

  • @rajeshchalla9991
    @rajeshchalla9991 11 місяців тому +1

    హాయ్ ఉమా గారు గుడ్ మార్నింగ్. చేప పేరు కోరాయి అంటారు ఇంగ్లీష్ లో కృష్ణ గారు పక్కన ఉండి మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా సంతోషం గా ఉంది అల్ ది బెస్ట్ ఉమా గారు 😍

  • @lovelyrams1432
    @lovelyrams1432 11 місяців тому +1

    చైనా లో villeges కుడా visit చేయండి అన్నా ..అన్ని దేశాలలో పల్లెటూరు చూపించారు చైనా లో కుడా చూపించండి ❤❤

  • @CtrRiderPrasad
    @CtrRiderPrasad 11 місяців тому +5

    Videos chala bagundhi bhaya " mana India kuda corruption Leni India ga maralani and Ethara desalani chusi bhudhi thechu kovalani asisthunnanu "😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @sudhanilkosuri5514
    @sudhanilkosuri5514 11 місяців тому +1

    Nuvvulu rich calcium and ladies ki horomones balance chestundi.chala healthy

  • @StarNights
    @StarNights 11 місяців тому +2

    WOW Ramakrishna Garu unnaru...i know him. happy to see you both in same video.... wonderful experience.

  • @kethanguduru3446
    @kethanguduru3446 11 місяців тому +1

    నువ్వులో అన్నిటికన్నా ఎక్కువ కాల్షియం , అలాగే హార్మోన్ల ఇంబలన్స్ సమస్యని చాలా వరకు తగ్గిస్తుంది..
    వంట్లో కొంచం వేడిని పుట్టిస్తాయి..రోజుకు ఒకటి లేదా రెండు నువ్వ ఉండలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది uma garu...☺️

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 11 місяців тому +40

    చైనా వీడియోస్తో 1M సబ్స్క్రయిబ్ర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా 🎉 Love From Hyderabad Anna 💙

  • @Worldfamoustravel
    @Worldfamoustravel 11 місяців тому

    its looks like thailand bro...btw atanu edo chepthu unte madhya lo cut chesav enti bayya

  • @rajp9320
    @rajp9320 11 місяців тому +1

    Til ( nuvvulu) rich in iron

  • @sugunavayalapadu4333
    @sugunavayalapadu4333 11 місяців тому +1

    Uma mee china trip chala baga undhi godbless you

  • @tagoorsai2850
    @tagoorsai2850 11 місяців тому +5

    Love From Ananthapur 👍🏼

  • @sk.bujjibabubujji3688
    @sk.bujjibabubujji3688 11 місяців тому

    చైనా లో విలేజెస్ కీ వెళ్లంది ఉమా గారు

  • @vishnusarath9287
    @vishnusarath9287 11 місяців тому

    13:15 fish name Koi fish or jumbo koi

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 11 місяців тому

    అన్నా 4K TV లో video క్వాలిటీగా రావట్లేదు. కొంచం క్వాలిటీ కెమెరా కూడా కొనుక్కోండి.

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 11 місяців тому

    Anduka anvesh cicilini pattukuni china explore chesadu. Not bad at all.

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 11 місяців тому +2

    Krishna brother ku thank you manchiga UMA brother ku help chestunnaru nd Prashant Brother kuda add ayyaru supero ❤❤❤

  • @RaviTeja-qv2gd
    @RaviTeja-qv2gd 11 місяців тому +1

    Hai uma garu take care and form Bapatla super video sister 👍👍👍

  • @Mkc123go
    @Mkc123go 11 місяців тому

    Uma bro.. Nenu kuda చైనా లో ఉన్న.. Kavavocha

  • @vbsvastrala9537
    @vbsvastrala9537 11 місяців тому +1

    చైనా షాపింగ్ టెంపుల్ కుంఫు ప్రాక్టీస్ జరుగుతుంది చూడండి బాగుంటుంది

  • @Inirah4321
    @Inirah4321 9 місяців тому

    Meeru chaalaa chaala brave person you are only a person showing utmost strang things in the world tour.

  • @vaaka4397
    @vaaka4397 11 місяців тому

    Nuvvulu is called sesame seeds excellent source of calcium

  • @ashwintimeline
    @ashwintimeline 11 місяців тому +5

    All the best, love from Muscat, Oman❤

  • @KrishnamRaju-u2e
    @KrishnamRaju-u2e 11 місяців тому

    దీపావళి శుభాకాంక్షలు 💥

  • @maheshkandula428
    @maheshkandula428 11 місяців тому +8

    Worthu uma worthuu.. last lo krishna garu well said. Thanks for supporting uma. We also support you by watching your videos too.

  • @johnu_1
    @johnu_1 11 місяців тому +1

    14:17 Watch her in the background 😊 ❤❤❤

  • @ManiMani-tv2ki
    @ManiMani-tv2ki 14 днів тому

    Hi. Umababu. China. Food. Games chala. Bagundi. Eppudu. Vinatame gani. Chudaledu. Mee. Ru. China. Guren̈chi bagachuperu supar. Vidiyo

  • @user-ct1zk3bo1k
    @user-ct1zk3bo1k 11 місяців тому +12

    Fully developed China ❤️❤️❤️❤️

  • @moulalisk5362
    @moulalisk5362 11 місяців тому +1

    Uma garu chaina village life chupinchandi

  • @thecreatorcuts2359
    @thecreatorcuts2359 11 місяців тому +6

    Hi anna.. nuvvulu (sesame) valla chala uses vunnai andulo protien, vitamin e, k, d lu vuntai. Sesame valla red blood cells baga generate avuthai that too its also consisted fibre in it. Nice videos anna mi videos chusthe gani day avvadhu. Good luck anna take care

  • @MokthyarMokthyar
    @MokthyarMokthyar 25 днів тому

    Uma Garu china lo
    cinema theatre chupinchandi

  • @ramraj0641
    @ramraj0641 10 місяців тому

    14:15 Smile 😊

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 11 місяців тому

    China beutiful country mana india koda anthakiuminchi davolap avvalani korikunttunnanu happy journey umma brother continue 👍👍👍

  • @srinukovvasu105
    @srinukovvasu105 11 місяців тому +2

    గుడ్ మార్నింగ్ ఉమా గారు

  • @rajant.g.5071
    @rajant.g.5071 11 місяців тому +1

    Good morning 🌄 China Street food 🥝🥑 vlogs interest journey excellent vedio bro achaa ji

  • @Trending-shorts-522
    @Trending-shorts-522 11 місяців тому

    Anna china lo present trending ice cream chupinchandi anna alagy village life chupinchandi anna

  • @sagarteja9056
    @sagarteja9056 11 місяців тому +1

    Possible aithe china palleturulu choopinchu anna.

  • @vamsikrishnaravi
    @vamsikrishnaravi 11 місяців тому

    Africa laga miku China kuda baga connect ayyavu bro...

  • @431ramesh
    @431ramesh 11 місяців тому

    Food taste chesi Ela undo cheppuchu ga uma garu......

  • @Sahasra_Samarita
    @Sahasra_Samarita 11 місяців тому

    Mee panyama ani memu vellaleni and chudaleni places chupistunnaru thank you so much bro.
    China rural life style ela untado kuda chupinchu anna.

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 11 місяців тому

    Market super thamudu n street food kuda. Meru chepe vidanam super thamudu, nice🎥 video

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 11 місяців тому

    Krishna garu helped you very much . From the side of all subscribers thanks to Krishna garu.

  • @yellowpokermp4916
    @yellowpokermp4916 11 місяців тому

    Bro merru oka drone camara Koda konandi bro koni places ki chala use avutundhi meru yalogo china lo unnaru kabati manchi drops dorukitaee

  • @deepthimeher2660
    @deepthimeher2660 11 місяців тому

    Nuvvulu rich in calcium Andi...sooo healthy....1hand full of sesame seeds is equal to 1glass of milk...

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 11 місяців тому +4

    Krishna garu explained the difficulties of youtubers in China very well.

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 9 місяців тому

    Hii bro ..how r u 😊
    Chala innovative people's Chinese vaallu🎉
    Awesome Themes 😮
    ❤ from Tulunad, Mangalore (Kudla).

  • @bhartiv9991
    @bhartiv9991 11 місяців тому

    Nice market exploring uma garu. Thank you ramkrishna garu.

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    VANAKKAM UMA BROTHER CONGRATULATIONS JESUS BLESS YOU

  • @sankargundlapalli
    @sankargundlapalli 11 місяців тому

    Ippativaraku miru chupinchina Chaina videos lo parisarapranthalu chala neat ga vunnai.

  • @ramraj0641
    @ramraj0641 10 місяців тому

    11:02 Pilla Bavundi Anna ❤😊

  • @saikiranchappa675
    @saikiranchappa675 11 місяців тому +1

    Chaina villages explore cheyu anna

  • @hemanthhg8419
    @hemanthhg8419 11 місяців тому

    China villages chupinchu bro

  • @K.suseela
    @K.suseela 11 місяців тому +1

    Video bagundi brother all the best brother health jagratha

  • @babuboddu4900
    @babuboddu4900 11 місяців тому

    Color fully ఉన్నదంతా అన్న గారు ❤❤❤

  • @vbsvastrala9537
    @vbsvastrala9537 11 місяців тому +2

    Good morning🌞 all my friends happy diwali

  • @Missile_Gopi-Maharaj.
    @Missile_Gopi-Maharaj. 11 місяців тому +2

    China Villages chupunchandi anna

  • @mastanraoch4652
    @mastanraoch4652 11 місяців тому

    Calsium High more than milk in nuvulu

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 11 місяців тому

    Uma garu chandramohan garu oka leru vari gurinchi oka nimisham pray cheyandi

  • @ommikumarikumari4908
    @ommikumarikumari4908 11 місяців тому +1

    Super ga vundhi anna nina to video chala dagundhi

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 11 місяців тому

    Ee shirt lo baga chikki potunnaru..

  • @NikhilKumar-br7lj
    @NikhilKumar-br7lj 11 місяців тому +1

    chaala videos payttade 👌👌👌 super video
    Happy Diwali 🎇🎉🪔

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw 11 місяців тому +1

    Good morning Brother Rajhamundry 👌

  • @cjhansi2983
    @cjhansi2983 11 місяців тому

    Hi Uma how are you చైనా వీడియోస్ మీరు పెట్టిన కానించి చాలా చాలా బాగుంది జనవరిలో మళ్ళి వస్తున్నా నేను చైనాలోని హాంగ్కాంగ్ వస్తాను వచ్చి ఈసారి ఫుడ్ నాకు నాకు ఫుడ్డు నాకు నచ్చని నచ్చని నచ్చలేకున్నా చైనాలోనా నా కొడుకు ఉన్నాడు నా బిడ్డ ఉంది కోళ్ల కాడ మూడు నెలలు వాళ్ళ కాడ మూడు నెలలు ఉండి కంపల్సరిగా వస్తారు ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ అండ్ కర్ణాటక బార్డర్ సిరిగేరి క్రాస్ బాలకృష్ణ ఫ్యాన్స్

  • @sreejasree6029
    @sreejasree6029 11 місяців тому

    Yes uma garu nuvulu rich in iron and it is good for hair growth and knee joints pains..

  • @Chitti_carvings.1423
    @Chitti_carvings.1423 11 місяців тому

    Gd morning bro..... video chala bagundi............ Miru explain chese vidanam chala bagundi bro.....tc of you bro......

  • @bhukyachandrashekar784
    @bhukyachandrashekar784 11 місяців тому

    Do ur videos on china policy nd development meedha cheyy❤

  • @IamHindustani460
    @IamHindustani460 11 місяців тому

    Just super china. Videos

  • @srinubowdu4027
    @srinubowdu4027 11 місяців тому

    Love from alluri sitaramaraju district bro

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 11 місяців тому

    Very interesting,,.never seen before

  • @everythingisusefulgopi2235
    @everythingisusefulgopi2235 11 місяців тому +1

    Good Morning. Be safe and Happy

  • @yerriswamygarinti8695
    @yerriswamygarinti8695 11 місяців тому

    Uma bro alage vallu pandiche pantapolalanu chupinchandi

  • @sirishanalla2817
    @sirishanalla2817 11 місяців тому +2

    Really hard working bro enjoyed a lot Happy Diwali bro

  • @gangadharadatravu549
    @gangadharadatravu549 11 місяців тому

    Chala bagundi anna garu china locations and food culture everything

  • @tagoorsai2850
    @tagoorsai2850 11 місяців тому +7

    Uma Anna fans 👍🏼

  • @vivekrrk9392
    @vivekrrk9392 11 місяців тому

    Anna Nanjing visit avvandi.. xuan wu men lake , gulou tower , nanjing museums , fashion lady, and wall of nanjing

  • @dazuotv
    @dazuotv 11 місяців тому +4

    Thank you for the delicious Chinese street food 👍

  • @TEJGaming
    @TEJGaming 11 місяців тому +1

    అన్న చైనాలో villages explore చేయి అన్న❤🎉

  • @me_saii7
    @me_saii7 11 місяців тому

    China lo salaries ela vuntaii ani oka video chey brother ❤

  • @VinodKumarHere
    @VinodKumarHere 11 місяців тому +1

    Video super Anna all the best and take care ur health Anna 👍👍

  • @BeastSri
    @BeastSri 11 місяців тому

    Uma Anna video quality 240 matrame vastondi adi e video series anta alage vundi

  • @bejjenkiprashanth1357
    @bejjenkiprashanth1357 11 місяців тому +1

    14:25 Anna mimmalni aa China pilla video thisthundi thana mobile tho 😅

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 11 місяців тому +1

    China tour is good 👍 brother

  • @venkateshduggana741
    @venkateshduggana741 11 місяців тому

    Thini chupinchu tammudu travelling lo anni foods pedha travellers andhru thini chupisthunaru nuvu kuda try cheyi

  • @maheshkumar-jd7ko
    @maheshkumar-jd7ko 11 місяців тому

    Anna meru keka me voice chala bagavundi

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 11 місяців тому +7

    After Modi coming to power it became common to give information against China . But , in fact Chinese are friendly & good . They developed their country very well. Mainly their construction engineering system & electronic gadgets are excellent comparing to India. Their currency raise very fast within 5 years . We should take positive qualities anywhere.

    • @romangenetic155
      @romangenetic155 11 місяців тому +1

      Chinese people are good but not the Cumminst government

    • @naveenrajputh6877
      @naveenrajputh6877 9 днів тому

      Don't involve in politics Just enjoy video and ur knowledge china occupation how much land in our India do you know that now they are claims arunachal pradesh also

  • @karthikthalluri8650
    @karthikthalluri8650 11 місяців тому +1

    Nice information👍👍

  • @harikrishna-cw9wf
    @harikrishna-cw9wf 11 місяців тому +1

    Gud mrng brother.....take care...happy Diwali

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt 11 місяців тому +2

    Nice 👍 RAJU Bangalore ❤️👌