Dakshinamurthy stotram ఆదిగురువు దక్షిణామూర్తి స్తోత్రం

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 5

  • @Nswamy1985
    @Nswamy1985 3 місяці тому

    స్వామి
    కదలివనం వెళ్లాలి ఫారెస్ట్ వాళ్ళ దగ్గరనుంచి అనుమతి దొరకట్లేదు
    అక్కడే 3నెలలు ఉండి ధ్యానం చేసుకోవాలి
    నేను ఒక సాధువుని నాకు
    వేరే దారి ఉంటే సూచించగలరు

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx  3 місяці тому +1

      కదళీవనం వెళ్ళాడానికి ఇది మంచి సమయం కాదు స్వామి.. ఇది పులులు బాగా తిరిగే సమయం మీరు మీ ఆలోచన వాయిదా వేసుకోండి స్వామి🙏

    • @Nswamy1985
      @Nswamy1985 3 місяці тому

      @@SrisailamGuideRaju-fn4qx స్వామి
      మరి ఎప్పుడు మంచి సమయం
      అంటే ఏ నెలలో వెళితే మంచిదంటారు
      నేను 3 నెలలు అక్కడే ఉండటానికి
      సూచించండి స్వామి

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx  3 місяці тому +1

      శివరాత్రి తర్వాత ప్రయత్నం చేయండి ఏమైనా అక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు స్వామి

    • @Nswamy1985
      @Nswamy1985 3 місяці тому

      @@SrisailamGuideRaju-fn4qx
      మంచిది శివ
      ఓం నమః శివాయ