ఎస్టెరు ధనరాజ్ గారు మీరు చెప్పిన మాటలు విన్న వారు ఎవరూ మతం మారిపోరు పైగా మారిన వారు కూడా మళ్లీ హిందూ మతం లోకి వస్తారు , అమ్మా మీకు నమస్కారం ఇంకా వీడియోలు చేయండి ఎదురు చూస్తుంటాము , , , భారత్ టుడే టీవీ చానెల్ మరియు యాంకర్ వల్లీశ్వర్ గారికి కోటి వందనాలు .
Madem nenu okappudu Christian Church ki velle vanni sivasakthi, Mee videos chusaka hinduvuga maranu.well super excellent madem 💯👍👋🙏🙏🙏💅🙏💯🌷🥀🌹🌹🌹🌹🌹🌺🌻🌸🤝💐💅🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
భారతదేశంలో కలిసి ఉండే ప్రతి క్రైస్తవ హిందువులను ఒకరి మీద ఒకరికి మత కల్లోలాలను రెచ్చ గోట్టే ఈ చవట చానల్ చేసేది గుడ్ జాబా సింగులేదా చానల్ వాళ్లకు సవటల్లారా రెచ్చ గోట్టి చిచ్చుపెట్టేవారు ఈ చానల్ వాల్లే నిరంతరం కూడా
Are s ga baaga aalochinchu ...నాస్తికుడిగా ఉన్న పర్లేదు...కానీ క్రిస్టియనీటి వద్దు...ఆలోచించు...నేను నిన్ను శిక్షిస్తాను...అనేది ఎపుడు ఎవరు చెప్పిన తప్పే
Porambokulu andaru babalu swamijilu ainappudu vallu avvadam lo thappemundhi e matham lonaina porambokulu vuntaru..daniki radhanthalu endhuku we are in India we Respect each other kalisi melisi sarvamstha samaikyathanu pempodinchandi Jai Hind Jai bharath
Amma Amma Christianity lo enni kutralu kuthantralu unai... Madame gariki danyavadalu. Christianity gurinchi maku teliyani vishayalu chepthunaru.. 🇮🇳 JAI HIND 🇮🇳 🇮🇳 JAI SRIRAMA 🇮🇳
మేడమ్ ఎస్తేర్ గారు మీకు అభినందనలు. క్రిష్టియన్ లో ఉన్న డొల్ల తనాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. చాలా మంది హిందువులను మానసికంగా వారి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు....
యోహాను సువార్త 14:17-21 [17]లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును. [18]మిమ్మును అనాథ లనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; [19]అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. [20]నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. [21]నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.
What are so called "Holy Scriptures"? The blunder books, irresponsible books, Confused Books, designed by very clever commercial minds, politically aware minds, who understand the use of religion for commercial and political benefits. Whose whole intention it to gather and attract the Crowds in name of God and make living "Note and Vote" out of it and corrupted nation for it. And the Community that masters this art of fooling peoples in name of religion are Jews and their brothers Brahmins. All the people in name of religion from oldest Hinduism (nameless), Jewism to Christianity are busy to gather the crowds and make commercial and political benefits, in name of religion/God, following the conspiracy created by them. All the Popes, Pastures and Pundits understand what I'm saying. There not even a single, authentic, "dictated" word by God, is stored in their stocks/Scriptures. Note, When God dictates anything, He does with that with responsibility and authority. Note, When God dictates anything, it is short, precise and in perfect commanding grammar. Note, When God dictates His command, the grammar is first degree, as you are talking to God personally and God talking to you, with interactive pronouns you, me, your, mine, we, ask them, say to them and they question ? And to retaliate to Jewish and Hindu conspiracy of fooling in name of religion, God responds Personally from skies by first word “”READ !”” 96:1 Read (Educate Yourself)! There is only One Creator, that created organized and maintain entire universe. 96:1 And that Creator created Man with “”power of communication and connection”. 96:2 And that creator does not entertain intermediate in between. 96:3 If you feel, what is being told by me is wrong, then collect/read, very first paragraph of every book you trust and understand how irresponsible it is, to define 1) Its purpose of writing (Preface) 2) How irresponsible you book is to define God and 3) How irresponsible and lame the book is, to define God’s purpose of creation? If you felt that, now come to the true and authentic message of you creator, who himself named it Quran (A grand invitation, to ultimate education). Note: Until you go by those books, you cannot understand the completeness and perfection in Quran. Word Quran is from the root word "Iqh'ra" (Read/Educate/Explore) of Arabic and the very first word/message revealed by Creator of universe to humanity. You cannot reach God until you educate yourself and explore universe. Quran means ""A invitation Grand to education and exploration of nature and book itself by the Creator of universe"" Note: Every religion, call its people to blind and superstitious believe, by creating magics and miracles tales. Islam starts with first word Education and Science. What is Quran? A very responsible, perfectly arranges, totally convincing messages from the creator of universe to his intelligent creation called "man", A very responsible, perfectly arranges, totally convincing messages to connect man to his Creator, the dialogue between Creator and His only intelligent creation called "man" A very responsible, perfectly arranges, totally convincing messages, starting right from the very first sentence, until the last sentence and every sentence of it has totally convincing messages, to explain the purpose of creation. A very responsible, perfectly arranges, totally convincing messages, for every first time readers, to repeated readers. Let's us see, what is the very first sentence of this Responsible messages / book, form Creator of universe says. The very first sentence/message dictated by Creator of universe 1) Read (Educate yourself)! Read (Explore universe)! Read (Be civilized)! Read! With the name of planner, programmer, designer, architect of universe, He is the One, Who created/creates everything (with perfection and beauty). This is the first verse and first message declaring: A) Nothing happens on its own. B) Creation is very scientific and sophisticated process, either it be of an Ant or a Star, It requires huge planning, programming and energy first to created matter. Then designing and organizing that matter, to complete Creation 49:20. Please check this reference and satisfy yourself. And the second important message on purpose of creation of humans continues as 1) He is the One, Who designed, architected man "Human" (connected as, communicating, sharing, helping, loving, caring) Thus a single sentence, explaining purpose of creating of man, differentiating and raising man from entire creation, because of this quality of connecting. And the responsible book and message of God continues....
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "For God so loved the world that He gave His only begotten Son, that whosoever believeth in Him should not perish, but have everlasting life. John 3:16
Okko kulam lo okko paddathi untundi Marriage strong ga nilabadali ante Anni match avvali kabatti same caste ni prefer chestaru Marriage taruvata comfortable ga undataniki For example Brahmin ammai mangali abbai ni chesukundanuko chinnapati numchi poojalu chesi clean ga perigina ammaiki managali abbai set avvadu Andukane same caste lo marriage chesukuntaru
ఇంటర్వ్యూ చేసే విధానం ఎలా ఉంది అంటే క్రెస్టియానిటీని బలంగా సమర్ధిస్తున్నట్టుంది. సమాధానాలు వింటే తప్ప క్లారిటీ రావడం లేదు. ప్రశ్నిస్తున్నట్టు లేదు.మినీ ఉపన్యాసం ఇస్తున్నట్టు ఉంది.
ప్రకటన గ్రంథం 1: 7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
Shanker Katru katru Ne bonda. Tanu Xtianity entha ghoramaina matamo oka pakka chebutoone undi. Unko pakka malli Xtian enti? Bottu pettukovalo ledo adi tana vyaktigata vishayam.
Im nt following ppl ...bible lo unnde jesus ni follow chesttunaa bro....tq ur reply ..yavro cheppinddi chuso vino jesus ni follow avukudadu bible chadavi follow kanndi ...god bless u
బైబిలు గూర్చి నీకేం తెలుసు బైబిల్ ప్రకారం నడుచుకునేవాడు పాపం చేయాలంటే భయపడతాడు కానీ హైందవ గ్రంధాల ప్రకారం నడుచుకునేవాడు వాడు పాపం పని చేసిన కూడా నేను పాపం చేస్తున్నాను అనుకోడు ఎందుకంటే హైందవ దేవుళ్లు గా పిలువబడుతున్న వాళ్ళు కామము క్రోధము లోభము మద మత్సరం కలిగినవారు
Take action spread knowledge among common people do meetings spend some time and money allocate some people to take meetings do it on Sundays opposite Churches
బైబిల్ దేవుడు అంటున్నాడు-- "నేను పరిశుద్ధున్ని గనుక మీరును పరిశుద్ధులై యుండాలి" చూసారా, ఈ మాటలు పలుకుటకు ఒకే ఒక్క సృష్టికర్తయిన బైబిల్ దేవునికే సాద్యం. దయచేసి బైబిల్ లో తప్ప ఇతర గ్రంధాలలో ఎక్కడైనా, ఏ దేవుడైన ఇలాంటి GUTTS గల మాటలు వ్రాసియున్నట్లుగా ఉంటే ఏ గ్రంధము, ఏ పేజీలో ఉన్నదో తెలుపగలరు అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు----" నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు (పరలోకమునకు) చేరలేడు" చూసారా ఈ మాటలు పలుకుటకు ఎంత GUTTS కావాలి. దయచేసి బైబిల్ లో తప్ప ఏ గ్రంధములోనైన ఇలాంటి GUTTS గల మాటలు వ్రాయబడి యున్నట్లుగా చూసారా? ఉంటే గ్రంధం పేరు, ఏ పేజీ తెలుపగలరు. గమనిక:- ఇలాంటి మాటలు ఎక్కించి ప్రింట్ చేసి బుక్ తయారు చేయొద్దండి.
మేడం మరియు సార్ మీకు మా కృతజ్ఞతలు అందరికి చాలా సులువుగా అర్ధం అయ్యేలా వివరించారు మీకు మా 🙏లు. మీరు ఇంకా ఇంకా మరెన్నో వీడియోస్ చేసి అజ్ఞానుల కళ్ళు తెరిపియ్యాలని కోరుకుంటున్నాము
ఎఫెసీ:6;2,3 నీకు మేలు కలుగునట్లు నీతండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.ఎస్తేర్ గారు ఈమాటకి సమాధానం చెప్పండి.
"నీకు మేలు కలుగునట్లు" ఆ?... మా హిందూ ధర్మం లో తల్లి, తండ్రి, గురువు, దైవం అని వరుస ఉంటుంది రా... "నీకు మేలు కలిగినప్పుడు" అని చెప్పదు. వారికి nee జీవితాన్ని త్యాగం చేయవచ్చు అని చెప్తోంది రా... మీ మతం మారిన వాళ్ళకి పట్టిన దౌర్భాగ్యం ఏమిటంటే, మీకు తెలియదు. మీ పాస్టర్లు తెలుసుకోనివ్వరు. కనీసం ఆవిడ చెప్పింది వినండి రా... మీ బతుకులు ఎం బతుకులు రా...
Correct analysis mam.....Happy that you understood the truth. Because Jesus himself said; seek the truth and the truth will set you free....now you are free Mam....happy for you ....
Many Hindus hate to give 10/- to Poojari at a temple as dakshina but after conversion such creeps pay 10% of income compulsorily to Priest. So better for poor Hindu Poojaris convert and make super money. After all at 40/- a day Gov salary how can he even live let alone his family. 😅😄
Spirit of Lucifer is in you, you need deliverance... your downfall began in your heart, when you compared money to God, no one can save you from your own misleading, destructive works.
Stop nonsense both of you... If you don't want to follow Christ ...no problem... don't comment with your money minded heart...you people directly go to the Lucifer's kingdom.. that is for sure
వేదాలు పురాణాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు చదివితే హిందూ మతాన్ని అసహ్యించుకుంటారు ఎందుకంటే అవి అంత నీచాతి నీచంగా ఉంటాయి మనదేశంలో ప్రతీ పోరంబోకు బాబా అవతారం ఎత్తాడు
మార్కు సువార్త 4:3-9,12,14-23,25 [3]వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. [4]వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను. [5]కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని [6]సూర్యుడు ఉద యింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. [7]కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. [8]కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదం తలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. [9]వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. [12]వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను [14]విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు. [15]త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. [16]అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; [17]అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు. [18]ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; [19]వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును. [20]మంచి నేలను విత్తబడినవారెవ రనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. [21]మరియు ఆయన వారితో ఇట్లనెనుదీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా [22]రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచ బడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు [23]వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను. [25]కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
Meeru baga maku inka inspiration tesukuni vastunaru Meaning we will pray more about strong Christian in India and around the world Nobody CAN stop the Bible and Christians Anyway thanks 🙏🙏
బైబిల్ దైవగ్రంధం కాకపోతే, ప్రపంచంలో సృష్టి ని గూర్చి ఇంత క్లియర్ గా తెలియజేసే మరో గ్రంధమే లేదని నా అభిప్రాయం, ముక్యంగా మట్టితో మానవనిర్మాణం, ఇది తిరుగులేని సత్యం,,
Please provide subtitles in all indian languages and english to increase reach of these type of very important videos.
ur right bro
At least English
ఎస్టెరు ధనరాజ్ గారు మీరు చెప్పిన మాటలు విన్న వారు ఎవరూ మతం మారిపోరు పైగా మారిన వారు కూడా మళ్లీ హిందూ మతం లోకి వస్తారు , అమ్మా మీకు నమస్కారం ఇంకా వీడియోలు చేయండి ఎదురు చూస్తుంటాము , , , భారత్ టుడే టీవీ చానెల్ మరియు యాంకర్ వల్లీశ్వర్ గారికి కోటి వందనాలు .
Kabhi nhi is pagal aurat ki bato se koi fark nhi padta. Ham marte dam tak jesus par vishvas karte rahenge
Madem nenu okappudu Christian Church ki velle vanni sivasakthi, Mee videos chusaka hinduvuga maranu.well super excellent madem 💯👍👋🙏🙏🙏💅🙏💯🌷🥀🌹🌹🌹🌹🌹🌺🌻🌸🤝💐💅🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Thank you madam for giving us a great message
Hindus can do pooja /prayer at home. Not necessary to go to temple, compulsorily. Devotion is supreme.
Bharath today is doing a great job.
Enti vere vari nammakalapina burada challi, hindulsahoduralni rechagottadam a great job???
భారతదేశంలో కలిసి ఉండే ప్రతి క్రైస్తవ హిందువులను ఒకరి మీద ఒకరికి మత కల్లోలాలను రెచ్చ గోట్టే ఈ చవట చానల్ చేసేది గుడ్ జాబా సింగులేదా చానల్ వాళ్లకు సవటల్లారా రెచ్చ గోట్టి చిచ్చుపెట్టేవారు ఈ చానల్ వాల్లే నిరంతరం కూడా
Ya, doing great job, spreading lies.
@sunil vannledas ekkada ledu bro... Emimdi???
@sunil vannledas ite adi may be roman catholic Church ivumtumdi bro..
ఎస్తేర్గారు చలచక్కగా వివరించారు పోపు బ్రిటన్ ప్రదాని ఇద్దరూ బారతదేశంలో హిందూ గానేపుట్టాలని వారి కోరిక
MADAM GARU BOTTU ENDUKU PETTUKOLEDU ANTE CHRISTIAN FOLLOW AVUTHUNNARANE GAA
DANI UDDESAM ANTE BIBLE FOLLOW AVUTHUNNATLEGA
@@shankerkatrukatru1851 madam is not a Christian and I suppose not a Hindu even.She might be an atheist
katru avida bottu pettukokapovadaniki vall ammagari bottu avisa teeyinchesarane bhadato Tanaku tanu vesukunna siksha. Avide chepparu.
@@shankerkatrukatru1851 ys Vijaya laksmi bottu pettukuntundi. Avida Christian or Hindu
@@bhaswanthgudimella344 she is in the process of transition... Let be it's her will....but good she left the evil...
Universal fact akka👍
Good job medam
ఎస్తేరు గారు మీరు అదే పేరుతో ఎందుకు పిలువబడుతున్నారు???మీ పాత పేరు పెట్టుకోండి.బావుంటుంది.
భ్రో ఆమే కొవర్ట్
@@Balu-jd6im ledu aa perutho vunte thanu ex Christian ani telustDhi. She already changed her name
అక్కా మీతండ్రి గారు పెట్టిన పేరు పెట్టు కోండి Plese
@@Balu-jd6im gorre nayala cheppina points lo tappento nijalento telsukora..
నేను హిందువుని. పేరు మార్చుకోమని కొందరు సలహాలిస్తున్నారు. వద్దమ్మా. మీ పేరు చక్కగా ఉంది. అదే పేరుతో కొనసాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి.
ఆమ్మ అందరూ నీలా ఆలోచించి ముందుకు సాగాలి అందరూ తేలుసుకోని మంచి చేడు తేలుసుకోవలి జై హింద్ జై శ్రీరామ్
Are s ga baaga aalochinchu ...నాస్తికుడిగా ఉన్న పర్లేదు...కానీ క్రిస్టియనీటి వద్దు...ఆలోచించు...నేను నిన్ను శిక్షిస్తాను...అనేది ఎపుడు ఎవరు చెప్పిన తప్పే
Niku athea mandhi thendulu veshalaku putinodiki aneka mandhi thendrulu naku oki thendri okdivudu manishe appudu paphi matrame
@@raajkoochana8021 No problem do many sins the the govt of can gives you great opertunity and job to make others like you. Then u will understand
ఒకప్పడు పొరంబోకులు అంతా ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లుగా అయ్యారు
True bro..in our nandyal we have soo many.. One of the worst pastor is john paul from sbi colony
Haha yes , as like babalu
Porambokulu andaru babalu swamijilu ainappudu vallu avvadam lo thappemundhi e matham lonaina porambokulu vuntaru..daniki radhanthalu endhuku we are in India we Respect each other kalisi melisi sarvamstha samaikyathanu pempodinchandi Jai Hind Jai bharath
ఒకప్పుడు పోరంబోకు ల౦తా బాబాలు, సన్యాసీ, అయ్యారు కదా.
పాస్టర్స్ ని చూడకండి. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు దేవుళ్ళు కాదు.
Most videos are needed from esther madam from different platforms .
Amma Amma Christianity lo enni kutralu kuthantralu unai... Madame gariki danyavadalu. Christianity gurinchi maku teliyani vishayalu chepthunaru..
🇮🇳 JAI HIND 🇮🇳
🇮🇳 JAI SRIRAMA 🇮🇳
Asalu ee interview oka KUTRA.
@@centrepointshumanity1508 good joke
Avida ade a kamakshi first nundi Christian kadu asalu avadaki koncham kuda Bible ante ento telidu anduke ela matladutundi a kamakshi
Evaraina nijalu telusukovali anukunte mire Bible chadivi chudandi oka sari appudu miru evari matalu nammalsina avasaram undadu kada bro
@@centrepointshumanity1508 yes
Hinduism is oldest and real religion. All religions father is Hinduism.
😂😂😂😂😂😂
Very good explanation madam. Thank you. Jai Shri rama
Well said mam. And it is good interview. Thanks Sir.
This channel is very good in today media
Akkka good explanation.
Hahahaha niiiii
ఏమీ అర్ధం అయిందీ గౌడ్,నువు కల్లుగీయాలీ,నేను చెప్పులు కుట్టుకోవాలీ నీకు ఏగుడిలోనైన Red Carpet వేసి welcome చెపుతారా
@@Balu-jd6im niku em ardham ayindhi Bible lo
@@Balu-jd6im ayna kallu geekakunda veredi cheskunta ani adigithe evaraina vaddantara?
Baga chadivithe job ratledha?
Shopping mall pettukovaddu antunnara?
Edaina temples ki ravoddantunnara?
Kallu geekatam geethannalaki istam...thindi pettina vruthi ani prematho chesthuntaru...
Vallani thappu pattakandi
Swardaparulu christians andaru kalisi prajalani adhi chestham idhi chestham ani aagam chesthunnaru...
Jesus ravatam kadhu kadha....pai nunchi money rakapothe mee pastor kuda meeku kanipinchadu.
Mee pastors modata entha properties undevi.
Ipudu enni unnay thelusukondi
అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి
Super... Explanation Esther Garu
Shiva Shakthi Channel Nunchi
సైన్స్ VS బైబిల్ అని ఒక ఎపిసోడ్ చేయండి మంచి రెస్పాన్స్ వస్తదని భావిస్తున్న
మేడమ్ ఎస్తేర్ గారు మీకు అభినందనలు. క్రిష్టియన్ లో ఉన్న డొల్ల తనాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. చాలా మంది హిందువులను మానసికంగా వారి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు....
యోహాను సువార్త 14:17-21
[17]లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.
[18]మిమ్మును అనాథ లనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;
[19]అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.
[20]నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.
[21]నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.
యేసు రెండవ సారి వచ్చినా మూడవ సారి ఏమీ జరగదు
😄😄😄😄😄😄🤣🤣🤣🤣🤣🤪🤪🤪🤪🤪 superb bro vadu enni sarlu vacchina nijangane pikedi em ledu
Correct ga chepparu
అసలు క్రీస్తు వుంటేనే కదా రావడానికి
వచ్చిన ఈ....... pastors lu yesu నీ వెధవ ను చేస్తారు
@@Fanofbhagathsingh Brother yesu kreesthu manavudiga ee bhoomi meedhaku vachinappudu mana papala nimitham siluvalo maranincharu.Manam chesina goramaina papalaku thanu goramaina sikshanu anubhavinchadu.Marananni jayinchadu.Manaku paraloka marganni choopinchadu.Thana adhbuthamaina jnananni thana bheddalaku icharu.Prapanchaniki prayojana karamaina enno invention ni valla dwara cheyinchi thana jnanam entha goppadho manaku choopinchadu.Antha endhuku manamuntunna srusti ni manalni aayane chesaru.Mari hindu devi dhevathaluga pilava bhaduthunnavaru varu emi chesaru.Asalu valla gradham nunchi manamemi nerchukovadaniki undhi.Okasari hindu grandhalu poorthiga chadhuvu.Aa tharvatha bible chadhuvu.Appudu ardhamavuthindhi
yesu kreesthunprabhu vaari thyagamu,niswardhamu,jaali,karuna,dhaya,skamagunam,manavula patla aayanaku unna prema.Appudu telusthundhi yesu kreesthu emi chesaro.Hindhu devi dhevathaluga pilavabhathunnavaru EMI chesaro.Kindly try my request anna.God bless you.
Yes mam miru cheppedi 100% nijam
BHARAT TO DAY కు ధన్యవాదాలు..
జై హింద్..
జై శ్రీరామ్..
SAVE BARATH..🙏🙏🙏
Well said madam.... great work BHARAT TODAY
That is why I support BJP for Nation Safety.
🌹Jai Bharat Jai Hind🌹
Really impressive how good the interviewer and his way of asking questions
Super Amma
Madam hats off to you. Please do continue with your fantastic words. Please do change the foolish converted Hindus.
100%
Great program, thank you both of you
Great information... Jai Sree Ram
We have self realised souls likr Ramana Maharshi and so many saints
ఎస్తేర్ గారు చాలా చక్కగా వివరించారు
Thank you medam. Chala viluvina samaacharanni echharu.
What are so called "Holy Scriptures"?
The blunder books, irresponsible books, Confused Books, designed by very clever commercial minds, politically aware minds, who understand the use of religion for commercial and political benefits.
Whose whole intention it to gather and attract the Crowds in name of God and make living "Note and Vote" out of it and corrupted nation for it.
And the Community that masters this art of fooling peoples in name of religion are Jews and their brothers Brahmins.
All the people in name of religion from oldest Hinduism (nameless), Jewism to Christianity are busy to gather the crowds and make commercial and political benefits, in name of religion/God,
following the conspiracy created by them.
All the Popes, Pastures and Pundits understand what I'm saying.
There not even a single, authentic, "dictated" word by God, is stored in their stocks/Scriptures.
Note, When God dictates anything, He does with that with responsibility and authority.
Note, When God dictates anything, it is short, precise and in perfect commanding grammar.
Note, When God dictates His command, the grammar is first degree, as you are talking to God personally and God talking to you, with interactive pronouns you, me, your, mine, we, ask them, say to them and they question ?
And to retaliate to Jewish and Hindu conspiracy of fooling in name of religion, God responds Personally from skies by first word “”READ !”” 96:1
Read (Educate Yourself)!
There is only One Creator, that created organized and maintain entire universe. 96:1
And that Creator created Man with “”power of communication and connection”. 96:2
And that creator does not entertain intermediate in between. 96:3
If you feel, what is being told by me is wrong, then collect/read, very first paragraph of every book you trust and understand how irresponsible it is, to define
1) Its purpose of writing (Preface)
2) How irresponsible you book is to define God and
3) How irresponsible and lame the book is, to define God’s purpose of creation?
If you felt that, now come to the true and authentic message of you creator, who himself named it Quran (A grand invitation, to ultimate education).
Note: Until you go by those books, you cannot understand the completeness and perfection in Quran.
Word Quran is from the root word "Iqh'ra" (Read/Educate/Explore) of Arabic and the very first word/message revealed by Creator of universe to humanity.
You cannot reach God until you educate yourself and explore universe.
Quran means ""A invitation Grand to education and exploration of nature and book itself by the Creator of universe""
Note: Every religion, call its people to blind and superstitious believe, by creating magics and miracles tales.
Islam starts with first word Education and Science.
What is Quran?
A very responsible, perfectly arranges, totally convincing messages from the creator of universe to his intelligent creation called "man",
A very responsible, perfectly arranges, totally convincing messages to connect man to his Creator, the dialogue between Creator and His only intelligent creation called "man"
A very responsible, perfectly arranges, totally convincing messages, starting right from the very first sentence, until the last sentence and every sentence of it has totally convincing messages, to explain the purpose of creation.
A very responsible, perfectly arranges, totally convincing messages, for every first time readers, to repeated readers.
Let's us see, what is the very first sentence of this Responsible messages / book, form Creator of universe says.
The very first sentence/message dictated by Creator of universe
1) Read (Educate yourself)!
Read (Explore universe)!
Read (Be civilized)!
Read! With the name of planner, programmer, designer, architect of universe, He is the One, Who created/creates everything (with perfection and beauty).
This is the first verse and first message declaring:
A) Nothing happens on its own.
B) Creation is very scientific and sophisticated process, either it be of an Ant or a Star,
It requires huge planning, programming and energy first to created matter.
Then designing and organizing that matter, to complete Creation 49:20.
Please check this reference and satisfy yourself.
And the second important message on purpose of creation of humans continues as
1) He is the One, Who designed, architected man "Human" (connected as, communicating, sharing, helping, loving, caring)
Thus a single sentence, explaining purpose of creating of man, differentiating and raising man from entire creation, because of this quality of connecting.
And the responsible book and message of God continues....
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
"For God so loved the world that He gave His only begotten Son, that whosoever believeth in Him should not perish, but have everlasting life. John 3:16
Thanks madam for reality words from Bible!
Excellent discussion
భారత్ టూడే కి 1)మరి హిందూలంత ఒకటేఐతే మరి ఒకకులం వారు ఇంకోరిని ఎందుకు పెళ్లీ మిగత సంభందాలెందుకులేవు
Okko kulam lo okko paddathi untundi
Marriage strong ga nilabadali ante Anni match avvali kabatti same caste ni prefer chestaru
Marriage taruvata comfortable ga undataniki
For example Brahmin ammai mangali abbai ni chesukundanuko chinnapati numchi poojalu chesi clean ga perigina ammaiki managali abbai set avvadu
Andukane same caste lo marriage chesukuntaru
@K MAHESWARA REDDY
Mala madiga anedi meeru pettindi raa vedava,nenu hindu matam loki re convert avtanu,unna chotane kurchoni potta nimpukune brahmana kulam istava naaku...
@@servicetopeople9364 ante meeru kevalam kurchoni tinadam kavala ?
Nv nikosam, kutunbam kosam kastapadava ?!
@@NagaRaju-xo3fc
Avnu naaku mee brahmanulu laaga dobbi tinadam ante istam...
@K MAHESWARA REDDY వారా కుల౦ ను౦చి వచ్చారు, కాని వార౦దరు కైసతవులు వులే వారు కైసతవులు ను పెళ్లి చేసుకుంటారు బాబు.
ఇంటర్వ్యూ చేసే విధానం ఎలా ఉంది అంటే క్రెస్టియానిటీని బలంగా సమర్ధిస్తున్నట్టుంది.
సమాధానాలు వింటే తప్ప క్లారిటీ రావడం లేదు.
ప్రశ్నిస్తున్నట్టు లేదు.మినీ ఉపన్యాసం ఇస్తున్నట్టు ఉంది.
Great video thanks Esther ( kamakshi) madam
Good interview. Good channel.
ప్రకృతి ని కాపాడుకుందాం మన భవిష్యత్తును కాపాడుకుందాం
ప్రకటన గ్రంథం 1: 7
ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
పాస్టర్లు బాబాలు జిహాదీలు వీళ్ళందరూ చేసేది ఒకటే పని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ బ్రెయిన్ వాష్ చేసి మార్చేసి వాళ్లకి అనుకూలంగా వాడుకోవడం ఓ యువత జాగో రే జాగో
Galigathirugutharu niku nithigurenche telusa sinimaki mandhuku sigaret thagutharu gutca tentau niku nithigurenchi tilua
Amma excellent .superb andi.entha baaga chepparu. Hats off andi. Oka crstian ai undi telusukoni nijjanni chepparu. Hatss off
Good Interview madam...👏👏👏
నూటికి నూరు శాతం వదిలేయడం జరుగుతుంది
నేను bible లేఖనాలను మాత్రమే నమ్ముతాను
Christianity Oka vyabhichara matham
@@iliysan_huda1qq6 అదీ మీ దేవతల సెక్ష్ అనుకుంటున్నావ మీ దేవి దేవతలె పెద్దా సెక్ష్ బానిసలు బైబిల్ గురించి చదువు రా గుట్లే...
MADAM GARU BOTTU ENDUKU PETTUKOLEDU ANTE CHRISTIAN FOLLOW AVUTHUNNARANE GAA
DANI UDDESAM ANTE BIBLE FOLLOW AVUTHUNNATLEGA
Shanker Katru katru Ne bonda. Tanu Xtianity entha ghoramaina matamo oka pakka chebutoone undi. Unko pakka malli Xtian enti? Bottu pettukovalo ledo adi tana vyaktigata vishayam.
Jesus is great
Yes. But u people r spooling the real Christianti..
Anti Hindu
Im nt following ppl ...bible lo unnde jesus ni follow chesttunaa bro....tq ur reply ..yavro cheppinddi chuso vino jesus ni follow avukudadu bible chadavi follow kanndi ...god bless u
మీ knowledge ని మీ ఆలోచన విధానంను అర్థం చేసుకోవటాం బైబిల్ fallowers కి ,pastors fallowers కి రుచించబడని విషయం ..iam athiest
బైబిలు గూర్చి నీకేం తెలుసు బైబిల్ ప్రకారం నడుచుకునేవాడు పాపం చేయాలంటే భయపడతాడు కానీ హైందవ గ్రంధాల ప్రకారం నడుచుకునేవాడు వాడు పాపం పని చేసిన కూడా నేను పాపం చేస్తున్నాను అనుకోడు ఎందుకంటే హైందవ దేవుళ్లు గా పిలువబడుతున్న వాళ్ళు కామము క్రోధము లోభము మద మత్సరం కలిగినవారు
మీలాంటివారు ఈ సమాజానికి అవసరం🙏🙏
మా ఊరిలో exact situations
Take action spread knowledge among common people do meetings spend some time and money allocate some people to take meetings do it on Sundays opposite Churches
Church lo attendence kooda teesukuntaru .. nela nela iche dabbulu taggistaru
బైబిల్ దేవుడు అంటున్నాడు-- "నేను పరిశుద్ధున్ని గనుక మీరును పరిశుద్ధులై యుండాలి"
చూసారా, ఈ మాటలు పలుకుటకు ఒకే ఒక్క సృష్టికర్తయిన బైబిల్ దేవునికే సాద్యం.
దయచేసి బైబిల్ లో తప్ప ఇతర గ్రంధాలలో ఎక్కడైనా, ఏ దేవుడైన ఇలాంటి GUTTS గల మాటలు వ్రాసియున్నట్లుగా ఉంటే
ఏ గ్రంధము, ఏ పేజీలో ఉన్నదో తెలుపగలరు
అలాగే
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు----" నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప
ఎవడును నా తండ్రి యొద్దకు
(పరలోకమునకు) చేరలేడు"
చూసారా ఈ మాటలు పలుకుటకు
ఎంత GUTTS కావాలి.
దయచేసి బైబిల్ లో తప్ప ఏ గ్రంధములోనైన
ఇలాంటి GUTTS గల మాటలు వ్రాయబడి యున్నట్లుగా చూసారా? ఉంటే గ్రంధం
పేరు, ఏ పేజీ తెలుపగలరు.
గమనిక:- ఇలాంటి మాటలు ఎక్కించి
ప్రింట్ చేసి బుక్ తయారు చేయొద్దండి.
Thank you ester for Spreading Gospel indirectly ne valla Jesus gurinchi teliyani vallu kuuda Alochistunbaru
Ippati varaku enni dayyalaku yesu Peru cheppavu vini enni dayyalu paripoyaye present scientifically dayyalu levu
Jai sriram
Avnu naakkuda baa telsindhi christianity gurinchi... Kanisam oka padhi mandhinaina dhantloki marakunda chustha
Chembem kadu,
Super super super akka chala correct ga chepparu.niku na abhinandanalu.
పేరుకు క్రస్తవము.అన్ని జివీస్తే.వారి జీవితాలు అటు ఇటు. ఉంటాయి. అది నీ జీవితములో చూస్తున్నాము.ఎంతబ్యాడ్. ఇంటర్యూ
సర్ ఆమె మతం క్రైస్తవం కాదు ఆమె ఓ కోవర్టు
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెఱ్ఱి తనముగానున్నది.రక్షించబడిన మనకు దేవుని శక్తియై యున్నది.
This is true....coz I see lot of family relations are spoiling coz of Christianity
Being indian i am happy
అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.గలతీయులకు1.7
Esther garu, we are looking forward for most effective game changing role from you.
One life one goal to achieve.
Jai Shree Ram 🙏
కర్మ కొలిది ఎప్పుడైనా.. క్రిస్టవుడు బైబిల్ వాక్యాలు చదువు చున్నాప్పుడు...ఏమాత్రం సందే హాలు వచ్చినా...వాటికి పాచెయ్యగోరు(పాస్టర్+అయ్యగోరు) నుండి వెంటనే..అబద్ధపు వివరణ వస్తుంది... ఇన్కచూసుకోండి..మనోడికి..మధనం start అవ్వుతోంది . మధన..పడి.. పడి..మొఖం..పీడపడుతుంది...ఆలోచన మందగిస్తుంది.బుర్ర గొర్రెకింద మారుతుంది.శరీరానికి శవరూపం వస్తుంది...ఆఖరి.రక్తం విరిగి.కెన్సర్ బారిన పడతాడు...ఇదే కలి ప్రభావం.
కాముడు నువు మాదగ్గరకి రా! మీకేమి కావాలో వివరిస్తాము
Super chepparu mdm edi nijam ede nijam
Couldn’t understand why a son of god couldn’t save himself, protect himself from a charged Jew crowd ? In Hinduism we never find a Demi God weak.
Estairగారికి ప్రతేకంగా ధన్యవాదాలు
నిజం చెప్పారు madam.. జై శ్రీ రామ్ జై హింద్
Super madam 🙏🙏🙏🙏
మేడం మరియు సార్ మీకు మా కృతజ్ఞతలు
అందరికి చాలా సులువుగా అర్ధం అయ్యేలా వివరించారు మీకు మా 🙏లు.
మీరు ఇంకా ఇంకా మరెన్నో వీడియోస్ చేసి అజ్ఞానుల కళ్ళు తెరిపియ్యాలని కోరుకుంటున్నాము
ఎఫెసీ:6;2,3 నీకు మేలు కలుగునట్లు నీతండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.ఎస్తేర్ గారు ఈమాటకి సమాధానం చెప్పండి.
సర్ నాకు దీనికి సమాధానం చెప్పండి దయచేసిి .....
కీర్తనలు-104:5 plz rly send mee
ఇది పౌలు ఏసుకు విరుద్ధంగా చెప్పిన మాట తమ్ముడు,తెలుసుకోండి కొంచెం
"నీకు మేలు కలుగునట్లు" ఆ?... మా హిందూ ధర్మం లో తల్లి, తండ్రి, గురువు, దైవం అని వరుస ఉంటుంది రా... "నీకు మేలు కలిగినప్పుడు" అని చెప్పదు. వారికి nee జీవితాన్ని త్యాగం చేయవచ్చు అని చెప్తోంది రా...
మీ మతం మారిన వాళ్ళకి పట్టిన దౌర్భాగ్యం ఏమిటంటే, మీకు తెలియదు. మీ పాస్టర్లు తెలుసుకోనివ్వరు. కనీసం ఆవిడ చెప్పింది వినండి రా... మీ బతుకులు ఎం బతుకులు రా...
Chala darunam ga undhi madam Hinduism paristhiti 😥😥
Exallent madam
Is it Necessary to CONVERT poor people to HELP them ? NO
I strictly oppose religious CONVERSIONS
God bless you.
మిమ్మును కూడా ఆ కృష్ణుడు దీవించు గాక, అరే మీ పేరు కూడా అదే కదా! మీరు జీవితాంతం కృష్ణుని లోనే వుంటారు మరి
GOOD INFORMATION SIR AND MEDAM BEST OF LUCK YOUR FAMILY
Chaala Nice GA chepparu madam garu.
Namaskaram
Simple sir... Cristian ni andarini Bc lu ga... Certificate ivvandi pakka ga.. 💯 Within two months lo... Hinduvuga... Maruthaaru.
ఈ సమస్త స్రుష్టి కి ఆదిమూలం "సనాతనధర్మం".
Correct analysis mam.....Happy that you understood the truth. Because Jesus himself said; seek the truth and the truth will set you free....now you are free Mam....happy for you ....
Esther.... excellent research.... continue to aware these people
Many Hindus hate to give 10/- to Poojari at a temple as dakshina but after conversion such creeps pay 10% of income compulsorily to Priest. So better for poor Hindu Poojaris convert and make super money. After all at 40/- a day Gov salary how can he even live let alone his family. 😅😄
Very good answers medam
Very nice sister. You expressed views unbiasedly.
Spirit of Lucifer is in you, you need deliverance... your downfall began in your heart, when you compared money to God, no one can save you from your own misleading, destructive works.
Stop nonsense both of you... If you don't want to follow Christ ...no problem... don't comment with your money minded heart...you people directly go to the Lucifer's kingdom.. that is for sure
,anduke mimmalni gorre anedi
వేదాలు పురాణాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు చదివితే హిందూ మతాన్ని అసహ్యించుకుంటారు ఎందుకంటే అవి అంత నీచాతి నీచంగా ఉంటాయి మనదేశంలో ప్రతీ పోరంబోకు బాబా అవతారం ఎత్తాడు
Super Medam garu
Bharath today is doing great job for making Bharath great. Thanks Esther gaaru for your efforts, sharing valuable information.
Madam, Church lo many ekkada istharo cheppandy, velli thechukuntanu, meeku eantha icharu, meeru eantha theesukunnaru many???
పాపులను విముక్తి చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. 1 Tim 1:15
మీరు చెప్పేది10000% fact... but ఆ మత మార్పిడి గాళ్ళు ఒప్పుకోరు....
Thanks madam
Bagaa chepparu.. supar madam.
Danyavadamulu madam
Very Good program by Bharat today tv👌👏
మార్కు సువార్త 4:3-9,12,14-23,25
[3]వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
[4]వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను.
[5]కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని
[6]సూర్యుడు ఉద యింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను.
[7]కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.
[8]కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదం తలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను.
[9]వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
[12]వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
[14]విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు.
[15]త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును.
[16]అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు;
[17]అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు.
[18]ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు;
[19]వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును.
[20]మంచి నేలను విత్తబడినవారెవ రనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.
[21]మరియు ఆయన వారితో ఇట్లనెనుదీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా
[22]రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచ బడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు
[23]వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
[25]కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
Meeru baga maku inka inspiration tesukuni vastunaru
Meaning we will pray more about strong Christian in India and around the world
Nobody CAN stop the Bible and Christians
Anyway thanks 🙏🙏
No body stops to Christianity to become ruin
క్రిస్టియానిటీ, క్రిస్టియానిటీ అని అనేక మార్లు మాట్లాడారు మేడంగారు క్రిస్టియానిటీ అంటే అర్థం ఏమిటి?
Very very great information
Very well explained madam. You are really very dare to talk like this.
బైబిల్ ఒక వ్యభిచార పుస్తకం అని పాస్టర్లుకు కుాడా తెలుసు , కానీ కూటికొసం కోటి విద్యలు తప్పదు మరి
బైబిల్ వ్యభిచార పుస్తకం ఐతే,, హిందూ మతములో పవిత్ర పుస్తకం పేరు చెప్పండి please,,మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను,,
బైబిల్ దైవగ్రంధం కాకపోతే, ప్రపంచంలో సృష్టి ని గూర్చి ఇంత క్లియర్ గా తెలియజేసే మరో గ్రంధమే లేదని నా అభిప్రాయం,
ముక్యంగా మట్టితో మానవనిర్మాణం, ఇది తిరుగులేని సత్యం,,