Dharma Peetam | క్రైస్తవం లో అజ్ఞానం | వేదాలలో అసలు విజ్ఞానం లేదా..? | Bharat Today
Вставка
- Опубліковано 22 гру 2017
- Dharma Peetam | క్రైస్తవం లో అజ్ఞానం | వేదాలలో అసలు విజ్ఞానం లేదా..? | Bharat Today
"Bhaarat Today" Channel Owned by Sahasra Television Private Limited. #BhaarathToday a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to #HinduismNews, #GeneralNews, #LiveReports, #BreakingNews, #SportsNews, #WeatherNews, #Entertainments, #BusinessUpdates, #BigDebates,#Exclusive Interviews etc.,
For More Latest News And Hindu Dharma Based And News Updates
Subscribe To Our UA-cam Channel : goo.gl/ZbQlLT
Download Bhaarat Today News App:goo.gl/D2hybc
Visit Our Website: www.bhaarattoday.com
Like Us in Facebbok: / bhaarattoday
Follow Us in Twitter : / bhaarattoday
InGooglePlus:plus.google.com/u/0+BhaaratTo...
Thank You
- Bhaarat Today Team
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official UA-cam Channel : / @bhaarattodaynew
Visit Our Website: www.bhaarattoday.com
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
Thank You - Розваги
మీరు తెలుగుభాషను మాట్లాడకండీ,అది క్రైస్తవులు కనిపెట్టినది కాదు కదా!
Nu cell phone vaadaku,bike vaadaku ,, current vaadaku
Epic
@@priscillasujana9584 nuvvu indian vadili dengey
@@priscillasujana9584 electricity, battery, bulb Agasthya muni kanipettadu ayana technology thone 5000 years back bulb Lu use chesam,,, mobile phone kanipettina Martin cooper Jewish person ante jesus ni nammadu,,,,
Aeroplane Lu first use chesindi Indians vaimanika shashtram cheppindi Indians shivkar thalpade first person to flew a plane
Mari aeroplane Lu Christina's vadatam manesthara
Solar power kanipettindi Indians
Current bulb battery first use chesindi kanipettindi Indians
Christians a matram siggu unna mi intiki unna current connection cut chepinchukoni TV remote lo unna batteries visireyandi
అవధాన్లు గారికి కుంచెం సమయం ఎక్కువ ఇస్తే బాగుణ్ణు
Je dharmapeetam Jay Ho Sanatan Dharma welcome Bharat today🙏🙏
ఈ media, హిందూ ధర్మాన్ని support చేస్తుంది..
perulone undi darmam ani.
Jai hind
క్రిష్టియన్ ప్రచారకుడు సుందర్ రావు ప్రకారం. ప్రపంచం లో హిందువులు తప్ప ఎవరూ గాలి పీల్చ కూడదు. ఎందుకంటే వేల సం. క్రితమే గాలిని వాయుదేవుడు గా కనుగొని కీర్తించి పూజించారు.
super
brother nu chaduvu kunnava? vayu duvunni kanipettadam enti? induku kadu andaru navvu thundi. vayuvu devudaite kalushyam chestunnam enduku.co2,co manaku haani karam...valid points cheppu suthi kadu.
చాలా బాగా చెప్పారు
Badam Rajesh Kanha threre have any historical proof sir
Super anna
తెలుగు మాట్లాడకండి ,హిందీ మాట్లాడకండి అది కనిపెట్టింది భారతీయులు మీరు మీ ఆంగ్లము మీ ఫ్రెంచి మీ దరిద్రపు భాషలో మాట్లాడుకోండి
VINOD KUMAR : Brother, YOU don't want to speak English as it is Christian language? How did you get ANY education at all w/o English? Why don't you learn ONLY "Vedas" and try to live in this world. Then WHY do you want to go to us, Europe, Australia or any Christian country to EARN. Are you stupid? I don't want you to be ONE Bro.
VINOD KUMAR . Chala baga cheparu. Jai sri ram. Jai sanatana dharmam
VINOD KUMAR ..
Yes
englishvadu kanipettina computer, internet vaadakandi
VINOD KUMAR ....aithey nuvvu mobile vaadaku train ettaku ...aeroplane ekkaku...boomi meedey vundaku aithey😛bashalu ekkada nundi vachayo kuda bible lo undhi chadivi nijanni telusukondi
ఆధర్మపీఠం అజ్ఞానం లో ఉంది
నీ తాత ముత్తాత ఎం కట్టుకుని తిరిగినారురా, వాళ్ళు హిందువులే, క్రిస్టియన్ కనిపెట్టిన వాటిని మేము డబ్బులు పెట్టీ కొంటున్నాము రా, కానీ లోకానికి ధర్మం గా బ్రతకడం, ధర్మాన్ని ఆచరించడం నేర్పింది హిందుత్వం , ధర్మాన్ని ఏమిచ్చినా నువ్వు కొనలేవురా, జై శ్రీరామ్ , భారత్ మాతా కీ జై 🚩🚩🚩
మీఅందరి. మేధావుల ఆలోచన చేసి
ధర్మాన్ని నాలుగు పాదాల మీద
నడిచే ప్ర్రాయట్నం చేయండి. ప్లీజ్
ధర్మం అంటే
ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని రక్షించండి ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది.జైహింద్,మేరా భారత్ మహాన్
Mentel sir first study bible ram chendra
instablaster...
Ba cheppav bro💯💯💯
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
అప్ మైండ్ మనుసులు పుట్టడటం మన దూర దృష్టం ఇ దేశం లో
నేను ఎప్పుడు మనం అంత భారతీయులం అని ఒక భావన ఉండేది.
ఒకవిషయం గుర్తింపు పెట్టు కోండి ఈ దేశాన్ని ప్రేమించని వారు ఈ దేశాన్ని వదలి వెళ్ళండి.
ఎందుకురా భారత దేశం లో ఉన్నారు పరమ ముర్క్కూడా
హలో ఈ సోధి అంతా ఎందుకు హిందువులకు జ్ఞానం ఉంటే ఒక్క వస్తువులు ఉంటే మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు
అరే దొంగల్లారా ఈ క్రైస్తవ సైంటిస్ట్ లు లేక పోతే టెక్నాలజీ లేదా అని అంటున్నారు ఉంటే చూపించండి
వాటినే వాడుకోవచ్చుగా క్రైస్తవ లు కనుగొన్నవి మీకు ఎందుకు. అయి నేరచ్చుకోండి ఇవి నేర్చుకోండి అని సోధి చెప్పడం ఎందుకు
మీకు జ్ఞానం ఉంటే సైన్స్ తెలిస్తే మీ హింధువులు ఎందుకు కనుక్కోవచ్చుగా
కృషుడు భూమిని పట్టుకొనిఉన్నాడా
న్యూటన్ కనుగొన్నతరువాత పెట్టుకొని
దొంగమాటలు చెప్పమన్నారురా నాయనా
ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందని బాగా తెలియజేసి కవర్చేస్తున్నారు
పడవ అనేది ఆదిమజాతిలోనే ఉంది
దాని గురించి కాదు రా చిట్టి టెక్నాలజీ గురించి మాట్లాడండిరా బాబు
బైబిల్ ల్లో దేవుడు అవ్వా ఆదాము ను పరిక్షించడానికి అంతే దేవుడు సర్వ జ్ఞాని యెహోవా అనంత జ్ఞానియైన దేవుడు
అరేదొంగల్లారా గెలిలిలో ఉన్నప్పుడు బైబిల్ ప్రింటులేదు అలాంటప్పుడు గెలలీ ని
బైబిల్ ల్కి విరుధ్ధంగామాట్లాడడాడని చంపారు అని ఎందుకు దొంగమాటలు చెబుతున్నారు
ఓ హింధువులారా వేధాలలో సైన్స్ ఉంటే హింధువులు ఎందుకు కనుక్కోలేదు
అది చెప్పండి సోదంతా చెబుతారే
మీకు ఆ జ్ఞానంఉంటే ఇవన్ని ఎందుకు కనుక్కోలేకపోయారు
మీకు టెక్నాలజీ తెలిస్తే క్రైస్తవులు కనుగొన్నవి వాడమాకండి
ఫీడి సుందర్రావు గారు చెప్పినవన్నీ రికార్డుల్లో చరితరలొ ఉన్నాయి మీరు చెప్పే సోది ఏ దేశం అంగీకరించదు
ఈ పరికరాలన్నీక్రైస్తవుడు కనుగొన్నాడు హింధువులకు జ్ఞానం లేదు ఇది సత్యం
ఒకడు కనిపెట్టింది ఇంకొకడు వాడకూడదు అంటే ? మరి వాళ్ళంతా మన దేశానికి వచ్చి బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? అమ్మితే ఏదైనా అవసరం ఉన్నోడు కొంటాడు. వాడుతాడు. దానివల్ల కాలుష్యం ఇతర దుష్పరిణామాలు రావచ్చు. దానికి మీరెందుకు గాలి ని దేవుడిగా భావించి కలుషితం చేస్తున్నారు ? అని ఒకాయన అడుగుతాడు. ఆ విదేశీయులు కనిపెట్టి మనకు అమ్మిన వస్తువుల వల్లనే మన దేశం లో ఏం ప్రపంచమంతా కాలుష్యం పెరుగుతోంది. ఓజోన్ పొర దెబ్బ తింటున్నది.
ఈ రోజు ఓజోన్ ను నష్టపోయి దాన్ని పూరించడానికి హిందూదేశపు తులసి మొక్కలను విదేశాల్లో విరివిగా పెంచుతున్నారు. మనకు పూజా రూపం లో పెట్టారు. కానీ మన వాళ్ళు ప్రపంచ క్షేమం కోరేవారు. తులసిని విదేశీయులు పెంచుకుంటామంటే సంతోషంగా అంగీకరించారు. మనవాళ్ళు కనుగొన్న సంఖ్యావిధానం లేకుంటే ప్రపంచం పరిశోధనలు ఉండేవి కావు. మరి మనవాళ్ళు ఏనాడూ అలా సంకుచితం గా ఆలోచించలేదు. ఇది మాది అనే ముందు వీళ్ళ తాత ముత్తాత లు ఆ యా దేశాల నుండి ఏమైనా వచ్చారా ? ఆలోచించాలి. ఎవరైనా మానవాళికి మేలు కలిగే అంశం కనుగొంటే అది మన వాళ్ళు ఉచితంగా నే ఆ జ్ఞానాన్ని అందరికే పంచారు. ఇది మాది దీనిమీద మేము వ్యాపారం చేస్తాం అని అనలేదు. మాన నేచురోపతి, యోగా లకు ప్రపంచం అంతటా ఈ రోజు డిమాండ్ ఉంది. ఇది మాది మీరు చేయవద్దు / ఉపయోగించ వద్దు అని మనం అనడం లేదు. హాయిగా ఆనందం గా ఉపయోగించు కొండి. ప్రపంచ శ్రేయస్సుకు మా జ్ఞానం సమర్పితం అన్నాము.
మన దేశం విదేశీయుల పాలన లో ఉండగా పరిశోధనకు అవకాశం లేక ఇంకా ఎవరైనా పరిశోధనలు చేసినా అది ఇంగ్లీషు పాలన లో చౌర్యం, అణచివేత, నిర్లక్ష్యాలకు గురి అయింది. విదేశీ పాలన లో ఇది సహజం. మన పరిశోధనలు విదేశీ పాలన కారణం గా మందగించాయి.
వీళ్ళు ముందు మతం ఆధారం గా మన దేశాన్ని కాకుండా ఇతర దేశాలను ఆరాధించడం ముందు మానుకోవాలి. మతం ఏదైనా నాకు భారత దేశం ముఖ్యం అనుకోవాలి. లేదా విదేశీ మతం వల్ల ప్రయోజనం లేదు. ఆ దేశాల పైన కేవలం మతం ఆధారం గా ప్రేమ ఉంటే వీళ్ళు ఇక్కడ ఎందుకంట ? ఈ దేశం లో ఉన్నప్పుడు ఈ దేశానికి అనుకూలం గా ఉండాలి. మనవాళ్ళు విదేశాల్లో ఉన్నా ఆయా దేశాలకు అనుకూలం గా ఉండాల్సిందే.
భారత్ మాతా కీ జయ్ !!!!
Super super
ముందు భారత్ తండ్రి కనిపెట్టు...???భార్యని విడిచిపెట్టి తిరిగేటోడు....నాయకుడు ఎలా అవుతాడు
...మామీద పడి ఏడవటం మీకు(అధికారం కోసం) అలవాటే గా.....ఇండైరెక్టు గా మీ విజయం మావల్లే..... కాషాయ పిచ్చి... ముదిరింది
@@menorah333 n
Good sir 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Sanathana dharmam shanthi, prema, daya, kshama, karuna ki nilayam! Kevalam ma dharmamu loni sugunalavalana me janti gorre biddalu veedhi kukkalla jeevistunnaru! Meki dammunte muslimla desamlo moragandi apudu meki telustundi! Hari om!
ఓం ,, నమః శివాయ,,శ్రీ పరిపూర్ణానంద గురువు గారికి నమస్కారములు ,సున్నా గురించి చాలా బాగా చెప్పారు , హిందు పుట్టుక పుట్టి,ఆచారాల అర్థాలు తెలియని ఆ అడవి పందులకు బాగా బుద్ది చెప్పారు, కృతజ్ఞతలు,🎉జై శ్రీ రామ్ 🎉జై హింద్ 🎉 జై భారత్❤❤❤❤❤
ఏదైనా ఒక పరికరం తయారు చేయాలంటే తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయి అన్న విషయం మనం గమనించాలి ఏ వస్తువునైనా తీసుకోవచ్చు దానిలో పంచభూతాలు ఉంటాయి పంచభూతాలు ఎక్కడినుంచి వచ్చాయి ప్రకృతి నుంచి పంచభూతాలు వచ్చాయి ప్రకృతి సృష్టించింది ఎవరు దేవాది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు ధన్యవాదాలు
సుందరం నీ మతం గురించి పోసుకోలు మాటలు చెప్పుకో. హిందూ మతం గురించి మాట్లాడి నీ అజ్ఞానం బయట పెట్టుకోకు. ఐలయ్య నువ్వు ఒక చోట ఉంటే బాగుంటుంది. Made for each other.
Well said👏👏👏 డిస్కషన్ లో పాల్గొన్న మొత్తం అందరూ కూడా చక్కని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. వినడానికి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.
వేదం యెప్పుడో విశ్వ వ్యాప్తం అయిపోయింది అవి యెప్పుడో భారత దేశం యెల్లలు దాటిపోయాయి. అవి నేర్చుకున్న తర్వాత మాత్రమే శాస్త్ర వేత్తలు కొనుక్కున్నారు.. జర్మనీ, రోమన్, యిటాలియన్ భాషల్లో సంస్కృత పదాలు చాలా వుంటాయి
prise the lord శివ "ఓంనమఃశివాయ నమః ఓం "🙏🙏🙏🙏🙏 jaisreeram🙏 భారత మాత కీ జై 🙏🙏🙏🇮🇳
pastor garu look at this,
1. zero was invented by hindu (Aryabatta) (without zero, watches, computers, phones are useless).
2. Ink (Masi) was invented by hindu in 4th century and later cheneese (budhists) invented with mixture of some chemicals, (so without ink printing press panikiradhu)
3. chess, snakes and ladders was invented by hindu.
4. shampo invented by hindu.
5. cataract surgery invented by hindu.
6. diamonds mining was invented by hindu.
I respect every religion
బ్రదర్ వందనాలుబాగా చెప్పారు
Excellent adey cheypudam anukonna
You missed another one....plastic surgery also was first done in India
పిట్ట కథల బైబిల్ అంత జ్ఞానాన్ని ఇస్తే, ఐరోపా , అమెరికా , ఇతర బేతేలు భయ్యా దేశాలు లక్షల కోట్లు ఖర్చుపెట్టి భారతదేశంలో హిందువుల కంపెనీల నుండి ఫార్మా , ఔషద ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం ఎందుకు? సుందర్ రావు తన మార్క్ ఏడుపు పాటలు పాడి వాళ్ళ రోగాలు నయం చేయొచ్చుగా.
Hell with your bloody English medicine. It is full of side effects
@@RavelaSekhar3569 mariii endukuu vadutunnav broo
@@mrperfect7848 I am not using Bro
@@RavelaSekhar3569 why are u using phone or lap.!! Etc it is also made by Christians kadhaa broo.
@@mrperfect7848 The base knowledge for everything the western countries invented is from Hindu Vedic science. In this culture, we never commercialised the knowledge, that is useful for Humanity. These westerners are so Greedy and they got control of the world, that's why the destruction of environment and consequently, destruction of Human Health is happening. Hinduism is also inclusive, unlike other religions. That's why they are able to survive in this country
సున్నా కనిపెట్టింది, భారతీయడు అని చెప్పు కోవడం, మన గర్వకారణం..కానీ,నిజం తెలుసుకోవాలి.
నీ వేదం చల్లంగా ఉండా రాసులు ఎన్నిఉన్నాయో గ్రహాలు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు
Soo funny 😂😂 vadu chepina top scientists lo andaru against God Ani telisthe vadiki heart attack vasthadi
Not following their gods
Good one bro
exactly ah scientists andharu atheists... Nijaniki Christianity scientists ki against ga actions teesukunnaru...
@@manikandhar no.
Some followed sanathana
Example tesla followed the path of vivekananda swami nd he practised meditation.
Hahaah correct andi
నిన్ను కని పెట్టింది ఒక హిందువు నువ్వు బ్రతకొదు
Super punch edi 😊😊😊
😄😄😄
పీడీ సుందరయ్య త్వరలో ఆత్మహత్య చేసుకునును
Most underrated comment, this should get all Hindu likes. Awesome comment man
Google Loki velli WHO IS THE FIRST PERSON IN THE WORLD ani search chesi chudu .. Christians ni kanipettindi Hindu annav kada Evarini evaru kanipettaro telustundhi.
మతం లేకుండా జీవించడం చాలా ఆనందంగా వుంటుంది
Pustakalu, grandalu, annitimeeda,
ఎడమకాలుక్రింద ఉన్నాయ్,
ఎంత అహంకారం, ఇదా మీ జ్ఞానం,
Meelanti pandithulu undatam maa adrustam. Proud of you
క్రైస్త్రంవం అనేది నిజమైనది అయితే బలవంతపు మత మార్పిడి ఎందు చేస్తారు ఓ పాపులార
Niu chidu margem lo unnappadu nithi margem gurinchi che ppalaliga naku epapalokhem lo paphem bagundi ante ni estem
Adhi me bhrama nijadivudini memu tilusuknnamu avaribhalaventhem undha dhu galiga papalanu preminchi vallaku arthem cadu vadiki rogalu vache nppudu appudu varu divuni mattaventaru
Bring any one that person who by violence changing religion in to Christianity..
One thing you are talking converting.. Bring them that who by violence converting Christianity..
Don't tell unnecessary .
show me the proofs how many are there.. By violence converting.
Balavantam ante kattesi, kotti himsa petti chestara, leka dabbulu iste hinduvulu ammudu potara, ala ammudupote adi balavantam kade. Ante RSS VHP vallu bedirinchi , kotti balavantam ga marche ghar vapsi na.
Church lu koolchi, pastors Ni kotti champi, Christians Ni kotte himsa panulu chesedi meeru.
Sarvejana sukinobavantu, Sarva mata sammelan, om Shanti Shanti ani sodhi cheppoddu, oka vipu violence maropakka paniki rani sooktulu.
Ante ISCKON vallu, VHP vallu, Modi mata pracharam cheste correct, foreigners marithe goppa, USA lo temples kadite goppa, Mari India lo yenduku yedustaru.
Foreign countries lo kuda hinduvulani ilane kotti champi, temples nasanam chestunnara.
Hindu pichi yekkina meeku enta ego ante meem okkale bagundali, made chellali, anta moorkapu vadanalu.
Nivu ni srustikarthanu cakunda manusulanu aradhisthunnau andhuki devudu mamulanu arpato chesukunnadu prathi manisheki chippu ani miremo mathem antunnaru devudiki manu sulu eestam mathem kadu mimu tilusuko namu mari miru mitho tettunchukovadaniki makiyena saradana manishe narakaniki pokudathu ani devuni batha miestam
సార్ అందరూ మనుష్యులనే విషయాన్ని గ్రహిస్తే, ఎవరు ఏమి కనిపెట్టి నా వారందరూ మనుష్యులు అనేది నిజం ' అప్పుడు ఏ చర్చకు తా వుండదని నా అభిప్రాయం.
!!💯హిందు ధర్మం చాలా గొప్పది 💯!!!తెలుసుకోండి వెరీ సనసులరా
All the religions say same don't scold with your stupid words stupid fellow even though you also an verri sannnasi
ఏమిటో?
సున్నాను కనిపెట్టింది భారతీయులు. అది లేకపోతే ఇవన్నీ లేవు.
ore vedava nuv undi india lo moddacheeka unnavara hindustan lo
Psr
We r ఇండియన్స్
మడిచి గూ లో పెట్టుకో సున్నని నితెలివి తేటలు శివలింగం లా వున్నాయి
అలాగని మేము హిందువులు కనిపెట్టింది మేము వాడమని మేము చెప్పట్లేదు కదా అలా చెబుతున్నది మీరే
నీ పేరు ఏమి చెప్పావు అది తెలుసుకో నీ జన్మకు కారణం నీ తల్లీ తల్లీ తంద్రులూ
Thalli thandri e bhu mi midha shasvithama anna vallu maraninchara maranisthy vallu akkadiki potharu manishelo unna athma avaridhi anna adhe asu the prathe manishelo devuni athma unadhi nivu nammina nammakapoena asu nija devudu sha jivudu maranem linivadu srusti kartha anna
భర్త బ్రతికి ఉండగానే భార్యను ముండమోయించే, మహా పాపిని అని ఏడ్చుకుంటూ బ్రతికే సంస్కృతి ఉన్న మీ క్రైస్తవులు, తమ మతమే ప్రపంచంలో ఉండాలి అని
భావించిన మహమ్మదీయులు దురాక్రమణ చేయకపోతే ఈ భారతదేశం అన్నిదేశాల్లో కెల్లా గొప్పగా ఉండేది ప్రాచీన విజ్ఞానానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ...
అవునా సొంత పెళ్ళాన్ని కడుపుతో వుండగా అడవిలో వదిలేసి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నవాడు దేవుడు అంటే నమ్మటానికి క్రిస్టియన్లు ని లాగా పశువు పిల్లలు కాదు అదే గో మాత బిడ్డలు కాదు 😂
అలా అయితే ప్రపంచంలో ఎవరూ తిండి తినకండి.
ఎందుకంటే వ్యవసాయం కనిపెట్టింది భారతీయులు.
ఎలా చూసుకున్నా మీ ఆవిష్కరణలన్నింటిలో సగానికి పైగా మా నుంచి తస్కరించినవే.
🇮🇳🇮🇳🇮🇳✊
రాజమండ్రి లో అతనికి బట్టలు విప్పి కొట్టారు అయినా బుద్ధి రాలేదు వాడికి మా ఊరు రమ్మను పాస్టర్ లు ఎంత బుద్ధి తక్కువ పనులు చేసారో నేను చూపిస్తాను ఎందుకంటే ఎంత నీచమైన బోధనలు చెప్పారు ఎంతోమంది ఆడవాళ్లను ఎం చేసారో పాస్టర్లను మా ఊరి నుంచి కోట్టీ పంపించినా రోజులు ఉన్నాయి ఇది నిజం ప్రార్థన కి వెళ్ళిన వాళ్ళే కొట్టి పంపించారు
బాగుంది ని సొల్లు రామాయణం లాగా😂
యెర్రిపూ గొఱ్ఱె @@karkarkarkarkarkar9978
Jai sir ram
అందుకని చాలా కనిపెట్ారు మన భారతీయులు,
నీవెవరో నీకు తెలీదు...నీవెరో కనిపెట్టింది... సనాతన ధర్మం..
Om namo bhagavathae vasudevayaa
Superrrrrrrrr
జై హిందూ. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు. విజ్ఞానం అనేది ప్రపంచానికి తెలియచేసింది భారతీయులు
Agnana lo unnav.
ధర్మ పీఠం వారికి ధన్యవాదాలు... చాలా చాలా.. మంచి విషయాలు ........ఈ లాంటి సందేశాలు ఇంకా ఇంకా...రావాలి
🙏
Amen devunike vandanalu 🙏🙏
Hindhu dharma visishtatha nu chakkaga avishkarincharuu..
Jai Sri Raam..
Jai Hindh...
తెలుగు ఉంది హిందూ ధర్మం మరి తెలుగు ఎందుకు వాడుతున్నావ్ రా
an excellent
తెలుగు హిందు మతమా..?
హిందు అంటే ఏమిటి ..?
హిందు అంటే అర్థం ఏమిటి..?
చెప్పు అన్నయ్య ఒక్క సారీ
@@sanjanacommunication2963 సరిగా చదవండి మతమా , ధర్మమా....
ఇంగ్లీష్ లేకపోతె మనకి జాబ్స్ ఉండవు
జై హింద్ మీలాంటి వాళ్ళు మా లాంటి చిన్న వాళ్లకు వేదాల గురించి చెప్పండి ,శాస్త్రాల గురించి ,పురాణాల గజేరించి చెప్పండి ,ప్రచారం చేయండి, భగవద్గీత గురించి చెప్పండి
ఎందుకు గతంలో బతుకుతారు వర్తమానంలో జీవించండి
జయహో సనాతన ధర్మ 🙏👍👌
Nice Auto punch bro 😁😁😁😁 Om Nama shivaya Jai Shree Ram ,
Jai sri ram
Vadu Christian yega vadu m kanipettadu
భారతీయులు, యిప్పట్టికిన మన చరిత్ర బయటకు తీయoడి మీరు హిందువులు ఆయితే
metho kadhu life long challenge
@@anandpravalika4191 swami tisedi enti ra babu munde antha chepparu kadha ayna sanathana gurinchi niku telisthe kadha. Ayna UA-cam lo anni channels lo free ga knowledge undhi kadha ra babu telusukondi
Intelligent country India Jai hindu dharm Kodali Siva Rama Krishna
@@anandpravalika4191ఐతే నా అంగ చూషణం చెయ్యి,,ఒకవేళ అవుద్ది కావచ్చు😂😂😂😂😂😂
గ
Ramachandra Murthy gaaru with evidence baagaa chepparu.
Very first 🕉️deshamlo ne speaking
PD సుందర్ మూర్ఖత్వం పరాకాష్ట కు చేరుకుంది.. సైంటిస్ట్ లు ఎవరూ బైబిల్ / క్రైస్తవం నుంచి స్ఫూర్తి పొందలేదు .. వారికి మత విశ్వాసాలతో సంబంధం లేదు అలా ఉంటే చరిత్రలో 16 వ శతాబ్దం వరకూ " అంధ యుగం" అనేది క్రైస్తవ విశ్వాసాలు బలం గా ఉన్న రోజుల్లోనే జరిగిందనే విషయాలు కూడా తెలియని చాందసులు..
మత పిచ్చి, మత వ్యాప్తి కి ఎందుకు అంత ఖర్చు చేస్తున్నారు, హిందువులు ఏనాడూ మత ప్రచారానికి పూనుకొలేదు. అలా చేస్తే BC నాటికే ప్రపంచం మొత్తం హిందూ మతం లోకి మారి ఉండేది
భారత అన్ని పేరు అలాగా వచ్చింది
దేశాన్ని ఫలించింది భరతుడు
రాయ్ p d సుందర్
భారత నాది హిందూ దేశం
Hindhu antey amiti ninu chepana devudu kani devullanu anaga manusula bhommalanu vadiki EESTATHem vachina manishi bhomalanu aradhinche vadu ani ardhem
Badri Bhukya edsav leraa.. mammalni christianity lo convert chesthondi.. ee desanni christian country ga cheyyatam kosam
@@beinghuman1113 yes anna
Bharata Mata antaru kadara, bharatudu palinchada yeppudamma. Bharat ada maga, apandi ra Mee vereipooku arguments meeru, avakasaniki taggattuga bonkutaru.
@@beinghuman1113 dhesalu manem arpatu chisukunnamu srustiki devudu okkade prathi kuthumbaniki thendri okkade miku
అవి కనిపెట్టడానికి డబ్బులు ఎత్తుకు పోయింది మన దగ్గర అంటే sponcer ship చేసింది హిందువులు అన్న మాట 😊😊
Hinduvulu dabbulu dabbulu icharu annav ga nv ichava ni parents ichara ni taatalu ni muttatalu ichara vallu dabbulu ivvadam nv chusava ni age enni vandhala samvatsaralu vunnai .Anni chusinattu cheptunnav
Jai shree ram
@@vivekannandadhulipudi362 hoo man..
I think u r a neighbour to christ or some one whom u r believing ... Or ur grandparents might be 😂
Sir vedalalo vunde visyalu Baga chepparu sir thank you
ఓసి...నీ....., ఇంత అహంకారమా!
శాస్త్రములు, పురాణాలు భారతీయ సంపద. వాటిని అవమానించే హక్కు నీకు లేదురా, పులిహోరా...
నీవు మాట్లాడే భాష ఎక్కడిది? నీవు అనుభవించే సంపద, ఎక్కడిదిరా పులిహోర? నీ....
@ANAND NEELAM 😂😂super bro
Sundar gudu,pedda yedava.
Pd sundar pachi pulka
Asalu ee sunderrao nijamga vadi amma nannalu kani pettara leka ae america vallu kani pettara?
బుద్ధి జ్ఞానం లేని మాటలు , టైమ్ వేస్ట్.సత్యం తెలుసుకోండి.
all that they are saing id foolish ness
అవధానిగారికి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు.....పీడి సుందరరావు రంజిత్ ఓఫిర్ వీళ్ళకి ప్రమాణాలతో కూడిన వాదన చేయరు...సొంత తెలివి వుపయోగించడం చేస్తుంటారు...ఒక డిబేట్ లో రంజిత్ ఓఫిర్ బంగారయ్య శర్మ గారికి డిబేట్ జరిగింది అయితే బంగారయ్య శర్మ గారు ప్రమాణాలతో కూడిన చర్చ మాట్లాడుతుంటే ఓఫిర్ ఏమో నా మదిలో అనిపించింది అదే చెపుతున్నాను అంటాడు వీళ్ళకి ప్రమాణాలు కాదు సార్....వీళ్ళు దేశ ద్రోహులు ....జై శ్రీ రామ్
Jai sree ram
అవధాని గారు చాల బాగ చెప్పారు.
రాజీవ్ దీక్షిత్ వీడియోలని చూస్థే ఎవరు ఏమి కనిపెట్టారో అర్థం అవుతుంది
అయ్యా మీరు మన భారతదేశ హింధుల గూర్చి చాల చక్కగా చెప్పినందుకు కు ధన్యవాదాలు
మీకు మీరే మాట్లాడుకుంటే ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది బ్రదర్. స్టూడియో లో కూర్చొని మీకు అనుకూలంగా మీరు మాట్లాడుకుంటే ఎలా. ప్రశ్నించిన వారు కూడా మీతో పాటు డిబేట్ లో ఉండాలి కదా
Most ignorant on the earth. Pl leave him to his madness. But I consider him a good comedian.
మీకు తెలియని విషయాలు చాలా చెప్పడానికి కష్టపడి ఉంటారు ఇంగ్లీష్ లో భలే తిట్టేస్తున్నారు అన్ని భాషలు అయ్యో పాపం మన దేశంలో పుట్టు ఉంటాయి మనుషులు నిజాన్ని అబద్ధం చేసి నా గొప్పతనం అని చెప్పుకోవడంలో నెంబర్ 1 కానీ దేవుడు ఆయనే సృష్టికర్త నీవు పుట్టావూ ఈ లోకం ఉన్నదని తెలిసింది మరణిస్తే నీకు దేవుడు ఎవరో తెలుస్తుంది
Amen hallelujah 🙌
Proud of you all. In my childhood while i was studying in ఆ catholic school. I used to go to the chruch. Even i met pope paul 2. But one thing i found there that whispering in the ear's of the father for excuses to get eternity's. I felt very foolish and dropped to go to the chruch. The impact is, i was ill treated and insulted in many of the school events though i am good.
శ్రీక్రుష్ణం వందే జఘద్ గురుం
ఓం కృష్ణం వందే జగద్గురుమ్
Jai Sriram jai hindu
వేదము సమస్త సత్య విద్యాల గ్రంథము .
వేదమును చదువుట చదివించుట వినుట వినిపించుట ఆర్యుల పరమధర్మం.
అన్ని విద్యలకు మూలం సంస్కృతం.
సంస్కృతం అనేది ఒక తల్లి లాంటిది.
ధర్మో రక్షతి రక్షితః
ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది.
జై హింద్
జై భారత్ జై జై భారత్
Indian is great jai India
Great show
అలా అనుకుంటే నివ్వు పీల్చే గాలి మా వాయు దేవుడి ది నువ్వు వుండే భూమి మా భూ మతదే కాదా మేము భూమిదా వుండే హర్హత నీకు లేదు కదా ఓరి నా ఫిచ్చి పుల్లయ్య .....మేలుకో ఇక నాయనా....
దేవుడైన యెహోవా భూమి నాదే అనుచున్నాడు సోదరా
వాయువులను ఆయన సేవకులుగాను
అగ్ని జ్వాలలను ఆయన దూతలుగాను చేసుకొనియున్నానని తెలియపరచుచున్నాడుసోదరా
మీ దేవుడు వాయువు అని మీ దేవుడు అగ్ని
అని మీరు పెట్టుకున్నారు
కాని మాదేవుడు మాటలకు తిరుగులేదుసోదరా
అది క్రైస్తవులకు ఉన్న గొప్ప బలము
ఇప్పుడు చెప్పు సోదరా భూమి ఎవరిదిభూమికి దేవుడు ఎవరు
అగ్ని ఎవరిదిఅగ్నికిదేవుడు ఎవరు
వేదాలే దేవుడు ఒక్కడే అంటున్నాయి.సృష్టి కర్త ఒక్కడే .అలాంటప్పుడు అగ్గి ,గాలి , నీరు నేల వేరు వేరు గా చూపిస్తారు ఎందుకు బ్రో
అయ్యా సంస్కృతం ఎప్పుడు పుట్టింది ఎన్ని సంవత్సరాల క్రితం ఏ భాష నుండి ఏ భాష వచ్చింది మొట్టమొదటి భాష ఏది😊 ఆ భాషలో నుంచి ఎన్ని భాషలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు మీరు సంస్కృతం చదువుతున్నారు ఏ భాష నుంచి పుట్టింది సంస్కృతం మీలాంటి పెద్దలు చెప్తే మా యువతరం నేర్చుకుంటుంది
పంట పాడిచింది మానాన అన్నము తినకూర ఓరి పాపి మత ప్రచారకులారా జై శ్రీరామ్
Jai Shree Ram 🚩🚩
Nenu Christian ni, kani indian ni... Na desham hindhu bharatham, na devudu Jesus Christ... I love my india... Hindhu deshamlo puttadam na adrustam...
Matham marinara
Live and let live .Do not criticize other religions
Vellipondi matham marina sankara jathi mee devudu puttina sthalaniki
okadu antadu ekkuva desalu ee devudini nammithe aa devudu goppa antadu ninnu kannathalli ni kakunda inkokarini goppa ante nv murkudivi kava kanna thalluki viluva ivvakapothe enduku ra bathuku british Varu anni desalani paripalinchi dowrjanyanga vachi matha marpidiki egabaddaru eltelusukondi ra gorrallara
వేదాల్లో అన్నీ ఉన్నాయి అని అన్నారు కదా వేదాలు అందరినీ చడావనిచ్చారా బ్రహ్మలే చదవాలి అంత రహస్యం ఎందుకు అందులో ఉన్నది అందరికీ తెలియకూడదు మన అవసరాన్ని బట్టి మనం అన్వయించి వాడుకోవచ్చు
Andaru chadavachu sanskrit oste
Hats off peddayana
Jai Sriram
Bharath today వారికి నేను చెప్పేది ఒకటే అది వేదాలు గొప్పవి దానిలో scince ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ వేదాల మీద ఎటువంటి ప్రయోగాలు చేయటం లేదు ఎవరు దానికి సహకరించడం లేదు వేదాల మీద ప్రయోగాలు చేయటానికి govrnment ని ఒత్తిడి తేవాలి .మన వేదాలలో సైన్సు ని బయటకు తేవలసిన అవసరం ఉంది.దానికి ఫండింగ్ కలెక్టింగ్ ప్రోగ్రాం చేయండి దానికి అందరూ సహకరిస్తారు దయచేసి అటువంటి కార్యక్రమం చేయండి...
వేదాలలో ఏదైనా మంచి ఉంటే గదా చెప్పుకుంటాంనికి.
Chalaa baaga ardam ayyela Anni chepparu
Thanks praveenagaru you are indian
ఇప్పుడు ఉన్న విద్యా విధానము అంత లార్డ్ మేకాలే ప్రవేశపెట్టినది, ఆంటే christian విశ్వాసానికి ప్రకారం christian దేశాలు అమలుచేస్తున్నాయి ,
1)హిందూ ధర్మం ప్రకారం గోమాత మనకి దేవత కానీ జంతువూ కాదు,అలాగే సూర్యుడు మన హిందూ ధర్మం ప్రకారం వేదాలలో దేవుడు కానీ నక్షత్రము కాదు
2)ఇప్పుడు గోమాత జంతువూ అని సూర్యుడు ఒక నక్షత్రము అని క్రిస్టియన్ faith ప్రకారము ఇంకా మన స్కూల్స్ లో ఎందుకు chritian faith ప్రకారం ఇంకా ఎందుకు బోధించుచున్నారు ?
3)హిందు మత విశ్వాసము ప్రకారం ఎందుకు మనము బోధించట లేదు?
3)ప్రతి బ్రాహ్మణా స్టూడెంట్ వేదాలు
, సంస్కృతము ,వేదిక్ సైన్స్ చదవాలి కానీ ఆ గొడ్డు మాంసము బాష ఇంగ్లీషు ఎందుకు చదువుచున్నారు?, దాదాపు freedom వచ్చి 70 ఏళ్లు అయినా ఇంకా ఇంగ్లీష్ ఎందుకు RSS స్కూల్స్ లో బోధించు చున్నారు,ముందు మీరు మారండి
JAI SANTHANA DARMAM
అన్ని మతాల లోనూ.. అజ్ఞానం ఉంది...! సైన్సులోనే విశ్వం ఉంది...!మనుగడ ఉంది.
Good bless U Bharath tv channel
Jai Hindu
zero invented by Indian today world depends on that. computer work binary language like 0 and 1
యోబు 26:7
శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
ఐయ్యా సంస్క్రుతం శ్లోకాన్ని చెప్పారు బాగుంది, మరి అందరికీ a భాష అందరికీ నేర్పలేదే, తల్లి వరాహ మనగనేమి వారాహం భూమిని తీసుకు వచ్చిని ది అన్నారు బాగుంది ఆవు,ఆవు అంటున్నారు మరి బఱ్ఱె ను ఎందుకు పూజించాలి అని చెప్పలేదు. అయ్య్యా పండు ద్వారా జ్ఞానం రాలేదు , దేవుడు జ్ఞానం ఇవ్వడం ఇష్టం లేక కాదు ,మీ శివుడు ధరించే దుస్తులు తోలు తెలుసా. నీకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, ఐయ్యప్ప ధరించిన దుస్తులు తోలు తెలుసా తెలుసుకో , భారత దేశము మొదటిది ద్రా వి డులు
I want to see the Christian preacher's speech in full, including the context of why he was addressing Hindus.
I tooooo love hindhus
చాలా మంచి విశ్లేషణ . . ఇప్పటికైనా మిడిమిడి జ్ఞానంతో విర్రవీగే మూర్కులు హిందూ గ్రంధాల గొప్పతనాన్ని గుర్తించి, వాటి గురించి తెలుసుకోవాలి . . !!
Excellent talking praise the lord
Nuvu puttindhi hindhustan lo so why you staying here
ఇప్పుడే ఎవడో పెద్ద లిస్టు చదివాడు.కారణ జన్ముడు అంట.
అబ్బో మొదట వాడిని స్వర్గానికి వాడి ప్రభువు దగ్గరికి పంపండి
E yeedavalu andaru appdu enduku puttaledhu mari ? --- super guruvu garu 👏👏👏👏👏👏
సార్ మన వేదాలు ఎప్పుడ రాయబడ్డాయి చరిత్ర ఆధారాలతో ఒక వీడియో చేయండి అప్పుడు తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్దం అని ప్రయత్నించండి అలాగే నెంబర్ల ఎప్పుడ వచ్చాయో అది కూడా
🎉